Saturday, May 16, 2026

Ramaa Raavi - కలియుగంలో కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది రమా గారి మాటల్లో..? | Untold Facts Abt Karma

Ramaa Raavi - కలియుగంలో కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది రమా గారి మాటల్లో..? | Untold Facts Abt Karma

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xQm4dqQk0CA



Transcript:
(00:06) నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మన సంప్రదాయం ప్రకారం మనం ఏమనుకుంటామ అంటే కర్మ ఎప్పటికీ ఉంటుంది అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా కూడా ఎన్ని జన్మలైనా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అనుకుంటాం కదా ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కలియుగంలో కర్మ సిద్ధాంతం అసలు ఎలా పనిచేస్తుంది అంటారు చాలా ప్రత్యేకమైన వాక్యాలు కొన్ని చెప్తారు శ్లోకం నాకు గుర్తులేదు కానీ ఒక విషయం చెప్తా నువ్వు ఏదైనా చేస్తే చెడు మంచి గాని చెడుగాని దాని ఫలితం మూడు పూటల్లో గాని మూడు రోజుల్లో గాని మూడు వారాల్లో గాని మూడు నెలల్లో గాని మూడు సంవత్సరాల్లో గాని నిన్ను చేరి తీరుతుంది భూమరాంగ్ లాగా
(00:45) నువ్వు విసిరావు మంచి విసిరావు మూడో పూటే నీకు ఆ మంచి తాలుకు ఫలితం రావచ్చు రాలేదు మూడు రోజులకి రాలా మూడు నెలలకి రాలా మూడు సంవత్సరాలకి అయినా ఖచ్చితంగా వస్తుంది. అదే నువ్వు చెడు చేశవు చెడు కూడా ఇదే లైన్ లో మనం ఇక్కడే దాన్ని ఫలితాన్ని అనుభవిస్తాం. ఎక్కడికో వెళ్లి పైన స్వర్గం నరకం ఏం లేవు అవన్నీ జరుగుతూ ఉంటాయి వాడిది అది ఉంటుంది వీటికి ఇది ఉంటుంది.
(01:17) కానీ కలియుగంలో మా మొత్తం ఇక్కడే ఉంటుందంటారు 100% దాని ఫలితాన్ని మనం ఇక్కడ చేసి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అది సుకర్మ కుకర్మ అది నిన్ను విడిచిపెట్టదు. నువ్వు క్షమించమన్నావు పశ్చాత్తాప పడ్డావు కాళ్ళు పట్టుకున్నావ్ ఏమిటో చేశవు ఏమైనా చెయ్ భూమరాంగ్ అంతే నువ్వు ఇట్లా విసిరావు అది అట్లా తిరిగి మళ్ళీ వస్తుంది.
(01:45) అంతే భూమరాంగ ఎట్లా వస్తుంది అర్ధ చంద్రాకారంలో ఉంటది విసిరాక రయమని మళ్ళీ వెనక్కి చేరుతుంది ఇవి కూడా అంతే దానికని మనం ఏమి చేయకుండా ఎలా ఉంటాము ఏమిటో చేసుకుంటూ ఉంటాం ఏదో చేస్తాం. మనం చేసిన పని వల్ల వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ కావాలని చేసినా అనుకోకుండా జరిగినా మనవల్ల ఎవరికైనా కీడు జరిగితే వాడి నుంచే మనకి కీడు వస్తుందని మనం అనుకోవడానికి వీలు లేదు కీడు ఎట్టి నుంచి అయినా వస్తుంది ఆ పెయిన్ మనం అనుభవిస్తాం ఏదో ఒక రకంగా ఎలాగైనా ఎలాగైనా పైగా వీడికి ఏం చేసావో అదే సేమ్ డిట్ో రాదు ఇంకోటైనా వస్తుంది.
