నీవు ఎల్లపుడు ఆనందంగా ఉండాలంటే ఇది తప్పకుండా విను🙏అష్టావక్ర 82🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yBFFIJ9by5Q
Transcript:
(00:01) అష్టవక్ర సమేత చాప్టర్ 18 టాక్ 82 రామకృష్ణ పరమహంస పేరు తెలియని వారు ఉండరు ఒక అద్భుతమైన వ్యక్తి ఒక యోగి మీరు ఎలాగైనా అనుకోండి కానీ తను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ లో ఉన్న స్పష్టత అందులో ఉన్న సత్యత కాస్త ఆధ్యాత్మిక అనుభవం ఎవ్వడైనా కాదనిలేడు. ఈ భూమి మీద ఉన్న మనిషికి ప్రతి దాని మీద ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, గుడ్ ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ ఉండొచ్చు.
(00:41) జీవితం బియాండ్ ఒపీనియన్స్ సో రామకృష్ణ పరమహంస అన్న ఒక ఒక మాట ఈరోజు అష్టవక్కుడు చెప్తున్న సూత్రాల యొక్క సారం సిమిలర్ రామకృష్ణ పరమహంస అంటాడు పడవ నీటిలో ఉండవచ్చు గానీ నీరు పడవలో ఉండరాదు అట్లాగే సంసారంలో మనిషి ఉండవచ్చు గాని కాన మనిషి మనసులో సంసారం ఉండరాదు. ఎంత క్లియర్ గా ఉంది విషయం సో సంసారాన్ని వదిలిపెట్టి పోనక్కర్లే ఎట్లాగైతే బంగారం మట్టిలో దాచినప్పటికిని దానికి తుప్పు పట్టదో
(01:28) ఎట్లాగైతే వెన్న నీటిలో వేసినప్పటికి నీ వెన్న నీటిలో కరగదో ఎంతసేపు తామరాకు మీద నీరు వేసిన అది తామరాకు అంటుకోదో ఎలాగైతే రంగు తీసి ఆకాశానికి పూస్తే ఆకాశానికి ఏ రంగు అంటుకోదో అట్లా జీవితాన్ని అర్థం చేసుకున్న ఆ మనసుకి ఏది అంటుకోదు తద్వారా అతనందరి మధ్యనే ఉండొచ్చు అన్ని పనులు చేయొచ్చు ఆ ఒక్క విషయం చాలా ముఖ్యం ఆ ఒక్క మాట చెప్పుకొని అష్టవక్ర సంహితలోకి వెళ్దాం అదేమిటి దేనికి నువ్వు పరమ విశిష్టతని ఇవ్వకు అట్లాగే నువ్వు విశిష్టమైన వ్యక్తివ అని అనుకోకు అద్భుతం అసలు ఈ చిన్న విషయం విషయం
(02:14) సమస్యలన్నీ దీనితో వస్తున్నాయి అని మీకు తెలుసా సో దేనికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వకు అట్లాగే నీకు నువ్వు అధిక ప్రాధాన్యత తెచ్చుకోకు విక్షిప్తతకు కారణం ఇది బాధకు కారణం ఇది నీ ఏడుపుకు కారణం ఇది నువ్వు మొహం మాడుచుకోవడానికి కారణం ఇది నీ ఉద్వేగానికి నీ పతనానికి నీ ఉన్నతానికి రకరకాల విషయాలకి ఇదే కారణం కానీ మనిషి ఒక సినిమా రివ్యూ ఏంటి తెలుసుకుందామని ఎంత అటెంటివ్ గా టైం ఇస్తాడో దాంట్లో 1% కూడా జీవితం అంటే ఏమిటి మనసు అంటే ఏమిటి ఆలోచన స్వరూపం ఏమిటి నేను ఎందుకు ఏడుస్తున్నాను పదే పదే ఎందుకు నవ్వుతున్నాను సుఖం ఏమిటి దుఃఖం ఏమిటి వీటన్నిటి నుంచి బయటపడే
(03:01) మార్గం లేదు అని సిన్సియర్ గా కపుల్ ఆఫ్ డేస్ గనుక ఇస్తే ఆ ముందు జీవితం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది బట్ స్టిల్ జీవితం ఇంతే ఎంతమంది ఎన్ని చెప్పినా ఆస్పూరణ కలిగే వరకు ఏ మార్పు ఉండదు. సో అష్టవక్రుడు ఈరోజు సూత్రం ఒక గమత్యన సూత్రం ఇది ఇంతకుముందు చెప్పిన విషయమే తిరిగి మళ్ళీ చెప్తున్నాడు ఇంకొక పద్ధతిలో అసంసారస్యతు క్వాపి నాహర్షే [గొంతు సవరించుకోవడం] న విషాదత నశీతలమానా నిత్యం
(03:49) విదేహ యవరాజతే జ్ఞానికి హర్షము లేదు విషాదం లేదు అతను శాంత మనస్వి అతను సదా ముక్తుడే జ్ఞాని అసంసారి ఆనంద విహారి రి ఎంత బాగుంది ఇది అతని మనసు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. శీతల మాన నిత్యం విదేహ యువరాజతే నిరంతరము శీతల మనసు కలిగి ఉంటాడు. నిరంతరము దేహ భావన లేకుండా ఉంటాడు. ఇప్పుడు
