🚨 బరువు తగ్గాలంటే డైట్ కాదు... ఈ 7 విషయాలు తప్పనిసరి! | Dr. Samatha Turla Weight Loss Secrets
Author Name:SumanTV Health Care
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthCare
Youtube Video URL:https://www.youtube.com/watch?v=D4UhPJSV1Mc
Transcript:
(00:00) మన చిరంజీవి వాస్క్లర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్ నమస్తే వ్యూయర్స్ డైట్ పాటించడం చూసాము డైట్ తో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళని చూసాం అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మంది డైట్ చేంజ్ చేశారు దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశారు వెయిట్ కూడా లాస్ అవుతున్నారు.
(00:22) సో ఓకే అల్ హ్యాపీస్ ఇదంతా పక్కన పెడితే పాపం ఒక కేటగిరి ఆఫ్ పీపుల్ ఉన్నారు ఒక సెక్షన్ పీపుల్ ఉన్నారు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నారు. డైట్ చేంజ్ చేశానండి ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ నా వెయిట్ తగ్గట్లేదు అని పాపం ఎంతమంది దగ్గర చూపిస్తున్న వాళ్లకు ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అంటే ఏంటి ఒక ఏజ్ తర్వాత ఏ వెయిట్ తగ్గలేమా? ఇవన్నీ మాట్లాడదాం.
(00:42) ఇవాళ మనతో ఉన్నారు సమతా తుర్ల గారు. ఎండి ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటి ఎక్స్పర్ట్ నమస్తే అండి. నమస్తే అండి. సో యస్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్ పాపం వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు [నవ్వు] వాళ్ళ ఆవేదన ఎవరికీ అర్థం కావట్లేదు. అన్ని చేస్తున్నానండి నా పక్కవాడ నేను చేసిన రోజులే డైట్ చేసిఫైవ్ టుసిక్స్ కేజస్ తగ్గితే నేను గ్రామ్స్ లో కూడా తగ్గలేకపోతున్నాను.
(01:05) మీరు యాక్చువల్లీ రైస్ చేసిన క్వశ్చన్ చాలా రెలవెంట్ ఇది. అంటే అందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాన్ ఏమనా ఫాలో అయ్యి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫాలో అయినప్పుడు ఒక గ్రూప్ లో అందరం ఒకటేలాగా వెయిట్ లాస్ అవుతామా అనేది చూస్తే అందరికీ అది డిఫరెంట్ ఒకళకి పని చేసిన డైట్ ఇంకొకళకి పని చేయదు ఒకరికి పనిచేసిన ఎక్సర్సైజ్ డ్యూరేషన్ ఇంకొకళకి పని చేయదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కి డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతాం కదా సో దేర్ ఆర్ అదర్ ఫాక్టర్స్ అయితే ఇంకేవో ఫాక్టర్స్ ఉన్నాయి ఉడ్డి డైట్ ఎక్సర్సైజ్ కాకుండా అవేంటి థర్డ్ థింగ్ ఇస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ
(01:38) థర్మోజెనసిస్ అంటే ఎక్ససైజ్ చేయని టైంలో అంటే మిగతా టైంలో మనం పడుకోకుండా ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా కూర్చొని చేసుకునే జాబ్స్ ఉన్నాయి అనుకోండి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రిమైనింగ్ టైం అంతా కూర్చొనే ఉంటాం కదా దేర్ ఇస్ నో క్యాలరీ అవుట్‌పుట్ క్యాలరీ బర్న్ తర్వాత ఏం లేదు ఇంకా మార్నింగ్ చేసిన వర్కవుట్ తర్వాత దట్ ఇస్ వన్ ఫాక్టర్ మే బి పక్కా వివిడ రెస్ట్ ఆఫ్ ద టైం అంతా యక్టివ్ గానే ఉన్నట్టున్నారు.
(02:05) సో దాన్నే మనం రెలవెంట్ గా స్టెప్స్ స్టెప్ కౌంట్ ద్వారా చెప్తాం. రిమైనింగ్ టైం కూర్చున్నప్పుడు ఆబ్వియస్లీ మనం నడవం కాబట్టి ఆ టైం లో స్టెప్ కౌంట్ ఉండదు. కాబట్టి మినిమమ్ అమౌంట్ ఆఫ్ స్టెప్స్ అట్లీస్ట్ 8,500 స్టెప్స్ పర్ డే అచీవ్ చేయాలి అంటే దానికి ఇండైరెక్ట్ గా ఏంటి ఎక్సర్సైజ్ చేయని టైం లో యాక్టివ్ గా ఉండాలి ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు అనేది.
(02:24) లేదు నేను నాది వర్క్ నాది డెస్ట్ జాబ్ నాకు దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి అంటాం. సో అట్లీస్ట్ వన్ అవర్ లో ఫ్యూ స్టెప్స్ అయినా నడవాలి. వన్ అవర్ లో 250 స్టెప్స్ అయినా నడవాలి సంథింగ్ లైక్ దట్ యక్టివ్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి. వన్ 60 మినిట్స్ లో ఫ్యూ మినిట్స్ అయినా యక్టివ్ గా ఉండాలిటూ త్రీ హవర్స్ టుగెదర్ అలాగే కూర్చొని ఉంటాము అంటే సో దట్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ అఫెక్టింగ్ కానీ ఇప్పుడుదాకా చెప్పారు కదా రోజులో ఒక 30 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతది బ్రిస్క్ వాక్ అయినా సరిపోతుది అంటే ఇవన్నీ మిత్త ఇవన్నీ వర్క్ అవట్ [నవ్వు] అవ్వ స ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఫార్మ్స్ కదా ఇవాళ డైలీ సడెంట్రీగా అసలు
(03:00) ఎక్సర్సైజ్ చేయని వ్యక్తికి నువ్వు ఇవాళ సడన్ గా వన్ హవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి అది చేసి ఇది చేసి అంటే బాడీ నెక్స్ట్ టైర్డ్ అయిపోయి పడుకుంటాడు నెక్స్ట్ డే కాంట్ డూ ఇట్ బిగినర్స్ కి టు స్టార్ట్ సంవేర్ వాట్ ఇస్ ద బేసిక్ థింగ్ సైక్లింగ్ గాని స్విమ్మింగ్ గాని యోగా గాని వాకింగ్ గాని మినిమం 30 మినిట్స్ పర్ డే అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఏ వీక్ ఇది కూడా చేస్తున్నాం అలవాటు అయిపోయింది రికవరీ బాగుంది నెక్స్ట్ డే పెయిన్స్ లేవు బాగా లేస్తున్నాను వాట్ నెక్స్ట్ లేదు 35 ప్లస్ ఉన్నాము 40 ప్లస్ ఉన్నాము యడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆల్సో ఎందుకంటే
(03:30) చాలాసార్లు చెప్పాను కూడా మనం 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ వి లూస్ అట్లీస్ట్ వన్ % ఆఫ్ మసల్ మాస్ ఆ మసిల్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏజ్ రిలేటెడ్ మసిల్ లాస్ వచ్చినప్పుడు ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీసెస్ వచ్చేస్తాయి లైక్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ కార్డియోవాస్క్లర్ కార్డిక్ గుండె జబ్బులు టైప్ ట డయాబెటిస్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ హైపర్‌టెన్షన్ ఇవన్నీ సో వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ డిలేయింగ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్ మజల్ వాస్ ఎలా ప్రిజర్వ్ చేస్తావ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ గాని స్ట్రెంత్ ట్రైనింగ్ గని చేస్తూ అది అట్లీస్ట్ త్రీ డేస్ ఆ వీక్ యడ్ చేసుకోవాలి దిస్ ఇస్ వన్ థింగ్
(04:05) ఇంతకుముందు ఎందుకు మనం ఎక్సర్సైజ్ చేసిన డైట్ చేసిన వేరే కారణాలు ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం కదా వన్ ఇస్ నాన్ ఎక్ససైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అది కాకుండా స్లీప్ ని అడ్రెస్ చేస్తున్నామా లేదా మార్నింగ్ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ న్యూట్రిషన్ కరెక్ట్ ఫాలో చేస్తున్నావ్ రాత్రి పడుకుంటేనే కదా బాడీ రిపేర్ అయ్యేది ఆ టైం లోనే కదా రిపేర్ జరుగుతది.
(04:25) మనకు స్లీప్ లో ఫోర్ సైకిల్స్ ఉంటాయి. లైట్ స్లీప్ డీప్ స్లీప్ ఆర్ఎం స్లీప్ ఎన్ఆర్ఎం స్లీప్ అని ఫస్ట్ మనం ఆర్ఈఎం స్లీప్ లోకి వెళ్తాం. అది చాలా కొంచెం లైట్ గా ఉంటది ఆ స్లీప్ అది ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత మనం ఎన్‌ఆర్‌ఈఎం స్లీప్ నాన్ రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ లోకి వెళ్తాం. దట్ ఇస్ ద డీప్ స్లీప్ ఓకే ఆ టైంలో ఆల్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడము రిపేర్ జరగడము మసల్ మార్నింగ్ చేసిన మసల్ లో ప్రోటీన్ సింతసైజ్ అవ్వడము రెస్టోర్ అవ్వడము ఆ టైం లో జరుగుతుంది.
(04:57) అంటే డీప్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అయితే అందరము అవి గోయింగ్ త్రూ ద డీప్ స్లీప్ లేదు ఇప్పుడు చాలా మందికి నేను స్లీప్ అసెస్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ చేస్తాము లేకోతే వేరియబుల్స్ యూస్ చేస్తాం. ఐ సీన్ దెమ కదా అట్లీస్ట్ మన ఫుల్ పడుకునే లెంత్ ఆఫ్ పీరియడ్ లో 50% ఆఫ్ ద టైం మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయాలి అంటే ఎన్ఆర్ఎం లో స్పెండ్ చేయాలి.
(05:16) అలా చేస్తున్నామ అంటే దట్ మీన్స్ ఆర్ రికవరింగ్ వెల్ మనకు తెలిీదు మనం పడుకునే ఉంటాం ఆ సైకిల్స్ ఎలా అవుతున్నాయి అసలు మనం దానిలోకి వెళ్తున్నామా లేదా మనకు తెలిీదు అవి ఎలా అసెస్ చేస్తాము సం ఫామ్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీస్ సో దట్ థింగ్ స్లీప్ షుడ్ బి కరెక్టెడ్ కొంతమంది ఈ డౌట్స్ కూడా అడుగుతారు వాట్ ఇస్ ద మినిమం స్లీప్ ఎంత పడుకోవాలి సో ఇట్ కెన్ బి ఫ్రమ్ సిక్స్ టుఎవర్స్ ఎక్సెసివ్ ఇస్ డేంజరస్ లెస్ దన్ఫైవ్ హవర్స్ ఆల్సో ఇస్ డేంజరస్సిక్స్ టుఎ హవర్స్ ఆప్టిమ ఓకేసిక్స్ టుఎ హవర్స్ అన్నారు నేను సిక్స్ హవర్స్ నైట్ పాడుకొని టర్ ఆఫ్టర్నూన్
(05:46) పడుకోవచ్చు అంటారు ఇట్స్ అప్ టు యు కానీ ఇంటరప్షన్ లేకుండా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుకోవాలి ఇంటరప్షన్ లేకుండా మధ్యలో లెగకుండా సో దట్ ఇస్ వన్ థింగ్ సో స్లీప్ నాన్ ఎక్ససైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అండ్ ఫిఫ్త్ థింగ్ ఇస్ స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే స్ట్రెస్ అందరికీ ఉంటది మేనేజ్ చేసుకోవాలి.
(06:05) అప్పుడప్పుడు ఉండే స్ట్రెస్సెస్ ఓకే ఇప్పుడు పాడ్‌కాస్ట్ కి వస్తున్నాం కొంచెం టెన్షన్ గా ఉంది కెమెరా ఫేస్ చేయాలి ఇలాంటివి ఓకే ఎగ్జామ్ వస్తుంది అలాంటివి ఓకే కానీ ఎవ్రీడే ప్రతి ఈవెంట్ ని ప్రతి మూమెంట్ ని స్ట్రెస్ ఫుల్ గా తీసుకొని ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం ప్రొలాంగ్ స్ట్రెస్ ప్రొలాంగ్ స్ట్రెస్ మీరు అన్నది కరెక్ట్ అప్పుడప్పుడు వచ్చే స్ట్రెస్ ఫైన్ ప్రొలాంగ్ స్ట్రెస్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ క్రానికల్ గా అసలు స్ట్రెస్ లో ఉన్నప్పుడు లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇస్ కానీ వర్క్ రిలేటెడ్ క్రానిక్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి స్ట్రెస్
(06:33) కామన్ కార్టిజాల్ ఉంటది కదా అది రెగ్యులేట్ అవుతది కానీ మనం క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఎలివేట్ అవుతూ పోతుంది. అది ఎలివేటెడ్ కార్టిజాల్ మనకి బాడీకి మంచిది కాదు. వెయిట్ గెయిన్ అవుతాము డిప్రెస్డ్ గా ఫీల్ అవుతాము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ మనేజ్మెంట్ స్లీప్ నాన్ ఎక్సర్సైజ్ యక్టివిటీ టర్మోజెనసిస్ మీట్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ టు మెయింటైన్ హెల్దీ బాడీ వెయిట్ సో ఇవి పాటించి చూస్తే మేబి మీరు ఒక్కసారి వెయిట్ తగ్గే సూచనలుఏమో కనిపిస్తాయేమో అండ్ ఇంకొకటి ఇందాక అడుగుదాం అనుకో మీరు
(07:10) చెప్తున్నప్పుడు వర్కవుట్ తర్వాత ఐ వాస్ టోల్డ్ అంటే యోగా నా యోగా టీచర్ చెప్పారు ఫ్యూ అంటే జిమ్ మాస్టర్స్ కూడా చెప్పారు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఒక 15 టు 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఒక నాప్ తీసుకుంటే వెయిట్ లాస్ కానీ లేకపోతే నువ్వు ఎందుకైతే వర్క్‌వుట్ చేసావో మజిల్ బిల్డ్ కాదంటే అది ఎక్కువ హెల్ప్ అవుతది ఇంకా ఫాస్ట్ అవుతది హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ స్లీప్ తో మసల్ రికార్ అవుతది అన్నది డెఫినెట్లీ ట్రూ ఇమీడియట్ కానీ అది ఇమ్మీడియట్ గా తీసుకోవాల అనేది ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ షోయింగ్ సో మచ్ డిఫరెన్స్ ఇమ్మీడియట్
(07:44) గా పడుకోవడానికి నైట్ పడుకోవడానికి ఎక్కువ డిఫరెన్స్ చూపెట్టట్లేదు. అలాగే ప్రోటీన్ ఇంటేక్ కూడా నువ్వు వర్కవుట్ చేస్తున్నావు స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే అడిక్వేట్ ప్రోటీన్ అట్లీస్ట్ 1.2 గ్రామ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి అట్లీస్ట్ ఎందుకంటే ఆ మసల్ రికవర్ అవ్వాలి కదా యు ఆర్ యూజంగ్ మసల్ టు స్ట్రెంత్ రేట్ సో ప్రోటీన్ కన్సంషన్ కూడా ఇంతకుముందు విత ఇన్ హాఫ్ న్ హవర్ తీసేసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్ దెన్ ఓన్లీ యు విల్ రీబిల్డ్ అలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి బట్ నౌ ఇట్ ఇస్ నాట్ ఎనీమోర్ ట్రూ ఎందుకంటే ఎవ్రీ డే సైన్స్ ఇస్ ఎవాల్వింగ్ కొత్త స్టడీస్
(08:19) వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ప్రోటీన్ విత ఇన్ వన్ అవర్ లో తీసుకోవాలని ఏం లేదు విత ఇన్ 24 అవర్స్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ యు షుడ్ బి కన్స్ూమింగ్ ద ప్రోటీన్ దట్ ఇస్ నీడెడ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అలాగే నాప్ కూడా ఇఫ్ యు ఆర్ కవరింగ్ ఇట్ ఇన్ ద నైట్ టైం వెల్ ఫైన్ ఒకవేళ నైట్ టైం కరెక్ట్ గా లేదు అంటే దట్ యు కెన్ టేక్ ఏ నాప్ ఆఫ్టర్ యువర్ వర్క్ అవుట్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఓకే ఇమ్మీడియట్ గా యోగా చేసిన తర్వాత మన చేత శవాసనం వేస్తారు కదా ఇస్ దట్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ దట్ ఈస్ టు కూల్ డౌన్ నాట్ అంటే కూల్ డౌన్ అండ్ బ్లడ్ ఫ్లో ని
(08:51) ఇంప్రూవ్ చేయడానికి పెరిఫ్రల్ మనం యూస్ చేసిన మసల్స్ అన్నిటికీ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి పెరిఫరల్ అంటే ఆర్మ్స్ లెగ్స్ అంతా కూడా వార్మ్ అయిపోయి కామ్ డౌన్ అయిపోతాం. దిస్ కూల్ డౌన్ ప్రతి ఎక్ససైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏది చేసినా కూల్ డౌన్ స్ట్రెచెస్ ఆర్ ఇంపార్టెంట్ కొన్నిసార్లు హడావిడిగా వర్క్ వుట్ చేసేసి కూల్ డౌన్ అవ్వకుండా హడావిడిగా వర్క్ కోసం అలా వెళ్ళిపోతాం అలా చేయకూడదు.
