Saturday, June 27, 2026

పేరెంట్స్ పిల్లల దగ్గర ఇలా ఉంటే డేంజర్...! MEGHA NEMANI COUNSELLING PSYCHOLOGIST Interview | Best TV It’s Dangerous for Parents to Act This Way Around Their Kids...! MEGHA NEMANI COUNSELLING PSYCHOL...

పేరెంట్స్ పిల్లల దగ్గర ఇలా ఉంటే డేంజర్...! MEGHA NEMANI COUNSELLING PSYCHOLOGIST Interview | Best TV
పేరెంట్స్ పిల్లల దగ్గర ఇలా ఉంటే డేంజర్...! MEGHA NEMANI COUNSELLING PSYCHOLOGIST Interview | Best TV
Author Name:BEST TELUGU

Youtube Channel Url:https://www.youtube.com/@besttvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O6gfsNDLRHM



Transcript:
(00:04) ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి వస్తున్నారు. నా దగ్గర పేరెంట్స్ వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను మొన్న ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నా అన్నమాట కొట్టడం అంటే చూసా అన్నమాట ఆ తల్లి వాడిని లేవమని చెప్పేసి పార్ట్ పార్ట్ మని లెంపగా అంటే ఇలాగా కుట్టేస్తుందండి.
(00:25) ఆ చాలా మంది కామెంట్స్ లో రాస్తారు మేము దెబ్బలు తిన్నాం మేము బాగలేమ అని బాగుంది వర్క్ అయితే ఇప్పుడు కూడా మీరు కొట్టండి మీ పిల్లలే అనకపోతే వాళ్ళు మంచి దారిలో పడితే మంచిదే కానీ వర్క్ అవ్వకపోతే ఏంటి? ఇద్దరు భార్యా భర్తలు పిల్లలు గుండా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ కేకలు పెట్టడం వీలుంటే ఒకొకరు తిట్టుకోవడం లేకే కొంతమంది అయితే కొట్టడం కూడా జరుగుతుంది అవునండి వాళ్ళకి ఇప్పుడు యుఎస్ లో 91వ ని కాల్ చేస్తున్నారు.
(00:52) టీనేజ్ పిల్లలకి ఈ చిన్న పిల్లలు ఆడపిల్లలో తెలుసుకో తెలియక అబ్బాయిలు గాని ఒకవేళ ప్రేమలో పడ్డారు అవును ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు గాని లేకోతే అబ్బాయిల తల్లిదండ్రులని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు పేరెంట్స్ కి పిల్లలకి కనెక్షన్ లేకపోవడం వల్ల కూడా ఎక్కడో వాళ్ళు ఏదో మిస్సింగ్ పీస్ వెతుక్కుంటూ కూడా ఇలాంటి రిలేషన్స్ లో పడతారున్నమాట ఇవన్నీ ఉంటే మాత్రం చాలా ట్రామటైజ్ అవుతారు ఆ పిల్లలు వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గా ప్రసాద్ ఈరోజు మనతోపాటు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఆ మేఘా నేర్మాని ఉన్నారు నమస్కారం మేడం నమస్కారం అండి మీరు మంచి వృత్తినెత్తుతో ఎన్నుకున్నారు
(01:36) చాలా మంది ఏంటంటే డబ్బులు సంపాదించాలి ఏదో కంప్యూటర్ జాబులు ఏదో సాఫ్ట్వేర్ అన్నారు కాకుండా పిల్లలకు ముఖ్యంగా పేరెంట్స్ కి అయితే మేడం ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఎక్కువగా ఏ ప్రాబ్లం తో మీ దగ్గరికి వస్తున్నారు నా దగ్గర పేరెంట్స్ వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫోన్ చూస్తున్నారు ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నారు ఆ తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు.
(02:02) ఓకే దీని తర్వాత దీని ప్రభావం కూడా ఉంటుంది వాళ్ళు ఎక్కువగా రూమ్లో ఉండడం తర్వాత వాళ్ళని ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి అది నచ్చకపోవడం ఎక్కువ ఫ్యామిలీతో కలవకపోవడం ఇవన్నీ రకరకాల మెయిన్ అయితే ఫోను మాట వినకపోవడం అండ్ ఏజ్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది మనప్పుడు ఇంత లేదు సో ఈ ఇది చాలా ఎక్కువ ఉంది.
