Friday, May 15, 2026

ఉన్నచోటే ఒక్కసారి SCAN చేస్తే జీవితంలో అద్భుతం జరుగుతుంది🌹POSTCARD (74) from Kanthrisa

ఉన్నచోటే ఒక్కసారి SCAN చేస్తే జీవితంలో అద్భుతం జరుగుతుంది🌹POSTCARD (74) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=r0eRMIRwyEg



Transcript:
(00:01) మనిషి చంద్రుడి మీదకి వెళ్తాడు సముద్ర గర్భంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. కానీ తన మనసులోకి వెళ్ళడానికి భయపడతాడు. ఎందుకంటే అక్కడ తన రియాలిటీ ఉంటుంది. ద డే యు స్టాప్ ఎస్కేపింగ్ యువర్సెల్ఫ్ యువర్ లైఫ్ స్టార్ట్స్ హీలింగ్ అంటారు. సో మన నుంచి మనం పారిపోవడం మానేయాలి. మనక ఏదన్నా శారీరక సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తాడు.
(00:32) తద్వారా ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. మరి మన మైండ్ ని మనం ఎప్పుడైనా స్కాన్ చేసుకున్నామా దానికి ఒక చిన్న పద్ధతి ఉంది. ఒకవేళ అట్లా గనక చేస్తే ఏం మాట్లాడాలి? ఏ పని చేయాలి ఎంత చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఉండాలి? ఎట్లా ప్రవర్తించాలి ఇవన్నీ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి ఇదేం హైపోతిసిస్ కాదు సో మన జీవితం అంటే ఏమిటి మనము మన కుటుంబము మన పరిస్థితి మన బలాబలాలు మన బలహీనతలు ఆ తర్వాత మన చుట్టూ ఉన్నవాళ్ళు శ్రేయోభిలాషులు వీళ్ళందరి కలయకలో మన
(01:17) జీవితం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విత్తనం ఎదగాలి మంచిగా అంటే సాయిల్ టెస్ట్ చేస్తారు కదా సో విత్తనం దానంత కదా ఎదగదు సరైన ఎండ ఉండాలి సరైన వాటర్ ఉండాలి సరైన భూమి ఉండాలి అట్లాగే ఒక సరైన వ్యక్తి దాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. సో అందుకే మన జీవితాన్ని స్కాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేయాలి. సో ఇలా చేసుకొని కారణంగా మనిషి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
(01:48) మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అతిగా ఆశిస్తున్నాడు. అనవసర పోలికల్లో పడుతున్నాడు. ఒక స్టేట్మెంట్ ఉంటుంది. లైఫ్ బిecమ్స్ డిఫికల్ట్ నాట్ బికాuse రియాలిటీ ఇస్హార్డ్ బట్ బికాuseవ రిఫూస్ టు సరియాలిటీ సో క్లియర్లీ అందరి జీవితాలు బాగానే ఉన్నాయి. ఒకసారి స్కాన్ చేసుకొని అక్కడి నుంచి ఒక మనిషి ముందుకు అడిగేస్తే చాలా గొప్ప గొప్ప ద్వారాలు ఓపెన్ అవుతాయి.
(02:19) కానీ మనం మన జాబ్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోకుండా బెంజ్ కారికి కొందాలని వెళ్ళకూడదు. ఇంటి ముందు పార్కింగ్ కి ప్లేస్ ఉందా లేదా అని తెలుసుకోకుండా బెంజ్ కారకుండానికి వెళ్ళకూడదు. నీకు డ్రైవింగ్ వచ్చా రాదా తెలుసుకోకుండా బెంజ్ కారకుండానికి వెళ్ళకూడదు. అట్లాగే ఇది వివాహ విషయంలో ఉపయోగపడుతుంది ఇల్లు కట్టినప్పుడు ఉపయోగపడుతుంది నేను చూసాను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఇల్లు కడుతున్నారని వాడు ఇల్లు కట్టాలని బయలుదేరుతాడు అప్పులు చేస్తాడు.
(02:44) ఇల్లు సగం పూర్తఅవుతుంది. డబ్బు లేని కారణంగా ఈఎంఐ కట్టన కారణంగా ఆ ఉన్న ఇంటిని తీసుకెళ్తారు ఒక పక్క ఇల్లు ఉండదు ఒక పక్క అప్పు వచ్చి మీద కూర్చుంటుంది. సో మన జీవితంలో నిజంగా శాంతి రావాలంటే శాంతిమయం కావాలంటే ముందుగా నిజాన్ని చూడాలి. సింపుల్ నువ్వు ఎవరు రమణ మహర్షి చెప్పిన నీవఎవరు అనేది ఆధ్యాత్మిక పరంగా సమస్తం అని అదేం పెద్ద పేచి ఉన్న విషయం కాదు.
(03:13) కానీ ప్రపంచంగా నువ్వు ఎవరు ప్రపంచంలో నీవు ఎవరు అన్నది కచ్చితంగా తెలియాలి నువ్వు ఎక్కడున్నావు నీ స్థితి ఏమిటి నీ ఫ్రెండ్స్ ఎవరు నీ ఆస్తి ఏమిటి నీకున్న సమస్యలు ఏమిటి నీ కుటుంబ పరిస్థితి ఏమిటి ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవడం ఓటమి కాదు అది క్లారిటీ అందుకే గుర్తుపెట్టుకోండి తనను తాను ప్రాపంచికంగా అర్థం చేసుకున్న వాడిని ప్రపంచం కదిలించలేదు.
(03:35) స్కాన్ చేయని జీవితం ఒక దారి లేని ప్రయాణం లాంటిది. వచ్చిన కథ చదివా ఒక వ్యక్తి అడవిలో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు. ఎవరో వచ్చి అతన్ని ఆపుతారు ఏం నాయనా పరిగెడుతున్నావ్ అంటే నేను ఆ బయటికి వెళ్ళాలండి కానీ త్వరగా వెళ్ళాలి రోడ్డు మీదకి వెళ్ళాలి దారి తెలుసా అన్నాడంట దారి తెలియదు కానీ వెళ్ళాలి అంటే దారి తెలియని వాడికి నీ వేగం ఉపయోగపడదు అని చెప్పాడంట సో చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది త్వరగా ఎదగాలన్న ప్రయత్నం ఏదో చేయాలని స్టార్ట్ చేస్తారు సమయం గడిచిపోతుంది ఆ చేస్తున్నది సమగ్రతలో
(04:14) చేయని కారణంగా అది అట్లా ఆగిపోతుంది సో బిజీగా ఉండటం కాదు మనం చేయవలసింది క్లియర్ గా ఉండాలి. సో మన లిమిటేషన్స్ మనం తెలుసుకోవడం ఓటమి కాదు అది విస్డమ బుద్ధుడు అంటాడు ఎప్పుడైతే నీ రియాలిటీని నువ్వు అర్థం చేసుకుంటావో ఆ క్షణమే నువ్వు విముక్తులోకి అడుగు పెడతావ అని చాలా మంది రియాలిటీ నుంచి పారిపోతారు సిగ్గు అనిపిస్తుంది నాకు డబ్బు లేదని చెప్పుకోవడానికి సిగ్గు నాకు అందం లేదు అని చెప్పుకోవడానికి సిగ్గు అట్లాగే నా కుటుంబ పరిస్థితి బాగా లేదని చెప్పుకోవడానికి సిగ్గు మన నిజం నుంచి మనం పారిపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. నిజాన్ని అంగీకరిస్తే క్లారిటీ
(04:57) వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం స్కాన్ ఎప్పుడైతే మనిషి చేయడో అతను నటించడం మొదలు పెడతాడు. లైఫ్ బికమ్స్ లైటర్ వెన్ యు స్టాప్ ప్రిటెండింగ్ ప్రిటెండింగ్ టు బి రిచ్ ప్రిటెండింగ్ టు బి హ్యాపీ అండ్ ప్రిటెంట్ టు బి సక్సెస్ఫుల్ ఈ యాక్టింగ్ వల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను చెప్పే మాట విను ఒక్కసారి స్కాన్ చేసుకో స్కాన్ అంటే ఏమి లేదు ప్రశాంతంగా కూర్చో ఒక పేపర్ మీద ఒక ఏడుఎనిమిది అంశాలు నీ కుటుంబం ఏమిటి నీకేమన్నా చెల్లెలు ఉన్నారా అప్పులు ఉన్నాయా రాయి నీవఎవరు నీకున్న టాలెంట్ ఏమిటి దాన్ని రాయి
