నిద్ర రావట్లేదా? 😴 ఈ Magnesium Drink తాగితే Deep Sleep గ్యారంటీ! | Vineela Dietitian Secret Recipe
Author Name:SumanTV Health
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZlApnQXXo7o
Transcript:
(00:00) మనకు బాగా నిద్ర పట్టాలి అన్నా మెగ్నీషియం అవసరం మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అన్నా మెగ్నీషియం అవసరం మన బాడీ కామ్ అవ్వాలి పెయిన్స్ జిమ్ చేసి ఏమనా కష్టపడి అలా వచ్చినా కూడా మన బాడీకి మెగ్నీషియం చాలా చాలా అవసరం ఇలాంటి మెగ్నీషియం క్యాప్సూల్స్ రూపంలో ఎన్ని రోజులు తీసుకుంటాం సో అలా కాకుండా ఇంట్లోనే మెగ్నీషియం షార్ట్ ప్రిపేర్ చేస్తాను అది ఎలానో అది తీసుకున్నాక ఏ టిప్ అంటే మళ్ళీ నేను ప్రీవియస్ చెప్పిన టిప్ ని కూడా రిపీట్ చేస్తాను అలా చేసుకుంటే మనకు నిద్ర మంచిగా వస్తుంది బాడీ రిలాక్స్ రిలాక్స్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి
(00:32) మెగ్నీషియం ఒమేగాత్ర ఈ రెండు చాలా ప్రాధాన్య పాత్ర వహిస్తాయి అండ్ దాంతో పాటు స్లీప్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అన్నా మన బాడీ రిపేర్ అవ్వాలి అన్న హార్మోన్స్ కైనా ఈ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి షాట్ ఇప్పుడు చూసేద్దాం సో సెసిమి సీడ్స్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
(00:53) సో నేను అన్నిట టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నానువట ఇది టీ స్పూన్ టేబుల్ స్పూన్ తీసుకున్నప్పుడు టేబుల్ స్పూన్ అని చెప్తానుట స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను అండ్టూ స్పూన్స్ సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నాను. టూ స్పూన్స్ చియా సీడ్స్ చియా సీడ్స్ గ్రైండ్ చేసుకుంటే సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో టూ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను. టూ స్పూన్స్ నా ఫేవరెట్ పంకిన్ సీడ్స్ వేస్తున్నాను.
(01:22) అండ్ కొంచెం తాగేటప్పుడు కలర్ఫుల్ గా ఉండాలి అని కోకో పౌడర్ మిక్స్ చేస్తున్నాను.టూ స్పూన్స్ సో దీన్ని ఒక బాటిల్ లో స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ అండ్ ఈవెనింగ్ ఒక టీస్పూన్ తాగుదాం అంటే ఒక టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువే అండ్ క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి. సో హ్యాపీగా అంటే సన్నగా ఉండేవాళ్ళు కొంచెం హనీ వేసుకోవచ్చు. నేను లెమన్ పిండుతాను నేను హనీ వేసుకోను కాబట్టి సో చియా సీడ్స్ గ్రైండ్ చేయడం వల్ల ఇలానే కన్స్ూమ్ చేయొచ్చు.
(02:01) నో ప్రాబ్లం సో టేస్ట్ చేద్దామా నిజంగా ఎంత బాగుందో మీరు హనీ లేకుండానే ట్రై చేయండి ఎంత బాగుందో ఇది మార్నింగ్ ఒక టేబుల్ స్పూన్ ఈవినింగ్ ఒక టేబుల్ స్పూన్ ఇలా తీసుకొని చక్కగా 9:00 క్లాక్ కి 10 ఓ క్లాక్ కల్ల డీమ్ లైటింగ్ చేసేసి మొబైల్స్ 10 నుంచి అంటే 9:30 నుంచి పక్కన పెట్టేసి 10 కల్లా బెడ్ మీదకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని మన కన్ను గుడ్డుని పైకి కిందకి పక్కకి పక్కకి పైకి కిందకి పక్కకి పక్కకి అలా అనుకుంటూ ఉంటే మనకి విత ఇన్ 10 మినిట్స్ నిద్ర వచ్చేస్తది.
(02:37) మెగ్నీషియం షాట్ తీసుకోవడం వల్ల మన బాడీ కామయి ఫాస్ట్ గా నిద్రలోకి వెళ్ళిపోతాం. సో నిద్ర అనేది మనకి చాలా చాలా ప్రాధాన్య పాత్ర వహిస్తుంది గట్టులాగా బాడీలో ఏది రిపేర్ అవ్వాలన్నా మీ మజల్ రిపేర్ అవ్వాలి అన్నా మెగ్నీషియం ప్లస్ ప్రోటీన్ ప్లస్ నిద్ర సో కంపల్సరీగా ఈ షాట్ ని మీరు తీసుకుంటారు అని మీ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అన్నా ఇది హెల్ప్ చేస్తుంది.
(03:01) సో సేవ్ ఇట్ షేర్ ఇట్ అండ్ హావ్ ఇట్ థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment