Sunday, May 17, 2026

ఈ మురికి శరీరం కోసం ఎందుకంత పొగరు | Why Are You Chasing This Fake Social Status | Satyagrahi

ఈ మురికి శరీరం కోసం ఎందుకంత పొగరు | Why Are You Chasing This Fake Social Status | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Cwc3rjJ0WPQ



Transcript:
(00:06) మీరు చనిపోయాక మీ బాడీ ఏమవుతుందో తెలుసా ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఈరోజు మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు, మీరు మెయింటైన్ చేస్తున్న కార్లు, మీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు, మీ [సంగీతం] కులం, మీ మతం సమాజంలో మీకున్న పరువు ఇవన్నీ మీరు ఊపిరి వదిలేసిన మరుసటి సెకండ్ నుంచే జీరో అయిపోతాయి. అవన్నీ వేరే వాళ్ళవ అయిపోతాయి.
(00:27) అంటే కార్లు అవ్వచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు ఇవన్నీ వేరే వాళ్ళు తీసేసుకుంటారు. మీ శరీరంలోని అవయవాలు మెల్లమెల్లగా కుల్లిపోవడం స్టార్ట్ అవుతాయి. మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మిమ్మల్ని తినడం మొదలు పెడుతుంది. మీరు ఎంతో ప్రేమగా చూసుకుని మీ శరీరం వాసన రావడం స్టార్ట్ అవుతుంది. మరి దేనికోసం అండి అహంకారం దేనికోసం ఈగోలు దేనికోసం ఈ గొడవలు నిజం ఏంటంటే మనం ఇక్కడ పర్మనెంట్ కాదు.
(00:52) మనమంతా ఒక చిన్న ట్రిప్ మీద ఈ భూమి మీదకి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక మనమే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నట్లు మనకు చావి లేనట్లు బ్రతికేస్తున్నాం. మహావతర్ బాబాజీ గారు ఒక మాట అంటారు ఈ శరీరం అనేది కేవలం ఆత్మ తొడుక్కున్న బట్ట మాత్రమే అని బట్టలు పాడైపోతే మార్చేసినట్లు సమయం అయిపోగానే ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి. కానీ మనం మాత్రం ఈ మురికి బాడీని పట్టుకొని నా అందం, నా గర్వం, నా పొగురు అంటూ లేనిపోని ఇల్యూషన్స్ లో బతుకుతున్నాం.
(01:18) అసలు సమస్య ఎక్కడఉందో తెలుసా? మనకి చావు అనేది పక్కవాడికి వస్తుంది మనకు రాదు అనే గుడ్డి నమ్మకంలో జీవిస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు దేనికోసం పరిగెడుతున్నారు డబ్బు పొజిషన్ పక్కవాడి కంటే నేను గొప్పగా ఉండాలి అనే అహంకారం ఎదుటివాడిని తొక్కేసి అయినా సరే నేను పైకి వెళ్ళాలి అనుకునే ఒక సాాడిజం మీ రూమ్లో అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది ఒక గొప్ప అందగాడ లేక సక్సెస్ఫుల్ పర్సన్ కనిపిస్తున్నారా లేదు అక్కడ కేవలం రేపో మాపో మట్టిలో కలిసిపోయే ఒక శవం మాత్రమే కనిపిస్తుంది. ఆ నిజాన్ని మీరు
(01:55) ఒప్పుకోవట్లేదు. ప్రస్తుత జనరేషన్ యువత చూస్తే చాలా జాలేస్తుంది. సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు కోసం ముఖ్యంగా ఎవరో తెలియని వ్యక్తులు మనకఇచ్చే వాాలిడేషన్ కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. మీ ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్లు మీ లైఫ్ ని డిసైడ్ చేస్తున్నాయి. Instagram రీల్స్ చూస్తూ వేరే వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసి కుళ్లిపోతున్నారు.
(02:17) మీ జీవితం వేస్ట్ అనుకుంటున్నారు. డిప్రెషన్ అని యంజైటీ అని కొత్త కొత్త పేర్లు పెట్టి ఒక కంఫర్ట్ జోన్ లో కూర్చుండిపోతున్నారు. మీ అహంకారాన్ని సాగడానికి మీకోసం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మీరు చనిపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ బాడీని ఒక రోజు కంటే ఎక్కువ ఉంచుకోలేరు. బాడీని ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతారు.
(02:39) అక్కడ మీ పేరు కూడా మారిపోతుంది. మిమ్మల్ని కేవలం బాడీ అని మాత్రమే పిలుస్తారు. నిజం ఏంటంటే ఈ సమాజం మీకు కొన్ని అబద్ధాలు చిన్నప్పటి [సంగీతం] నుంచి నోరుపోస్తుంది. అందులోనూ ఇలాగే బ్రతకాలి ఇలా ఉంటేనే బ్రతుక అని చెప్పేసి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటుంది. చదువుకోండి ఉద్యోగం సంపాదించండి. ఇల్లు కొనండి, ఆస్తి కూడబెట్టండి.
(03:02) అప్పుడే మీ జీవితానికి ఒక విలువ ఉంటుంది [సంగీతం] అని చెప్పి అంటారు. ఒకవేళ ఇవి జరగకపోతే మీకు జీవితమే లేదని చెప్పేసి అంటారు. ఎవరైనా సరే ఇవన్నీ సాధించినప్పుడు వాడిలో ఒక బాధ అనేది మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు ఏమవుతుంది కచ్చితంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టయినా సరే వీటన్నిటిని నేను సాధించాలనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా అవతల వాడిని మోసం చేస్తాడు.
(03:25) సో ఇప్పుడు నిజం చెప్పండి ఈ సమాజం గీసిన గీతలో ఈ సమాజం మీకు నేర్పించిన అబద్ధాలలో మీరు మీ జీవితాన్ని వెతుక్కుంటున్నారు. కొంతమందికి చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడం, ఇల్లు కొనుక్కోవడం, ఆస్తి కూడ పెట్టుకోవడం జీవితం అయి ఉండొచ్చు. కానీ మరికొందరికి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కుటుంబం ప్రేమలు ఆప్యాయతలు అందరూ కలిసి ఉండటం అది కూడా ఒక జీవితం ఉంటుంది కదా అలాంటి వాళ్ళని ఈ సమాజం దగ్గర ఉండి చెడగొడుతుంది.
(03:51) డబ్బు సంపాదిస్తేనే గొప్పోళ్ళు అంటారు. డబ్బు సంపాదించే పనిలో బిజీగా ఉన్నప్పుడు కుటుంబానికి మనం టైం ఇవ్వలేము. అలా అని చెప్పేసి డబ్బు బాగా సంపాదించిన తర్వాత కుటుంబానికి టైం ఇద్దాం అనుకునే సమయానికి అందరూ రోగాలు పారిన పడతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సమాజం మీ మీద ఏదైతే రుద్దుతుందో దాన్ని మీరు ఫాలో అవ్వకండి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పక్కవాడి కంటే ఒక రూపాయ ఎక్కువ సంపాదిస్తే మీలో ఒక రకమైన అహంకారం తలకెక్కుతుంది.
(04:19) నేను అందరికన్నా గొప్పవాడిని నన్ను ఎవడు ఏమి చేయలేడు అని చెప్పేసి ఒక ఇల్యూషన్ లో బతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ప్రకృతి ముందు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా మీ పొగరైనా ఒక చిన్న చీమతో సమానం. ఒక చిన్న వైరస్ వస్తేనే ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. అలాంటిది మీ ఈగో ఎంతండి? ఈ జనరేషన్ యువతులో కనిపిస్తున్న అతి పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళకి రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు.
(04:46) కానీ ప్రతి విషయానికి ఒక గర్వం ఒక ఐడెంటిటీ మాత్రం కావాలి. మీ కంఫర్ట్ జోన్ లో కూర్చొని పెద్ద పెద్ద కలలు కంటూ టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నారు. రేపు మీ చావు పడక మీద పడుకున్నప్పుడు నేను నా జీవితాన్ని పూర్తిగా బతికానా లేక ఎవడో చెప్పిన రూల్స్ ఫాలో అవుతున్నానా అది కూడా కాకపోతే నా ఈగోకి పోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానా అని చెప్పేసి మీరు ఆలోచిస్తే మీ దగ్గర సమాధానం ఉండదు.
(05:08) మీ భయాలే మిమ్మల్ని బానిసలుగా మార్చేసాయి. చావు గురించిన భయం వల్లే మీరు ఈ అబద్ధపు ప్రపంచాన్ని ఈ తాత్కాలిక బంధాలను పట్టుకొని వేలాడుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా మనం పుట్టినప్పటి నుంచి మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బ్రెయిన్ ని ఒక పద్ధతిలో ప్రోగ్రాం్ చేశారు. మిమ్మల్ని ఎప్పుడు భయంతో బతకాలని చెప్పేసి అలవాటు చేశారు.
(05:30) స్కూల్లో మార్కులు రాకపోతే లైఫ్ పోతుంది అన్నారు. కాలేజీలో సీట్ రాకపోతే బతుకు వేస్ట్ అయిపోతుంది అన్నారు. ఉద్యోగం రాకపోతే సమాజంలో పరువు పోతుందని చెప్పేసి కూడా అన్నారు. ఈ పరువు, ఈ అహంకారం అనేవి మీ సొంత ఆలోచనలు కావు. ఇవన్నీ సమాజం మీ మీద రుద్దిన మురికి. మీరు ఎప్పుడైతే ఆ మురికిని మీ సొంతం అనుకున్నారో అప్పుడే మీ ఒరిజినాలిటీని కోల్పోతారు.
(05:51) మీ లోపల ఒక ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఒక ట్రావెలర్ ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద క్రికెటర్ ఉండొచ్చు లేకపోతే ఒక పెద్ద సినిమా యాక్టర్ ఉండొచ్చు. కానీ పక్కవాడు ఏమనుకుంటున్నాడో అనే భయంతో మీ అహాన్ని కాపాడుకోవడానికి వాటన్నిటిని మీరు వదిలేసుకుంటారు. మీకు తెలుసా మనం ప్రతి చిన్న విషయానికి ఎందుకు అట్ట అయిపోతాం ఎందుకంటే మన ఈగో చాలా సున్నితంగా మారిపోయింది.
(06:13) ఎవడో రోడ్డు మీద వెళ్తూ మిమ్మల్ని ఏదో అన్నాడు లేదా ఆఫీస్ లో పని చేసే మన కొలీగ్స్ కూడా ఏదో సరదాకి మన మీద ఒక జోక్ వేశారు. అంతే అలాంటి చిన్న చిన్న విషయాలే మన ఈగోని దెబ్బతీస్తాయి. ఎందుకంటే మన ఈగో చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు మీ శరీరాన్ని మీ సోషల్ స్టేటస్ ని మాత్రమే మీరు అనుకుంటున్నారు.
(06:35) మీ లోపల ఉన్న అసలైన ఆత్మని మీరు మర్చిపోయారు. మహావతార్ బాబాజీ గారు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఈ ప్రపంచంలో నువ్వు చూసేవన్నీ నశించిపోయేవే. శాశ్వతమైనది నీ లోపల ఉన్న చైతన్యం మాత్రమే అని. కానీ మనం మాత్రం ఈ కంటి కనిపించే అబద్ధాలనే నిజం అనుకొని వాటి కోసం కొట్టుకు చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీలు క్రియేట్ చేసే బ్రాండ్లు వేసుకుంటేనే మనకు వాల్యూ వస్తుందని ఒక పిచ్చి ఇల్యూషన్ లో పడిపోయాం.
(07:01) ఒక ఐఫోన్ కొంటేనో లేకపోతే కాస్ట్లీ బైక్ ని నడిపితేనే మీ రేంజ్ మారిపోతుందని చెప్పేసి మీరు అనుకుంటారు. ఇవన్నీ రేపు మీరు చనిపోయాక అయితే ఈ సామాన్లు వేరేవాడు తీసుకొని వాడు బిల్డప్లు ఇస్తూ ఉంటాడు లేకపోతే ఒక మూలన పడిపోయి కొన్ని రోజులకి పాడైపోతాయి. నిజం ఏంటంటే మనం ఈ అహంకారాన్ని ఎందుకు పెంచుకుంటున్నాం అంటే మనకి ఒంటరితనం అంటే భయం కాబట్టి ఒంటరిగా కూర్చొని మనల్ని మనం ఫేస్ చేసుకునే ధైర్యం మనకి లేదు అందుకే ఎప్పుడు చుట్టూ [సంగీతం] జనం ఉండాలి చేతిలో ఫోన్ ఉండాలి.
(07:32) ఎవడో ఒక్కడు మనల్ని పొగుడుతూనే ఉండాలి. ఈ అటెన్షన్ కోసం ఈ అబద్ధపు గుర్తింపు కోసమే మనం మన జీవిత కాలంంతా వేరే వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాం. మీ ఈగో మిమ్మల్ని ఒక అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఒప్పుకోవడానికి మీ గర్వం మీకు అడ్డు వస్తుంది. ఈ నరకం నుంచి బయటపడటం ఎలాగో తెలుసా? ముందు మీ అహాన్ని మీ ఈగోని పాతాళంలోకి తొక్కేయాలి.
(07:57) మిమ్మల్ని మీరు అజయమైన శక్తిలా కాకుండా రేపు పొద్దున్న మట్టిలో కలిసిపోయి ఒక సాధారణ ప్రాణిలా చూడటం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు చావుని ఒక శాపంగా కాకుండా ఒక అల్టిమేట్ రియాలిటీగా అంగీకరిస్తారో ఆ సెకండ్ నుంచే మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. పక్కవాడు మిమ్మల్ని పొగిడిన తిట్టిన మీకు బాధ [సంగీతం] అనిపించదు ఎందుకంటే తిట్టినవాడు శవమే మీరు శవమే.
(08:22) ఈ సింపుల్ లాజిక్ మీ బ్రెయిన్ కి ఎక్కితే సగం జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. మీ కంఫర్ట్ జోన్ బద్దలు కొట్టండి. జీవితంలో రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఏ పరువు పోతుందో అని చెప్పేసి మీరు భయపడుతున్నారో ఆ పరువు అనేది అసలు లేనే లేదు. జనం మీ గురించి కేవలం రెండు నిమిషాలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు.
(08:43) ఎవడో ఏదో అనుకుంటాడని మీ కలల్ని మీ క్రేజీ ఐడియాల్ని తొక్కి పడేయకండి. ఈరోజు నుంచే కళ్ళు తెరిచి చూడండి. మీకు నచ్చినట్లు బ్రతకండి. నచ్చని పని చేయకండి. కానీ అందులో వేరే వాడిని తొక్కేయాలనే అహంకారం ఉండకూడదు. కేవలం మీ ఒరిజినాలిటీ మాత్రమే ఉండాలి. నిజం ఏంటంటే ఈ ఈగోని వదిలేసుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే మనం దాన్ని సంవత్సరాలుగా పెంచి పోషించాం.
(09:09) దాన్ని వదిలించుకోవాలంటే మీకు గట్స్ ఉండాలి. రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా ఫోన్ పక్కన పెట్టి ఒంటరిగా చీకటి గదిలో కూర్చోండి. మీ శ్వాసని మీరు గమనించండి. మీ బాడీ లోపల ఉన్న నిశశబ్దాన్ని వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఈ బాడీ కాదు ఈ పేరు కాదు ఈ సోషల్ స్టేటస్ అస్సలు కానే [సంగీతం] కాదు. మీరు కేవలం ఒక అంతు లేని చైతన్యం.
(09:33) ఆ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుంచే మీ లైఫ్ స్టైల్ ని మార్చేయండి. ఉదయం లేవగానే ఫోన్ చూసి ఎవడో పంపించిన మెసేజ్లకి నోటిఫికేషన్లకి రియాక్ట్ అవ్వడం ఆపేయండి. ఈరోజు మీరు బతికే ఉన్నారనే నిజాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకంటే నిన్న రాత్రి పడుకున్న వాళ్ళల్లో వేల మంది ఈరోజు ఉదయం కళ్ళు తెరవలేదు.
(09:54) కానీ మీరు బ్రతికే ఉన్నారు. ప్రకృతి మీకు ఇంకొక రోజు టైం ఇచ్చింది. ఆ టైం ని వేరే వాళ్ళ మీద ఈగో చూపించడానికో లేకపోతే వేరే వాళ్ళని చూసి కుళ్లుకోవడానికో వాడకండి. మీ చుట్టూ ఉన్న మనుషులను ప్రేమించండి. మీ దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేయండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే శత్రువులు కూడా మిత్రులవుతారు. జీవితంలో దేనికి అతిగా రియాక్ట్ అవ్వకండి.
(10:17) ఒక పెద్ద సక్సెస్ వస్తే ఆకాశంలో ఎగిరిపోవద్దు. అలాగే ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళవద్దు. ఎందుకంటే ఈ రెండు కూడా తాత్కాలికమైనవి. ఈరోజు మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని మోసే సమాజమే రేపు మీరు కింద పడితే తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఎవరి వాలిడేషన్ కోసం బతక్కకండి. మీ లైఫ్ కి మీరే బాస్ ఆ క్లారిటీతో ఆ గట్స్ తో ముందుకు వెళ్ళండి.
(10:39) కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ప్రతిరోజు ఛాలెంజ్ చేసుకోండి. నిజం ఏంటంటే మీరు ఈ భూమి మీదకు వచ్చింది కేవలం ఒక మురికి బాడీని మోస్తూ అహంకారంతో చావడానికి కాదు. మీ లోపల ఉన్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవడానికి వచ్చారు. ఈ క్షణం నుంచే అహంకారం అనే ముసుగు తీసేసి పక్కన పడేయండి.
(11:00) రేపు పొద్దున మట్టిలో కలిసిపోయే ఈ బాడీకి లేనిపోని గర్వాన్ని అద్దకండి. రియాలిటీని ఒప్పుకోండి. ప్రశాంతంగా పవర్ఫుల్ గా బతకండి. మీ విలువ మీ బ్యాంకు బ్యాలెన్స్ లో లేదు. మీ విలువ మీ ఈగోలో లేదు. మీ విలువ అనేది మీరు ఎంత స్వేచ్ఛగా బతికారు అనే దాంట్లోనే ఉంది. కాబట్టి ఆలోచించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం]

No comments:

Post a Comment