నీ గురించి ఆలోచించే అంత టైం తీరిక ఓపిక ఎవరికీ లేవు.? | Dr Harish Tenneti Never Heard Screts Abt Life
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1wbhCVS-ZuE
Transcript:
(00:06) పస్మాసుర హస్తం లాగా వాళ్ళని వాళ్ళు నా కర్మ ఇంతే నా బతుకు ఇంతేరా మీరు మార్రా మీరు ఉన్నంత వాళ్ళు నేను ఇట్లాగే ఉంటారా అని ఇంట్లో ఇంట్లో మీ లైఫ్ బాగుపడుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావ్ చిన్నప్పటి చైల్డ్హుడ్ ట్రామా ఉంటది కదా వాళ్ళకి చెప్పినా వినరు లేదు ఈసారి కంపల్సరీ వింటారు చెప్పాలి మీరు పాజిటివ్ అనుకోవడానికి భయపడతారు ఏంటి అనుకుంటే అయిపోతుందా సార్ అంట నేను ఆటూ టూ థింగ్స్ కి అగైన్స్ట్ వన్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం ది అదర్ ఇస్ ఎవరినో చూపించి మోటివేట్ అవ్వడం మన గురించి ఆలోచించుకునేంత స్వేచ్ఛ కానీ లేదు మినిమం కదా అది
(00:41) అది మనకేం నష్టం లేదు కానీ మనవాళ్ళు ఓకే ఆ చుట్టాల్ని రోజు ఒళలో కూర్చోపెట్టుకొని ఎత్తుకుంటాం. నీకేం బాబు చెప్తావ్ మైక్ ఉంది కదా అంటారు అంటే దే జస్ట్ డోంట్ టేక్ ఇట్ తెలుసా లోపలికి వెళ్ళదు బ్రెయిన్ లోకి బంధువుల్లోనే ఎందుకు ఉంటది ఆ జెలసీ థింగ్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఈజీగా వినిపిస్తుంది అది అంతే ఇంకా ముందుకు వెళ్తుంటే సొంత హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఇవే జరుగుతాయి.
(01:08) ఇంకొక స్టెప్ హెడ్ వెళ్లి చెప్తా చేతబడి నేను ఈ మాట వచ్చినప్పుడల్లా చెప్తా కచ్చితంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. అసలు దానికి ఏంటి అసలు నువ్వు నమ్మితే ఉంటాయి జరుగుతాయా చేతబడి నిమ్మకాయలు నన్నుఏం చేస్తారా హ నన్నుఏం చేస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ చేయవు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి ప్రస్తుతం మనతో పాటు మాక్సిలో ఫేషియల్ సర్జన్ అండ్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తినేటి గారు ఉన్నారు.
(01:33) నమస్కారం హరీష్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ బాగున్నారా ఆల్వేస్ ఒక పాజిటివ్ ఆరా ఉంటది అవునా థాంక్యూ బికాజ్ ఆఫ్ ద స్పిరిచువల్ హీలింగ్ అంటారా దానికోసమే ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా ఉంటదా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ స్పిరిచువల్ గా ఉండి పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్లీ సో ఈ నిజంగానే ఈ మధ్యకాలంలో మనిఫెస్టేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది.
(01:54) సో పాజిటివ్ గా మనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తది అండ్ మనకు ఏదైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయో దాని ప్రకారంగా యూనివర్స్ మనల్ని డ్రైవ్ చేస్తది అని విన్నాను అది ఎంతవరకు నిజం ఓ యా అండి ఎవ్రీథింగ్ మనం మనిఫెస్ట్ చేస్తాం. కరెక్ట్ గా అబ్సర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ మన లైఫ్ లోకి మనమే రా అని పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు నిద్ర రాదు పడుకొని నిద్రపోవాలని కాసేపు అలా నిద్రలోకి వెళ్తాం ఇదైతే నేనే కదా నిద్ర రావాలి అని కోరుకుంటూ నిజంగా కూడా ఎవరైనా పడుకునే ముందు బెడ్ మీదకి ఎక్కి పడుకొని పడుకుంటా పడుకుంటా పడుకుంటా నాలుగు ఆలోచనలు తిప్పగానే నిద్ర
(02:30) వస్తుంది అవును డెఫినెట్లీ యు మనిఫెస్ట్ ఎవ్రీథింగ్ ఇంటు యువర్ లైఫ్ సో ఇలా మనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు దట్స్ వాట్ దే మనిఫెస్ట్ ఓ ఎప్పుడు కూడా పస్మాసుర హస్తం లాగా వాళ్ళని వాళ్ళు నా కర్మ ఇంతే నా బతుకు ఇంతేరా మీరు మారరా మీరు ఉన్నంత వాళ్ళు నేను ఇట్లాగే ఉంటారా అని ఇంట్లో ఇంట్లో నేను ఎంతమంది మనకి ఇదే చెప్పడానికి తదాస్తు దేవతలు ఉంటారు పాజిటివ్ గా మాట్లాడుకో నీ గురించి నువ్వు అట్లీస్ట్ అనుకోవడానికి పాజిటివ్ గా అనుకోలేకపోతే నీ లైఫ్ బాగుపడుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం
(03:05) సో ఒకరి లైఫ్ నెగిటివ్ గా ఉంది బాలేదు అంటే వాళ్ళ మేనిఫెస్టేషన్స్ లో ఎక్కడో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటారు అబ్సల్యూట్లీ వాళ్ళ వాళ్ళ మాటలు మనం యాక్చువల్లీ వ కెన్ డిఫైన్ దిస్ ఇదిఒక స్టడీ లాగా చేయొచ్చు కూడా దట్ ఎవరైతే నెగిటివ్ే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు లోపల ఒకటి వింటూ ఉంటుంది. ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ ఒక ఒక కాన్షస్నెస్ వింటూ ఉంటుంది.
(03:31) ఆ వినే కాన్షస్నెస్ కి నువ్వు ఏం చెప్తున్నావ్ నీ గురించి నాకు భయంఅండి నాకు అవన్నీ భయంఅండి అంటారు వాడికి నిజంగా భయం పడేవే వస్తుంటాయి. ఓకే నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే వాళ్లే కనిపిస్తూ ఉంటారు. నేను ఎంతమంది మీకు పాటర్న్డ్ గా చెప్తానండి ఒక డైవర్స్ అయిపోతుంది. వాళ్ళు మాట్రిమోనీలో ఇంకో సంబంధం కోసం వెతుకుతుంటారు వాళ్ళకి ఎక్కడో ఇన్హరెంట్ గా భయం సెకండ్ వాడైనా సరిగ్గా ఉంటాడా అని కరెక్ట్ గా అట్లాంటి బ్యాడ్ పీపుల్ తగులుతారు.
(04:01) అండ్ ఎంత పాటర్న్ తెలుసా చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని బాగా కొట్టేవాడండి హస్బెండ్ అయినా బాగా చూసుకుంటాడు అనుకున్నాను. కానీ లోపల ఎక్కడో భయం అమ్మో మంచివాడు రాకపోతే మంచివాడు రాకపోతే సేమ్ అది వాళ్ళ పిల్లలకు మేనిఫెస్ట్ చేస్తారు నా లైఫ్ ఎలాగో నాశనమైందండి నా పిల్లలైనా బాగుండాలండి అని ఆమె లోపలంతా టెన్షన్ పడుతూ ఉంటుంది.
(04:21) ఆ థాట్ఏ ఉండకూడదు. ఎలా పాటర్న్డ్ గా మనము తయారు చేస్తామో సో దాన్ని పాటర్న్ ని బ్రేక్ చేయాలంటే మనం ఎలా మనల్ని మనం మార్చుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ హుడ్ ట్రామా ఉంటది కదా వాళ్ళకి నేను చెప్తాను ఇది మాట చెప్పినా వినరు లేదు ఈసారి కంపల్సరీ వింటారు చెప్పాలి ఎంతమందికి నేను ఈ మాట చెప్తుంటానో జస్ట్ ఈ రోజు నుంచి ఒక 60 రోజులు ఒక 70 రోజులు ఒక 100 రోజులు ఏదైతే అయింది పాజిటివే అనుకోండి మీ గురించి పాజిటివ్ే 24 అవర్స్ వైబ్రేట్ చేయండి పాజిటివ్ జరుగు ఎందుకు జరగదు నీకు పాజిటివ్ దాని పాజిటివ్ అనుకోవడానికి భయపడతారు ఏంటి అనుకుంటే
(04:59) అయిపోతుందా సార్ అంటారు అనుకుంటే అవ్వకపోవచ్చు గాక కానీ నెగిటివ్ అనుకుంటే మాత్రం నీకు ఏమనా బెటర్ అవుతుందా నెగిటివ్ అనుకుంటే అవుతది బెటర్ అవ్వదు కదా సో పాజిటివ్ అనుకోవచ్చు కదా నీ గురించి అట్లీస్ట్ టు ఫీల్ గుడ్ కదా సో అందుకని పాజిటివ్ గా ఉండడం పాజిటివ్ మనిఫెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఒక 60 డేస్ మన గురించి మనము ఏ నెగిటివిటీ లేకుండా పాజిటివ్ గాని మనిఫెస్ట్ చేసుకోవాలి మనీ అయినా రిలేషన్షిప్స్ అయినా లవ్ అయినా హెల్త్ అయినా ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎనీథింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఆ పాజిటివ్ అనుకోవడానికి ముందు వాళ్ళని నమ్మదు
(05:34) ఇప్పుడు రేపు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనుకున్నాను అనుకోండి అవ్వలేను నా మైండ్ నమ్మదు రేపు ఎలా అవుతాం ప్రైమ్ మినిస్టర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటారు కదా ప్రాసెస్ ఉండదు సో ఫస్ట్ నమ్మేది ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాఫీ చాలా ఇష్టం ఎవరనా కాఫీ చేసి తేసుకొస్తే జస్ట్ దాని మీద పెట్టండి మనసు యు షుడ్ గో ఇంటు దట్ ఓకే ఒక రోజులో ప్రూఫ్ రాదు ఎందుకంటే ఇన్ని రోజుల రాంగ్ మైండ్ సెట్ లో ట్రైనింగ్ అయిపోయి ఉంది కదా కాన్షస్నెస్ సో దాన్ని మార్చడానికి కొద్ది రోజులు ప్రయోగం చేయండి పేషన్స్ అబ్సల్యూట్లీ అది ఓన్లీ నాట్ ఏదో ఉండాలి కాబట్టి
(06:09) అన్నాను కాబట్టి ఆ కాఫీ రాలి కాఫీ రాలి అనుకోవడం కాదు యు షుడ్ టోటల్లీ రమించ చడ అంటారు కదా అట్లా వెళ్ళాలి ఎప్పుడైనా హనుమాన్ రామ అనడం విన్నారా హనుమాన్ ఇప్పుడు రా లోపల నుంచి అలా వెళ్ళాలి ఒక పాజిటివ్ లోపలికి వెళ్ళాలి అలాగా మనకు నాకు డబ్బు వస్తుంది మనీ నేను ఇంకా ఈ స్కేర్సిటీ నుంచి బ్రతకట్లేదు ఐ యమ్ హావింగ్ అబండన్స్ ఆఫ్ మనీ వస్తుంది నాకు నాకు మనీ రావడానికి ఆ టాలెంట్ నాకు కనిపిస్తుంది.