(02:24) ఎలా చూడు కొబ్బరి చెట్టు నువ్వు నీళ్లు పోసావ్ ఆ నీళ్లు అది ఎలా ఇస్తుంది మనకి బాగా పొడుగెదిగి ఇస్తుంది మామిడి చెట్టు నీళ్లు పోసావు నీరు ఇవ్వదు మామిడి చెట్టు ఏమఇస్తుంది తీయటి పండిస్తుంది పుల్లటి కాయ ఇస్తుంది ఎప్పుడైనా కొమ్మ విరిగి నీ నెత్తిని కూడా పడొచ్చు కొబ్బరికాయ పడి నెత్తి మీద పడి చచ్చిపోయిన వాళ్ళని వినమా మనం అప్పుడప్పుడు అవును వాడు ఏం చేసాడు ఎవరిని ఏం చేస్తుంటాడో మనం అనుభవించేవటికి అన్నిటికీ కూడా కచ్చితంగా కార్యం కారణం ఏదో ఒకటి ఉంటుంది ఎక్కడో ఒక చోట నేను ఎవరికేం ద్రోహం చేశాను నాకఈ కష్టం వచ్చింది దేవుడా అంటారు. ఈ సందట్లో
(03:04) ఇంకొకటి ఉంది మనం ఇప్పుడు చేసుకున్నది కాదు కిందటి జన్మలో చేసుకున్నది కూడా మన నెత్తిని పడుతుంది. ఈ జన్మలో మనం చాలా అద్భుతమైన వాళ్ళం చాలా అద్భుతంగా ఉంటాం మంచివాళ్ళం ఎవరికీ కీడు తోలుపెట్టి ఆలోచన కూడా చేయం కీడు తలంచని కూడా తలచం అందరికీ మేలే చేస్తాం లేకపోతే న్యూట్రల్ గా ఉంటాం మన నెత్తి మీద ఒక బండ పడుతుంది. ఏదో సమస్య భర్తలకో పిల్లలకో పొలాలు పోయి ఇల్లు పోయి వాకిళ్లు పోయి అనవసరమైన తగాదా వచ్చి ఎక్కడికో వెళ్తే కాలు విరిగిపోయి తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు ఏదో జరగొచ్చు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసిందే ఇవాళ చేసిందే వీడెవడోనే చేసిందే అని అనుకోవడానికి వీలు
(03:46) లేదు మన కర్మానుభవాలు అవును ముందు జన్మలోవి ఈ జన్మలో చేసినవి ఎలాగో వస్తాయి ఇవాళ నువ్వు బొట్టెడితే రేపు పొద్దున కాటకి పెడతారు వాడిని ఎలాగో అది జరుగుతుంది ఈ జన్మలో కాకుండా ముందు జన్మలో చేసుకున్న కూడా మనం వెనకాల పడి వస్తుంది. మంచి ఎట్లా వస్తుందో చెడు ఎట్లా వస్తుంది ఏదైనా మన నెత్తి మీద పడితే మా అక్కయ ఒకడ మా మూడో మా విజక్కయ చెప్తుందే ఎప్పుడు ఏదో కష్టం వచ్చింది దాన్ని పోగొట్టుకోవాలని కాదు అనుభవించి పోగొట్టుకోవాలి అంటుంది తను నెత్తి మీద పడింది.
(04:19) అనుభవించేస్తే తేలిగ్గా వెళ్ళిపోతుంది. తప్పించుకున్నావా ఇది వంద రెట్లు అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది మన దగ్గరికి ఇవాల్టికి తప్పించుకుంటాం మనం రేపు నాటికి అది విశ్వరూపం దాల్చేస్తుంది. ఈ భరించగలిగే రోజునే దీన్ని భరించేస్తే సరిపోతుంది ఫేస్ చేసేయటమే ఫేస్ చేసేయటమే ఫేస్ చేయకుండా దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఎలాగోలాగా తప్పించుకుంటే రేపు నాటికి అది 100 తలల రాకాసిగా మన మీద పడుతుంది ఆనాటికి మనకి శక్తి కూడా సరిపోతుంది మన దుర్ధాప్యం వచ్చిందనుకో పెద్దవాళ్ళం అయ్యాం అప్పుడు వచ్చి పడుతుంది మన అప్పుడు సహాయం లభించదు అందుకని మీద పడిన కర్మల్ని కూడా అనుభవించి
(04:55) పోగొట్టుకోవాలి ఎప్పుడూ కూడా మనం అదే చేస్తూనే ఉంటాం జయ్యా కొన్ని కొన్నిటిని తప్పించుకోవడానికి ఎలాగైనా ప్రయత్నం చేసి దాంట్లో నుంచి బయట పడతాం. ఇది ఒకవేళ ప్రయత్నం చేయ అంటే ఎలాగండి అలా వాటన్నిటిని ఊరుకోవాలా అంటారు. మానవ ప్రయత్నం కాకుండా దైవ సహాయం తీసుకొని బయట పడొచ్చు. మ్ అప్పుడు అది వెనక్కి రాదు. ఏదో పూజ చేయించి యజ్ఞం చేయించి హోమం చేసుకని మనమే ఎక్కువగా భగవత్ ధ్యానం చేసుకని ఎవరిదైనా దైవ సహాయాన్ని గనుక తీసుకుంటే మన కర్మక్షయం కొంత జరిగి కొంత డబ్బు ఖర్చు పెడితే జరగొచ్చు అప్పుడు అలాంటివి సిచువేషన్స్ కొన్నే వస్తాయి అవును కొన్ని అట్లా ఉండవు కదా
(05:37) కొన్ని దైవ సహాయం తీసుకున్నా పోవు ఇక అనుభవించటమే చచ్చినట్టు కిందటి జన్మలో ఎవరినైనా ఎక్కడనా ఇరికిచ్చామ అనుకో ఈ జన్మలో మనం జైల్లో పడతాం. కిందటి జన్మలో ఏదో పొరపాటు చేశం. వచ్చే జన్మలో ఇంకో రకమైన అనారోగ్యం వస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాల కూడా కర్మానుభవాలే కారణము కర్మ బంధాలే కారణంగా చెప్పబడితాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఎలాగండి ఇదంతా ఇలా మరి కష్మలంగా ఉంది కదా ఏ పక్కకి చూసినా మన పగ సంగతి ఇలాగే ఉన్నది కదా అదే కదా దీంట్లోకి దూకాలో వద్దో తెలియదు చేయాలో వద్దో తెలియదు సాధ్యమైనంత మంచి పనులు చేయడానికి ట్రై చేయండి.
(06:19) న్యూట్రల్ గా ఉండండి. ఇందులో పెద్దవాళ్ళు చెప్ప చెప్పినటువంటి మహావాక్యాలని కొన్నిట్టు గుర్తుపెట్టుకోండి అమ్మకితోటి బాగుండండి నాన్నతోటి బాగుండండి గురువుగారితో మర్యాదగా ప్రవర్తించండి ఎవరైనా మన ఇంటికి వస్తే కత మంచి నుంచి భోజనం చేయించండి. ఏ దేవాలయానికో వెళ్ళండి దర్శనం చేసుకోండి సంవత్సరానికి ఒకసారైనా క్షేత్రం తీర్థం అని వెళ్ళండి నదీ స్నానం సముద్ర స్నానం చేయండి ఇవన్నీ మమ్మల్ని ఉద్ధరించడానికి చేయట్లేదు మీ కోసమే చేసుకుంటున్నామ అని గుర్తించండి.
(06:47) మీరు చెప్పారు కాబట్టి కాదు మీరు చేయాలి కాబట్టి చేసుకోవాలి ఇవన్నీ మనకి చెప్పారు ఎందుకని చూడు మనకి ప్రతి పండగకి ప్రతి పూజకి అక్కడికి వెళ్లి స్నానం చేయాలి ఇక్కడికి వెళ్లి స్నానం చేయాలి ఉన్నాయా మధ్యలో మనక ఏంటి ఏటా ఏట ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తా ఉంటాయి అక్కడెక్కడో నదులు యమునా తుంగభద్రకి మీరు వెళ్ళక్కర్లేదమ్మా అవన్నిటికీ పరిగెత్తకండి పిచ్చకి పోకండి మన కృష్ణ వచ్చింది మన గోదావరి వచ్చింది చాలు మనకి రెండు దగ్గరలో ఉన్నాయి అంతే కదా కృష్ణకి గోదావరికి వస్తాయా ఒక ఆరేళ్లకి అది ఒక ఆరేళ్లకి ఇది వస్తాయి చాలు మన జీవితంలో చూస్తాం కదా ప్రతి ఒక్కరం రెండో
(07:20) మూడో చూస్తాం పుష్కర స్నానం కుదిరితే చేయండి లేకపోతే గోదావరి వెళ్ళారు రాజమండ్రి ఓమాట గోదావరి స్నానం చేయండి బెదవాడు వెళ్ళారు కుదిరింది హాఫ్ డే పొద్దునే వెళ్లి కృష్ణా నదిలో స్నానం చేయండి సీతానగరంలో చాలా హాయిగా ఉంది నేను చేసివచ్చారా చాలా హాయిగా ఉంటుంది అక్కడ చేయండి ఎక్కడికి వెళ్తే అక్కడ నదీ స్నానం గంగా స్నానం ఎక్కడికో వెళ్ళాం ట్రిప్ కి గంగా స్నానం చేయండి అవకాశం ఉన్నప్పుడు నదీ స్నానాలు సముద్ర స్నానాలు బీచ్ కి వెళ్ళటం ఒట్టిగా సరదా కాదు అక్కడ సముద్రంలో స్నానం చేసి రావటం దాని వల్ల నెగిటివ్ ఫోర్సెస్ వదిలేస్తాయి మనని మనకి
(07:56) ఇవన్నీ శాస్త్రంలో చెప్పారు కదమ్మా ఈ పండగల్లో ఇవి చేయాలని కార్తీక పౌర్ణమికి నది సముద్ర స్నానం చెప్పరు అవును ఎంత విశేషమైన రోజు మాగపౌర్ణమికి మహామాగి దానికి తప్పకుండా సముద్ర స్నానం చెప్పారు అవును ఈ విధులన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు పెట్టారఅంటే వీటిని తప్పించుకోలేరు మానవులు అందుకని ఇవి చెప్పారు. ఆ ఈ కార్తీకంలోన మాగల్లోన వాపి కూప తటాకాదుల్లో గంగా నది ఉంటుంది అప్పుడు స్నానం చేయండి అన్నారు.
(08:22) కార్తీకంలో ఒక్క నది స్నానం చేసి రావచ్చు కదా ఇలాంటివి చేయండి ఎక్కడికైనా ఎక్కడో అన్నదానం జరుగుతుంది ఒక్క వంద రూపాయలు రాయించండి మన పేరుతోటి ఒక వంద రూపాయలు ఇవ్వండి దేవాలయాలకి వెళ్తామా హుండీలో కూడా ప రూపాయలు వేయండి. అయ్యగారి పళ్ళెంలో ఒక ప రూపాయలు వేయండి వాకెట్లో ఒక ముష్టి వాళ్ళు ఎవరో ఉంటారు ఒకళ్ళకో ఇద్దరికో రెండు రూపాయలు ఒక రూపాయ ఇవ్వండి ఎవరైనా చదువుకునే పిల్లలకి చదువుకు సహాయం చేయండి ఎవరిదైనా పెళ్లి ఓప రూపాయలు ఇవ్వండి.
(08:49) ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మన కర్మక్షయం జరుగుతుంది. మన డబ్బు ఖర్చు అవుతుంది ఎవరికైనా అవసరమైతే కొంచెం శ్రమ మనం కష్టపడి పని చేయండి ఎవరిదో పెళ్లి మన ఫ్రెండ్సో చుట్టాలుదో వాళ్ళ పెళ్లికి కొన్ని పనులు చేసి పెట్టండి మీరు కొన్ని బాధ్యతలు తీసుకోండి ఇవన్నీ కూడా మన కర్మని క్షయం చేస్తాయి దేవాలయాలకి వెళ్ళటం క్షేత్రానికి వెళ్ళటం ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైలు ఏడాదికి ఒకసారి అన్నం ఎవరినైనా మనతో పాటు తీసుకెళ్ళండి మ్ దేవాలయానికి రూపాయి వాళ్ళ ఖర్చు లేదు వాళ్ళ దేవాలయ దర్శనం క్షేత్రంలో లో వాళ్ళ భోజనం కూడా మీదే బాధ్యత ఏం లేదు రూపాయి లేదు వాళ్ళది మొత్తం ఖర్చు మీదే అట్లా
(09:28) తీసుకెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరికైనా ఒక కొత్త బట్టలు కొనిపెట్టండి వాళ్ళు ఎవరో మనకు తెలియక్కర్లే వాళ్ళు మన ఇంట్లో పనివాళ్ళు వానక్కర్లే ఒక జత కొత్త బట్టలు మన దగ్గర పాత బట్టలు ఉంటాయి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సహాయం చేయండి ఇవ్వండి అట్లా అక్కడ ఎక్కడో అదే అనాధలని పెంచుతున్నాం ఏమనా సహాయం చేయనండి చేయండి ఇలాంటివన్నీ కూడా మన కర్మలని తొలగిస్తాయి మనకి ప్లస్లు పడతాయి కొన్ని మైనస్లు పడుతూనే ఉంటాయి.
(09:58) మైనస్ల కంటే ప్లస్లని పెంచుకోండి అప్పుడు కుదురుతుంది రైట్ ఆలోచించండి దీని మీద ఇప్పుడు ఇది నేను చెప్తుంటే పెద్ద లిస్ట్ గా ఏదో ఇవన్నీ మీరు చేయదగినవి చేయదగినవి మనం చేస్తున్నవి చేయదగినవి చాలా మంది చేస్తారమ్మా ఇవన్నీ మేము చేస్తామండి అని పెడతారు చూడు అన్ని కామెంట్స్ మేము ఇలాగే చేస్తున్నామ అని పెట్టకపోతే చూడు నువ్వు అందరూ చేస్తారు వాటితో మన కర్మ క్షయం అవుతుందని నమ్మండి ఇది ప్రధానమైనది తర్వాత నేను అధ్యస ఇది చేసాని చెప్పకండి చేసేయండి హాయిగా మీరు ఊపిరి తీస్తున్నారు మాకు చెప్తున్నారు రోజు ఇవాళ ఇన్ని శ్వాసలు చేతానండి అని చెప్తామా చెప్పాం కదా అలాగే ఈ చేసే పనులన్నీ కూడా
(10:35) మీరు ఎవరికీ చెప్పకల ప్రదర్శన చేయొద్దు చేసుకుంటూ పోండి. అప్పుడు ఈ కర్మలు ఈ బంధాల నుంచి మనం కొంచెం విడివడి ఉండగలుగుతాం. రైట్ నమస్తే నమస్తే జీ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(11:10) కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(11:41) డ్రీమ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసా కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను.
(12:11) రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ స్ డిఫికల్ట్ అస్ రైడింగ్ ఎట్ టైగర్.

No comments:

Post a Comment