(04:37) షెట్ ఊర్మి అని అంటారు కదా అంటే శరీరానికి సంబంధించిన భూక్ ప్యాస్ అంటే ఆకలి దాహము మనసుకు సంబంధించిన షోక్ మోహ్ అంటే మోహము మరియు బాధ ఆ తర్వాత మూలానికి సంబంధించిన జనన మరణాలు ఇవన్నీ షెడ్ ఊర్మి అని పిలుస్తారు మీరు సరిగ్గా గమనిస్తే ఇవన్నీ శరీరానికి సంబంధించినవే సో మీరు ఏం చేసినా శరీరం ఇంపాక్ట్ అవుతది. సో శరీరానికి ఇంపాక్ట్ కాన ఒకానొక స్థితి ఏమిటి అంటే శాంతం ఎవరైనా శాంతంగా ఉన్నారు అనుకో హి ఇస్ బియాండ్ బాడీ మైండ్ అని అర్థం నువ్వు నిద్రలో ఒక మనిషి శాంత స్వభావంగా ఉన్నాడు
(05:23) అతను పరిపూర్ణ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. సుఖం అంటే మళ్ళీ సుఖ దుఃఖాలకు సంబంధించిన సుఖము కాదు ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన ఇంకొక పదం సుఖం. అంటే ఏమి పట్టనట్టు ఉన్న ఒక స్థితిలో శరీరానికి ఏ సంబంధం ఉండదు. సో శరీరం అవసరానికి ఉపయోగపడుతుంది కానీ రకరకాల విషయాలకి పాపం మనసు వల్ల ఇంపాక్ట్ కూడా అవుతుంది.
(05:49) సో జ్ఞాని ఎట్లాంటివాడు అని అష్టవక్రుడు పదే పదే చెప్తున్నాడు అంటే అసంసారస్య ఈ అసంసారం అనే దాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అసలు సంసారమే లేదు అని చెప్పే సిద్ధాంతం ఒకటి సంసారం ఉంది కానీ నాలో సంసారం లేదు అని చెప్పే విషయం ఒకటి సో రెండవది కరెక్ట్ సో మూర్ఖుడు మూడుడు తెలివి లేనివాడు బుద్ధి లేనివాడు మాత్రమే సంసారం లేదు అని చెప్తాడు. కానీ తెలియనివాడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తిస్తాడు ఎస్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం కానీ దాని యొక్క ఇంపాక్ట్ నాలో లేదని చెప్తాడు.
(06:26) సో ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పింది అదే నీరు ఉంది పడవ ఉంది కానీ ఆ నీటిని పడవలోకి రానీయకుండా చూసుకో అట్లాగే నీ చుట్టూ సంసారం ఉంది. సంసారం అంటే ఏమిటి? నీ చుట్టుపక్కల ఉన్న చెట్లు, చీమలు ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు, పిట్టలు ఇదంతా సంసారంలో భాగమే. ఇప్పుడు సంసారంలో ప్రపంచము నువ్వు జోడించుకోవచ్చు మనిషి మనిషి తయారు చేసిన వస్తువులు, బిల్డింగలు ఆ తర్వాత బ్రిడ్జ్లు, ఫ్లై ఓవర్లు, షాపింగ్ మాల్లు ఇవంత ఇదంతా కలిపి సంసారం.
(07:01) అదంతా నీ మనసులో ఉందా? సంసారం అంటే ఉన్నదానికి నువ్వు ఏదైనా సంబంధం జోడించినప్పుడు నీలో సంసారం ఎస్టాబ్లిష్ అయితది అటువంటి సంసారం ఉండక్కర్లేదు అటువంటివాడు అసంసారి అసంసారస్యతు క్వాపి అంటే ఎవడికైతే సంసారం లేదు నహర్షే న విషాదతే అతనికి హర్షము లేదు విషాదము లేదు సో నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఈ విషయం చెప్తే అష్టావక్ర సమ్యత యొక్క సారం అర్థం చేసుకోవాలి అంటే మూడే స్థితులు మూడే మూడు సంపూర్ణ స్థితులు ఒకటి నిద్రలో నీవు అనుభవిస్తున్న స్థితి అష్టవక్ర సమమిత స్థితి ఒకటే అట్లాగే సంపూర్ణ సమాధిలో నువ్వు అనుభవించే స్థితి అదే అట్లాగే
(07:44) మరణము కూడా అదే ఇప్పుడు మరణంలో హర్షము లేదు విషాదము లేదు ఇలాగ మరణించి ఉన్నాడు కాబట్టి హర్షం లేదు విషాదం నిద్రలో హర్షము లేదు విషాదం లేదు ఎందుకు అంటే నిద్రించేవాడు ఆలోచించేవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో ఈ రెండు స్థితులు ఎలాగో అందరూ అనుభవిస్తున్నవే మనం అనుభవించలేదు అనుకుందాం కానీ మెలుకువలో ఇది ఈ స్థితి అనుభవించడానికి మనిషి చేసే చిన్న ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన అంతకుమించి ఏమీ లేదు.