(09:17) సేమ్ థింగ్ బిఫోర్ ఆల్సో ముందు కూడా వార్మ్ అప్ చేయాలి సో దట్ బ్లడ్ ఫ్లో అడిక్వేట్ గా ఉంటది మసల్స్ లోకి అండ్ దెన్ యు విల్ బి ఏబుల్ టు డ ద వర్క్‌వుట్ సేమ్ థింగ్ ఆఫ్టర్ వర్క్ౌట్ ఆల్సో షుడ్ కూల్ డౌన్ ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు గాని వర్క్ లో ఉన్నవాళ్ళు గన లేదా కొన్ని ప్రొఫెషన్స్ దే నీడ్ ఇట్ షౌటింగ్ షౌటింగ్ అనేది ఎక్కువ గొడవలు పడుతూ ఉండడం అనేది దట్స్ దట్ అంటే వీరు లాజిటీ ఎక్స్పర్ట్ కాబట్టి షౌటింగ్ లీడ్స్ టు ఏజింగ్ ఇస్ దట్ ట్రూ స్ట్రెస్ ఫుల్ గా ఉండడం డెఫినెట్లీ లీడ్స్ టు ఏజింగ్ స్ట్రెస్ ని అందరూ విధవిధాలుగా చూపెడుతుంటారు.
(09:51) పార్ట్నర్స్ మీద అరవడం పార్ట్నర్స్ మీద అరవడం గాన చిరాగ్గా ఉండడం కాన మూమెంట్ లో ఉండకపోవడం మైండ్ ఫుల్ గా లేకపోవడం ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి దాని గురించి ఆలోచించడం గాన దాని గురించి హడావిడి పడడం గాన ఇది సరిగ్గా చేయ కరెంట్ సినారియోలో లేకపోవడం మైండ్ ఫుల్ గా ఇలాంటివి చూస్తూ ఉంటాం.
(10:13) సో డెఫినెట్లీ స్ట్రెస్ లీడ్స్ టు ఏజింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఏజ్ అవుతాం స్ట్రెస్ ఫుల్ గా ఉంటా డెఫినెట్లీ అలాగే సెడంటరీగా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా డే అంతా కూర్చొని ఉన్నా కూడా ఫాస్ట్ గా ఏజ్ అవుతాం ఫాస్ట్ గా ఏజ్ అవుతాము అంటే ఒట్టి స్కిన్ లో చేంజెస్ కనబడతాయని కాదు మన రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా ఫాస్ట్ గా వస్తాయి లైక్ టైప్ టు డయాబెటిస్ గాని హైపర్‌టెన్షన్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ డమెన్షన్ యా ఇలాంటివి కూడా వెన్ వ ఆర్ టాకింగ్ అబౌట్ స్లోయింగ్ డౌన్ ఏజింగ్ స్లోయింగ్ డౌన్ ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీసెస్ ఇస్ వాట్ వి ఆర్
(10:46) థింకింగ్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ కాకుండా విత్ వర్డ్స్ చెప్పాలి అంటే రిలేషన్షిప్ మనం మెడికల్ గా కాకుండా నార్మల్ నార్మల్ గా మాట్లాడుకోవాలి అనుకుంటే ఒకరి మీద పార్ట్నర్ మీద అరిచినప్పుడు నర్వ్స్ డిస్టర్బ్ అయ్యి అవి ఎగసైటెడ్ స్టేట్ లోకి వెళ్తాయి నర్స్ డిస్టర్బ్ అవుతాయి అవి కూల్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతది ఇదే కంటిన్యూస్ గా చేయడం వల్ల అలా అరుచుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు మెంటల్ స్ట్రెస్ వల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతది అంటే జబ్బులు వస్తాయి ఇంటర్నల్ గా అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ అఫ్ ఆల్ మీ స్కిన్ లో ఏజింగ్ అనిపిస్తది దీన్ని సొల్యూషన్ చెప్తే
(11:18) అర్చుకునే వాళ్ళు కొంచెం తగ్గుతారేమో ప్రాబ్లం ని డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేసుకోవచ్చు. ఉ సో అరుచుకోవడం అనేది ఇట్స్ సంబడీస్ వే ఆఫ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం కానీ ఈస్ ఇట్ రియల్లీ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ వ డోంట్ నో సో అందుకని ఏంటి ప్రయారిటీస్ తెలియాలి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలా ఇప్పుడు అర్చ్ చేస్తే నాకు కోపం తగ్గుతుదా అంటే ప్రయారిటీ అక్కడ కోపం తగ్గించుకోవడమా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడమా వ షుడ్ ప్రయారిటైజ్ చాలాసార్లు ప్రయారిటీస్ పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వ ట్రై టు గెయిన్ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఓకే చేసేసాను ఇప్పుడు అర్చయాలు అర్చేసాను
(11:51) దట్ ఇస్ జస్ట్ టు సాటిస్ఫై సంబడీస్ ఈగో గో ఆర్ వాట్ఎవర్ బట్ డూయింగ్ ఆల్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డోంట్ గెట్ సాల్వడ్ కానీ అడిషనల్ స్ట్రెస్సెస్ కదా ద మోస్ట్ స్ట్రెస్ యు ఆర్ గివింగ్ ఇట్ టు యువర్ బాడీ ఇట్ విల్ షో ఆన్ ఎవ్రీథింగ్ గట్‌లో కూడా మైండ్ లో కూడా ఆన్ యువర్ స్కిన్ ఆన్ ఎవ్రీథింగ్ మై నెక్స్ట్ క్వశన్ ఇంతకుముందు వరకు అందరూ పాటించేవాళ్ళు ఎంత క్యాలరీస్ కౌంట్ చేసుకొని తీసుకోవడం ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నా అనేది ఇమ్మీడియట్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు అలాగే కాబ్స్ కౌంట్ కూడా ఇవాళ నేను ఎంత కాబ్స్ తీసుకున్నాను
(12:23) ఇవి కాకుండా ఇంకేమనా ఫాక్టర్స్ ఉంటాయా అంటే ఇవి రెండు నేను కంట్రోల్ లో పెట్టుకున్నాను నేను క్ాలిక్యులేటెడ్ గా ఉన్నాను అన్నా కూడా వెయిట్ తగ్గట్లేదు. అంటే ఇంకేదైనా ఎక్స్టర్నల్ ఫాక్టర్ ఇంకేదైనా అదర్ ఫాక్టర్స్ ఉంటాయా వెయిట్ మీద ప్రభావం చూపించేది డెఫినెట్ గా ఇంతకుముందు క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ అని ఉండదు కదా అంటే మన బాడీకి కావలసిన ఎనర్జీ మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఖర్చు పెట్టే దానికన్నా కొంచెం తక్కువ తిని ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనేది కాన్సెప్ట్ ఓకే అలా చేస్తున్న వాళ్ళు తగ్గుతారు కొంతమంది కొంతమంది తగ్గరు వై సో దీంట్లో కొన్ని
(12:55) సినారియోస్ ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా స్లీప్ ని ఆ అడ్రెస్ చేయాలి. సెకండ్ థింగ్ కొంతమందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అవి కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయన్ డెఫిషియన్సీ బి12 డెఫిషియన్సీ డి డెఫిషియన్సీ అంటే డైరెక్ట్ గా ఈ డెఫిషియన్సీస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతది అని చెప్పట్లేదు. ఈ డెఫిషియన్సీస్ వల్ల చాలా వరకు మెటబాలిజం లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెయిట్ తగ్గలేకపోతారు కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయాలి.
(13:20) ఇంకొంతమందిలో ఆ స్లీప్ ఎందుకు కరెక్ట్ చేయాలి అన్నాను అంటే వెన్ క్రానికల్ గా కొంతమందికి స్లీప్ షెడ్యూల్స్ స్లీప్ సైకిల్ే ఉండదు అసలు ఇవాళ 9:00 అయితే రేపు 12 వెళ్ళండి 2 ఓ క్లాక్ మళ్ళీ మర్నాడు 10పm అలా డిఫరెంట్ డిఫరెంట్ టైం స్కెడ్యూల్స్ లో పడుకునే వాళ్ళు క్రానికల్ గా స్లీప్ డెఫిసిట్ లో తక్కువ స్లీప్ లో ఉండే వాళ్ళకి జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ గురించి చెప్తాను.
(13:44) మనకి మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ వే అంటే మనము మెలుకు ఉండడము పడుకోవడము అనే ఒక బాలెన్స్ ని క్రియేట్ చేస్తది మెలటోనిన్ సో ఆ లెవెల్స్ పాడైపోతాయి స్లీప్ సైకిల్ లేన కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకున్నప్పుడు అది కాకుండా మనకి లెప్టిన్ రెలిన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి వాటి పని ఏంటంటే తిన్నప్పుడు కడుపు నిండింది అని మనకి ఎలా తెలుస్తది అంటే లెప్టిన్ వలన అలాగే రెలిన్ అనేది హంగర్ హార్మోన్ ఈ రెండు ఉంటాయి బాడీలో వాటికో బ్యాలెన్స్ ఉంటది ఈ స్లీప్ షెడ్యూల్ పోయినప్పుడు వాటిలో బాలెన్స్ కూడా పోతుంది.
(14:17) పోయినప్పుడు లెప్టిన్ లెవెల్స్ తగ్గడము సో తిన్నా కూడా కడుపు నిండిందని తెలియకపోవడం ఇంకొన్ని రోజుల తర్వాత లెప్టిన్ రెసిస్టెన్స్ రావడం అలాగే ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం క్రేవింగ్ ఫర్ మోర్ రిఫైన్డ్ ఫుడ్స్ క్రేవింగ్ ఫర్ అన్ హెల్దీ ఫుడ్స్ అలాంటివి రావడం సో ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం దీని వల్ల వెయిట్ గేన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి.
(14:36) ఇవి కాకుండా స్లీప్ తో కార్టిజోల్ ఇన్సులిన్ కూడా రిలేటెడ్ ఉంటది. సో అవన్నిటి వల్ల కూడా మెటబాలిజం ఇష్యూస్ వస్తాయి. మన ఫుడ్ ఎనర్జీగా ఎలా వాడుకుంటామ అనేవి చేంజ్ అయిపోతాయి. సో సింపుల్ గా అనిపిస్తది స్లీప్ చాలా రిలేటెడ్ అని కానీ అన్ని హార్మోన్స్ దెబ్బ తింటాయి కాబట్టి స్లీప్ కరెక్ట్ గా పెట్టుకుంటే ఆల్ ఆఫ్ దిస్ హార్మోన్స్ ఫాల్ ఇన్ ప్లేస్ సో దట్ ఇస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ కానీ చాలా మందికి నిద్రలేమి నిద్రలేమి ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ రోజు రోజుకి ఎక్కువయపోతుంది.
(15:08) రీసన్స్ వాట్ఎవర్ మే బి ద రీసన్స్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ ఏదైనా అవ్వచ్చు నిద్రలే ఎక్కువ అయిపోతుంది దానికి వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఓరల్ గా టాబ్లెట్స్ తీసుకు ఓవరల్ గా టాబ్లెట్స్ తీసుకొని నిద్రపోవడం వల్ల అంటే మీరు చెప్పిన మెకానిజం అంతా ప్రాపర్ గా వర్క్ వుట్ అవుతదా లేకపోతే ఓరల్ గా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి స్లీపింగ్ పిల్స్ పెట్టవలసి వస్తది సో స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉండొచ్చు అది అడ్రెస్ చేయాలి.
(15:34) కొన్ని స్లీపింగ్ డిసార్డర్స్ ఉంటే అవి అడ్రెస్ చేయాలి. అది కాకుండా మీ వర్క్ రిలేటెడ్ బిహేవియర్స్ వలన లైఫ్ స్టైల్ వలన మీ రిథం సర్కేడియన్ రిథం అంటాం కదా ఈ స్లీప్ వేక్ సైకిల్స్ ని అది దెబ్బ తింటుంది అంటే అది అడ్రెస్ చేసుకోవాలి. నేను ఒక కేస్ సినారియో చెప్తాను నా దగ్గరకి ఒక క్లైంట్ వచ్చారు ఆవిడ షిఫ్ట్ వర్క్ చేస్తారు.
(15:53) అంటే నైట్ లో వర్క్ చేస్తారు డేలో షి హాడ్ టు స్లీప్ తనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు ఆవిడ. సో దాని వల్ల హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. దెన్ తన హిస్టరీ అంతా తీసుకున్నాక ఆ నేను ఒకటి అడిగాను నువ్వు ఏమైనా చేస్తావా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను చెప్తే అని అడిగాను. ఉమ్ ఓకే హౌ ఫార్ షి ఇస్ రెడీ అని హౌ ఫార్ షి ఇస్ రెడీ టు బికమ్ ప్రెగ్నెంట్ ఐ వాంట్ టు గివ్ మై 100% అని నేను అన్నాను నీ లైఫ్ స్టైల్ ని సెట్ చేస్తే చాలా చేంజెస్ జరుగుతాయి దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ యు బికమింగ్ బెటర్ బెటర్ గా ఫీల్ అవుతావు నువ్వు ఫస్ట్ థింగ్ ఆర్ యు రెడీ టు డు
(16:26) దోస్ చేంజెస్ అంటే ఎస్ అనే మరి దానికోసం నువ్వు ఇలాంటి వర్క్ చేయకూడదు డే టైం వర్క్ చేసుకోవాలి నువ్వు కరెక్ట్ గా పడుకోవాలి అన్నాను సో బట్ షి అందరూ చేయలేరు కానీ తను చేయగలిగింది తను వర్క్ ని చేంజ్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళ బాస్ కి డే టైం లో ఏదో 95 జాబ్ లాంటిది చేసుకొని షి స్టార్టెడ్ డూయింగ్ సం లైఫ్ స్టైల్ చేంజెస్ గైడ్ చేసామ అంతే ఎలా పడుకోవాలి ఎలా తినాలి కొంచెం ఫుడ్ లో న్యూట్రిషన్ లో చేంజెస్ చేసాము స్లీప్ చేంజెస్ అండ్ వర్క్ కూడా చేంజ్ చేసుకుంది సో ఫస్ట్ అఫ్ ఆల్ సెల్ఫ్ కేర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది.
(17:02) దెన్ ఇవన్నీ ఫాలో అయ్యి ఆవిడ కాస్త ఓవర్ వెయిట్ గా ఉండేవాళ్ళు ఫస్ట్ వెయిట్ తగ్గింది ఆవిడ తర్వాత టూ త్రీ సైకిల్స్ తర్వాత వెయిట్ తగ్గిన తర్వాత నాచురల్ గా కన్సీవ్ అయింది. సో ఇదొక ఎగ్జాంపుల్ అంటే అందరికీ ఇలాగే జరుగుతది అన్ని ఇన్ఫర్టిలిటీ కేసెస్ కి ఇలాంటి సొల్యూషన్ే ఉంటది అని చెప్పట్లేదు. కొంతమందికి హార్మోనల్ రెగులేషన్స్ కి దేమే నీడ్ హార్మోనల్ పిల్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద కేస్ సినారియో డిపెండింగ్ ఆన్ ద ఇండివిడ్ుల్ కానీ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఇఫ్ వ కెన్ కరెక్ట్ దర్ సర్కేడియన్ రిథం సాల్వ్ చేయొచ్చు ఎందుకంటే బ్రెయిన్ లో
(17:37) మనకి సూప్రాకాస్మటిక్ న్యూక్లియస్ అని ఉంటది. మ్ అదేంటంటే ఇన్చార్జ్ అన్నమాట బ్రెయిన్ లో ఒక క్లాక్ ఉంటది మనకి ఎలా తెలుస్తది బాడీకి డే టైం లెగాలి నైట్ టైం పడుకోవాలి అనేది ఆ క్లాక్ మన బాడీ మెకానిజమ్స్ ని అలైన్ చేసి ఈ టైంలో హార్మోన్స్ రిలీజ్ చేయాలి ఈ టైంలో తక్కువ రిలీజ్ చేయాలి ఈ టైంలో వీక్ ఫుల్ గా ఉంచాలి ఈ టైంలో బాడీని పడుకోబెట్టాలి అనే ఒక మెకానిజం ఉంటది.
