లైంగిక ఆలోచనలు మానలేకపోతున్నారా? Obsessed with Sexual Thoughts | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=PjLsHAjd5VQ
Transcript:
(00:00) ప్రపంచంలోని ఆడవాళ్ళందరూ మీ వెంటబడ్డ అసంతృప్తితోనే ఉండిపోతారు. బాధలనేవి ఎన్నో రకాలుగా వస్తాయి. మీ హార్మోన్లతో తప్పేం లేదు. కానీ అదిఒక నిర్బంధం అది బానిస బతుకు కదు తను గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ ప్రతి నటి ఆయనతో ఉండేవారు కుంగిపోయి నిరాశతో నిండిపోయాడు. [సంగీతం] నమస్కారం సద్గురు ఇది వింత వైకరి కావచ్చు కానీ నేను చాలా సమయం లైంగిక ఆలోచనలతోనే గడుపుతున్నాను.
(00:36) ఇది ఓకేనా? అందులో వింతేమీ లేదు జరుగుతున్నది ఏమిటంటే మీ తెలివితేటల్ని మీ హార్మోన్లు హైజాక్ చేశయి. అది మీరు కాదు అదిఒక నిర్బంధ ప్రవర్తన అంతే అవునా మీ చిన్నప్పుడు ఎవరికైనా ఏ లైంగిక అవయవాలు ఉన్నాయి అనేది మీరు అసలు పట్టించుకోలేదు కానీ ఒకసారి మీలో హార్మోన్లు పని చేయడం మొదలు పెట్టాక ఇప్పుడు దానికి మించి వేరే ప్రపంచాన్ని ఆలోచించలేకపోతున్నారు.
(01:13) మీ తెలివితేటలను మీ హార్మోన్లు పూర్తిగా హైజాక్ చేశయి. మీరే చూస్తారు మళ్ళీ కాస్త వయసు మీరాక ఆ హార్మోన్ల ప్రభావం తగ్గాక మళ్ళీ అవేమి పట్టవు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ చేసింది మీరేనా అని మీరే నమ్మలేరు. వాటికోసం అంత వెర్రిగా తిరిగింది మీరేనా అని మీకే నమ్మబుద్ధి కాదు కాబట్టి ప్రస్తుతం మీ హార్మోన్లు మిమ్మల్ని హైజాక్ చేశయి అలా ఒకసారి మీ రసాయనికత మిమ్మల్ని హైజాక్ చేశాక ఇక ఎక్కడికి వెళ్ళాలో మీ చేతిలో ఉండదు అదొక నిర్బంధం ఒకసారి శరీర శక్తులు మిమ్మల్ని హైజాక్ చేశాక శరీరానికి
(01:58) తెలిసింది ఒక్కటే బతకటం పిల్లల్ని కనడం దానికి ఇంకేమీ తెలీదు అవునా మీ శరీరానికి ఇంకేమైనా తెలుసా కాబట్టి మీరు శరీరం చెప్పినట్టు చేస్తూ పోతే కొద్దిపాటి సుఖం దొరకొచ్చు దొరకదనట్లేదు శరీరంతో తప్పేం లేదు కాకపోతే అది చాలా పరిమితం పరిమితంగా ఉండటంలో తప్పేం లేదు కానీ అది పరమోన్నతమైనది కాదు అంతే పరిమితంగా ఉండటం నేర నేరమా నేరం ఏం కాదు అందులో తప్పేం లేదు కాకపోతే జీవితాంతం అసంతృప్తితో మిగిలిపోతారు అంతే మీ దగ్గర ఏమున్నా ఎంతున్నా అయినా మీ జీవితం అసంపూర్తిగానే ఉంటుంది. ఇప్పుడు
(02:43) మీరు ఎప్పుడూ పరలింగం గురించి ఆలోచిస్తున్నారు రేపు నేను ఒక వరం ఇచ్చాను అనుకోండి ప్రపంచంలోని ఆడవాళ్ళందరూ మీ వెంటబడిన మీరే చూస్తారు అయినప్పటికీ మీ జీవితం అసంతృప్తిగానే ఉంటుంది. అవునా యువిల్ స్టిల్ లివ్ అన్ఫుల్ఫిల్ లైఫ్ కాబట్టి కచ్చితంగా అది మిమ్మల్ని ఒక స్థాయికి మించి తీసుకెళ్ళలేదు. మహా అయితే అది మిమ్మల్ని కొంచెం ఆహ్లాదకరంగా చేయొచ్చు కొంచెం సుఖం కొంచెం దుఃఖం కలగొచ్చు అందులో తప్పేం లేదు నేను దీన్ని చెడ్డగా చేయాలని మరేదో చేయాలని చూడడం లేదు అది పర్వాలేదు తప్పేం లేదు కాకపోతే మీరు శరీరం పరిధిలోనే ఉండిపోతారు. మీరు శరీర