(08:12) ఇలా చేస్తే వస్తుంది అనుకొని సన్యాసం ఈ పద్ధతి పాటిస్తే వస్తుంది అనుకున్నప్పుడు ఓ గురువు దగ్గరికి వెళ్ళడం ఆశ ఇదంతా అల్టిమేట్ గా యు జస్ట్ వాంట్ టు బి పీస్ఫుల్ అంటే అన్ఎఫెక్టెడ్ గా ఉండాలనేది నీ ప్రయత్నం అంతా కూడా కానీ మనిషి మైండ్ ఏమో ఊరుకూరకే ఇంపాక్ట్ అయ్యే మనసు సో అతనికి హర్షము లేదు విషాదం లేదు ఎందుకు అంటే అతనిలో సంసారం లేదు మరి సంసారం అంటే ఏమిటి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా రెండిటి మధ్యన నువ్వు జోడించే అనవసర సంబంధం అనవసర సంబంధం జోడిస్తున్నావు దాంతో పాటుగా ప్రపంచంలో ఉన్న మనుషులకి
(08:59) ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతిలో మనిషే లేడు నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో అక్కడ పేరు ప్రఖ్యాతలు ఉంటాయా ఉండవు కదా నువ్వు భూమిని సొంతం చేసుకోవడం ఉంది కానీ దాని వల్ల గర్వం గిర్వం ఏమీ ఉండదు సాటి మనిషి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నిజమైన సంసార బంధం స్టార్ట్ అవుతది దాని జటిలత వేరే సో అందుకని నేను చెప్పేదాన్ని కాస్త శ్రద్ధగా వినండి ఎవరికైతే మహత్వాకాంక్ష ఉంటుందో వాడు సంసారంలో ఇరుక్కుపోతాడు ఎవడైతే పరువు ప్రతిష్ట అంటే సంసారంలో ఇరుక్కుపోతాడు ఎవడైతే నన్ను గుర్తింపు నాకు గుర్తింపు కావాలి అంటాడో సంసారంలో ఇరుక్కుపోతాడు ఎవడైతే నావి నావి నావి అని
(09:38) వెంపర్లాడుతాడో సంసారంలో ఇరుక్కుపోతాడు సో సంసారం తనలో లేదు అసలు లేదు కాదు తనలో లేదు నాకు ఉందా భూమి ఉంది నా కారు ఉందా ఉంది కానీ ఆ భూమి పట్ల కారు పకట్ల తాదాత్మత లేదు అవసరం కోసం ఉంది అని గుర్తించి చిన్న ప్రజ్ఞ ఉదయించింది ఇంతే సో శాంతం అంటే హర్షము విషాదము రెండు అంటుకొని ఒక మనోదశ చాలామంది గమనించాల్సిన విషయం దుఃఖంలో శరీరం కాస్త ఇంపాక్ట్ అవుతది.
(10:14) సుఖంలోన ఇంపాక్ట్ అవుతది. అందుకే ఆధ్యాత్మికత సంబంధించిన అన్ని శాస్త్రాల్లో ఇన్ పర్టికులర్ సనాతన మన మోనోథిస్టిక్ రిలీజన్స్ అవి ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు కాదుఅవి అది స్వర్గ నరకాలకు సంబంధించింది పనిష్మెంట్ అండ్ రివార్డ్ కి సంబంధించింది అది వేరే దట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ దట్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆ చర్చిలో పడకపోవడమే మంచిది కానీ మన భారతదేశం ఒక అద్భుతమైన ద్వారం ఓపెన్ చేసి పెట్టింది ఇఫ్ యు ఆర్ రెడీ ఇఫ్ యు హావ్ పొటెన్షియల్ దెన్ యు కుడ్ బి అన్ఎఫెక్టెడ్ ఏం జరిగినా అన్ని చూస్తూ అన్నిటి మధ్యనే ఉంటూ దాని యొక్క ప్రభావం
(11:02) నీ మీద లేని ఒకానొక మనోదశ నువ్వు అనుభవించొచ్చు అది ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను అలాంటి స్థితి ఉంది అట్లా అనుభవించడం వాళ్ళు నాకు తెలుసు సో సుఖ దుఃఖాలు అంటే ద్వంద్వము వద్దని చెప్పారు సుఖ దుఃఖాలు రెండు సారం కోల్పోయినవాడు దాంట్లో సారం లేదని తెలుసుకున్నవాడు జ్ఞానంలోకి అడుగు పెడతాడు గెలుపుటమే ఈ రెండు పనికిరాని విషయాలని తెలుసుకున్నవాడు జ్ఞానంలోకి అడుగు పెడతాడు పని చేయడంలో ఆనందం ఉంది కానీ నేను చేస్తున్నాను అన్న భావన దానికి గండి కొడుతుందని తెలుసుకున్నవాడు కర్మను చేస్తూ కర్తను వదిలేసినవాడు జ్ఞాని జ్ఞానంలోకి అడుగుపెడతాడు ఇది జ్ఞానం అంటే