(18:00) యా సో ఇన్ని రోజులు మనకి ఆ బాడీ క్లాక్ ఉంటదని తెలుసు. ఇప్పుడు న్యూ రీసెర్చ్ ఏంటంటే పెరిఫరల్ గా లివర్, పాన్‌క్రియాస్, కిడ్నీ వీటన్నిటికీ కూడా వాటికి సెల్ఫ్ దేనికి దానికి క్లాక్స్ ఉంటాయి అని తెలిసింది డైజెషన్ కి కూడా సో ఆ క్లాక్స్ దీని ఇన్ఫ్లయెన్స్ లో పనిచేస్తాయి. సో నైట్ టైం మనం పడుకున్నప్పుడు మన బాడీ కోర్ టెంపరేచర్ తగ్గాలి.
(18:23) అది బాడీ హార్ట్ రేట్ డ్రాప్ అవ్వాలి రెండు అవ్వాలి. ఉమ్ అయినప్పుడు మనం ఎక్కువ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం ఎన్‌ఆర్‌ఈఎం స్ప్లీ లో డీప్ స్లీప్ లో బాగా స్పెండ్ చేస్తాం. ఓకే అందుకనే ఫుడ్టూ టు త్రీ అవర్స్ బిఫోర్ యువర్ బెడ్ టైం తినాలి అంటాం. ఎందుకంటే హార్ట్ రేట్ తక్కువ తక్కువకి వెళ్ళిపోవాలి అంటే యు డైజెస్టివ్ సిస్టం షుడ్ ఫినిష్ డైజెషన్ అన్ని ఆర్గన్స్ వాటి పనులు అవి చేసేసి రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోతే బాడీ నిజంగా రిలాక్స్ మోడ్ లోకి వెళ్తది.
(18:52) కాబట్టి టెంపరేచర్ డ్రాప్ అవ్వాలి హార్ట్ రేట్ డ్రాప్ అవ్వాలి. సో టెంపరేచర్ డ్రాప్ కొంతమందికి కొన్ని ఇష్యూస్ వల్ల డ్రాప్ అవ్వకపోవచ్చు. మన బెడ్ మాట్రెస్ ఉంటది కదా అది బాగా హీటెడ్ గా వార్మ్ గా ఉండడం రూమ్ వార్మ్ గా ఉండడం వాటి వల్ల మనం కోర్ టెంపరేచర్ తగ్గదు. సో అవి ఇష్యూస్ సెట్ రైట్ చేసుకోవాలి రూమ్ కూల్ గా ఉంచుకోవడం వెంటిలేషన్ బాగా ఆడేలా పెట్టుకోవడం మాట్రెస్ ఎక్కువ హీట్ గా ఉంచకపోవడం ఎక్కువ దుప్పట్లు కప్ప వేసుకొని వేడిగా పెట్టుకోకపోవడం ఇలాంటివి చేసుకుంటే బాడీ రూమ్ అండ్ రూమ్ కోల్డ్ గా పెట్టుకొని కోర్ట్ టెంకరేచర్ అప్పుడు తగ్గుతుంది. సో
(19:25) ఇలాంటి సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఎక్స్టర్నల్ గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం మెయిన్ ఫాక్ట్ ఇప్పుడు గట్ హెల్త్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మెయిన్టైనింగ్ అంతేనా అలా అయినా చెప్పొచ్చు సో గట్ హెల్త్ అనేది ఎలా [గొంతు సవరించుకోవడం] డైరెక్ట్లీ అఫెక్టింగ్ స్కిన్ అండ్ వెయిట్ లాస్ ఓకే సో గట్ లో మనకి బ్యాక్టీరియా ఉంటాయి ఫంగై ఉంటాయి వైరసెస్ ఉంటాయి ఇవన్నీ ఉంటే వీటిని గట్ మైక్రోబయో అంటాం.
(19:55) ఆ ఇవి సర్టెన్ లెవెల్స్ లో ఉంటే మనకు బెనిఫిషియల్ దాని అవసరానికి మించి ఎక్కువగా ఉంటే అవి మనల్ని హామ్ చేస్తాయి ఎక్కువ ఉంటాయి ఆ ఇంబాలెన్స్ లోకి వెళ్ళినప్పుడు గట్ మనం ఈ వర్డ్ యూస్ చేస్తాం గట్ డిస్బయోసిస్ అని అయితే బాలెన్స్ లో ఉన్నప్పుడు గట్ మైక్రోబయో అది మనకి ఏం చేస్తది డైజెషన్ కి హెల్ప్ చేస్తది ఫుడ్ తినగానే అదంతా అది ఊరికే ఎంజైమ్స్ వల్ల స్టమక్ వల్ల డైజెస్ట్ అవ్వట్లేదు.
(20:20) బ్యాక్టీరియా హెల్దీగా ఉంటే డైజెస్ట్ అవుతది. తిన్న ఫుడ్ లో నుండి ఎనర్జీని తీసి పెడతది మనకి తినే ఫుడ్ లో నుండి మనకి షార్ట్ చైన్ ఫాటీ యసిడ్స్ అని తయారు చేసి పెడతది. మనకి న్యూట్రియంట్స్ కొన్ని అబ్సర్బ్ చేసి పెడతది. ఆ అలాగే గట్ ఇంటిగ్రిటీ అంటే గట్ నీట్ గా ఉండి గట్ లో ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ బ్లడ్ లోకి వెళ్లిపోకుండా సో గట్ లేయర్ ని ప్రొటెక్ట్ చేస్తది. ఇమ్యూనిటీని ఇస్తది.
(20:42) అలాగే మన బ్రెయిన్ కి కావలసిన హ్యాపీ కెమికల్స్ డోపమిన్ సెడన్ అనేది ఒక 80% మన గట్లోనే తయారవుతది. అది తయారవ్వడానికి గట్ బాక్టీరియానే హెల్ప్ చేస్తది. అంటే అది క్వైట్ గా ఉన్నట్టు ఉంటది కానీ మనకి ఇన్ని పనులు చేసి పెడతది. అందుకే ఇన్ మై స్టమక్ అంటారాస్ గా ఉన్నప్పుడు బటర్‌ఫ్లైస్ ఇన్ యు స్టమక్ సో గట్ అండ్ బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ అది ఒకటే కాదు గట్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ అదర్ థింగ్స్ సో బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకుండా మనల్ని కూల్ డౌన్ చేసి పెడుతుంది ఇవన్నీ చేస్తుంది సో దాన్ని ఫీడ్ చేయడానికి ఆ గడ్ బాక్టీరియా హెల్దీగా ఉండాలంటే వాటికి సరైన
(21:17) ఫుడ్స్ మనం ఇవ్వాలి వాటిని ప్రీబయోటిక్స్ అంటాం. సో ఈ ప్రీబయోటిక్స్ అనేవి వెజిటేబుల్స్ లో ఉంటది ఆ గ్రైన్స్ లో ఉంటది రైస్ లో ఉంటది బనానాస్ లో ఉంటది వీటన్నిటిలో ఆనియన్స్ లో ఉంటది ఆకుకూరలు సో ఈ ప్రీబయోటిక్స్ అన్ని ఇచ్చినప్పుడు వాటికి ఫుడ్ లాగా అన్నమాట వాటిని డెస్ట్రాయ్ చేయకుండా కూడా ఉండాలి ఆ ఇంబాలెన్స్ చేయకుండా ఉండాలి ఆ ఇంబాలెన్స్ ఎందుకు అవుతున్నాయి మధ్య ఎక్కువ శాతం షుగర్ వల్ల షుగర్ ఇస్ నాట్ వెరీ గుడ్ ఫర్ దెమ షుగర్ వల్ల రిఫైన్డ్ ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాటీ యసిడ్స్ బాగా నూనెలో వేయించిన పదార్థాలు కొన్నిసార్లు వీట్ గ్లూటన్ ఇప్పుడు
(21:49) జెనటిక్ మోడిఫైడ్ వీట్ ఏదైతే ఉందో ఆ మోడిఫైడ్ వీట్లో గ్లూటన్ కంటెంట్ గ్లైడిన్ కంటెంట్ పెరిగి అది అన్‌సూటబుల్ గా తయారవుతుంది మనకి దానివల్ల సో ఈ వీటి వల్ల ఇవి ఎక్కువ కన్స్ూమ్ చేయడం వల్ల ఇంబాలెన్స్ లోకి వెళ్తుంది అయితే మరి ఇట్లా ఇంబాలెన్స్ వచ్చినప్పుడు ఒక ప్రోబయోటిక్ వేసుకుంటే సరిపోతదా అని అందరూ అడుగుతారు అంత సింపుల్ గా ఉంటే బాండ్‌ను ఎందుకంటే మనకి ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి.