(06:42) అనేది మనం స్ట్రాంగ్ గా నమ్మి ఓపెన్ అవుతున్నాయి నాకు అపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి వస్తాయి కంపల్సరీ నేను లోపల నుంచి రెడీ అన్న రోజు నిజంగా వస్తాయి. అండ్ ఎంతమంది క్యాన్సిల్ కల్చర్ లో ఏ అవన్నీ జరగవు ఇవన్నీ జరగవు అంటారు. డోంట్ కాన్సల్ ఇట్ డామ ఇట్ జస్ట్ ట్రై ట్రై ఏమైతది కదా ట్రై నీ లోపల అనుకోవడమేగా ఇదేం పెద్ద వింత విషయం కాదు కదా మనని మనం బాధపడడం అవసరం లేదు కదా ట్రై చేయండి ఓపెన్ చేయండి మైండ్ ని ఓపెన్ పెట్టండి మ్ ఇది నిజంగా కూడా ఇన్ని రోజులు రాంగ్ దాంట్లో ఉండిపోయి ట్రై చేయం కానీ ఒక్కసారి రుచి చూస్తే మ్ ఇంత కన్విక్షన్ తో ఎందుకు చెప్తున్నాో
(07:20) తెలుసా వన్స్ యు టేస్ట్ ఇట్ యు విల్ నాట్ లీవ్ ఇట్ ఏదైనా అలా జరిగిందా మీకు ఎనీ కేస్ స్టడీ గాని నీ లైఫ్ లో రియల్ లైఫ్ లో అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటే అన్నా ఓ వావ్ అనుకునేలాగా యా నేను నేను నా మై మై దాంట్లో నేను ఆ టూ థింగ్స్ కి అగైన్స్ట్ వన్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం ఓకే ది అదర్ ఇస్ ఎవరినో చూపించి మోటివేట్ అవ్వడం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాకపోవచ్చు.
(07:50) డెఫినెట్లీ ఇప్పుడు నిజంగా హనుమంతుల వారికి శ్రీరామచంద్రుడు ఒకలా కనిపిస్తే మన ప్రహల్లాదుడికి ఒకలా కనిపించాడు. ఉమ్ ఇద్దరు దేవుళ్లే కానీ ఒకలాగా అనిపి అలాగా నీ మనిఫెస్టేషన్ నీకు ఒకలాగా జరుగుతుంది. ఓకే సో నా ఎగ్జాంపుల్ పట్టుకున్నారు అనుకో ఆయనక అలా జరగలే ఆయనక అలా నేను ఇలా రోడ్ మీదకి వెళ్తున్నాను నాకు ఎందుకో సడన్ గా ఫోన్ మర్చిపోయాను లోపలికి వచ్చాను యాక్సిడెంట్ ఉ ఇప్పుడు వాళ్ళకి కూడా అలా ఫోన్ మర్చిపోయి వెనక్కి వెళ్లి యాక్సిడెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రాదు.
(08:22) అర్ డెఫినెట్లీ డెఫినెట్లీ సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన మైండ్ లో మనం ఎలాగ దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఏమి రిజల్ట్ కావాలో ఊహించుకని ఎలా వస్తుంది మ్ వాట్ యు వాంట్ ఆలోచించాలి హౌ అనేది యూనివర్స్ కి వదిలిపెట్టాలి. ఓకే ఈ లాజిక్ చెప్తాను మళ్ళీ ఒకసారి వాట్ యు వాంట్ ఆలోచించాలి హౌ ఎలా జరుగుతుందండి అది అసలు అది ఇంపాజబుల్ అండి అని హౌ గురించి వీళ్ళు ఆలోచిస్తారు.
(08:50) హౌ ఇస్ నన్ ఆఫ్ యువర్ జాబ్ సో ఏమి కావాలో మీరు ఆలోచించుకోండి ఎలా జరుగుతుందో యూనివర్స్ కి వదిలేయండి అంతే ఏమి కావాలో నీకు క్లారిటీ ఉండాలి. మ్ నీకు రేపు పొద్దున ఇంత డబ్బులు కావాలో 50,000 నెలకు కావాలి అంటే 50,000 తో ఏం చేస్తావ్ నువ్వు అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఓకే 50,000 రావాలంటే నువ్వు ఏం చేస్తున్నావ్ క్లారిటీ ఉండాలి.
(09:12) ఎలా వస్తుంది ఇస్ నన్ ఆఫ్ యువర్ జాబ్ ఓకే అది వస్తుంది అంతే డెఫినెట్లీ ఓకే అట్లా పాజిటివ్ మనిఫెస్టేషన్స్ చేసుకోండి పాజిటివ్ గా ఉండడం చాలా విషయాలు మనిఫెస్ట్ చేస్తుంది ఓకే దెన్ ఇప్పుడు చాలా మంది సొసైటీల్ ఎక్స్పెక్టేషన్స్ కోసం లైఫ్ లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు అంటే వాళ్ళు చేసే పనికి కొంతమంది వాల్యూస్ కూడా యాడ్ ఆన్ చేయట్లేదు యడ్ ఆన్ చేయకపోగా కొంతమంది అనఎథికల్ గా కూడా ఉంటున్నారు జస్ట్ టు హావ్ ఏ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలా అది నార్మలైజ్ చేసేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ వాళ్ళ వాల్యూస్ తో పాటు సొసైటీల్ ఎక్స్పెక్టేషన్ కూడా
(09:44) పెట్టుకోవాలా లేకపోతే జస్ట్ లీవ్ ద సొసైటీ వి హావ్ టు బి అవర్సెల్ఫ్ సొసైటల్ వాల్యూస్ ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో తెలుసుకోక అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు దాంట్లో మ్ ఒక తప్పు చేసేవాడికి సొసైటీ వాల్యూ అవసరం సొసైటీలో నేను తప్పు చేస్తున్నాను అంటే అరే సొసైటీ ఏమనుకుంటుందో నన్ను అని భయపడాలి. మ్ ఒక మంచి చేసేవాడు సొసైటీ గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు.
(10:09) ఇలా చేస్తే వస్తుంది కానీ ఏం లాభం అండి అందరూ నన్ను ఏమనుకుంటారు అరే నువ్వు పాజిటివ్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆవిడని ఒక హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ 15 ఇయర్స్ గా రోజు తాగేసి వచ్చి ఉన్న డబ్బులు గుంజుకెళ్లి రోజు కొడుతుంటాడు. మ్ ఏం చేయొచ్చు వాట్ పాసిబుల్ ఆన్సర్ గెట్ రెడ్ ఆఫ్ హిమ డామేజ్ ఏ ఎన్ని రోజులు ఉండవు కదా అంతే డైవర్స్ ఇవ్వచ్చు.
(10:32) ఉమ్ ఓకే 15 ఏళ్ల నుంచి తన్నులు తింటూ మ్ ఎందుకు అంటే ఇంకా సొసైటీ ఏమనుకుంటుందండి ఒంటరి ఆడదాని సొసైటీ ఈ టైప్ లో మ్ ఆ పాయింట్ ఇస్ తప్పు చేస్తున్నప్పుడు నిన్ను రోజు కొడుతున్నప్పుడు రోజు అబ్యూస్ తీసుకుంటున్నప్పుడు వాట్ డెసిషన్ యు షుడ్ టేక్ సొసైటీ ఎక్కడ వచ్చింది అందులోకి మధ్యలో అక్కడ సొసైటీ అంటారు ఓకే సరే అవన్నీ పక్కన పెట్టేసేయి ఓకే మనకి ఇప్పుడు ఇంట్లో ఇలా ఇలా కొట్లాడుకోవడం వల్ల నీ పిల్లలు అద్భుతంగా పెరిగిపోతారా? నో కదా వాడు ఇంకా డ్రామాటిక్ డ్రామా ఎస్ డ్రామాటిక్ అవన్నీ అక్కడ మళ్ళీ న్యాయం ధర్మం రాదు.
(11:10) ఒక అక్కడ మంచిగా అవును పిల్లలకు మంచి జీవితం ఆ నలుగురు ఏమనుకుంటారని తాపత్రయం తప్పితే ఇంట్లో వాళ్ళ గురించి మన గురించి ఆలోచించుకునేంత స్వేచ్ఛ కానీ లేదు. మినిమం కదా అది అది ఆలోచించక అక్కడ పెడతారు సొసైటీని నడ్డు మనం బయటికి వెళ్ళిపోతే సొసైటీ ఏమనుకుంటుంది ఒకే సొసైటీ రోజు నీ ఇంట్లో కూర్చున్న గొడవలకి ఏమ అనుకోదు కానీ నువ్వు బయటికి వెళ్ళపోతే అనుకుంటుందా ఇంత సింపుల్ పాయింట్ నేను అందుకే అంటాను సొసైటీని తప్పు చేసేటప్పుడు అడ్డు పెట్టు నేను తప్పు నేను దొంగతనం చేయాలంటే అరేయ్ నన్ను ఒక దొంగ అంటుందిరా సొసైటీ అని పెట్టుకోవచ్చు.
(11:45) ఉమ్ ఇంట్లో నేను రోజు టార్చర్ అనుభవిస్తుంటే సొసైటీ ఏమనుకుంటుందని ఆలోచిస్తాడు. ఆశ్చర్యకరంగా తప్పు చేసేవాడికి తొందరగా పట్టుకుంటారు అందుకే సినిమాల్లో గాని ఒక రూడ్ వాడు బూతులు మాట్లాడేవాడు హీరోగా చూపిస్తే టక్కమని అనుకుంటారు. మ్ ఎందుకంటే తప్పు చేయడం ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసుకుంటారు. మంచి చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ ఏమనుకుంటారు అంటారు.
(12:08) అయ్యో మీరు ఇప్పటికీ కూడా ఇన్నేళ్లుగా మనం ఇన్ని చెప్తున్నా కూడా ఇప్పటికి వచ్చి మా సడ్డకుడు ఏమనుకుంటాడు మా తమ్ముడు కొడుకు ఏమో ఎలా ఫీల్ అయతాడు మా మేనమామ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు ఆ పక్కింటి అంకుల్ ఏమనుకుంటాడు అని దాంట్లో ఉంటారు ఫర్ ఏంట్రా బాబు దేని గురించి అనుకుంటారు వాళ్ళు మ్ నాలుగు రోజుల తర్వాత నీ మ్యాటర్ మర్చిపోతారు రోజు న్యూస్లో ఇన్ని విషయాలు నడుస్తున్నాయా నాలుగు రోజుల అక్కడ ఆర్జికర్ మెడికల్ కేస్ ఒక ఒక ఆమెని చంపేశారు రేప్ కదా మర్చిపోయారు కోరోనా మర్చిపోయారు అరే పీపుల్ విల్ ఫర్గెట్ నీ గురించి ఆలోచించుకునే టైము తీరిక ఎవ్వడికీ లేదు
(12:49) ఎవరి గోల వాడిదే ఎవరి బ్రతుకులో వాళ్ళు బిజీగా ఉంటారు పోతూ పోతూ ఎంటర్టైన్మెంట్ కోసం ఒ మాట అనుకుంటారు. అది మనకేం నష్టం లేదు. ఇట్ డంట్ మటర్ ఇలా అనగానే అండి నేను నిజం చెప్తున్నా ఇలా అనగానే టక టక టక టక అని 10 అడ్లు పెడతారు. ఆ బయట వాళ్ళ గురించి నేనుేమ అనుకోను సార్ మ్ కానీ మనవాళ్ళు మన చుట్టాలు మ్ ఓకే ఆ చుట్టాల్ని రోజు ఓళలో కూర్చోపెట్టుకొని ఎత్తుకుంటామా కాదుగా వాళ్ళు అక్కడ ఉంటారు కదా డెఫినెట్లీ ఆ చుట్టాలు కూడా ఓకే సార్ మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు.
