కర్మ వ్యాధి నిజమా ? - Why Some People Suffer Repeatedly in Life | Karma Disease | Dr Harish Tenneti
Author Name:Telugu Bhakti Life
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguBhaktiLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Td4mggIoasE
Transcript:
(00:00) నమస్తే సార్ నమస్తే అండి సార్ కర్మవ్యాధి అంటే ఏంటి సార్ అసలు ఈ కర్మవ్యాధి వల్ల మనం ఏదైనా అంటే దీని వల్ల ఉపసమనం ఉంటుందా లేకపోతే దీని వల్ల కలిగే ఆ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలి ఇవన్నీ కొంచెం వివరించాను. యా కర్మ ద్వారా శారీరిక బాధ వస్తుంది. ఓకే ఓకే మనకి జీవితంలో ఏ కర్మ చేసినాను శారీరిక బాధ మానసిక బాధ కంపల్సరీగా వస్తాయి.
(00:27) ఓకే ఓకే శరీరానికి సంబంధించిన బాధలు రావడానికి గల కొన్ని గ్రహాల ప్లేస్మెంట్ మన కర్మతః అలా వచ్చి కూర్చుంటాయి. ఓకే ఫస్టే ఫస్ట్ కంపల్సరీ ఈ రోగములతో నువ్వు బాధపడి బయటిక వస్తావ్ శారీరకంగా నువ్వు బాధపడతావ అని ఫిక్స్ అయి వస్తుంది. ఓకే ఓకే అండ్ నిజంగా కూడా ఎవరైనా చార్ట్ చక్ర వేసుకుంటే ప్రతి శరీరానికి ఒక బాక్స్ ఉంటుంది. ఓకే కళ్ళకు సంబంధించిన వ్యాధి వస్తుందంటే వాళ్ళకి అక్కడ ఒక బాధకుడు ఉంటాడు.
(00:53) అలాగా బాధకాలతో మనకి కొన్ని ఇబ్బంది పెట్టడానికి నీకు శరీరంకి సంబంధించిన రోగం వస్తుంది. ఓకే శారీరక రోగానికి మెయిన్ గా మనకి పూర్వజన్మ కర్మలే మేజర్ రోల్ అన్నమాట మన జెనటికల్ గాను DNAన్ఏల రూపంలోనూ ఉంటాయి. ఓకే అందరికీ అవి ఎక్స్ప్రెస్ అవుతాయా లేదా అన్నది మన మన ప్రవర్తనను బట్టి ఆధారపడటం. భగవంతుడు సృష్టిలో అన్నిటికీ కూడా అతనిలోని ఒక పార్ట్ తీసి ఇచ్చాడు మనకి పరమాత్ముడులోనుంచి ఒక ఆత్మ పరమ ఆత్మ నుంచి ఒక ఆత్మ మనకు వచ్చింది అతను మనల్ని కాపాడడానికి అరే కర్మాలు చేసావురా ఎన్ని తిరిగేసావు నేను ఉన్నాను లోపల అని గుర్తించు అప్పుడు నీకు వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించడానికి
(01:38) నేను వస్తాను నీతో పాటు ఓకే అని మన లోపల ఒక ఆత్మ స్వరూపం వెలుగుతూ ఉంటుంది. ఉమ్ కర్మతః మనకు వచ్చిన బాధలని శారీరిక బాధలని చాలా మంది డిఫ్లెక్ట్ చేస్తారు డిఫ్లెక్ట్ అంటే లైట్ పడగానే మనం ఏదైనా ప్రొజెక్టర్ పెట్టి డిఫ్లెక్ట్ చేసేసినట్టు ఆర్ స్క్రీన్ పెట్టి డిఫ్లెక్ట్ చేసినట్టు నాకొద్దు నాకొద్దు నాకొద్దు అనుకుంటారు. ఓకే రాగానే ప్రాబ్లం ఏదైనా హెల్త్ ప్రాబ్లం రాగానే ఇక దానికి సంబంధించిన ఆ తప్పించుకునే మార్గాలు దాంట్లో తప్పించుకోవడానికి వచ్చిన మార్గాల్లో బాధపడడం ఓకే తెలియదు ఈ డాక్టర్ కి తెలియదు ఇంకో డాక్టర్ కి ఆ డాక్టర్ కి తెలియదు ఇంకో
(02:17) డాక్టర్ కి అని వ్యాధిని నయము చేసే డాక్టర్ ని సైతం ఓకే వ్యాధి నిరోధక సంబంధించిన ఏదైతే పవర్ మన లైఫ్ లోకి వస్తుందో దానిని పుష్ చేయడం ఓకే ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శరీరానికి రోగము రాగానే మ్ మనకి మెయిన్ చేయాల్సిన పని ముందు స్ట్రెస్ పడొద్దు. ఉమ్ అదే రోగ నిరోధకని పెంచుతుంది దట్ ఇఫ్ దేర్ ఇస్ నో స్ట్రెస్ ఓకే నీ ఆటోమేటిక్ గా హెల్త్ ఇంప్రూవ్ అయ్యి దాన్ని ఫైట్ చేస్తుంది.