(02:30) ఉమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫోన్ ఎడిక్షన్ ఉంది వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళకి చిల్డ్రన్ రూమ్ అని ఇస్తున్నారు. అవును వాళ్ళు లోపల లాక్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. అవును ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తారండి లోపలికి వెళ్లి ఇంకా ఫోన్ చదువుకోవచ్చు లేదంటే బుక్లో బుక్లో ఫోన్ పెట్టుకో బుక్లో కూడా ఫోన్ పెట్టుకోవచ్చు అవునండి మరి అటువంటప్పుడు ఎలా ఎలా కంట్రోల్ చేయమంటారు యాక్చువల్ గా ఏంటంటే అంటే పేరెంట్స్ ఏం చేయమంటారు కరెక్ట్ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగాండి యాక్చువల్ గా ముందునుంచే పేరెంట్స్ కి పిల్లలకి కనెక్షన్ ఉండాలండి కనెక్షన్ ఉంటే
(03:00) వీళ్ళు కొద్ది రోజులు కొంచెం ఇలా ఇన్ఫ్లయెన్స్ అయినా కూడా ఆ కనెక్షన్ వల్ల అంటే ఎక్కడో డీప్ డౌన్ వాళ్ళకి ఆ బాండింగ్ అంటారు కదా ఇప్పుడు మనకి కి మన మదర్ కి అంత బాండింగ్ ఆ బాండింగ్ ఎక్కడో అక్కడ వర్క్ అవుతుందండి ఆ బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల వీళ్ళు ఎంతసేపు విలన్ లాగా వీళ్ళు వస్తే నాకు క్లాసులే పీకుతారు వీళ్ళు వచ్చేది నన్ను తిట్టడానికి మాత్రమే అండ్ మీరు చూడండి 90% మనం పిల్లలతో మాట్లాడేది ఈ నువ్వు ఇది చేయలేదు నువ్వు తినలేదు నువ్వు చదువుకోలేదు నువ్వు టైం
(03:30) వేస్ట్ ఇవే మాటలు ఉంటాయి అవునండి నువ్వు ఏం చేసావు ఈరోజు మనం కూర్చుని కబ్బులు చెప్పుకుందామా మ్ మనఇద్దరం సరదాగా ఏదో కాఫీ తాగుదామా అసలు అసలు ఏమి అసలు పేరెంట్స్ కూడా అంటే తెలియకుండా జరుగుతుంది మనకి ప్రేమే కానీ ఆ ప్రేమని పాజిటివ్ గా వ్యక్తం చేయలేకపోతున్నాం అది 24 గంటలు తిట్లు దెప్పడం కరెక్షన్ అంటారు ఇది రాంగ్ ఇది రాంగ్ ఇది కరెక్టే మనక ఆ బాధ్యత ఉంది తప్పులు మనం చెప్తేనే పిల్లలు నేర్చుకుంటారు కానీ 24 90% ఆఫ్ కమ్యూనికేషన్ దెప్పడమే ఉంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు అది ఎప్పుడు విమర్శించడమే దాంతో పిల్లలు పాయింట్ మైండ్ క్యాచ్ చేసే అంత తెలివితటలు
(04:08) వాళ్ళకి ఉంటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు కాబట్టి వీళ్ళు ఎంతసేపు తిడుతూనే ఉంటారు అనే ఒక లేబుల్ వాళ్ళ దృష్టిలో పడిపోతుంది తిడుతూనే ఉంటారు కాబట్టి మీరు ఎంత మంచి విషయం చెప్పినా ఒక్కసారి ఆ మెంటల్ బ్లాక్ వచ్చింది అనుకోండి మనకైనా అంత ఎవరో చాదసం అమ్మ వీడు వచ్చాడురా అంతే బ్లాక్ ఇంక వాడు ఏం చెప్పినా అలాగే వినం మనం సో అలానే ఇది కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి పిల్లలకి ఆ గ్యాప్ ఏర్పడిపోయింది.
(04:31) సో ఫస్ట్ మీరు ఫోన్ కానీ హబిట్స్ కానీ చదువు కానీ ఏది కరెక్ట్ చేయాలన్నా ముందు మన కనెక్షన్ మన బాండ్ పెంచుకోవాలి. వీళ్ళు మన గురించే తాపత్రయ పడుతున్నారు అని మనం వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే ఇప్పుడు మనక ఎంత ప్రేమ ఉంటుంది కానీ లాభం ఏంటి 24 గంటలు తిడితే అవును సో ఎక్కడో మనం పాజిటివ్ గా కూడా వ్యక్తం చేయాలి ఎంతసేపు నెగిటివ్ గానే మన భయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మన ప్రేమని వ్యక్తం చేయాలి చిన్నట్టుగా గమనించండి మేఘా గారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నువ్వు ఫోన్ ఆపే అనే బదులు నాన్న ఒకసారి ఇటు రా అని చెప్పేసి అవును నేను రాత్రే వెళ్ళాం కదా అక్కడికి అని అలా ఏదో డిస్కషన్
(05:06) మొదలెట్టారు అనుకోండి కరెక్ట్ ఫోన్ ఆపే ఇట్రా ఆను ఏదో మాటల్లో పెట్టి అవును అవును నిన్న బయటికి వెళ్ళినట్టున్నావు కదా లేకపోతే ఇవాళ ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నామో అలా మాటల్లో పెట్టి ఫోన్ ఆపించొచ్చు అవును ఫోన్ ఆపి ఇలా రా ముందు అవును ఇది పేరెంట్స్ మారాలండి నాకు తెలిసినంత వరకు అవును కరెక్ట్ అండి ఆ మీరుంటే బాండింగ్ అంటే నాకు ఆ ఐడియా వచ్చింది.
(05:30) మన మీద మనం చాలా వర్క్ చేసుకోవాలండి ఇప్పుడు మొన్న కూడా మా యుఎస్ క్లెంట్ ఇదే చెప్తున్నాను ఒకప్పుడు మనకి వర్క్ అయింది నాలుగు కొట్టిన భయం అనుకో లేదులే ఏదైనా వీళ్ళు మన మంచికే చేశారు అని ఎక్కడో తెలుసో తెలియకో అంత తెలివితేట లేకపోయినా అలా సద్దుకుపోయాం కాబట్టి బానే వర్క్ అయింది చాలా మంది కామెంట్స్ లో రాస్తారు మేము దెబ్బలు తిన్నాం మేము బాలేమ అని బాగుంది వర్క్ అయితే ఇప్పుడు కూడా మీరు కొట్టండి మీ పిల్లలే అనకపోతే వాళ్ళు మంచి దారిలో పడితే మంచిదే కానీ వర్క్ అవ్వకపోతే ఏంటి వాళ్ళకి ఇప్పుడు యుఎస్ లో 91వ ని కాల్ చేస్తున్నారు ఇలా కొట్టడం అనేది హరాస్మెంట్ కిందకి వస్తుంది ఇది
(05:58) అబ్యూస్ చైల్డ్హుడ్ ట్రామా ఇవన్నీ చెప్తుంటే ఆ పిల్లలు ఆల్రెడీ మనకి రీల్స్ చూసేసి వాళ్ళని ఏం కొడతాం మనం అది వర్క్ అవునప్పుడు నా రీల్స్ చూడండి నేను కంపల్సరీ కాదు మీరు కొడితే మీకు వర్క్ అవుతే కొట్టండి కానీ లేదు ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు ఎందుకు నా ఉద్దేశం చెప్పినందుకు నేను దెబ్బలు తినాలని అడుగుతున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు మనం నేను మొన్న ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నా అన్నమాట కొట్టడం అంటే చూసాను అన్నమాట ఆ తల్లి వాడిని లేవమని చెప్పేసి పాట్ పాట్మ లెంపగా అలాంటి ఇలాగా కుట్టేస్తుందండి అమ్మ ఎందుకమ్మా అలా కొడుతున్నావు అలా కాదు
(06:31) లే వచ్చింది తిరుపతి వచ్చిందనో లేతే స్టేషన్ వచ్చిందిఅని చెప్పాలి లే అంటే అనేసి కుట్టేస్తున్న లెంపకాయలు ఓకే నేను చెప్పాను అంటే ఏంటి కొంతమంది పేరెంట్స్ తెలియకండి ఇంట్లో కొట్టడం అలవాటు అవును కొట్టి లేపడం అవును అసలు [గొంతు సవరించుకోవడం] పిల్లలు అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడం సో ఇప్పుడు అదే మళ్ళీ మన పిల్లలతో మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు మన నాలుగు కొట్టారు మళ్ళీ మనం అదే రిపీట్ చేస్తున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు క్వశన్ అడుగుతున్నారు అవును దీనివల్ల నాకు చైల్డ్హుడ్ ట్రామా వస్తుంది మీరు దెబ్బలు తినడం కరెక్ట్ కాదు
(07:03) మీరు మమ్మల్ని అది జనరేషనల్ మళ్ళీ మీరు మమ్మల్ని బాధడం ఇవన్నీ కరెక్ట్ కాదని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. అవును అలా అప్పుడు మనం అంటే ఆ స్టైల్ వర్క్ అవ్వనప్పుడు ఇప్పుడు కొట్టారు మనం మంచి దారిలోనే పడిపోయాం వర్క్ అయిందంటే వెరీ గుడ్ ఎండ్స్ వెల్ మంచిగా అయితే అన్ని మంచిది అవును కానీ మీకు అది ఎండింగ్ సరిగ్గా రావట్లేదు వాళ్ళు బాండ్ డిస్టర్బ్ అవుతుంది మీ కనెక్షన్ పాడవుతుంది వాళ్ళు మిమ్మల్ని విలన్ గా చూస్తున్నారు.
(07:27) అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన ప్రేమని మన ఇంతలా మనం పిల్లల కోసం తాపత్రయ పడుతున్నాం అన్న విషయాన్ని వాళ్ళకి మెల్లిగా బుజ్జగించి వాళ్ళకఒక వాళ్ళని ఒక వ్యక్తిగా గుర్తించి గౌరవిస్తే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు అంత 30 మంది ముందు నాలుగు కొడితే ఆబ్వియస్ గా వాళ్ళకి ఏముంటుంది చెప్పండి వాళ్ళ వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ సో మనమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అవునండి ఇప్పుడు ఇద్దరు భార్యా భర్తలు ఇద్దరు వర్క్ ఇద్దరు ఇద్దరు వర్క్ చేసుకున్నారు అనుకోండి ఆ స్ట్రెస్ వల్ల
(08:05) పిల్లలు ఎదురుకుండా పెద్ద పెద్ద ఆర్గుమెంట్స్ కేకలు పెట్టడం వీలుంటే ఒకొకరు తిట్టుకోవడం అవును లేకే కొంతమంది అయితే కొట్టడం కూడా జరుగుతుంది అవునండి అది ఎవరెవరిని అన్నది మనం చెప్పలేమ అనుకోండి అది అవును అప్పుడు పిల్లల యొక్క భావాలు చాలా ఇబ్బంది ఉంది చాలా దెబ్బ భార్యా భర్తలు పిల్లలు ఎదురుకుండా ఎలా ఉండమంటారు ఈ విషయంలో ఏదనా గొడవలు వచ్చినప్పుడు అవునండి అసలు ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఉండాలండి ఫాదర్ మదర్ ఫాదర్ మదర్ కంపల్సరీ మన షార్ట్ కమింగ్స్ ఏంటి మనకున్న ఇష్యూస్ ఏంటి మనకున్న మెంటల్ ఇష్యూస్ ఏంటి ఏంటి మనం ఆఫీసర్స్ ని ఎలా
(08:42) హ్యాండిల్ చేయగలుగుతున్నాం మనలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలుస్తుంది కదా నాకు అరే నాకు చాలా తొందరగా కోపం అవన్నీ మనం సెట్ చేసుకోవాలి నన్ను అడిగితే మీరు పిల్లల్ని కన అంటే ఈ రోజుల్లో నాలెడ్జ్ అంతా వచ్చింది కాబట్టి ఒకప్పుడంటే చిన్నప్పుడే చేసేసేవారు ఏదో అయిపోయేది బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ ఉంది చక్కగా మీరు మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి మీ చిన్నప్పుడు మీకేదో మానసికం అనేది ఉంటుంది అవన్నీ తొలగించుకోండి దూరం చేసుకోండి మీరు ఒక బాలెన్స్డ్ వ్యక్తిగా అయిన తర్వాత కంటే వాళ్ళకి మంచి తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు
(09:12) అవుతారు మరి ఏదేమైనా సరే పిల్లల కోసం అయినా సరే అవకాశం లేకపోతే కనీ పిల్లల ఆర్గ్యుమెంట్స్ తప్పుండి అది నాకు తెలిసినంత వరకు ఫాదర్ మదర్ పెద్ద పెద్ద అరుపులు చాలా తప్పు అదే అంటున్నానండి మనం ఒక పరిపూర్ణ వ్యక్తిగా బాలెన్స్డ్ వ్యక్తిగా మన తల్లి నేను ఉన్నానా తల్లిగా నేను ఉన్నానా తండ్రిగా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళఇద్దరూ కలిసి మనం వాళ్ళద్దరి ముందు సమంగా ఉంటున్నామా బాలెన్స్డ్ గా ఉంటున్నామా అన్నది చెక్ చేసుకోవాలండి ఒక మనం మారాల్సిందే ఎన్ని గొడవలు ఉన్నా సరే పిల్లలు ఎదురుకుండా ముందు వాళ్ళు పడుకున్నాకో లేకపోతే వాళ్ళు లేనప్పుడు స్కూల్ కి
(09:43) వెళ్ళినప్పుడు మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళు ఎదురుగుండా పెడితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఆ బాధ అవును అది కాక అసలు సగం ఈ పెళ్లి అనే వ్యవస్థ మీద ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చేసుకోకపోవడానికి కారణం కూడా మనమేం చాలా గొప్ప వ్యక్తులుగా 90% అందరూ సద్దుకుపోయి దెబ్బలు వేసుకున్న పేరెంట్స్ కాబట్టి ఇలానే ఉండేదయితే అక్కర్లేదని చాలా మంది జనరేషన్ వాళ్ళ పెళ్లి చేసుకోవట్లేదు.
(10:02) పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోడదు అంటున్నాం కానీ మనం ఏం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసాం మనకున్న వీక్నెస్లఅన్నీ వాళ్ళ ముందే దెబ్బలాడేసుకోవడం అరచేసుకోవడం యాంగర్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఒక 30 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చి మీరు చేసుకోలేనప్పుడు మరి అది చాలా మానసిక పరిపక్వత లేనప్పుడు మనకి ఇప్పుడు ఏ చెట్టుకో ఆకాయలే వస్తాయి అన్నట్టు ఉంటుందండి.
(10:23) నన్ను అడిగితే మేఘ గారు కొంతమంది తల్లిదండ్రులకి అంటే ముఖ్యంగా పోనే ఫాదర్ అనుకోండి ఫాదర్ కి ఏ సిగరెట్ో లేదా ఆల్కహాల్ హ్యాబిట్ ఉందనుకోండి అవును వాళ్ళు కొంతమంది అంటారు ఆ తప్పేముంది తెలుసుకొని అంటుంటారు కొంతమంది నేను విన్నానండి కొంతమంది ఆయ తెలియకూడదని నేను అంటారు అసలు ఏది కరెక్ట్ అంటారు అసలు కొంతమంది ఏమంటారంటే నాకు ఉన్నది ఆ అలవాటు ఆ నా కొడుకు ముందు తాగుతాను లేకపోతే మా కూతురు ముందు తీసుకుంటాను అంటుంటాడు ఓకే వాళ్ళు కరెక్ట్ అని అంటారా అలాగా అంటే నా వ్యక్తిగత ఇది ఒపీనియన్ అండి ఇది నేను చాలా నేను అసలు దీనికి వ్యతిరేకం అది అసలు సరైన పద్ధతి కాదు ఆ పిల్లల ఎదుట
(11:05) అనేది కొంతమంది మా ఇంట్లో కల్చర్ అని అంటారు ఆ అయితే నేను అనేది ఒకటి ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేవండి మీకు ప్రాబ్లం వచ్చి కాస్త మీరు ఆల్కహాల్ ఇది తీసుకున్న సపోర్ట్ ఒక 10 మంది 20 మంది బాబాయిలు కజిన్స్ ఇప్పుడు మన జనరేషన్లో పిల్లలు ఒక్కళ్లే మీరు ఇది అలవాటు చేశారు అనుకోండి తర్వాత వాళ్ళకి షేర్ చేసుకోవడానికి నలుగురు ఐదుగురు అన్నదమ్ములు 10 మంది బావల పిన్నలు లేరు పూర్తిగా దీని మీద ఆధారపడిపోతారు ఈ జనరేషన్ లో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వకాలం తాగడం పెళ్లిళ్లలో చుట్టాలతో నలుగురితో అది వేరండి పార్టీలో సోషల్ కానీ పిల్లల
(11:43) ముందు ఇంట్లో ఇదే చేసి మీకు అసలు బిహేవియర్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటే మాత్రం చాలా ట్రామటైజ్ అవుతారు ఆ పిల్లలు వాళ్ళు కూడా ఇదే దారిలో వెళ్తారు కానీ ఇదే దారిలో వెళ్తే మిమ్మల్ని వెనక్కి లాగడానికి మీకు గుర్తు చేయడానికి కనీసం 10 మంది ఉన్నారు వాళ్ళకి ఉండరు. అది ఎందుకంటే అంతమంది అన్నదమ్ములు లేరు పెళ్లిళ్లు ఎలా ఉంటాయో తెలియదు ఇఫ్ దే ఆర్ సింగిల్ దెన్ దే విల్ టోటల్లీ డిపెండ్ ఆన్ ఆల్కహాల్ సో మన జనరేషన్ లాంటి వాతావరణం లేదు.
(12:07) థర్డ్ ఏంటంటే ఆ ఇది నేను చెప్పినట్టుగా టైమ్స్ కూడా మారాయి. ఇంకా ఈ లేదా సోషల్ మీడియా అడిక్షన్ ఈ అడిక్షన్ ఏదో ఒక దాంట్లో పడిపోతారు పిల్లలు ఇంత ట్రామటైజ్ అయితే ఇంక ఒక్కటే ఒక 1% పాజిటివ్ అవుట్కమ్ ఏంటి ఉంటుందంటే మా నాన్న ఇలా చేసినాడు కాబట్టి నేను ఇలా అస్సలు ఉండకూడదు అని మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు కరెక్ట్ ఉన్నారు 1% అంత విచక్షణ అంత తెలివి తేటలు ఉండి సరైన దారిలో పెట్టుకునే ఇది ఉంటే కానీ చాలా మటుకు మనమే బీజం వేసిన వాళ్ళం అవుతాం అని ఇది నా ఒపీనియన్ అండి.
