ఆధ్యాత్మికతతో జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? జ్ఞానానంద స్వామి 𝙓 లైఫ్ కోచ్ సాగర్ సింధూరి
Author Name:GKMC Gnanananda Kriyayoga Meditation Center
Youtube Channel Url:https://www.youtube.com/@KMCkriyayogaChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ln-D_z-VI-A
Transcript:
(00:01) [సంగీతం] ఓం [సంగీతం] [బెల్] ఓం జై బ్రహ్మ జ్ఞాన భారత్ జై జ్ఞాన వివేక భారత్ జై అన్నపూర్ణ దేవి అమృతహస్తం జీకేఎంసి ఛానల్ ప్రైసెకులకి నమస్కారము మహర్షి తపవనం సాగర్ సింధూరి లైఫ్ కోచు మరియు చక్కగా వారికి ఎంతో మంది ఆధ్యాత్మికమైన యూత్ కి ఆధ్యాత్మికమైన భక్తి మార్గంలో ఆధ్యాత్మిక సాధనలో నడుస్తున్న వాళ్ళకి లైఫ్ కోచింగ్ ఇస్తూ
(00:47) మరియు వాళ్ళకి చక్కగా ఆధ్యాత్మికంలో ఆ ముందుకు వెళ్ళేటట్టు ఆత్మస్థైర్యాన్ని మనము కుటుంబాన్ని ఎట్లా ప్రశాంతమైన జీవితం గడపాలని వాళ్ళకు ఎంతో మంచి ట్రైనింగ్ ఇస్తూ వారికి మంచి శిక్షణలు ఇస్తున్న సాగర్ సింధూరి గారి అది మన గురుజీ మాస్టర్ గారి దగ్గర ఉన్నాము. ఈ యొక్క మహర్షి తపోవనం అంటారు ఇది మదనపల్లె దగ్గరలో ఉండేది మదనపల్లె రోడ్డు రైల్వే స్టేషన్ అంటారు.
(01:12) అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపల ఆ కోనాంగివారిపల్లెలో ఈ ఆశ్రమం ఉంది. ఇక్కడ ఆశ్రమం పరిచయం చుట్టూ గుట్టల మధ్య దీన్ని ఆరోగ్యవరం అని కూడా అంటారు మదనపల్లిని. ఇక్కడ టమాటా కూడా ఈ ఎండకాలంలో కూడా కాస్తుంది అంటే చల్లదనం ఉందని అర్థం వాతావరణం. చక్కగా ఇక్కడ ఈ కంపౌండ్ ఏర్పాటు చేశారు చక్కగా ఫినిషింగ్ చక్కగా ఈ చెట్టు రసధనంలో మంచి వాతావరణంలో ఉంది చెట్టు నుంచి ఆ స్పందన చూస్తే మనకు అరుణగిరి లాగానే కనిపించింది అరుణాచలం కొండలాక ఎందుకంటే వీరు ఒక ఏడు సంవత్సరాలు అరుణాచలంలో కూడా ఉండేసి వచ్చారు ఇక ఆ కొండను చూసి అరుణాచలం కొండలుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు నిజంగా కూడా అరుణాచలం కొండలాగానే ఉంది ఎదురుగా ఆ
(01:51) చక్కగా ఆశ్రమాన్ని కుటీరము రూములు వసతిగ గదులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా చెట్లు కూడా పెట్టారు ఎండకాలమైనా పర్వాలేదు ఇక్కడ వాతావరణం మన ఉండేదంతా ఎండలు లేవు. కొద్దిగా సన్నదానంగా ఉంది. పంట పొలాల మధ్యల ఊరు కూడా ఎక్కడ దగ్గర లేదు. పంట పొలాల మధ్యల చాలా చక్కగా సర్వంగ సుందరంగా ఒక రెండు సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు ఈ ఆశ్రమం.
(02:16) గతంలో ఏడు పవత్రాలు అరుణాచలంలో ఆశ్రమాన్ని నడిపారు కనుక ఇవన్నీ కూడా తారకుతులు ఉండడానికి ఈ గదులు వంకచాల గదులు ఇక్కడ [గొంతు సవరించుకోవడం] ధ్యాన మందిరము తిరువనామలైలో మనకు రమణ మహర్షి సమాధి మందిరం దగ్గర వారి విగ్రహ మూర్తి సేమ్ ఇలాగే ఉంటుంది. అలాగే వారి గడ్డి కుటీరం కూడా తాతనం చేసిన గడ్డి కుటీరం కూడా వారి ఆశ్రమంలో కొండ మీద గుహల్లో తపస్సు చేశారు రెండు గుహల్లో ఆ గుహలు నుంచి వచ్చి కింద ఆశ్రమం ఏర్పాటు చేసిన తర్వాత రమణ మహిళ ఆశ్రమంలో కూడా ఇలాగే గడ్డి కుటీరము కుటీరం అన్నమాట గడ్డి కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. వారి సమాధి
(03:02) మందిరం దగ్గర మాత్రము ఇలాగే విగ్రహం ఉంటుంది అదేవిధంగా ఆ గురువుగారి ధ్యాన మందిరం అని స్థాపించుకున్నారు వారు ఇక్కడే ధ్యానం చేసుకుంటారు. ఓం దివ్యాత్మ స్వరూపులైన జికేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనం ఇప్పుడు లైఫ్ కోచ్ గా అందరికీ సమాజంలో యువతకి అన్ని తరాల వారికి చక్కగా అంటే అన్ని వయసుల వారికి చక్కగా లైఫ్ కోచ్ గా వారి యొక్క అమూల్యమైన సాధన అనుభవాల్ని మరియు ఎన్నో సమస్యల నుంచి వచ్చిన భక్తులకి చక్కగా సాధకులకి వారి జీవిత అనుభవాన్ని మరియు వారు గురువుల దగ్గర నేర్చుకున్న ఈ యొక్క ఆధ్యాత్మికము మరియు వారి గ్రంథాల నుంచి సేకరించింది మరియు వారు జీవితంలో
(03:48) పొందిన అనుభవాన్ని సాధకులకి చక్కగా పంచుతున్నారు సాగర్ సింధూరు గారి దగ్గర ఉన్నాము. నమస్తే నమస్కారం అండి బాగున్నారా బాగున్నానండి ఇప్పుడు మీరు సామాన్య జీవితం నుంచి ఈ ఆధ్యాత్మికము లోకి మల్లడానికి గల బలమైన కారణము ప్రేరణ మరియు బలమైన కారణం ఏమిటండి మొదట చిన్నప్పుడంతా పేదరికంలో మేము జీవించాల్సి వచ్చింది ఉమ్ హమ్ తర్వాత ఒక మంచి వ్యాపారము మంచి పని నాకు కర్ణాటక రాష్ట్రంలో దొరికింది నేను చేస్తున్నాను మమ్ చేస్తూండంగా ఏమైందంటే ఆ
(04:35) అనవసరంగా డబ్బు రావడం మొదలు పెట్టాను మ్ అంటే నా శ్రమ లేదు మ్ నా ఇన్వాల్వ్మెంట్ లేదు నా పని లేదు ఉమ్ ఇప్పటి మొప్పటికీ డబ్బు రావడం ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బు రావడం మ్ ఆ డబ్బు డబ్బు రావడం మరి దాన్ని ఏం చేయాలో తెలియదు. ఉమ్ అప్పుడు చిన్న వయసులో ఉండడం వల్ల యుక్త వయసులో ఉండటం వల్ల మ్ మొత్తం అంతా ఆ డబ్బు వినోదాలు మెంతులు తిరగడము జీవితాన్ని సంతోషంగా గడపడం ఇలాగే ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఏ పని లేకుండా కేవలం తినడము టీవీ చూసుకోవడము బోరు కొడితే తిరగడం మ్ ఆ ఊరు ఇక్కడికి వెళ్ళడం ఊటికి వెళ్ళడం గోవాకి వెళ్ళడం అటుకి వెళ్ళడం ఈ విధంగా
(05:21) ఉంటే ఉమ్ కొన్ని రోజులుగా నాకు ఒక విపరీతమైనటువంటి ఒక నిరాశవాదం ఉండండి లోపల నేను ఏం పని చేయకపోయినా జరుగుతుంది కానీ మరి నేను ఎందుకు నేనేం చేయాలా మ్ నా యొక్క ఉపయోగం ఏంటి వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ మై లైఫ్ మ్ ఈ క్వశ్చన్ వస్తానే ఉంది. హ్మ్ [గొంతు సవరించుకోవడం] తర్వాత నేను అనుకోకుండా ఒక కొండ పైకి ఇక్కడ దగ్గరలో చంబుకూరు అనే ఒక ఊర్లో ఒక కొండ ఉందండి వాలేశ్వర స్వామి శివాలయం చాలా పురాతనమైనటువంటి శివాలయం మ్ ఆ శివాలయానికి కొంతమంది స్నేహితులతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది.
(05:58) మ్ వెళ్ళిన తర్వాత నేను అందరూ వాళ్ళ వాళ్ళ పనులు అంటే ఒక చిన్న షూటింగ్ పర్పస్ ఏదో షార్ట్ ఫిలిం పర్పస్ మేము అక్కడికి వెళ్ళామ అన్నమాట. ఉమ్ అలా సెర్చ్ చేస్తే ఆ కొండ పైన నేను అనుకోకుండా చాలా గొప్ప సిద్ధయోగులు తపస్సు చేసినటువంటి స్థలం అది. అక్కడ అనుకోకుండా పొదల్లో బాగా పాడు పడిపోయినటువంటి ఒక గుహ ఉంది తపోహ అది నా కంట్లో పడింది నేను అది పడంగానే నేను దాంట్లోకి కిందికి మెట్లు దిగితే నేను వెళ్ళిపోయాను.
