Prasanna : పిల్లల్ని Over Smart గా పెంచితే..? Hidden Problem in Over Smart Children | SumanTV Usha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6bKdFOcIL3Y
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకరుష. ఇప్పటి వరకు నేను ప్రసన్నగా చేసిన ప్రతి వీడియోని ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది పేరెంట్స్ అయితే కింద కామెంట్స్ లో ఎస్ మేము ఇది ఫేస్ చేస్తూ ఉన్నాం.
(00:24) ఇది మాకు హెల్ప్ అయ్యే ఎపిసోడ్ అని చాలా మంది మాకు చెప్పడం జరిగింది. చాలా మంది కౌన్సిలింగ్ కూడా వస్తూ ఉన్నారు. థాంక్యూ సో మచ్. సో ఫర్దర్ గా మీ పిల్లలకి సంబంధించి టీన్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా లేదు అంటే చిన్న పిల్లలైనా సరే ఏదనా ఒక ప్రాబ్లం గా ఉంది నేను ఏ విధంగా డీల్ చేయాలన్న ప్రాసెస్ లో మీరు ఎంక్వైరీ కోసం సంప్రదించాలి అనుకున్నా లేదా ఈ కంటెంట్ చేస్తే బాగుంటుందని సజెషన్ ఇవ్వాలనుకున్న కామెంట్ రూపంలో మీరు తప్పకుండా తెలియజేయొచ్చు.
(00:45) సో దాంతో పాటు చాలా మంది పేరెంట్స్ మా పిల్లలు స్మార్ట్ గా ఉంటే సరిపోతూ ఉంటుంది. ఏదైనా సరే అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి అన్న ప్రాసెస్ లో ఆలోచిస్తూ ఉంటుంటారు తప్ప మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్న ప్రాసెస్ లో చాలామంది అనాలసిస్ చేయరు. బట్ ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు ఎమోషనల్ గా వీక్ అవ్వడం కూడా మనం గమనిస్తున్నాం.
(01:04) పిల్లల్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి స్మార్ట్ గా ఉంటే సరిపోతుందా? మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు నమస్తే ఫస్ట్ అఫ్ ఆల్ కంగ్రాాచులేషన్స్ ప్రతి ఎపిసోడ్ కూడా అల్టిమేట్ అని చెప్పాలండిఇగ లోఫేస్బ లో YouTube లో ఎక్కడ మన వీడియో ప్లే చేసినా డెఫినెట్ గా ప్రతి పేరెంట్ ఎండ్ వరకు చూడడం దాన్ని కామెంట్ చేయడం కొంతమంది కాల్ చేసి అప్రిషియేట్ చేయడం కొంతమంది ఎంక్వైరీస్ కి రావడం అనేది జరుగుతుంది.
(01:28) ప్రతి పేరెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ కి ఏదైతే కావాలో ఆ ఎపిసోడ్స్ మాత్రమే చేస్తూన్నాం. థాంక్యూ ఫర్ దట్ థాంక్యూ సో మచ్. సో చాలా మంది అడిగేది ఏంటంటే పిల్లలు స్మార్ట్ గా ఉంటే సరిపోతుంది స్మార్ట్ గా క్విక్ గా ఆన్సర్ చేయాలి క్విక్ గా రెస్పాండ్ అవ్వాలి ఇలా ఆలోచిస్తూ ఉంటుంటారు. బట్ ఎక్కడో మనం ఇప్పుడున్న ఈ సెన్సీలో ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండడం ఎక్కడ గమనించట్లేదు పిల్లల్ని స్మార్ట్ గా పెంచాలా ఎమోషనల్ గా ఉండే విధంగా స్ట్రాంగ్ గా పెంచాల అంటారు ఏ పేరెంటింగ్ స్టైల్ ని చూస్ చేయాలి.
(01:54) ఈ రోజుల్లో పేరెంట్స్ డ్రీమ్స్ ఎలా ఉన్నాయి అంటే మా అమ్మాయి లేదా అబ్బాయికి త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికీ ఏ టు జెడ్ లెటర్స్ అన్ని రాసేయాలి 1 టు 100 నెంబర్స్ ని నేర్చేసుకోవాలి అవసరమైతే ఫోనిక్ సౌండ్స్ తో వర్డ్స్ ని ఎలా ఫామ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. మరి ఇంత ఫాస్ట్ గా ఉన్న వాళ్ళని మనం ఖాళీగా ఉంచుతామా అస్సలు ఉంచం అవును సెవెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి కోడింగ్ నేర్పించేయాలి.
(02:17) 10 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంక వాడు జనరల్ నాలెడ్జ్ లోగ ని బీట్ చేసేయాలి. ఇలా ఉన్నాయి పేరెంట్స్ డ్రీమ్స్ అంటే ఇంత ఓవర్ స్మార్ట్ కిడ్స్ అనేవాళ్ళు కావాలి. మరి వాట్ అబౌట్ ఎమోషనల్ స్మార్ట్నెస్ ఇంత స్మార్ట్ గా క్విక్ గా ఆన్సర్స్ ఇచ్చే మీ అమ్మాయి తనకి ఏం కావాలి అనేది తన ఎమోషన్ ని లేబుల్ చేసి నాకు ఇది కావాలి అని ప్రాపర్ గా చెప్పగలుగుతుందా ఏడవకుండా నో లేదు కదా ప్రాబ్లం ని ఇంత ఈజీగా మాథ్ ప్రాబ్లం్ ని సాల్వ్ చేసే మీ పిల్లడు మీరు ఏమనా అడుగుతుంటే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఆన్సర్ చేయగలుగుతున్నాడా కొంచెం కష్టమైన విషయమే అవును అంత ఈజీ కాదు ఇవి మాథ్ ప్రాబ్లం ని ఒకటి
(02:56) లేదా రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోగలుగుతారు కానీ రియల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది వేరే లెవెల్ అది దానికి ఫస్ట్ మనకు వచ్చిన ప్రాబ్లం ని మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అర్థం చేసుకోవాలి అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుస్తుంది. ఇవి అర్థం కాకనే పిల్లల్లో డెవలప్మెంటల్ ఇష్యూస్ చాలా చాలా ఉన్నాయి.
(03:18) మా అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయట్లేదండి ఏదున్నా ఏడుస్తుంది ఫస్ట్ కిందపడి దొల్లుతుంది అంతే కానీ నాకు ఇది కావాలి అని అడగదు. మా అబ్బాయి ఏ చిన్న విషయం మాట్లాడడానికి మేము కూర్చున్నా ఇరిటేట్ అయిపోయి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఫోన్ పట్టుకొని లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్నట్టుగా మాతో ఉండడు చదువుతాడు అంతా బానే ఉంటుంది మరి ఎందుకు దాని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని చాలా మంది అడుగుతారు.
(03:40) పేరెంటింగ్ లో కొన్ని కొన్ని చేంజెస్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం చూడం ఏ చేంజ్ చేయాలంట అసలు పేరెంటింగ్ స్టైల్ లో ఫస్ట్ అసల మనం ఓవర్ స్మార్ట్ కిడ్ కి ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉన్న కిడ్ కి డిఫరెన్స్ చూద్దాం. ఉ ఫస్ట్ అసల ఓవర్ స్మార్ట్ కిడ్ ఎలా ఉంటాడు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్విక్ లెర్నర్ ఉంటాడు చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు.
(04:01) ఈ పాటర్న్ అనేది నడుస్తుంది. కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా వీళ్ళల్లో నేనే బెస్ట్ అనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళల్లో కొన్ని హిడెన్ ఇష్యూస్ ఉంటాయి. యాంగర్ అనేది కంట్రోల్ చేసుకోలేరు. ఫెయిల్యూర్ అనేదాన్ని తీసుకోలేరు. చిన్న ఫెయిల్యూర్ ని ఫేస్ చేసినా కూడా వెంటనే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు అస్సలు యక్సెప్ట్ చేయరు వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ లో కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉంటుంది కదా సో అవతల వాడికి వాడు ఎంత మనకి మంచి ఫ్రెండ్ అయినా కూడా వాడికి నీకంటే ఒక
(04:34) రెండు మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే పిల్లాడు తీసుకోలేడు అప్పుడు ఏమవుతుంది ఆబవియస్లీ ఈగో హర్ట్ అవుతుంది ఇంకా వాడి ఫ్రెండ్ అయినా ఎవరైనా ఇంకా వాడితో క్లాషెస్ సో ఫ్రెండ్షిప్ ని కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ అనేది ఉండదు కాబట్టి సో బాలెన్స్ చేయలేరు ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి అండ్ ఇక్కడ ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉన్న కిడ్ ఎలా ఉంటాడు అంటే ఫస్ట్ తనక వచ్చిన ఫీలింగ్స్ ని తను అండర్స్టాండ్ చేసుకుంటాడు.
(04:59) అవతల వాళ్ళ ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తాడు అలాగే పేషెన్స్ కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ ని కూడా యక్సెప్ట్ చేస్తాడు గ్రో అవ్వాలి అనుకుంటాడు. వీళ్ళద్దరికీ ఉన్న డిఫరెన్స్ ఇదే రెండు అవసరమే కాకపోతే బాలెన్స్ లేకపోవడం వల్ల ఈ ఓవర్ స్మార్ట్ కిడ్ కి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ ఈ యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పేరెంట్స్ దగ్గర కూడా చూపిస్తున్నారు.
(05:18) అసలు కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే లైఫ్ లో ఐక్యూ అనేది ఇంపార్టెంట్ మన లైఫ్ లో సక్సెస్ అనేది డిసైడ్ చేసేది ఐక్యూ అనుకుంటున్నారు కానీ కాదు లైఫ్ లో స్టెబిలిటీ కావాలి అంటే ఎమోషనల్ కోషంట్ ఈక్యూ అనేది అవసరం సో దీని మీద కూడా ఫోకస్ చేయాలి ఒక చిన్న సిచువేషన్ చూద్దాం ఇద్దరు పిల్లలు కాంపిటీషన్ లో ఓడిపోయారు.
(05:41) ఓకే ఒకళ్ళు ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్ ఇంకొకళ్ళు ఓవర్ స్మార్ట్ కిడ్ ఇక్కడ ఓవర్ స్మార్ట్ కిడ్ ఎలా ఆలోచిస్తాడు అంటే టీచర్ పార్షియాలిటీ చూపించింది అందుకే నేను ఓడిపోయాను నా తప్పు ఏం లేదు నేను కరెక్ట్ గానే ఉన్నాను ఆ అబ్బాయికి ఛాన్స్ ఇచ్చారు పార్షియాలిటీ చూపించింది అక్కడ సో వాడు విన్ అయ్యాడు అసలు ఈ సిస్టమే రాంగ్ నేనే కరెక్ట్ అని ఫీల్ అవుతాడు.
(06:02) ఇంకొక పిల్లాడు ఎమోషనల్ స్మార్ట్ కిడ్ ఎలా ఫీల్ అవుతాడు అంటే సరే ఈ సరిపోయింది కదా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇంకా బెటర్ గా ప్రిపేర్ అవుదాం అని ఆలోచిస్తాడు. ఇక్కడ డిఫరెన్స్ అబ్సర్వ్ చేశరా ఇక్కడ ఓవర్ స్మార్ట్ కిడ్ ఏం ఆలోచించాడు అంటే ఒకళ్ళని బ్లేమ్ చేశడు. అవును అంటే తను ఏం చేసినా తనే కరెక్ట్ అనే విధంగా ఆలోచిస్తున్నాడు తప్ప నేను ఎక్కడైనా మిస్టేక్ చేశనా అనే ఆలోచన కూడా తనకు రావట్లే సిస్టం నే మొత్తం కంప్లీట్ గా రాంగ్ అని చెప్తున్నాడు.
(06:30) ఇక్కడ ఎమోషనల్లీ స్మార్ట్ కిడ్ ఎలా ఆలోచిస్తున్నాడు అంటే నేను ఇంకొకసారి బెటర్ గా ట్రై చేస్తే బాగుంటుంది అనే ఆలోచన గ్రోత్ కి ఉపయోగపడుతుంది. సో తను గ్రో అవుతున్నాడు ఈ పిల్లాడు ఇంకొకళ్ళ మీద బ్లేమ్ చేసే ప్రాసెస్ బ్లేమ్ చేస్తున్నాడు. సో మరి ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలి? ఎప్పుడు చూసినా మార్క్స్ మీద ర్యాంక్స్ మీద టాలెంట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు.
(06:52) దేన్ని ఇగ్నోర్ చేస్తారు అంటే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెషన్ ని డిసపాయింట్మెంట్ ని పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే విషయాల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటారో పిల్లలు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు ఫెయిల్యూర్ ని సక్సెస్ ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. సో పిల్లలకి ఇది అవసరం. అప్పుడు ఏం చేయాలి ఎంతసేపు ర్యాంక్స్ గురించి మార్క్స్ గురించి మాత్రమే డిస్కస్ చేయడం కాకుండా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ని కూడా మెచ్చుకోవాలి.
(07:22) ఎస్ ఈ రోజున 99% మార్క్స్ తెచ్చుకోకపోవచ్చు ఈ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్న పిల్లాడు కానీ ఇక్కడ లైఫ్ లో మాత్రం స్టేబుల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఫెయిల్యూర్ ని కూడా సక్సెస్ తో ఈక్వల్ గా చూస్తాడు. గ్రో అవ్వాలనే మైండ్ సెట్ ని పెంచుకుంటూ ఉంటాడు. కంపారిజన్ అనేది ఆపేయాలి. ఎప్పుడైతే నీ ఫ్రెండ్ కి ఎక్కువ మార్క్స్ కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఎల్కేజీ యుకేజీ చదివేటప్పటికి కూడా ఎవరైనా అమ్మాయి క్లాస్ ఫస్ట్ ఎప్పుడు తనే వస్తుంది అనుకోండి ఈసారి నువ్వు ఎలా అయినా తను బీట్ చేయాలి.
(07:48) ఇలాగ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ మైండ్ సెట్ అలవాటు చేస్తారు. వాళ్ళకి మనమే టార్గెట్స్ ఇచ్చేస్తున్నాము కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి మనం ఇంకా ఎక్కువ చేస్తున్నాం దాన్ని దీనివల్ల మార్క్స్ వరకు బానే ఉంటుంది. మరి ఇంత ఓవర్ స్మార్ట్ గా ఉండే పిల్లాడు పెద్దయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ కొడతాడు అంతవరకు బానే ఉంటుంది.
(08:09) తను ఏ కంపెనీలో కావాలి అంటే అక్కడ జాబ్ వస్తుంది. మరి రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అవ్వడము ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోవడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సిచువేషన్స్ ని ఫేస్ చేయలేక కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు కదా డిప్రెషన్ లోకి వెళ్తున్నారు కదా మంచి ర్యాంక్ ఉంటుంది మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది మంచి ప్లేస్మెంట్ వస్తుంది మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి కానీ లైఫ్ లో ఫెయిల్ అవుతున్నారు ఎందుకని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేక మనకు ఉన్న ఫ్రస్ట్రేషన్ ఎక్కడ పడితే అక్కడ చూపించడం అనేది కరెక్టేనా అది కూడా లైఫ్ లో ఫెయిల్ అవ్వడమే కదా అవి కూడా మ్యాటర్స్ అవుతాయి
(08:39) సం టైమ్స్ సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలి. ఇంత పాజిటివ్ గా ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా నేను ఎలా అయినా ఈ ర్యాంక్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఆ అమ్మాయి అంత కష్టపడి చదువుకుని ర్యాంక్ సంపాదించి మంచి జాబ్ తెచ్చుకున్న అమ్మాయి కూడా సం టైమ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేక ఇలాంటి కేసెస్ కూడా మన దగ్గరికి కౌన్సిలింగ్ కి వచ్చాయి.
(09:01) పెళ్లి తర్వాత రిలేషన్షిప్స్ ని హ్యాండిల్ చేయలేక సిచువేషన్స్ అన్నీ బానే ఉంటాయి కానీ ఈ అమ్మాయి అక్కడ ఎక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోతుంది. ఇలాంటి కేసెస్ కూడా చూసాం మనం. సో ఇక్కడ కావాల్సింది చిన్నప్పటి నుంచి కూడా ఫెయిల్యూర్ ని కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి ఇక్కడితో ఆగిపోం మనము ముందుకు వెళ్ళాలి సో దీన్ని గ్రోత్ కి యూస్ చేసుకోవాలి.
(09:23) ఇక్కడ మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం ప్రతి ఫెయిల్యూర్ లో కూడా ఇవి పిల్లలకి అలవాటు చేయాలి. ఎగ్జాక్ట్లీ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఏడు పాపు ఎందుకు ఏడుస్తున్నావ్ ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయి ర్యాంక్ రావాలి ఈసారి ఎలాగైనా అని చెప్తూ ఉంటారు. అక్కడ మనం ఇండైరెక్ట్ గా పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాము అంటే నువ్వు చదువుకోవడానికి నీ ఏడుపు అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది.
(09:44) సో అది అసలు బయటకి తీయకు. అది పక్కన పెట్టే దాని గురించి మర్చిపో అని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ అన్ప్రాసెస్డ్ గా ఉండిపోతాయో లైఫ్ లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తన ఎమోషన్ ని బయట పెట్టినప్పుడు తనకి ఎంతో కొంత ఫీలింగ్ అనేది తగ్గుతుంది. కొంతమంది ఏడ్చి అక్కడితో ఆపేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు జీవితంతో ఏడుస్తూ ఉంటారు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దాన్ని ఫేస్ చేసాము అంటే సో ఏదో ఒక విధంగా మన ఎమోషన్ ని లెట్ అవుట్ చేయాలి దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి మనం సో కూర్చోబెట్టి మాట్లాడితే మనం చూడండి అప్పటివరకు బానే ఉంటాము ఏదైనా
(10:17) కొంచం నెగటివ్ థింగ్ ఏమైనా జరిగినా కూడా మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా వచ్చి దగ్గరికి వచ్చి నాన్న అమ్మ ఎవరైనా వచ్చి మాట్లాడితే అప్పటివరకు స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళ ఒక్కసారిగా ఏడ్చేస్తాం ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక వన్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమ ఉండదు సెట్ అయిపోతుంది అంతా కూడా ఆ ఎమోషన్ అనేది అక్కడికక్కడ బయటకి వచ్చేసింది నార్మల్ అయిపోయారు.
(10:39) సో వీటిని కూడా ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప నీ ఎమోషన్ ని బయటకు తీయకు దాని వల్ల నువ్వు ఫెయిల్ అవుతావు లైఫ్ లో స్ట్రాంగ్ గా ఉండవు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి ఇవి కామన్ నువ్వు అమ్మాయివి నువ్వు ఏడవచ్చు అబ్బాయివి నువ్వు ఏడవకూడదు దయచేసి ఎవరు చెప్పకండి ఎమోషన్ అనేది ఎవరు ఏ విధంగా లెట్ అవుట్ చేస్తారో అలా చేయనివ్వాలి బట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు పిల్లలకి దాని యొక్క బౌండరీస్ ఎలా అయితే చెప్తామో ఇవి చెప్పినప్పుడు కూడా వీటి బౌండరీస్ కూడా చెప్పాలి.
(11:08) ఎగ్జాక్ట్లీ చాలా సందర్భాల్లో ఎమోషనల్ గా ఏవైనా సరే స్ట్రాంగ్ లేనప్పుడే హ్యాండిల్ చేయకుండా ఉండే ప్రాసెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఈ మధ్య చాలా న్యూస్లు విన్నాం మంచి కంపెనీలో జాబ్ మంచి ప్యాకేజ్ కానీ ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చింది తీసుకోలేక సూసైడ్ చేసుకున్నాడన్న మనం ఎక్కువ వింటూంటాం. అవును తెలియకుండానే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ రాకపోవడం స్టడీస్ స్టడీస్ స్టడీస్ ఇది మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయడం అనే ప్రాసెస్ ఎలా కమ్యూనికేట్ చేయాలి రిలేషన్షిప్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియకపోవడమే పెద్ద
(11:38) మేజర్ పాయింట్ అవుతుంటుంది. ప్రతి పేరెంట్ కి ఎపిసోడ్ అవసరం మొదటి నుంచి ఎండ్ వరకు చూస్తే తప్ప ఎపిసోడ్ ఏంటనేది కూడా ఎవరికీ అర్థం కాదు. చాలా వండర్ఫుల్ గా నర్రేట్ చేశారు. చాలా మంది పేరెంట్స్ మీ సెషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. అంటే సమ్మర్ లో చాలా మంది మీలాంటి వాళ్ళ ప్రొఫెషనల్ సెల్ఫ్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని కొంత మౌల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
(11:56) సెషన్స్ ఏమనా ఉన్నాయా వాళ్ళకి డెఫినెట్ గా ఈ సమ్మర్ లో అయితే మన సెషన్ ఒకటి ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రాం ముఖ్యంగా పిల్లల బిహేవియర్స్ గాని వాళ్ళలో ఉండే టాలెంట్స్ ని గాని పిల్లల్ని క్లోజ్ గా అబ్సర్వ్ చేయడానికి పేరెంట్స్ దొరికే చాలా వాల్యబుల్ టైం ఈ సమ్మర్ అనేది చాలా దగ్గరగా అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది.
(12:19) బట్ పేరెంట్స్ వాటిని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూషన్స్ అన్నిటి నుంచి ఒక క్లారిటీకి తీసుకురావడం కోసమే ఒక నో యువర్ చైల్డ్స్ టాలెంట్ అని ఒక సమ్మర్ వర్క్షాప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇది మే 15 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక 10 డేస్ వర్క్షాప్ ఇది ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరికైనా పేరెంటింగ్ లో పిల్లల యొక్క గైడెన్స్ లో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మాకు ఈ డౌట్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ వర్క్షాప్ కి అటెండ్ అవ్వచ్చు.
(12:46) డెఫినెట్ గా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ప్రసన్న గారు థాంక్యూ సో చూశారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీ పిల్లల్లో హిడెన్ టాలెంట్ చాలా ఉంటుంది. అంటే మీ పిల్లలు ఫ్యూచర్ లో దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏ విధంగా వాళ్ళని ఇప్పటి నుంచే ట్రైన్ చేయొచ్చు అనేటువంటి విషయాలు గనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ సెషన్ ని పేరెంట్స్ పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి.
(13:08) అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మే 15 నుంచి 10 డేస్ వరకు జరగబోయేటువంటి ఈ సెషన్ ని గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున నెంబర్ కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ
No comments:
Post a Comment