వర్టిగో సమస్యకుM శక్తిపాత ఎనర్జీహీలింగ్ ఫ్రీ డెమో క్లాస్..! DR.N. SAILAJA | PRIYA CHOWDARY
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8r2kLTRtNX0
Transcript:
(00:02) హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు ఊరికినే అనలేదండి ఎందుకంటే ఈరోజు ఎంతో మందిని చూస్తున్నాం. జ్వరం వచ్చి హాస్పిటల్ కి వెళ్తే వేలు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రత్యామనాయ మార్గాలు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. ఆ మార్గాలని మీకు పరిచయం చేయడమే నా లక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి.
(00:34) లాస్ట్ టైం మీరు చూసి ఉండుంటారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ శారజా మేడం గారితోటి ఇంటర్వ్యూ నాకు ఎన్నో ఫోన్ కాల్స్ అలాగే ఎంతో మంది మెయిల్స్ పెట్టారు మెసేజెస్ కూడా పెట్టారు. చాలా ఆదరణ ఇచ్చినందుకు థాంక్స్ చెప్తూ మీ అందరికీ అందులో కొంతమంది కొన్ని ఆరోగ్య పరిస్థితుల గురించి కొన్ని అనారోగ్యాల గురించి చర్చించడం జరిగింది.
(00:57) వాటిల్ని మేడం మాటల్లో తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అండి ఫస్ట్ మీకు థాంక్స్ చెప్పాలి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా నాకు కాల్స్ చేసి అమ్మ నెంబరు ఇస్తారా అని చెప్పేసి అని అడిగారు లేదా వాళ్ళ సమస్యలు చెప్పి వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా అని కూడా అడిగారు. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ గా నేను అడిగేది ఏంటంటే ఆరోగ్యం అమ్మ ఇవాళ నేను కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వర్టిగో అది కొంచెం మీరు హీలింగ్ నేర్పిన తర్వాత నేను జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇప్పుడు ఒక ఆ దీనికి వచ్చాను.
(01:35) ఆ ఈ వర్టిగో ప్రాబ్లమ విపరీతంగా చాలా మందిలో వింటున్నా ఎందుకంటే చిన్న చిన్న యంగ్స్టర్స్ లో కూడా తల తిరుగుతుంది మేడం ఏంటండోగా ఉంది మేడం నా దగ్గర పని చేసే పిల్లలు కూడా అసలు వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఈ వర్తిగో రావడానికి కారణం ఏంటి అలాగే హాస్పిటల్ కి వెళ్తే టాబ్లెట్స్ టాబ్లెట్స్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ నేనేదో ఒక ప్రొఫెషన్ ని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు కానీ అన్నిటికీ అన్ని మార్గాలు చాలా మార్గాలు ఉన్నాయి అనేది చెప్పడం ఒక్కటే కొంతమందికి ఆ టాబ్లెట్స్ పడకపోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు
(02:11) వితౌట్ మెడిసిన్ ఒక థెరపీ ఎలా చేయొచ్చు చెప్పండి ముందు నేను మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద పరిచయం చేస్తున్నందుకు అయితే ఇక్కడ మనము ఫస్ట్ వాట్ ఇస్ హెల్త్ అనేది ఒకసారి మాట్లాడుకుంటే హెల్త్ మీన్స్ ఈవెన్ డబల్యూహెచ్పిఓ కూడా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే అవి ఉండడమే కాదు నేను బాగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా మనకు ఉండాలి ఎగజక్ట్లీ అది ఎందుకు లేదు అ ఇక్కడ మనం అక్కడే మనక ఏంటంటే ఎనర్జీ లెవెల్ లో డెఫిషియన్సీ ఆఫ్ ది ఎనర్జీ
(02:57) వలన మనకు ఆ అసంతృప్తి అనేది ఆ డిస్కంటెంట్మెంట్ అనేది మనలో ఏర్పడుతుంది. ఈ జనరల్ గా మీరు అడిగింది వర్టిక గురించి ఆర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం గురించి మనం మాట్లాడినప్పుడు మన యొక్క ఫిజికల్ బాడీ ఉంది. ఇది అన్ని తన పనులు తను చేసుకుంటూ ఉంది. ఉమ్ అంతే కదా కళ్ళ మనం పుట్టినప్పటి నుంచి తన పని తాను చేసుకోవడానికి అన్ని ఆర్గాన్స్ కూడా ప్రాణశక్తి ఆధారంగా అవి వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి.
(03:28) ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిందో లేదంటే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ లో కానీ మన యొక్క చక్రాస్ లో గాని నెగిటివ్ ఎనర్జీ ఎక్యూములేషన్ ఎక్కువయి ఆ చక్ర సరిగ్గా పనిచేయక బయట నుంచి తీసుకునే ప్రాణశక్తి లోపలికి వెళ్లి ఆర్గానికి వెళ్ళనప్పుడు ఆ పార్ట్లో కొంచెం డిస్ఈజ ఈజీగా లేకపోవడం మొదలవుతుంది. ఓకే దట్ ఇస్ డిసీజ్ ఓకే ఆ ఈజీగా లేక నెమ్మది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఏదో పట్టట్టు ఉంది కొంచెం ఇదిగా ఉంది చిరాగ్గా అనుకుంటూ నెమ్మది నెమ్మది నెమ్మదిగా అది ఒక స్పాండిలైటిస్ స్పాండిలోసిస్ ఇలా రకరకాలైన ఒక ఇబ్బందిగా మనకు ఏర్పడుతుంది దానికి కారణం ఏంటి మన యొక్క పోస్చర్స్ మనం అంటే
(04:14) ఏదో ఒకే చోట కూర్చుటం దానికి ఏదో డిస్కంఫర్ట్ గా అంటే మనకి ఎర్గోనామిక్స్ అంటారు అంటే మనం కూర్చునేది ప్రతిది మన బాడీ దీన్ని బట్టి ఆ కుర్చి కుర్చీల దగ్గర నుంచి సోఫాల దగ్గరనుంచి డిజైన్ అయిఉంటాయి. మీరు చూడండి చాలా వరకు సోఫాలు అమెరికన్లో కానీ ఇక్కడో గాని ఏ సోఫా కూడా అది మనిషి బాడీకి సరిపడ ఉండదు. ప్రతివాడు సోఫాలో కూర్చుని నడు ఉంటే పెద్దది ఉంటది ఇలా అనుకోవాలి లేదంటే లోపలికి వెళ్ళపోతాం లేదంటే గట్టిగా సరదా సో మీరు అన్నట్టు డిస్కంఫర్టబుల్ గా ఉంటది డిస్కంఫర్టబుల్ సోఫా ఉంటది ఆఖరి మీరు అంద ఎంతో మంది దగ్గర చూసాను పెద్ద సోఫాలు ఉంటాయి ఆ పక్కన మామూలు కూడా
(04:56) చేసుకు ఎందుకంటే అందులో కూర్చోలేరు కూర్చుంటే లేవలేరు ఆ బ్యాక్ పెయిన్ కింద టోర్సో దగ్గర పెయిన్ ఇలా వస్తుంది ఉంటాయ అన్నమాట ఈ పాస్టర్స్ ఈవెన్ కంప్యూటర్ మీద పని చేసినప్పుడు కూడా అది మన బాడీకి దీనికి సరిపోయిందా లేదా ఆ ఆ ఇది కరెక్ట్ గా ఉందా లేదా లేకుండా కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది అవి ఎక్కడో చోట ఇలాగో ఇలాగో మనం పెట్టేస్తాం ఆ వర్టిబ్రా రెండు దగ్గరకి రావడము దూరం అవ్వడం ఏదనా నెర్వ్ ప్రెస్ అవుతది ఓకే బ్లడ్ వెసల్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటది ఆ బ్రెయిన్ కి తక్కువయింది అనుకోండి మీరు సడన్ గా లేచినప్పుడు ఏమవుతుంది ఇలాగ ఏదో
(05:35) తెలియని ఒక దీంట్లో మెడకలు అప్పుడు వెంటనే సర్క్ులేషన్ జస్ట్ ఇలా తక్కగా ఇలా మనకు కడిదిరి టైపి ఓకే దాంతోటి అసలు అంటే మనము ఎంత బ్యాలెన్స్ గా ఈ ప్రాణశక్తి ఈ ఈ విశ్వము ఈ క్రియేటర్ మనల్ని ఉంచాడో ఒక్క సెకండ్ బ్యాలెన్స్ లేకపోతే మనం ఎంత కంగారైపోతున్నాం అబ్బా మన జీవితం అంతా బ్యాలెన్స్ తో ఉన్నాం అంతే కదా ఇప్పుడు ఇలాగ అంటే పడిపోవాలి కదా నేను కాసేపు ఇలా ఉండ పడను ఎందుకు పడను ఈ లోపల ఎన్నో యాక్షన్స్ జరిగి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లాగకుండా నేను పడిపోకుండా మళ్ళీ ఇవన్నీ ఇలా లాగి నేను పడిపోకుండా నన్ను జాగ్రత్త పెడుతున్నాం.
(06:14) అంతే కదా అదే ఇక్కడ ఒక చెక్క ఉంది దాన్ని ఇలా పెట్టగానే ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్ప పడిపోతుంది మనం పడడం లేదు ఎస్ అంటే హౌ మచ్ అవర్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ మన నాడులు టాండల్స్ మజల్స్ అన్నీ కూడా కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ వర్క్ చేయడానికి కావలసిన వాటి ఎనర్జీ ఆహారం అన్ని విధాలుగా మనం అందిస్తూ ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం.
(06:40) ఓకే ఎప్పుడైతే అది సరిగ్గా లేదో మన యొక్క టెన్షన్ లోనో ఫియర్స్ లోనో యాంగర్స్ లోనో ఆ ఎనర్జీని ఎక్కువ మనం కోల్పోయి ఓ రిపేర్ అవ్వకుండా సరైన నిద్ర ఉండదు బాడీ రిపేర్ టైం కదా అవును అవును అది మన సర్కాడియన్ టైమింగ్ ఉంటది కదా బాడీ టైమింగ్ ఆ టైంలో మన నిద్ర రాత్రి పోవాలి మనం 11 12 వరకు నిద్రపోము అవును అప్పుడు 12 గంటలకి మిడ్నైట్ బిర్యానీ తింటాము ఈ డైజెస్ సిస్టం పని చేయదు ఏ సిస్టం పని చేయదు మార్నింగ్ లేచేటప్పటికి నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియకుండా తయారవుతుంది.
(07:15) సో ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మనకు ఒక డిసీజ్ అనేది వస్తుంది. మనం ఏదో నాకు నడువు నొప్పు వచ్చిందో నాకు మెడ నొప్పు వచ్చిందో అది ఒక్కటే డిసీజ్ అని అనుకోకూడదు. ఓకే ఓవరాల్ ఇంబాలెన్స్ ఇక్కడ బయట పడింది ఓహో అంటే శరీరంలో ఏ పార్ట్ లో వచ్చినా కూడా ఇంబాలెన్స్ ఉంటది అక్కడ చూపిస్తుంది కానీ బాడీ మొత్తం సెట్ చేసుకోవాలి మనం ఎక్కడ ఉంచాలి ఎక్కడో ఉండది ఎమోషనల్ ఆల్సో ఓ లాస్ట్ టైం నేను ఒకసారి ఐటి కంపెనీస్ వాళ్ళ ఒక గ్రూప్ అడిగితే హీలింగ్ క్లాస్ పెట్టాం చాలా మంది వచ్చారు వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళు మేడం ఒప్పే నడువు నొప్పి చేయి
(07:57) నొప్పి ఇలాగా ఐ వాస్ డూయింగ్ హీలింగ్ ఫర్ దెమ ఉల్ల అలా కూర్చోబెట్టి అలా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే ఒక అమ్మాయి చాలా పెయిన్ అని వచ్చింది జస్ట్ అమ్మాయి సోలార్ ప్లెక్సెస్ ఎమోషనల్ హీల్ చేస్తే ఆ అమ్మాయి పెయిన్ తగ్గిపోయింది. ఈ భుజాన్ నొప్పికి భుజానికి చేయలే నేను సోలార్ ప్లెక్సస్ కి ఎమోషనల్ కి క్లియర్ చేస్తే అంటే అప్పుడు అమ్మాయి నాకు ఎప్పుడైతే నాకు ఆ మీటింగ్స్ ఉంటాయో ప్రాజెక్ట్ కంప్లీషడ్ ఉంటాయి కదా వాళ్ళ మీటింగ్స్ ఆ టైం లో నాకు పెయిన్ వస్తుంది అంటే ఎమోషన్ ఎమోషన్ చేయలేనేమో ఒక ఫియర్ వాళ్ళ ఏమన్నా అంటారేమో అనేది అదేదో అన్నమాట
(08:37) సో అప్పుడు కనెక్ట్ అయింది అమ్మాయికి ఓకే ఓ దిస్ ఇస్ ఎమోషన్ పెయిన్ మనకు కూడా చాలా మంది డాక్టర్లు చూడండి మీ అంతా బాగనే ఉంది ఏదో పెయిన్ అని వెళ్ళ వెళ్తారు అన్ని టెస్ట్లు అయిపోతాయి రియల్ అన్ని అయిపోతాయి ఏమి లేదు అన్నీ బాగున్నాయి నువ్వు ఎమోషనల్ ఏదో నువ్వు ఏదో పెట్టుకున్నావ లోపల నువ్వు ఎమోషనల్ గా ఏదో ఏంటో తగ్గిపోతుంది సింపుల్ గా ఒక మాట అంటారు స్ట్రెస్ తగ్గించుకోండి అంటారు ఆ తగ్గించుకోండి కానీ ఆ స్ట్రెస్ అనేటటువంటిది ఏ చక్రాస్ మీద పని చేస్తుందో ఎమోషన్ ఎలా తీసుకుంటుందో దాన్ని అది క్లీన్ చేస్తే బాడీ సెట్ అవ్వటం అనేటటువంటిది అంటే అన్ని
(09:12) కనెక్టెడ్ అన్ని ఒకదానికి ఒకటి కనెక్టెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక రూమ్ అనుకోండి ఈ రూమ్లో మనం ఒక పైరు పెట్టాం ఆ కర్రలు పొయ్యి పెట్టాము ఈ పొగ అంతా వెళ్లి అన్నిటికి అంటుకుంటాది కదా సో ఫస్ట్ డే బానే ఉంటది ఏమి కాదు అవును రెండో రోజు బాగనే ఉంటది 10 రోజులు పోయాక అన్ని నల్ల నల్లగా తయారవుతాయి అంటే ఈ యొక్క కనిపించని ఈ పొగ అనేది ఎలాగ దాని యొక్క మురికిని అంటిస్తూ ఉందో మనలో కనిపించని నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ఆర్గాన్స్ లోకి చక్రాస్ లోనుంచి వెళ్తున్నది కూడా ఇక్కడక్కడే ఉండిపోయి ఆర్గాన్స్ లోకి డిపాజిట్ అయిపోయి అది సరిగ్గా పని చేయకుండా
(09:50) ఓ అంటే ఇప్పుడు మనం వాడకుండా ఏదైనా ఉంటే తుప్పు పడతది కదా అలాగే ఈ ఆర్గాన్ కూడా నెమ్మదిగా పని చేయకుండా వెళ్లి అది ఏదో ఒక స్కిన్ సిస్ట్ లాగో లేదంటే ఒక స్కిన్ డిసీజ్ లాగో ఓకే ఒక పెయిన్ లాగో ఓకే ఏదో ఒకటిగా బయటికి వస్తుంది ఓకే అంటే చాలా మంది ఏమండీ దీనికి తగ్గుతాదా ఇది కూడా తగ్గుతాదా కదా దీనికి మందు లేదు అన్నారు కదా అంటారు.
(10:14) అన్ని నీ ఆరోగ్యమే నీలో నుంచి వచ్చినవే మ్ నీ యొక్క బాడీ అంతకుముందు బాగానే ఉంది. అవును అవును ఇది లేకుండా ఉంది ఉంది ఏదో నీ ఆర్గాన్ లో ఏర్పడడం వల్ల ఏదో ఒక టాక్సిన్ వల్ల ఏదో ఒక దాని వల్ల ఇది ఏర్పడింది. ఇది కరెక్ట్ అవుతూ ఉంటే బాడీ మే హీల్ బాడీ హీల్ అవ్వచ్చు అవుతుంది. ఎగజక్ట్లీ అది ఎక్కువ పాడైపోతే ఎక్కువ చేయాల్సి వస్తుంది తక్కువ పాడైతే తొందరగా తగ్గిపోతుంది అదే తేడా ఎగజక్ట్లీ అమ్మ యాక్చువల్గా ఇందాక ఒక మంచి మాట చెప్పారు ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఇది చాలా మందికి తెలీదు మళ్ళీ తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను కాస్మిక్ ఎనర్జీ అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే
(10:51) ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా అని ఆక్సిజన్ కి కాస్మిక్ ఎనర్జీకి తేడా ఉంది ఆ కాస్మిక్ ఎనర్జీ అది ఎంత శక్తివంతమైంది అనేది నేను కచ్చితంగా నేను మళ్ళీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఓకే అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటి అనింటే చాలా మంది హాస్పిటల్స్ కి నేను ఇంతకుముందు అంటే ఇప్పుడు బిజీ అయ్యాను కాబట్టి లేదు బట్ ఇంతకుముందు మాత్రం చాలా హాస్పిటల్స్ కి నేను మెడిటేషన్ చేయించడానికి హీలింగ్ మెడిటేషన్ చేయించడానికి వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు డాక్టర్స్ నన్ను ఇన్వైట్ చేసేవారు మేడం మీరు క్లాసెస్ చెప్పండి ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అని సో
(11:23) వాళ్ళకి నేను క్లాసెస్ చెప్పినప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి మెడిసిన్స్ బాగా పనిచేసినయి త్వరగా పని చేసింది ఒక వన్ వీక్ క్లాసో లేకపోతే ఒక 10 డేస్ో నేను అక్కడ విజిట్ చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి నేను వచ్చిన తర్వాత నాకు డాక్టర్స్ చెప్పేవాళ్ళు ఏంటి అంటే మీరు హీలింగ్ చేయ మెడిటేషన్ చేయించిన తర్వాత వాళ్ళలో బాగా మార్పులు వచ్చినాయమ్మ అని చెప్పేసి అంటే డాక్టర్స్ రికగ్నైజ్డ్ ఇట్ అండి రికగ్నైజడ్ ఇట్ అంటే కచ్చితంగా కాస్మిక్ ఎనర్జీని యక్సెప్ట్ చేయాల్సిందే హీలింగ్స్ అనేటటువంటి వాటిల్ని యక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ ప్రతిదీ మనం
(11:59) మెడికేషన్ కాదు మెడిటేషన్ విత్ కాస్మిక్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హీలింగ్స్ అనేటటువంటి ముఖ్య పాత్ర ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వర్టిగో ప్రాబ్లం అనేటటువంటిది రూట్ కాస్ట్ తెలుసుకోవాలంటే కచ్చితంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు క్లాసెస్ కనుక పెడితే ఎందుకంటే ఇదే వర్టికో ప్రాబ్లం మీద నాకు ఎవరో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు అండ్ చాలా మంది అడుగుతున్నారు మా పిల్లలు మన దగ్గర వర్క్ చేసే పిల్లలు కూడా అమ్మ తల తిరుగుతుంది అమ్మ ఏంటో గుండ్రంగా తిరుగుతుంది అనింటే నేను అన్నాను నిలువగా ఎందుకు దొరకదురా అనేసి అంటే జోక్ చేయడం కాాన నేను కోపడుతూ ఉంటాను
(12:33) అంటే మీరు సూర్యోదయాన్ని చూడరా సూర్యాస్తమయం మీకు తెలిీదు ప్రకృతిలో ఉండండి ప్రకృతిలో ఉండండి సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లాస్ మీరు కండక్ట్ చేస్తే కచ్చితంగా చాలా మంది జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇంట్రెస్ట్ అనే కంటే కూడా దే నీడ్ అండి సో అలాంటిది ఆ స్టార్ట్ చేస్తారా తప్పకుండా మనం అంటే ఈ ఎనర్జీ అనేది ఎలా ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి దీన్ని ఎలా మనం తీసుకోవాలి మనం ఎలా హీల్ చేసుకోవాలి మనకు మనమే దాన్ని మనం నేర్చుకుంటే ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఎందుకంటే మన హెల్త్ ని పాడు కావడానికి కావలసిన సామగ్రి రోజంతా మనం చేకూర్చుకుంటున్నాం
(13:16) ఎస్ ఎస్ లోడింగ్ విత్ గార్బేజ్ అవును మరి మనం తీయాలి అవును ఇటు వేరేవాళ్ళు కూడా చెప్పొచ్చు బట్ ఎందుకని పక్కనవాళ్ళు వచ్చి తీస్తారు ఆహా అసలు నాకు నాకు మీలో నచ్చింది ఏంటంటే మీరు సెల్ఫ్ హీలింగ్ నేర్పించేస్తారు మీరు ఎందుకంటే చాలా మంది విఐపీలు వివఐపీలు మీ దగ్గరికి సెల్ఫ్ హీలింగ్ కోస్తూ ఉంటారు అది వాళ్ళకి కావాలి ఎందుకనింటే ఇప్పుడు ఎందుకంటే ఆ వెర్షన్లో నేను కూడా అప్పుడప్పుడు ఉంటాను కాబట్టి టైం అనేటటువంటిది మన మా టైం ఎందుకంటే మీరు కూడా ఒక గెజటెడ్ ఆఫీసర్ ఒక బీయింగ్ ఏ డిసిపి డిసిపి క్యాడర్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఆ పని ఒత్తిడి
(13:54) కాకపోతే ఏంటి అనింటే ఆ టైం ని అడ్జస్ట్ చేయడం అనేది కుదరదు కాబట్టి కొంతమందికి అది చెల్తా కానీ మీరు ఎప్పుడు ప్రతి ఒక్కలకి ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ నేర్పిస్తారు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ నీడ్ఫుల్ టు కామన్ మన్ అన్నమాట ఎందుకనింటే ప్రతిసారి ఒకళ దగ్గరికి వెళ్ళడం కంటే అది మన సంపాదన అప్పు అడగడం కంటే సంపాదన అనేటటువంటిది ఉంటే అదిఒక రక్షణ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది.
(14:19) అలాగే సెల్ఫ్ హీలింగ్ అనేటటువంటి క్లాసెస్ ని మీరు స్టార్ట్ చేస్తే గనుక కచ్చితంగా చాలా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక క్లాస్ ఫ్రీగా దీని మీద ఒక అవగాహన కోసం ఒక క్లాస్ కండక్ట్ చేస్తారా తప్పకుండా ఫ్రీ క్లాస్ ఆ తప్పకుండా ఎందుకంటే నేను మీ విత్ యువర్ పర్మిషన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాను తప్పకుండా మే 17 2026 ఓకే అంటే సండే అది మీకు మీరు మీ క్యాలెండర్ లో డేట్ ఖాళీగా ఉంటే మీరు ఒక వన్ అవర్ మాకు ఇస్తే మాకు ఎవరైతే మన వ్యూవర్షిప్ ఉన్నారో
(15:03) ఎవరైతే మీకోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఫ్రీ క్లాస్ డెమో క్లాస్ ఒకటి మీరు తప్పకుండా థాంక్యూ సో మచ్ థాంక్యూ తప్పకుండా తప్పకుండా నేర్పిద్దామండి నేర్పించి వాళ్ళకి ఎక్స్ప్లైన్ చేద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనము చేయొచ్చు నాది కూడా YouTube ఛానల్ ఎన్ శైలజ ధ్యానహితలో కూడా కొన్ని ఉంటాయి లెట్ దెమ్ ఆల్సో సీ కొన్ని వీలైతే చూడమనండి మనము ఇది చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళకి తెలుస్తది దీనికి కూడా చేసుకోవచ్చు కొన్ని ఏంటంటే వాళ్ళు యక్సెప్ట్ చేసేస్తారు ఇది నా జీవితంలో ఏదో ఒక దుర్ఘటన జరిగింది అనుకోండి ఒక వ్యక్తికి
(15:40) మ్ జరిగి తానఏంటి చాలా నెగిటివ్ గా నా జీవితంలో లేదా నాకే ఇలా జరిగింది. అది ఇంకా అందులోనే ఉండిపోయి జీవితం అంతా గడిచి ఆ పిల్లలు వాళ్ళ దాంట్లో పడిపోయి వాళ్ళ వాళ్ళ డిప్రెషన్ లో ఆ లైఫ్ వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అవునమ్మ కానీ అందులో నుంచి వాళ్ళు బయటికి రావచ్చు బయటికి రావచ్చని తెలియదు.
(16:05) ఆ ఎస్ తెలియదు ఇదే జరుగుతుంది చాలా మందికి మనం అది వచ్చేలా చేయొచ్చు. ఉమ్ అంటే బట్ ఫిజికల్ లెవెల్ లో మనం చేసుకుంటే ఎనీ పెయిన్ జనరల్ గా ఎనీ పెయిన్ ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఇయర్స్ ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి అవును వాళ్ళు కూడా అన్నమాట యక్సిడెంట్ లో ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి తగ్గిన పెయిన్స్ అవి ఉంటాయి కన్సిస్టెంట్ గా అవన్నీ వాళ్ళు విత ఇన్ ఒక వన్ మంత్ లోపల వాళ్ళు హౌ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దోస్ పెయిన్స్ ఆ ఎమోషనల్ ట్రామాస్ ఎస్ ఏదో ట్రౌమా ఉంటది లోపల ఎవరి మీదో కోపం లేకోతే ఒక భయం అంటే అంటే చూడండి బయటకి మాట్లాడడానికి పబ్లిక్ స్పీకింగ్ భయం ఉంటది కొంతమందికి
(16:43) ఎత్తు మీద వెళ్ళాలంటే భయం ఉంటది ఫోబియాస్ ఉంటాయి ఫోబియాస్ ఉంటాయి ఓసిడి ఓసిడి ఆ ఓసిడి చాలా మందికి ఉంటాది అది అది ఓసిడి అని కూడా తెలియదు కాదు విషయం ఏంటంటే నాకు ఇంతకుముందు భయంకరమైన ఓసిడి మా అమ్మాయి నాకు పెట్టిన పేరు ఓసిడి మీ దగ్గర నేను లాస్ట్ టైం తీసుకున్న తర్వాత చాలా తగ్గిందమ్మ కొంచెం నేను హాయిగా ఉన్నాను ప్రస్తుతానికి ఎందుకంటే అంతకుముందు అందరూ నన్ను విసుక్కునే వాళ్ళు ప్రతిదీ అలా ఉంటున్నాను అనేసి అంటే ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు నార్మల్ అయ్యాను అది సమతుల్యత సమతుల్యత అనేది వస్తది ఎస్ ఎస్ అది చాలా ఎందుకంటే ప్రతిదానికి
(17:21) ఫీల్ అయ్యేదాన్ని చేతులు కడుక్కోలేదేమో లేకపోతే అది నీట్ గా లేదు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతూ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ గా ఉందంటే దాని మీదకే మనసు అది కరెక్ట్ చేయాలి అది కరెక్ట్ ఇలా విపరీతమైనటువంటి థింకింగ్ ఉండేసి అందరిని అరిచేసి మీకు శుభ్రంగా ఉండదని తెలియదు మీరు బాగా ఇది ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అనింటే ఆ ఓకే అది అక్కడ ఉంది అది పని అయ్యేంత వరకు అది ఉండాలి కదా వాళ్ళకి అవసరం కదా అని అన్న తర్వాత నేను హ్యాపీగా ఉంటున్నాను సో ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సో ఆ మీరు చాలా సంతోషం ఏంటంటే మీరు ఒక ఫ్రీ క్లాస్ డెమో క్లాస్ ఒకటి చేసి ఇస్తానని
(17:56) అన్నారు థాంక్యూ సో మచ్ అలాగే వర్టిగో ప్రాబ్లమ్స్ఏ కాదు హెల్త్ ఇష్యూస్ ని కూడా ఇష్యూస్ మీద ఇంకా మరిన్ని విషయాలు మీ నుండి మళ్ళీ నేను ఇంకొక ఎపిసోడ్ లో నేను మాట్లాడతాను తప్పకుండా చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ సండే రోజు ఆ మేడం ది డాక్టర్ ఎన్ శైలజ మేడం గారిది ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది సండే రోజున ఇక్కడ కింద స్క్రీన్ మీద ఇచ్చేటటువంటి నెంబర్ కివాట్ కి మీరు మెసేజ్ పెట్టండి కచ్చితంగా మీకు ఫ్రీ డెమో క్లాస్ లింక్ పంపిస్తాం.
(18:31) ప్రతి ఒక్కళళ కూడా రిజిస్టర్ చేసుకోండి ఎందుకు అనింటే ఇది ఓపెన్ గా చేసేటటువంటిది కాదు బికాజ్ ఎందుకంటే ఒక కాన్సంట్రేషన్ అనేటటువంటిది ఒక వాల్యూ అనేటటువంటిది ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కి కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారో స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే వ వాంట్ టు అటెండ్ ద ఫ్రీ డెమో క్లాస్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పెట్టండి డెఫినెట్ గా మీకు మేము లింక్ షేర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది.
(18:55) అమ్మ మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు సో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో నేను మళ్ళీ మీతో చర్చిస్తాను. థాంక్యూ సో మచ్ ఫర్ వర్తిగోహి హ
No comments:
Post a Comment