(11:44) ఈ ఆశ్రమాల్లో నేను జ్ఞానంలోకి వచ్చాను అని సోకాళ్ళు కుమారీలు చెప్తున్నారు ఇది అది జ్ఞానంలో అబద్ధం ఊరికే చెప్తున్నారు అట్లా వాళ్ళు జ్ఞానంలోకి సిద్ధాంతంలోకి వస్తున్నారు అసలు వేరే వాడి మీద ఆధారపడి నేను జ్ఞానంలో ఉంటుందా అనుకోవడం ఎంత స్టూపిడ్ అది స్కూల్ కాదు కదా కర్త లేకుండా పనిచే అయిపోయింది అంతే దీనికి పుస్తకాలు ఎందుకు ఇది బట్టి పట్టే విషయం కాదు నిరంతరం తలుచుకునే విషయం కాదు అవగాహనతో చూసి అక్కడి నుంచి నువ్వు ఆచరించి అట్లా కృత కృతకృతుడు అయ్యేటువంటి అప్రయత్న కృతకృత్యత ఆధ్యాత్మికత సో చల్లని మనసు అంటే గెలుపోటంలు అడ్డుకొనిది అని సో ఎవరి అంతరంగం అఖండంగా
(12:31) ఉంటుందో వాడు చిన్న పిల్లవాడు వాడు జ్ఞాని సో ఈ దేహం యొక్క మనసు యొక్క రకరకాల గుణధర్మాలు వాటి ఫ్లక్చువేషన్స్ నుంచి బయటపడి ఒక సహజ స్థిరత్వంలోకి రా సరే నువ్వే అడ్డుపడుతున్నావ అని తెలుసుకో సో అష్టవక్రుడు ఇంకొక సూత్రంలో ఇలా చెప్తాడు కుత్రాపిన జీహాసాస్మి ఆశావాపిన కుత్రచిత్ ఆత్మ త్మారామస్య ధిరస్య
(13:17) శీతలాచ్ఛత అరాత్మన ఇది కూడా ఇంతకుముందు ఈ సూత్రంలో రెండిట్లో శీతల మనసు గురించి చెప్తున్నాడు చల్లని మనసు కలవాడు సో కుత్రాపి నజీహా సా అస్మి ఆశావాపి న కుత్రచిత్ సో ఆత్మ మారాముడు అతిశీతల చిత్తుడు అతి నిర్మల మనస్సుడు అతనికి త్యాగేచ్చ లేదు అట్లాగే సంగ్్రహణ హచ్చ లేదు. అతను సహజ సుఖంలో రమిస్తూ ఉంటాడు నిర్మల చిత్తుడు కడు చల్లనివాడు ఏది స్వీకరించాలన్న కోరిక లేదు త్యాగం చేయాలని లేదు ఇష్టము లేదు అనిష్టం లేదు అర్థం లేదు అది అర్థం లేదు చూడండి ఇది
(14:04) నిద్రలో ఉన్న నీకు వర్తిస్తాయి ఒక ఒక శవానికి వర్తిస్తాయి కానీ మెలుకవలో ఇది అనుభవించడానికి నువ్వు చేసే చిన్న ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన ఇది అష్టవక్ర సంహిత అయిపోయేలోపు వేల సార్లు చెప్తాను. అష్టవక్ర సంహిత నేను రాసే పుస్తకంలో మొదటి పేజీలో నేను రాయాలనుకున్న వ్యాఖ్యకి ఇదే పునాది ఇదే ఆరంభం అష్టావక్ర సంహిత ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు నిద్రలో ప్రతి సూత్రము నువ్వు నిద్రా స్థితికి మ్యాచ్ అవుతది.
(14:34) ఇది ఊరికే చెప్పట్లే దాన్ని గమనించి అక్కడి నుంచే చెప్తున్నాను. సో మనకి ఈ చిన్న శ్లోకం తెలుసు కదా ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ దాని అర్థం ఏమిటి ఒకటి పోవడం వల్ల పరిపూర్ణ స్థితి పోదు ఒకటి రావడం వల్ల పరిపూర్ణ స్థితిలో ఎలాంటి మార్పు లేదు వచ్చినా పోయినా పూర్ణం పూర్ణమే సో పూర్ణంలోనుంచి ఏదైనా తీసేసిన అది పూర్ణమే మిగులుతుంది పూర్ణానికి ఏదనా కలిపినా అది పూర్ణ మిగులుతుంది.
(15:11) సో నిరంతరం నీ యొక్క స్థితి పరిపూర్ణ స్థితి అని తెలుసుకునే ఒకానొక స్థితి ఉన్నది. ఎవరన్నా ఏదైనా ఇచ్చారు అదికి ఆనందం లేదు నీ నుంచి ఏదో ఎవరో తీసుకెళ్ళారు అసలు బాధ లేదు నువ్వు ఏది వచ్చినా ఏది పోయినా వెంటనే పూర్ణ స్థితిని అనుభవిస్తున్నావ్ దానికి ఏకే కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది నాది అన్న భావన పోతే తప్ప ఇది రాదు.
