Friday, May 15, 2026

మరికొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని 🌹అరుణాచల నిత్యాగ్ని స్వామీజీ అడిగిన లోతైన ప్రశ్నలు🌹Kanthrisa

మరికొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని 🌹అరుణాచల నిత్యాగ్ని స్వామీజీ అడిగిన లోతైన ప్రశ్నలు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=hvxTkSgCSPs



Transcript:
(00:01) టైం సెన్స్ ఉన్నవాడు ఎప్పటికీ వీటిని అర్థం చేసుకోలేదు. టైం వచ్చిందా కాన్సెప్ట్ అవుతుంది టైం తీసేస్తే రియాలిటీ ఇదే విషయంలో మోక్షం గురించి చెప్పండి మోక్షం అంటే మోక్షం అంటే ఒక తేలికైన పరిభాషలో ఏమి ఆశించిన స్థితి దట్స్ ఆల్ అంతే అంటే ఏ విధమైన ఏదే ఆశించిన స్థితి ఏది ఆశించిన స్థితి మ్ ద స్టేట్ ఆఫ్ కంప్లీట్ నాన్ సీకింగ్ ఇస్ మోక్ష అది అది ఒక ప్రదేశం కాదు మ్ అది ఒక రిఫైన్డ్ స్టేట్ ఆఫ్ మైండే ఉదాహరణక మూసి నది గంగా నది దేర్ ఇస్ నో డిఫరెన్స్ మ్ గంగా నది మూసిలోకి వస్తే మూసి అయిపోతుంది.
(00:47) డిఫరెన్స్ ఎక్కడఉంది ఆ కలిషితమైన దాన్ని తీసివేస్తే అది మళ్ళ గంగా నదిగా మారుతుంది. సో ఒక పరిశుద్ధ స్థితి ఉన్నది ఆ పరిశుద్ధ స్థితుల గురించే మనం చెప్తున్నది మోక్షం అంటే అది నువ్వు అనుభవించే స్థితి నిరంతరం నేను మోక్షంలోనే ఉంటున్నాను. మీ దగ్గరికి వచ్చాను ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి చెప్తా ఇప్పుడు నేను ఏమన్నా ఆశించి ఇస్తే ఇది ప్రపంచానికి సంబంధించింది నేను జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాను అంతే అలాగని ఎంటీ షేక్ హ్యాండ్ కాదు ఒక ఆర్గానిజానికి ఇంకో ఆర్గానిజం కి ఉన్న ఒక ఒక కనెక్టివిటీ ఉంది.
(01:24) కొన్నిసార్లు మనకి విజిబిలిటీ ఉంటుంది కొన్నిసార్లు ఇన్విజిబుల్ గా తాకుతాం మనం కొందరిని కానీ ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది పోతుంది. మోక్షం ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఉదాహరణకి దుఃఖానికి ఆనందానికి మధ్య ఊగిసలాడుతూ ఉడుతూ కాస్త ఆనందంలో ఎక్కువసేపు ఉండి మళ్ళ దుఃఖం అంటుకుంది ఈసారి ఆనందం చాలా సేపు దుఃఖం అంటుకుంది ఆ తర్వాత ఆనందం ఉండి దుఃఖం రాలేదు అట్లా ఆనందం అనే స్థితి నిలబడ్డది ఆ నిలబడిన చాలా కాలానికి ఒక రిఫైన్డ్ స్టేట్ అనేది వ్యక్తిగా అనుభవిస్తాడు అందుకని మోక్షం ప్రతి ఒక్కరు ఎవ్రీడే
(02:01) అనుభవిస్తున్నారు కానీ కోల్పోతున్నారు. కానీ ఎప్పుడైతే అసలు ఎక్స్పెక్టేషన్ే లేని స్థితిలో నువ్వు గనుక చాలా కాలం నిలబడితే కాలం యొక్క చాలా కాలం నిలబడ్డావ అంటే నీకు సెన్స్ ఆఫ్ టైం లేదని అప్పుడు ఒక కంప్లీట్నెస్ నువ్వు అనుభవిస్తావ్ అది మన మాటల్లో రుజువు చేయలేవు. మ్ నా దృష్టిలో మోక్షం అనేది మనిషి అనుభవించగలిగే ఒక బ్యూటిఫుల్ స్టేట్ అందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను.
(02:30) జస్ట్ పనికిరాని ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి మన పని మనం పరిపూర్ణంగా చేస్తే ఇది ఎట్లా ఉంటదిఅంటే ఒక జెన్ మాస్టర్ బొక్కుతో చెప్తాడు. తుమ్మెదలు రావడానికి నువ్వు వాటిని ఆహ్వానించక్కర్లే పూలతోట పెంచు చాలు అంటాడు. నువ్వు నీలా ఉండు ఐస్ క్రీమ్ వస్తుంది ఇట్లా వస్తుందా వస్తుందా వస్తుందా ఇంతే చూడు ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు మీ మీరు మీ టాక్స్ లో గాని మీ ఫిలాసఫీలో గానిీ అంటే మీరు ఫిలాసఫీ బేసికల్గా నేను ఫిలాసఫీ కాదు ఎందుకు ఫిలాసఫీ కాదంటే ఎవరైతే చెప్పి ఆచరించరో అది ఫిలాసఫీ ఎవరైతే చెప్పి ఆచరిస్తారో దానికి ఇంకేదన్నా ఒక ఆచరణాత్మకమైన జీవన
(03:12) విధానం అని చెప్తాను అంటే ఫిలాసఫర్స్ కూడా ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఐ డోంట్ థింక్ సో ఓకే అవన్నీ యుతోపిన్ ఐడియాస్ ఓకే మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. మ్ అదేమ లేదు నువ్వు ఊహిస్తున్నావ్ అట్లా ఊహించడం కరెక్టే 100% ప్రపంచంలో ఒక ఆటలాగా ఊహించవలసిందే నువ్వు కూడా కొత్త పార్టీ పెడితే చెప్పు అద్భుతమైన ఊహలు ఇస్తాను అది కూడా ఉన్నాయి.
(03:39) కానీ జీవిస్తున్నప్పుడు ఊహలు తీసుకురావు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ గానే తిను ఇది ఒక ఒక అమృతం అనుకొని తినకూడదు అంట నేను అట్లీస్ట్ నేను తినను. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానంలో మీరు మాట్లాడే దాంట్లో మీ టాక్స్ లో కానీ నాకు అర్థమైంది ఏందంటే నాకు అర్థమయింది. ఇది ఓన్లీ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అని అనిపిస్తుంది నో అబ్సల్యూట్లీ నో పోనీ మైండ్ మేనేజ్మెంట్ లేనిది ఏదనా చెప్పండి చూద్దాం ముందు ఇంక్లూడింగ్ దిస్ మీటింగ్ ఇది ఉంది మైండ్ మేనేజ్మెంట్ ఉంటుందండి కానీ అదే అల్టిమేట్ కాదు అసలు విషయం మైండ్ మేనేజ్మెంట్ కాదు మైండ్ మేనేజ్మెంట్ అందరికీ ఉంది.
(04:24) మీరు పెళ్లి చేసినా మీరు అన్నదానం చేసినా ఏ మీటింగ్ చేసినా ఒక పుస్తకాన్ని రాసిన మైండ్ షుడ్ బి మేనేజ్డ్ ఇన్ ఏ సర్టైన్ వే తప్పేమ లేదు. కానీ నేను చెప్తున్నది అంటే అది అంత సూత్రంగా ఉండొచ్చు. అంటే ఒక్క మాట నేను చెప్తున్నది ఏమిటంటే నువ్వు నిజంగా విచారణ చెయ్ రవణ మహర్షి నేను ఎవరు అంటే సమస్తమే నేను అని తెలుసుకోవడానికి దగ్గర ద్వారం ఉంది.
(04:46) నువ్వు సరిగ్గా చూడు పుస్తకాల్లో ఎందుకు వెతుకుతున్నావ్ ఇప్పుడు నువ్వు పీల్చే గాలి డిస్క్రిప్షన్ పుస్తకంలో ఎందుకు అది నీకు తెలుస్తుంది కదా అట్లా తెలుసుకోలేవని నేను అడిగే సూటి ప్రశ్న ఈ భూమి మీద ఆధ్యాత్మిక గ్రంథాలు లేవనుకో ఇంకా నీకు జ్ఞానోదయం కాదా ఈ భూమి మీద గురువులు లేరునుకో ఇంకా ఆశీర్వాదం లేదా సరిగ్గా మూలంలోకి తొంగి చూస్తే బాగుంటదని నేను ఒక పిట్టలాగా కూస్తుంది అంతే దట్స్ ఆల్ అది ఎలా చూస్తారు ఏంటి ప్రాసెస్ ఏ ప్రాసెస్ అదా జస్ట్ లుక్ ఇంటు ఎవరీ ఆస్పెక్ట్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అహంకారం అయితే నేను మీతో మాట్లాడుతున్నాను
(05:23) సత్యం ఏంటి అంటే నేను నీతో మాట్లాడడానికి సమస్తము దోహదం చేసింది. అని నేను గుర్తిస్తుందా లేదా అనేది ఆనెస్ట్ చెప్పండి ఎవరైనా సమస్తము ఇప్పుడు మీరు తిన్న ఆహారము నాకు పెట్టిన ఆహారం నా మాటలు లేదంటారా ఆ వండిన ఆ మాతృమూర్తి ఎవరో లేదంటారా ఆ పండిచ్చిన బియ్యం పండిచ్చిన రైతు ఇప్పుడు నేను ప్రత్యే మాట్లాడే ప్రతి మాటలో వాళ్ళందరూ ఉన్నారు కదా అట్లా వాళ్ళందరూ నా ద్వారా మాట్లాడుతున్నారు.
(05:49) కానీ ప్రతిసారి వాళ్ళందరికీ థాంక్స్ చెప్పడంటే పిచ్చోడు అనుకుంటారు కాబట్టి ఒకసారి మనసులో హృదయపూర్వకంగా సమస్తానికి థాంక్స్ చెప్పి నేను అని ఆపరేట్ చేస్తున్నాను. నీవు అనేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ నేను అంటే అంతా అనే ఆధ్యాత్మికతలో ఇది తెలిసి నేను అని వాడితే లోక కళ్యాణం అంతే మ్ అట్లా కాకుండా స్వార్థం అంటే ఏంది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నేను ఒక్కడినే ఉన్నా నేనే బాగున్నాను నేనే ఉండాలి అనుకోవడంే అది నా దృష్టిలో అది స్టూపిడిట్ అది అట్లాంటి వాడు ఎక్కడికి పోడు లాస్ట్ కు ఏకాంతంగా ఏడుస్తాడు అంటే నేను నేను అన్న మైండ్ మేనేజ్మెంట్
(06:28) టాపిక్ ఏంటంటే ఒక విషయం ఒక సర్కమస్టెన్సెస్ ని మన ముందు జరి ఒక వ్యవహారం జరిగినప్పుడు దాన్ని తీసుకునే పద్ధతిలో తీసుకునే పద్ధతి దానికి రియాక్ట్ అయ్యే పద్ధతిలో మైండ్ మేనేజ్మెంట్ నేను మాట్లాడింది. నేను ఒప్పుకుంటూనే అక్కడికి తే ఆగదు మీరు దాన్ని తీసుకునే పద్ధతిలో దాన్ని లైటర్ వేలో తీసుకోవచ్చు దాని మీద జ్ఞానం అప్లై చేసి మీకున్న థాట్ ప్రాసెస్ అప్లై చేసి దాన్ని చాలా లైటర్ వేలో ఏదో బర్డ్లో చూడొచ్చు లేకపోతే హెలికాప్టర్ వ్యూ లో చూడొచ్చు చాలా సింప్లిఫై అంటే యు ఆర్ నాట్ ద మైండ్ యు ఆర్ యూజంగ్ ద మైండ్ అని తెలుసుకోవాలి మనం నేను ఎవరు అంటే మైండ్ తో సంబంధం లేని
(07:11) ఎంటిటీని అని తెలుసుకొని ఉపయోగించుకో వైట్ ఇదఒక చిన్న సరదా ఒక మాట మైండ్ తో సంబంధం లేని ఎంటిటీ ఇది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి ప్రాసెస్ జస్ట్ విచారణ అంటున్నారు అంతేనా అది ఒకటి దగ్గర దారి మ్ మధ్యవర్తి వచ్చాడా డిలే అవుతుంది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎంత డిపెండెన్సీ వస్తే అంత సమయం పడుతుంది. మీరు ఎలా తెలుసుకున్నారు డిపెండెన్సీలో పడి మ్ అది వదిలించుకొని క్షణంలో తెలుసుకున్నాను.
(07:56) నేరుగా లైఫ్ పాటర్న్లోకి చూడడమే ఎలా అనేది చెప్పడం కష్టం. మ్ అందుకే ఈ భూమిమీద 99 ఆశ్రమాలు ఉంటే 100 ఆశ్రమాలు ఉంటే 99 ఆశ్రమాలను సాధ్యదా పద్ధతి ఉంటుంది. మ్ ఎక్కడ ఉండదో అక్కడ సత్యం ఉంటుంది. మ్ పద్ధతిలో ఫలితం ఉంటుంది సత్యం ఉండదు. ఫలశృతి ఉంది కచ్చితంగా మ్ 100% పీస్ లేదు. ఎందుకంటే డిపెండెన్స్ ఎప్పుడు ఉంటుంది ప్రశ్న ఎప్పుడు వస్తుంది నీకు అంతలేని ప్రశ్నలు పుడతాయి.
(08:24) మ్ అందుకని నీకు సజ్జన సాంగత్యం అనేది సత్యకు ఉండాలి. సత్యం అర్థమైన వాడికి సజ్జనుడు లేదు సాంగత్యము లేదు. వాడు పూర్తి ఏకాంతంలో వచ్చి పడ్డాడు సమస్తము తానే ఉంటాడు అంతే వాడికి ఒకరి కంపెనీ అక్కర్లేదు. హి ఇస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద హోల్ అది తెలుస్తుంది అది ప్రపంచంలో రన్ అవ్వదు ప్రపంచంలో అప్పుడు ఈ ప్రపంచమే రన్ అవ్వదు కదా ఆ రన్ చేద్దాం రన్ అవ్వదు ఇది అట్లా ఎందుకు అంటుంది ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నా బ్రదర్ సత్యము తెలుసుకొని ఎంతవరకు ప్రపంచం అని ఉపయోగించుకోవాలో అంతవరకు ప్రపంచాన్ని ఉపయోగించుకుంటున్నా చక్కగా మీరు భగవద్గీత చదివి ఉన్నారు కదా గీత మీద
(08:57) కూడా మీరు ఉపన్యాసాలు ఇచ్చున్నారు అనుకుంటున్నా కొంత చేశను బట్టి అనుకుంటున్నా ఈ కురుక్షేత్ర సంగ్రాామం జరిగేటప్పుడు మొదట్లో ఆ అర్జున విషాద యోగంలో అర్జునుడికి శ్రీకృష్ణుల వారు తన విరాట్ స్వరూపాన్ని చూపించి అన్ని తానే అనే నేనే మొత్తం అవును ఈ ధర్మం అధర్మం పుట్టుక చావు ఇదంతా నేనేను ఇట్లా నీకు చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను చెప్పాను ఎన్నో యుగాలుగా ఇది నడుస్తుంది.
(09:29) బాబు నేను చెప్పినట్టు చెయి నువ్వు ఏం లేదు చేసేది నేను మొత్తం నడిపించేది అని చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి కోపం నేపించిన అంత జ్ఞాని అయినటువంటి కృష్ణం వందే జగద్గురు అనేటువంటి మనం అనుకునే కృష్ణుడు కూడా కోప్పడిన సందర్భాలు ఉంది అర్జున్ అర్జునుడు చెప్పినట్టుగా అవును కర్ణుడు రథచక్రం పడిపోయినప్పుడు కర్ణుడు దిగి రథం ఎత్తుతా ఉంటే కృష్ణుడు కృష్ణుడు వారు బాణం వేసేయి అనిఅంటే ఆ అట్లా చేయకూడదు ఇది రూల్స్ ప్రకారం ధర్మం కాదు అంతకు ముందే 10 రోజుల ముందే చెప్పిఉంటాడు నేనే ధర్మం నేనే మొత్తం అని సో ఆ అవేర్నెస్ సాక్షాత్తు
(10:14) కృష్ణ కృష్ణుడు ఎదురుగా ఉన్నప్పుడే అర్జునుడికి కొన్ని కలగల ఏది ఆఫ్టర్ జ్ఞానోదయం ఇచ్చిన తర్వాత అవును సో అదేవిధంగా ధర్మరాజు కి అర్జును మీరు ఉన్నదానికి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా ఇది కూడా కంప్లీట్ చేస్తా ఒక్కటే మాట తర్వాత నెక్స్ట్ చెదు అర్జునుడు శిష్యుడు కాదు బంధువు చెప్పండి సో దీని తర్వాత ధర్మరాజుకి అర్జునుడికి మధ్య ఒక సందర్భంలో 14వ రోజు అనుకుంటా ఎప్పుడో కర్ణుడు బాగా ధర్మరాజుని బాగా గాయం చేస్తాడు మ్ ఆల్మోస్ట్ ఆయన హాస్పిటల్ లో చేరే పరిస్థితి అక్కడ యుద్ధవ సో వాళ్ళద్దరి మధ్య ఆయన ఎక్స్పెక్టేషన్ ఏందంటే ధర్మరాజు స్తి అర్జునుడు ఆల్రెడీ
(10:58) చంపేసి వస్తాడు అని అనుకుంటాడు కానీ ఆయన వచ్చి ఆ పరామర్శించడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏంది ఇంకా చంపి రాలేదా అంటాడు చంపలేదు ఇప్పుడు నేను చూడటానికి వచ్చాను తర్వాత వెళ్లి చంపేస్తాను అన్నట్లుగా మాట్లాడతాను వాళ్ళద్దరి మధ్య గొడవ జరిగిద్ది ఎంత గొడవ జరిగిద్ది అంటే అసలు నువ్వు పుట్టకుండా ఏదన్నా నీ బదులు ఇంకొక స్త్రీ పుట్టినా సరిపోయేది నువ్వు ఎందుకు నీ గాండవం ఎందుకు అని చెప్పి ధర్మరాజు దూషిస్తాడు అర్జునుడిని వాళ్ళద్దరి మధ్య గొడవ జరిగి పెద్ద గొడవ అయితే ఇదన్న ఇన్ఫ్రంట్ ఆఫ్ కృష్ణుడే జరుగుతుందిన్నమాట ధర్మరాజు ఒక దేవత అంశ అర్జునుడు ఒక దేవతా అంశ కృష్ణుడు
(11:37) పరమాత్మ అంశ సో అదేవిధంగా ద్రోణాచార్యుడు బృహస్పతి అంశ ఆయన కూడా తన పుత్రుడైనటువంటి అశ్వద్ధామం మీద ఎంతో మోహంతో ఉంటాడు. సో ఇట్లా దేవతా అంశలకే ఇవి తప్పనప్పుడు ఎమోషన్స్ మోహాలు తప్పనప్పుడు మనుషులుగా మనము వాటి నుంచి పక్కక వెళ్తున్నామని మైండ్ మేనేజ్మెంట్ చేస్తున్నామా రియాలిటీలో ఉంటున్నామా రియాలిటీనే వాళ్ళకు సాధ్యం కాలేదని మనకు సాధ్యం కాలేదని అనుకోడు ఫస్ట్ అఫ్ ఆల్ పోలిక వద్దండి అంటే తెలుసు పోలిక కాదు ఇక్కడ మరి పోలికనే అంటే అంటే వారికే సాధ్యం ఇప్పుడు బుద్ధు 12 ఏళ్ళు పట్టింది అంటాడు ఒకడు దాన్ని తీసేసేయ ఫస్ట్ నువ్వు ఫ్రెష్ గా
(12:21) చూడు మ్ సీ వాళ్ళు ఎందుకు కొట్లాడారో నాకు తెలియదు నేను అక్కడ లేను. మ్ మనం చూడవలసింది ఏ అంశాలని కాదు అజ్ఞానులు జ్ఞానులు అట్ల అట్లా వివరించ నేను ఇప్పుడు జ్ఞానుల గురించే మాట్లాడాను అంటే అందుకని కృష్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక లీల అంతే అది మ్ అందుకని భగవద్గీత మహాభారతాన్ని మనం క్యారెక్టర్స్ ప్రకారం చూస్తే దాని చర్చ వేరే మ్ సామాన్యుడికి స్పేస్ లేదు అందులో మ్ అందుకని నేను ఒకవేళ దేవత అంశం అయితే నేను దాని గురించి వ్యాఖ్య చేస్తాం నేను నేను దేవుడిని కాదు నాకు దేవత అంశం నేను పొందుని కాదు.
(13:03) అందుకని నాకు అర్హత లేదు దాని గురించి చెప్పడ అట్లా కాకుండా సత్యం అనుకోండి నేను ఆ భగవద్గీతను అడాప్ట్ చేసుకుంటాను. ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఎవడు పూర్తిగా ఆచరించలేడు. సముద్రాన్ని ఎవడు ఎతడు సముద్రంలో ఒక అంశలో ఎరుతావ్ అట్లా సముద్రాన్ని ఈదనని చెప్పుకుంటావు. హైదరాబాద్ అంతా తిరిగాన అని చెప్తాడు హైదరాబాద్లో ఒక గీత మాత్రమే నువ్వు తిరిగిది.
(13:25) అట్లనే ఏదైనా ఆ ప్రకారం భగవద్గీత యొక్క సారము ఒకవేళ నిస్వార్థ నిష్కామ కర్మ అన్నదాన్ని గనుక అర్థం చేసుకుంటే దట్ ఇస్ మోర్ ఎనఫ్ నిస్వార్థంగా నిష్కామ కర్మ అన్న ఇప్పుడు పర్ఫెక్ట్లీ రైట్ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇప్పుడు వెనక్కి వస్తున్నా ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేవత ఇవి చేస్తున్నారా లేదా అని చూస్తా నేను వాళ్ళు ఏ అంశాలు మనకు సంబంధం లేదు ఇంతకుముందు మీరు మాట్లాడారు ఇక్కడ ఈ పాయింట్ లో అతని అతను శిష్యుడు కాదు బంధువు అన్నాను అక్కడఏంటి శిష్యు శిష్యుడు అయతే ఏంటి బంధువు అయితే బంధువు అయితే చనువు ఉంటుంది.
(14:01) ఆ శిష్యుడికి అట్లాంటిది ఏమ ఉండదు శిష్యుడు సత్యం కోసం వచ్చాడు మ్ అందుకని ఇంటి చెట్టు వైద్యానికి పనికిరా సత్యం మ్ లీనియన్స్ ఎప్పుడైతే వస్తుందో బంధువు అంటే నాది అనుకోవడం శిష్యుడు నాది ఇది ఏమ లేదు అక్కడ విషయం అందుకని ఒక విషయం అంద చేయడానికి బంధుత్వం పనికి రాదు. లేదా ఎదుటి వ్యక్తి బంధువైనా వాడు చాలా ఇంటెలిజెన్స్ ఉంటే ఇప్పుడు జ్ఞాని అయితే బంధువు ఏమ ఉండదు జ్ఞాని పాయింట్ ఆఫ్ లో ఏ బంధుత్వం లేదు.
(14:29) అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండొచ్చు. అది అడ్డంక అవుతుంది కచ్చితంగా ఇది నా అనుభవం కూడా అందుకని అట్లాంటి వాళ్ళు ఉంటే పక్క గురువు దగ్గర పంపియడం బెటర్ ఏదైనా తెలుసుకోవాల పనికి రాదు ఇంట్లో టీచర్ అయినా ప్రొఫెసర్ ఉన్నా వినరండి. మన మా డాడీ కదా అని అనిపిస్తుంటది. వాడు జీవిత సత్యం చెప్తే ఎందుకు ఇట్లా పెట్టినవ్వు ఇట్లా పెడితే నీకు తిమిరెక్ ఏదో అంటాడు వాడు అంటే వాడు ఏది వినడు వాడు ఇంకా నువ్వు సీరియస్ గా ఉంటే చక్కల గింతలు పెడతారు వచ్చి చనువు ఉంటుంది.
(14:56) ఆ చనువు అనేది ఇంపాజబుల్ టు మేక్ సంబడీ అండర్స్టాండ్ అది అవరోధం మీరు గురు పరంపరలో ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది అవసరమైతే ఉతికి ఆడేస్తాడు గురువు శిక్షించే అవకాశం ఉంటుంది అక్కడ రిజెక్షన్ ఉండదు ఓన్లీ గౌరవంగా స్వీకరించడమే ఉంటుంది. చర్చ ఉండదు గురు శిష్యుల మధ్యన అంటే అనవసర ఏమంటారు వాదులాట ఉండదు పీకలాట ఉండదు. ఇప్పుడు జీవితంలో వచ్చేటువంటి మీ మెథడాలజీలో జీవితంలో వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి కష్ట కష్ట నష్టాలని లేదు టార్గెట్స్ ని మనం అనుకున్న అచీవ్ చేసుకునేదాని విధానానికి మీరు అవలంబించే పద్ధతి ఏంటి? నేను ఫస్ట్ నాకు సాధ్యమైన దాన్ని పూర్ణంగా
(15:40) చేస్తా ఉంటాను. సిన్సియర్ గా చేస్తా ఎప్పుడు అక్కడి నుంచి కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది ఉదాహరణకి అరుణాచలం సిన్సియర్ గా వచ్చాను మా కన్నమ్మ చెప్తే సిన్సియర్ గా మమ్మల్ని కలిసాను. ఆ సిన్సియర్ గా కలిస్తే నాకు ఐస్ క్రీమ్ దొరికింది ఈరోజు ఐస్ క్రీమ్ కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. సో మీకు తెలియనటువంటి ఇప్పుడు మీరు సిన్సియర్ గా ప్రయత్నం చేస్తే ఓపెన్ అయ్యే డోర్స్ సపరేట్ అది సక్సెస్ అది ఏదో ఒక సంథింగ్ వచ్చేసింది మీకు అనుకోకుండా కూడా కష్టాలు కూడా జరుగుతా ఉంటాయి కదా ఎదురు దెబ్బలు కూడా జరిగేవి ఉంటాయి కదా ఉన్నాయి చూస్తుందను దాన్ని
(16:13) చూస్తుంద తెలుసుకుంటుంది అవరోధాలు అబస్టక ఏం జరిగినా చూస్తుందను దాన్ని దాన్ని ఎట్లా మీరు హౌ డు యు ఓవర్కమ నాకు ఐడెంటిఫికేషన్ దేనితో లేదు కాబట్టి నేనుఏం ఏం జరిగినా చూస్తాను కాస్త నిదానంగా సో మీకు ఒక ఇబ్బందిని ఓవర్కమ్ ఎలా ఓవర్కమ్ ఏం చేయాలి అర్థం చేసుకుంటాను దేన్ని ఓవర్కమ్ చేయలే ఇప్పటి వరకు నేను సో ఒక ప్రాబ్లం్ ని మీరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు అర్థం చేసుకునేవాడు ఎప్పుడు ఉన్న స్థితిలో ఉన్నట్టు లెక్క ఓకే ఇక్కడికే నేను వచ్చా మళ్ళీ తిరిగి మైండ్ మేనేజ్మెంట్ అనే స్టోరీకి ఇప్పుడు ఒకొక ప్రాబ్లం ఉంది అక్కడ సో దాన్ని నేను
(16:47) అర్థం చేసుకొని నన్ను నేను స్వాంతన పరుచుకొని అది నన్ను ఎఫెక్ట్ చేయట్లే సో ఆ ప్రాబ్లం్ నన్ను ఎఫెక్ట్ చేయట్లే లేదా ఆ ప్రాబ్లం ని హ్యాండిల్ చేస్తున్నా ఇంకొకతను ఆ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకొని ఎమోషనల్ గా బర్స్ట్ అవుతున్నారు అంతే సో త్రీ పీపుల్ ఆర్ ఉన్నారు ఒకతను హ్యాండిల్ చేసేదానికి రెడీగా ఉన్నాడు ఒకతను ఎమోషనల్ గా బర్స్ట్ అయ్యాడు ఒకతను దాని మీద జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఇది ఒక బర్డ్ ఐ వ్యూ లో నో హెలికాప్టర్ ఇది చాలా చిన్నది కదా ఇది కూడా ఏముంది ఇప్పుడు నేను ఉన్న ఈ పరిధిలో ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్ స్మాల్ థింగ్ ఇది
(17:21) పెద్ద విషయం కాదు అనే ఉద్దేశంతోటి తను చాలా తెలివిగా హ్యాండిల్ చేశడు అనుకుందాం లేదా స్వాంతన పొందాడు అని అనుకుందాం. సో ఈ పరిస్థితుల్లో మీరు ఏ స్థితిలో ఉన్నట్టు నేను అర్థం చేసుకున్న స్థితిలో ఉన్నా ఎందుకంటే మీరు నాకు సమస్య ఏంటో చెప్పలేదు. అందుకని నేను ఎప్పుడు అర్థం చేసుకోవాల్సి సిద్ధంగా ఉంటా వాట్ ఎవర్ ఇట్ మే బి సూది పోయినా కారు పోయినా ఒక్కటి నేను అందరికి ఇచ్చే సలహాగ సలహా ఏందంటే ఏది ఏమైనా దేన్ని బాధగా మార్చుకో కన్న మంచి నీళ్లు ఇవ్వా దేన్ని బాధగా మార్చుకోవడానికి వీలులేదు మ్ ఏదైనా ఒక ఇష్యూని నువ్వు బాధగా
(18:05) మార్చుకున్నావ అనుకో అక్కడ నిజంగా ప్రారబ్ధం స్టార్ట్ అయింది. మ్ నా డెఫినేషన్ ఆఫ్ ప్రారబ్ధ ఓన్లీ అంతవరకే ఏం జరిగినా వెన్ యు కన్వర్ట్ దట్ ఇంటు ఎస్ఆర్ఓ దెన్ యు ఎంటర్ ఇంటు ప్రారబ్ధ మ్ అప్పుడు నువ్వు ఇంపాక్ట్ లోకి వస్తావ్. ఇప్పుడు కార్పోయి వెతకాలి మనం మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు వెతుకుతాను అంతే ఏ లొకేషన్ లో పెట్టాను మాట్లాడుతాను అట్లా వెతుకుతాను దానికోసం మా రీసెంట్ గా మా ఛానల్ పోయింది ఆ ఛానల్ అంతకుముందు 14 లాక్స్ పోయి అకౌంట్లో పోయి చూసాను ఏమిటి అసలు ఇప్పుడు వాటి మీద నా ఎగ్జస్టెన్స్ ఆధారపడిందంటే నేను వాటికి బానిస అయిపోయినట్టు
(18:44) ఏదిఉన్నా లేకున్నా ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట బతికేయొచ్చు అని నాకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు కారు పోతే వెతకడం ఒకటి ఉంది. లేదా వెతికించడం ఉంది లేదా దొరకదని తెలుస్తుంది ఇక్కడ ఎక్కడ బాధ లేదండి మ్ బాధపడేవాడు దేనికైనా బాధపడొచ్చు నాకు సెకండ్ ఇచ్చావు అందుకని బాధేస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఏదైనా అంటే పుచ్చి నాకు అసలు బాధే లేదంటే నిన్ను ఎంత పుచ్చుకున్నారంటే నాకు లేదు బాధ మీకు లేదు కానీ ఎదో ఉంటది కదా అది
(19:29) అది నాకేం ప్రాబ్లం మీరు భలే ఇప్పుడు మీకు మోషన్స్ అయ్యాయి నాకు మోషన్స్ కావాలి నేను అంటున్నది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా అంటే బాధ కలిసిపోతున్నారు మంచిగా ఆహ దీన్ని కూడా బాధగా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. నాకు మంచి చీర పెట్టలేదని నాకు చెయి మా ఆయనకి ఇట్లా లేపాడు నాకు ఓన్లీ ఇంతే లేపాడని లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా వేళ్ళు ఇట్లా అన్నావు ఈసారి అనలేదు ఎందుకని ఎవ్రీథింగ్ కెన్ బికమ్ ఏడ్ లీడ్ టు సార్ రెండోది అర్థమైతే ఏది సారో కాదు.
(20:06) అంటే మీ మెథడాలజీని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది నాకు తెలియదు చాలా మంది ఫాలో చేరు ఫాలో అవ్వడానికి అవకాశం ఎందుకంటే నేను మెథడ్ ఇవ్వట్లేదు కదా అంటే ఎవరిక ఇప్పుడు మెథడ్ ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తద్వారా అది నాది కాదు ఇంకా నైట్ వచ్చేసి ఇప్పుడు అట్లా కాకుండా ఇలా కాదని అనుకుంటున్నా యుఆర్ ఇన్ఫ్లయన్స్ ఓకే అంతవరకు కాబట్టి దాంట్లో నాకు మీ ఫాలోయర్స్ నుంచి అర్థమైంది ఏంటంటే అంటే టేక్ ఇట్ ఈజీ దాన్ని సీరియస్ గా తీసుకోబాబు ప్రెసెంట్ లో ఫస్ట్ పాస్ట్ ఫ్యూచర్ ఊహించకుండా ప్రెసెంట్ లో ఒక సమస్య జరిగింది టేక్ ఇట్ లైట్ ఒక లైటర్ యాక్షన్
(20:50) లో దీనివల్ల నిస్సహాయతగా మారి రాదు నిర్లిప్తతగా మారి రాదు అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకోండి చెప్తున్న వ్యక్తి ప్రమాణంగా ఉన్నప్పుడు ఇదంతా వాడి వాడి దౌర్బల్యం అది ఇప్పుడు నేను హాయిగా ఉండు అని చెప్పి నేను 24 అవర్స్ పని చేస్తున్నా వాడు హాయిగా ఉంటా అని చెప్పి తాగి తిరిగాడు అది వాడి ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు ప్రత్యక్షం కిం ప్రమాణం అని చెప్పారండి నేను నిష్క్రియపరుడినా చెప్తున్న వ్యక్తి ఎవడో వాడిని చూడు నిజంగా తత్వం మాటలు లేదు నువ్వు మనిషిని చూస్తే వస్తుంది అందుకని నేను ఇది కూడా చెప్తున్నా అది కొంచెం ప్రజల్లోకి ఇంకొంచెం వెళ్ళాలి
(21:28) చెప్పకూడదు సార్ లెట్ దెమ హి డిసైడ్ ఆ ప్రజలు ఎవరో నాకు తెలియదు ప్రజలకు ఒక మానసిక స్థితి ఉంటే ఆ మానసిక స్థితికి తగ్గ ఒక ప్రమాణాన్ని ఇయ్యొచ్చు ఇంపాజబుల్ అది భగవద్గీతకు మించిన ప్రమాణం ఉందా దాని మీదే వాగ్వాదలు అయితాయి నీ మైక్ ఏది సరే ఒక మాట చెప్తా చెప్పండి ఇప్పుడు నేను ఒక ప్రయోగం ఇది ఇలాగే ఉంటది ఓకే అంటే మల్లె చెట్టు మల్ల చెట్టుగానే ఉండనివ్వండి దాన్ని కొంచెం పెద్దగా ఉంటే కొంటారేమో అని ఫోర్స్ చేశారు అనుకో దాని
(22:12) అందం పోతుంది. నేను ఏమాత్రం ప్రపంచాన్ని నాలో జురప తీసుకున్నా నాలో ఉన్న సహచత్వం పోతుంది. నేను అనాముకుడిగా మిగిలిపోయినా పర్వాలేదు కానీ ఇది ఇలాగే ఉండాలి. ఇది మానవజాతి పరిణామ క్రమం యొక్క ఒకానొక ఉన్నత స్థితి ఇది అది అట్లే ఉండని అది నాది కాదు నిజానికి అందరూ ఇట్లే ఉండాలంట నేను అది కుదరదు కాబట్టి ప్రపంచం ఎరుక్కుందా సంసారాన్ని ఇరుక్కుందా తెలుసు తెలియకు ఏవో సో ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోన అవసరం లేదు రియలైజేషన్ బయట లేదు ఇక్కడ ఉంది సంసారం ఇక్కడ ఉంది ఇది పక్కన పెట్టి అన్ని మందరితో ఉండు కొన్ని తేలికైన పరిభాషలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను
(22:58) అందుకని నేను ఏ పరంపర స్టార్ట్ చేయను నాకు ఒక ఆఫీస్ అంటూ ఉండదు శిష్యులు లేరు పైన గురువులు లేరు ఇది ఇలాగే ఉండాలి. అట్లంటే ప్రతి దాంట్లోనూ మాడిఫికేషన్ అవసరం దానికి ఒక ఎండ్ లేదు ఇప్పుడు నాకున్న ఈ నాలుగేళ్ళ అనుభవం చెప్తుంది నేను చెప్పిన దాన్ని విపరీతంగా అర్థం చేసుకున్న వాళ్ళు వితండవాదం చేసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పింది ఎగజాక్ట్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అది వినేవాడు ఎప్పుడు వింటాడు.
(23:31) సత్యన్ని అర్థం చేసుకునేవాడు ఆకులో పిట్టలో మేఘంలో వర్షంలో పారే నదిలో ఎవ్రీవేర్ హి ఫైండ్స్ ద ట్రూత్ వాడికి వర్బాటిం అక్కర్లేదు ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చెప్పేదంతా అసత్యం నేను సత్యం నువ్వు నన్ను చూడు నా మాటలు పట్టించుకోవద్దు ఒక్కోసారి బాధ భాష అటు ఇటు కావచ్చు ఒక్కొకసారి ఒక రాంగ్ ఉపమానం పడొచ్చు దాంట్లో ఇరుక్కో అనవసరంగా ఆ నేను ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అప్పుడు యు కెన్ డిపెండ్ అపాన్ మై టాక్స్ అప్పుడు నేను నా YouTube ఛానల్ డిలీట్ చేస్తా నేను బాలాజీ గుర్తు చేయరా వ డిలీట్ ద ఛానల్ ఐ యమ్ సీరియస్ అవసరం లేదు వ్యక్తి ఎదురుగా ఉండగా నీకు అక్షరం ఎందుకు
(24:19) వ్యక్తి ఉన్నాడు కదా రెండోది నేను రోడ్డు మీద కుక్కను కలిసినట్టు నన్ను కలవచ్చు ఇంత ఓపెన్ గా ఎవరు కలరు అందరి మధ్యన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బల్లలు ఉన్నాయి రిసెప్షనిస్ట్లు ఉన్నారు వెయిటింగ్స్ ఉన్నాయి అపాయింట్మెంట్లు ఉన్నాయి ఫీజులు ఉన్నాయి ఒక పనికిరాని ఎమోషన్స్ ఉన్నాయి. ఏవి లేవు న్యూడిటీ ఉంది అంతే ఇదిఒక రేర్ ఎక్స్పెరిమెంట్ అి ఇది ఎప్పుడు కాదు 2009 నుంచి ఇట్లే ఉంది.
(24:50) ఈ నాలుగు సంవత్సరంలో YouTube వాళ్ళకి తెలిసింది. YouTube ఉంద లేకుండా ఇట్లే ఉంటది ఇది. ఉమ్ అంతే అది మనం మనం భోజనం చేసేటప్పుడు ఒక చిన్న టాపిక్ అది మీరు రావడంతోటే మనం ఒక మాట్లాడుకున్న మాట ఉంది. దేర్ ఈస్ ఏ థిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవును అది అది చెప్తే మనం కంక్లూడ్ చేద్దాం కంక్లూడ్ చేద్దాం చేద్దాం సో మాది బేసిక్ గా తంత్ర తంత్ర పరంపర
(25:35) దక్షిణాచార్ తంత్ర పరంపర మేము దేన్నైనా ఎలా చూస్తాం అంటే ఏ సమస్యనైనా ఏ అబ్స్టకిల్ నైనా సాల్వింగ్ ప్రాసెస్ దోస్తు సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్ పెట్టి దాన్ని ఎలా సాల్వ్ చేయాలా ఋషులు ఇచ్చినటువంటి మెథడాలజీ తోటి దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ ని చేస్తాం. దాని మీద జ్ఞానం అప్లై చేయాలి. ఆ వ డోంట్ అప్లై జ్ఞాన్ ఆన్ ఇట్ ఓకే ఇది ఇందువల్ల అయింది దీన్ని ఇది నాకు ఇంపాక్ట్ చేయద్దు అనే ఏం చేసిన మనసులో పోకపోతే అది రిజల్ట్ ఓరియంటెడ్ అన్నమాట తంత్ర అనేది రిజల్ట్ ఓరియంటెడ్ ఇట్ ఇస్ ఏ కెమికల్ కాంపోజిషన్స్ లా ఇది పెట్టు ఇది
(26:20) పెట్టు దీని అవుట్పుట్ ఇది ఇన్పుట్స్ ఇది అవుట్పుట్ ఇది అనేది సో ఆ విధంగా దాన్ని ఆ ప్రాబ్లం ని ఈ మార్గం కూడా ఫర్దర్ రియలైజేషన్ హ్యాపీనెస్ కోసం ఓకే అల్టిమేట్లీ అంతే అంతే కదా అంతే కదా అంటే ద రీజన్ వ వాంట్ టు రిమూవ్ అబ్స్టకల్ అబ్స్టకల్ ఈస్ పాత్ అంతే కదా ఆ జర్నీలో ఆ పాత్ లో తీసివేసేయా అన్నమాట ఇవి సో మీరు మీరు మీ యొక్క దృష్టి ఇంకొక రకంగా ఉంది దాన్ని అర్థం చేసుకొని దాన్ని యక్సెప్ట్ చేసుకుంటున్నారు మేము దాన్ని పక్కన పెట్టేస్తాం నాట్ ఓన్లీ యక్సెప్ట్ మ్ నేను మూడు చెప్పాను మ్ సమస్య మ్ సాలు నువ్వు చేయగలిగితే చెయ్ సమస్య వేరే వాళ్ళు చేయగలిగితే వాళ్ళ చేతిలో పెట్టు
(27:05) అక్కడే మీరు వచ్చారు. మూడోది ఎప్పటికీ సాల్వ్ కాదంటే యాక్సెప్ట్ చేయ నేను మొత్తమే యాక్సెప్ట్ చేయని చెప్తలేను. మొత్తమే యాక్సెప్ట్ చేయని చెప్పేది మతం ఉమ్ నమ్మకం వస్తుంది. ఈ ముందు రెండు కూడా ఉన్నాయి. మ్ సో మీరు సెకండ్ దాని గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను నా ముళ్ళు నేనే తీసుకోగలను. ఫస్ట్ ది నా లోపట ఉన్న కంతి నేను తీయలేను మీరు ఎప్పటికీ తీయడం కుదరదంట ఓకే ఇంట్లో అదే చిన్న డిఫరెన్స్ అది అన్నిటికీ అదే అన్నిటికి అదే ఎట్లా చూసుకున్నా అక్కడికి రావల్సిందే కదా కానీ ఈ అన్నిటిలో నేను స్ట్రెస్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విచ్ ఇస్
(27:51) నాట్ రిటన్ ఎనీ జనరల్ బుక్స్ ఆర్ ఫిలసఫీ బుక్స్ ఎట్లా చూసుకున్నా అసలు బాధ లేదని ఎట్లా చూసుకున్నా అసలు బాధ దుఃఖము లేదు అసలు మ్ అంటే హ్యూమన్ లైఫ్ లో దుఃఖానికి అసలు స్పేస్ఏ లేదు. ఇది నాకు అర్థమైన విషయం సరే నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు బట్ ఇది నాకు 100% అర్థం అయింది. మీ స్టేట్ మీ దేర్ ఇస్ నో సారో ఆర్ మిజరీ ఇన్ హ్యూమన్ లైఫ్ మ్ అది మనిషి యొక్క ఇన్వెన్షన్ కంప్యూటర్ కాదు లేకపోతే విమానం కాదు దుఃఖం అన్నది మనిషి సృష్టించిన అతి గొప్ప ఇన్వెన్షన్ అది అంటే హ్యాపీనెస్ మాత్రమే ఆ అంటే హ్యాపీనెస్ ఆనంద అనే పాయింట్ ఆఫ్ వ్యూలో
(28:36) అంటే ద స్టేట్ ఆఫ్ నాన్ సీకింగ్ ఇప్పుడు ఇది ఉంది ఇది బాగుంది ఇది ఓకే అనుకోవడం వల్ల వచ్చే ఒక స్థితి ఉందన్నమాట అది చప్పట్లు కొట్టి ఎగిరి గంతులు వేసి కిలకిల నవ్వడం ఏమ ఉండదు. యాక్చువల్ గా ఆనందం అనేది ఒక గంభీర స్థితి ఇంకా చెప్తారు నిజంగా ఆనందం ఉన్నవాడు ఎప్పుడు నవ్వకపోవచ్చు. రమణ మహర్షి ఎప్పుడు కిలకిల నవ్వి ఉండడు బట్ ఆనందం లేనట్టేంది కాదు కదా పొద్దస్త నవ్వేవాడు ఆనందంగా ఉండ మన బ్రహ్మప కూడా లేదు వాడి లోపట చాలా చాలా గాయాలు ఉండొచ్చు వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో చేస్తుండొచ్చు ఫెంటాస్టిక్ అండి ఇది
(29:23) చివరిగా మీరు ఒక మాట చెప్పండి అది మైక్ ఆయన కంక్లూడ్ చేస్తా ఆయన ఏమంటాడంటే చారువా మతం అయింది ఇంకోసారి గట్టిగా చెప్తున్నా కంటికి కనిపించేదంతా నిజం నేను ఏదైతే చూస్తున్నానో అదే నిజం నేను అనుభవించాలి పునర్జన్మలు లేవు ఏమి లేవు ఇప్పుడున్న నేను తినాలి తినాలి నేను తిరగాలి హ్యాపీగా ఉండాలి నేను కనిపించేదంతా అనుభవించాలి అది ఆయన మతం ఓకే బాగుంది కదా మ్ నేను దాంటోని రమ్మిస్తూ ఉంటా మ్ మీ విషయంలో నాకు బాగా సంతోషంగా ఉండేది ఏంటంటే గురువుల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు
(30:10) గమనిస్తూ ఉంటా వాళ్ళ వ్యక్తిగతాల విషయాలకి వెళ్లరు జ్ఞానం విషయం వరకి వీక్షిస్తారు మీరు వీక్షిస్తారు వాళ్ళు తర్కిస్తారు. మీ తర్కంలో కూడా వాళ్ళని శోధిస్తారు. అది నేను గమనించిన విషయం ఓకే వావ్ అది చాలా సో ఆ తీసుకోండి అది ఇది ఒక ఏమంటారు అన్ప్లాన్డ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏమిటది అది దేవుడు ఉన్నాడు సంథింగ్ ఏదో అడిగారు మధ్యలో వచ్చిందేమో నువ్వు చెప్పిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో టాక్ లో నువ్వు చెప్పలేదు కెమెరా ఆఫ్ కెమెరాలో
(30:54) దేవుడు విన్నాడేమో పోనీ అంటే దేవుని దేవుడు ఉన్నాడని నమ్ముతారా అన్నప్పుడు ఉన్నది నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఉంటే నమ్మాల్సిన అవసరం లేదు అని అన్నారు ఇప్పుడు రాముడు కృష్ణుడు ఉన్నారా అన్న డిబేట్ అనవసరం మీ తాత ఉన్నాడంటే రాముడు బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పారు బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ గాడ్ అనేది ఆయన అడిగితే బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్నప్పుడు ఉంది అది నీకు పరిచయం కానంత మాత్రం లేదనిగా మూర్ఖత్వం ఉందిగా ఉంటది ఉన్నవి ఎట్లా ఉన్నాయి సో నా దృష్టిలో నువ్వు దేన్ని డినే చేయాల్సిన అవసరం లేదు. ఎట్లీస్ట్ నువ్వు ఒప్పుకో
(31:33) నాకు తెలియదని దట్స్ ఆల్ కాకపోతే మాత్రం దుఃఖం లేద దుఃఖమే లేదు ఏ అందరూ దుఃఖపడుతున్నారు నాకు లేదు అంటున్నారు కాకపోతే మీరు చెప్పిన దీంట్లో కూడా ఏంటంటే దేవుడి గురించి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో దేవుడు ఉన్నాడు ఈ పురాణాల్లో మనం ఏదైతే రాముడు కృష్ణుడు అన్ని ఉన్నారని చెప్పింది కూడా ఇంకొకటి నేను ఇంకొకటి చెప్పిన అది మళ్ళ మధ్యన మిస్ అయిపోయింది ఊరికే గుర్తు చేస్తా రూపము గుణము నిరా నిరాకారం అంటే ఆకారము గుణము నిరాకారం సో ఇప్పుడు ఇప్పుడు ఈ మూడిటి ప్రకారం ఇప్పుడు రాముడు ఆకారం పరంగా అప్పుడు ఉన్నాడు.
(32:11) నిరాకారం పరంగా ఇప్పుడు ఉన్నాడు. అట్లా సర్వత్ర ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పారు కానీ ఇంకొక చిన్న కాంట్రడిక్టరీగా నాకు అనిపించింది ఏందంటే ఇవి ఏన్షియంట్ గా వస్తున్నటువంటి థాట్ ప్రాసెస్ అది మనం ఫాలో అవుతున్నాం అనేది కూడా అన్నా అది ఆయనక ఇచ్చిన ఒక కాంటెక్స్ట్ అది నేను దాంట్లో రాముడిని పెట్టలేదు గా ఆ రాముడిని పెట్టలా ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఒక పేపర్ ముక్క మ్ ఒక వెయ్యేళ్ళ తర్వాత మ్ నా మనవడు దాన్ని గౌరవిస్తాడు మాట్లాడే క్రమం సో సీ అన్ని ప్రాడక్ట్స్ లో ఐఎస్ఐ ప్రాడక్ట్ కూడా డౌట్ వస్తుంది మనకు అంటే అది మనం విచారణ చేయవలసి వస్తే
(32:46) అన్నిటిని స్క్రూటిని చేయాల్సి వస్తది ఇంకా అందుకని నేను వాటి గురించి మాట్లాడకుండా ఒక పేపర్ ముక్కని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఎందుకు ఐ యమ్ అవేర్ ఆఫ్ సెంటిమెంట్స్ మ్ అంటే నేను ఎవడిని సార్ ఒక మాటని ఒక సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఒకవేళ నిజంగా అరే నువ్వు అన్న మాట వల్ల నా మనోభావం దిబ్బదిందంటే సాష్టాంగ పడి సార్ చెప్పేస్తా అసలు ఐ యమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీబడీ మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి మీరు ఎప్పుడు నేను ఒక స్థితిలో ఉంటాను అంటే అంటే మీకు మీరు హానెస్టీగా ఉంటారా? 100% మీకు మీరు హానెస్టీగా ఉన్నప్పుడు మీరు ఏదనా ఒకటి వ్యక్తీకరించాలి సత్యాన్ని
(33:22) వ్యక్తీకరించాలి అని అన్నప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎవరు ఏమన్నా అనుకుంటారనే భావంతో వ్యక్తీకరిస్తారా అన్ని అది మేనేజ్ చేసి వ్యక్తీకరిస్తారా స్ట్రైట్ గా చెప్పా సత్యం అంగీకారంగా ఉంటుంది. మతమే ప్రాబ్లమేటిక్ సత్యం ఎప్పుడు సత్యం ఎప్పుడూ కాంట్రవర్సీ అవ్వలేదు. సత్యం చెప్పేవాడికి అసలు కాంట్రవర్సీ అవ్వాల్సిన అవసరమే లేదు సత్యం చెప్పేవాడు మతాన్ని ఆధారం చేసుకొని చెబితే అప్పుడు వస్తుంది కాంట్రవర్సీ రమణ్ మహర్షి ఎప్పుడు కాంట్రవర్సీ అవ్వలేదే మతంతో సంబంధం లేకుండా మాట్లాడాడు ఆయన అందుకని నేను సత్యాన్ని చెప్పినప్పుడు
(34:01) నేను ఏమి లెక్కలోకి తీసుకోను. ప్యూర్ వాటర్ సార్ అది అట్లా ఉంటుందంటే అట్లా కాకుండా మతాన్ని ఆధారం చేస్తుంది అనుకో ఇప్పుడు మతంలో సత్యం ఉండాల్సిన అవసరం లేదు మొత్తం విశ్వాసానికి సంబంధించింది పరంపరకు సంబంధించింది సత్యము వ్యక్తిగతము అండ్ అస్తిత్వము అది సనాతనము నిత్యనూతనం అనే ఎప్పటికి ఉంటది ఉండేదే అది అసలు పేరు కూడా అవును అసలు పేరు అంటే అబద్ధం అంటే అతి పెద్ద అబద్ధాల్లో పేరు ఒకటి దాని మీనింగ్ ఏమ నా ఊరికే పిలుచుకోవాలి కదా ఏదో ఒకటి ఇప్పుడు ఏదన్నా జాక్ ఫ్రూట్ అట్లా పెడితే నవ్వుతారు కదా కొటేషన్ విన్నాను నేను ఎక్కడో మీ కాంతార
(34:45) అన్న దాని గురించి మీరు ఇంకొకసారి చెప్తే బాగుంది రీసా రీసా అనేది యాక్చువల్ నా పేరు రజినీకాంత్ రజిని అంటే చీకటి కాంత్ అంటే వెలుతురు అట్లా 2009లో చీకటి పడిపోయింది. నాకు ప్రశ్నలు పోయినాయి బేసికల్గా జవాబులు దొరకలేదని ప్రశ్నలు లేవు ఇప్పుడు సో నేను బాగున్నాను అని ఒక చిన్న ఎరుక కలిగింది. అది అట్లాగే ఉండిపోయింది. మిమ్మల్ని చేయాలంటే రమణలతో చేయాల కంపేర్ చేయొద్దు అనుకుంటే నువ్వు దేనితోనే చేసుకో ఇంకా చెప్పాలంటే మంచిగా ఒక ఊర కుక్కతో చేయండి.
(35:18) అయ్యో ఆ మీరు ఇది మమ్మల్ని కుక్కలుగా పోల్చినట్టు కాదు కాదు కాదు మీరు కుక్కని నన్ను పోలుస్తున్నారు మీరు ఎక్కడ వచ్చారు మధ్యలో చెప్పారు ప్రకృతిలో ఆయన గొప్పవాడు కాదు ప్రపంచంలోనే ప్రకృతిలో ఆయన మీరు నేను ఒక్కటి ఒకళళ గురించి మీరు చెప్తున్నారు అంటే అది వ్యక్తీకరిస్తున్నారు కదా గొప్ప కాబట్టే మీరు చెప్తున్నారు అది నేను కాబట్టి చెప్తున్నారు చెప్పారు అది నేను కాబట్టి చెప్తున్నాను మేము వినేటప్పుడు ఏమవుతాం మీరు ఇలాగైనా అవ్వండి అదికూడా చెప్పాలి అట్లా చెప్పకూడదు సార్ ఇప్పుడు అన్ని వలిచిప ఇప్పుడు ఆ వంట వండి పెట్టారు నమ్మిలేసింది నమ్మిలింది మీరే
(35:59) నేను అట్లా నేను ఇచ్చిందని నమ్మలండి కాస్త అర్థం కాకపోతే అయ్యో మళ్ళ మాట్లాడుకుందాం ఉంటుంది అట్లా కానీ ఇప్పుడు ఎక్కువ చర్చిస్తే అర్థం కాపోవడం ఉంది కానీ ఒక మూడు నాలుగు ఒకవేళ నాకు ఎవడన్నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి నా కొడక ఇది నీ లాస్ట్ టాక్ రెండు నిమిషాలు చాలా టైం ఉందంటే రెండు నిమిషాలు అక్కర్లేదు గురుజీ 30 సెకండ్స్ చాలు అని నేను కొన్ని మాటలు చెప్తాను.
(36:24) పోలిక ఉందా ఆధ్యాత్మికత లేదు. పోలిక లేకపోతే ఆధ్యాత్మికత ఉంది. పోలిక లేని స్థితి ఆనందము పోలిక లేని స్థితి సత్యము ఇదొకటి లేదా నిజంగా మనిషి అన్వేషించి తెలుసుకోవాల్సింది ఏంది అంటే అన్వేషించే వస్తువు వాడే అని కర్తా భావన లేకుండా అన్ని పనులు చేయి అదే సమస్త ఆధ్యాత్మిక సారమని మతం వేరు ధర్మం వేరని మతము విశ్వాసానికి సంబంధించింది పరలోకాల ధర్మము వ్యక్తి ఈ క్షణంలో నువ్వు ఎట్లా జీవించాలో చెబుతది అందుకని చిన్న చిన్న విషయాలు సామరస్యాన్ని మర్చిపోవద్దు ఇప్పుడు మనందరం కూర్చుందాం మనందరం ఇలా ఒక సెంటర్ కి మొగ్గి ఉన్నాం సామరస్యం కోసం అందరూ పడుకున్నప్పుడు ఎవడో
(37:04) డోర్ మెల్లగా వేస్తాడు అంటే అతను పక్కవాడు తానే అయినందుకు డోర్ మెల్లగా వేశడు ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకు తర్వాత నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏమి చేయడం లేదు. సమస్తము నీతో కలిపి రకరకాల పనులు చేయిస్తుంది. సో అందుకని అహం అన్నది ఒక సంపూర్ణ స్థితి సమస్తంలో నీవు ఒక భాగము అయినప్పటికిని ఒక భాగంగా నీకు కదిలే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా ఉన్న నా ఇంటికి కదులుతుంటది గాలికి అట్లా విశ్వం స్థిరంగా ఉన్న నేనేదో కదులుతున్నట్టు కనిపిస్తున్నది కానీ ఏదో ఒక టైంలో ఇంటిక వచ్చి ఆ మూలంలో అణగవలసిందే అందులో ఏ సందేహం లేదు. లాస్ట్ క్వశన్ వేదాల్లో
(37:38) గొప్పవా పురాణాలు గొప్పవా వేదా అసలు పోల్చొద్దు అంటే మళ్ళ గొప్పవి ఎక్కడ వచ్చి ఈ ప్రశ్న అడిగిన మీరు గొప్పవారు అసలు పోల్చకూడదు అసలు అంటే నేను మర్చిపోలేదు దాన్ని ఐ నెవర్ కంపేర్ అందరం యూనిక్ మనమంతా ఎవ్వరికి వాళ్ళం ప్రత్యేక ప్రాణులం ప్రతి ఒక్కరూ చాలా బ్యూటిఫుల్ బీయింగ్స్ ఇక్కడ పోలిస్తే అందం పోతుంది. అది ఆ ఇప్పుడు 2009 నుంచి మీలో మార్పు అని చెప్పారు.
(38:10) ఆ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ద్వారా మార్పు వచ్చేదా ఆ అప్పటి వరకు చేసిన ప్రయోగాలన్నీ నాకు ఒక కలిమినేషన్ దొరికింది అంటే ప్రపంచం ప్రకృతి అనే ఒక చిన్న ఒక రెవలేషన్ తో నా సంశయాలన్నీ క్లియర్ అయిపోయింది. అట్లా అప్పటిదాకా కూడా యోగవ చేసినా హటాత్తుగా ఆధ్యాత్మికత అన్నది ప్రకృతి పరమైంది అని నేను తెలుసుకున్నాను అది దర్శించాడా అనుభవించారా దర్శించాను అనుభవం కుదరదా అనుభవం అనేది లేని లేదు అంతకంటే పెద్ద అబద్ధం ఇవ్వట్లేదు ఐస్ క్రీమ్ అనుభవం ఉంది కానీ ఆధ్యాత్మిక అనుభవం లేదు ఐస్క్రీమ అంటే అనుభవం అంటే మళ్ళీ అనుభవించేవాడు వస్తాడు అది అది మళల కర్త భావన కిందకి
(38:54) వస్తుంది అట్లాంటివి ఏమీ లేవు అట్లా అంతా ఒక్కటని తెలిసిన తర్వాత అనుభవం ఎట్లా ఉంటుంది అది నేనుఅని తెలిసిన తర్వాత అనుభవం లేదు అసలు కానీ మనం భాషలో అట్లా చెప్తే పిచ్చవాడు అంటారు కాబట్టి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది మాటవరసకు అనుభవం అంటే అనుభవమే ఒప్పుకుంటున్నాను కానీ అలాంటివి ఏమీ లేవు. రెండోది నేను ఏమీ సృష్టించలేదు సృష్టించబోవడం లేదు నేను ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే నేను మనుషులకు దూరం గుంపు అనేది అబద్ధం గుర్తింపు ఒక అబద్ధం విజయం అపజయం అనేది ఒక అబద్ధం ఇట్లాంటి వాటిలో నేను ఎప్పుడు పడను కాబట్టి ఇదే మన చివరి మీటింగ్ అయినా నాకు
(39:31) ఓకే అని పూర్తిగా తెలుసు కాబట్టి అంత లిబరేషన్ లో ఉన్నాను కాబట్టి ఏదో ఉంటే అది మాట్లాడుకుంటాం ఇది జనరల్ గా ఇట్లాంటివి అసలు ఆగవు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అది అది అది మళ్ళ ఫస్ట్ మీటింగే మళ్లా రెండోసారి మీరు నన్ను కలిస్తే మళ్ళ మొదటిసారి కలిసినట్టే ఏదేమైనా మన మధ్య ప్రాపంచికమైన బంధం అనేది ఏర్పాటు చేయకూడదు అనేది నా జీవితకాల నిర్ణయం అంటే మనం ఒక సంస్థ గాని ఒక లోగో గాని ఒక రంగు గాని ఒక షెల్టర్ గాని ఇది కిందికి రాకూడదు మీరు మీలానే ఉండండి.
(39:57) నేను నాలాగే ఉంటాను మీరు మీరు ఉన్న చోటే ఉండండి నేను ఉన్న చోటే ఉంటాను పరివర్తనకి ప్రదేశాలు మారవలసిన అవసరం లేదు. బాలాజీతో మీకున్న బంధ ఏ బంధం లేదు మొన్న నిలబొట్టిన నాకు ఎవరితో ఏ బంధం లేదు నాకు అటాచ్మెంట్ లేదు సంబంధాలు ఇప్పుడు మా అమ్మాయి ఎంతనో నాకు స్వామీజీ అంతే సంబంధం ఉంది ఇంటర్వ్యూ చేస్తే మీతో సంబంధం వస్తుంది. ఆయన నా పుస్తకం కొంటే ఆయనతో సంబంధం వస్తుంది కానీ నాకు అటాచ్మెంట్ ఎవరితో లేదు ఇంక్లూడింగ్ మై బాడీ సంబంధం చాలా బాగుంటుంది.
(40:32) అనుబంధం నాట్ గుడ్ బంధం అస్సలు నాట్ గుడ్ ఎవరైనా మీరు చెప్పేది అంతా రాంగ్ అండి ఓకే అంటాను అరే అంత మాత్రం స్వేచ్ఛ ఉండాలబ్బా కేస వేసినా ఓకే అది అలా అనాలి కూడా అసలు అట్లా అనేవాళ్ళని నేను గౌరవిస్తా అంటే ఆలోచించన్నాడా లేకపోతే పూర్వాగ్రహంలో అన్నాడా అనేది తెలుస్తుంది పూర్వాగ్రహంలో అంటే సింపతీ ఆలోచించన్నాడంటే తెలుసుకుంటాడు. ఎట్లా చూసుకున్నా మంచిది అంటే మీకంటూ వాళ్ళ పైన కోపం ఛి ఛి ఛి రే నేను చాలా గౌరవిస్తా ఎందుకు అనకూడదు ఎందుకు విమర్శించకూడదు అంత బలుపు ఏమిటి అసలు తప్పక విమర్శించాలి ఒక వ్యక్తికి అవకాశం ఉంటేనే చర్చిలోకి దిగాలి.
(41:12) మీరు రీసెంట్గా ప్రభాకర్ గారి ఇంటర్వ్యూ చూడండి మీరు మొత్తం అది ఇంకా 40 నిమిషాలు తీసేసింది నా పాప వద్దు వద్దు పప్ప వద్దు నరకం కనిపిస్తుంది మీరు మాత్రం చిరున వచ్చి అడగట్లే అంటే అది ఒక పరీక్షగా భావించి నేను నవ్వుకున్నది అంతే అట్లా అనుకుంటే బాగుంది మీరు తీసేసారా అంటే ఆ ఒక్కరోజు నా బిడ్డ నా మాట వినలేదు యు గెట్ అవుట్ చేయ అంతే మా బిడ్డ చెప్పి చెప్పిన ఒక మంచి మాట ఉంది అలా తీసేయడం వల్ల అది అంటే అవతల వ్యక్తికి చాలా మంచిది అని చెప్పింది అంటే నాకు కూడా కరెక్ట్ అంటే మనం సత్యమో విషయమో చెప్పాలి గానీ మనం ఏం వాదులాడుకుందాం అన్నది ఏమ ఇంపార్టెంట్
(41:57) అది అక్కర్లేదని నాకు కూడా అనిపించి బాగుంది కదా సో చాలా చాలా సంతోషం సంతోషం ఆ మీ అందరికీ జరిగి ఉంటే మమ్మల్ని క్షమించ తప్పప్పు లేవు అసలు అసలు జెంచేవాడు ఎవడు పూర్తిగా అర్థం కాలేదు ఈ లెక్కలో కాంటెక్స్ట్ పర్వాలేదు ఆయనకి ఆయన ఇంత అర్థం అయింది ఆయన నువ్వు ఒక్కటే పోలిక వద్దు కర్తా భావన లేని స్థితి కోసమే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఇంతే ఇంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు క్షమా ప్రార్థన ఒక క్వశ్చన్ మీరు మీ కారు పోయింది వెతుక్కుంటారు బాగానే ఉంది మీ కారు పోయింది వెతుక్కుంటారు పోయిందంటే ఇంకేం చేయలేము కాబట్టి యాక్సెప్ట్ చేస్తా అన్నాడు
(42:37) అక్కడ దుఃఖ పడరు మీరు అవును కార్ విష ఏదైనా దుఃఖపడ కామన్ మన్ అంటాడు వాడు ఎంతో కష్టపడి కార్ తెచ్చుకుంటాడు కారు పోయింది కచ్చితంగా వాడికి దుఃఖం రాకుండా ఏడువని నేనుండి చెప్తాను ఇద్దరం వెతుకుదాము దుఃఖ పడ్డ తర్వాత కూడా చేయవలసిన పని వెతకడమే అది నేను చెప్పాలనుకుంటున్నాను ఎలాగో వెతకక తప్పదు కాబట్టి పోనీ సరదా ప్రశ్న దొరకదన్నప్పుడు వచ్చే దానికే రియలైజేషన్ అంటే మనం చర్చిస్తున్న దానికి భూమికనే అది అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకురా స్వామి అని చెప్తున్నాడు నేను చనిపోయే ముందు ఈ శరీరం వదిలే ముందు ఒకవేళ లాస్ట్ రాస్తే ఇదే నా స్టేట్మెంట్
(43:18) అశాశ్వతమైనది ఏది దేనితోను బంధం పెట్టుకో ఉపయోగించుకో గౌరవంగా అది కారు గాని మనిషి గాని ఇది జ్ఞానం ఇందులో ఏ సందేహం లేదు బాగుంటుంది. నేను ఇప్పుడు అన్నిటిలో కింద కార్ ఉంది ఉపయోగించుకుంటా కానీ నాకు దాంతో అటాచ్మెంట్ 100% లేదు అబ్సల్యూట్లీ నో నో చివరికి మా అమ్మతో కూడా నాకు అటాచ్మెంట్ లేదు. నాకు గౌరవం ఉంది ప్రేమ ఉంది కన్సర్న్ ఉంది ఒక చిరు బాధ్యత ఉంది.
(43:52) మీరు వచ్చినప్పుడు సౌపాల గారికి ఎందుకు వచ్చావ అంటే ఇప్పుడే కూర్చుంటాను నేను కూర్చునేదే కింద ఇంకొక సరదా జోక్ వేస్తా ఈరోజు అడగలేదు ఆ సందర్భం వస్తుందంటే నువ్వు ఇచ్చావ అన్నమాట ఉండే నేను నీకు ఒక విషయం చెప్తా రకంగా ఇంటర్వ్యూ చూడ అసలు ఏ రకం లేదు ఇప్పుడిప్పుడే పరిచయం కాబట్టి ఇట్లా ఉంది క్రాస్ క్వశన్ చేయాల్సిన నేను ఒక మాట చెప్పనా నువ్వు ఏ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఐ లవ్ ఇట్ ఇంకోటి మనం ఎవ్వరం కింద కూర్చోలే అందరం ఫస్ట్
(44:36) ఫ్లోర్ లో ఉన్నాం ఎవరు కింద లేరు అట్లా మనం అసలు కింద ఎక్కడ ఉందాం ఈ ఇల్లు అతి పెద్ద అంత మంచము కాదా సరిగ్గా చూస్తే ఇట్లా కనిపిస్తదిలే అందుకని నేను ఎప్పుడు కూర్చునేది కింద కాపోతే చాలా మంది వస్తారంటే ఇట్లా ఇంబాలెన్స్ ఉంటదని ఐ హవ్ జస్ట్ యక్సెప్టెడ్ అదర్వైస్ నేను ఎప్పుడు కింద ఎక్కడున్నా కిందే ఏమనా ప్రభాకర్ గురించి కూడా కిందనే కూర్చు బాగుంటుంది చాలా తెలుసుకోవడం కోసం ఏ నువ్వు టెస్ట్ చేసినవని కాదు నాకు ఇష్టం ఎంత బాగుంటుంది ఇప్పుడు అక్కడ నువ్వు ఇట్లా జాపకం దీంట్లో హాయిగా ఇట్లా కాలు జాపుకోవచ్చు చిన్న ఇట్లా యోగా చేసుకోవచ్చు
(45:18) ఇట్లా మడత పెట్టుకొని కూర్చోవచ్చు లేకపోతే వజ్రాసనంలో కూర్చోవచ్చు లేతే స్వామి అట్లనే ఇట్లా పెట్టుకొని పడుకొని మాడుకోవచ్చు భలే ఉంటుంది అసలు ఇగో మన హాయిని కోల్పోయి చేసే సేవ ఏదైనా దరిద్రమే మనం హాయిగా ఉంటూ మనం ప్రశాంతంగా ఉంటూ అన్ని చేయాలి. మనక ఏది హాయిని ఇస్తే అది చేయొచ్చు అందరు అట్లా అంటలేను అంటే ఇప్పుడు ఈయన గిచ్చితే నాకు హాయిగా ఉంటది అట్లా కాదు డామేజ్ లేదు అందులో హాయి అంటే ఒక ప్రకృతిపరమైన ఒక ఈ ఒక రిలాక్స్డ్ స్టేట్ అట్లా అంటుంది.
(45:51) అందరూ నాశనం అయిపోతే నాకు హాయిగా ఉంటుంది. అట్లా కాదు అందుకని ప్రతి పదాన్ని నేను ఒక రకంగా నిర్వచిస్తున్నా అక్కడ నుంచే మాట్లాడుతున్నా నేను ఆ అయిపోయింది అట్లా కండిషన్స్ ఎందుకు పెడతారు మీరు మిగిలా ఉండే జరిగిన డిస్కషన్లో డిసేబుల్ పీపుల్ అది వాళ్ళు పరిపూర్ణ స్థితిలోనే ఉన్నారు అన్నారు కదా 100% ఇక డిసేబుల్ కానిది ఎవరు చెప్పండి అంటే యక్చువల్ డిసేబుల్ యక్చువల్ డిసేబుల్ కానిది ఎవరు చెప్పండి అంటున్నారు మెంటల్ ఫిజికల్లీ ఆల్సో జస్ట్ నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటే ఏబుల్ ఉన్నట్టు కాదు.
(46:29) అది వాస్తవమే మీ దృష్టిలో అందుకని నా దృష్టిలో డిసేబిలిటీ ఏమి లేదు ఇక్కడ అది మీ దృష్టిలో కరెక్ట్ మన సింపతీ యాక్చువల్లీ క్రియేటింగ్ ద ప్రాబ్లం ఒకటి వాళ్ళు ఫిజికల్ గా ఫేస్ చేస్తారు కదా నేను అంటున్నది ఆ ఫేస్ చేయకుండా సమాజం జస్ట్ కోఆపరేట్ చేయాలి అంతే వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు మీరు అన్నది ఏందంటే వాళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండరు అన్నారు ఉండరు మన అదైతే 100% ట్ అంటే చూస్తారు కదా కంపారిజన్ ఇప్పుడు బాధ కలగదు మనం ఈ సింపతీ చూపించినప్పుడే బాధకి బిగినింగ్ వస్తుంది అంటే బేసికల్ గా అంటే ఇదొక ప్రయోగం కూడా జరిగింది.
(47:04) ఇప్పుడు నా దగ్గర డిసేబుల్ వచ్చారు అనుకోండి నన్ను కలవడానికి వస్తారు బ్రిమ్ గారు వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసా అంత కష్టపడి నేను అతన్ని డిసేబుల్ గా చూడనని తెలిసి దట్ ఇస్ ద పాయింట్ ఇది నేను నా అనుభవంతో చెప్తున్నా నేను ఎవ్వరు వచ్చినా నాతో సమానంగా మాట్లాడతారు. అందరిలోన డిసబిలిటీ ఉంటుంది కొందరు అర్థం చేసుకోలేరు అదో డిసబిలిటీ కొందరు రంగు తక్కువ ఉంటుంది కొందరు ఎత్తు తక్కువ ఉంటది డిసబిలిటీలో హెచ్చు తగ్గులు ఉండి ఉండి కొందరిలో ఎక్కువ కనిపిస్తే మనకఏదో లోపంగా చూస్తున్నాం లోపం లేని వాడు ఎవడు అటువంటప్పుడు ఎబిలిటీ అనేది లేదు కదా
(47:36) ఎబిలిటీ అనేదానికి కూడా ఒక సామ ఉంటుంది ఒక లెవెల్ ఆఫ్ ఉంటుందన్నమాట అది డిగ్రీస్ ఉంటుంది. సో అందుకని మనం అందరం ఒక రకంగా డిసేబుల్ లెట్ అస్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ కొందరికి అర్థం కాదు కొందరికి అర్థం అవుతుంది కొందరికి క్విక్ గా అర్థం అవుతుంది. కొందరు ఎక్కువసేపు కూర్చులే అది కూడా డిసేబుల్ లేదు కొందరి శరీరంలో ఒక పార్ట్ దెబ్బ తింటుంది ఒకటి శరీరంలో ఒక పార్టీే ఉండదు.
(47:57) మటర్ ఆఫ్ డిగ్రీస్ే కదా మనమేం పెద్ద అమితాబ్ బచ్చన్లో అంత పోజ కొట్టేది వాళ్ళని చూసి అట్లీస్ట్ నేను నాకున్న విజ్ఞత ఏంటంటే నేను అతన్ని నాతో సమానంగా చూస్తాను రెండోది అతనుకు ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకొని నేను చేయాల్సింది చేసేస్తాను. మనం ఎదుటి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది ఓకే వాళ్ళందరికీ వాళ్ళు ఫీల్ అయ్యే విధానం వాళ్ళ మీరు సింపతీ చూపకూడదు.
(48:17) అంటే మనం చూపిస్త చూపించకపోతే దెన్ ఈక్వల్ బిహేవ్ ఈక్వలీ సింపతీ అనేది చాలా పెద్ద డామేజింగ్ ఫాక్టర్ నేను బాగున్నానురా నువ్వు బాగలేవురా అని చెప్తున్నాడు అసలు మనిషి అద్దంలో చూస్తా వాస్తవానికి వాళ్ళకి స్పెషల్ గా చూయించ అవసరం లేదు సింపతీ ఆ అందుకే రకరకాలు వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు పరిగెత్తుతున్నాడు అతను పరిగెత్తలేడు అతని సింపతీ అట్లా ఉండదు నేను చెప్పేది ఆ సింపతీ చూసినందువల్లే అత సరే నేను ఒక మాట చెప్తాను ఇనిషియల్గా ఆ బీజం పడ్డ తర్వాత అది కొనసాగుతుంది.
(48:49) నేనుంటున్నాను ఆ బీజం పడిన సమాజం కూడా ఉంటే బాగుంటదని అప్పుడు వాళ్ళు వాళ్ళలో ఉంటారు మనం మనలా ఉంటాం అంతే ఇలాగే ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళ దాంట్లో ఏం చేయాలో అది చేస్తారు అనేది నా అబ్సర్వేషన్ లో చెప్తున్నా ఐ యమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫాక్ట్ నేను ఇంకోటి కోరుకుంటున్న ఎవరు ఏ వికలాంగ ఏ అంటే వైకల్యం లేకుండానే ఉండాలని ఐ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు కళ్ళు లేని వాడికి తెలుస్తుంది దాని యొక్క లేని కారణంగా కోల్పోయేది ఏంటనేది తెలుస్తుంది అది అగ్రీ చేస్తూనే నేను కొంచెం ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో అట్లా చెప్తున్నాను ఓకే అదిరా టైం ఎంతయింది
(49:34) చలో బాయ్ బేట అందరికీ ఒకసారి బాయ్ థాంక్యూ

No comments:

Post a Comment