(02:48) చాలా మందికి తెలియని పాయింట్ తెలుసా ఎప్పుడైనా రోగం రాగానే ఫస్ట్ స్ట్రెస్ పడతారు. ఉమ్ దట్ ఇస్ ద వే నువ్వు యక్సెప్ట్ చేస్తావ్ ఓకే నాకు రోగం వచ్చేసింది నేను బాధపడిపోతున్నాను ఈ ముక్క నేను క్లాసుల్లో చెప్తూ ఉంటాను తల కొట్టుకొని చెప్తాను నీకు శరీరానికి రోగం వచ్చింది కానీ నువ్వు బాధపడకూడదు అదే అదే లాక్ అక్కడ నువ్వు బాధపడగానే కరెక్ట్ గా కూర్చుంది ఇంకా నిన్ను వదలదు అది అందుకని ఏ శరీరం అన్న తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి వస్తాయి జరా ఏజింగ్ వ్యాధి ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు దాన్ని తప్పించలేవు ఎంతమంది వస్తారో తెలుసా నా దగ్గరికి
(03:29) కరెక్ట్ గా ఎల్లుండి ఎగ్జామ్ ఉందండి ఈరోజు యాక్సిడెంట్ ఇదేదో అయింది నాకు ఆ రోజు ముందు రోజే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. చాలా మంది 10ెత్ క్లాస్ పిల్లలు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే ఆ ముందు రోజు టైఫాయిడ్ వచ్చింది ఇలా చెప్తారు. ఓకే అప్పుడు నాకు ర్యాంక్ ఎందుకు రాలేదు అంటే టైఫాయిడ్ వచ్చింది. సో అలాగ వ్యాధి మన జీవితంలోకి వస్తుంది.
(03:49) ఎందుకు వస్తుంది నిన్ను బాధ పెట్టడానికే వస్తుంది శారీరకంగా మానసికంగా నిన్ను బాధ పెట్టడానికే వస్తుంది లేదనుకో అందరూ ఎంజాయ్ చేస్తారు రోగాన్ని నిజంగా చెప్తున్నాను రోగాన్ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు కరెక్ట్ ఓకే ఈ నొప్పిని అనుభవించి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారంటే చాలా మంది నొప్పిని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఏంటి దీన్ని ఎలా బయట పడాలని ఆలోచించారు నొప్పిని ఎంజాయ్ చేస్తారు.
(04:13) ఉమ్ అది వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది లోపల సో ఫస్ట్ థింగ్ ఎవరికైనా వ్యాధి రూపంలో ఏదైనా వస్తుంది అంటే స్ట్రెస్ పడకండి ఇది గోల్డెన్ కీ నేను చెప్పేది. వస్తుంది శరీరానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది వ విల్ సీ వాట్ కెన్ బి డన్ అది తెలియక వ్యాధి నిరోధక డిఫ్లెక్టర్స్ గా మనం దాన్ని ఆ నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అనే దాంట్లో వెళ్ళిపోతారు.
(04:35) నా దగ్గరికి ఒక ఒకతను వచ్చాడండి ఎంత టిపికల్ గా వాడిని కర్మ బంధిస్తుందో చూడండి అన్నిటికీ ముందు జాగ్రత్తగా ఉంటాడు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెక్ప్ చేయించుకుంటాడు ఎక్సర్సైజ్ చేస్తాడు అన్నీ చేస్తాడు. ఉమ్ కానీ ఆయన ప్లాన్ ఎక్కడ మారుస్తాం కరెక్ట్ గా ఒక ప్రాబ్లం్ వచ్చింది. కాలు ఇట్లా నడుస్తుంటే ఇట్లా ట్విస్ట్ అయింది. ఓకే బెనికింది కదా అని ఒక లోకల్ ఒక దగ్గరికి వెళ్తే కట్ కట్టాడు.