(03:20) పరిధిలో జీవిస్తే శరీరానికి తెలిసిందల్లా బతకడం పిల్లల్ని కనడం దానికి ఇంకేమీ తెలియదు. అలాగే శరీరం మీ జీవితంలో ప్రతిక్షణం మీరు ఎక్కడికి వెళ్తున్నామ అని అనుకున్నా కొండెక్కాను దిగాను అనుకున్నా శరీరానికి అవేమీ తెలియవు శరీరం ఎప్పుడూ సూటిగా స్మశానం వైపే నడుస్తూ ఉంటుంది. ప్రతిక్షణం ఇంకెక్కడికీ కాదు అవునా మీరు చాలా చోట్లకి వెళ్తున్నామ అనుకుంటారు నేను ఇండియా వచ్చాను మళ్ళీ లెబనాన్ వెళ్తాను అనుకుంటారు కొండ ఎక్కాను దిగాను అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ప్రతి అడుగు శరీరం మిమ్మల్ని స్మశానం వైపుకే తీసుకెళ్తుంది స్మశానానికి తప్ప
(03:58) ఇంకెక్కడికీ కాదు ఇప్పుడు మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి హార్మోన్ల వల్ల అదంతా మర్చిపోయారు. మెల్లగా కాలం గడిచే కొద్దీ ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. అది మిమ్మల్ని స్మసానం వైపే తీసుకెళ్తుందని మీకు తెలిసిందల్లా ఈ శరీరమే అయితే ఏదో ఒక రోజు దాన్ని పూర్తిగా కోల్పోబోతున్నారు కాబట్టి ఇక జీవితంలో భయం ఒక్కటే ఉంటుంది.
(04:27) జస్ట్ ద వే టు లిఫ్ట్ ఈ మధ్యనే నాలుగైదు రోజుల క్రితం జార్జ్ బెస్ట్ చనిపోయాడు. జార్జ్ బెస్ట్ తెలుసా విన్నారా తను ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అతను చనిపోయాడు. నేను అతని గురించి కొన్ని క్లిప్పింగ్లను చూస్తున్నాను. ఇతని పేరు బెస్ట్ అతను గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ చాలా సహజమైన ఫుట్బాల్ ప్లేయర్ ఓకేనా జీవితంలో ఇష్టం వచ్చినట్టు బతికాడు. వాళ్ళు అతన్ని వర్ణించిన విధానం ప్రతి నటి ప్రతి సినిమా తార ఎవ్రీ యునో పాపులర్ ఫిలిం స్టార్ లేదా మోడల్ లేదా ఇంకేదో చెప్పారు. ఏదో ఒక సమయంలో అతనితో ఉండేవారట.
(05:10) కొన్నిసార్లు ఆ ముగ్గురు అతనితో ఉండేవారట. కానీ 35 ఏళ్ళు వచ్చేసరికే మానసికంగా కుంగిపోయి నిరాశతో నిండిపోయాడు. [సంగీతం] మానసికంగా పూర్తిగా కుంగిపోయి నిరాశతో నిండిపోయాడు. 56 57 ఏళ్ల వయసులో మరణించాడు. మరణం సమస్య కాదు ఎలా జీవిస్తారు అనేదే సమస్య కదు అతను భయంకరమైన జీవితం గడిపాడు. అన్ని ఉండి కూడా ఎందుకంటే శరీరమే సర్వస్వం అంటూ బతికాడు.
(05:38) పరిమితమైన దాన్ని అదే సమస్తంగా చేయడానికి చూస్తే బాధ తప్పదు. వేరే దారి లేదు. శరీరం పోకడలు చాలా పరిమితమైనవి. దాన్నే సర్వస్వం చేయాలని చూస్తే ఘోరమైన బాధ తప్పదు. కాబట్టి దాన్నే సర్వస్వంగా మార్చకండి కొంచెం భావోద్వేగం కొంచెం మనసు కొంచెం సమాజం ఇలా ఏదోలా నెట్టుకు రావడానికి ప్రయత్నించొచ్చు కానీ మీరు ఏం చేసినా మీరు మీ జీవితాన్ని నిజాయితీగా చూస్తే ఇప్పటికీ అసంతృప్తికర జీవితాన్నే గడుపుతున్నారు కదు అందుకే శరీరంతో తప్పేం లేదు శరీర పోకళ్ళతో తప్పేం లేదు కాకపోతే అది చాలా పరిమితమైంది.