(05:41) నీకేమనా అప్పులు ఉన్నాయా లేకపోతే కుటుంబం ద్వారా వచ్చిన ఆస్తి ఏమైనా ఉందా ఎంత ఉంది ఎంత వస్తుంది కాన్ఫ్లిక్ట్ లేకుండా నీ చేతిలోకి ఎంత వస్తుంది రాయి నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే ఏ విషయాల మీద నీకు అవగాహన ఉంది రాయి ఎవరితో అయితే పని చేయాలనుకుంటున్నావో వాళ్ళు ఎవరు వాళ్ళని మోసం చేసేవాళ్ళా లేకపోతే ఊరికే గుడ్డిగా నమ్మేవారా నువ్వు ఏ ఊర్లో ఉన్నావు రాయి ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు ఉంది భూమి రావట్లేదు భూమి వస్తుంది.
(06:09) ఎక్కడో పల్లెటూర్లోకి కొంటే వస్తుంది కానీ అక్కడికి వెళ్తే నువ్వు ఏమీ చేయలేవు. అందుకని నీకున్న లక్ష రూపాయలతో నువ్వు ఏం చేయొచ్చు అన్నది అవగాహన చేసుకోవడం అలా చేయడానికి కావలసిన పరిస్థితి నీకు ఉందా లేదా కుటుంబ పరంగా గాని ఇదంతా తెలుసుకోవడం తప్పేమీ కాదు. సో క్లారిటీ నేను చెప్పిన విధంగా పేపర్ మీద రాసుకుంటే ఖచ్చితంగా వస్తుంది.
(06:36) 24 అవర్స్ లో వస్తుంది. నీకు ఎవరు అవసరం నీకు ఏది అవసరం ఏ దారి సరైనది ఏ పని చేయాలి ఆ పని చేయడానికి ఎలా మాట్లాడాలి ఏవి వదిలి పెట్టాలి ఏవి పట్టుకోవాలి అంతా తెలుస్తుంది. అందుకే అప్పుడప్పుడు స్కాన్ చేసుకో వేరే వాళ్ళని స్కాన్ చేయడం ఆపేసి మనిషి బయట ప్రపంచాన్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తాడు పనికి దాని విషయాలన్నీ తెలుసుకుంటాడు కానీ తన గురించి తాను ప్రాపంచికంగా ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరు అన్నది ఆధ్యాత్మిక పరంగా ఇంతకుముందే చెప్పాను కానీ ప్రాపంచికంగా నీవు ఎవరు అంటే నువ్వు ఏదైనా పని చేయడానికి అది భూమిక నిర్ణయిస్తుంది విన్సెంట్ వ్యాంగ గురించి ఒక కథ చెప్తారు
(07:19) అతను ఒక బొమ్మ చెక్కుతున్నప్పుడు ఎవరో అడిగారంట ఏం బొమ్మ చెక్కుతున్నావు అంటే నేను చెక్కాలనుకున్న బొమ్మ ఇందులో ఆల్రెడీ ఉంది. దాని చుట్టూన్న రాయిని తీసేస్తున్నాను అన్నాడంట మన జీవితం కూడా అంతే మనలో సర్వశక్తి ఉంది. ఒక చిన్న పని మొదలు పెట్టు ఆ చిన్న పనిని సమగ్రంగా చెయ్ ఎగ్జాంపుల్ నీకు షార్ట్ ఫిలిం తీయడానికి డబ్బులు ఉంటే షార్ట్ ఫిలిం పరిపూర్ణంగా తీయ్ దాన్ని 10 మందికి చూపించు అప్పుడు ఎవరైనా నీకు పెద్ద సినిమా తీయడానికి అవకాశం ఇస్తారేమో అంతేగాని నీ దగ్గర డబ్బులతో షార్ట్ ఫిలిం తీయకుండా డబ్బులన్నీ వేస్ట్ చేసి నేను పెద్ద సినిమా
(07:52) వస్తేనే చేస్తానని అట్లా నా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు దే వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం ఇప్పుడు నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను మొబైల్ తో తీస్తాను. ఓ క్లారిటీ వచ్చింది నేను ఎవరు నేను తీయలేను పెద్ద సినిమా ఆర్ఆర్ఆర్ సలార్ మన వల్ల కాదు మన జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. అదే రాజమౌళ ఉన్నాడుఅనుకో ఆయన పుట్టుకతోనే ఒక సినిమా కుటుంబంలో పుట్టాడు కాబట్టి భూమిక సరిపోయింది ఇంట్లోనే సంగీత దర్శకుడు ఉన్నాడు ఇంట్లోనే రైటర్స్ ఉన్నారు విజయేంద్ర ప్రసాద్ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు మేనేజ్మెంట్ చూసుకుంటారు.
(08:23) తన పిల్లలు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్లు అయిపోతారు. ఇలా జరుగుతుంది. అందుకని స్కాన్ యువర్ సెల్ఫ్ సో లైఫ్ ని స్కాన్ చేసుకున్నట్టు నువ్వు ఏదో కొత్త మనిషిగా రూపొందడం కాదు నీలో దాగిన నిజమైన మనిషిని గుర్తించడం. అందుకని నీవు ఎవరు అంటే ప్రపంచంగా నీవఎవరు నీ కుటుంబ పరిస్థితి ఏమిటి నీకేమనా అప్పులు ఉన్నాయా నీకుేమైనా ఆస్తులు ఉన్నాయా నీ ఫ్రెండ్స్ ఎవరు నీవు ఏ ఊర్లో ఉన్నావు ఇవన్నీ ఒక్కసారి తెలుసుకుంటే అక్కడి నుంచి నీ మాట నీ చేష్ట అన్ని సర్దుకుంటాయి.
(08:55) అందుకే క్లారిటీ ఈస్ పీస్ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ ఎగజమిన్ లైఫ్ సఫర్స్లెస్ అంటారు ఒకసారి నిన్ను పరిపూర్ణంగా స్కాన్ చేసుకున్నావ అనుకో నీ జీవితంలో దాదాపు సమస్యలు తగ్గిపోతాయి. సాధారణంగా జీవించడం తప్పు కాదు కానీ గొప్పగా జీవించాలన్న ప్రయత్నంలో అశాంతికి లోనవుతే అది పరిపూర్ణంగా నీకు తప్పే అందుకని మన జీవితాన్ని మనం స్కాన్ చేసుకుందాం.
(09:27) ఎప్పుడైతే తెలుస్తుందో నీకు భయం పోతుంది. సరేనా ఆలోచించండి అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కంపారిజన్స్ మా ఫ్రెండ్ ఇల్లు కట్టాడు అని నువ్వు కట్టాలనుకోకు నీ పరిధిలో గుడిసే ఉంటే గుడిసెలో హాయిగా ఉంటుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ అర్థమైతే అంతా అర్థమైనట్టే ఇక్కడి నుంచి మీలో ఉన్న క్లారిటీకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మీరంతా ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ పరిపూర్ణంగా ఆనందంగా జీవించాలని నేను ఒక కోరిక గాని కోరుతూ ఇక్కడనుంచి సెలవు తీసుకుంటున్నాను రిసవస్

No comments:

Post a Comment