(04:58) అది కొంచెం అనాటామికల్ పొజిషన్ లేకుండా ఇట్లా సైడ్ కి కట్టాడు. ఓ ఓకే స్లోగా ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ తర్వాత అది ఏంటి సరిగ్గా కూర్చోవట్లేదు నాకు లెగ్ అని అయ్యో అక్కడ చిన్న లెగమెంట్ ఎయిర్ ఉంది. దాన్ని మనం సర్జరీ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే అని సర్జరీ చేసాం. ఆ రోజు ఆ పరిస్థితిలో అక్కడ మెయిన్ సర్జన్ ఎవరైతే రావాలో రాలేదు.
(05:18) సో అందుకని ఎవరెవరో జూనియర్ ఎవరో చేశారు. దాని నుంచి ఇంకా ప్రాబ్లం్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫిజియోథెరపీ అని దాని తర్వాత అది ఉంది కదా అని చెప్పి ఒకాయన దీనికి స్టిరాయిడ్స్ ఇవ్వాలని స్టిరాయిడ్స్ మంచిగా ఉన్న వ్యక్తిని ఇట్లా లావైపోయాడు. నీ లైఫ్ లోకి కర్మ రావాలి అంటే ఎలాగో నువ్వు తప్పించలేవు మిత్రమా తిరిగి తిరిగి వస్తుంది ఓకే అందుకని ఆ టైంలో నువ్వు అంత స్ట్రెస్ పడిపోయి ఇన్వెస్ట్ డాక్టర్ కార్డ్ బెస్ట్ అంత అన్ని చేసినా నీకు వస్తుంది దాన్ని బాధపడకుండా భయపడకుండా స్ట్రెస్ తీసుకోకుండా దీన్ని వాట్ బెస్ట్ ఐ కెన్ డు ఓకే అనేది మాత్రమే మన చేతిలో ఉంది అంత జరిగినా
(05:58) నేను చెప్పేది ఓకే జరిగింది కదా ఇప్పుడు దాని వెనక్కి జరిగి దాన్ని మార్చలేదు ఆ రోజు ఆ డాక్టర్ గాడు అట్లా చేసాడు డాక్టర్ గాని ఏం చేస్తావ్ మహా అయితే వెళ్లి హాస్పిటల్ నాలుగు గోడలు పాలుగొడతావు అంతకుమించి ఏం చేయగలవు ఏమి చేయలేవు నువ్వు దాన్ని ఎన్ని రోజులైతే బాధగా తీసుకుంటావో నీకు బాధ అనుభవిస్తూనే ఉంటావు ఏరోజయతే ఏదో జన్మలో చేశనురా ఇది వచ్చింది.
(06:23) దీన్ని ఆ భగవంతుడే తీర్చాలి పాజటివ్ అనే దాంట్లో ఉండి ఎవరైనా వ్యాధి నిరోధక శాఖ ఎవరైనా మన ఇమ్యూనిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక మంచి ప్రో హీలింగ్ ఫ్యాక్టర్ ఏదైనా రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి యాంటీ హీలింగ్ ప్రో హీలింగ్ నాకు దెబ్బ తగిలింది నేను దాన్ని కొడుతూ ఉన్నాను అంటే మానదు. ఉమ్ జస్ట్ కొన్ని రోజులు పక్కన పెడితే అది మానిపోతుంది.
(06:44) అలాగ టైం ఇవ్వాలి ప్రో హీలింగ్ ఇవ్వాలి మైండ్ ఫ్రీ పెట్టుకోవాలి లోపల రాంగ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయద్దు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి కావాల్సిన మెడికేషన్ తీసుకోవాలి దాన్నే ఇది తప్ప నా లైఫ్ లేదు నాకు ఒక్కసారి ఇది మానిపోతే అండి ఎక్కడికో వెళ్ళిపో కరోనా వచ్చిన టైం లో చూసాను నేను నేను కరోనా టైంలో కరోనా వచ్చింది సార్ లేకపోతే ఈ పార్టీకి నా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోయేది అన్నాడు అయి కూడా ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటికే ఆ బిజినెస్ ఎక్కడికి వెళ్ళలే అక్కడే ఉంది ఎందుకంటే వీళ్ళు ఏదో కారణం చెప్పి చెప్పి జీవితాన్ని ఆపుకుంటారు.
(07:14) అలాగే శారీరికంగా ఓకే జనరల్ గా వచ్చే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ నీకు కర్మతః వస్తాయి. ఓకే ఏమ ఉండదు లోపల స్ట్రెస్ పడి స్ట్రెస్ పడి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తర్వాత తెలియకుండానే డైజెస్టివ్ ఇష్యూస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి మిగితావన్నీ స్టార్ట్ అవుతాయి ఓకే సో కర్మతః కర్మ వ్యాధి నీ లోపలికి చేరే మార్గాలలో అబ్డామిన్ గ్యాస్ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నీ ఫుడ్ హ్యాబిట్ ని మారుస్తుంది.
(07:42) నీ లోపలికి ఒక వ్యాధి రూపంలో రావాలంటే ఓకే ముందు నీ తిండి అలవాట్లను మారుస్తుంది. అదేదో గోని సంచిలోకి బట్టలు కుక్కినట్టు బియ్యం బస్తాలోకి బియ్యం వేసినట్టు తింటాం. ఎందుకు ఇంత ఆకలి వేస్తుంది అని అర్థం కాదు ఏ టైం పడితే ఆ టైం లో తినేస్తాం రాత్రి 10 తర్వాత ఆకలి వేయడం మొదలవుతుంది. అలా రోగం లోపలికి రా చొచ్చుకుని వస్తుంది అంటారు.
(08:05) ఇవన్నీ కూడా కర్మతః చేసేవే. అలా వస్తుంది ఇరుక్కుంటుంది ఎందుకు బద్ధకంగా ఉన్నామో తెలియదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు డైజెషన్ ఎందుకు ప్రాబ్లం అవుతుందో అలా అన్నీ పయలపోతాయి. ఉమ్ ఒక స్టేజ్ వచ్చాక తెలుస్తుంది దీని వల్లేరా నాకు ఇట్లా అవుతుంది అని అయినా కూడా మారలేని స్థితిలో ఉంటాం. అయిపోద్ది అప్పటికి సో ఇది కర్మతః వ్యాధి వస్తుంది.
(08:27) ఈ వ్యాధిని బాధగా మార్చుకుంటే నువ్వు ఎప్పటికీ ఆ సఫరింగ్ నుంచి బయట పడలేవు. ఓకే బికాజ్ అది కంప్లీట్లీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ కొంతమంది దగ్గరికి వస్తారు షోల్డర్ పెయిన్స్ అని కొంతమంది క్రానిక్ టూత్ పెయిన్ తో వస్తారు ఎక్కడ ఉందో తెలియదు పెయిన్ పళ్ళన్నీ చూస్తే బాగుంటాయి. ఇదంతా నొప్పండి అంటారు టిఎంజే పెయిన్స్ అని మా దగ్గరికి వస్తారు.
(08:46) ఎక్కడ అంతా బాగుంది. కానీ నొప్పి నొప్పి నొప్పి నొప్పి నొప్పి ఓకే మనక అట్లాగా ఆ ఎన్నో రకాల ఫీవర్స్ పైరక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని ఎందుకు ఫీవర్ వచ్చిందో తెలియకుండా ఉండే రోగాలు కొన్ని ఉన్నాయి. ఓకే ఎందుకో ఫీవర్ తెలియదు. దేర్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఫీవర్ వస్తూ ఉంటుంది. అలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మలు మనకు వెళ్ళిపోవడానికి వస్తాయి.
(09:11) సరే సింపుల్ ఫీవర్ సింపుల్ ది అయితే ఓకే కానీ కొన్ని మేజర్ లైఫ్ త్రెట్నింగ్ డిసీసెస్ మనని డివాస్టేట్ చేయడానికి వస్తాయి. మనని మొత్తం తుంచేయడానికి అలాంటప్పుడు కూడా నేను చెప్తున్నాను నీ ఫ్రెండ్ అయినా నీ ప్రశాంతతని కోల్పోవద్దు స్ట్రెస్ పడవద్దు ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్ట్రెస్ ఉండకూడదు. ప్రో హీలింగ్ ఫాక్టర్స్ ని పెట్టుకోండి అప్పుడు నువ్వు కర్మ అనుభవిస్తావు బట్ బాధపడవు బాధ మన చేతిలో ఉంటుంది.
(09:42) శరీరానికి ఇబ్బంది ఉంటుంది మానసిక ఇబ్బంది మనం చేసుకున్నది మానసిక ఇబ్బంది ఎవరు పడతారో తెలుసా ఎప్పుడో ఏదో జన్మలో ఎవరినో మానసికంగా ఇబ్బంది పెడితే వీళ్ళు మానసిక ఇబ్బంది పడతారు. ఇంకా రాత్రి నిద్ర పట్టదు. సో రెండో మార్గం ఏంటంటే మన లోపల ఫస్ట్ కర్మతః వ్యాధి రావడానికి మార్గం ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా తినడం రెండో రకం నిద్ర పట్టకపోవడం నిద్ర అనే ఒక మేజర్ హీలింగ్ ఫ్యాక్టర్ ని దెబ్బకొడుతుంది.
(10:08) వీళ్ళు తెలియకుండా ఫోన్లు చూస్తూ చూస్తూ చూస్తూ 12 ఒంటి గంట అయిపోతుంది. అలా శరీరంలోకి రోగాన్ని తెచ్చుకుంట మూడోది ఏదైనా వ్యసనం ఓకే సం కైండ్ ఆఫ్ వ్యసనం తెచ్చుకొని లైఫ్ లోకి అది స్టైల్ అనుకునో లేకపోతే కూల్ గా ఉందనుకనో ఎంజాయ్ అనుకనో తెచ్చుకుంటాం. ఉమ్ ఇలా కర్మతః రోగం మన శరీరంలోకి వస్తుంది. ఇది ఒక ఏది చక కొంతమంది పుట్టుకతోనే కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ తో పుడతారు.
(10:32) అవును ఓకే వీళ్ళది కూడా కర్మతః చెప్పాలి. అట్ ద సేమ్ టైం బాధ పడకూడదు అని నేర్పించాలి. ఓకే సం థింగ్స్ ఆర్ నాట్ ఫర్ యు అంతే కొంతమంది కళ్ళు లేకనో కాళ్ళు నిజంగా చెప్పడం చాలా ఈజీ ఇక్కడ కూర్చొని కానీ వాళ్ళు పడే బాధ నిజంగా అరే ఒక పార్ట్ లేదు నా శరీరంలో అంటే ఎంత బాధ ఉంటదో బట్ దేర్ ఇస్ నో అదర్ మెథడ్ దాన్ టు స్టాప్ సఫరింగ్ అది ఎంత త్వరగా రియలైజ్ అవ్వగలిగితే అంత బాగుంటుంది.
(10:58) ఉ సో వ్యాధి రూపంలో వచ్చేవన్నీ కూడా ఒకటి ఎప్పుడైనా ఏ జన్మలో చేసిన పాపము ఓకే ఆ పాపములో ముఖ్యంగా ఎవరినైనా బాధ పెట్టి తల్లిదండ్రులని బాధ పెట్టి ముఖ్యంగా సూర్యుడికి రాహువుకి సంబంధించిన తల్లిదండ్రులకు బాధ పెట్టినవాడు ఓకే చర్మ వ్యాధులతోన దాని తర్వాత ఎముకలకు సంబంధించిన వ్యాధులతోన బాధపడతారు. ఉమ్ నెక్స్ట్ అదర్ ఫార్మాట్ చంద్రుడు చంద్రుడు వీక్ ఉన్న చోట మానసిక సమస్యలు వచ్చిపడతాయి.
(11:28) మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ టెన్షన్ యంజైటీ వర్రీ అన్నీ బాగున్నాయి చూడడానికి మంచిగా ఉంటది కానీ చూస్తే యంజైటీ ఏది చేయాలనా భయం ఏది చేయాలనా వరీ ఇది కచ్చితంగా మానసిక సమస్యలు చంద్రుడు చేస్తాడు చంద్రుడు శుక్రుడు ఆర్ కేతువు రాహువు ఎక్కడో పొజిషన్లో పట్టుకొని ఉంటారు. ఓకే దానినుంచి ప్రాబ్లం జరుగుతుంది. ఇది ఆల్రెడీ డిజైన్డ్ అయి వస్తుంది.
(11:51) హమ్ మనము చేయాల్సింది నేను ఎప్పుడూ అంటుంటాను సమస్య ఉంది కానీ బాధ మాత్రం ఉండాలా వద్దో మనం నిర్ణయించుకోవాలి. ఓకే ఫిజికల్ గా దేనికి సమస్య శరీరానికి నువ్వేం చేయాలి సఫర్ అవ్వకుండా ఉండాలి. సఫరింగ్ ఇస్ యువర్ క్రియేషన్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఈ రోడ్ అంతా బాలేదు ఐ అండర్స్టాండ్ ఆ రోడ్ బాలేదు కాబట్టి అయ్యో రోడ్డు బాలేదే రోడ్డు బాలేదే అని నేను బాధపడడం మెల్లగా వెళ్ళడం తప్పించుకోవడం మనం చేయగల చూసుకుంటూ వెళ్ళిపోవడం మనం చేయాల్సిన పని ఓకే ఓపి రైట్ చాలా చక్కగా వివరించారు సార్ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment