Saturday, May 16, 2026

Exclusive Interview with Dr Samaram His wife Rashmi | Dr Samaram Latest Videos | SumanTV Life

Exclusive Interview with Dr Samaram His wife Rashmi | Dr Samaram Latest Videos | SumanTV Life

Author Name:SumanTV Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vPNkixpUHUk



Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. [సంగీతం] సార్ని [గురకలు] చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు మీ రియాక్షన్ ఎలా ఉండింది నాన్న నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి ఎలా ఉంటదిఅని ఏమనా ఆలోచించారా మా నాన్నగారు [గురకలు] నాకు పెళ్లిఅయి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు [సంగీతం] నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే
(00:47) మేడంని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో మీరు సార్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలు మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము ఎట్లాంటి సార్ [గురకలు] బయట చాలా సీరియస్ టాపిక్స్ చేసి చెప్తూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు సార్? [గురకలు] ఇంకో యాంగిల్ [సంగీతం] మీ [సంగీతం] ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? సారీ చెప్పిన నేనే చెప్తా మీరిద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు? [గురకలు] ఎమోషనల్ గా ప్రెజర్ ని [సంగీతం] ఎలాగైనా వస్తది.
(01:30) దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఐసి విషయంలో [సంగీతం] మాత్రం ప్రకృతి నుంచి ఎప్పుడైనా క్రిటిసిజం [సంగీతం] అనేది ఎదురైందా నేను అనుకుంది [గురకలు] కరెక్ట్ అయితే సత్యం అని నేను నమ్మితే ఇద్దరు కలిసి [సంగీతం] ఏది చూసినా ఆ ఫెస్ట్ ఏదన్నా ఉందా 200లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది అక్కడ ఏ కార్ని [సంగీతం] దొరకపోతే ఆటో ఎక్కారు.
(01:57) అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్ళేసి ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు [సంగీతం] [సంగీతం] [సంగీతం] హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ట్
(02:47) డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ కి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక చూడముచ్చటైన జంట అందరికీ ఆదర్శమైన జంట నిజంగా ఎవరా అనుకుంటున్నారు కదా సమరం గారు డాక్టర్ సమరం గారు వారి సతీమణి రష్మి గారు ఉన్నారు. సో వీ అందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి అంటే చాలా లక్షల మందికి సమరం గారు సొల్యూషన్స్ ఇస్తారే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు అనేవి బోల్డెన్ విషయాలు దీన్ని అడిగి తెలుసుకుందాం.
(03:14) నమస్తే సార్ నమస్తే అండి నమస్తే అమ్మ ఫస్ట్ అఫ్ ఆల్ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వరీ హ్యాపీ అండి వి ఆర్ వెరీ హ్యాపీ అసలు ఇద్దరిని ఇలా చూస్తూంటే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎప్పుడు సమరం గారిని ఒక్కటే అందరూ ఏదో వీడియోలలో బాగా చూడడం ఇలా రష్మి గారిని అయితే అందరు ఈ ఈ యాంగిల్ లో మాత్రం ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కానీ రష్మి గారిని కూడా చాలా చూస్తారు నాడు చాలా పెద్ద సోషల్ వర్కర్ ఆడు అవును అవును మహిళా మళ్ళ సెక్యూరిటీగా ఉన్నారు సో మెనీ యాక్టివిటీస్ రకరకాల యక్టివిటీస్ అదే ఈ రంగా సోషల్ మీడియాలో గారు భార్యగా చూడడం అది అందుకే అంటున్న
(03:50) ఆదర్శ దంపతులు మీరు [నవ్వు] సోషల్ మీడియాలో అంత కనబడకపోవచ్చు కనబడకపోవచ్చు అక్కడ రియల్ ఫీల్డ్ మాత్రం రాలే చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ అందరికీ ఒకటే డౌట్ సార్ చెప్పాను కదా ఇందాక లక్షల మందికి సొల్యూషన్ ఇస్తారు సమరం గారు వైఫ్ గురించి ఏం చెప్తారా అని తెలుసుకోవాలని ఉంటది చాలా మందికి ఏం చెప్తారు సార్ అంటే లక్ష మంది సొల్యూషన్ ఇచ్చినప్పుడు వైఫ్ దగ్గర సొల్యూషన్ ఫెయిల్ అయిపోతాడేమో [నవ్వు] ఫెయిల్యూర్ అయిపోతారా వైఫ్ కూడా సమస్య ఉంటే తీరుస్తారు సమస్యలు లేనప్పుడు ఏముంది అంటే సమస్యే లేదు కరెక్ట్ గా చెప్పారు అదే అదే సమస్య లేకపోతే ఇంకేముంది అది కరెక్టే
(04:29) సమస్య వస్తేనే పరిష్కారం అనేది సమస్య లేనప్పుడు పరిష్కారం సార్ని చూసినప్పుడు వారి ప్రొఫెషన్ గురించి మీకు తెలుసు కదా మీ రియాక్షన్ ఎలా ఉండింది నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి ఎలా ఉంటది అని ఏమనా ఆలోచించారా అప్పట్లో నేను ఫస్ట్ మా మ్యారేజ్ అన్నప్పుడు డాక్టర్ గారు నాకు అంకుల్ అవుతారు. అందుని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఓకే రెండోది మా నాన్నగారు నాకు పెళ్లిఅయి వస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు.
(04:55) అమ్మమ్మ అమ్మమ్మే కదా అమ్మమ్మ ఇల్లే కదా అని అనుకోవడం కాదు అదొక పెద్ద వసుదేక కుటుంబం లాంటిది జాయింట్ ఫ్యామిలీ అంటే అటువంటి కుటుంబంలో నువ్వు ఒక బాధ్యత అయిన స్థానంలోకి వెళ్తున్నావు అంటే నువ్వు అందరి గురించి ఆలోచించాలి అంతేగాని నేను నావాళ్ళు అని కాదు మనము అనే ఆలోచనతో ఉండాలని మా నాన్నగారు నాకు చెప్పిన మాట ఇప్పటికి ఎప్పుడు గుర్తుంటుంది అందుకని నాకు ఎప్పుడు నేను మా పిల్లలు నేను మా డాట అనే భావం కన్నా మన కుటుంబం అనే భావంతోనే ఎప్పుడూ ఉంటాను నేను అందుకని నాకు ఎప్పుడు ఏ సమస్య ఇంతవరకు కనిపించలేదు.
(05:30) సర్ మీది మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంకుల్ అంటున్నారు కొంచెం మీ మ్యారేజ్ గురించి లవ్ మ్యారేజ్ మాత కాదు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అంకుల్ అంటే ఎలా మా అమ్మగారి బ్రదర్ ఆహా అమ్మగారి బ్రదర్ అంటే చిన్నప్పటి నుంచి ఒకళళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారా ఆ కదా చూసుకుంటూ ఉంటారు మీకు తెలుసు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తారు అనేసి అంటే అప్పట్లో ఎలా ఉంటది తెలియదు తర్వాత తెలుసు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్లు పుట్టిన వెంటనే మా వాళ్ళు కచ్చితంగా మీ అమ్మాయిని మేము చేసుకుంటాం అన్నట్లు ఇలాంటివి ఏమనా జరిగాయా మీ దగ్గర కూడా
(06:00) ఏమ మరి మాకు తెలియదు మీకు తెలియదా [నవ్వు] కానీ నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నిజంగా చూడనికి లవ్ మ్యారేజ్ అన్నట్లు ఉంటారు మీ ఇద్దరు ఒక్కరి కోసం ఒకరు అంటే మీలాంటి వారే కదా ఒకరి కోసం ఒకరు వీళ్ళఇద్దరు అందరి కోసం అది బాధ కరెక్ట్ మీరందర అందరి కోసం ఇద్దరి కోసం అందరి కోసం అందరి కోసం అంతే అది బాధ కరెక్ట్ మేడం ని డిస్క్రైబ్ చేయాలి అంటే మాటల్లో మీరు సార్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఒక మాటలో వ్యక్తి దంచి ఎన్నో రకాల కోణాలు ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా మనం మనకేమ ఇస్తారు వాళ్ళు అనే దానికన్నా వాళ్ళ దంచి మనం ఏం నేర్చుకోవాలి అనే భావనంతో నేను
(06:37) ఎప్పుడు చూశాను ఎందుకంటే డాక్టర్ దంచి ఒక టైం మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఒక పట్టుదల ఒక పని ఏదైనా తీసుకుంటే గనుక అది ఎలా చేయాలి అనేది ప్లానింగ్ చేయడం ఇట్లా రకరకాల విషయాల్లో నేను డాక్టర్ నుంచి నేర్చుకుంటూ ఉంటాను అబ్బా ఎందుకు చెప్పారు ఎందుకు చేయమన్నారు ఇవి ఎందుకు మనకి కి అని ఎప్పుడు ఇప్పటి వరకు మాత్రం మా పెళ్లి ఇప్పటికి 1969 మే 25న అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఆలోచన మేబీ మేమందరం కలిసి చిన్నప్పటి నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా నాది నీది అనేకన్నా మనది మనం అనే భావంతో పెరిగాం అందుకని చెప్పి అసలు
(07:17) ఎప్పుడు నాకు ఇప్పటికి కూడా ఎప్పుడు ఆలోచన లేదు మీకు సార్ నాకు సుఖంగా ఏం లేదు ఏం లేదు అంటే ఇద్దరం కలిసి ఈ కుటుంబంలో మనం ఎట్లా మనం ఈ కుటుంబాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దాము ఎట్లాంటి సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తా ఉంటాం. మా పిల్లలకు కూడా అదే చెప్ప వచ్చింది అందరూ కూడా అలాగే ఉంటారు మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చింది మా మనవరు కూడా అంటే అందరం కలిసి ఎప్పుడు ఒకటిగా ఉండాలి అనే భావన నేర్పాలండి పిల్లలు అప్పుడు మనకు కూడా అదే వస్తుంది మనం చెప్పింది వాళ్ళకి ఇంపోజ చేయడం కాదు వాళ్ళు అర్థం చేసుకొని మనల్ని ఫాలో చేసుకుంటే సరిపోతుంది
(07:52) సార్ బయట చాలా సీరియస్ టాపిక్స్ చేసి చెప్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటారు సార్ అంతే సీరియస్ గా ఉంటారు డాక్టర్ ఇంకో యాంగిల్ మీ సార్ సరదాగా కూడా ఉంటారు జోక్స్ చేస్తారు అందుకని చెప్పి దేనికి అదే అంతేనా సీరియస్ గా ఉండే చోట సీరియస్ గా ఉండాలి పని చేసే చోట పని ఫ్యామిలీ ఫ్యామిలీ అబ్బో ఇక్కడ చెప్పనా ఆ నేను నేను చాలా జోయిలే ఉంటాను కానీ మా మిస్సెస్ మాత్రం కొన్ని సందర్భాలు ఏంటి ఇప్పుడు మాటలు అంటుంది నేను మాత్రం ఎప్పుడు కూడా 24 అవర్స్ కాస్త సరదాగా ఉండాలని అనుకుంటా నా మనసు అది అలా ఉంటుంది తనకు మాత్రం కొన్ని సమయాల్లో
(08:37) అవసరం లేదు అంత సరదాగా అవసరం లేదు నేను అలాని ఏమ అనను కాకపోతే ఏంటంటే [నవ్వు] సమయాన్ని బట్టి మనం మాట్లాడాలి అంటాను అంతే కానీ నిజంగా ఎంత గ్రేట్ అసలు ఇంత హైపర్ యక్టివ్ గా ఎప్పుడు నవ్వుతూ అందుకే అంటారు సంతోషం సగం బల నవ్వుతూ ఉంటే హెల్దీగా ఉంటారు అనేసి ేసి ఎగ్జాంపుల్ మీరే లైవ్ ఎగ్జాంపుల్ 80 80 ఇయర్స్ అయినా కూడా ఇలా ఉండి నవ్వుతూ ఉన్నారంటే సీక్రెట్ అదే ఉంటది.