(06:32) వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ దిగి మళ్ళీ కొంచెం పాక్కుంటూ వెళ్ళాలి అన్నమాట మొదట బాగా గబ్బిలాల కంపు అంతా వచ్చింది నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు మంచి గంధం సువాసన వచ్చింది ఆ సువాసన నా జీవితంలో ఎప్పుడూ నేను ఆ రాలేదు అటువంటి గొప్ప సువాసన మ్ [గొంతు సవరించుకోవడం] ఈ గుహల్లో ఈ గబ్బిలాల ఈ వాసన ఉంటుంది తప్ప ఈ సువాసన ఎలా వస్తుంది అని చెప్పి నాకు నేను లోపలికి వెళ్లి అలా కూర్చుండిపోయాను.
(07:05) ఉమ్ చాలా అద్భుతం అప్పుడే ఎవరో మంచి గంధం అగర్వత్తీలు పెట్టిన స్మెల్ లాగా వచ్చింది నాకు అలా వచ్చింది నేను అలా కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను నా జీవితంలో మొదటి ధ్యానం అది నాకు అప్పుడు ధ్యానం అంటే అసలు ఈ ఆధ్యాత్మికత గురించి నాకు ఏమీ తెలియదుఅన్నమాట మ్ అలాగ ఉండిపోయాను కళ్ళు మూసుకోవడం నాకు గుర్తుంది ఎంతసేపు ఉండిపోయాను దాదాపు రెండున్నర గంట సేపు ఉండిపోయాను నేను నేను బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అలా చీకటి అయిపోయింది మేము దాదాపుగా గా ఒక నాలుగు గంటల సమయంలో వెళ్ళాము అక్కడికి అందరూ వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయానేమో అని చెప్పేసి మ్
(07:41) ఆ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత నాలో చాలా చేంజ్ అయిపోయింది ఎలా చేంజ్ అయిందంటే ఆ మామూలు ఉదయం నాలుగు గంటలు లేయడం చెన్నైలు స్నానం చేసుకోవడము మా దగ్గరలో అమ్మవారి గుడి ఉంటుందే అక్కడికి వెళ్లి కూర్చొని ఉండడం మ్ ఎక్కువ సేపు గుడిలో కూర్చొని ఉండటమే నాకు ఇష్టంగా ఉండేది అన్నమాట ఎందుకు ఏమి నాకు అంత అంత భక్తి కూడా లేదు మ్ తెలియదు నాకు [గొంతు సవరించుకోవడం] అలా ఒక 13 రోజుల పాటు అలా ఉండిపోయాను నేను గుడికి వెళ్ళడం కూసో ఉండిపోవడం అంతే అంటే రోజు వెళ్లేది వచ్చేది ఆ అంతే ఇంకేమ లే అప్పుడే వస్తా ఊరి నుంచి ఎంత దూరం ఉంటున్నా సిటీలోనే మదనపల్లిలోనే
(08:17) ఓహో అలాగా మ్ మధ్యాహ్నం ఒకోసారి భోజనం చేయడం లేదంటే లేదు. ఉమ్ చాలా అంటే ఎవ్వరితో మాట్లాడకుండా అయిపోవడం మరి ఏం జరుగుతుంది లోపల ఏం తెలియడంలే నాకు అక్కడ బాగుంది. అలా 13 డేస్ అలా ఉండిపోయేసరికి అందరూ చాలా కంగారుపడ్డారు ఏమన్నా అయిందేమో ఏమన్నా గాలి సోకిందేమో అదేమో ఇదేమో అనేసి మ్ అనేక తాయిత్తులు అవి ఇవి అన్నీ కట్టారు ఎవ్రీథింగ్ కానీ నాకఏంటంటే ఏదో పరీతమైన నిరాశ మ్ నేను ఎందుకు జీవించడము నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా పనిఏమి లేకుండా నేను ఎందుకు జీవించడం అనేదే దేనిపైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు మ్ అప్పట్లో చాలా మంది స్నేహితులు అసలు గొప్ప
(08:59) పెద్ద నెట్వర్క్ ఉండేదే ఒక్కరితో కూడా మాట్లాడ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుండటం ఈ విధంగా ఉండి ఉండి ఉండి నేను దగ్గరలో వివేకానంద స్వామి రామకృష్ణ మఠం ఉంది అక్కడికి వెళ్ళిపోయి కూర్చుండిపోయానుండి అక్కడ వివేకానంద స్వామి పుస్తకాలు బండిల్స్ బండిల్స్ చదివేసామండి కూర్చొని లైబ్రరీలో మ్ ఒక ఆరు నెలల పాటు చదవడమే ఆ అది ఒక చిన్న విషయము ఇప్పుడు మీరు ఆ అదే వివేకానంద స్వామితో ప్రేరణ పొందారు మరియు రమణ మహర్షి గ్రంథాల ద్వారా వారి ఉపదేశాల ద్వారా మీరు అదే పొందిన ప్రేరణ ఏమిటిది మీరు తెలుసుకున్న ఆ యొక్క అదే అదే అది ఏ రకంగా మీరు వాటి నుంచి మీరు ఆధ్యాత్మికతను
(09:44) తీసుకున్నారు మీ నిత్య జీవితంలో వినియోగించుకున్నారు మొట్టమొదట నాకంటూ నేను చేయగలినటువంటి పనిలో ఉండాలనుకున్నాను ఏం పని చేయాలి నేను నా జీవితం మొత్తము కొనసాగించగలిగినటువంటి పని ఏంటి నా గోల్ ఏంటి నా పర్పస్ ఏంటి అని స్వామి వివేకానంద స్వామి వారి పుస్తకాల ద్వారా ప్రతి మనిషికి భగవంతుడు ఒక ప్రయోజనాన్ని సృష్టించి పుట్టించి ఉంటాడు ఆ ప్రయోజనం తెలుసుకోకుండా వేరే పని చేస్తూ ఉంటే వాడు వచ్చిన ప్రయోజనం ఏంటో నెరవేర్చకుండా పోతుంది.
(10:16) కాబట్టి నేను జీవితాంతం చేయాల్సినటువంటి ప్రయోజనం నా ప్రయోజనం ఏంటంటే తెలుసుకోవడం జరిగింది ఏంటి నేను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కావాలి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఆ గుణాలు ఉన్నాయి 10 మందికి ఒక విషయాన్ని బాగా చెప్పడం అనే గుణాలు ఈ మోటివేషనల్ స్పీకర్ కావాలని చెప్పేసి నేను అప్పటి నుంచి ట్రై చేసి చిన్న చిన్న పుస్తకాలు రాసి చాలా స్కూల్స్ లో వెళ్ళాను అన్నమాట స్కూల్స్ కాలేజెస్ లో స్పీచెస్ ఇచ్చాను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మోటివేషన్ వల్ల ఉపయోగం లేదు.
(10:50) రెండు రోజులు బాగా ఎనర్జిటిక్ గా ఉంటారు మూడో రోజు మళ్ళీ మామూలు వాళ్ళ యొక్క సొంత గుణాలు మళ్ళీ వాళ్ళ నీ పైన దాడి చేస్తాయి. మోటివేషనల్ లో ఉపయోగం దీనికంటే బలమైనది ఒకటి కావాలి. అది ఏంటి నీకు బాగా సెర్చ్ చేసిన తర్వాత ఒకటి అర్థమైంది. మ్ రియలైజేషన్ సత్యమును తెలుసుకోవడం ద్వారా మాత్రమే తర్వాత మోటివేషన్ అవసరం లేదు. మరి ఇది ఎలా తెలుస్తుంది సత్యం అంటే ఏంటి అని చేసి మళ్లీ వివేకానంద స్వామి వారు పుస్తకాలు చదివిన తర్వాత ఒక విషయం అర్థమైంది ప్రతి మనిషి ఆత్మ జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి అసలైనటువంటి భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి అది
(11:28) తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇదే గొప్పది అని మీకు అనిపించింది అయితే ఇప్పుడు మీ సాధన కాలంలో మీకు వచ్చిన అంటే సమస్యలు ఏంటిది ఆ సమస్యలను ఎట్లా ఎదుర్కొన్నారు సమస్యలు అంటే మొట్టమొదట ఆ నేను ఎవరో తెలుసుకోవాలి ఆత్మ ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి సాధనలో నేను చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాను అందరూ ధ్యానం గురించి చెప్పారు ఆ ధ్యానం చేస్తే ఇది నీకు ఆటోమేటిక్ గా ఆత్మజ్ఞానం కలుగుతుంది.
(11:58) అలా వారు గురువులు చెప్పిన పద్ధతుల్లో నేను అనేక రకాల ధ్యాన పద్ధతుల్లో ప్రయత్నం చేశాను. మ్ నాకు ఏమి అనిపించలేదు అంటే నాకు ఆ యొక్క ఆత్మానుభూతి అనేది నాకు ఏమి కలగలేదు మరి నాకు నేనే తప్పు చేస్తుండొచ్చు మేబీ నేను అనుకొని సూటిగా ఆ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ పొందే మార్గం ఏంటి అనే సిచువేషన్ లో నేను చేస్తుండంగా నాకు అనుకోకుండా భగవాన్ రమణ మహర్షి అప్పటివరకు నాకు తెలియదు ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాను నేను మ్ తెలుసుకొని అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకం చదవడం జరిగింది.
(12:37) అందులో నాకు కావలసినటువంటి సమాధానాలన్నీ దొరకడం దొరికిన తర్వాత మొదటి రోజు నేను వచ్చాను ఇంట్లో కూర్చొని భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో ఆత్మ విచారణ పద్ధతిలో ధ్యానం చేశాను చేసిన మొదటి రోజే నాకు ఆత్మానుభూతి కలిగింది. మీరు అన్నారు కదా సమస్య ఏమ వచ్చింది అనేసి ఇదే నాకు పెద్ద సమస్య నాకు ఆత్మానుభూతి కలిగింది ఆత్మ సాక్షాత్కారం ఆయన చెప్పిన లక్షణాలన్నీ మరి ఇది నిజమా కాదా నేను ఎలా ప్రూవ్ చేసుకోవాల ఈఇది ఇదే ఆత్మానుభవం తెలుస్తుంది ఇదే ఆత్మానుభవం అని చెప్పాలంటే ఇంకొక ఆత్మానుభూతి పొందినటువంటి గురువు కావాల ఆ గురువులు ఎక్కడ ఉంటారు
(13:22) చాలాసారి చేశను నాకు ఎవరు నా దురదృష్టం ఏమో ఎవరు దొరకలేదు నాకు అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి గురువులు లేదని చెప్పేసి నేను ఇంకా ప్రతి నెల అరుణాచలం వెళ్ళడము ఆయన సమాధి దగ్గర కూర్చొని సాధన చే ధ్యానం చేసుకోవడము ఇలాగే చేస్తూ ఉండిపోయాను మ్ ఏంటంటే ఒక ఒక రోజు ఒక ఒక విషయం ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఏదైతే నాకు సందేహం వస్తుందో ఏదైతే సందేహం వస్తుందో దానికి సంబంధించినటువంటి పుస్తకము ఏదో ఒక రూపంలో నా దగ్గర వచ్చింది ఏదో ఎవరెవరు ఇవ్వడమో ఏదో నా కంటపడడమో ఆ యొక్క సందేహం తీరుకుంటా ఆ విధంగా నేను ముఖ్యంగా ఈ కేనోపనిషత్తు తర్వాత యోగ
(14:09) వాశిష్టము ఈ గ్రంథాలను చదవడం మొదలుపెట్టాను. మ్ చదివిన తర్వాత నాకు పూర్తిగా నేను పొందింది ఆత్మ సాక్షాత్ ఆత్మానుభూతియే అని రుజువు చేసుకోవడానికి స్టాంప్ వేసుకోవడానికి త్రీ ఇయర్స్ పట్టింది. మ్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ 10 మందికి ఇంత సులభంగా దీన్ని పొందవచ్చును కదా భగవాన్ రమణులు ఏమంటారంటే నీళ్లు తాగడమైనా కష్టమేమో నిన్ను నువ్వు తెలుసుకోవడం ఇంకా సులభము అని అంటారు ఆయన మరి అంతదాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అందరూ ఆత్మ సాక్షాత్కారం పొందామ అంటే హిమాలయాలకు వెళ్ళాలి అక్కడ సాధనలు చేయాలి తపస్సులు చేయాలి ఇవన్నీ
(14:48) చేస్తే తప్ప రాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎలా చెప్తున్నారు అంటే నిన్ను నువ్వు వేరే దాని గురించి తెలుసుకోవాలంటే నీకు కష్టం నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎందుకు కష్టము ఇక్కడే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే యోగ సాధన అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ శరీర వ్యాయామం అనుకుంటున్నారు. కానీ ఈ యోగ సాధన మనకు తో ఆత్మానుసంధానం ఎలా పొందవచ్చు ఆ అనేది మనం ఇది ముఖ్యంగా యోగ సాధన ఆ మొదట యోగము అన్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే యోగం అంటే కలయక దేని కలయక నీ యొక్క అహంకారాన్ని అత్యున్నత స్థాయి చైతన్యముతో ఆత్మతో కలుపుకోవడం ఇక్కడ కలుపుకోవడానికి యాక్చువల్ గా రెండు
(15:31) ఉండవు ఆత్మ ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ ఒకటి ఇవి రెండు ఉండవు అహంకారాన్ని కోల్పోయినటువంటి మనసే పరమాత్మ ఇక్కడ కేవలం వదిలించుకోవడమే ఉంటుంది. అహంకారాన్ని వదిలేసుకునేస్తే నేను బ్రహ్మయంద ఆత్మను ఈగోని వదిలించేసుకునేస్తే అది నేనే ఆ కాబట్టి యోగ సాధన అంటే యోగం ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్నో లేదంటే హైయర్ కాన్షియస్నెస్ నో ఆత్మ చైతన్యాన్నో అనుభూతి పొందడం అనే విషయం అన్నమాట.
(16:06) మరి ఈ విషయాన్ని యోగం అని మనం ఎందుకంటే యోగం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి లేని దాన్ని పొందటం. రెండోది కలయిక. ఇక్కడ లేని దాన్ని పొందడం అనేది ఇహంలో యోగం అంటారు దాన్ని మనకి ఏది లేకపోతే దాన్ని పొందడం ఇక్కడ భగవంతుడితో కలయక అనేది వదిలించుకోవడంతో అంటే నీటిలో మనం నూనె పోస్తాం అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీటిలో కలవుతుంది మరి ఆ నూనె నీటిలో కలిసి పోవాలంటే నూనె దాని యొక్క గుణాన్ని కోల్పోయి నీటిలాగా మారిపోవాలి అప్పుడు మరి అది ఎక్కడ ఉంటుంది అంటే నీటిలోనే కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కూడా నూనెలాగా ఉన్నాం చిన్నప్పటి నుంచి అహంకారంలో ఒక రకమైనటువంటి
(16:51) వ్యక్తిత్వంతో ఉన్నామో ఎప్పుడైతే మన వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా కోల్పోతామో అప్పుడు మనం ఆల్రెడీ పరమాత్మ పరమాత్మగానే ఉంటాం. ఈ విషయాన్ని తెలుసుకోవడమే అత్యున్నత స్థాయి యోగం ఈ యోగం పొందడానికి మిగిలిన యోగాలన్నీ మనం సాధన చేస్తున్నాం. ప్రాణాయామ సాధన కావచ్చు ఇంకొక సాధన కావచ్చు అనేక రకాల సాధనలన్నీ కూడా కేవలం చిత్తశుద్ధి కోసం చిత్తం శుద్ధి జరిగితే సహజంగా శివత్వం అనేది తానే సిద్ధిస్తుంది.
(17:22) మంచిది అయితే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఈ కాలంలో మనము ఈ యొక్క అంటే పచ్చి ఆహారం గాని రా ఫుడ్డు గాని మరియు సాత్విక భోజనం గాని ఆ మనసుని ఏ విధంగా సాధనకు అనుకూలంగా మనసుని ఆ శుద్ధంగా ఉంచుతుంది. ఆహారము ఇందాక మీరే మాకు ఆహారం గురించి వివరించారు ఆహారము ఆహారం అంటే కేవలం మనం ఏమనుకుంటామ అంటే భోజనం తినడము కానీ యోగంలో ఆహారం యుక్తాహారము యుక్తాహారస్య విహారస్య భగవద్గీతలో చెప్తారు యుక్తాహారం అంటే ఏ ఆహారమైతే నీ యొక్క చైతన్యాన్ని
(18:10) మందగించేస్తుందో అంటే నీ యొక్క యొక్క స్పృహను ఈ యొక్క చైతన్యాన్ని ఆ ఏ ఆహారం అయితే ఎదగనిస్తుందో ఏ ఆహారం అయితే నీ యొక్క ఆత్మ వికాసాన్ని పెంపొందిస్తుందో ఏ ఆహారం అయితే మనకు హాని చేస్తుందో అది యుక్తాహారం కాదు ఫుల్‌గా మసాలా సంథింగ్ సంథింగ్ మనం వేసుకొని తిన్నప్పుడు నిద్ర వస్తుందే మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క రజోగుణం వల్ల ధ్యాన సాధన కొనసాగించలేవు ఆ దాని తాలూకు జబ్బులు వస్తాయి కానీ యుక్తాహారం అనేది ఏ ఆహారం అయితే నీ ఆధ్యాత్మిక సాధనకు గొప్పగా ఉపయుక్తం అవుతుందో ఆహారాన్ని వాళ్లే ఎంచుకుంటారు.
(18:50) ఈ కేవలం నోటికి తిన్నటువంటి ఆహారమే కాకుండా ఆహారం అంటే నువ్వు కళ్ళతో చూసేది ఆహారమే కళ్ళకు ఇచ్చే ఆహారం చెవికి ఇచ్చే ఆహారం చేతికి స్పర్శక ఇచ్చే ఆహారం మనసుక ఇచ్చే ఆహారం ఇన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. కేవలం ఫుట్టు మాత్రం సాత్వికంగా ఆ కాయగూరలు పళ్ళు అవి ఇవి పెట్టి మనం దండం పెట్టుకొని తినేసినంత మాత్రాన ఆ సాధన సరిపోదు ఎందుకంటే కళ్ళతో నువ్వు దేన్ని చూస్తున్నావ్ దేన్ని ఆహారంగా స్వీకరిస్తున్నావ్ చెవులతో ఎటువంటి మాటలు వింటున్నావో ఆ బాగా అత్యంత శుభుడు బ్రాహ్మణులు చాలామంది మనం చూస్తుంటాం శుద్ధమైనటువంటి ఆహారం ఉంటుంది కానీ మాటల్లో మాత్రం విపరీతమైనటువంటి అసభ్య
(19:34) పదజాలాలు వస్తా ఉంటాయి వాళ్ళు చూడకుండా చూస్తుంటారు. ఆ చాలామంది ఆ బ్రాహ్మణులను చెప్పుకుంటూ ఈ పనులు చేస్తుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. అంటే ఏంటంటే ఆహార శుద్ధి మనసు శుద్ధి ఆహార శుద్ధితో మనసు శుద్ధి జరుగుతుంది మనసు శుద్ధితో ఆత్మ శుద్ధి జరుగుతుంది. ఆహారం అంటే కేవలం ఓ జనమనే కాకుండా నువ్వు పంచజ్ఞానేంద్రియాలతో మనసుతో ఇచ్చే ప్రతిదీ ఆహారమే ఆహారం శుద్ధంగా ఉండాలి యుక్తంగా ఉండాలి.
(20:04) విపరీతమైనటువంటి మానసిక మనసును కదిలించే సన్నివేశాలను మనం చూస్తూ ఉండడం వల్ల మనసు వికలమైపోతుంది దాని వల్ల సాధన కొనసాగదు వినరాని మాటలు వింటే నువ్వు మంచి ఆహారం తిన్నా కూడా సాధన కొనసాగ నువ్వు ఎటువంటి స్పర్శలు ఎటువంటి ప్లేస్ లో నువ్వు వెళ్లి అన్ని స్పర్శలు తాకుతుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు లోపల ఎంతున్న శుద్ధంగా ఉన్న కూడా ఆ యొక్క సాధన కొనసాగు భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ ఆ నీ వ్యహార ఇంద్రియాలకి ఆహారం అంటే ఈ విషయాలు అవును ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధాలే విషయాలనే విషయాలు చాలా మంది ఏందంటే భౌతిక ఆహారం ఒకటే పాటిస్తారు కానీ ఇంద్రియ ఆహారాన్ని
(20:42) పట్టించుకోరాని మీ యొక్క ఉద్దేశం అవును ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము దీంట్లో కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైంది అవును ఆహారము మ్ చాలా మంది యోగులు పచ్చి గడ్డి తిని కూడా వాళ్ళ యొక్క సాధన కొనసాగిస్తారు. ఏది దొరికితే అది అవునండి అవును ఆ ఏది దొరికితే అది దాని యొక్క అది కొనసాగిస్తారు సాధన కానీ వాళ్ళు మనస్సును ఇంద్రియాలను కాపాడుకోవడంలో చాలా జాగృకత వహిస్తారు.
(21:10) ఇప్పుడు మీరే అన్నారు నిరాహారము ఆహారమే లేకుండా కూడా మరి సాధన చేస్తున్నారు. అంటే ఆహారము ఇప్పుడు చాలా ప్రయారిటీ ఎక్కువ అయిపోయింది. మంచి ఫుడ్ తినడం ఆరోగ్యకరమైన ఫుడ్ మనసును ఆరోగ్యకరంగా పెట్టుకోకుండా మనము ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా కూడా సాధన అనేది కష్టమవుతుంది. అందుకే భగవంతుడు ఏమన్నాడంటే యుక్తాహారము యుక్తాహారస్య విహారస్య యుక్త చేష్టస్య కర్మసు మన చేష్టలు శుద్ధంగా ఉండాలి.
(21:41) అదేవిధంగా విహారం నీ యొక్క ఇంద్రియాలను ఇటువైపు తిప్పేస్తున్నావు ఎలా తిప్పేస్తున్నావు ఈ విహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా నీ ఉద్ధరణకు ఉపయోగపడాలి కాబట్టి ఆహారం అంటే మనం ఇవన్నీ కన్సిడర్ చేసి జాగ్రత్తగా తగిన ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి పాయింట్ వచ్చేసింది ఎందుకంటే చాలా మంది ఏందంటే ఒక ఆహారం నియమాలు పాటిస్తే చాలంటారు కానీ ఈ మనసుకు సంబంధించిన ఇంద్రియాలని కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి అనేది మంచి చక్కటి పాయింట్ చెప్పారు.
(22:15) ఎలాంటి మానసిక ఒత్తిడినైనా తట్టుకొనుట కోసము మ్మ్ [గొంతు సవరించుకోవడం] దాంట్లో ఒక అంటే యోగ ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఏ రకమైనది అంటే అన్ని ఒత్తిళ్లు అన్ని మానసిక ఒత్తిళ్లు అన్ని రకాల సమస్యలని తట్టుకొని ఉండడానికి సాధకులకి ఏ రకమైన ఆసనాలు ఏ రకమైన ప్రాణాయామ ఇవి సాధకులకు ఎక్కువ ఉపయోగపడతాయి అండి దీన్ని నేను కొంచెం క్లినికల్ గా అంటే మెడికల్ గా చెప్తాను ఓకే కొద్దిగా మ్ మొదట [గొంతు సవరించుకోవడం] ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడానికి భూమిమీద ఉన్నటువంటి ప్రస్తుతము మ్ 99% రోగాలు
(22:57) ఉమ్ ప్రతి ఒక్కరికి కూడా మ్ ఒత్తిడి కారణంగానే వస్తున్నాయి. అవును ఒత్తిడి బాగా మనం అర్థం చేసుకుంటే స్ట్రెస్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనేది దేని వల్ల వస్తుంది అంటే హార్మోన్ల వల్ల వస్తుంది. మన యొక్క కిడ్నీల పైన అడ్రినలిన్ అనే గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులు కార్టిజోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మైండ్ విపరీతంగా వేగంగా ఉంటుంది.
(23:30) కాళ్ళు చేతులు చాలా విపరీతంగా వేగంగా ఉంటాయి. ఇది యాక్చువల్ గా మన యొక్క సర్వైవ్ మన రక్షణ కోసం సృష్టించబడింది. ఎందుకంటే పూర్వము ఎటువంటి ఆ ఇప్పుడైతే మనం మసినరీ వ్యవస్థ లేదు ఆ ఇప్పుడు మనం బాగా రక్తంతో ఉన్నాం. ఇప్పుడు మనకు జంతువులతో సమస్య లేదు. అవును దొంగలతో సమస్య లేదు కాబట్టి ఇక్కడ మనకు పెద్ద రక్షణ ఏమ అవసరం లేదు కానీ పూర్వకాలంలో ఆ మనిషి అడవుల్లో పుట్టడము అడవుల్లో పెరగడం జంతువు వాహనాలు లేవు కరెంటు లేదు కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి జీవుడు ప్రతి క్షణము చుట్టుపక్కల అన్ని ప్రమాదాలే ముందు అవును మరి దీనికోసం మన మన యొక్క సర్వైవల్ సిస్టమ
(24:13) ఎందుకంటే ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు వేగంగా తప్పించు కోవాల లేదంటే తిరగబడి పోరాడాలా అవును ఈ రెండు సిస్టమ్స్ ఉంటాయి ఈ జంతువుల నుంచి మనిషికి వచ్చిందే మనం కూడా అనిమల్స్ే సోషల్ అనిమల్స్ జంతువులు ఏం చేస్తాయి ప్రమాదం వచ్చిందంటే ఒకటి పరిగెడతాయి లేదంటే తిరగబడి పోరాడతాయి. ఇదే సిస్టం మనిషికి కూడా ఉంటుంది ఈ సిస్టం ను పెట్టడానికి ఏమంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే పారిపోవడానికి లేదా తిరగబడడానికి నీ కళ్ళు చేతులు వేగంగా కదలాల చాలా వేగంగా కదలాల ఇప్పుడు హాయిగా రిలాక్స్డ్ గా కూర్చున్నాము ఒక పులి వచ్చిందంటే నువ్వు ఎంత శక్తి ఉంటే లేసి వెంటనే
(24:53) పరిగెత్తగలుగుతాం. మరి అంత శక్తి ఇన్స్టంట్ గా బాడీలోకి రావాలంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాల ఇది ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచువేషన్ ఈ రెండిటిని ఎదుర్కోవడానికి అది రిలీజ్ అవ్వకపోతే ప్రమాదం వచ్చినా మనం మన శరీరం సహకరించదు కూర్చో లేసి పరిగెత్తలేదు. ఈ రక్షణ కోసం భగవంతుడు మనకు అనటువంటి నిర్మాణాన్ని పెట్టాడు. కాకపోతే ఏమంటే ఇది ప్రమాదం వచ్చినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది.
(25:18) అవును లేదా వేగంగా పరిగెత్తాలి పని చేనప్పుడు ఉపయోగపడుతుంది. జంతువులకు ఏదైనా ప్రమాదం వస్తే అప్పటికప్పుడు పోరాడతాయి లేదంటే పారిపోతాయి ఇప్పుడు ప్రమాదం లేదు ఒక చోట కూర్చున్నా అంటే అవి ప్రశాంతంగా ఉంటాయి అవును గుర్తు తెచ్చుకోవు అవును మళ్ళీ నా మీద రేపు గొడవ గొడవక వస్తుందేమో నా మీద ప్రమాదం వస్తుందేమో ఏమి ఉండవు అన్నమాట ఆలోచన ఉండదు గుమ్మని ఉంటాయి అప్పటికప్పుడే యాక్షన్ ఉంటుంది అదేద ఆ అది నెక్స్ట్ మూమెంట్ గురించి ఆలోచించదు కాబట్టి అది ఇమ్మీడియట్ గా రిలాక్స్ అయిపోతుంది.
(25:49) దాంట్లో ఒంట్లో రిలీజ్ అయిన హార్మోన్లు అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి కానీ మనిషి అలా కాదు ఒకసారి ఏదైనా చెడు సంఘటన జరిగితే ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని కూడా విపరీతంగా దాని గురించి ఆలోచిస్తా నిన్న వచ్చింది పులి ఈ రోజు వస్తుంది వస్తుందేమో రేపు నాకు రోగం వస్తుందేమో యాక్సిడెంట్ వస్తుందేమో ఈ విధంగా మన బ్రెయిన్ కి నిజంగా జరిగేదానికి ఊహించేదానికి తేడా తెలియదు ఊహా నిజాన్ని రెండు ఒకే రకంగా తీసుకుంటుంది అది ఎప్పుడైతే శరీరానికి ప్రమాదం ఉందని అనిపిస్తుంది బ్రెయిన్ కి వెంటనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది.
(26:24) ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన లోపల డైజెషన్ ఇమ్యూన్ రోగ నిరోధక వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. రిపేర్ జరగదు బాడీలో డైజెషన్ జరగదు ఇమ్యూనిటీ సిస్టం సరిగ్గా పనిచేయదు. ఆ శక్తి మొత్తం కాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మరి ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే రోజంతా నువ్వు ఆందోళనగా ఉండి రోజంతా ఎక్కువ టెన్షన్ పడిపోయి మనసును వికలం చేసుకొని ఉంటే ఎప్పుడు స్ట్రెస్ మోడ్ లోనే ఉంటుంది శరీరము దానివల్ల డైజెషన్ సరిగా అవ్వదు అదేవిధంగా ఆ రిపేర్
(27:05) సరిగా జరగవు. దానివల్ల విపరీతమైనటువంటి రోగాలు సమస్త రోగాలు స్ట్రెస్ వల్ల కలుగుతున్నాయి. దీనికి రెమిడీ ఏంటి చిన్నగా అంటే సింపుల్ స్ట్రెస్ పెరిగినప్పుడు బ్రీతింగ్ కౌంట్ పెరుగుతుంది హార్ట్ గుండె వేగం కొట్టుకుంటుంది మనం సింపుల్ గా ఏం చేయాలి బ్రీతింగ్ ని ముందుగా నిండుగా తీసుకునే సాధన ఏదైనా గాని లోతైన ప్రాణాయామ సాధన లోతుగా శ్వాస తీసుకోవడం మీరు చెప్పారు కదా రెండు ముక్కులతోన శ్వాస ఫుల్ గా తీసుకోవడం వీలైనంత సేపు కుంభకం చేయడం వీలైనంత సేపు వదలడం ఈ ఒక్క సాధన రెండు నిమిషాల స్ట్రెస్ ను తగ్గించి మన శరీరాన్ని ఆ రిలాక్స్ మోడ్‌లో పెడుతుంది. మనిషి
(27:50) రిలాక్స్డ్ గా ఉండగలిగితే ప్రపంచంలో ఎటువంటి జబ్బులు మనిషికి రావు వచ్చినా కూడా క్యూర్ అయిపోతాయి. ఇది నిద్రలో మనకు ఆటోమేటిక్ గా జరుగుతుంది కానీ ఇప్పుడు నిద్ర కూడా రావట్లే ఎందుకు నిద్ర రావట్లేదు అంటే నిద్ర రావాలంటే తలలో మెలటోనియన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాల అది రిలీజ్ అవ్వకపోతే అవ్వదు. ఈ మెలటోనియన్ వెలుతురు కంటి మీద పడేంత వరకు రిలీజ్ అవ్వదు.
(28:16) ఇప్పుడు రిలీజ్ అవ్వదు వెలుతురు కంటి మీద పడుతుంది రెటినా మీద పోనీ రాత్రి రిలీజ్ అవుతుంది యాక్చువల్ గా కానీ రాత్రి ఏం చేస్తారు నైట్ 1ిగంటరెండు గంటల వరకు స్క్రీన్ మొబైల్ స్క్రీన్ చూస్తా ఉంటారు. ఎప్పుడు లైటింగ్ కంటి రెటీనా మీద పడడం వల్ల మెలటోనియన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. సరిగా నిద్ర రాదు సరిగా నిద్ర రాకపోతే తెల్లారి మనసు మైండ్ సరిగ్గా క్లారిటీ ఉండదు పని చేయదు డెసిషన్ మేకింగ్ ఉండదు నిద్ర రాకపోతే ఇంకా జీవితము ఇంకా నాశనం దిశగా కొనసాగుతుంది.
(28:45) అంటే కేవలం మన యొక్క అలవాట్లు మన దినచర్య అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సింపుల్ గా మీలాంటి గురువులు చెప్పినటువంటి చిన్న ప్రాణాయామాలు 20 నిమిషాలు చేస్తే ఎన్ని నూరేండ్ల ఆరోగ్యము వితౌట్ మెడిసిన్ హాస్పిటల్స్ సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు నేటి యువత చాలామంది మీరు లైఫ్ కోచ్ గా ఉన్నారు ఎంతోమంది ప్రధానంగా ఏ సమస్యతోటి వస్తున్నారు వారికి మీరు ఏ పరిష్కారాలు చెప్తున్నారు? ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య ఏంటంటే వారి లైఫ్ లో వారికి ఎటువంటి లక్ష్యము ఉండదు.
(29:21) కేవలము నేను బాగుండాలంటే బాగా ఎక్కువ డబ్బు సంపాదించేయాలేమో ఎక్కువ డబ్బు సంపాదించి మంచి జాబ్ సంపాదించేసి ఇవి చంపేసి అంతా అయిపోతుందేమో అని రెండవది ఏ పనిని కన్సిస్టెంట్ గా చేయలేకుండా పోతున్నారు. అంటే ఒక ఉద్యోగం ఒక నెల చేస్తే ఇంకో కంపెనీకి మారిపోతారు. మ్ ఒక వ్యాపారం ఈ నెల చేస్తే రేపు నెల ఇంకొక వ్యాపారం దేనిపైన ఒక ఎథికల్ లివింగ్ అనేది లేదు.
(29:50) కేవలం ప్రయత్నం అంతా కూడా సుఖంగా ఉండటానికి మాత్రమే కంఫర్ట్ జోన్ కోసం ఏ చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు మీరు బాగా గమనించారు వచ్చిన వాళ్ళలో చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేరు చిన్న కష్టం వస్తే కూడా చెదిరిపోతున్నారు కుటుంబాన్ని చెదరగొట్టేసుకుంటున్నారుఅన్నమాట దేని వల్ల ఇదంతా అంటే దీన్ని అటెన్షన్ హైజాకింగ్ అంటారు అంటే ఏ పని మీద కొంతసేపు స్టాటిక్ గా అన్‌కంఫర్ట్ జోన్ లో కూర్చొని ఉండగలగటం ఇది ఎవరికీ సాధ్యం కావట్లే ప్రతి నిమిషము కొత్త సుఖం కావాలి దీన్ని డోపమైన్ అని అడిక్షన్ అంటారండి ఎప్పుడు కొత్త కొత్తవి చూస్తా ఉండాల ఎప్పుడు కొత్త కొత్తవి కొత్త
(30:30) కొత్త స్క్రీన్స్ కొత్త కొత్త రీల్స్ కొత్త కొత్త అన్ని ఎక్సైట్మెంట్ ఉండాల భోజనం సౌకర్యాలు సహనాలు ఎప్పుడు లైఫ్ ఎక్సైట్మెంట్ కి ఉండాల నీకు ఎక్సైట్మెంట్ వచ్చిందంటే డోపమైన్ హార్మోన్ ప్రభావం అది మాటి మాటికి దాన్ని యూస్ చేస్తే అది అడిక్షన్ అయిపోతుంది. కొత్తది ఇంట్రెస్టింగ్ గా లేనిది ఏదైనా చెప్పారంటే వినరు ఎవరు. ఇప్పుడు మూడు నిమిషాలు రీల్స్ చూడడం కూడా కష్టం.
(30:55) మ్ అది 30 నిమిషాలు వీడియో చేసి పెట్టామ అనుకోండి దానికి 300 వ్యూస్ కూడా ఉండవు. కారణం ఏమంటే అటెన్షన్ ని పెట్టలేకపోతున్నారు. ఇమ్మీడియట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు ఇంకో కొత్తది కావాలి ఇది నాకు బోర్ కొడుతుంది. నేను గమనించిందంతా బోర్డం యూత్ ని నాశనం చేస్తున్నటువంటి గుణం ఏంటే బోర్డ్ నాకు బోర్ కొడుతుంది.
(31:16) వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ పెట్టు దే కెనాట్ ఎంజాయ్ వాళ్ళు దాన్ని అనుభూతి చెందలేరు. ఒక మంచి అందమైన ప్రకృతిని చూస్తే వాళ్ళలో ఎటువంటి స్పందన ఉండదు. కొద్దిసేపే ఇమ్మీడియట్ గా అంటే సహజమైనటువంటి జీవితానికి పూర్తిగా మనుషులు దూరమైపోయారు ఇది యూత్‌లో నేను బాగా గమనించింది మరి వారికి మీకు ఇచ్చిన సలహాలు ఏమిటి సలహాలు అంటే ముఖ్యంగా మనము నీ జీవితం అది నా అనుభవంతోనే నేను చెప్తున్నాను ఏంటంటే నీల ఒక నువ్వు ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటే నీ జీవన లక్ష్యాన్ని ఇప్పుడు మీరు ఉన్నారు జి50 అనేసి ఒకటి కార్యక్రమం పెట్టారు కోటి మందికి
(32:00) యొక్క క్రియా యోగాన్ని ఇది ఒక జీవన లక్ష్యం ఎప్పుడైతే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా మీ దినచర్య ఉంటుందా లేదా ఉంటుంది ఆ [గొంతు సవరించుకోవడం] నేను క్రియా యోగ బోధన చేయాలి లక్ష్యం అంది కన్నప్పుడు దానికి తగ్గట్టుగా మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఉదయం లేవడం దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి పనులు చేసుకోవడం దగ్గర నుంచి జీవితం మారాలంటే మొట్టమొదట నీ యొక్క జీవన లక్ష్యాన్ని తెలుసుకొని తీరాల తెలుసుకున్నప్పుడు రేపటి నుంచి నీ యొక్క వాక్కును నీ యొక్క శక్తిని నీ యొక్క చైతన్యన్ని దేనికి మనం వాడాలో తెలుస్తుంది దేనికి ఉపయోగించాలో తెలుస్తుంది. ఒక
(32:36) లక్ష్యం లేనప్పుడు గోల్ లక్ సేమ్ గోల్ లక్ష్యం ఉండాలి ఆ దేనికి పడితే దానికి మనము పని చేస్తా ఉంటాం కాబట్టి ఎవరైనా సరే జీవితంలో గొప్ప జీవితాన్ని ప్రారంభించాలంటే వారు ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి లైఫ్ పర్పస్ ని తెలుసుకోవాలి ఇది ఎలా తెలుసుకోవాలి నేను ఏ విధంగా తెలుసుకున్నాను అంటే మొట్టమొదటిది లక్ష్యం అంటే కర్మ చేయడం అంతే కదండీ తెలుసుకుని పని చేయడం అంటే కర్మ చేయడం మనము భార్యా బిడ్డలతో కంటే తల్లిదండ్రులతో కంటే 80 శాతం ఎక్కువ కర్మతోనే ముడిపడి ఉంటాం దాంతోనే అటాచ్మెంట్ ఉంటాం అవునండి మిగతా గడిపేది సాయంత్రం ఇంటికి వస్తే ఒక
(33:20) అరగంటో రెండు గంటలో భార్య బిడ్డలతో ఉంటారు మిగిలిదంతా వర్కే జీవితంంతా కర్మ చాలా ముఖ్యమైంది మన జీవితంలో మరి అటువంటి కర్మ ఎంచుకోవడంలో నేను ఆరు సూత్రాలను నా అనుభవంతో నేను రాసుకున్నా మొదటిది నువ్వు ఎంచుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది నీకు పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంతృప్తిని ఇవ్వాలా నెంబర్ వన్ పాయింట్ అది ఆ రెండవది అందులో చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను ఏ గుణాలను చూసి మెచ్చుకుంటారో వర్త్ స్కిల్స్ అంటారు చిన్నప్పటి నుంచి కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ అందులో ఉపయోగపడాల మూడవది 100% ఇన్వాల్వ్మెంట్ అంటే ఈ పనిలో నీకు ఒక్క రూపాయి కూడా రాదు కాదు
(34:06) అని తెలిసినా కూడా ఏ పనినైతే నువ్వు పరమానందంగా చేయగలుగుతావో ఆ పని ఉండాల నాలుగోది దాంట్లో నీ యొక్క జీవనాధారాన్ని కొనసాగించడానికి నీ అవసరాలను సంతృప్తి పరచడానికి కావలసినంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండాల మ్ ఐదవది నీకు అది ఒక గొప్ప పేరును తీసుకొచ్చే అవకాశం దాంట్లో ఒక యూనిక్ పర్సనాలిటీని నేను నీకు ఫేమ్ కీర్తిని ఇవ్వాల కీర్తిని ప్రతిష్టని ఇవ్వాల ఆరవ పాయింట్ దానివల్ల ప్రపంచానికి కొంత మేలు జరగాల ఒక కంట్రిబ్యూషన్ ఉండాల ఆరు పాయింట్లు ఏ పనిలో నీకు దొరుకుతాయి అనిపిస్తాయో నువ్వు ఆ పని చేయడానికే నువ్వు జన్మించావు దట్ ఈస్ యువర్ లైఫ్
(34:48) పర్పస్ అందరికీ ఇది యూత్ కి ఇబ్బందిస్తా మొత్తం విశ్వమంతా ప్రతి ఒక్కరికి ఈ ఫార్ములానే ఈ ఆరు పాయింట్లు నీకు ఏ పనిలో కనిపిస్తాయో దట్ ఈస్ యువర్ లైఫ్ గోల్ లైఫ్ పర్పస్ అంటే అది మనకు మేలు జరుగుతుంది ఇతరులకు సమాజానికి మేలు జరుగుతుంది మంచి సన్మార్గంలో నడిపిస్తుంది అందరికీ ఆ మేలు జరుగుతుంది అవును అంటే వ్యక్తిగా మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది సమాజము మేలు జరుగుతుంది అవును మంచి పాయింట్స్ అద్భుతంగా అంటే మీరు మీరు దీన్ని ఆచరిస్తూ అందరికీ మీ దగ్గరికి వచ్చిన యువకుంలేని యువకులకు బోధిస్తున్నాను నేను ఈ ఆరు పాయింట్లతోనే ఆ ఈ యొక్క మిషన్ నేను నడిపిస్తున్నాను
(35:26) అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ అవును అంటే లైఫ్ మొత్తం ఇదే ఇందులో డబ్బు వచ్చినా రాకపోయినా నాకు ఆనందం చెప్తా ఉం ఉంది కదా వచ్చినా రాకున్నా చేయాలని ఆ కాబట్టి ఆత్మానందం ఆత్మానందం ఎవ దీని ప్ాషన్ పూర్తిగా చేయాలి ఆ ఆత్మానందం దొరికిన పనిలో నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ వన్ అవుతావు. ఆత్మానందం లేని పని ఎంత గొప్పదైనా సరే అది నువ్వు దాంట్లో నిలబడలేదు చాలా సంతోషం మంచి అద్భుతంగా చెప్పారు.
(35:57) [గొంతు సవరించుకోవడం] అంటే ఈ కాలంలో ఆ మానసిక ఒత్తిడి డిప్రెషన్ యంజైటీ ఆ తర్వాత రకరకాలతోటి బాధపడుతూ ఉంటున్నారు కదా అంటే మీరు వాళ్ళకి ఈ అంటే ఇవన్నిటిని వాళ్ళు అంటే ఫేస్ చేస్తుంటారు వీటిని వీటి నుంచి అందరూ మంచి మానసికంగా ఆ అంటే మంచి ప్రశాంతత పొందడానికి మీరు ఏం సలహాలు ఇస్తుంటారు వారికి ఆ ముందు పరిస్థితులు ఏమో గాని మ్ ప్రెజెంట్ ట్రెండ్‌లో ప్రెజెంట్ సిచువేషన్ లో మ్ ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత మ్ యోగ సాధన అనేది చేయకపోతే మ్ అటువంటి మనుషులు గొప్పగా జీవించాలి ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి
(36:43) అని అనడానికి వారికి అర్హత ఉండదు. హ్మ్ అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్ అంటే నిద్ర లేసిన తర్వాత ఒక అరగంట లేదా ముప్పావు గంట నీ యొక్క శరీర సాధనాన్ని గొప్పగా నీ మనసును నీ బుద్ధిని మనకు ఐదు కోశాలు పంచ శరీరాలు ఉంటాయి కదండీ ఈ పంచకోశాలను నువ్వు ఆ సంసిద్ధత చేసుకుని యోగ సాధన చేయాల్సి ఉంటది.
(37:11) ఇవే మన సాధనాలు మన జీవన గమనాన్ని కొనసాగించడానికి అన్నమయ కోసము ప్రాణమయ కోసం మనోమయ కోసము విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసము ఇవే మన సాధనాలు మన టూల్స్ ఇవి వీటిని సంసిద్ధం చేసుకోవాలి శక్తివంతం చేసుకోవాలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఐదు కోశాల పైన ఒకేసారి ప్రభావం చూపించే విద్యా సాధన ఏదైనా ఉందంటే యోగ సాధన ఇప్పుడు మనం జిమ్ కి వెళ్తాము దీని మీద ఈ బాడీ మీద మాత్రం పనిచేస్తుంది మైండ్ మీద పని చేయదు అవును కరాటే చేస్తాము అంతే అది కూడా అది నీ బుద్ధిని పెంచదు అంతే నీ ఆత్మ చైతన్యాన్ని వికసింపు చేయదు కానీ యోగ సాధన దాంట్లో చేసే ప్రాణాయామము యోగాసనము ధ్యానము ఇవి నీ యొక్క ఐదు
(37:52) పంచకోశాల పైన ప్రభావితం చూపించి సమగ్రంగా మనిషిని శక్తివంతం చేస్తాయి. ఉదయం లేచిన తర్వాత నువ్వు గొప్పగా టైం స్పెండ్ చేయాలంటే అది యోగ సాధనలోనే నేను వాకింగ్ చేస్తా నేను జాగింగ్ చేస్తా నేను గంట సేపు జిమ్ చేస్తా ఇవన్నీ ఉపయోగపడవు మేబీ నీ శరీరం ఫిట్ గా ఉండడానికి ఉపయోగపడతాయేమో గానీ కానీ మనసు ఫిట్ గా ఉండడానికే ఎంత కష్టం వచ్చినా తట్టుకోవడానికే నీ బుద్ధి సరైన నిర్ణయం తీసుకోవడానికే నీ ఆత్మ శుద్ధంగా ఉండటానికి సాధన యోగ సాధన మాత్రమే కాబట్టి కచ్చితంగా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్వర బోధితాలు అదే యోవకుడైన ప్రతి ఒక్కడు వెంటనే మీలాంటి
(38:32) గురువుల దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడి వాళ్ళ యొక్క వాళ్ళను శుశ్రూష చేసుకొని వాళ్ళని అడిగి యోగ సాధన నేర్చుకొని కచ్చితంగా ఉదయం యోగ సాధన చేయాల్సిందే ఒక అరగంట సేపు సంతోషం అయితే ఇప్పుడు ఈ కాలంలో డబ్బు వెంట డబ్బు వెంబడి సంపదల వెంబడి పేరు ప్రతిష్ట కోసం కీర్తి కోసం అన్నిటి కోసం వెంబడి పడుతున్నారు అసలుది మర్చిపోయి ఆ మరి నిజంగా ప్రశాంతత జీవితము దేనివలన వస్తుంది మనసులకి? ప్రశాంతత ఇప్పుడు జీవితము దేని వలన వస్తుందంటే దానికి ఒకటే ఒక సమాధానం వైరాగ్యం వైరాగ్యము వలన నిజానికి సమస్త సంపద కూడా లభిస్తుంది.
(39:17) ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. ఆయనకు ఈ ఆశ్రమం మీదేనా అంటే ఇదంతా నాది కాదు నేను ఇక్కడ ఉంటాను అంటే నా చుట్టూరా ఆశ్రమం వెలిసింది దానికి నాకు సంబంధం లేదు నిజానికి డబ్బు ఎందుకు సంపాదించాలి అనుకుంటాము అన్ని సమకూర్చుకొని సుఖంగా శక్తివంతంగా ఉండడానికి కానీ అసలైన శక్తి ఏంటంటే కేవలం సంకల్ప మాత్రం చేత సమస్తమును ఆకర్షించుకోవడం అసలైనటువంటి శక్తి నువ్వు ఎంత ఇప్పుడు ఉదాహ ఉదాహరణకు నువ్వు ఒక కారు కొనుక్కుంటే ఆ కారుకి మనమే పెట్రోల్ కొట్టుకోవాల పెట్రోల్ కోసం మళ్ల మనమే డబ్బు సంపాదించాల దాన్ని తుడవడానికి మనమే తొడుచుకోవాల మెయింటెనెన్స్ అంతా మనమే
(40:02) చేసుకోవాల దానికి ఒక డ్రైవర్ ని పెట్టుకోవాల వాడికి ఒక జీతం ఇవ్వాల అవును కానీ ఇప్పుడు మీలాంటి వారు ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే 10 మంది రెడీగా వస్తారు కార్ ఎత్తుకో మీరు పెట్రోల్ పెట్టించే పని లేదు డ్రైవర్ ని పెట్టే పని లేదు బట్ మీ సంకల్పం ప్రకారం మీరు వెళ్ళాల్సిన చర్నీకి చేయగలుగుతారు. దేర్ ఇస్ నో మెయింటైనెన్స్ ఇప్పుడు కారు కొనుక్కొని పెట్రోల్ పట్టించుకొని డ్రైవర్ ని పెట్టించుకొని ఇది ఈజీనా కేవలము యొక్క ఆత్మశక్తి చేత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం ఇది ఈజీనా అదే ఇంక మహనీయులకు జరిగిపోతుంటాయిగా ఆ మనిషి అందరూ మహనీయులే కాకపోతే ఆ యొక్క
(40:41) మహత్వాన్ని మనము మర్చిపోతున్నాం అన్నమాట కాబట్టి మొదట ఇది దేని వల్ల వస్తుంది ఇటువంటి శక్తి అంటే డిటాచ్మెంట్ నిరాసక్తత ప్రపంచం పైన వస్తువుల పైన నిరాసక్త ఆయన అందరి వాడు అవైతున్నాను ఆ ఈ నిరాసక్తత దీన్ని మినిమలిజం అని కూడా అంటారు. చాలా తక్కువ వస్తువులతో జీవించడం చాలా తక్కువ వస్తువులతో అలా జీవించడం సాధన చేస్తే మనశశాంతి దొరుకుతుంది అప్పుడు మన యొక్క మనసుకు ఆలోచనలకు శక్తి పెరిగి నువ్వు ఏమి సంకల్పిస్తే అది నీ వైపుకు ఆకర్షింపబడుతుంది.
(41:19) ఇప్పుడు వేరే బిజినెస్ లు ఏమి చేయం కేవలం ఒక చోట కూర్చొని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి. అంటే స్వయం అనుభవం ఉంది ఆ శక్తి పెంచుకోవాలంటే డబ్బు సంపాదించడం కాదు మన థాట్ పవర్ ని మనం పెంచుకుంటే అన్ని మనకు అనుకూలం అవుతాయి అది మహాత్ములంతా అది నిరూపించినటువంటి సత్యం వాళ్ళు ఏమి చేయాల్సిన పనులే డబ్బు సంపాదించాల్సిన పనులు ఏం లేదు ఒకచోట కూర్చుంటే ఏం కావాలో అన్ని వారి వైపుకు ఆకర్షించబడ్డాడు ఉన్నదానితో తృప్తి పడాలి వైరాగ్య సాధన నా దృష్టిలో చాలా గొప్ప సాధన ఉన్నదాంట్లో తృప్తి పడడం కూడా అది ఒక రకమైన వైరాగ్యమే ఆ అదే కదండ తక్కువ వస్తువులతో జీవించడం
(42:05) సంతోషం మంచి [గొంతు సవరించుకోవడం] సమాజ శ్రేయస్సు కోసము నైతిక విలువలు పెంచుట కోసము మీరు అదే సమాజంలో అంటే మీరు చేస్తున్న ప్రయత్నం మొట్టమొదటగా స్వీయమైనటువంటి స్వీయ ఆరోగ్యం ఆరోగ్యాన్ని అంటే శారీరక మానసిక ప్రాణమయమైనటువంటి ఆరోగ్యాన్ని పెంచడం కోసం మేము యోగ సాధనను అష్టాంగ యోగము ముఖ్యంగా అష్టాంగ యోగమును మేము చేస్తున్నాం.
(42:43) రెండవది భగవాన్ రమణ మహర్షుల వారి ఆత్మ విచారణ పద్ధతి ద్వారా ఆత్మానుభూతిని పొందే ధ్యానాన్ని నేర్పిస్తున్నాము. ఆత్మానుభూతి పొందే విధానాన్ని ఇక్కడ క్లాసులుగా పెట్టి చెప్తున్నాం. మూడవది భగవద్గీత లైఫ్ కోచింగ్ అనేసి మానవుడు మాధవుడుగా మారే విధానాన్ని అంటే మనము అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము నేనే భగవంతుని నిజమే కానీ మరి నేను ఎందుకు భగవంతునిగా ఉండట్లేదు అంటే మరి మనుష్యుని యొక్క గుణాలను ఎక్కువగా ఆపాదించుకున్నాం.
(43:18) గుణాలన్నీ తీసేస్తే నేనే భగవంతుని గుణాలన్నీ మనము పెంచుకున్నాం కాబట్టి మనం మనుషులుగా ఉంటున్నాము మరి భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో 26 భగవంతుని యొక్క గుణాలు అంటే నువ్వు నిజంగా భగవత్తత్వాన్ని పొందాలనుకుంటే సంపూర్ణమైనటువంటి ఆ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఈ 26 గుణాలను సాధన చేయాల అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తపార్జవం అహింస సత్యం అక్రోధః త్యాగశాంతిపైసనం దయాభూతేశ్వలోలక్తం మార్తవం హ్రీరాచాఫలం తేజక్షమ దృతిసౌచం అద్రోహోనాతిమాలితః
(44:03) భవంతి సంపదం దైవం అభిజాతస్య భారత 26 గుణాలు చెప్పి ఉన్నారు ఇవి సంపాయ అంటే ఇప్పుడు ఇవి అంటే దేవతల లక్షణాలు భగవంతుని యొక్క లక్షణాలు భగవంతుని లక్షణాలు ఆ ఇప్పుడు మనము సాధన చేస్తు దైవ లక్షణాలు దైవిక లక్షణాలు మరి ఆ లక్షణాలను సాధన చేయడమే ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అంటే ఆధ్యాత్మను పొందడానికి చేయాల్సినటువంటి సాధన ఏ విధంగా అంటే నీ యొక్క మనుష్యత్వాన్ని అహంకారాన్ని పోగొట్టుకో ఏ విధంగా సాధ్యమవుతుంది ఈ 26 గుణాలను సాధన చేస్తే ఆటోమేటిక్ గా వ్యక్తిత్వ నిర్మాణము జరుగుతుంది దైవత్వము సిద్ధిస్తుందే అదే మనకు ముక్తిని కూడా ఇస్తుంది సంపూర్ణమైనటువంటి
(44:44) సాధన చాలామంది ఆధ్యాత్మిక సాధన అంటే ఒక మూల కూర్చొని జపం చేసుకోవడం లేదంటే గంటలు గంటలు ధ్యానం చేయడం మరి ప్రపంచంతో నువ్వు వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అనేక రకాల గుణాలతో మనము గుణాత్మకమైన ప్రపంచంతో వ్యవహరించాలన్నప్పుడు గుణాలతోనే వ్యవహరించాలి. కాబట్టి దొంగ వచ్చినప్పుడు దొంగకు తగిన రీతిలో మనం వ్యవహరించాల్సి ఉంటుంది.
(45:06) మరి భగవంతుడు ఏ విధంగా అయితే ఆ భగవత్తత్వాన్ని పొందడానికి ఆయనే చెప్పాడు మల్ల వేరే వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు చెప్తే మనం ఏమో అనుకుంటాం బట్ మనిషిని భగవంతునిగా చేయడానికి తానే తన యొక్క గుణాలను చెప్పడం జరిగింది. ఆ గుణాలను సాధన చేయడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన నా యొక్క ఉద్దేశం మేము దాన్నే ఎక్కువ ప్రచారం చేస్తుంటాం ఇక్కడ భగవద్గీత లైఫ్ కోచింగ్ అనే పేరుతో యువతికి అది ఎక్కువ చెప్తుంటాం.
(45:34) సంతోషం అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మికము మరియు ఈ యొక్క యోగ చైతన్యాన్ని ముందుకు ఏ అంటే ఏ రకంగా తీసుకెళ్లాలని మీ ప్రణాళికలు ఉన్నాయా? నా ప్రణాళిక ముఖ్యంగా నాకు అంటే నా మనసులో ఉన్నటువంటి ఇది రామాయణ కథని అదేవిధంగా భగవద్గీతని ఆ ఎక్కువగా యూత్ యూత్ కి తగిన విధంగా దాన్ని రిప్రజెంట్ చేయాలి భగవద్గీతను చెప్పడమే నా లైఫ్ టైమ్ టాస్క్ అని నేను అనుకున్నాను దాన్ని కూడా ఏ విధంగా చెప్పాలంటే ఒక వేదాంతపరమైనటువంటి విధంగా కాకుండా యూత్ కి ఉ ప్రజెంట్ యూత్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో అర్థమయ్యే విధంగా చెప్పాలని తర్వాత యోగ
(46:20) అండ్ మెడిటేషన్ సైంటిఫికల్ గా ఒక యోగ ఒక చిన్న నాడి శుద్ధి ప్రాణాయామం లేదా కపాలపాతి ఏ విధంగా అది జీవితాన్ని మారుస్తుంది అనేదాన్ని దాని వెనకా ఉన్నటువంటి సైన్స్ ని రివీల్ చేస్తున్నా నేను అలా రివీల్ చేసి దాదాపు 30 పుస్తకాలు కూడా ఈ మధ్య పిడిఎఫ్ కాపీలు ప్రచురించడం జరిగింది అన్నమాట ఈ మధ్యనే నేను యోగ తత్వోపనిష షత్ అనే ఒక ఉపనిషత్తులోని సారాంశాన్ని తీసుకొని ఒక పుస్తక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది.
(46:51) ఆ సింపుల్ గా ఇవన్నీ భగవద్గీత అదేవిధంగా ఇవన్నీ కలగలిసినటువంటి ఒక మార్గాన్ని ఇన్నర్ పవర్ అవేకనింగ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా అందరికీ చెప్పాలని అనుకున్నాం దానికి తగిన అన్ని ఇప్పుడు రెడీ అయింది ఇంకా మనము ప్రారంభించాలా సంతోషం అది భవిష్యత్తు వినాలే కలిగి అవును ఆ అయితే ఇప్పుడు మరి మీ దగ్గరికి వచ్చే ఆధ్యాత్మిక సాధకులు యోగ సాధకులు ఆధ్యాత్మిక ఆ సాధకులకు ఆ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకున్నటువంటి ఎవ్వరైనా సరే మొట్టమొదట వారికి ఒక అర్హత
(47:38) ఉండాల ఎవరు పడితే వాళ్ళు అలాగ చేయలేరు. చేసినా దాంట్లో నిలబడలేరు. అర్హత మొట్టమొదటి అర్హత ఏమంటే స్వీయ నిజయితి. మ్ తనతో తాను నిజయితీగా ఉండటం ఇప్పుడు ధ్యానం చేసేదానికి వస్తారు ధ్యానం క్లాసులకు వెళ్తారు. నాలుగు రోజులు ధ్యానం చేయంగానే నాకు బ్రహ్మదేవుడు కనిపించాడు లేకపోతే సప్తఋషులు కనిపించారు లేకపోతే నాకు కుండలి అవేకన్ అయిపోయింది థర్డ్ ఓపెన్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు.
(48:06) గురుజీలు అందరి అనుభవం ఇది [నవ్వు] థర్డ్ కొంతమంది నాకు 10 నిమిషాల్లో నేను థర్డ్ ఓపెన్ చేసేస్తాను అని చెప్తారు. ఆ గురువులైనా శిష్యులైన సాధకులైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నిజాయితీ కేవలం ప్రామాణిక పూర్వమైనటువంటి మహర్షులు ఋషులు మన యొక్క సనాతన గ్రంథాలు ఏవైతే ప్రామాణికతగా చెప్పాయో ఆ ప్రామాణిక సత్యమే వాక్కుగా వెలువడాల బోధనగా వెలువడాల జనాల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఆ లేని ఎగ్జా ఉన్నదాన్ని ఇంత దాన్ని ఇంతలా చేసి దాన్ని చెప్పి అట్రాక్ట్ చేసి కొన్నాళ్లకు ఆ చెప్పే గురువు ఉండడు శరీరం వదిలేసి వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళకి
(48:51) దిక్కు ఎవరు అవును మనం ఒక వ్యవస్థ స్థాపించాల గురువు ఉన్నా లేకపోయినా దాని ప్రకారం సాధన కొనసాగాల అది ఎప్పుడు జరుగుతుంది పెద్దలు ఇచ్చినటువంటి ప్రామాణికతను మనం బోధించినప్పుడే జరుగుతుంది. అవునండి ఇది గురువులకు ఉండాల్సినటువంటి ఇది మరి సాధకుడు కచ్చితంగా నిజాయితిగా ఉండాల నీకు ఏ అనుభవమో నీ గురువుతో మాత్రమే పంచుకో నువ్వు గంట సేపు ఎక్కువసేపు ధ్యానం చేశ అని చెప్పి 10 మందికి చెప్పుకోవడము మీటింగలు పెట్టి చెప్పుకోవడం అనుభవాలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ ఏమంటే ఆధ్యాత్మిక సాధుడు సాధకుడు అసలు నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అన్న
(49:28) విషయం ఎవరికీ చెప్పకూడదు తెలియకూడదు. ఎందుకంటే నీ లోపల జరిగే సాధన నువ్వు దాన్ని బాహాటంగా ఎందుకు ఎక్స్పోజ్ చేయడం నువ్వు నీ లోపల మార్చుకోవడానికి సాధన చేస్తున్నప్పుడు బాహ్యమైనటువంటి ఎక్స్పోజర్ అవసరం లేదు కొత్త సాధకుడికి అహంకారం కూడా వస్తది కొత్తవాళ్ళ మీరు అన్నారు ఇందాక కొత్త భక్తునికి నామాలు ఎక్కువ అనేసి ఆ విధంగా [గొంతు సవరించుకోవడం] మొట్టమొదట నిజాయితీగా ఉండటం ఎందుకంటే జీవితం యావత్తు జీవితం మొత్తము నిజయితీ లేకుండా మనం ఎంతో మందితో వ్యవహరించొచ్చు గాక కానీ మనతో మనం నిజాయితీగా గడిపే క్షణం మాత్రం ఈ ఆధ్యాత్మిక సాధనలో మాత్రమే
(50:06) ధ్యానంలో మాత్రమే దాన్ని కూడా చెడగొట్టుకునేస్తే ఆ నాకు అది కనిపించింది ఇది కనిపించింది దేవతలు వచ్చినారు రకరకాలుగా చెప్పేస్తుంటారు నాలుగు రోజులు ధ్యానం చేస్తే ఇంకా ఒక గొప్ప యోగిలాగా బిహేవ్ చేస్తూఉంటారు. ఇది ఇది వద్దు చిన్న పిల్లవాడు ఐ యమ్ ఏ కలెక్టర్ ఐ యమ్ ఏ డాక్టర్ అంటుంటారు కదా రెండు మూడు చదవ అలాగ [గురకలు] సరే ఇంకా ఇది ఇట్లా ఉంటే అదే సాధన సాధకుడిని అదే మన ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళనియదు అది మనిషికి అహంకారం పెరిగి అక్కడే ఆగుతాడు కానీ సాధించిన అన్న తర్వాత మళ్ళీ ఏమ ఉండదు ఇంకేమ ఉంటది [నవ్వు] అందుకని అంటే ఊరికి అటు తల్లిదండ్రులు
(50:44) కూడా చెప్తారు కదా అలా బాగా చదువు కదా చదవమంటే అంతా పోతులు కొడుతున్నాడు అంటారు కదా అలాగే బొంబాయికి వెళ్ళిపోకుండానే నేను వెళ్ళిపోయినని అనుకునేస్తే ఇంకా గమ్యాన్ని చేరేది ఎప్పుడు అది అయితే ఇప్పుడు వాళ్ళకి ఏందంటే సరే నువ్వు కలెక్టర్ గా ఇంజనీర్ గా చదువుకుంటేనే అయితే ఊరికే కబుర్లు చెప్తే కావని చెప్తారు కదా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషి అయితారు ఒక ఇది ఆత్మానుభూతి పొందుతారు కానీ ఆ ఋషులంతా పరిశ్రమ ఋషులంతా త్యాగం ఋషులంతా భక్తి ఋషులంతా ధ్యానం చేస్తే అయితారు మంచి ఇది ఇక్కడ ఎక్కడైనా సహజంగా కొత్త వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి ఏంటిదంటే
(51:18) అయితే కొంతమంది ఏం చేస్తారంటే అంటే పక్కవాళ్ళు నామాలు తిలకాలు ధరించిన ధరిస్తారు కానీ జపం తపం చేయరు కొంతమంది అంటే తిలకాదారాధన మాలలు తప్పు కాదు ఇది ధరించి మళ్ళీ జపం చేయాలని అర్థం అంటే కొత్తవాళ్ళు ఏందంటే వాళ్ళని చూసి ఊరికే మన బోనంకొండని ఇట్లా మొత్తం అలంకరించినట్టు చుట్టూ నామాలతోటి మాలలతో అలంకరిస్తారు పూరతో అలంకరించుకుంటారు కానీ ఆ సాధనాలు చేయాలన్నమాట అది ఎందుకంటే నిజాయితీ ఉండదు తన స్వీయ నిజాయితి ఉండదు అందుకే ఫస్ట్ పాయింట్ ఇదే చెప్పాను నేను నీకు నిజాయితిగా ఉంటే నీతో నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావా నువ్వు ఎంత అభివృద్ధి
(51:50) చెందావో నువ్వు నిజంగా ఆ ఒక ఋషిగా లేదా ఒక యోగిగా ఉండే అర్హత ఉందా లేదా అనేది మనకు అర్థం అవుతుంది కదండది అయితే దాన్ని బట్టి ఏందంటే మనం రమణ మార్షి రామకృష్ణ పరమహంస వాళ్ళని చూసి సింపుల్ సిటీ సాదా జీవితము ఆ ఏ సామాగ్రి లేకుండా ఏ వస్తువులు లేకుండా ఎక్కువ తక్కువ సేకరించకుండా ఒక సాధారణమైన ఒక బీద వాళ్ళు జీవించేటట్టుగా జీవిస్తూ వాళ్లకు అనుకుంటే ఎంత గొప్ప జీవితమైనా సౌకర్యాలు వస్తాయి వాళ్ళకి కానీ అంత సాదా సీదా జీవితం అంత అమాయకత్వం అంత ఏమి తెలివని తత్వం ఆ రకంగా వాళ్ళు ఉన్నారు దాని వలన మరి కొత్త సాధకులు ఎంతో నేర్చుకునేది ఉంది.
(52:24) అంతే కదనా సంతోషం ఆ గురువుల పాఠాల వలన మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు నేర్చుకున్నారు ఆచరిస్తున్నారు తిరిగి బోధిస్తున్నారు. చాలా సంతోషం మనకు సాగర్ సింధూరు స్వామి గారు మంచి సందేశం ఇచ్చారు. వారు కూడా నిత్య జీవితంలో గురువుల దగ్గర అలాగే గ్రంథాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్నది నిత్య జీవితంలో ఆచరిస్తూ ఎంతోమందికి మార్గదర్శకం మంచి సన్మార్గంలో నడిపిస్తున్నారు.
(52:52) వారికి మన జికే ఎంసి ఛానల్ కి చక్కటి సందేశం అందించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హరి ఓం నమస్కారం స్వామి అందరికీ కూడా లోకా సమస్త సుఖినోభవంతు ఓం [సంగీతం]
No comments:
Post a Comment