(06:15) అది మీ జీవితంలో అంతపాత్రే పోషించగలదు. దాన్నే పూర్తి జీవితం చేయాలని చూస్తే బాధ తెచ్చుకుంటారు ఎందుకంటే మీరు అసత్యాన్ని సృష్టిస్తున్నారు. జీవిత సత్యం ఏమిటంటే శరీరం పాత్ర మీ జీవితంలో అంత మాత్రమే కానీ మీరు దాన్నే సర్వస్వం చేయాలని చూస్తున్నారు. కచ్చితంగా బాధను తెచ్చిపెట్టుకుంటారు. బాధ ఎన్నో రకాలుగా వస్తుంది. తాము చాలా బ్రహ్మాండంగా ఉన్నామని తమకేమి కాదని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు మీరే చూస్తారు కొన్నాళ్లకు వాళ్ళకి ఏం జరుగుతుందో జీవితానికి దాని మార్గాలు ఉన్నాయి మిమ్మల్ని వంచడానికి విరగగొట్టడానికి నలపడానికి రుబ్బడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అసలు ఊహించని
(06:53) విధంగా చేస్తుంది. అవును మీ చుట్టూ ఉన్న వాళ్లకు అలా జరగడం చూశారా అందువల్ల మీ హార్మోన్లతో తప్పేం లేదు. కానీ అదిఒక నిర్బంధం ఒకసారి నిర్బంధంగా బతుకుతున్నారంటే అది బానిస జీవితమే అవునా మీకు బానిసలా బతకాలని ఉందా మీలో ఉన్నదిఏదో ఎప్పటికీ బానిసలా బతకాలని అనుకోదు కదు మీలో ఏదో ఉంది అది ఎప్పటికీ బానిస కాలేదు. మీరు దేనికో ఎవరికో బానిస అవ్వచ్చు కానీ ఒక్కసారి బానిస అయితే తెలియకుండానే మెల్లగా మీ మొహం విచారంగా మారుతుంది.
(07:33) మీ చిన్నప్పుడు ఇలా ఉండేవారు ఎందుకంటే అప్పుడు పెద్దగా బానిసత్వం లేదు. మెల్లగా రకరకాల నిర్బంధపు కోరికలు మిమ్మల్ని ఆక్రమించే కొద్దీ ఎందుకో తెలియకుండానే జీవితం అంతా బాగానే ఉంది. యువర్ లైఫ్ వ్యాపారం బాగానే ఉంది కుటుంబం బానే ఉంది మంచి బంధుత్వాలు ఉన్నాయి డబ్బు సంపాదిస్తున్నారు అంతా బానే ఉంది. కానీ మెల్లగా మొహం విచారంగా అవుతూ ఉంటుంది.
(07:56) సంతోషంగా ఉండటానికి ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. మనుషులు ధనవంతులయ్యే కొద్దీ వయసు పెరిగే కొద్దీ సంతోషం కోసం ఇంకా ఇంకా పిచ్చి పనులు చేయడం మొదలు పెడతారు అవునా నిరాశ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక చిన్న విషయాన్ని సమస్తంగా చేయాలని చూస్తున్నారు. అది అలా పని చేయదు.
(08:19) పైగా ఇప్పుడు సంస్కృతి కూడా అలాగే తయారవుతుంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిలో శరీరాన్నే సర్వస్వంగా చేసేశారు. వాళ్ళ బాధలు చెప్పతరం కానివి. ఏ కారణం లేకుండానే బాధపడుతూ ఉంటారు. అంతా బానే ఉంది. భౌతికంగా అంతా బానే ఉంది. భౌతికంగా ఇంతకంటే మంచి వసతులు ఊహించలేం అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, కార్లు అందరికీ కావలసినవన్నీ ఉన్నాయి.
(08:44) అయినా ప్రజలు విపరీతంగా బాధపడుతున్నారు. దాదాపు ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఒకరు ఏదో ఒక మందులు వాడుతూ ఉంటారు మతిస్తిమితంతో ఉండడానికి. అది ఆనందం కాదు. అవునా స్థిమితంగా ఉండటానికి ప్రతిరోజు మందులు తీసుకోవడం ఆనందం కాదు కదా కచ్చితంగా ప్రతిరోజు మీరు కుప్పకూలే అంచున ఉంటున్నారు ఎందుకంటే మీరు జీవితంలో ఒక చిన్న భాగాన్ని అదే మొత్తం జీవితంగా చేసేశారు.
(09:12) అందుకే జీవితం దాని మూల్యాన్నే అది చెల్లిస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి అలా చేయకండి. ప్రతిదీ జీవితంలో అంత పాత్ర మాత్రమే పోషించాలి. అంతే దాన్నే సర్వస్వం చేయాలనుకుంటే అది అలా పని చేయదు [సంగీతం]
No comments:
Post a Comment