(09:06) మీరు తీసుకునే మంచి భోజనం ఎక్సర్సైజ్ మీలో ఉన్న మంచితనం క్రమశిక్షణం వీటితో పాటు మీ స్మైల్ ఏమో సో ఆ భార్యా భర్తలు అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేది కచ్చితంగా జరుగుతాయి. గొడవలు లేదు అంటే అసలు అది రిలేషనే కాదు. అవును సో మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ వస్తే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు నేనే చెప్తానే మీరే చెప్తారా తను చెప్పింది నేను చెప్తాను నేను చెప్తాను ఎందుకంటే మనం చెప్పేది చెప్పేసి సారీ అంటే అయిపోద్ది [నవ్వు] చాలా సందర్భాలు తనక ఎక్కువ సారీ ఎందుకు సారీ ఏమ అవసరం లేక ఎక్కువ మరీ సారీ సారీ చెప్పసరం లేదు అని నన్ను డిక్టేట్ చేశారు కానీ భలే అన్నారు అమ్మ మాత్రం తను
(09:44) చెప్పాల్సినది చెప్పేస్తారు లాస్ట్ లో సారీ అనేది ఒకటి వదిలేస్తారు నేను కూడా అప్పుడు సమస్య పరిష్కారం అయిపోయినట్టే చాలా మందికి ఇది తెలియక ఈగోలతో సారీలు చెప్పుకోరు ఇది ఫాలో అవ్వండి అందరూ ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు ఆదర్శ దంపతులాగా కానీ తప్పకుండా కాన్ఫిట్ సమస్య రాకుండా ఉండవు పరిష్కారం కూడా చూసుకోవాలి కాన్ఫిట్ అంటే ఆ విషయానికి ఆ సమస్యని ఒక్కొక్కడు ఒక్క కోణంలో చూస్తారు అవును చూసినప్పుడు ఒకళ్ళ విధానం ఒకలాగా ఉంటుంది ఇంకోది ఇంకోలాగా ఉండొచ్చు కానీ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటేనే కదా సమస్య అక్కడ ఉందని తెలిసేది అందరం మాట్లాడుకోవాలి ఇద్దరం డిస్కస్ చేయాలి
(10:21) డిస్కస్ చేసేటప్పుడు ఒకవేళ ఎవరిది కరెక్ట్ అనుకుంటే రెండో వాళ్ళు సారీ చెప్పిస్తే అయిపోతుంది అయిపోయిందా [ఆశ్చర్యం] సో డాక్టర్ గారు బోల్డ్ అని అడ్వైస్ ఇస్తారు సో ఇంట్లో ఎలా అండి మీ అడ్వైసెస్ ని ఫాలో అవుతారా లేదా ఇగ్నోర్ చేసేస్తారా నేను అన్ని చెప్పండి నేను చెప్పడం కాదు అంటే డాక్టర్ గారికి ఇతరుల సమస్యల్లో ఉన్న వాళ్ళు చెప్పిన దానికి పరిష్కార మార్గాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళే చెప్తారు అవును కుటుంబంలో కుటుంబంలో ఏదనా సమస్యలు గాని సమస్య అని కాదు ఏదైనా విషయం గురించి ఒకళ్ళకి ఎవరికైనా హెల్త్ బాలేదు మా ఇంట్లోనే ఉన్నారు బాగున్నప్పుడు మనం ఎలా
(10:57) చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటాం అంతే ఎంత అండర్స్టాండింగ్ నిజంగా మీ ఇద్దరిని చూస్తే చాలా ముచ్చట గాని ఊక ఊకే అనలేదు మా ఇద్దరిలోనే కాదు మా కుటుంబంలో చెప్పా కదా అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి ఎవరికన్నా ఒకళకి హెల్త్ బాలేదు అంటే ఎలా చేద్దాం ఏంటి ఏంటి అంటే మనం నిర్ణయం చేసుకోవడం కాదు అందరం కలిసి నిర్ణయం చేసుకోవాలి షేర్ చేసుకోవడం ఐడియాస్ ని షేర్ చేసుకోవడం షేర్ చేసుకొని అలాగే సొల్యూషన్స్ అందరూ కలిసి ఆలోచించ అంటే అందరం ఉన్నాము జాగ్రత్తగా ఉందాము లేకపోతే మనం సమస్యను
(11:31) బట్టి మాట్లాడుతా ఉంటాం అంతే మీ ఇద్దరిలో రొమాంటిక్ పర్సన్ ఎవరు ఎక్కువ మాట్లాడేది ఎవరు డాక్టర్ అన్ని నేనే అంటే డాక్టర్ మాట్లాడినా నేను నా నేను ఏం చెప్పాలఅనుకుంటున్నానో నా అభిప్రాయం కూడా నేను చెప్తూ ఉంటా కొన్నింట్లో కొన్నింట్లో నాకు అది నచ్చితే మామూలుగా ఇది ఖచ్చితంగా నేను అడిగేది ఇది మీరు అయ్యిఉంటారు సార్ ఎక్కువ కోపం వచ్చేది ఎవరికి దానికి నాకు అసలు అంటే కోపం అనేది రాదు ఏదైనా సరే పని చేసేసి అలసిపోయి ఉండి మళ్ళీ వచ్చాక ఇంకేదనా చేయాల్సి వస్తే మాత్రం అలసటం మీద కొంచెం నేను మాట్లాడకుండా ఉంటా ఎందుకంటే అలసిపోయి ఉండి ఉండి నేను కూడా మామూలుగా ఊరినే
(12:10) ఇంట్లో ఉండేదాన్ని కాదు కాబట్టి అవును అలసిపోయేటట్లుగా పని చేసి వచ్చినా లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చినా ఎప్పుడన్నా వస్తదేమో కదమ్మా కోపం నాకు అంత తొందర రాదండి రాదు చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఎంత సహనంగా ఉన్నారంటే మీ ఇద్దరు ఫస్ట్ నేను ఎన్ని థాంక్స్ చెప్పినా మీకు తక్కువే ఇద్దరికీను కోపం అని కాదు డిస్కస్ చేసుకుంటాం ఆ విషయాన్ని ఎట్లా చేయాలి ఏంటి సో చాలా సెన్సిటివ్ కేసెస్ ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కదా సార్ ఎమోషనల్ గా ప్రెజర్ ని ఎలాగైనా వస్తది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుందండి వండ పడవ
(12:42) ఉండదు ప్రశాంతంగా ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది అది చేత చూద్దాం అని కొద్ది వాయిదా వేస్తే ప్రస్తుతాంగం ఎప్పుడైనా సరే మనని బాగా టెన్షన్ పెట్టేసేది ఏమంటే ఇమ్మీడియట్ గా దాని సొల్యూషన్ కోసం చేయకూడదు. కొద్దిగా దాన్ని పోస్ట్పోన్ చేసుకని టైం కొద్ది చేసుకని చేస్తే మనకు బాగానే ఉంటుంది అంటే ఇలా మన బ్రెయిన్ లో అది పని చేస్తూఉంటుంది.
(13:03) కొన్ని విషయాలు కొన్ని విషయాలు మరి వెంటనే మనం నిన్న రాకూడదు. ఉంటాయి తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ విషయంలో మాత్రం వెంటనే సొల్యూషన్ ఏంటి దానికి ఏం చేయాలి ఏంటి వెంటనే అనే కాకుండా వెయిట్ అండ్ సి చాలాస విషయాలు మనం ఏదో చేసేయాలి అనుకున్నారు కా వెయిట్ అండ్ సీ లో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ గా వేసి పరిష్కారం అయిపోతాయి.
(13:27) ప్రతిదానికి మనకి సమస్య చెప్పేయాలి జావా చెప్పేయాలి ప్రతి వాళ్ళకి మాట చెప్పేయాలి అని అవసరం లేదు. కరెక్ట్ యు కెన్ వెయిట్ అండ్ సి చాలా అలా చేసేటప్పుడు చాలా ఇంకా సమస్యలని మనం లేకుండా చేసుకుంటాం. లేకపోతే సమస్యలు తెచ్చి సమస్యలు అనుకో సమస్యలు కాదు యాక్చువల్ గా మ్ కాదు సమస్యలు సమస్యలు కాదు అవి అసలు జరుగుతుంటే హ్యాపెన్స్ ఉంటాయి వాటిని మనం సింపుల్ గా ఒకవేళ తీసి వదిలేస్తే చాలా ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది.
(13:56) సర్ సొసైటీ ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. సో సొసైటీ నుంచి ఎప్పుడైనా క్రిటిసైజం అనేది ఎదురైందా మీకు మీరు చాలా చేశారు సార్ ఒకటి కాదు రెండు కాదు అసలు అంటే ఇంత సోషల్ మీడియా లేనప్పుడు ఇంత అవేర్నెస్ లేనప్పుడు అనాగరికంలో ఉన్నప్పుడు అనే చెప్పుకోవాలి సమస్యలు అంటే ఎక్కువ ఉంటాయండి ఎందుకే మనం సమాజం ఎదురైతే కొంచం అంటే ఉన్నటి భావాలకి ఎదురుతా మ్ అంతవరకు ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలకి ఎదురుగుతా తప్పకుండాను ఒక పాతుపోయిన భావాల వరక మూడు నమోకలు లాంటివి అనుకోండి అవి ఉన్నప్పుడు వాటి మన ఎదురుగా మనం మాట్లాడినప్పుడు కొంత తప్పకుండా సమస్యలు వస్తాయి
(14:40) కానీ మనం నేను మాత్రం ఇప్పుడు అనుకుంటాను ఇప్పుడు నేను అనుకుంది కరెక్ట అయితే సత్యం అని నేను నమ్మితే నేను స్కెట్ గా నిలబెడతాను సత్యం అని నమ్మితే మాత్రం అంతేగన ఎదుటి వాళ్ళు దాని మీద అందుచేత మన ఫాక్ట్ అయినట్లయితే మన ఫాక్ట్ ఏమండి అది ఎప్పుడు రియాక్ట్ కూడా అవసరం పని లేదు మన ఇప్పుడు మాట కరెక్ట్ అనుకోండి ఏటి వాడు ఊహ అంటున్నాడు అనుకోండి మనం చెప్పిన ఫాక్ట్ ఫాక్ట్ ఏ దో అనుకోనండి అంత అనుకోండి కానీ మనం ఎప్పటికైనా సత్యం సత్యంగానే నిర్ధారణ అవుతుంది కరెక్ట్ ఎప్పటికే సత్యం సత్యం నిర్ధారణ అవుతుంది అంతేగన మనం చెప్పేది సత్యము అయినప్పుడు
(15:15) ఎందుకు మనం ఇగ్నోర్ చేసేయడమే అంతే ఆ మాట ఇగ్నోర్ చేసేమే ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన పని లేదండి ప్రతిదానికి జవాబు చెప్పాలి పెద్దదానికి చేస్తే ఇష్యూస్ అనవసరంగా ఎక్కువ అవుతాయి లేని పని అవుతాయి ప్రతిదానికి చేయాల ఎవడ మన విమర్శించాడు పోండి ప్రతి విమర్శించిన మనది మనది కరెక్టే విమర్శిస్తారు. విమోచించాడు కదా అని మనం డిఫెన్స్ లోకి వచ్చి గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే చేసే కరెక్ట్ గా చేస్తున్నామో మనం నమ్మాము అది కరెక్ట్ అని మనం నమ్మాం కరెక్ట్ అని చచ్చి కాకపోవచ్చాము కానీ నమ్మినప్పుడు మాత్రం అలాగే ఉండొచ్చు అంతేగ దాన్ని ఊరికే చేయడానికి చేసే వాడు
(15:56) రెండోవాడు మన విమర్శించేవాడు కూడా అంత తీవరంగానే ఉంటాడు వాడు వాడు అంత నమ్మి ఉంటాడు అవును మనత వాళ్ళు నమ్మ చివరికి మిగిలేది ఘర్షణ అనవసరం ఘర్షణ అంుచేత కాముగా ఉన్నాం కామగా కొంత ఏదో ఒక కొద్ది సింపుల్గా సరే నీ ఆలోచన కరెక్ట్ నేను మాత్రం అంటా అంటే ఓకే నువ్వు కూడా కరెక్ట్ అవ్వచ్చు అవ్వచ్చు కానీ నేను మాత్రం ప్రస్తుతానికి మాత్రం నేను అనుకుంది బాగా కరెక్ట్ అనుకుంటున్నాను అంటా ఎవరు నేను మార్చుకోవాల్సిన పని లేదు కరెక్ట్ కాదు మరి అంతా ఇష్యూకి వచ్చేటప్పుడు మనం కానీ ఘర్షణ మాత్రం ఎప్పుడు కూడా ఘర్షణ మాత్రం దూరంగా ఉండాలి ఘర్షణ తగ్గించుకోవాలి వీరంతవరకు
(16:37) తక్షణ మామూలు వాళ్ళకి మనక తేడా ఏంటి అందుచేత వీళ్ళ ఇష్యూస్ వచ్చిన ఏది కూడా ఇష్యూ పెంచుకోకూడదు అది అది ఇంట్లో వ్యవహారం కావచ్చు బయట వాళ్ళ వ్యవహారం కావచ్చు ఏదైనా సరే ఆ రంగా ఉండాలి నేను ఎప్పుడు అదే అనుకుంటాను అనవసరం మనం కరెక్ట్ అనుకుంటున్నాం కదా మనం తప్పు చేస్తుంటే ఆ మనం డిఫెన్స్ లోకి వెళ్లి ఏదో కింద పెట్టి పైన పెట్టి తిమ్మి బంతి చేయడం పేరుత అలాంటి అలాంటి బుద్ధులు మాకు లేవు తిమి బం చెప్పి అడ్వట పెల్టీ కొట్టిద్దాం గుడి కొట్టిద్దాం అని ఆలోచన మాకు ఇప్పుడు రావు చేయకూడదు.
(17:11) ఎందుకంటే ఆ సత్యసంధతకి కట్టుబడి ఉన్నవాడివే అంుచేతన ఎక్కడ ఎవ్వరిని దగా చేయాలి మోసం చేయాలి అబద్ధ మాటలతో రావాలని మాత్రం ఏనాడు నేను అనుకోను ఎవ్వరు అనుకు ఎవర అనుకో అబద్ధ మాటలతో ఏదో మనం చేయాలి అవసరం లేదు కూడా ఎందుకు అవసరం ఏంటి అబద్ధం చెప్పడం దాన్ని సంపాదించుకోవడం కింద పడడం అవసరం లేదు అందుచేత మనం ఒకటి చెప్పామంటే పోతది చాలా వరకు అని నమ్మున్నాం గనుక నమ్మిన దానికి కట్టుబడి ఉన్నాయి కరెక్ట్ అనుకుంటారు.
(17:46) ఇది బహుశా కాస్త విజ్ఞతగా ప్రతిపడు నేను యాక్సెప్ట్ చేస్తానుని అనుకుంటున్నామ ప్రేక్షకులుగా యక్సెప్ట్ చేస్తారు అనుకుంటా మీ ప్రొఫెషన్ వల్ల కపుల్ లైఫ్ లో బౌండరీస్ మెయింటైన్ చేయడం ఏమన్నా కష్టమైందా మీకు ప్రొఫెషన్ లైఫ్ లో ఉండి ఫ్యామిలీ లైఫ్ వచ్చినది మాత్రం డాక్టర్స్ సంబంధించిన డాక్టర్స్ కదా ఇంకా ఇలాంటి ప్రొఫెషన్స్ వాళ్ళకి ఎట్లాంటి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాలండి.
(18:07) ఆ చాలా సాక్రిఫైస్ చేయాలి. ఎన్నో ఒక్కో అకేషన్లో మీరు చెప్తాను మా దాన్ని ఏమనా హాస్పిటల్ పంపకండి. మామూలుగా అయితే పక్కన మనం వెళ్ళాలి నేను వెళ్ళాలి చూపించాలి నేను వెళ్ళేవాడిని కదా చాలా మంది రాలే వెళ్ళలేదు ఆ తండ్రి వీళ్ళ ఆఫీస్ నేను వెళ్లేదు ఎందుకంటే నాక ఇంతమంది జనం అంటారు వీలేసేసి నేను వెళ్ళలేను ఎవరిని కొడిచి పంపించడం ఏదైనా చేయించాలంటే వాళ్ళకి ఇచ్చి పంపించడం మామూలుగా ఇచ్చి పంపించారు అంతే అలా ఎవరినో పంపించడం లే ఒంటరిగా పంపించడం అవి చాలా జరుగుతాయి చాలా నాకే కాదు నా ఉద్దేశం ఎంత డాక్టర్లు అన్న వాళ్ళందరికీ చాలా ఫ్యామిలీ లైఫ్ కి మాత్రం తప్పకుండా
(18:47) ఇబ్బంది ఉంటుంది నేను ఒక్కరికి అన్నను డాక్టర్స్ అన్నవాడికి అలాగే ఇతరితో ఉన్నవాళ్ళకి కూడా అలాగే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఐఎస్ ఆఫీసర్ ఉంటే తను తన డ్యూటీలో ఉన్నప్పుడు పిల్ల భార్య గాని పిల్లల్ని గాని ఏం చేయలేడు చేయకపోతారు వాళ్ళ వద్దేసి ఊళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. అంుచేత ఆ తప్పకుండా ఫ్యామిలీగా అందులో డాక్టర్స్ విషయం మాత్రం ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అవుతుంది.
(19:13) ఏందో ఫంక్షన్కి మనం వెళ్ళాం కలిసి వెళ్ళాము తను వంటకమంటారు చోట తాను వెళ్ళమనే అంటాను నేను నేను వెళ్లేను తను వెళ్ళరా కనబడరా చేసిరా అంతే తను మాత్రం నేను ఉండాలని అనుకుంటే పక్కన ఆ విషయం వెళ్ళాలని ఫ్యామిలీ ఫంక్షన్ ఉండాలనుకుంటు కానీ నా కమిట్మెంట్ వేరే ఉంటుంది ఆ కమిట్మెంట్ ఉండబట్టి వెళ్ళరా అంటారు ఇక తనకి అలవాటయపోయింది చివరికి ఇంకా చెప్పడం కూడా మానేసింది ఈ బాధ అనిపిస్తుందా అమ్మ [నవ్వు] బాధ అని కాదు ఇప్పుడు మెయిన్ గా డాక్టర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టి ఫ్రెష్ గా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారు అనుకోండి అది ప్రాక్టీస్ పేషెంట్ ఇతరుల లైఫ్ మనం
(19:54) సేవ్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి డాక్టర్స్ వైఫ్స్ కూడా అర్థం చేసుకొని చాలామంది అసలు పిల్లల బాధ్యత అంతా పిల్లల చదువులు కానివ్వండి వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ గా డాన్స్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇంకేమఉన్నా కూడా చాలా కేర్ తీసుకుని పిల్ల పిల్లని చూడడం అనేది జరుగుతుంది అలానే వాళ్ళకి మగవాళ్ళకి ఆలోచన ఉండదా అంటే ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఏదైనా కేస్ వస్తుంది చూడాలి చూడాలన్నప్పుడు ఫస్ట్ అది ముఖ్యం అది చూస్తూ ఉంటారు మనకి సపోర్ట్ చేస్తున్నారు లేదా అనేది ముఖ్యం నన్ను అడిగితే కానీ వైఫ్ మాత్రం ఇద్దరు ఒకడికఒకళ్ళు సపోర్టివ్
(20:34) గా ఉంటేనే కుటుంబాలు సుఖంగా ఉంటాయండి మేము వైఫ్ ఇష్యూ నెగ్లెక్ట్ మాకు పిల్లలు ఉండేవాళ్ళండి వాళ్ళు చదువుకుంటే చదువుని తనే చూసింది నేను అంత వాళ్ళ వాళ్ళ హై స్కూల్ లెవెల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళని ఎప్పుడునే చూసి పలకరించడం జరిగేది అంటే వాళ్ళు మంత్రిగా రిపోర్ట్ ఉంటుంది సై చేస్తారు పాద చేత మార్క్స్ ఇస్ ప్రోగ్రెస్ కార్డు పైన ప్రోగ్రెస్ కార్డు పైన పెట్టాలి అది నేను హాస్పిటల్ ఉంటే పట్టుకొచ్చి నాకు ఇచ్చి ఆ మంత్ కి ఒకసారి మా అమ్మాయిలు ఆ వచ్చి ఆ ప్రోగ్రెస్ కార్డు చూపించాను చూడండి అంత అంటే ఎంత అంత సాక్రిఫైస్ ఎందుకంటే నేను ఒక
(21:13) ఆకు ఉదయం వచ్చేవాడిని వచ్చేసా నిద్రపోతుంటారు మళ్ళీ లేక మళ్ళీ నిద్రపోతుంటారు. నిద్రపోతుంటే ఎప్పుడు కలుస్తాం ఇక కలిసేది లేదు ఇక తక్కైన వాళ్ళు స్కూల్లో ఉంటారు మళ్ళీ నేను వెళ్ళే నిద్రపోతుంటారు మళ్ళీ నేను వచ్చారు కా వాళ్ళు నిద్రపోతున్నామో లేక లేచి స్కూల్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది నేను లేచాడు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది.
(21:33) ఇలా ఉనే మంత్ కి ఒకసారి మావాళ్ళు అది చెప్తారు మా డాడీని ఎప్పుడు కలిసామ అంటే మంత్ సైన్ చేస్ కార్డు ఇచ్చినప్పుడే ఎక్కడ ఇంట్లో కాకుండా హాస్పిటల్ కి వచ్చి అదే పేస్ట్ చేయించుక వెళ్ళడం అంటే ఫ్యామిలీ లైఫ్ చాలా సాక్రిఫిన్ చాలా నేనే కాదు నేను నేను ఒకడినే చెప్పుకు చెప్పడం కాదు డాక్టర్స్ అవ్వచ్చు ఇంకోడు కావచ్చు బిజీ లైఫ్ లో ఉన్నవాళ్ళు చాలా మంది అలా ఉంటారు ఫ్యామిలీ ప్రాక్టిఫై చేయందే మాత్రం వాళ్ళ ప్రొఫెషన్ లో గాని వాళ్ళ జాబ్లో గాని వాళ్ళు అవ్వలేరు కూడా జస్టిఫై చేయలేరు జస్టిఫై చేయాలి మనం మన జాబ్ని జస్టిఫై చేయాలి.
(22:11) జస్టిఫై చేస్ే చేయకపోతే తప్పు అవుతుంది అంటే మనం అలా అంత డెడికేటెడ్ గా ఉంటే షైన్ కూడా అవుతాం సమాజం దృష్టిలో పడతాం అందరి దృష్టిలో పడతాము మనం ఒక కమిటెడ్ పర్సన్ దృష్టిలో కమిటెడ్ ఉండాలి ప్రతి కమిటెడ్ అలా అనిపించుకుంటాం అన్ని చేస్తాం అంతే వాళ్ళ జరిగేది అంచేత ఆ మా పిల్లలు పెద్దగాపోయి పెళ్లిలు అయిపోయి అంత అయిపోయా కూడా అప్పుడు చెప్పే దాడి మీ చిన్నప్పుడు మిమ్మల్ని కలిసింది ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం తప్ప ఇప్పుడు కలవలేదుని ఇప్పటికే అనుకుంటూ ఉంటారు ఇప్పటికి అనుకుంటారు ఒకసారి టీవీలో కూడా మాట్లాడి ఇంటర్వ్యూ పిల్లలు నాతో ఇంటర్వ్యూ చేసినవాడు అప్పుడు బయట పడ్డారు
(22:49) వాళ్ళు అంటే ఎన్నో సరదా పిల్లలు ఉంటాయి సరదాలు ఎంత మిస్ అవుతారు ఫ్యామిలీ అయితే మాత్రం చాలా మిస్ అవుతారని అర్థమయంది చాలా మిస్ అవుతారు ఇద్దరు కలిసి ఫేస్ చేసిన టఫెస్ట్ ఏదన్నా ఉందా 2000లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది నేను గవర్నమెంట్ ఒక కమిటీలో మీటింగ్ ఉండి బెంగళూరులో మీటింగ్ అది వెళ్ళాం. నేను వెళ్ళాను.
(23:16) అంతకు ముందు రోజు మా కజిన్ అంటాం ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అక్కడ ఏ కార్లు దొరకపోతే ఆటో ఎక్కాను. మ్ అక్కడ ఆటో సిగ్నల్ పడినా కూడా తీసుకెళ్లి స్పీడ్ గా వెళ్తుంటే ఆటో రివర్స్ అయిపోయింది అప్ సైడ్ డౌన్ ఇంకో వెహికల్ ఏదో వచ్చి గుద్దింది నాకు మొత్తం ఈ సైడ్ మొత్తం కంప్లీట్ కట్ అయిపోయింది ఇలా కట్ చేసేసింది కంప్లీట్ కట్ మీటర్ మీటర్ కింద స్టార్ షేప్ రేకు ఉండి నేను నా అంతటి నేనే వాట్ నెక్స్ట్ అనుకున్నాను వాట్ నెక్స్ట్ అని నా లైఫ్ సేవ్ అవ్వాలి అన్నోన్ ప్లేస్ లో మనం ఇప్పుడు చనిపోయి ఎవడో తెలియనోళ్ళు రోడ్డు మీద ఇట్లా
(23:49) ఉన్నారు అని అనుకోకూడదని నాకు నేనే మళ్ళీ ఆ టైంలో షాక్ ఎందంటే వాళ్ళంతా దెబ్బలే కట్స్ అన్ని ఉండేసరికి నేను ఒక్క ఆటో అతను వస్తా అన్నాడు మిగిలినది మెడికో లీగల్ కేస్ అవుద్ది అని చెప్పి రానన్నారు సరే అతన్ని తీసుకొని బయలుదేరి ఆ నేనే మణిపాల్ హాస్పిటల్ కి వెళ్దాం అనుకున్నా ఇంతలోపల మా కజిన్ వాళ్ళ ఇల్లు ఏరియాకి వచ్చేసరికి అబ్బాయి చెప్పాను ఇదేంటి రైల్వే కౌంటర్ వాళ్ళ దగ్గర కనుక్కొని వాళ్ళకి నేను అడ్రెస్ చెప్పి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మణిపాల హాస్పిటల్ నుంచి బాబు తను తీసుకొచ్చాడు ఇది అంబులెన్స్ నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా
(24:28) ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళాక నాకు చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు మొత్తం తమిళనాడు కర్ణాటక అన్ని అసోసియేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చి ఒక 100 నుంచి 200 మంది అక్కడే నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చే వరకు కూడా అక్కడ ఉండి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. డాక్టర్ గారు ఆ రోజు ఇది ఈవినింగ్ జరిగితే నెక్స్ట్ డే వచ్చారన్నమాట అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు డాక్టర్ గారు బస్సులో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లు బెంగళూరు వచ్చి అంటే ఏదైనా సరే వాళ్ళు రాలేదు అని ఆ టైంలో ఎందుకు చెప్తున్నారు అంటే ఆ టైం లో వాళ్ళు వెంటనే రాలేదు అనుకునే వాళ్ళు దూరంగా ఉన్నారు
(25:05) రావడానికి ఎన్ని ఆ ఇది అవుతుందని మనం కూడా ఆలోచిస్తూ ఉంటే గనుక ఎప్పుడైనా గన చిన్న సద్దుకుపోతూ ఉండాలి పెద్దదా చిన్నదా అని కాదు సమస్య అట్లా ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఉండాలండి ఎవరికైనా గాని సమస్యలన్నీ అందరికీ వస్తే ఒకవేళ అలసిపోయి కోపం మీద మనకి చికాగగా అనిపించేవి కూడా సమస్యలు ఉంటాయి ఇళ్లల్లో ఎందుకంటే కొన్ని చెప్పలేము కొన్ని చెప్పినా కూడా అవి అవని చెప్పడం కూడా అనవసరం అనుకుంటాం అందుకని చెప్పి ఏందంటే ఎవరికి వాళ్ళు టైం అనేది చాలా ప్రెషస్ ఎవ్రీ సెకండ్ ఇస్ వాల్యబుల్ అలాంటి టైంలో మనం ఎంత అవసరం అని చెప్పాలి సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా మనకంటూ మన
(25:49) వాళ్ళందరూ వస్తారు అందరూ కలిసి చేస్తారు నేను ఫ్రెండ్షిప్ ని కూడా చాలా లైక్ చేస్తాను నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రెండ్సే అసలు ముందు ఇమ్మీడియట్ గా వచ్చి అంటే ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నాళ్ళు వచ్చారు కానీ ఫ్రెండ్స్ వచ్చి అసలు వాళ్లే ముందు మనీ అంతా వాళ్ళు ఇప్పుడంటే ఏటీఎం కౌంటర్ లాట్లో 50,000 అట్లా తీయొచ్చు అప్పుడు లేదు 1500 అందరూ కలిసి తీసి ఆ డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొని ఇచ్చివచ్చారు మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కూడా మనం హెల్పింగ్ నేచర్ అనేది కష్టంలో ఉన్నప్పుడు [గురకలు]
(26:21) చేసింది ఎప్పుడు ఉంటుంది మనం చేసిన మంచి దేవుడు ఆ రూపంలో ఏదో ఒక రూపంలో ఇస్తారు నిజంగా అందుకని మనం ఏంటంటే సమస్య రాంగానే డాక్టర్ రాలేదని నేను అనుకోలే ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళకి వెహికల్ ఉంటుందో లేదో ఇన్ని ఉంటాయి అట్లా మనం ఏంటంటే మనం కూడా అండర్స్టాండింగ్ ఉండాలి ఎటువంటి సిచువేషన్ లో ఉన్నా అనేది నా అభిప్రాయం అట్లా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం సూపర్ నిజమ అది చిన్న విషయం కాదు మీరు చెప్తుంటేనే నేను వెళ్లి చూసా కదా అప్పుడు ఇంకా ఆపరేషన్ అవ్వలేదు ఇక్కడనుంచి ఇలా పోసేసి అంటే ఇట్లా ఉంది కదా ఇక్కడినుంచి కార్ సైడ్ లేకు ఇట్లా కట్
(26:57) చేసేసింది ఇటు ఇట్లా నోస్ కట్ అయిపోయింది ఇలాగ వచ్చి కన్ను ఇట్లా కట్ చేసి నోస్ పోయినట్టు పోయింది ఇక్కడ కింద చేసి టీత్ హాండ్ సపరేట్గా కింద వేలాడింది ఒక ఇక్కడ పెద్ద హోల్ ఇక్కడ కట్టే మొత్తం కండంత కట్టేపోయి అక్కడ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చాలా గొప్పగా చేశారు వాళ్ళు చాలా బాగా చేశారు పేరు గుర్తుంటది డాక్టర్ గారిని బెంగళూరులో ఆయన చేశారు 20 ఇయర్స్ బ్యాక్ ఇది ఎవ్వరు చూడరు పిల్లలు కూడా చూడలేరు ఒక రాక్షసి మొహంలా ఉంటుంది ఇంత హోల్ ఇక్కడ ఎంత ఓపెన్ అయిపోయింది ఇది కలుస్తుంది అని నేను అనుకోలేదు అసలు అలాంటిది చాలా గొప్పగా చాలా గొప్పగా చేశారు నాన్న
(27:43) మామూలుగా వెళ్లి చూసినప్పుడు ఉంటుంది ఇది ఇది పైకి వెళ్ళిపోయింది ఇది కిందకి వచ్చేసింది మోస్ [గురకలు] రిట్రాక్ట్ అయిపోయింది నోస్ ఇక్కడ ఉందా కట్ అయిపోయింది ఈ స్కిన్ ఊరిపోయి అంతా పోయింది ఆ అంత కట్ కట్ అయిపోయింది మొత్తం ఇతక్సిడెంట్ నేను చూసి ఇంకా ఆపరేషన్ అవ్వలేదు నేను చూసాను ఇంకా మన ఊరిక లైఫ్ సేవ్ అయింది కదా అంతే కదా ఇది మాత్రం భయంకరంగా కోరుకోద ఎందుకంటే నేను చూసాను ఇదేమో ఇటు ఎక్కుంది ఇటు వచ్చేసి ఇటు ఎక్కుంది ఇదంతా అయిపోయింది పళ్ళు కింద పైన పళ్ళే ఇలా కనబడుతుంది ఎట్ మంత్స్ నేను ఐ యమ అనేబుల్ టు ఓపెన్ మై ఐ అన్నమాట రేపు ఫ్లైట్ కూడా చూడలేను ఎయిట్
(28:24) మంత్స్ వరకు అంత కట్ అయిపోయింది అక్కడ కట్ అయిపోయింది కానీ నిజంగా అప్పుడు ఫ్రెండ్స్ ఇట్లాగా చిరంజీవి గారి ఫ్యాన్స్ అసల ప్రతి ఒక్కళ్ళండి బ్లడ్ బ్లడ్ కావాలి ఓ నెగిటివ్ బ్లడ్ తను ఓ నెగిటివ్ తను నేను ఓ పాజిటివ్ మళ్ళ అమ్మ వాళ్ళ మరి ఇటు నుంచి వచ్చిన నెగటివ్ వచ్చింది దానికి ఓ ఆ ఓ నెగటివ్ బ్లడ్ కావాలంటే మరి అప్పుడు చిరంజీవి గారి దీంట్లో బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళన్నాను నేను చీఫ్ కోఆర్డినేటర్ ఉన్నాను బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి అప్పుడు వెంటనే ఇక్కడినుంచి అరవిందరా అరవింద్ గారికి ఫోన్ చేసి అక్కడ చెప్పారు జర చేశారు చేసి వాళ్ళందరూ వచ్చేసి మొత్తం
(29:01) బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళందరూ మీరు చెప్తుంటేనే ఎంత ఇంత భయంకరంగా అది రాదు ఇంకా ఆ టైం ఎలా ఫేస్ చేశరా మీరు అనిపిస్తుంది చాలా భయంకరం అమ్మ నిజంగా మీరు చెప్పింది చూస్తూ ఉంటే అది టఫ్ఫెస్ట్ లో అసలు ఆ పదం కూడా సరిపోదేమో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ విల్ పవరే మిమ్మల్ని ఈరోజు ఇలా కూర్చోబెట్టింది సార్ మీకు ఏమనిపించింది సార్ ఒక్కసారి అమ్మని అలా చూసేసరికి చాలా బాధపించిందండి అసలు ఇంకా ఎంత బాధపించి అంటే ఒక భర్తగా తన ముఖం నేను చూడాల్సింది తప్ప పిల్లలు కూడా చూడలేరు వాళ్ళని చూపించలేని మొఖాన్ని అ ఏం చేసాం మైండ్ బ్లాంక్ అయిపోయింది మైండ్ కొన్ని
(29:38) సందర్భాల్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఆ బ్లాంక్ అయిపోయింది నిజంగా నాకు అలాంటివి చాలా రేర్ సిచువేషన్లో అలా ఉంటుంది అప్పుడు అలా జరిగింది సరి చూడలేరు అంత భయంకరంగా కానీ అక్కడ లోకల్ గవర్నమెంట్ తన ఫ్రెండ్స్ ఆ చక్కని వాళ్ళు చర్చి వాళ్ళ హెల్ప్ చేయబట్టి ఎవర లేరు కదా మేమ తన దాలుకున్నవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ వాళ్ళే మళ్ళైతే అంటే మాకు దూరంగా బంధువు లేని వాళ్ళు వాళ్ళ పిల్లలు కాస్త చూశారు అంతే అంతా బయట దాదాపు రోజంతా అందులో క్రిటికల్ సిచుయేషన్ హాస్పిటల్ ప్రింట్ చేశారు డబ్బులు కావాలి త చేయాలి అన్ని చేయాలి అంతా వాళ్ళ అందుకనే మనం మంచితనంతో ఉంటే
(30:22) తప్పకుండా మనకి ఆదుకునే మనుషులు వస్తారు ఏది తెలియని వాళ్ళు కూడా ఆదుకుంటారు అంటే మనిషికి మనిషికి కాసిన నిజాయితి కావాలి అందులో మీ ఫ్యామిలీలో ఒక్కరు కాదు అందరూ మనసు మనసున్న మారాజులు మనసున్న మారాణులు అందుకే భగవంతుడు ఏదో ఒక రూపాన మీకు ఆ విల్ పవరే నిజంగా మిమ్మల్ని ఈరోజు ఇలా కూర్చోపెట్టినందుకు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే సర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ కి డెఫినేషన్ ఏం చెప్తారు సార్ మీరు ఇద్దరు సక్సెస్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా కావాల్సింది అండర్స్టాండింగ్ అండర్స్టాం కోఆపరేషన్ ఈ రెండు ఉండాలి అండర్స్టాండ్
(30:55) చేసుకోవాలి కావాలి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ సాలకాలి మూడు మాత్రం కచ్చితంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మన జీవితాంతో కలిసి ఉండాలి అనేది మాత్రం బేసిక్ గా ఆ అది ఉండాలి ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇద్దరి మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇచ్చినా సరే మనం కలిసి ఉండాలి అనే దాంట్లో మాత్రం రాదు అది మనం కలిసి ఉండాలి తప్ప ఉండాలి అది ముఖ్యమైనది మరి ఎన్ని ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ రాసు తిట్టుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ జీవితానికి కలిసి ఉంటాం కలిసి ఉంటాం గనుక నోరు కొన్ని పోవాలి నోరు ఆ కలిసి తెలిసి ఉండడం అనేది మాత్రం ప్రతి జంటకి ఉండి కానీ ఈ రోజుల్లో లేదు
(31:36) అసలు ఎంత తేలిగగా డైవర్స్ తీసేసుకుంటారండి ఎంత అసలు అసలు అసలు ఏమనా ముందా సిల్లీ ఆ సిల్లీ కాస్ అన్నమాట ఎందుకంటే అది రోజు వస్తుంటా చూస్తుంటాను నేను అవును సార్ మీరు చూసిఉంటారు ఏమి ఉండదు అబద్ధాలు కూడా చెప్తారు పైగా ఆ చాలా అబద్ధాలు చెప్పేసేసి వాళ్ళకి ఏమ మరి వాళ్ళకి మనసులో ఏమ ఉంటుంది కానీ వదిలించేసుకోవాలి ఒకడు మగవాడ ఆడదాని వదిలించాడు ఆడిద మగని వదిలించేసుకోవడం అనే మెంటాలిటీలో ఆ అబ్బ లేని పోయింది సృష్టించి మాట్లాడడం కూడా ఉంటుంది కానీ దానిి తగ్గట్లుగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు.
(32:14) అంతేగన అమ్మ సద్దుపోవాలని లేతే అబ్బాయి కూడా సరేలే నాయనా అయిందిలే అని తాను తప్పు తన మీద వేసుకో గన చేయట్లేదు. తల్లి ముఖ్యంగా నేను చెప్తున్నాను వీటన్నిటిలకి అమ్మాయి తల్లి కానుకురా చేబడ్డాయి తండ్రి పూర్ ఫెలో పాపం మళ్ళీ పెళ్లి చేయాలంటే ఖర్చులంతా వాడే పెట్టుకోవాలి. వాడు ఎక్కడ చే ఇప్పుడే ఈ పెళ్లి చేయ కష్టపడతాడు. మళ్ళీ పెళ్లి చేయాలనా లేతే ఈ అమ్మాయి గురించి చేయాల అందర వీడే ఎదురుపోవాలి.
(32:42) అంచేత తండ్రి నోరు మూసుకుంటాడు తల్లిఏమో ఆ కూతురికి సపోర్ట్ చేస్తుంది. ఉండొచ్చు వాడు కొద్ద దుర్మార్గంగా ఉండొచ్చు లేద సపోర్ట్ గా లేకపోవచ్చు అనా సరే అంతే పరిష్కరించడం చేయాలి కానీ ఇమ్మీడియట్ గా డైవర్స్ ఇమ్మీడియట్ గా విడగొట్టేడమే సల్యూషన్ అది లైఫ్ కాదండి అది అంటే తల్లి ఎప్పుడు కూడా కూతురికి పాజిటివ్ మెసేజ్లు ఇవ్వాలి అది అంతేగన నెగిటివ్ డెసిషన్స్ తీసుకుని చెప్తూ ఉంటే గనుక ఆ వాళ్ళు ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది సూపర్ నిజం అదైతే మీరు చెప్పింది కరెక్ట్ అమ్మ పెళ్లి అయినా చేసుకోకుండా ఉండాలి పెళ్లి చేసుకుని మాత్రం ఈ విధంగా చూద్దాం
(33:21) పెళ్లి చేసుకోక లివింగ్ టుజర్ అని ఉంది లివింగ్ టుదర్ అండి పిల్లని కానండి చేయండి అందుకే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అనే దాని వ్యవస్థను మాత్రం వీళ్ళు వీళ్ళ భంగపరచకూడదు ఇక్కడ మాత్రం నేను [గొంతు సవరించుకోవడం] ఒకటి చెప్తానండి లివింగ్ టుగెదర్ కదా అని పిల్లల్ని కనేసి వాళ్ళద్దరు కాంటే కలిసి ఉండగానే పిల్లల్ని కనకూడదు ఎందుకంటే పిల్లల్ని కనేస్తున్నారు రోడ్డు మీద వదిలేస్తున్నారు ఆర్గనైజెస్ లో ఆ పిల్లలు చాలా మానసిక శోభ అనుభవిస్తున్నారు అందుకని నువ్వు జీవితాంతం ఆ పిల్లల్ని పెంచి పెద్ద పెద్ద చేద్దాం అనుకుంటేనే పిల్లల్ని కనాలి
(33:50) లేదంటే గనుక పిల్లలకి పిల్లల భవిష్యత్తుని పాడు చేయకూడదు మనం అది ఎప్పుడు ప్రతివాళ్ళం ఆలోచించుకోవాలి మన పిల్లల్ని మనం బాగా చూడాలి కంటే ఒకళని కానండి ఇద్దరిని కానండి ఎంతమంది మీ ఇష్టమైతే కానండి కానీ వాళ్ళని జాగ్రత్తగా పెంచండి మీ పర్యవేషణలో ఉంచుకోండి అది మాత్రం కాదు ఆర్జ చూస్తుంటారు ఎంతో మంది పిల్లల్ని చూస్తారు కాబట్టి వాళ్ళ సైకాలజి ఎంతో ట్రామా ఉంటాయి పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయమ్మా ఇలాంటివి సర్ ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్ ఏది స్ట్రాంగ్ గా ఉండాలి అంటారు రెండు స్ట్రాంగ్ అనా అంటే ఎమోషనల్ అనేది ఆన్ ద స్పాట్ డెసిషన్ నాకు చెప్పేయకూడదు
(34:33) ఎమోషనల్ బాండేజ్లో ఆ దాని వల్లనే స్ట్రాంగ్ బాండేజ్ దెబ్బ వస్తది అసలు ఎందుకంటే ఎమోషనల్ గా ఒకడు కూడా గబగబా అనేసుకుంటే ఆ టైంలో అనేస్తున్నా గాన కామ అయిపోవాలి. కరెక్ట్ అప్పుడు బాండేజ్ అనేది స్ట్రెంతన్ గా ఉంటుంది. అంటే ఎమోషన్ కోపంతో ఎమోషనల్ బాండింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ ది అదే అన్నా రెండు రెండు డిఫరెంట్ ఇది ఇప్పుడున్న యువతలో సెక్స్ గురించి బిగ్గెస్ట్ మిత్ ఏంటంటారు సార్ ఇప్పుడున్న యువత సెక్స్ గురించి చాలా ఈజీగా తీసుకున్నారు.
(35:08) సెక్షువల్ రిలేషన్ గాని చాలా ఈజీగా తీసుకున్నారు. మిత్ అనేది తీసినట్లయితే వాళ్ళ మిత్తు అని అడిగితే మాత్రం ఆ ఫ్యామిలీ సరదాగా అంతే ఇదే సార్ సరదాగానే తీసుకుంటున్నారు లేకపోతే పెళ్లి అనేది సరదాగా అందుకే చూడండి పెళ్లి నిశ్చయక పెళ్లి సంగీత అయిపోతుంది ఇంకోటి అయిపోతే పెళ్లి అయిపోతుంది నాలుగోది డైవర్స్ ఆ మధ్య సంగీత మళ్ళేమో వీడియో పిక్చర్స్ చేసుకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి వీడియో అవును ప్రీ వెడ్డింగ్ షూట్స్ షూట్ పెళ్లి హలోడు నెక్స్ట్ చివరికి పెళ్లిలాగానే చివరికి డైవర్స్ కూడా ఇది పెళ్లి అంటే పెళ్లి అంటే కేవలం ఒక సరదా కింద అయిపోయింది పెళ్లి అంటే సరదా అవే సంగీతం
(35:52) వార లేదు కదా వెడ్డింగ్ షూట్స్ ఆ సరదా అన్నమాట సరదాలు ఎప్పుడు ఒకటిలాగా ఉండవు కదా జీవితం అనే పెళ్లి సరదాగా తీసుకుంటున్నారు నిజంగా సరదాగా తీసుకు అంతేగనీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉంది ఏం చేశారు కాదు పెళ్లి మాత్రం సీరియస్ గా తీసుకోవాలి ఆ బంధం మాత్రం గట్టిగా ఉండి తీరాలి మూడు బుళ్ళ బంధం అని అంటారు కదా మూడు ముళ్ళ బంధం అనేద లెక్క లేకుండా అవును సార్ సర్ కపుల్స్ మధ్యలో ఇంటిమేసి తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు ఇంటిమీసి తగ్గిపోవడం కాదంటే వాళ్ళు మధ్య తగ్గిన ఆ టైం లేకపోవడం టైం టైం లేదు టైం పెట్టలేదు మొబైల్ ఒకటి
(36:35) చాలా పెద్ద కారణం ఉన్న టైంలో మొబైల్ లో మొబైల్ అందుచేత టైం లేదు మాట్లాడుకోవడానికి అక్కడ బయటికి వెళ్ళడానికి అందుకనే ఇంటికి ఇంట్లోకి వచ్చాక భర్త ఇంటికి వస్తా కూడా ఇల్లు మాట్లాడతా కూర్చుంటుంది అవును ఇద్దరు వాళ్ళ కుర్చిలో తను ఏమా తను మాట కూర్చోండి ఇంకా ఎక్కడ ఉన్న టైం బాబ ఇంటిమేసి ఎక్కడ పోతుంది అసలు మ్యారీడ్ లైఫ్ లో ఇంటిమేసి వెరీ ఇంపార్టెంట్ ఆ ఇంటిమేసే లేకుండా పోయింది అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ చూడకూడదు సీరియల్స్ సినిమా సీరియల్స్ ఒకటి న్యూస్ అది పెట్టుకుని కూర్చుని చూస్తుంటుంది ఆ ఈ
(37:12) మొగుడు గతిరేక గతిరేక వాడు కూడా చూస్తూ కూర్చోవాలి ఎందుకంటే మధ్య మాటలు ఉండవు. మ్ అది చూస్తుంటే మధ్య మధ్య అనే అంటారు కదా అవును ఆ అంటారు అందుచేత ఆ సీరియస్ ఒకటి 24 గంటలు సీరియల్స్ అయే అదే వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి మాకుఉన్న కొద్ది టైము ఇలా అన్నారు ఉన్న సరే కరెక్టే రోజంతా ఆవిడ ఇంట్లో ఉంది వీడ బయట తిరిగివచ్చాడు వీడ నేను రోజంతా బయట తిరిగి వచ్చాను కదా పెళ్ళ ఒక్కలు మాట్లాడి వీడు అనుకుంటాడు ఆవిడ రోజంతా పని చేసాక నాకు రిలాక్జేషన్ ఇది అనుకుంటుంది కానీ వాళ్ళఇద్దరి మధ్య ఉండాల్సిన ఇంటిమసీ లేకుండా పోతుంది అంుచేత మొబైల్ ఒకటి సీరియల్స్ ఒకటి లైఫ్ అందుకనే మ్యారీడ్
(37:53) లైఫ్ లో కావాల్సింది రోమాంటిక్ థాట్ కావాలి ఆ రోమాంటిక్ టచ్ కావాలి రోమా టాక్ కావాలి థాట్ టాక్ అందుచేత ఆల్వేస్ వైబ్రెంట్ గా ఉండాలి రోమాటిక్ గా వైబ్రెంట్ గా ఉండాలి. రోమా వైబ్ర అంటే పని పట్టలేకుండా ఊరికి కవులు చెప్పు జోక్ చేయ కాదు మనసులు మాత్రం అండర్ కరెంట్ తప్పకుండా రోమాంటిక్ వైబ్రేషన్స్ ఉండాలి. అది అవసరం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా అది ఆ అది పని చేయాలి అది ఇన్స్టింట్ పని చేయాలి.
(38:29) ఒక మా భార్య చక్కగా చీర కట్టుకున్నాను పోండి చీర కట్టుకుంటే అబ్బా ఈ చీరలో ఎంత అందంగా నువ్వు కట్టుకోబడే చీరకి అందం వచ్చింది అనాలి ఆటోమ ఊరికే కాదు స్పాంటేగా రావాలి అది వాడు రొమాంటిక్ గా వైబ్రెంట్ గా లేకపోతే రాదు ఈమేమో ఇలా ఇలా తిగుతుంటి పక్కన మొగుడే ప్రతి స్త్రీ కూడా ముగ్గురు ఆ తిక్కడ ముగ్గురు మెచ్చుకోవాలి అనుకుంటుంది ప్రతి భా అనుకుంటుంది ఎలాంటి వాళ్ళ కలెక్టర్ గారి భార్య అని అనుకుంటుంది కనీసం ఈ చీ డ్రెస్ బాగుంది ఇది బాగుంది అనొచ్చు కదా ఈ సన్నాసకేమో టైం దొరుకుతాది పెట్టదు కనీసం అనడు ఎందుకండు రోమాటిక్ గా వాడి మైండ్ వైబ్రెంట్ గా ఉండదు కనుక అందుకని
(39:08) వైబ్రెంట్ గా ఉంటే చూసి మాటి మాటికి వచ్చేసి ముద్దులు పెట్టేసుకొని కౌగలించుచుని హర్ట్ చేసేసుకొని చేయమని కాదు ఆ మనసులో ఉండాలి ఆ టైం వచ్చే టప్ అనేది బయట పడాలి వాడు ఎవరిదైతే రొమాంటిక్ వైబ్రెంట్ గా ఉంటుందో వాడు ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఆ రోమాంటిక్ వైబ్రేషన్ అండర్ కరెంట్ గా ఉండి తీరాల్సిన అంటాను నేను అప్పుడే వాడు ఫ్యామిలీ లేకపోంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది.
(39:30) లేకపోతే వాడువాడు ఎందుకు పని రాకుండా యాంత్రికగా తయారైపోయి చివరికి ఎందుకు పని రాకుండా పోతాడు వాడు జీవితంలో జీవితంలో రోమాంటిక్ ఫీలింగ్స్ లేకపోతే రోమాంటిక్ టాక్ లేకపోతే రోమా అంటే వైబ్రేట్ లేకపోతే ఆ జీవితం అంత బాధామయంగా ఉంటుంది వాడికి ఎంత డబ్బు ఉండొచ్చు ఎంత హోదా ఉండొచ్చు ఎంత డబ్బు ఏదైనా ఉండొచ్చు వాడి జీవితంలో మాతో ఉండదు ఆనందాంతు డబ్బు లేని వాడైనా సరే పెద్ద హోదాలు ఏం లేకపోయినా సరే ఏమ లేకపోయినా సరే వాడు ఎవడైతే చక్కగా వైబ్రెంట్ గా ఉంటాడో చక్క హాయిగా అంద చేస్తాడు జీవితాన్ని అందుచేత జీవితం ఆనందం అనేది డబ్బుతో లేదు జాబ్తో లేదు హోదాతో లేదు అనుకుంటారు డబ్బుతోనే
(40:10) డబ్బుతో వాళ్ళు ఎంతమంది వాళ్ళు లేని అన్ని బాధలు పడుతుంటారు ఇంత అది కానీ ఉన్నదాన్ని జగ చేయాలి అంటే మనసుని రొమాంటిక్ గా వైబ్రెంట్గా ఉంచుకోండి రొమాంటిక్ అప్రిసియేషన్ అనేది కావాలి ఆ అప్రిసియేషన్ అనేది భార్య మధ్య లేదు ఉండటం లేదు పూర్వకాలు ఉండే ఉండటం లేదు అవి ఉండాలిది ఎందుకు లేదంటే ఆ అరగత్తు లేక ఇంటిమసీ లేదు మీరు అన్నట్టు ఒకరికొకరు టైం ఇచ్చా అంచే ఇంటిమసీకి ఎంత ఉందో చూడండి ఈ ఇంటిమసీ వైబ్రేషన్ అనేది ఇద్దరు శారీరంగా కలిసేప్పుడు ఆ ఫోర్ ప్లే లో వాళ్ళ బెడ్రూమ్లో ఆ ఫోర్ ప్లే తో సెన్సేట్ ఫోకస్ తో వీళ్ళు చక్కగా హాయిగా జీవితాన్ని
(40:52) అనుభవిస్తారు. చక్కని కాదు అసలు అక్కడ కూడా మెకానికల్ లేనయే ప్రతిది యాంత్రికమే అంతా యాంత్రికమే ఒక వేశ ఎలా అయితే ఆ ఊరి ఉళపంచి చేసుకొని చూపుకుంటుందో అలాగే ఇప్పుడు మొగుడు పిల్లల జీవితాలు కూడా అలాగే చాలామంది జీవితాల్లో అలాగే ఉంటాయి అంటే ఒకటండి మనం ముఖ్యంగా ఏంటంటే వైవాహిక జీవితం అంటే గనుక భార్యా భర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకునే సమయం పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కువగా మొబైల్స్ వచ్చింది తర్వాత ఏంటంటే దానిలోనే సోషల్ మీడియా కూడా చాలా YouTube కానీ Facebook కానీ చాలా రకరకాల సోషల్ మీడియా ఇది ఇంపాక్ట్ సామాన్యుల మీద కూడా చాలా ఉంది. ఇప్పుడు
(41:35) ఫోటోలు తీసుకుంటాం గంట గంటకి ఫోటోలు పోతాయి అని చెప్పి మళ్ళీ గంట గంటకి ఫోటోలు తీసి పెట్టడం అదిఒక మానియా లాగా అయిపోయింది అలాగే రీల్స్ అంటున్నారు ఇట్లాంటివన్నీ రావడం వల్ల ఏమైందంటే పిల్లల మీద కాన్సంట్రేషన్ మదర్ కి కూడా తగ్గుతోంది. పిల్లల గురించి కూడా పట్టించుకోపోవడంతో పిల్లలు కూడా ఒక రకంగా ఒక వాళ్ళ అంటే మా మనోభావాలు మా అమ్మ నాకు ఏమి చేయలేదు మా అమ్మ నాకుఏం చూడలేదు వారానికి ఒక రోజు మనం వాళ్ళకి చేయడం కాదు ఒక ప్రేమగా మాట్లాడి వాళ్ళతో కొద్దిసేపు కూర్చుని మాట్లాడగలిగే టైం మనం పెట్టుకోవాలి ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనక ఏంటంటే
(42:10) జీవితంలో చక్కగా సుఖంగా ఉంటుంది హ్యాపీగా ఉంటాము అలాగే భార్యా భర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చుని మాట్లాడడం వీక్లీ వన్ మనసన్న ఊ జస్ట్ కలిసి ఎక్కడిక బయటికి వెళ్ళాలంటే పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా తీసుకని వెళ్ళడం ఇట్లా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే కుటుంబం అనే చక్కగా హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండడానికి అవకాశం వస్తుంది.
(42:33) నిజంగా మీ ఇద్దరు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు చెప్పినవన్నీ కరువైపోయాయి కాబట్టే ఇలా అయిపోతున్నాయేమో ఫ్యామిలీస్ అండి విచ్చిన్నం అయిపోతున్నాయి. సర్ మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ మూమెంట్ అనేది మీకు గుర్తుందా అవి మామూలుగానే ఉంటాయండి మామూలుగానే ఉంటాయా మామూలుగా ఉంటాయి ఎందుకంటే భార్య భర్త మధ్య కచ్చితంగా ఉంటాయి వెంటనే అంటారు కూడా నువ్వు ఏమంటావో నాకు తెలుసు అనేస్తారు మావాడు అంటుడు మీరు ఏమంటావో నాకు తెలుసు అంటుంది అది మామూలు డైలాగ్ మాడ [నవ్వు] నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు నేను అంటాను మధ్యలో డైలాగ్ కామ డైలాగ్స్ కామ
(43:07) చాలా కామ అది ఎప్పుడు ఉంటుంది అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటే రంగా ఆలోచిస్తారని వాళ్ళు ఆలోచించని తెలిసినప్పుడు అవి ఉంటాయి మన ఆటిట్యూడ్ బట్టి వాడు ఆటిట్యూడ్ అండర్స్టాండ్ చేసు చెప్పకుండానే అర్థం చేసు ప్రతివాడికి ఒక ఆటిట్యూడ్ ఉంటుంది నాకు ఒక యటిట్యూడ్ మీకోటి తనకఒక ఆటిట్యూడ్ ఉంటుంది ఉన్నప్పుడు ఆ ఆటిట్యూడ్ బాగా అర్థం చేసుకుంటే అలవాటు పడిపోయి జీవితంలో ఇన్నేళ్ళు అయిన తర్వాత మనకి ఎవరు వాళ్ళ ఈ విషయానికి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ చెప్తారని మనం ఊహించుకోగలుగుతాం అది ఒక్కొక్కసారి సర్ప్రైజ్ లాగా డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు అంతే
(43:41) ఉండదు ఎందుకు ఎందుకంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది కదా ఆన్సర్ అవును ఆటిట్యూడ్ ఆప్టిట్యూడ్ కూడా ఒకటి ఉంది ఆటిట్యూడ్ కూడా ఆప్టిట్యూడ్ పెట్టి కూడా అలా ఉంటది ఆటిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్ కొన్ని టేస్ట్లు ఉంటాయి నా టేస్ట్ వేరుగా ఉంటే తన టేస్ట్ వేరుగా ఉండొచ్చు టేస్ట్ వేరు ఎందుక అమ్మ డాక్టర్ గారికి మీరు చెప్పాలనుకునే ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్ మా ముందర ఎప్పుడు జీవితాంత ఎట్లాగా ఉండాలి అంద చూడండి చూడండి వారిని చూస్తూ చెప్పండి [నవ్వు] ఆ అందరిని అన్నీ చక్కగా మన కుటుంబం అంతా కూడా కలిసి మెలిసి ఉండేటట్లుగా [గొంతు సవరించుకోవడం] మన పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా
(44:17) మనం ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా చూసారా మీరు అందరి గురించి కోరుకుంటున్నారు నేను డాక్టర్ గారి గురించి అడిగాను అంటే డాక్టర్ గారు ఉంటేనే కదా అందరం అనేది నిజంగా అదే మీకున్న మనసు అది అన్నమాట మీ జీవితంలో రష్మి గారి పాత్ర ఒక్క మాటలో చెప్పండి ఇన్నేళ్ల మీ వైవాహిక జీవితంలో మా నాన్నగారు మా అమ్మని అర్ధాంగి కాదు పౌనాంగి అని పౌర్ణాంగి పౌనాంగి అంటేత్రీ ఫుట్ అని మా నాన్నగారు మా మా అమ్మని ఆ మా అద్దం కాదు పౌనాంగి అని పౌనాంగి అంటే 34 అన్నమాట ఆఫత [గొంతు సవరించుకోవడం] అంటే ముప్పాతి వంతు ముప్పాతి వంతే ఒక పావు అంతే నాన్నగారు అలాగే నేను కూడా మావిడిని
(45:01) అలాగే అర్ధాంగి కాదు పోనాంగి సూపర్ నిజంగా అందుకే మిమ్మల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనాలేమో [నవ్వు] ఇద్దరం ఈక్వల్స్ అనుకుంటే ప్రాబ్లం ఇప్పటి మ్యారీడ్ కపుల్ కి మీరిద్దరూ ఒక పవర్ఫుల్ అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏమఇస్తారు నేనైతే ఒకటే చెప్తాను జీవితంలో అడ్జస్ట్మెంట్ పెట్టు ఉంచుకోండి పక్క వాళ్ళు ఎవరో చెప్పారు వాళ్ళ మాటలు నమ్మి మీ ఇద్దరు ఏమనుకున్నారో అది చేయండి మీ కుటుంబాన్ని పిల్లల్ని బాగా చూసుకోండి పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోండి వాళ్ళు పిల్లలకి మంచి నేర్పగలుగుతారు ఎక్కడైతే బోత్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్
(45:40) చేస్తారో తప్పనిసరిగా పేరెంటల్ కేర్ ఉండాలి కాబట్టి వాళ్ళు అది మిస్ అయిపోకుండా ఫ్యామిలీలో పెద్దవాళ్ళ అనే వాళ్ళు ఉండి పిల్లలకి చూస్తూ ఉంటే ఎక్కువ బాగుంటుందని మా మా అనుభవంతో మేము అన్నీ కూడా మాకు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము ఇంతమందిని మా ఇంట్లో ఉన్నారు అంటే పెద్దవాళ్ళ ప్రభావం మా పిల్లల మీద ఉంది మా మనవల మీద కూడా ఉంది అమ్మ ఏది చెబితే అదే అంతే [నవ్వు] కదా సో మీరిద్దరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు విజయవాడ నుంచి వచ్చి ఇన్ని గంటలు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అండి ఇంత టైం అయింది ఎక్కడ అలసట అలుపు అనేది ఎక్కడ వీరి ఫేస్ లో కనిపించట్లేదు ఫ్రెష్ గా ఉన్నారు
(46:23) అదే స్మైల్ వచ్చినప్పుడు ఎంత స్మైలీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే స్మైల్ తో ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారు. నిజంగా థాంక్యూ సో మచ్ అమ్మ థాంక్యూ సర్ థాంక్యూ అండి మేము కూడా వెరీ గ్రేట్ఫుల్ టు సుమన్ టీవీ చక్కగా ఎంతో ఆదరించి మమ్మల్ని ఇంత ఇదిగా చేసినందుకు సుమన్ టీవీ కి ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
(46:43) అందరికీ కూడా పేరు పేరున టీం అందరికీ కూడాను మా ఇద్దరి తరఫున మా అమ్మాయి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు థాంక్యూ అమ్మ థాంక్యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ అమ్మ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ థాంక్యూ

No comments:

Post a Comment