పిల్లల్లో అడిక్షన్స్ ఈ విధంగా కూడా అంటుకుంటాయి.....#shortvideo #viralvideo #penukonda #telugu
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TP5GSByCGis
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః ఒక ఎవ్వరికీ ఆలోచించని విచిత్రమైన విషయాన్ని చెప్తా చూడండి మన బ్రెయిన్ కి మనం అడిక్షన్స్ తెలియకుండానే ఎట్లా అలవాటు చేసేస్తామ అనేది అడిక్షన్స్ పిల్లల నుంచే అడిక్షన్ చేసేస్తాం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఆలోచించండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ పెట్టుకుంటాంపెట్ పెట్టుకున్నాక ఇట్లా ఊపుతాం అన్నప్పుడు దానినుంచి టోలిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుందండి.
(00:39) టోలిన్ అది ఎంత అడిక్టివ్ కెమికల్ అంటే బ్రెయిన్ లోకి వెళ్లి ఒక రకమైన యూఫోరియా ని అప్పుడే కాస్ చేస్తుంది. అది మీరు పట్టించుకోలేదు మీకు తెలియదు. ఆ యూఫోరియా ఏం చేస్తుంది తెలిసిందా త్రీ డేస్ అయిన తర్వాత ఇంకొక్కసారి నెయిల్ పాలిష్ పెట్టుకుందాము పెట్టుకుందాము అని చెప్పి మీకు తెలియకుండానే బ్రెయిన్ దగ్గర నుంచి సిగ్నలింగ్ న్యూరాన్స్ అక్కడ వైరింగ్ అండ్ ఫైరింగ్ జరిగిపోయింది.
(01:08) మీరేం చేస్తారు మళ్లా పెట్టుకుంటారు. మళ్లా యూఫోరియా అడిక్షన్ మళ్లా పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఈ నెయిల్ పాలిష్ లో ఉన్న ఈ టోలిన్ ఫ్యాక్టర్ యూఫోరియా దాని వల్ల అడిక్షన్ కాస్ చేస్తుందండి. ప్లస్ ఈ టోలిన్ అనేది నెయిల్ పాలిష్ లోనే కాకుండా నెయిల్ పాలిష్ రిమూవర్స్ లో కూడా ఉంటుందండి. అది ప్లస్ నైల్ పాలిష్ రిమూవర్స్ కాకుండా మన ఫెవిస్టిక్ ఉంటుంది చూసారా దీంట్లో కూడా టోలిన్ ఉంది.
(01:41) పిల్లల గురించి మనం పిల్లలకి బోర్డు పైన రాయడానికి అని చెప్పి మార్కర్స్ ఇస్తుంటాను చూసారా దాంట్లో కూడా టోలిన్ ఉందండి ఈ విషయం పెద్దలు పిల్లలకి పెన్నులు ఇచ్చే రాయమని చెప్పేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. దీనివల్ల ఏమవుతుంది పిల్లల్లో తెలియకుండానే అడక్టివ్ ఆల్రెడీ వైరింగ్ జరిగిపోతున్నది. చిన్నప్పుడే దీనిని క్లియర్ చేసేయాలి. ఈ అడిక్షన్స్ కి ఇది దీనికి ఒకటి అడిక్షన్ ఉండదు ఆ యూఫోరియా ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటుందని మైండ్ వెతుకుతుంది అన్నమాట.
(02:15) సో ఆ యూఫోరియా దేని వల్ల ఇస్తుందో వాటికి అన్నిటికీ వెళ్తుంది ఆ ఫెవి స్టిక్ అవేవ ఉంటాయండి వైట్ వైట్ గా దానినుంచి కూడా అడిక్షన్స్ వస్తుంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ రిమూవర్ అండ్ ఈ రాతకు ఉంటుంది చూసారా వాటి గురించి కూడా బీ కేర్ఫుల్ మార్కర్స్ గురించి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్
No comments:
Post a Comment