(22:13) ఒక సింగల్ ప్రోబయోటిక్ కొంతమందికి పనిచేస్తుంది కొంతమందికి పనిచేయదు ఎందుకు అంటే చాలా రకాలు ఉంటాయి. దానిలో కామన్ గా ఇంపార్టెంట్ గా ఒక నాలుగుఐదు చెప్తాను లాక్టోబాసిలస్ అంటాం అది చాలా వరకు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వేసుకుంటాం. సో వెంటనే అది ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తది గట్ ఇంటిగ్రిటీ అన్నాం కదా గట్ లేయర్ ని ప్రొటెక్ట్ చేస్తది.
(22:34) ఓకే అలాగే బైఫిడో బాక్టీరియం అంటాం తినే ఫుడ్ లో నుండి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తది బైఫిడో ఆ బాక్ట్రాయిడ్స్ అంటాం అవి మనం తినే ఫుడ్ లో నుండి షార్ట్ చైన్ ఫాటీ యసిడ్స్ ఇంతకుముందు చెప్పాను కదా అవి తయారు చేస్తది వాటి పనిఏంటి బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి కామ్ డౌన్ చేసి మన బ్లడ్ వెసల్స్ ని హెల్దీగా పడతది ఓకే అది ఇంకోటి ఆకర్మన్సియా అంటాం ఆకర్మన్సియా ఏం చేస్తది మన మెటబాలిజం ని మన గ్లూకోస్ రెగ్యులేషన్ ని బాలెన్స్ చేస్తది ఇంకోటి ఫికాలిీ బాక్టీరియం ప్రొడక్ట్స్ ని అంటాం అది కూడా మన ఫ్యాట్ మెటబాలిజం ని కరెక్ట్ గా పెడతది గట్ ఎపిథీలియం ని హెల్దీ గా
(23:08) ఉంచుతది ఇలా నేను కొన్నే చెప్పాను అలా చాలా ఉంటాయి. సో ఈ ఫోర్ ఫైవ్ థింగ్స్ కి సోఫోర్ ఫైవ్ డిఫరెంట్ థింగ్స్ చెప్పాను కాబట్టి అందరికీ ఒకటే రకమైన ప్రోబయోటిక్ సూట్ అవ్వకపోవచ్చు. సో గట్ ని రీసెట్ చేయాలి అంటే సింపుల్ గా ఒక పిల్ల వేసుకుంటే సరిపోదు. దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి అవసరం లేని ఫుడ్ తీసేయాలి గట్ హీల్ అవ్వటానికి కావాల్సిన వేరే న్యూట్రాస్టికల్స్ కానీ అది ఇవ్వాలి వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి.
(23:33) సో ఇవి చేసినప్పుడు మనం గట్ ని రీబాలెన్స్ చేసుకోవచ్చు. ఆ గట్ హెల్తీగా లేదు అనడానికి నేను విన్నది బట్ యు టెల్ మీ హౌ ఫర్ గట్ ప్రాపర్ గా లేదు గట్ హెల్త్ ప్రాపర్ గా లేదు అనడానికి మెయిన్ మెడపాటు నల్లగా అయిపోద్ది చీక్స్ నల్లగా అయిపోతాయి ఫోర్ హెడ్ నల్లగా అయిపోద్ది అంట ఇస్ ఇట్ ట్రూ గట్ హెల్తే రిఫ్లెక్టింగ్ ఆల్ దిస్ కొన్నిసార్లు ఎకాంతోసిస్ నెగ్రసెన్స్ అంటాం నెక్ చుట్టూతో నల్లగా వస్తదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళకి లేదా షుగర్ బార్డర్ లైన్ ఉండేవాళ్ళకి గట్టి ఇష్యూస్ తో మీరు చెప్పింది ఒకటి కరెక్ట్ స్కిన్ ఇష్యూస్ ఎక్కువ చూస్తాం ఉమ్ స్కిన్ పిగ్మెంటేషన్స్ కొన్నిసార్లు
(24:08) ఎగ్జిమా ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ స్కిన్ ఇష్యూస్ చూస్తాం. ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ అయితే చాలా చూస్తాం ఆ బ్లోటింగ్ ఇన్‌డైజెషన్ తిన్న వెంటనే మోషన్ కి వెళ్ళిపోవాలనిపించడం ఇలాంటివన్నీ ఇది కాకుండా కొన్నిసార్లు జాయింట్ ఇష్యూస్ కూడా చూస్తాం కొన్నిసార్లు స్టిఫ్నెస్ అనిపించడం జాయింట్స్ లో ఇలాంటివి.
(24:27) ఆ మూడ్ డిస్టర్బెన్సెస్ యంక్జైటీగా డిప్రెస్డ్ గా అనిపించడం నేను డిప్రెషన్ గురించి చెప్పట్లేదు డిప్రెస్డ్ మూడ్ గురించి చెప్తున్నాను అలా అనిపించడం మూడ్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో గట్ హెల్త్ బాగాలేదని చెప్పడానికి ఇలా వేరే వేరే సింటమ్స్ ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ అపోహ ఏంటి అంటే గట్ హెల్త్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి బాగుండదు.
(24:47) సన్నగా ఉన్న వాళ్ళకి నాజుగ ఉన్న వాళ్ళకి గట్ హెల్త్ బాగానే ఉంటది అన్నది అంటే మెయిన్లీ ఫుడ్ తీసుకొని ఇంబాలెన్స్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా వాళ్ళకే వస్తది అనుకుంటారు. ఇది ట్రూ నా కాదు సన్నగా ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నారని ఎలా చెప్తాం కాబట్టి సన్నగా ఉంటే హెల్తీగా ఉన్నట్టే కాదు సన్నగా ఉన్నారంటే స్కిన్ కింద కొవ్వు లేదని సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ తక్కువగా ఉందని అంతేగాని విజరల్ ఫ్యాట్ తక్కువ ఉందని కాదు విజరల్ ఫ్యాట్ కనిపియదు కదా సన్నగా ఉంటే అది లోపల పొట్టలో మన లివర్ చుట్టూ ఆర్గన్స్ చుట్టూ ఉంటది.
(25:19) సో సన్నగా ఉన్నా లావుగా ఉన్న విజరల్ ఫ్యాట్ ఉంటే అది హెల్దీ కాదు. ఓకే సో సన్నగా ఉండి అన్‌హెల్దీ ఉండొచ్చు లావుగా ఉండి హెల్దీ కూడా ఉండొచ్చు మేబీ లావుగా ఉన్న వాళ్ళకి స్కిన్ కింద సబ్క్యూటనియస్ ఫ్యాట్ే ఉండొచ్చు వాళ్ళకి విజరల్ ఫ్యాట్ తక్కువ ఉండి ఉండొచ్చు. సో విజల్ ఫ్యాట్ ని ఎలా అసెస్ చేస్తాం మెజర్మెంట్స్ చేసుకోవచ్చు స్కాన్స్ చేసుకోవచ్చు ఇమేజింగ్ చేసుకోవచ్చు మెజర్మెంట్ చేసుకుంటే వేస్ట్ హిప్ రేషియో అంటాం.
(25:39) నడుము భాగం తోటి భాగం మెజర్ చేసినప్పుడు మెన్ లో అయితే లెస్ దన్ 0.9 విమెన్ లో అయితే లెస్ దన్ 0.85 85 ఉంది అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం సుమారు లేదా పక్కగా తెలియాలి అంటే మనకు డెక్సా స్కాన్ ఇలాంటివి చేసినప్పుడు ఫ్యాట్ మాస్ ఎంత ఉంది బాడీలో విజిటల్ ఫ్యాట్ ఎంత ఉంది మజల్ మాస్ ఎంత ఉంది తెలుస్తుంది సన్నగా ఉన్నాను కదా అని చెప్పి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తినేసి నేను లావ అవ్వాలి అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి గ్యారెంటీ లేదు వీళ్ళకి గ్యారెంటీ లేదు ఇప్పుడు టాక్సిన్స్ అని వింటుంటాం టాక్సిన్స్ వల్ల మన హెల్తీ హెల్త్ పాడవుతుందా వెయిట్ గెయిన్ అవుతామా
(26:14) ఎన్విరన్మెంటల్ టాక్సిన్స్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ ఫస్ట్ బాడీలోకి ఎలా వస్తాయి ఒకటి మనం పీల్చే గాలి ద్వారా రావచ్చు లేదంటే మనం తీసుకునే ఫుడ్ వాటర్ కంటామినేట్ అయితే రావచ్చు లేదంటే మనం తీసుకునే వెజిటేబుల్స్ లో సాయిల్ కంటామినేట్ అయినా రావచ్చు లేకపోతే మనం స్కిన్ కి తలకి జుట్టుకి పెట్టుకునే వాటి వల్ల ఒంట్లోకి రావచ్చు ఓకే సో వీటిలో కొన్ని నేమ్స్ చెప్తాను చాలా ఉంటాయి సల్ఫేట్ పారబిన్స్ సల్ఫేట్ అంటే చాలా వరకు షాంపూలో ఉంటుంది అది సాలెట్ అందుకే ఈ మధ్య కొన్ని షాంపూస్ దిస్ ఇస్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ దిస్ ప్లాస్టిక్ ఇస్ పారబిన్ ఫ్రీ
(26:51) అని ఎందుకు చూస్తాము అంటే ఆ టాక్సిక్ కంటెంట్ మా ప్రాడక్ట్ లో తక్కువ ఉంది అని చెప్పడం సో ఇలాంటివి అసలు ఎందుకు టాక్సిక్ బాడీలోకి వెళ్లి ఏం చేస్తాయి ఆ అంటే హార్మోనల్ బాలెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి కొన్నేమో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాము అవి హార్మోన్ లాగా పనిచేసి బాడీలో హార్మోన్స్ ని రెగ్యులేషన్ కి డిస్ట్రప్ట్ చేస్తాయి.
(27:12) ఉహ్ కొన్నిసార్లు హార్మోన్స్ కూర్చునే రిసెప్టర్స్ పైన ఈ ప్రొడక్ట్స్ వెళ్లి కూర్చుంటాయి. ఓ సో హార్మోన్స్ ని పని చేయకుండా ఆపడము లేకపోతే ఎక్స్టర్నల్ కదా షాంపూ అనేది ఎక్స్టర్నల్ అబ్సర్బ్ అవుతుది కదా స్కిన్ లో నుండి వెన్ యు ఆర్ అప్లైంగ్ ఆన్ ద స్కిన్ ప్రొడక్ట్స్ మేకప్ ప్రొడక్ట్స్ అందుకని కుదిరినంతవరకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఫుడ్స్ మేకప్ కాస్మెటిక్స్ ఆర్గానిక్ గా ఉండడము ఈ పారబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అలాగే ట్రైక్లోసాన్ అంటాము ఇలాంటివి లేకుండా ప్రొడక్ట్స్ యూస్ చేసుకోవడం బెటర్ ఇంతకుముందు రోజుల్లో ఇవన్నీ ఉండేవి కాదు కదా
(27:47) ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ టాక్సిక్ ప్రొడక్ట్స్ మన చుట్టూ పెరిగిపోయాయి. చాలా మంది అనుకునేది ఏంటంటే షాంపూ జస్ట్ ఇంత ఒక టూ మినిట్స్ నా తల మీద ఉంటది నీళ్ళు పోసుకుంటేనే వెళ్ళిపోతది. ఆ సల్ఫేట్ నన్నే ఎఫెక్ట్ చేస్తది అనుకుంటారు కదా సో ఇట్ విల్ డిస్ట్రప్ట్ హార్మోన్స్ ఇవన్నీ కూడా అండ్ అది ఎలా వెయిట్ గెయిన్ కి దారిదీస్తది.
(28:09) సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పారాబెన్స్ గాని టాలెట్స్ గాని ఇవి ఉంటాయి కదా ఇవి హార్మోన్ రిసెప్టార్స్ పైన గాని యాక్ట్ చేయడం గాని లేకపోతే రెగ్యులర్ హార్మోన్స్ లాగా కనిపించడం గాని అలా చేసి రెగ్యులర్ గా మన హార్మోన్స్ పని చేయడం అనేది బాలెన్స్ పోతది. అది పోవడం వల్ల మనకి హార్మోన్స్ మెటబాలైజ్ అవుతాయి అంటే బాడీలో నుండి ఎలిమినేట్ అవ్వడానికి వాటికి ఒక వే ఉంటది.
(28:31) లివర్ నుండి ఎలిమినేట్ అవ్వడం కానీ డటాక్సిఫై అవ్వడం కానీ అలా జరుగుతుంది. సో ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయి ఆ మెటబాలిజం ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అవి ఆ హార్మోన్స్ మెటబాలైజ్ అవ్వకపోవడము అన్నెసెసరీగా వేరో ఫామ్ లో ఉండడము సో ఈస్ట్రోజన్ లో ఈవన్ ఈట ఈత అని మూడు రకాలు ఉంటాయి. ఈత లీస్ట్ డేంజర్స్ మూడు ఒక బాలెన్స్ లో ఉంటాయి.
(28:53) ఈట చాలా ఎక్సెస్ అయిపోతే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ అన్ నేసేసరి ప్లేసెస్ లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, కొవ్వు డిపాసిట్ అవ్వడము, లేదా బ్రెస్ట్లెస్ రావడము ఇలాంటివి సో ఈ మెటబాలిజం దెబ్బతింటుంది కదా ఈ టాక్సిన్స్ వలన సో దానివల్ల నార్మల్ హార్మోన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. నార్మల్ గా హార్మోన్స్ ఎలిమినేట్ అయ్యే విధంగా ఎలిమినేట్ అవ్వవు.
(29:14) అన్ నేసేసరిగా ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. సో అందుకనే వీటికి పేరు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని వచ్చింది ఎండోక్రైన్ అంటే హార్మోన్ హార్మోన్స్ తయారు చేసే గ్లాండ్స్ సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ గా వీటికి పేరు వచ్చింది అందుకని ఓకే ఫైనల్లీ మనం అంటే ఎలిఫెంట్ ఇందరూ అడ్రెస్ చేయాలన్నమాట ఎవ్వరికీ [గొంతు సవరించుకోవడం] లేదు హార్మోనల్ ఇంబాలెన్స్ పిసిఓఎస్ పిసిఓడి అసలు దీనికి సొల్యూషన్ కూడా లేదు అందరూ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేసేసారేమో లైఫ్ లో విమెన్ విమెన్ అందరూ అసలు ఎలా అంటే వాళ్ళు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు
(29:50) లేకపోతే ముందే ఏమనా కనుక్కోవచ్చా హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుందా సో పిసిఓఎస్ అని తెలియాలి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు పిసిఓఎస్ గురించి అడిగారు కాబట్టి ఓవరీస్లలో సిస్ట్లు ఉండాలి అవి స్కాన్ ద్వారా తెలుస్తది. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు టెస్టోస్టరాన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం అదొకటి ఇంకోటి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం అంటే మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా సరిగ్గా కన్వర్ట్ అవ్వకపోవడం బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్స్ కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడం ఇలాంటివి సో ఈ మూడు థింగ్స్ ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవేరిన్ సిండ్రోమ్ అంటాం.
(30:21) ఇది కొంచెం ఎక్కువ చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు చాలా మందికి తగ్గిపోతాయి రివర్స్ అవుతాయి ఇంతకుముందు మనం మాట్లాడిన చేంజెస్ కానీ కొంతమందికి మటుకు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తది. ఏంటి అంటే వాట్ ఇస్ ఇట్ యక్చువల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఓవులేషన్ అనేది అంటే మనకి 10 టు 14 డేస్ మధ్యలో ఓవం రిలీజ్ అవ్వాలి కదా ఆ ఓవమ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడము దానివల్ల ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం ఇవి జరుగుతాయి.
(30:54) సో ఓవం టైం కి రిలీజ్ అవ్వాలి అంటే హార్మోన్స్ కరెక్ట్ గా పని చేయాలి. సో వీళ్ళకి ఆ ఓవమ్ రిలీజ్ అవ్వని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడదు. ప్రతిసారి ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని అనడానికి లేదు. సో పిసిఓఎస్ సస్పెక్ట్ చేస్తుంటే మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే లైక్ రెగ్యులర్ గా సైకిల్స్ రావట్లేదు.
(31:18) లేదు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ని ఎండోక్రైనా ఎండోక్రైనాలజిస్ట్ ని కలవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వస్తదని ఉండదు. 50% ఆఫ్ ద టైం సిచువేషన్ ఇంప్రూవ్ అవుతది. కానీ అడిషనల్ కొంచెం పర్సంటేజ్ ఏదైతే హెల్ప్ కావాలో ఎక్స్టర్నల్ గా థెరపీస్ తీసుకోవాలో అవి తీసుకోవాల్సి వస్తుంది.
(31:41) న్యూట్రిజనోమిక్స్. అంటే ఏంటి ఈ రోల్ ఏంటి విమెన్ హెల్త్ లో? న్యూట్రిజనోమిక్స్ అంటే మన DNAన్ఏ అనలైజ్ చేసినప్పుడు అది మన ఫుడ్ ఎలా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది? మన బాడీలో ఎంజైమ్ సఫిషియెంట్ గా ఉన్నాయా లేదా మనకు పర్టికులర్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కి మనం ఏమైనా ఎక్కువ రిస్క్ లో ఉన్నామా ఎక్కువ డిసీజ్ రిస్క్ ఏమైనా ఉందా ఎటువంటి మెడిసిన్స్ ఎక్కువగా పనిచేస్తాయి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని ఎంజైమ్స్ కరెక్ట్ అడిక్వేట్ లెవెల్స్ లో ప్రొడ్యూస్ అవ్వవు బికాజ్ ఆఫ్ ద జీన్ మోడిఫికేషన్ వల్ల ఎస్ఎన్పి అనే వర్డ్ ఒకటి యూస్ చేస్తాం
(32:18) న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అని సింగిల్ న్యూక్లియటైడ్ పాలిమార్ఫిజం అంటే జీన్స్ లో కొన్ని తరహా మార్పులు జరిగినప్పుడు ఎంజైమ్ ఉండాల్సినంత లెవెల్లో లేకపోవడం ఇన్సఫిషియంట్ లెవెల్స్ లో ఉండడం డిక్రీస్ లెవెల్స్ లో ఉండడం ద్వారా కొన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వవు కొన్ని న్యూట్రియంట్స్ లెవెల్స్ కరెక్ట్ గా ఉండవు సో అలాంటి వాటికి కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా గాని సప్లిమెంట్ ద్వారా గాని వాళ్ళకి స్పెషల్ గా ఎక్కువ కాలం ఇవ్వాల్సి ఉంటుంది.
(32:43) ఓకే సో ఇలాంటి ఒక ఆ డిఫరెన్స్ జెనటిక్ గా తెలుసుకోవడం మనం న్యూట్రిజినోమిక్స్ అంటాం. అంటే ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్ ఆన్ ఫుడ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఆన్ జీన్స్ సో ఇది వుమెన్ లోనే కాదు మెన్ లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొంతమందికి చూస్తే బయోటిన్ ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ కొంతమందికి తక్కువగా ఉంటాయి.
(33:05) సో వాళ్ళకి బయోటిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లేకపోతే కొన్నిసార్లు సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ సో అలాగా న్యూట్రియెంట్స్ మన బాడీలో తక్కువగా ఉంటున్నాయి అంటే వాటికి జెనటిక్ కాస్ ఏమైనా ఉందా? జెనటికల్లీ DNA లో చేంజెస్ ఏమైనా ఉండి అవి కరెక్ట్ తరహాలో యాక్టివేట్ అవ్వట్లేదా ప్రొడ్యూస్ అవ్వట్లేదా అనేది తెలిసినప్పుడు మనం వాళ్ళకి గైడెడ్ న్యూట్రిషన్ ఇవ్వగలుగుతాం.
(33:30) దీన్ని న్యూట్రిజనోమిక్స్ అంటాం. ఈవెన్ రీసెంట్ గా చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని ఆప్ట్ చేసుకోవడం చూశాను మీరు చెప్పండి హౌ ఫార్ అంటే ఇది అందరికీ సూటబుల్ కదా డైరెక్ట్ న్యూట్రీ సప్లిమెంట్స్ లేకపోతే వైటమిన్ సప్లిమెంట్స్ డైరెక్ట్ ఆ సలైన్ లాగా ఎక్కించేసుకోవడం ఆ అది అందరికీ సూటబుల్లా ఇస్ దట్ సేఫ్ ఐవ న్యూట్రిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి వాట్ ఇస్ ద గోల్ ఎందుకు తీసుకుంటున్నారు టు ఇంప్రూవ్ సర్టెన్ థింగ్స్ సో సో గోల్ ఏంటి న్యూట్రిషన్ మీకు ఇంబాలెన్స్డ్ గా ఉందా ఆర్ యు ఆర్ అన్ఏబుల్ టు గెట్ దట్ టు ఓరల్
(34:09) వైటమిన్స్ కొన్నిసార్లు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఓరల్ వైటమిన్ సూటబుల్ గా లేదు గట్ హెల్త్ సరిగ్గా లేదు అబ్సర్ప్షన్ సరిగ్గా లేదు లేకపోతే చాలా డెఫిషియంట్ గా ఉంది ఇమ్మీడియట్ గా కరెక్ట్ అయిపోవాలి చాలా టైం దీని మీద వేస్ట్ చేసుకోవడానికి లేదు ఇలాంటి డిఫరెంట్ ఫాక్టర్స్ మీద ఐవ న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐవి న్యూట్రిషన్ లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి.
(34:29) డిపెండింగ్ ఆన్ ద నీడ్ వాట్ ఇస్ ద నీడ్ అన్నదాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ వైటమిన్స్ ఆర్ న్యూట్రియంట్స్ చూస్ చేస్తాం. ఓకే సో అందరికీ ఒకటే సూటబుల్ లా అంటే మే నాట్ బి సో కొంచెం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఏదైనా కన్సర్న్ డాక్టర్ ని అంటే కన్సల్ట్ చేసి తీసుకోవాలి. నార్మల్‌గా చాలా చోట్ల చూసేస్తున్నాము అంటే డాక్టర్స్ ద్వారా కాకుండా సప్లిమెంట్స్ పెట్టేయడం మేబి దే షుడ్ గో కదా డాక్టర్ని కలిసి అసలు కాజ్ ఏంటి ప్రాబ్లం ఏంటి టెస్ట్ చేసుకొని చూసుకొని దెన్ తీసుకుంటే సేఫ్ యా దాని వల్ల మళ్ళీ ఇంకా ఏ ఎఫెక్ట్ రాకుండా సరే ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు సమత
(35:05) కదా థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ అంటే ఎప్పుడు మాట్లాడిన మీతో ఇట్స్ కొన్ని మీరు చెప్తుంటే ఐ ఓపెనింగ్ లా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న జాగ్రత్తలే బట్ మన వ్యూయర్స్ కూడా లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా చూసి పాటిస్తే నో ఫస్ట్ హెల్త్ సరిగ్గా ఉంటే అదే నో రిచ్ అన్నట్టుగా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment