ఒక వ్యక్తి నిరంతరం మౌన స్థితిలో ఉంటే, అతనిలోని అజ్ఞానం నశిస్తుందని, అంతర్లీనంగా ఉన్న జ్ఞానం వెలుగులోకి వస్తుందని ఆయన బోధించారు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మను లేదా ఆత్మను స్పష్టంగా చూడగలమని ఆయన చెప్పేవారు.
మాటలు మౌనం నుండే పుడతాయి, మౌనం లోనే అంతమవుతాయి. కాబట్టి, మూలమైన మౌనంలో ఉండటం అన్నింటికంటే గొప్పదని ఆయన హెచ్చరించేవారు.
మౌనం అంటే నిశ్శబ్దమైన ఆలోచనారహిత స్థితి. అదే ఆత్మ స్థితి
http://youtube.com/post/Ugkxq10yQBIFw1JPOFbiofa929P6Irr32l-P?si=L5RbJag3MJFgYJJc
No comments:
Post a Comment