(15:45) ఇది నటన కాదు ఇది నువ్వు కావాలని చేసే చేష్ట కాదు నీ జీవన విధానమే దానికి ప్రమాణం అవుతుంది తప్ప ఫిలాసఫీ కాదు ఫిలాసఫర్స్ ని చాలా మందిని చూశం అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసి బురదలో పొర్లాడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ధ్యానం గురించి చెప్తున్నప్పుడు అంతా పిట్ట కథలు చెప్పి దిగగానే భేదభావంలో పడ్డ వాళ్ళని చూశాను కొట్లాడే వాళ్ళని చూశాను కుట్రలు కుతంత్రాలు ఉన్న వాళ్ళని చూశాను ఆశ్రమాల్లో ఎట్లా ద్వేషాలు కలిగి ఉంటారు ఆశ్రమంలో వాడికి వచ్చిన చిన్న హోదాని పోగొట్టుకోకుండా ఉండటానికి వాడిని కుట్రలు అన్ని చూశాను నేను
(16:28) ఇదంతా నీవు ఒక విశేష వ్యక్తినివ పిలిపించుకోవడానికి పడే తాపత్రయం నువ్వు కౌన్ గిస్క గొట్టం రావయ నువ్వు ఇక్కడ ఎవడు నువ్వు అసలు యు ఆర్ నోబడీ అంటే కోపం వస్తది నేను చెప్తున్నా ఐ యామ్ నోబడీ నేను కౌన్ కిస్క గొట్టంగా నాకే విలువ లేదు నాకు మీరు విలువ ఇచ్చిన నాకు ఏ విలువ అంటుకోదు ఈ స్థితి బాగుంది. నగ్నత్వం లాగా నువ్వు బట్టలు వేసుకున్నా నువ్వు నెక్కడిగానే ఉన్నావ్ నగ్నత్వం నుంచి నువ్వు ఏది తీసేయలేవు ఒక ఇంటిక పేకిన నువ్వు నెక్కడిగానే ఉన్నావ్ నువ్వు ఎగిరిన నెక్కడిగానే ఉన్నా దుంకిన నిక్కడిగానే ఉన్నావ్.
(17:11) నేను అక్కడ నిలబడి మాట్లాడుతున్నా అందుకే ఈ ప్రపంచంతో నేను సంబంధం పెట్టుకోవట్లే ఎదగాలన్న ఆలోచన వచ్చిందా దానికి అంతమే లేదు. దుకాణాలు పెట్టాలన్న ఆలోచన వచ్చి ఎన్ని పెడతావ్ ఇంకా ఆపే చాలు నువ్వు తో మూర్ఖత్వం పిచ్చి నువ్వు ఉన్నావు అది సరిపోదా మళ్ళీ నీకు ఇంకోటి ఆలంబన కావాలి ఇంకేదో క్రియేట్ చేయాలి నీవు ఉన్న చోట ఏదో చేయగలిగితే చెయి నేను హైదరాబాద్ లోనే అతి పెద్ద అవుట్లెట్ అతి పెద్ద ఆశ్రమం అని చెప్పారు నిన్న భూమి ఎంత ఉందో తెలుసా దాంట్లో ఇది ఎంత ఉంది జస్ట్
(17:55) ఒక ఎకరం ఉంటే పెద్దది అయిపోతదా పోనీ ఎందుకు అట్లా స్పెషల్ గా చెప్తున్నారు ఎందుకు దాని ఫీచర్స్ స్పెషల్ గా చెప్తున్నారు టు అట్రాక్ట్ పీపుల్ ఇజంట్ ఇట్ స నేను దాంట్లో లేను నాకు ఇలాంటివి ఆసక్తి లేదు ఊరికే వచ్చాను జస్ట్ నాకు ఏమి చెప్పకండి మీరు ఇంత చేసిన తర్వాత మళ్ళీ మీరు చెప్పడం ఏమిటి సో లెట్ మీ పర్స్ూ నాకు కూడా స్టూపిడ్ బ్రైన్ ఉంది లెట్ పర్సవ్ అట్లా నేను జనాలని తప్పించుకొని నాయకంతంలో నేను ఉంటాను.
(18:31) సో ఒక్క మాట మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నా. ద్వంద్వము నుంచి బయట పడవలసిందే సుఖ దుఃఖం నుంచి బయట పడాలి ఇష్టా ఇష్టాలు అంటే ఛాయిస్ నుంచి బయటపడాలి. గెలుపు ఓటమి ప్రాపంచిక విషయాల నుంచి బయటపడాలి నువ్వు నేను ఈ బేద నుంచి బయట పడాలి బయటపడాలి అంటే నువ్వు నేను లేవని కాదు అది నిరంతరం ఉండకూడదు రుగ్మతాది తర్వాత నువ్వు విశిష్టమైన వ్యక్తివి అనుకోవడమే నీ బాధ కారణం.
(19:00) సో నువ్వు విశిష్టమైన వ్యక్తివి అని అనుకోకు విశిష్టత కోసం పాకులాడకు నీ విశిష్టత నువ్వు దర్శించు కానీ అది వేరే వారి ద్వారా వస్తుందని మాత్రం అనుకోకు ప్రపంచంలో గుర్తింపు బయట నుంచి వస్తుంది ఆధ్యాత్మికలో గుర్తింపు స్వీయ దర్శనం ప్రపంచం ప్రదర్శనం ఆధ్యాత్మికత స్వదర్శనం సో ఈ షోయింగ్ ఆఫ్ బిజినెస్ నుంచి మైండ్ బయటపడాలి ద్వందం నుంచి బయటపడాలి ఫైన్ సో వేరే వారి ద్వారా నీకు ప్రతిష్ట వస్తుందంటే అది బానిసత్వం అని చాలాసార్లు అవార్డు ఇస్తారు తిరిగి అవార్డు తీసేసుకుంటారు.
(19:37) రీసెంట్ గా ఆ జానీ మాస్టర్ ఎవరో ఎవరో చెప్పారు నాకు అతనికి ఏదో అవార్డు ఇచ్చారు రీసెంట్ గా ఏదో కేస్ అయింది అవార్డు నీకు తీసేసుకున్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు తనే అబ్జల్ గంజికి వెళ్లి తనే అవార్డులు ఆ షీల్డ్ కొనుక్కొచ్చుకొని తన తనే రకరకాల సంస్థల పేర్లు పెట్టి తనే ఇంట్లో పెట్టుకుంటాడు. ఇవి ఎవరు లాగేసుకోలేదు నానుంచి అంటాడు. అందుకే ఈ ప్రపంచంతో కేర్ఫుల్ గా ఉండండి.
(19:58) నిన్ను ఆకాశానికి ఎత్తేసినట్టే ఎత్తేస్తారు నువ్వు ఎవరిద నడుముగ్గిలింద వీడియో వచ్చిందా నిన్ను తీసి నీలో బొంద పెడతారు బి కేర్ఫుల్ విత్ ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఫేమస్ పీపుల్ ఉన్నారో గురువులు ఉన్నారో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారో తెలుసా వాళ్ళు స్వేచ్ఛలో లేరు. ఏం జరిగితే ఏం జరుగుతదో ఇప్పుడు కట్టుకున్నదంతా ఒక చిన్న చేష్టతో పోతది శ్రీ శ్రీ మహాకవి శ్రీయం అన్న మాట గుర్తుపెట్టుకోండి నెప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నివిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే ఇది అనుభవం నుంచి రాసిన శ్రీశ్రీని మహాకవిని చేసింది వీళ్లే
(20:38) శ్రీశ్రీని వేస్ట్ ఫెయిల్ అన్నది ఈ సమాజమే కిందికల నిలబడ్డప్పుడు నువ్వు ఎవడు బాబాయ ఎంటర్ అంతే ఇప్పుడు చిరంజీవి లాంటివాడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మెగాస్టార్ చోడ్ దియా సబ్ ఏయ్ సో ఇప్పుడు నువ్వు ఒక్కసారి చౌరస్థాక వచ్చి నిలబడ్డ తర్వాత నువ్వు ఎవరన్నా ఒక మాట అన్నావ అనుకో మేము అంటాం బయ బీ రెడీ నువ్వు మా మీద బుడద పోస్తే మేమ మీద అంతకంటే ఎక్కువ బుడద పోస్తాం మీ మీద ఇది జరుగుతుంది కదా ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నది ప్రకృత్యా శూన్యచిత్తస్య కుర్వతోస్య
(21:23) యదృచఛయ ప్రాకృతస్యేవధిరస్య నామనో నా అవమానత ఎంత అద్భుతమైన మాటలు ఇవి నామనో నా అవమానత సో స్వభావ సిద్ధంగా ప్రారబ్ధశాత్ జ్ఞాని అజ్ఞానిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. జ్ఞానికి మాన అవమానాలు లేవు. ఇదొక్కటి చాలు సార్ ఇప్పుడు నేను చెప్తున్నా 2009 తర్వాత నన్ను అవమానించిన వాడు లేడు. దీన్ని సరిగ్గా చెప్పకపోతే తప్పుగా అర్థం వస్తుంది నన్ను ఎవరు ఏమనలేదు కాదు ఎవ్రీ డే ఎంతమందినా నన్ను అవమానించొచ్చు.
(22:10) నేను తీసుకోవట్లేదు అంతే నేను చూస్తున్నాను అవమానాన్ని అవమానాన్ని తీసుకోవాలంటే అహమే అహమే అవమానాన్ని క్యాప్చర్ చేస్తది నీ నేను అనే భావన పోయిందనుకో అవమానం పోయింది నిద్రపోయేవాడిని అవమానించు అరే బాడకవులే అంటే లేస్తాడే వాడు నిద్రపోతుంటాడు అంతే అక్కడనేమో అవమానం తీసుకునేవాడు నిద్రలో ఉన్నాడు అతను లేడు ఎటో పోయాడు బైక్ వేసుకొని మరణించేవాడిని అవమానించలేవు సేమ్ అష్టవక్ర సంహిత అద్భుతం అసలు అల్టిమేట్ మేట్ అండర్స్టాండింగ్ కబీర్ అన్న ఈ మాట విన్నారా సాధో సహజ్ సమాధి బలి గురు పరితాప్ జా దిన్సే జాగి దిన్ దిన్ అధిక్ చెలి చాలా అద్భుతమైన వాక్యం ఇది అంటే అత్యంత
(22:56) సహజంగా శూన్య చిత్రుడవిగా సాధన వల్ల కాదు ఎక్కువ సాధన చేశవ అనుకో నీ శూన్యం నికార్స అయిందయ ఉండదు నువ్వు తెలుసుకోబై ఒక్క మాట ఇప్పుడు నేను చెప్పింది మీరు రాసుకోండి ఏ సాధన అక్కర్లేదమ్మ నేను అనామకుడిని నేనుఒక కౌన్ కిస్కా కొట్టం కానీ నా నేను చిన్న చిన్న తప్పులు చేస్తాను కానీ వాటిని గంభీరంగా తీసుకొను కోపం వస్తే సెకండ్ లో మర్చిపోతాను ఎవరైనా నా మీద కోపపడొచ్చు నేను దాన్ని తీసుకొని చిన్న చిన్నవి రాసుకో గోడ మీద నీవు నీకు అధిక ప్రాధాన్యత తెచ్చుకోవడం వల్ల దానికి ఇప్పుడు ఒక రాయికి నువ్వు ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చావు అనుకో ఒక బంగారు ఉంగరానికి అధిక
(23:26) ప్రాధాన్యత ఇచ్చావు దాని వల్ల బాధ వస్తది కదా అర్థం అవుతుందా లేదా నాకు చాలాసార్లు డౌట్ వస్తది మే బీ లిజనింగ్ సరిగ్గా చేయడం లేదు మో అంటే ఎవరనా నాతో వచ్చినప్పుడు అనిపిస్తే చిన్న విషయం నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి బాధ కలుగుతుంది ఇది అర్థమయిందా కాలేదా అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు నేనున్న అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు నా వైలిన్ కి ఇవ్వడం లేదు అలాగే నా శరీరానికి దేని ప్రాధాన్యత దానికి ఉంది అంతవరకే సో ఎక్కడి నుంచి దుఃఖం వస్తుందో చూడు దాని అంతశృత లోపల ఉందా బయట ఉందా సో దుఃఖానికి కారణం బయట ఉంది కానీ దుఃఖం నీకు ఇంపాక్ట్ అవ్వడానికి కారణం నీలో
(24:14) అహంకారం వల్ల సో గమనిస్తే తెలుస్తది. ఎవ్వరికీ దుఃఖం ఉండాలని ఉండదు అయినా సరే తెలియకుండా దుఃఖ పడుతూ ఉంటారు తలుచుకుంటారు బాధపడతారు నిరంతరం వేరే వాళ్ళని ఆక్షేపిస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏవో ఉంటే ఇదంతా ఎందుకు వై అవిద్య అధ్యాస అజ్ఞానం నువ్వు నిమిత్తమాత్రుడివని తెలుసుకుంటే సరిపోతది. కానీ మనుషులకు అహంకారం అట్లా ఎట్లా కుచ్చు కరికే దికాన నేనేదో పీకాలే ఏదో చేస్తావు ఓ చిన్న సీతాక ఒక చిలుక కూడా దానికి సాధ్యమైనది ఏదో చేస్తుంది అది చేసింది నువ్వు చేయలేవు నువ్వు చేసింది అది చేయలేదు.
(24:59) దీనికి ఏది సాధ్యమో తప్పకుండా జరుగుతుంది. ఒక రేగిపళ్ళ చెట్టు నిరంతరం రేగిపళ్ళ ఇస్తూ ఉంది. ఒక బంతిపూలి చెట్టు బంతిపూలు ఇస్తుంది ఏ ఊర్లో ఉన్నా ఏ నేలలో ఉన్నా తనకు ఏది సాధ్యమో చేస్తూ అట్లా చేయడం దాన్నే సహజం అన్నారు. సాధో సహజ సమాధి బలి అంటే ఏది నీకు సహజమో దాన్ని పట్టుకో కానీ ప్రపంచం దూరింది కదా సహజత్వం అంతా బొందబెట్టి ఆ సహజంలోకే పడుతున్నాం మనం ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా అసలు మనం ఆ శూన్య సహజ చిత్తంలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఏదో సాధించాలన్న తాపత్రయం మనలో బయలుదేరింది.
(25:40) సో ఏదో సాధించాలని నువ్వు చేసేది ఏది ధ్యానము కాదు ఏదో సాధించాలని నువ్వు చేస్తున్నావా చూడు బోలరాయ్ నువ్వు ధ్యానం చేయట్లే సంథింగ్ గెలిసి చేస్తున్నావు ఇంకా లోపటికి వెళితే గుర్తింపు కోసం చేస్తున్నావు ఒప్పుకో ఒప్పుకోకపో ఆనెస్టీ కావాలి చివరిగా ఒక మాట రెండు మాటలు చెప్పుకు కొని ముగిద్దాం ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని ఎప్పటికీ శాశ్వతంగా ఏదైతే ఉంటుందో దానితో సంబంధం కలిగి ఉన్నవాడు జ్ఞాని ఏమైతే అశాశ్వతమో వాటితో సంబంధం కలిగి
(26:26) ఉన్నవాడు అజ్ఞాని ఇంతే రాసి పెట్టుకోండి ఇంకా ఇది నేను పుస్తకాల్లో చదివి చెప్పింది కాదు నేను నా అనుభవంతో చెప్తున్నా నేను శాశ్వతమైన విషయాలతో సంబంధం పెట్టుకున్న ఆ శాశ్వతమైన వాటిని అవసరం కోసం వాడుకుంటున్నా ఇంతే తర్వాత ఏం చేస్తున్నా దాని పట్ల మమకారం లేకుండా జస్ట్ నిష్కామ కర్మ చెయ్ సో ఈ సూత్రం పరమాద్భుతమైంది. అంటే ఏం చేసినా సరే ఎవరు నీతో ఏమన్నా సరే అవమానాన్ని తీసు గబరించకు నిన్ను ఎవరో ఒక అమ్మ ఫోన్ చేసింది ఏడుస్తుంది.
(27:06) నా కొడుకు నా వల్లే చచ్చిపోయాడు అన్న బాధ అంటే నీ వల్ల అంటే మీరేమనా కార్డుతో బుద్ధి చంపేశారు అని అడిగాను అలాంటిది ఏమీ లేదు. అప్పుడు మీ వల్ల అవుతుంది అది అప్పుడు మీరు కారు రెండు ఉన్నారు మీ వల్ల ఒక్కరి కారు కూడా భాగస్వామి అయింది. స ఒక వ్యక్తి అవగాహన లోపం వల్ల మరణించాడు అదే అవగాహన లోపంతో మీరు ఏడుస్తున్నారు. నేను రెండు మాటలు చెప్పి తర్వాత అన్నా ఈ భూమి మీద ఉన్న అందరిని వదిలేసి ఒక్క వ్యక్తి గురించి ఆలోచించనంత వరకు కరెక్ట్ చెప్పు నా తోటలో ఒక్క మొక్క నేను పెంచుకున్నాను ఆ ఒక్క మొక్క ఎవరో పీక్కుపోయారు ఏడుస్తూ కూర్చుంటావా ఆ మొక్కని ఇంకో మొక్కతో రిప్లేస్ చెయి
(27:51) నేనంటే గౌరవం ఉందా అంటే ఉందన్నది నన్నే నీ కొడుకు అనుకో ఒక్క సెకండ్లో ఏడుపు ఆపేసింది ఎంత సంబరపడ్డదో నిజంగా అనుకోన జీవితకాలానికి అనుకో ఇది జోక్ చేయట్లే నా వల్ల నీకు ఉపయోగం లేదు నీ వల్ల నాకే ఉపయోగం లేదు ఇది తెలుసుకొని నేను అడుగు చెప్తున్నాను నువ్వు కూడా తెలుసుకో మొట్టమొదటిసారి ఇంతవరకు నీ కొడుకులతో ఎలా ప్రవర్తించావో అలా ప్రవర్తించకుండా ఉండు ఏది ఒత్తిడి చేయకు నీ యొక్క సిద్ధాంతాలు వృద్దకు కొడుకుల మీద బలవంతం చేయకు జస్ట్ ప్రేమని పంచు నీకు ఎప్పుడు ఫోన్ చేయాలనిపించినా 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్లు నా గొంతు విను నీ గొంతు నేను
(28:30) వింటా ఆ తర్వాత ఒక వారం పని చేసుకో లైఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ స్టూపిడ్ థింగ్స్ తో దాన్ని నింపకుహౌస్ ఇస్ బ్యూటిఫుల్ బికాuse్ వ డోంట్ ఫీల్ విత్ స్టూపిడ్ థింగ్స్ మీనింగ్లెస్ థింగ్స్ దేవాలయం ఎందుకంత పరమ పవిత్రమైందో తెలుసా దాంట్లో మనం చెత్తతో నింపడం లేదు సార్ సో మనసు ఒక దేవాలయం అంటే చెత్తదిసి అంతే శూన్య చిత్తుడవి కా సహజముగా నిర్మల మనస్కుడివిగా సహజముగా నిశ్చల మానసుడివిగా సహజముగా సింపుల్ నీలో ద్వైతం పోతే అది వస్తుంది.
(29:09) నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకోని క్షణం అది కాంతి నీలోకి పిల్లగా ప్రవర్తిస్తుంది ప్రవేశిస్తుంది. అట్లాంటి క్షణాలు అందరికీ ఈ క్షణమే అందుబాటులో ఉన్నాయి దానికి మనమే మనమే డోర్ వేస్తున్నాం సూర్యకాంతి రాకుండా ఇదేం ప్రవచనం కాదు సలహా కాదు హాయిగా ఉండొచ్చు అని చెప్తున్నాడు అంతే అయినా ఎవరి జీవితం వారిది ఎవరి జీవితాన్ని ఎలా మలుచుకోవాలనుకుంటే అందులో అలా మలుచుకోవచ్చు.
(29:39) నాకు ఏ స్టేక్ లేదు నేను ఎవ్రీడే చెప్పింది మర్చిపోతున్నాను నేను నా జీవితంలో పడుతున్నాను. నాకు ఏది సాధ్యమో అది చేస్తున్నాను ఏది సహజమో అది చేస్తున్నాను. ఏది సాధ్యం కాదో అది వదిలేస్తున్నాను అంతే ఏ బాధ లేదు గిల్ట్ లేదు ఏమీ లేదు. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆ సహజ స్థితికి ఆ సహజ ప్రశాంతతకి మీలో ఉన్న అనామకతకి ఇక్కడ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న ఓ అనామకుడు శ్రీ సరసువైస
No comments:
Post a Comment