(13:19) ఆ వాళ్ళందరూ అనుకోవడం కాదు మనని మనం అనుకుంటున్నాం. ఈ పాయింట్ మిస్ అవుతారు ఎవ్రీ డే మనని మనం నువ్వు చేతగాని వాడివి నువ్వు ఏమి చేసుకోలేవు నీకేమి కాదు నువ్వు బయటికి వెళ్తే బతకలేవు అమ్మో కని ఇందులో ఉండిపోతారు. సో నేను ఐ ఫీల్ ఒక్కసారి లాజిక్ బ్రెయిన్ లోకి ఎక్కి ఇట్లా పాస్ అయిందంటే రెవలేషన్ ఇట్స్ జస్ట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అంతే దట్ నేను వాళ్ళఎవ్వరి గురించి ఎంటర్టైన్మెంట్ కోసం బ్రతకట్లే నాకోసం నాకోసం సొసైటీలో ఉన్నాను కాబట్టి ఒక పద్ధతి కోసం బ్రతుకుతున్నా బతుకుతున్నా అంతే లేకపోతే నేను ఇలాంటి బట్టలు పద్ధతి కోసం వేసుకుంటున్నా మ్
(13:58) ఇలాంటి ఆలోచనలు వాళ్ళందరూ వాళ్ళ ముఖం ముందు తిడితే బాగుండదు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటున్నా ఉంటున్నా అంతే అంతే తప్ప కొన్ని సొసైటీ రూల్స్ కోసం అంతే సొసైటీలో కొన్ని బికాజ్ నేను సొసైటీ ఆర్గాలైజేషన్ అనేది ఒకటి మన ఆర్గానిజం కాబట్టి కాబట్టి అందులో ఉంటుంది మిగతాది అంతా ఓకే నేను ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి సొసైటీకి డాం పనిపడదు ఓకే నేను నేను ఎలాంటి ఆహారము తినాలి సొసైటీతో పనే లేదు.
(14:26) నేను ఎలాగ ఉండబోతున్నా ఇప్పుడు ఒక మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చిందండి తనకి డార్క్ ఉంటుంది కొంచెం ఎత్తుపళ్ళు ఉంటుంది. బికాజ్ నేను డెంటిస్ట్ కాబట్టి నా దగ్గరికి ఎత్తుపళ్ళు ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తున్నారు నన్ను ఉమ్ ఓకే పెళ్లి కావట్లేదని మా అమ్మ నాన్న ప్రెజర్ పెడుతున్నారు పళ్ళ గురించి మ్ నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా ఇప్పుడు నీకు పళ్ళు నచ్చలేదు అనుకో చేంజ్ చేసుకో మ్ వాడు ఎవడో పెళ్లి చేసుకోవాలని పళ్ళ గురించి చెక్ చేయకు మ్ ఎందుకంటే రేపు పొద్దున నీ పళ్ళు బాలేవు అన్నవాడు నీ ముక్కు బాలేదు అంటాడు కళ్ళు బాలేదు అంటాడు నీ బిహేవియర్ బాలేదు అంటాడు
(15:00) అన్ని మార్చుకోలేవు ట్రూ సో నీకు నచ్చలేదే నాకే పళ్ళు బాగా అనిపించట్లేదు క్ాలిక్లస్ వస్తుంది నాకు తినడానికి ఇబ్బందిగా ఉంది రేపు పొద్దున ఫ్యూచర్ లో డెంటల్ ఇష్యూస్ వస్తాయి నేను అందంగా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి నాకు నేను ఉండాలి నాకు నేను ఆ కాన్ఫిడెన్స్ కూడా అవతల వాడి నుంచి రాకూడదు రాకూడదు నాకుే ఐ వాంట్ టు సీ మై టీత్ బ్యూటిఫుల్ గుడ్ గో అహెడ్ గో హెడ్ ఓకే నాకు ఐ వాంట్ టు బి లైక్ నేను ఎవడి పర్మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ పీస్ కాదు.
(15:30) సో వాట్ వాట్ డిడ్ షి డిసైడెడ్ టు డు ఓ చాలాసేపు చాలా డిస్కషన్ అయ్యాక డిస్కషన్ అయ్యాక కానీ అంటే పెళ్లి కాకపోతే ఒకళ్ళే ఏమఉంటారు ఇట్లా రకరకాలు ఉంటాయండి ఇంకా మైండ్ ని బాడీని మనం ఆ రకంగా ట్యూన్ చేసేసి ఉంటా సో మెనీ కండిషన్స్ అవన్నీ ఓకే సార్ కానీ ఇట్లా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్ లేకపోతే ఇట్లా ఉంటే ఆ ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోయినా ఓకే వాట్స్ బిగ్ డీల్ నువ్వు హ్యాపీగా బతకగలవా రేపు పొద్దునే చేసుకున్నవాడు ఇంకోటి ఏదైనా వంక పెట్టి వదిలేసిన నువ్వు సంతోషంగా ా బ్రతకగలవా ఆ లాజిక్ మిస్ అయిపోయి టీత్ బాగుంటే పెళ్లి అవుతుంది. టీత్ బాగుంటే కట్నం
(16:07) తగ్గుతుంది టీత్ బాగుంటే ఇందులో ఉంటారు టీతే కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎనీథింగ్ కలర్ టీ డార్క్ ఉన్నానని కొంచెం షార్ట్ ఉన్నానని కొంచెం నేను టాల్ ఒక అమ్మాయి రియల్లీ టాల్ ఉంటది అమ్మాయి టాల్ ఉంది కాబట్టి నాకు మ్యారేజ్ అవ్వట్లేదు మ్యారేజ్ అవ్వట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టి నేను లైఫ్ లో కాన్ఫిడెంట్ గా లేను.
(16:26) కాన్ఫిడెంట్ గా లేను కాబట్టి నా లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్నండి సో ఒక చిన్నది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వీళ్ళ లైఫ్ ని లింక్ పెట్టుకుంటారు అది సొసైటీ అనే ఒక పేరు వేసి దాని మీద పెట్టుకుంటారు. ఓకే సో అవన్నీ పెట్టుకోకూడదు యాక్చువల్లీ యాక్చువల్ గా ఇట్ టేక్స్ టైం కదండీ అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది జనరేషనల్ కండిషన్ అది డెఫినెట్లీ ఎప్పుడెప్ప ఎప్పడెప్పడో కండిషనింగ్ అంత మాట్లాడితే నీకేం బాబు చెప్తావు మైక్ ఉంది కదా అంటారు.
(16:51) అంటే దే జస్ట్ డోంట్ టేక్ ఇట్ తెలుసా లోపలికి వెళ్ళదు బ్రెయిన్ లోకి దట్ నేను ఎందుకు అవన్నీ ఆలోచించాలి లేదా ఆపోజిట్ అయిపోతారు రూడ్ అయిపోతారు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నాకు నచ్చినట్టు చేస్తా ఐదర్ రూడ్ అయిపోతారు లేదా షెల్ లోకి వెళ్తారు రూడ్ కూడా ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోడానికి సుపీరియారిటీ మేకపోతు గాంభీర్యం అంటారు అంతే ఎస్ తెలుగులో ఆ దాన్ని వాళ్ళు అట్లా కవర్ చేసుకోవడాన్ని నేను మైండ్ గా చూస్తా మైండ్ కి ఎప్పుడూ ద్వందం ఉంటుంది.
(17:21) ఆ ద్వందములో ఐదర్ అగ్రెషన్ ఆర్ డిప్రెషన్ ఓకే మనకఎప్పుడు మన ధర్మములో నేర్పించింది బ్యాలెన్స్ నీ దగ్గర తినడానికి అమోగమైన డబ్బులు ఉన్నా పంచభక్ష పరమాణాలు ఉన్న ఉపవాసం చెయ్ నాట్ దట్ నీకు ఆకలి వేయట్లేదని కాదు నీ దగ్గర డబ్బులు లేక కాదు నీ దగ్గర తినడానికి లేక కాదు బట్ ఉపవాసం చెయ్ బాలెన్స్ బాలెన్స్ అది తెచ్చుకోవడమే మన జీవితంలో ఇంపార్టెంట్ ఆ బ్యాలెన్స్ ఉన్న రోజున అటు సొసైటీని తిట్టట్లేదు సొసైటీని నెత్తిని పెట్టి మోయట్లేదు.
(17:57) నీకు నచ్చింది మోరల్ గా ఎథికల్ గా చేసుకు అందుకే మనక ఎప్పుడు ధర్మం వాట్ ఇస్ రైట్ ఇన్ ది సిచువేషన్ ఓకే ధర్మం ఇస్ రైటియస్నెస్ మంచి ఏంటి ఇక్కడ రైట్ ఏం చేయొచ్చు నేను కరెక్ట్ ఏం చేయొచ్చు ఓకే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడు సొసైటీ అనే బరువు దిగిపోయి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అది ఆలోచిస్తాను అంతే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో నాకు ఆనందాన్ని కలిగించేది ఇతరులకి దుఃఖము కలిగించనిది నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగింది ఏం చేయొచ్చు సింపుల్ లైన్ అంతే అంతే ఓకే డన్ ఈజీగా ఉంటది.
(18:32) ఎస్ ఇందాక బంధువుల గురించి మాట్లాడినప్పుడు బంధువులు రాబంధువుల్లా ఉంటున్నారు ఈ మధ్య ఫ్రెండ్సే బెటర్ అన్నది ఎక్కువగా రీల్స్ లో ఇన్స్టాలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటి సార్ బంధువులు అంటే మన బ్లడ్ రిలేషన్ే కదా ఇమ్మీడియట్ ఫ్యామిలీ కావచ్చు కజిన్స్ కావచ్చు వీళ్ళందరూ ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు మన గురించి అని మనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం లేదా వాళ్ళు ఎందుకు నిజంగానే అంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నారు వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ అంటే ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది మనం ఎక్కువగా
(19:03) బ్లడ్ రిలేషన్ ని కదా నమ్మాల్సింది బట్ నమ్మలేకపోతే సిచువేషన్స్ వస్తున్నాయి దీనికి రీజన్స్ ఏంటి ఓయా అండి హ్యూమన్ ఎమోషన్స్ లో జెలసీ గాని ఇట్లాగా ఒకళ్ళు ఎదుగుతుంటే చూసి ఏడవడం గానీ ఇస్ ఏ హ్యూమన్ ఎమోషన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ అండి దాన్ని అర్థం చేసుకోక అన్నిటిని తీసుకుని ఆ వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనేదాన్ని మైండ్లో పెట్టుకొని బతుకుతుంటారు.
(19:29) మ్ నేను ఈజీగా తెంపేస్తాను దీన్ని దట్ సింపుల్ ఆన్సర్ తో తెంపేస్తాను. దట్ ఎవరినైనా నువ్వు ఎలవ్ చేయకపోతే నిన్ను ఎవ్వడు ఎఫెక్ట్ చేయలేడు. మీరు ఇందాక అన్నట్టు చైల్డ్ హుడ్ ట్రామా అన్నారు కదా ఆ ట్రౌమా కూడా నువ్వు ఒప్పుకుంటేనే ఎనీ ట్రౌమా నువ్వు ఒప్పుకుంటే తప్ప నీలోకి రాలేదు. మళ్ళీ చెప్తాను ఆమాట ఎనీథింగ్ ఎవరైనా సరే నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఎఫెక్ట్ చేయదు.
(19:58) నువ్వు అలవ్ చేసేంతవరకు నీ మైండ్ కి వాళ్ళు హర్ట్ చేస్తున్నారని డోంట్ యక్సెప్ట్ నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవో ఏది నిన్ను ఎఫెక్ట్ చేయదు. సపోజ నేను మంచి ఫుల్ సూపర్ కార్లో వెళ్తున్నాను వెనకాల ఒక డాగ్ పడింది నాకు అది నేను అలవ్ చేసి నేను ఏంటి దానికి రోజు బిస్కెట్లు వేస్తాను అది నా కార్ నేను కార్ ఏమైనా అన్యాయం చేసిందా అని మనం ఫీల్ అయినన్ని రోజులు ఆ డాగ్ కూడా మనని ఎఫెక్ట్ చేస్తుంది.
(20:22) నేనేమంటాను డోంట్ అలవ్ దిస్ టు యువర్ హెడ్ ఎవరో ఏదో మాట అన్నారు వాడు చేసి ఏరా మస్తు పో బంధువుల్లోనే ఎందుకు ఉంటది ఆ జెలసీ థింగ్స్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఈజీగా వినిపిస్తుంది అది అంతే ఫ్రెండ్స్ అయితే పోరా అని చెప్పగలుగుతాం. ఓకే బంధువులు కాబట్టి మనం ఏ పెద్దనాన్న అనకూడదు చిన్ననాన్న అట్లా అంటావా ఇట్లా అంటావా అని మళ్ళీ ఇవన్నీ వస్తాయి కాబట్టి బంధువులు మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నట్టు ఇంకా ఫర్దర్ మటర్ ఇంకా ముందుకు వెళ్తుంటే సొంత హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఇవే జరుగుతాయి.
(20:51) మా ఆయన చూసి ఇట్లా అండి మా ఆయన అట్లా అన్నాడు ఇట్లా అట్లా అనుకుంటున్నాడు ఇట్లా అనుకుంటున్నాడు ఏది అనుకున్నా నీ బుర్రలోకి ఎక్కించుకుని యక్సెప్ట్ చేసి నన్ను అంత మాట అన్నాడు అనేసరికి నువ్వు యక్సెప్ట్ చేసినట్టు ఓకే అటు వెళ్తుంటే నిన్ను ఎవరనాకి ఆ ఒక బ్యూటిఫుల్ సత్యసాయి బాబా కోర్టు ఉంది ఒకటి మ్ ఆయన అందర అంట బుట్టతల బాబా అంటారంట అవును బుట్టతల ఉంది కాబట్టి బుట్టతల బాబా అంటే బాధపడ్డు అవును బట్టతల బాబా అంటారంట కొంతమంది ఆయనకి బట్టతల లేదు కాబట్టి బాధపడ్డడు.
(21:22) సూపర్ కదా సో మనము మనని ఎవరైనా అరేయ్ నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నారా అన్నాడు అనుకోండి ఇప్పుడు కింద కామెంట్స్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు నాకు నేను అబద్ధాలు చెప్పట్లేదు కాబట్టి బాధపడకూడదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాను అనుకో బాధపడ కరెక్ట్ కదా కరెక్టే చెప్తున్నారు కదా వావ్ నైస్ కదా మంచి కానీ చాలా మంది ఏం చేస్తారంటే నన్ను అంత మాట అంటాడా నన్ను అంత మాట అంటాడా అని తలకి తీసుకుంటారు.
(21:46) ఒకసారి మనం తలకు తీసుకుని టెన్షన్ పడగానే ఆ పాటర్న్ ని బ్రెయిన్ నిజం అనుకని ఇంకా ఎవడెవడు నన్ను తక్కువ అనుకుంటున్నాడు అనే దాంట్లోకి తీసుకెళ్తుంది. దట్ ఇస్ మైండ్స్ ఇంటెన్సిటీ టు త్రెట్ అనాలసిస్ ఇక్కడ ఏదైనా రిస్క్ ఉందా అని ప్రిమిటివ్ బ్రెయిన్ మన హిప్పో క్యాంపస్ గా ఆలోచిస్తది అని అనుకుంటుంది. హిప్పో క్యాంపస్ అండ్ లింబిక్ సిస్టం మన లోపల త్రెట్ అనాలసిస్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పడిపోతానా ఈ లోపల రాగానే ఎవడనా తల కొడతాడా అనేది నిరంతరం ఆలోచిస్తుంటుంది మైండ్ మీకు ఇలా ఏనా చేయవచ్చిందని మీకు తెలుస్తుంది తెలుసా
(22:20) ఇలా యు విల్ హావ్ దట్ ఎక్స్ట్రా సెన్సేషన్ బికాజ్ యువర్ హిపోంపస్ యువర్ లింబిక్ సిస్టం ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ త్రెట్ అనాలసిస్ అందుకని ఒక్కసారి మనం రిలేటివ్స్ లో అందరూ నా మీద కుళ్ళు పడుతున్నారు ఆర్ నా మీద కుట్ర పన్నేస్తున్నారు అని నమ్మగానే ఇంకా అందరూ మనమే కుట్ర పనుతున్నట్టు ఉంటుంది. ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్లి చెప్తా హ్ చేతబడి నేను ఈ మాట వచ్చినప్పుడు అలా చెప్తా సార్ నిజంగానే చాలా మంది నమ్ముతున్నారు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అని అండ్ నిజంగానే అటువంటి శక్తులు ఉన్నాయి అని మంచి ఉంటే చెడు ఉంటది దేవుడు ఉంటే దయం ఉంటది కచ్చితంగా ఉన్నాయని చాలా మంది
(22:56) నమ్ముతున్నారు. అసలు దానికి ఏంటి అసలు నేను చెప్తా కదా నేను జస్ట్ స్టెప్ ఫర్దర్ వెళ్లి చెప్పేస్తా నువ్వు నమ్మితే ఉంటాయి. జరుగుతాయా ఏ రోజు అయితే నువ్వు నమ్మవు ఏరోజు చేతబడి నిమ్మకాయలు నన్ను ఏం చేస్తారు హట్ అని అనుకున్న రోజు ఉండవు. మ్ నీ మైండ్ ని ఎఫెక్ట్ చేయడానికి మాత్రమే ఏవన్నా చేస్తారు. ఓకే నీ ఏ రోజైనా ఎవరికైనా ఇప్పుడు చేతబడ్లు ఇవన్నీ ఉన్నాయంట ఒక మాట అనుకోండి లోపల నన్ను ఏం చేస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ చేయవు అని ఎఫెక్ట్ చేయవు నిజంగానే ఓకే నిజంగానే ఎఫెక్ట్ చేయవు.
(23:34) అండ్ నేను ఈ థియరీ ఎక్కడ విన్నాను అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడంతా మనం కూర్చున్నా కూడా స్పిరిట్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి మనం ఉంటాయని భయపడితే మనల్ని అటాక్ చేస్తాయి లేకపోతే అటాక్ చేయవు దాని పని అవి చేసుకొని వెళ్తాయి అని అసలు అసలు ఉన్నాయా లేవా కాదు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు యక్సెప్ట్ చేస్తే నిన్ను ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి.
(23:53) ఓకే నువ్వు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ను నన్ను ఏం చేయ ఎఫెక్ట్ చేయవు నేను వెళ్తున్నా లైఫ్ లో ముందుకు ఐ హావ్ ఏ గోల్ ఐ హావ్ ఏ బిగ్గర్ పర్పస్ నా లైఫ్ లో నేను భగవంతుడిని నేనే అని తెలుసుకునే ప్రోగ్రాం్ లో నేను ఉండాలి కానీ వీడెవడో నిమ్మకాయలు తిప్పాడు జ్వరం వచ్చింది వాడుఎవడో చేసాడు అరేయ్ వాట్ నాన్సెన్స్ అవన్నీ నన్ను ఎఫెక్ట్ చేయలేవు.
(24:11) ఓకే ఈరోజు నేను చెప్తున్నాను చాలా మంది సైకలాజికల్ దాంట్లో ఉన్నారు వాడుఎవడో చేసాడు వీడెవడో ఈరోజు అనుకోండి ఇట్లా కాళ్ళు చేతులు కడిగేసుకని నాకేం ఎఫెక్ట్ చేయవు. నిజంగా వన్ మంత్ లో ఎఫెక్ట్ చేయడం మానేస్తాయి. వావ్ సూపర్ కానీ వీళ్ళు నమ్మేస్తారు వాళ్ళఏదో చేశారు వీళ్ళే చేశారు అక్కడ నిమ్మకాయ వేసారు ఇక్కడ ఉప్పు వేసారు ఇక్కడ మిరపకాయలు వేసారు కానీ అమ్మో ఏదో అయిపోయిందని వీళ్ళు వీళ్ళు నమ్ముకుంటారు.
(24:33) నేను ఈ మాట చెప్పిన నిజమండి నేను ఎందుకు టేక్అప్ చేస్తున్నాను అంటే ఇట్లాంటివి నమ్మరు వాళ్ళకి వాళ్ళే మీకు తెలియదు సార్ ఉంటాయి సార్ అని వాడికి వాడే నమ్మించుకుంటాడు. నీ మైండ్ మిమ్మల్ని నమ్మేలా చేస్తాడు. బికాజ్ ఐ హావ్ ఏ స్ట్రాంగ్ మైండ్ అండ్ నమ్మని అట్లా వాడు ఎన్ని చెప్పినా దే ఆర్ ఇన్ దట్ ఏ పొజిషన్ దట్ దే విల్ నాట్ బిలీవ్ అండ్ అదే కర్మానుసారం వాళ్ళకి నమ్మేలా చేయనివ్వదు మా దగ్గరికి వచ్చిన అక్కడ ఎక్కడో అంట మేకపోతుని ఇట్లా బలిస్తే తగ్గిపోతుదంట అని చేస్తారు.
(25:04) నిజంగా ఉన్నాయి అలాంటి జాతరలు కూడా ఉన్నాయి యక్చువల్గా చేస్తారు బికాజ్ దే ఫీల్ బికాజ్ దే బిలీవ్డ్ ఇట్ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టం వచ్చేసి ఉంటుంది బిలీవ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అలా నిజంగా చెప్తున్నాను అంతే శ్రద్ధ దేవుడి మీద పెట్టి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయారు నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే కదా అంతే శ్రద్ధ భగవంతుడు అక్కడ ఎక్కడో ఉన్న ఏదో స్పిరిట్ ఏదో మనని ఎఫెక్ట్ చేస్తుందని నమ్మినప్పుడు సర్వాంతర్యామి అయిన భగవ భగవంతుడు నన్ను చూడడా నన్ను కాపాడడా ఒక్క మాట కదా మ్ డెఫినెట్లీ సూపర్ అండ్ ఇప్పుడు లైఫ్ లో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే
(25:43) ప్రతి ఒక్కళళ ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి ఇప్పుడు నేను బాస్ ని ఇంప్రెస్ చేయాలి మీరు క్లైంట్స్ ని ఇంప్రెస్ చేయాలి డెంటల్ పేషెంట్స్ ని అట్లా ఇంట్లో హస్బెండ్ వైఫ్ ని ఇంప్రెస్ చేయాలి వైఫ్ ని హస్బెండ్ ని ఇంప్రెస్ చేయాలి సిబ్లింగ్స్ ని ఇంప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయాలి లవర్ ని ఇంప్రెస్ చేయాలి సో అదిఒక స్ట్రెస్ ఫుల్ గా ఫీల్ అయిపోతున్నాము ఇంప్రెస్ చేయాలి అంటే మనం ఎదగ ఎదగడానికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న కాన్సెప్ట్ కి వెళ్ళిపోతున్నాము నిజంగా అది అవసరమా ఓయ అ కాదండి సొసైటీలో బతుకుతున్నాం.
(26:11) మనం వి ఆల్వేస్ హావ్ టు క్రియేట్ ఏ వాల్యూ ఆ వాల్యూ క్రియేట్ చేసిన రోజున వాళ్ళు ఇష్టపడతారు. ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ వాల్యూ ఇన్ దేర్ లైఫ్ వాళ్ళని ఇంప్రెస్ చేసి వావ్ అని అనిపించుకోకపోతే అలా నాశనం అయపోతారు. ఎవరైనా ఇంక్లూడింగ్ మ్యారేజెస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వావ్ ఫ్యాక్టర్ పోగానే వాళ్ళు బయట ఎదుగుతారు.
(26:35) మీరు చూడండి కచ్చితంగా వావ్ అనేది ఉండాల్సిందే మనిషి ఆ వావ్ కోసం ట్రై చేస్తూంటాడు. సో జాయ్ఫుల్ గా ఎలా చేయాలి ఇంప్రెస్ చేయడం అనేది ఓ యా ఇంప్రెస్ చేయడం నిజంగా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే బి జెన్యూన్ ట్రూత్ఫుల్ ఎంతూజియాస్టిక్ కొత్తది ఏదైనా ట్రై చేస్తూ పోండి. ఆటోమేటిక్ గా ఇంప్రెస్ అవుతారు తెలుసా ఓకే కొత్త దనం కోసం హ్యాపీనెస్ కోసం అండ్ మన ఫేస్ లో నేను ఈ మాట ఎంతో మంది కపుల్స్ కి చెప్తుంటాను.
(27:04) దట్ నువ్వు నిన్ను చూడగానే వాళ్ళకి అమ్మయ్య అని అనిపించిన రోజు నిన్ను వదిలిపోరు. హమ్ నాకు ఉన్నాడు ఈయన నాకు ఉన్నది ఈమె అనుకుంటే ఫైన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చూడగానే హమయ ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు అంతే దట్ స్పెషల్ థింగ్ ఉన్నవాళ్ళు వదిలిపోరు ఓకే లేని రోజున అది ఏదైతే మనము ఇంప్రెస్ చేయాలి కాబట్టి చేసి కొనాలి కాబట్టి చాక్లెట్ కొని అట్లా కాకుండా ఉమ్ జెన్యూన్ గా ఫ్రమ్ ఇన్సైడ్ యు హావ్ ఏ బ్యూటిఫుల్ ఆరా హమ్ ఇలా వచ్చి అంటుకుంటారు.
(27:35) డెఫినెట్లీ అట్టుకుంటారు అది ఎవ్రీ డే ఉండదు కదా లైక్ ఒక్కొక్కసారి సిచువేషన్స్ పరంగా ఒక్కొక్కసారి మనకు ఏమంటారు చిరాకులు ఉంటాయి ఇవి ఉంటాయి ఎవ్రీ టైం ఒకరిని ఇంప్రెస్ చేయాలి జాయ్ఫుల్ గా ఆ పర్సన్ తో కనెక్టెడ్ ఉండాలి అని ఎవరికీ అనిపించదు. బికాజ్ ఎవరి సిచువేషన్స్ వాళ్ళకి ఉంటాయి అలాంటప్పుడు హౌ వి హావ్ టు టేక్ ఏ స్టాండ్ ఎవ్రీ డే ఒకరిని లవ్ చేయడం అనేది ఇట్స్ ఏ బిగ్ థింగ్ యా యా నేను ఎప్పుడూ అంటుంటాను కదా అలా ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు బ్రతికితే వీళ్ళ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా వాళ్ళ దగ్గర ఒకలాగా యాక్ట్ చేయాలి.
(28:05) నేను అంటాను బి జెన్యూన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ఏ లవబుల్ థింగ్ ఒక చిన్న బేబీ మీరే అలా మారిపోండి అంటున్నారు అబ్సల్యూట్లీ లవబుల్ మనిషిలాగా మారాలి మనం ఒక స్మాల్ బేబీని ఇంప్రెస్ చేయడానికి బ్రతకదు. ఇట్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ కాబట్టి ఎవరు వచ్చినా సరే అనేసిపోతారు కరెక్ట్ ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ అండ్ నీట్ అండ్ హ్యాపీ ఎక్కడో చోట ఒక సెగ్మెంట్ రెండు సెగ్మెంట్లు 10% 15% ఆల్వేస్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ ఫూల్స్ ఓకే ఇది మనము జనరలైజ రూల్ గా తీసుకున్న కొంతమంది నేచర్ గా అందరినీ హేట్ చేస్తారు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా హేట్ చేస్తారు
(28:44) నేను ఎంతో మందిని చూసానండి బ్యూటిఫుల్ కపుల్ దూరం నుంచి చూస్తే అబ్బా అబ్బా ఎంత బాగున్నారురా ఇద్దరు అనిపిస్తుంది. ఇంట్లో ఎలా కొట్లాడుకుంటారో అట్లా కొట్లాడుకుంటారు ఓకే సో కొంతమందికి అది సింక్ కాదు. సమవేర్ దేర్ ఇస్ ఏ కంపాటిబిలిటీ మనం ఆస్ట్రాలజికల్ గా చార్ట్ వేసి మ్యాచ్ మేకింగ్ చేస్తారు. మ్యాచ్ మేకింగ్ అప్పుడు తొమ్మిది గణాలు అవన్నీ చూస్తారు చాలా గణాలు వచ్చినవాళ్ళు కూడా చూస్తారు అలా చూసినప్పుడు కంపాటిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది మనం ఏం చేసినా ఇష్టపడతారు.
(29:14) కొంతమంది మనం ఏమి చేసినా ఇష్టపడరు. ఓకే ఓకే సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే జనరల్ గా మనము బ్లిస్ఫుల్ గా హ్యాపీగా నాన్ త్రెటనింగ్ గా ఉంటే ఎవరికో మనం త్రెటన్ గా మారనకపోతే వాళ్ళు ఎప్పుడూ మనది గుడ్ కంపెనీగానే చూస్తారు. ఓకే కొంతమంది జెన్యూన్ గా త్రెట్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ స్టూడెంట్ ని చూసానండి.
(29:41) ఆమె బాగా చదువుతుందని వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కుళ్ళు పడతారు మ్ ఓకే అనే ఒక లోపల నుంచి ఒక ఫీలింగ్ దాని తర్వాత ఇంకా వరల్డ్ ని షి స్టార్టెడ్ సీయింగ్ వాళ్ళు చూసావా కావాలని చేశారు వీళ్ళు చూసావా కావాలని చేశారు వాళ్ళు చూసారు అండ్ షి డెవలప్డ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ దట్ నేను బాగా రెడీ అయినా వాళ్ళఎవరో నాకు లిస్ట్ పెట్టేస్తారు కాబట్టి కావాలని జుట్టు ఇట్ట్లా అనుకొని కావాలని ఫేస్ కి ఏమి చేసుకోకుండా వెళ్తుంది.
(30:06) ఓ జస్ట్ బికాజ్ ఆ ట్రస్ట్ ఇష్యూ ఆఫ్ నేను కొంచెం నీట్ గా అంటే డిష్ కొట్టేస్తారండి నాకు చాలాసార్లు విన్నా అబ్బా నేను ఫంక్షన్ కి వెళ్ళాను అందుకే పడిపోయాను నెక్స్ట్ డే వచ్చి అబ్సల్యూట్లీ కదా వాట్ యు టేక్ యువర్ మైండ్ నాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది మరి దృష్టి అనేది ఉందా నరదృష్టి అనేది ఉందా ఏదిఉన్నా సరే నువ్వు నమ్ముతున్నావా తీసుకుంటున్నావా నీ బ్రెయిన్ కి ఎక్కుతుందా టీవీలో ఎక్కువ యూస్ చేస్తున్నారు రింగ్స్ లో కావచ్చు ఈ చైన్స్ లో కావచ్చు మన కాళ్ళ పట్టికి కావచ్చు నిజంగా అవన్నీ వర్కవుట్ అవుతాయా లేకపోతే జస్ట్ మన నమ్మకం యా ఇది ఇది వెరీ డీప్ సబ్జెక్ట్ ఈవిలే
(30:39) అనేది ఓకే లేయర్లు లేయర్లుగా నీ ఇమ్యూనిటీ బాగుందా నీ సైకలాజికల్ ఆర్ స్పిరిచువల్ స్ట్రెంత్ బాగుందా నీ మెంటల్ హెల్త్ బాగుందా మన యొక్క మన యొక్క పర్సనాలిటీలో మన దగ్గర తీసుకోబోతున్న మన ఫిజికల్ స్ట్రెంత్ ఒకవేళ ఎవరైనా అలాంటి విల్ దృష్టితో చూస్తే మనము తీసుకునే శక్తి ఉందా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇమ్యూనిటీ వీక్ ఉన్నవాళ్ళని ఎవరైనా కోల్డ్ ఉంటే వాళ్ళు తొందరగా అంటుకుంటుంది ఓకే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అలాగ మనకి మన ఆరాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎవరైనా చూడగానే ఎఫెక్ట్ అవుతాం మాక్సిమం వాళ్ళు చేయగలిగింది నీకు ఒక జలుబు తెప్పించగలరు దగ్గు
(31:17) తెప్పించగలరు జ్వరం తెప్పించగలరు మాక్సిమం ఇఫ్ ఎట్ ఆల్ దే హావ్ టు పుష్ దట్ నెగటివిటీ టువర్డ్స్ యు అంతే ఓకే సో యస్ ఏ స్పిరిచువలిస్ట్ గా ఇవన్నీ లేవు అని నేను అనను ఇవన్నీ ఉన్నాయి అని అనను ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే ఉంటాయి ఒప్పుకోకపోతే ఉండవు అంతే ఈ పాయింట్ ని పట్టుకొని కూర్చోవాలి ఎవరైనా ఈ వీడియో వింటూ దే జస్ట్ వాంట్ టు రియలైజ్ సంథింగ్ ఇది ఇది ఒప్పుకున్నాను నేను నా లోపల నేను డిడ్ ఐ యక్సెప్ట్ దట్ ఫెలో సెడ్ యు ఆర్ ఏ వేస్ట్ ఫెలో అండ్ డిడ్ ఐ యక్సెప్ట్ అండ్ ఐ యమ్ ఫైటింగ్ ఇట్ నేను దాన్ని ఒప్పుకొని వేస్ట్ ఫెలో అని అంటాడా అంటాడా కాదు కదా దాన్ని నేను
(31:54) ఎందుకు ఫైట్ చేస్తున్నా అంతే అనేది ఒక పాయింట్ మన లోపలికి వస్తే వాడు అనగానే ఒప్పుకుని దిష్టి తగిలిందిరా నీకు అనగానే ఆ తగులుతుంది నాకు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా తగులుతుంది అని నేను ఒప్పుకున్నానా మ్ నా లోపల అన్ని లేయర్స్ లోనూ నా మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ అండ్ అన్నమయ కోశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఓకే ఇలా ఎఫెక్ట్ అయినన్ని రోజులు మనకు నిజంగానే డిస్టెన్స్ తగిలినట్టు ఉంటది దానికి ప్రూఫ్లు వస్తాయి జరిగి మీకు తెలియదండి నాకు తెలుస్తుంది ప్రూఫ్ అంటారు.
(32:26) ప్రూఫ్ బికాజ్ యువర్ మైండ్ బిలీవ్డ్ ఇట్ చూడండి కావాలంటే పైన మేఘాల్లో చూడండి అది ఎలిఫెంట్ లా ఉంది కదా అని చూస్తే అది ఎలిఫెంట్ లా కనిపిస్తుంది మనకి మబ్బు మబ్బు వాట్ యువర్ మైండ్ వాంట్స్ ఇట్ సీస్ దట్ ఒక చీకటి రూమ్లో ఆ రూమ్లో పాము వెళ్ళింది జాగ్రత్త అంటే వైర్ దొక్కిన పాములా కనిపిస్తది. సో అది రిమైండ్ చేసే పని ఇప్పుడుది కాదండి ఉపనిషత్తుల్లో మొత్తుకొని మొత్తుకొని చెప్పారుది ఓకే దట్ చీకటి రూమ్లో నువ్వు ఒక రూపం తొక్కిన పామ అనుకున్నట్టు నీ మైండ్ చీకటిలో ఉంటే అలా వెతుకుతుంది నువ్వు ఇలా వీక్ గా ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసారా నీకు జాబ్ రాకపోవడానికి
(33:05) డబ్బులు రాపోవడం కారణం అదిగో అప్పుడెప్పుడో జరిగిన నీకు వాళ్ళు ఎవరో డిస్ట్ పెట్టారు అనగానే అమ్మ నిజమే అయిఉండొచ్చు ఓకే అని అయి ఉండొచ్చు అని నమ్మ నమ్మగానే అది అవుతదేమో స్టార్ట్ అయిపోతాయి. నేనేమంటా అయి ఉండొచ్చు సో వాట్ కెన్ ఐ డు ఇప్పుడు నేను ఏం చేయొచ్చు బెటర్ గా ఆ మోడ్ లోకి రావాలి ఆ మోడ్ లోకి వెళ్ళాలి ఓకే నిజం అవునా అవుతుందా ఓకే నేను ఏం చేయొచ్చు వాట్ ఐ కెన్ డు అక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి పెట్టలేను ఇంకేం చేయొచ్చు నేను హనుమంతుడి ఉపాసన చేయాలి ఆ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అట్లా వాట్ యు కెన్ డు ఫీల్ బెటర్ వాట్ ఆ ఫీల్ బెటర్ కాదు నీ మైండ్ ఏదైతే
(33:43) నీకు చేయగలుగుతుందో ప్రయత్నమ చేయడం వరకే మన పని అంతే మిగతాది అంతే నీకు నువ్వు తయారు చేసుకొని ఇంకా నీ మీద బర్డన్ పెట్టుకున్నట్టే ఇప్పుడు చాలా మంది స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతూ ఉన్నారు అండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ స్పిరిచువల్ కి డివోషనల్ కి డిఫరెన్స్ ఏంటి? హవ వర్డ్ గేమ్స్ అండి నేను ఐ ఫీల్ స్పిరిచువాలిటీలో ఆర్ రిలీజియస్ గా డివోషనల్ రిలీజియస్ గా ఉంటే నేను వేరే దేవుడు వేరే అనే ఒక సెపరేషన్ ఉంది ఇంకా ఓకే ఎప్పుడైతే స్పిరిచువల్ గా అంటామో నేను భగవంతుడు ఒకటే ఐ యమ జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్ మ్ ఓకే అప్పుడు రిలీజియస్ లో నేను భగవంతుడు
(34:27) దేర్ ఇస్ ఏ డిస్టెన్స్ మ్ అది స్పిరిచువాలిటీలో బోత్ ఆర్ టుగెదర్ కలిసే యూనివర్స్ మొత్తంలోనూ ఉన్నాడు దేవుడు నాలోనూ ఉన్నాడు దేవుడు ఈ యూనివర్స్ మొత్తంలో దేవుడు ఉంటే అంతా దేవుడే అప్పుడు నేను దేవుడే ఇప్పుడు చాలామంది వెస్టర్న్ కల్చర్ పాప్ కల్చర్ తాగాలి ఎంజాయ్ చేయాలి సోషలైజ్ అవ్వాలి అని ఒక వర్గం ఉంటే ఇంకొంతమంది స్పిరిచువల్ గా ఉండాలి డివోషనల్ గా ఉండాలి వీళ్ళు నేను స్పిరిచువల్ మోడ్ లో ఉన్నాను నేను అవన్నీ చేయను అన్నప్పుడు వీళ్ళని ఒక స్టుపిడిటీగా చూస్తూ ఉంటారు ఆ కైండ్ ఆఫ్ పీపుల్ హౌ టు మనేజ్ ఇట్ ఎందుకంటే వ హావ్ టు సోషలైజ్ ఇన్ సం థింగ్స్ మనం ఆఐటి
(35:04) ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా వి ఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ అన్నప్పుడు హౌ టు బాలెన్స్ దట్ స్పిరిచువాలిటీ అండ్ దిస్ వెస్టర్నైజ్డ్ కల్చర్ చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దే లవ్ టు బి స్పిరిచువల్ బట్ ఫ్రెండ్స్ కానీ పియర్ పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటది. వాట్ టు డ ఇన్ ద సిచువేషన్ అసలు దానికి ఎప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యు హావ్ దట్ బాలెన్స్ నీ మధ్యలో ఆ బాలెన్స్ మెయింటైన్ చేస్తే నువ్వు వీకెండ్ కోసం ఆ వీకెండ్ లో వెళ్లి తాగితేనే వాడుఎవడో నాకు జాబ్ లో ఉంచుకుంటాడు అంటే అది వేస్ట్ జాబ్ నీకు
(35:36) హ్యాపీగా వదిలేయొచ్చు నిజంగా ఓకే అలా సోషలైజ్ అయ్యి అందరితో కలిసి తాగకపోతే నాకు రాదండి అన్నాడంటే తాగితే నీకు జాబ్ ఇస్తున్నాడా నీకు జాబ్ టాలెంట్ చూసి ఇస్తున్నాడా అని మనకే రావాలి సెన్స్ మ్ ఓకే అంటే అంటే వీకెండ్ ఫ్రెండ్స్ అందరితో వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నా ఇంప్రెషన్ ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను యు ఇంప్రెస్ విత్ యువర్ నాలెడ్జ్ నువ్వు లేకపోతే ఆ ప్రాజెక్ట్ అట్లా పడిపోతది అన్న రోజు నేను తీయడు.
(36:01) ఉమ్ నువ్వు తాగినా తాగకపోయినా సంబంధం లేదు సంబంధం లేదు ఓకే ఇవన్నీ మధ్యలో ఈ ఆవ అవన్నీ అమ్ముకోవడం కోసం వచ్చేవాళ్ళు పెట్టే వీకెండ్ ఎంజాయ్ చేయాలి వీకెండ్ ఎంజాయ్ చేయాలి వీకెండ్ ఎంజాయ్ చేయాలి నేనంట వీక్ మొత్తం ఎంజాయ్ చేయాలా హ్యాపీగా ఉండు అదేదో తాగి నీ గురించి నువ్వు మర్చిపోతేనే ఎంజాయ్మెంట్ అని ఎందుకు అనుకుంటావ్ కరెక్ట్ కదా తాగకు పోనీ పోనీ అంతవరకు ఫిర్బిక స్పిరిచువల్ గా ఉన్నావ అనుకో ఆ స్పిరిచువాలిటీని ఆ వీకెండ్ రోజుని చెప్పాల్సిన అవసరం ఏంటి స్పిరిచువాలిటీస్ ఫర్ వీక్ ఫుల్ వీక్ హోల్ లైఫ్ మొత్తం లైఫ్ కదా సో నా స్పిరిచువాలిటీ నేను స్పిరిచువల్
(36:36) అండి అవన్నీ నాకు వద్దు వద్దు అని వాళ్ళ ముందు నేను స్పిరిచువల్ అని కూడా చెప్పకు ఓకే అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నప్పుడు నేను నేను స్పిరిచువల్ కాబట్టి మీరందరూ బ్యాడ్ అని కూడా మాట్లాడుకో ఇఫ్ యు వాంట్ టు ప్రెసెంట్ దేర్ బి ప్రెసెంట్ అందుకే మనకి మార్గములలో సాత్వికము తామసికము రాజసికము అని చెప్పారు రాజసికం ఇస్ ద మిడిల్ పార్ట్ అష్టావక్రుడు ఎవరు మహా గొప్ప యోగి అని అడిగారు అడిగితే జనక మహారాజు అని చెప్పాడు.
(37:05) అదేంటి రాజు అంటున్నావు యోగి ఎట్లా అయితాడు అనిఅడితే ఏది జరిగినను అలా చలించకుండా ఉండి అన్నిటి మధ్యలోనూ ఉంటూ ఏది అంటుకోకుండా ఉంటే అందరు తాగుతున్నా నేను తాగను అసలు మ్ అంతే సింపుల్ సింపుల్ ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు అలాగా అందరు తాగుతున్నా అండ్ దట్ ఇస్ నాట్ ఎఫెక్టింగ్ మీ అదేదో నేను డల్ గా ఉండడం కోసం బోర్ గా ఉండడం కోసం కాదు. ఓకే అట్ ద సేమ్ టైం నేను స్పిరిచువల్ గా అట్లా వెళ్లి అలా కూర్చుంటే టక్ మని కనెక్ట్ అయిపోతుంది.
(37:38) బోత్ ఆర్ దేర్ నువ్వు ఎక్కడ ఉన్నా సరే యు కెన్ లివ్ ఏ మెడిటేటివ్ లివింగ్ లైఫ్ ఓకే హ్యాపీగా మ్ ఈ బ్యాలెన్స్ తెలియకపోతే ఇది ఎక్కువైపోతుంది ఇది ఎక్కువైపోతుంది అందుకే సౌర మార్గంలో మేము నేర్పించేది రాజసిక మార్గం వేర్ యు స్టే ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి పార్టీలు ఉన్నాయి వీకెండ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మామూలుగా ఉన్నాం బట్ లోపల స్పిరిచువల్లీ ఒక బ్యూటిఫుల్ మెకానిజం నడుస్తుంది అది రాజసికమా సాత్వికం రాజసికం తామసికం తామసికం తామసికమ తామసికమఏమో నాకు సుఖాలు కావాలి అవే మందు కావాలి డ్రగ్ కాలి వీటిలోనే ఉండిపోతుంది ఆ కటగిరీ ఓకే
(38:15) సాత్వికమేమో ఓన్లీ స్పిరిచువాలిటీ యు ఆర్ మోర్ వీళ్ళు కలవరు కూడా కలవరు కూడా రాజసికంలో ఈ లైఫ్ లో సాధించాల్సినవి సాధించుకొని గెలవాల్సినవి గెలుచుకొని సంపాదించాల్సినవి సంపాదించుకని ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ మోడరేషన్ లో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ మ్ ఓకే చేసుకుంటూ ఇటు సాత్వికానికి వెళ్ళే ప్రయత్నం ఇంకా కొంచెం స్లోగా గా బై వన్ పాయింట్ ఆఫ్ టైం చేశాను హోలీ చాలా ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చాక క్రాకర్స్ కాల్చండి అంటే మస్త కాల్చాం రా బయ ఓకే హోలీ ఆడాంరా చాలా ఆడేసాం రా స్లోగా దాని మీద హేట్రెడ్ లేదు హేట్రెడ్ లేదు దాని మీద ద్వేషం లేదు ఓకే స్లోగా యు విల్
(38:53) మూవ్ రిలాప్సింగ్ అనుకోవచ్చు సాత్వికం వెళ్ళిపోతుంది సో అలాగ రాజసుఖంలో వి ఆర్ విగరస్ వి ఆర్ ట్రైింగ్ టు డు సంథింగ్ సొసైటీ కోసం ఏదైనా చేయాలి డబ్బులు సంపాదించాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇట్స్ ఏ పాజిటివ్ సెల్ఫిష్నెస్ అండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచువల్ గా నన్ను నేను కనెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ నౌ దిస్ ఇస్ వెరీ గుడ్ రాజసికంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు రాజసికంగానే ఉండాలి బికాజ్ వి ఆర్ ఇన్ కలియుగం వేరే అన్నీ కావాలి అది నన్ను తీసుకోకూడదు నాకు మందు కావాలి వేరే మందుకి నేను కావాలి వేరే ఆ రవ్వగానే తాగకపోతే ఇట్లా నరాలు
(39:26) లాగుతున్నాయి అంటే మందు నిన్ను కోరుకుంటుంది. నువ్వు మందు కోరుకోవడం ఇస్ డిఫరెంట్ ఫస్ట్ లో అలాగే ఉంటుంది. ఎనీ వ్యసనం స్టార్టింగ్ అలాగే వస్తుంది. ఏ నా ఎంత తాగినా నాకు ఎక్కదు బాస్ వాడు ఫుల్ తాగేసిన స్టెడీ స్టెడీ అంటుంటాడు. ఫుల్ తాగినా కూడా అంతే అంటే నాకు ఇంకా ఎక్కలేదు నాకు ఇంకా ఎక్కలేదనే నన్ను ఆడిపిస్తది మైండ్ ఆ సో అందుకని అటు టూ మచ్ తామసికం వెళ్ళిపోతే అది నిన్ను కబ్జా చేస్తుంది.
(39:51) ఇటు టూ మచ్ గా సాత్వికం వెళ్ళిపోయిన ఇప్పుడున్న లోకంలో నువ్వు అన్ని చేసుకోలేవు మింగలేవు బ్రతకలేవు కాబట్టి రాజసిక మార్గం ఈజీయస్ట్ అండ్ ప్రిఫరబుల్ మెథడ్ ఓకే డెఫినిషన్స్ మారదు ఒక్కొక్క బుక్కులో రాజసికం ఒక్కొక్కలా ఇచ్చినా నేను చెప్పే డెఫినిషన్ ఫాలో అయి చూడండి దట్ ఉద్యోగం చేస్తా నా పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఇస్తా డబ్బులు సంపాదిస్తా నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా వైఫ్ తో ఆనందంగా ఉంటా హస్బెండ్ తో ఆనందంగా ఉంటా ఆస్తులు తెచ్చుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ఎవరికైనా సేవ కావాలంటే సేవ చేస్తా ఎవరికైనా నిజంగా పువర్ పీపుల్ నీడ ఉంది ఇస్తా మ్
(40:24) అన్నీ చేస్తా ఓకే అట్ ద సేమ్ టైం లోపల ఎక్కడో ఎన్ని చేసినా ఇవి ఏం నావి కావురా ఒకరోజు టక్ మని లైట్ ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోవాలి. మ్ అనే ఫుల్ స్పృహతో ఉండాలి. ఓకే సూపర్ హరీష్ గారు ఇప్పుడు చాలా మంది కొన్ని భయాలు ఉంటాయి ఇది నా బిగ్గెస్ట్ ఫియర్ అనుకుంటారు అది జరుగుతుందని భయమా లేకపోతే అది వాళ్ళు మైండ్ లో క్రియేట్ చేసుకున్నదా భయం ఎప్పుడు మైండ్ లో క్రియేట్ చేసుకోలేదు.
(40:50) వెన్ యు ఆర్ ఇన్ ప్రెసెంట్ దేర్ ఇస్ నో ఫియర్ ఓకే భయం ఎప్పుడూ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ యువర్ మైండ్ హాలుసినేట్స్ ఇట్ క్రియేట్స్ ఇట్ మేక్స్ ఇట్ బిగ్ అప్పుడే వస్తుంది భయం మిగతా వాటన్నిటికీ మనం రెడీ ఉన్నాం. మ్ మన మైండ్ నమ్మనివ్వదు ఓకే ఒక దెయ్యం సినిమా చూసివస్తే నిజంగా వెనక నుంచి ఒక చెయ్యి పట్టుకుంటుందేమో అని నీ మైండ్ నమ్ముతుంది కాబట్టి భయపడతాం అది చాలా సార్లు జరుగుతుంది ఎందుకంటే సినిమా దయ్యం సినిమా చూసిన ఆ రోజున చాలా మంది భయపడతాం భయపడతాం ఆబవియస్లీ వి నో ఇట్ అది స్క్రీన్ అది బొమ్మ వాడుఎవడో సినిమా షూట్ చేశడు అక్కడ ప్రాజెక్ట్ చేశడు ప్రాజెక్టర్ వాడు
(41:25) కూర్చుని ఉన్నాడు అందరూ కూర్చున్నారు ఆ దెయ్యం నిజం కాదు అయిపోయింది ఇట్స్ ఏ సినిమా అని తెలిసి కూడా నీ మైండ్ మైండ్ మళ్ళీ చీకట్లోకి వెళ్తే నమ్ముతుంది. నమ్ముతుంది. సో అది మన మైండ్ క్రియేట్ చేసుకున్నది ఎనీ ఫియర్ ఎనీ యంజైటీ ఓకే ఇస్ మైండ్ క్రియేటెడ్ ఓకే డాట్ అండ్ డాట్ ఎప్పుడూ భయము లేని దాని గురించే ఓకే చెక్ చేసుకోండి కావాలంటే ఏదైనా సరే భయం నాకు ఫెయిల్ అవుతానేమో అని భయంఅండి ఫెయిల్ అవుతానేమో ఇప్పుడు లేదు ఇప్పుడు దాని గురించి అసలు ఫెయిల్ అనేది రిజల్టే లేదు ఇప్పుడు అయినా కానీ భయపడతా భయపడతాం ఒకప్పుడు ఫెయిల్ అయ్యానండి అందుకని ఎప్పుడో అయిపోయింది
(42:04) లాస్ట్ థింగ్ ఇప్పుడు రైట్ నౌ ఎగ్జామ్ రాయాలి దానికి భయం లేదు. అంతే ఆ ఈ క్షణంలో బ్రతకని వాళ్ళు ఎప్పుడూ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ జరిగిపోయిన మిస్టేక్ ని తలుచుకొని రిపీటెడ్ గా ఉండే థింకింగ్ ఓకే ఆఫ్ ద పాస్ట్ దీని వల్ల భయం జనరేట్ అవుతుంది. ఓకే నిజము భయము హార్డ్లీ మనకి ఒకటి రెండు % కూడా యూస్ అవ్వదు లైఫ్ లో ఒక పులి వెంటపడుతుంది.
(42:30) హ్ భయపడొచ్చు తినేస్తదేమో అని భయపడొచ్చు అది కూడా తినేస్తదేమో అనే భయమే అది ఇంకా రాలే పట్టుకోలే పట్టుకొని తినేస్తే మనకు తెలియదు. ఓకే సో ఏదైనా సరే అవుతదేమో అనే భయంలోనే బ్రతుకుతుంటాము. సో అయితే కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. ఈ ఫియర్స్ ఫోబియాస్ డిఫరెన్స్ మేడ్ ఇట్ బి ఫియర్ ని నిజ మెడికల్ గా కూడా ఉన్నాయి ఫోబియాస్ చాలా ఉన్నాయి ఫియర్ ని దే మేక్ ఇట్ బిగ్ మీరు నాకు నీడిల్ ఫియర్స్ తో వస్తారండి.
(42:59) డెంటల్ డాక్టర్ కాదు నీడిల్ ఫియర్స్ తో నేను కూడా నీడిల్ ఫోబియా బీయింగ్ డెంటిస్ట్ ఐ ఆల్సో హవ్ దిస్ ఫోబియా కదా నీ ఇప్పటికి ప్రపంచంలో నీడు గుచ్చుకొని చచ్చిపోయింది అని ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో కదా అవును నీడిల్ గుచ్చుకుంటే చీమ కుట్టినంత నొప్పు వస్తుంది తర్వాత నార్మల్ అయిపోతుంది అలాంటి నొప్పులు మనం చాలా కాలు తగులుతుంది వెళ్ళడం ఉంటాయి ఓకే అయినను ఏమో అవుతుందేమో అనే నీడిల్ చూసి భయపడుతున్నాం.
(43:23) ఉ సో ఫియర్ ఇస్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్ ఓకే ఎందుకంటే నీడులు గుచ్చుకుని ఈ ప్రపంచంలో ఎవరెవరు చచ్చిపోయారు చచ్చిపోలే పర్లేదు ఆ నీడు ఎలా ఇవ్వాలి ఎలా చేస్తున్నారు అని ఒక డాక్టర్ ట్రైన్డ్ ఫర్ఎయిట్ 10 ఇయర్స్ ఇస్తున్నప్పుడు నాకు ఎందుకు భయము అనే ఆలోచన రానివ్వకుండా అమ్మో అమ్మో అమ్మో అనే ఒక ఫియర్ తెచ్చుకుంటారు వాళ్ళు ఎనీ ఫియర్ ఇస్ క్రియేటెడ్ ఎగజరేటెడ్ ఇన్ యువర్ మైండ్ ఓకే అది ఫియర్ రాగానే జరిగే ప్రాసెస్ లో ఫస్ట్ మన విచక్షణ బ్రెయిన్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ కొట్టేస్తుంది.
(43:57) దట్ ఇస్ కాల్డ్ ఇమాజినరీ లోబోటమీ అంటారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ప్రీక్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్చువల్ గా అది అవునా కాదా నిజమా కాదా అని ఆలోచించి సెట్ చేసుకుంటుంది. మ్ అలాంటి థింకింగ్ కెపాసిటీ పోతుంది. తర్వాత ఎంతమంది చెప్పినా ఏం కాదు నాన్న భయపడకు నాన్న అన్నా కూడా భయపడుతుంటాం. ఓకే అండ్ దాని అసోసియేటెడ్ సింటమ్స్ వైట్ డ్రెస్ తర్వాత నర్స్ వెనక నుంచి తీసుకొస్తుంది ఇంజెక్షన్ గుచ్చుగా ఉంటది ఇప్పుడు చాలా ఎక్కువ అవుతది అసోసియేటెడ్ థింగ్స్ వల్ల వారు పక్క రూరంలో ఎవరో అరుస్తున్నారు ట్ిగర్ అవుతది ట్రిగర్ అయిపోతది ఇంకా అలా ట్రిగర్ అవ్వగానే దే విల్ రిలేట్
(44:33) ఆల్ హరిఫిక్ థింగ్స్ ఓన్లీ కెటాస్ట్రోఫైసింగ్ గుచ్చుకుంటది నా వల్ల కాదు నేను తట్టుకోలేని చేస్తారు. ఇది నార్మల్ గా ఎవరికైనా అరే ఇంజెక్షన్ కి ఏం భయపడతావ్ ఏమైతది అని మనం ఎలా చెప్తామో అలా కొన్ని హైట్ ఎక్కితే ఏమైపోతుందో నీళ్ళలో పడితే జలగండమైన నీళ్లో పడి చచ్చిపోతానేమో ఈ టైపలో అసలు అబ్సల్యూట్లీ మొన్న రీసెంట్ గా చీమకి భయపడి సూయిసైడ్ వేసుకున్నారు అవును ఒక లేడీగాస్ సో అలాగ దేనికైనా భయపడవచ్చు యువర్ మైండ్ కెన్ టేక్ వన్ సింగల్ స్ట్రాండ్ ఆఫ్ థాట్ అండ్ కెన్ ప్రెజరైజ్ యు అది ఎలా ఒత్తి పడేస్తుంది అంటే నేను పిచ్చకపోతుంది అది సైకలాజికల్ గానా లేకపోతే సైకయాట్రిక్
(45:14) లైక్ మెడికల్ గా ఆ అమ్మాయికి అలా జరిగిన చీమ కొడితే అని సూసైడ్ చేసుకోవడం డీటెయిల్స్ నిజంగా నేను అంత ఫుల్ త్రెడ్ గా వెళ్ళా కానీ సీన్ ఇట్ ఫస్ట్ చీమలకు భయపడేది అందరికీ చెప్పా నేను నమ్మాను కూడా అది ఎందుకంటే అట్లా జరుగుతాయి ఒక్క థాట్ తో అండి చేతికి వైరస్ ఉందేమో అని అనుకొని కడిగిందే కడిగి కడిగిందే కడిగి ఓసిడిలో కడుగుతారు.
(45:34) హమ్ ఒక థాట్ కెన్ పిన్యూడ్ అనేట్ ఒత్తిపడే నేను ఒకటే థాట్ నేను ఎక్కడికో తీసుకెళ్ళగలదు. ఒక్క థాట్ ఒక్క థాట్ ఆ థాట్ ని నిజముగా ఎంత త్వరగా మనం యక్సెప్ట్ చేసి దట్ దీస్ ఆర్ ఆల్ ఏదైనా సరే ఈ థాట్స్ ఓకే నేను తయారు చేస్తున్నవి కావు అని రోజున భయం కలిగిపోతుంది. డెఫినెట్లీ భయము ఈ క్షణంలో ఉండదు మ్ ట్రై చేసి చూడండి ఏమైతదో చూద్దామని నీ మైండ్ భయపెడుతుంది కానీ నిజం భయం ఉండదు.
(46:06) కరెక్ట్ నీ మైండ్ కి చెప్పాలి ఓకే అవునా ఇంజెక్షన్ కి భయమే నిజంగానా సరే తీసుకొని చూస్తే ఏమవుతాను చచ్చిపోతాను చూద్దాం ఏమి కాదు సో పెయిన్ ని మనం మనకు పెయిన్ వచ్చినప్పుడు ఫిజికల్ గా మనం పెయిన్ ని చూసినప్పుడు సఫర్ అవ్వాలా లేకపోతే వ హావ్ టు బి అప్పుడు కూడా కూల్ గా ఉండాల పెయిన్ పెయిన్ ఇస్ ఆల్వేస్ ఫిజికల్ పెయిన్ ఇస్ ఆల్వేస్ ఫిజికల్ సఫరింగ్ కి ఛాన్సే లేదు అక్కడ నాకు వేలు కట్ అయింది అయ్యో వేలు కట్ అయింది అన్నా ఆ హీలింగ్ అయితే తొందరగా అయిపోదు ఓకే అంటుకుపోదు బట్ అది మన ఎమోషన్ కదా కట్ అయిన వెంటనే అలా ఫీల్ అవ్వడం అలా ఫీల్ అయ్యి సఫర్ అవ్వడం ఎమోషన్
(46:42) నాచురల్ అని అనుకుంటాం. సో ఎమోషన్ మనం క్రియేట్ చేసాం. సో సఫరింగ్ ఇస్ ఆప్షనల్ అబ్సల్యూట్లీ సఫరింగ్ లేదు అసలు మనం క్రియేట్ చేసుకుంటాం చేసుకుందాం ఓకే నొప్పి పో కట్ అయింది ఏం చేయొచ్చు కట్టు కట్టొచ్చు నొప్పుంది బాధ ఉంది అబ్బా గుచ్చుకుంది రా బయ అని అనిపిస్తుంది. కానీ అయ్యో నాకే ఎప్పుడు ఇలా అవుతుందండి కరెక్ట్ గా రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇలా అయిందని అంతా స్టోరీ అల్లాం.
(47:04) అంటే ఇది వెంట్ అవుట్ చేస్తే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాం అనుకుంటారు కొంతమంది ఆ అలా పాటర్న్ తయారు చేసుకున్నారు. ఓకే అది సో నేను ఇప్పుడు గట్టిగా అరిస్తే నా కోపం తగ్గుతుందని ఇలా ఆ అని అరిస్తే పెయిన్ తగ్గుతుందని కొన్ని థెరపీస్ ఉన్నాయి గా ఇప్పుడు సామాన్లు బద్దలు కొట్టే ఒక యాక్చువల్ గా కొన్ని సిచువేషన్స్ క్రియేట్ చేశారు కొన్ని ప్లేసెస్ే ఉన్నాయి వెళ్లి మన ఎమోషన్ ని తీర్చేసుకోవాలి లేకపోతే ఒక థెరపీ ఉంటది గట్టిగా ఆరి చేస్తే హీల్ అయిపోతాము అని అబ్సల్యూట్లీ ఇవన్నీ మసాజ్ లాగే మసాజ్ చేసినంతసేపు బాగుంటది హెడ్ మసాజ్ చేసి అబ్బా బాగుంటది మళ్ళీ స్ట్రెస్
(47:31) అక్కడే ఉంది లైఫ్ లో ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి అన్నీ బాగున్నాయి అప్పటికి మాత్రమే అప్పటికి మాత్రమే లేదా మన మైండ్ ట్యూన్ అవుతది క్యారీ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రెష్ అవుతాము ఇప్పటి నుంచి అవుతాం మళ్ళీ అది రాగానే ఆ సీన్ మళ్ళీ భయపడతాం ఓకే అది లోపల నుంచి మనకున్న ఆ కనెక్షన్ పీకి బయట పెట్టకపోతే దట్ నేను అన్నెసెసరీ నాకు నేను స్టోరీ తయారు చేసుకొని ఆ స్టోరీలో నేనే పడిపోయి ఆ క్రియేట్ చేసుకున్న స్టోరీకి నేనే భయపడి మ్ ఆ స్టోరీని తీసి ఈరోజు నుంచి బయట పెట్టేస్తున్నా ఓకే యస్ ఏ థెరపిస్ట్ మేము ఇదే చెప్తాం దట్ నువ్వు అనవసరంగా ఒక స్టోరీని నమ్మి దాని
(48:03) చుట్టూ తిరుగుతున్నావ ఎందుకు అవును ఎవరో చెప్పారు తిన్నప్పుడు ఇంజెక్షన్ గుచ్చితే అబ్బా చాలా నొప్పు వస్తుందని ఆ స్టోరీ దగ్గర తిరుగుతున్నందుకు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ నొప్పి వచ్చిన చిన్నదేగా నొప్పి దానికంటే ఎక్కువ దెబ్బలే తగులు ఉంటాయి చిన్నప్పుడు ఆబవియస్లీ కానీ ఒప్పుకో దట్ ఇస్ హౌ ఫోబియా ఇస్ క్రియేటెడ్ నీకు చూడగానే ఆ రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ నీ మైండ్ లోపల చాలా కెమికల్స్ జనరేట్ అవుతాయి.
(48:24) ఇప్పుడు సొసైటీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు అవన్నీ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి మనం కదా కంట్రోల్ చేయాల్సింది అస్ బీయింగ్ ఏ హ్యూమన్ సుపీరియర్ హ్యూమన్స్ యాక్చువల్ గా అబ్సల్యూట్ కదా అయినను అయినా నీ మైండ్ నీ మాట వినకుండా ఇట్ హస్ టేకెన్ ఓవర్ యు నేను నా క్లాసెస్ లో నా కోర్సులో నేను అన్నీ ఇదే నేర్పిస్తా దట్ నీ మైండ్ కి నువ్వే బాస్ అయి ఉండాలి.
(48:44) ఇప్పుడు భయపడు అంటే భయపడాలి భయపడద్దు అంటే ఆగిపోవాలి మైండ్ ఆగిపోవాలి అది చేయడానికి బెస్ట్ మెథడ్ ఈస్ టు డు సాధన ప్రాక్టీస్ యువర్ మైండ్ ప్రాక్టీస్ నీ మైండ్ ఎట వెళ్ళాలి ప్రాక్టీస్ చెయ్ ఏంటి అటా ఆలోచిస్తున్నా ఈరోజు చదవాలిగా ఫోకస్ తీసుకొచ్చి పుస్తకం మీద పెట్టు నేను ఈరోజు ఏం చేయాలి నా ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి.
(49:06) యు క్రియేట్ అవెన్యూస్ వేర్ యు కెన్ పుల్ బ్యాక్ యువర్ మైండ్ అండ్ ప్లేస్ ఇట్ వన్ ప్లేస్ దానికే మనం చుక్క పెట్టు ఒక ఓంకారం పెట్టు ఒక దేవుడు పెట్టు ఒక స్ట్రక్చర్ ఫోకస్ ఫోకస్ ఆన్ దట్ ఫోకస్ ఆన్ దట్ ఫోకస్ ఆన్ దట్ తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం కదా ఆ తొమ్మిది రోజులు గణపతి యొక్క స్ట్రక్చర్ నే ఊహిస్తాను. మేము మయూర రంజక గణపతి మయూర రంజక మెడిటేషన్స్ ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉంటాయి.
(49:30) వావ్ వర్ యు గెట్ యువర్ మైండ్ ఇంటు దట్ అండ్ పుట్ ఇట్ దేర్ నీ మైండ్ నీ మాట నీ మాట నీ మైండ్ వినాలి. మ్ మైండ్ ఇస్ యువర్ సర్వెంట్ నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుసా అండి అన్నాడు. ఉమ్ మానే ఆలోచనలున్నా అలఎలా మాంతం వచ్చేస్తాయండి మ్ అంటే నీ మైండ్ నీ కంట్రోల్ లో నుంచి పోయి ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు వచ్చి నిన్ను నమ్మిస్తోంది.
(49:56) ఎవరైనా ఇందులోనుంచి బయట పడాలి అంటే నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయి చూడండి దట్ నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. ఓకే 99% ఆఫ్ యువర్ టైం నీ మైండ్ నీతో ఎప్పుడో దాచిపెట్టుకున్న అబద్ధాలు చెప్తోంది. రన్నింగ్ చేస్తుంటే అమ్మో నీ వల్ల కాదు ఇంకా నీ వల్ల కాదు ఇంకా అని చెప్తుంది. అలా చెప్తూ చెప్తూ ఇంకో రెండు కిలోమీటర్లు పరిగెట్టొచ్చు. మ్ ఏమి కాదు ఓకే నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది నమ్మకు ఓకే ఎప్పుడూ కూడా మనసుని నీ కంట్రోల్ లో పెట్టుకో ఓకే మనం కంట్రోల్ చేయాలి మైండ్ మైండ్ మనం కంట్రోల్ చేయాలి కంట్రోల్ లోకి వెళ్లి నాకు భయమేస్తుందండి.
(50:33) నాకు భయం వేయాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. ఓకే మై మైండ్ షుడ్ ఫాలో మీ ఐ షుడ్ నాట్ ఫాలో మై మైండ్ హోప్ ఇది అర్థం కావాల డెఫినెట్లీ అందరికీ డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటది. యా థాంక్యూ సో మచ్ హరీష్ గారు థాంక్స్ అలాట్
No comments:
Post a Comment