(12:39) ఎందుకంటే మీరు చెప్పినట్టు మా నేను మా చిన్నప్పుడు మా రిలేటివ్స్ లో కొంతమంది సిగరెట్ తాగేవాళ్ళు అన్నమాట అది నేను వాళ్ళు దగ్గుతూ సిగరెట్ తాగేవారు. అప్పుడు నేను అనుకున్న మాట నేను సిగరెట్ తాగకూడదు అవును అవునండి తెలిసిన వాళ్ళమో ఆల్కహాల్ తో ఆ హ్యాబిట్ ఉండేది అవును మా చుట్టాల్లో వాళ్ళు కుటుంబం ఏ విధంగా విచ్చిన్నం అయిపోయింది ఇబ్బంది పడ్డారు నేను చూసాను అంటే మనం కూడా ఆ జోలికి వెళ్ళకూడదు అనిపించింది అన్నమాట అవునండి అదే చాలా మందికి ఇంత తెలివి తటలు ఉంటే మంచిదేనండి కానీ కొంతమంది చాలా ఈజీగా నేను ఇదొక మోటివేషనల్ స్టోరీ ఉందన్నమాట ఒక
(13:13) తండ్రి ఇలానే తాగేసి ఆ కొట్టేసి మందు దొరకకపోతే ఒకళ్ళని పొడిచేసి అలా అలా ఉంటాడు డు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు మా నాన్న ఇలా కాబట్టి నేను మాత్రం ఎలా తయారవుతాను అని అదే దారిలో వెళ్ళాడు అదే రెండో కొడుకు అంటే తండ్రి ఒకటే అసలు ఇలా అసలు ఉండకూడదు నేను ఎంత ఇబ్బంది పడ్డాను నావల్ల నా పిల్లలు ఇబ్బంది పడకూడదుఅని పూర్తిగా అసలు దాని జోలికి వెళ్ళకుండా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ అంటే అసలు పరిస్థితి ఏంటి అది ఒకే తండ్రి పిల్లలు ఒకళ్ళు సేమ్ ఫాలో అయ్యారు ఇంకొకళ్ళు కొంచెం తెలివి తాటలు ఉపయోగి గురించి పూర్తిగా అగైన్స్ట్ గా వెళ్ళారు
(13:51) సో అది కానీ అసలు మన పరిస్థితి మీరు తల్లిదండ్రులుగా మనమే కలిగించడం అనేది నాకు అనిపించినది కొంచెం బాధాకరంగానే ఉంటుంది. మనం సెల్ఫ్ కంట్రోల్ మన హ్యాబిట్స్ కంట్రోల్ మనకి యాంగర్ కంట్రోల్ మాట కంట్రోల్ లేనప్పుడు ఆ తర్వాత పిల్లల్ని మాత్రం నా వీడియోలో గౌతమ బుద్ధుడులాగా ఉండాలి అని ఆశించడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మనం పెద్దవాళ్ళగా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మన మెథడ్ కంప్లీట్లీ బ్రెయిన్ డెవలప్డ్ వాళ్ళం మనం వాళ్ళది హాఫ్ డెవలప్డ్ బ్రెయిన్ అవునండి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి టీనేజ్ పిల్లలకి మీరు టీనేజ్ కోచ్ కాబట్టి ఈ చిన్న పిల్లలు ఆడపిల్లలో తెలుసో తెలియక
(14:31) అబ్బాయిలు గాని ఒకవేళ ప్రేమలో పడ్డారు అనుకోండి అదే ప్రేమ అవ్వచ్చు అట్రాక్షన్ అవ్వచ్చు అప్పుడు ఎలాగండి ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు గాని లేకోతే అబ్బాయిల తల్లిదండ్రులని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు అంటే ఒకవేళ ఆ అబ్బాయి బాగా రిచ్ అనుకోండి ఈ అమ్మాయి పూర్ అనుకోండి అవును లేదంటే రివర్స్ లో రివర్స్ ఈ అబ్బాయి ఈ అమ్మాయి రిచ్ అబ్బాయి పూర్ అవును అంటే వీళ్ళు ఒకవేళ పేరెంట్స్ కొంతమంది పూర్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడి మాట్లాడ పర్లేదు నేను ఎంకరేజ్ చేస్తుంటాను అవును వాళ్ళ వాళ్ళు ఆ గొప్పోళ్ళు మా మా అమ్మాయి ఫ్రెండ్ అనో లేకపోతే మా అబ్బాయి ఆ
(15:05) గురిచ్చోళ్ళకి ఫ్రెండ్ అని అంటారు అటువంటిది పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయమంటారు వాళ్ళఇద్దరూ ఒకవేళ ప్రేమలో ఆ ఇద్దరూ కొద్దిగా వెళ్తున్నారు అని తెలిస్తే తెలిస్తే అవునండి ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ భావోద్వేగాలని తగ్గించుకొని కొంచెం కామయ్యి పరిస్థితి ఏంటి కోపం తెచ్చేసుకోవడం కొట్టేయడం తెేయడం ఫస్ట్ ఫస్ట్ కోపం తెచ్చుకోవడం వన్ ఇయర్ పిల్ల చూసారా ఇలా కింద దొల్లి ఏడుస్తున్నా అక్కడి నుంచి కూడా పెద్ద పిల్లల వరకు ఫస్ట్ మనమే కోపం తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనక ఎప్పుడైతే ఆ కోపం వస్తుందో మన థింకింగ్ బ్రెయిన్ అనేది ఆగిపోతుంది.
(15:39) కోపం భయం స్ట్రెస్ లో మనకు ఐడియాస్ ఇచ్చే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఆ లాంగ్ టర్మ్ డెసిజన్ థింకింగ్ ఇలాంటివి నిదానంగా చేసే ఆ బ్రెయిన్ ఆగిపోతుంది వెంటనే మనకి కోపంలో ఏదో ఒకటి అందుకే చూడండి కోపంలో అనేసాం ఎందుకప్పుడు ఆలోచన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు చేసే పని లాంగ్ రన్ డామేజ్ ఇస్తుంది. సో ఫస్ట్ కోపం తెచ్చుకోకుండా మనని మనం కంట్రోల్ చేసుకొని అసలు ఇది ఎందుకు అయింది ఎలా అయింది ఆ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇంకొకటండి చాలాసార్లు పేరెంట్స్ కి పిల్లలకి కనెక్షన్ లేకపోవడం వల్ల కూడా ఎక్కడో వాళ్ళు ఏదో మిస్సింగ్ పీస్
(16:13) వెతుక్కుంటూ కూడా ఇలాంటి రిలేషన్స్ లో పడతారన్నమాట అంటే అమ్మా నాన్నలు పిల్లలతో బాగా మాట్లాడట్లేదు అనుకోండి అవునండి దాంతో ఏమవుతది ఆ అంటే బయట వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవకాశం అవకాశం ఉంది కాబట్టి మన బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఇది ఎఫర్ట్ ండి టైమ ఎఫర్ట్ పడుతుంది చాలా ఈజీ కాదు పేరెంటింగ్ అనేది నన్ను అడిగితే వరల్డ్ లో టఫ్ఫెస్ట్ జాబ్ ఇంత పేరెంటింగ్ చేసాక కూడా పిల్లలు కూడా ఏం చేసామ అని కూడా అడుగుతారు దానికి కూడా రెడీగా ఉండి కానీ మన బాధ్యతను మాత్రం మనం కరెక్ట్ గా నిర్వర్తించాలి ఈ రోజు కాకపోతే రేపైనా పిల్లలు ఓహో మా అమ్మ ఇలా
(16:46) అనేది నాని ఇలా అనేవాడే అని 40 ఏళ్ళ కన్నా వాళ్ళు డెఫినెట్ గా రియలైజ్ అవుతారు మీరు చెప్పిన మాటలు ఏంటి అని కానీ చెప్తూ ఉండడం మన ధర్మం నేను ఇదే మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను వినట్లేదండి పర్వాలేదు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది అయితే అయితే ఈ ఆడపిల్లలు ఇప్పుడు ఇద్దరు అట్రాక్షన్లు పడితే మాత్రం మనం పేరెంట్ గా కొద్దిగా వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వెంటనే కట్ చేయకుండా మెల్లిగా అసలు లిమిట్స్ అండ్ బౌండరీస్ అండి ఇది పేరెంటింగ్ లో చాలా ఇంపార్టెంట్ సరే ఓకే నీ డెసిషన్ ఇలా ఉన్నప్పుడు కొన్ని
(17:19) మన లిమిట్స్ బౌండరీస్ చూద్దాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ కొత్తవి తినడం కొత్త ఫ్రెండ్షిప్స్ కొత్త రిలేషన్షిప్స్ సో వాళ్ళు ఎక్స్ ఎక్స్ప్లోరేషన్ పార్ట్ లో ఉంటారు కొత్త కొత్తవి టీనేజ్ అంటేనే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త రిలేషన్స్ సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మొత్తం కాపేసామ అనుకోండి వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ రాదు ఎంతసేపు మనం చెప్పిందే తప్ప కాబట్టి నిజంగా అలాంటి సిచువేషన్ ఉంటే మనం కోపడకుండా అనలైస్ చేసి తర్వాత వాళ్ళని దీస్ ఆర్ ద బౌండరీస్ ఇంకొకటి దీని వల్ల
(17:50) ప్రాబ్లమ్స్ ఏంటి కాన్సక్వెన్సెస్ అంటారు సైకాలజీలో అవునండి కాన్సక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏమ వస్తాయి కష్టాలు ఏమ వస్తాయి నష్టాలు ఏంటి చాలా మంది ఎమోషనల్ అప్ డౌన్ అప్ డౌన్ అవుతారు నీకు చదువుకునే టైంలో ఇంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవసరమా నీ మార్క్స్ తగ్గినా నీ కెరియర్ ఇదైనా ఓకే ఇది రాంగ్ అని అనట్లేదు బట్ హౌ టు హ్యాండిల్ ఇట్ గైడ్ దెమ ఓకే దీని వల్ల నీ చదువు డిస్టర్బ్ అవ్వకూడదు దీని వల్ల నీ ఎమోషనల్ ఇది డిస్టర్బ్ అవ్వకూడదు ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అంటేనే ఏదో ఉంటుంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఒక మాట అనడం తర్వాత యాడ్ అవ్వడం
(18:23) తర్వాత మళ్ళీ బ్రేక్ అప్ అనడం తర్వాత మళ్ళీ హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ చదువుకునే టైంలో అవసరమా నువ్వు ఆలోచించుకో ఇంకొకటండి మనం అన్ని మనమే చేసేస్తాం ఒక్కొక్కసారి చిన్న చిన్నవి వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అవును కదా అమ్మో నాకు తక్కువమర్ సో గివ్ దెమ్ ఆల్సో వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి ఇచ్చి ఆలోచ ఆలోచించే అవకాశం ఇవ్వాలి వాళ్ళకి అసలు వద్దు అనేసామ అనుకోండి ఆ వీళ్ళు వద్దు అంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తానో లేదంటే వీళ్ళు వద్దు అన్నారు కాబట్టే మానేసానో ఎక్స్పీరియన్స్ అవ్వదు లెసన్ నేర్చుకోరు అలా అని మనం పూర్తిగా
(18:58) వదిలేయకుండా వాళ్ళకి బౌండరీస్ ఇస్తూ నీ మార్కులు తగ్గకుండా నీ మెంటల్ హెల్త్ బాగుండి నీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ అంద నార్మల్ గా బానే ఉంటే ఇట్ ఇస్ ఏ గుడ్ ఫ్రెండ్షిప్ అదే కనుక వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే నీ హ్యాబిట్స్ మారుతాయి నీ చదువు పాడవుతుంది నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ తో నువ్వు సరిగ్గా ఉండలేవు.
(19:19) ఇవన్నీ ఉంటే గివ్ దెమ దట్ ఇది ఇది మంచి రిలేషన్షిప్ ఇది మంచి ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అంటే ఎలా నీ తల్లిదండ్రులు చెప్పేదే చెప్పేవాడు వాడు బోరింగ్ గా ఉంటాడు కానీ రేపు పొద్దున వాడే మంచివాడు అలా ఎలా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ని ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు పోక్స్ అనే అటువంటివి వచ్చేసాయండి దాని వల్ల ఏమవుతుంది అంటే మగపిల్లలు తల్లి ఇదివరకు ఆకొచ్చి ముళ్ళ మీద పడిన ముళ్ళ వచ్చి అన్నా సరే అవును అది ఆడపిల్లకే నష్టం అని అనేవారు అవును ఇప్పుడైతే అబ్బాయికే నష్టం చూడండి పోక్సో వచ్చిందండి ఇది అవును పూర్వం ఏదో జరిగిందనుకోండి ఆ పెద్దలో లేకోతే ఎవరో కూర్చోబెట్టి తప్పు
(19:54) అన్నం ఇంక అలా చేయగానే ఏదో కొట్టే తట్టి పక్కన పంపిస్తారు ఇప్పుడు అలా కాదండి చట్టాలు మారిపోయినాయి అవును అందువల్ల అబ్బాయిలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అవును వీళ్ళు తెలియకో ఒక మైనర్ పిల్ల జోలికి వెళ్ళారు అనుకోండి వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడతారండి అవునండి అందుకే దీన్ని ఎడ్యుకేషన్ అంటారు సైకో ఎడ్యుకేషన్ ఎలా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అసలు ఏజ్ హార్మోన్స్ ఇవన్నీ ఉన్నా కూడా సామాజిక బాధ్యత ఎలా ఉంటుంది లాస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ పిల్లలకి ఎవరు చెప్తారు పేరెంట్స్ మనమే చెప్పాలి మనమే స్ట్రెస్ అవుట్
(20:26) అయిపోయి వాళ్ళ మీద 24 గంటలు అరిస్తే వాళ్ళు ఇంకో ఇలాంటి దారి తొక్కితే సో నన్ను అడిగితే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ ది స్కూల్ ని కూడా నేను అనను ఎందుకంటే వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకోవడంతోనే సరిపోతుంది కాబట్టి పేరెంట్స్ గా మనమే వాళ్ళని ఎడ్యుకేట్ చేయ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత లేదు ఇంకొకటి మన లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు లేదా నీ ఫ్రెండ్ చూడు అది ఎంత ఏడుస్తుంది ఆ బాయ్ఫ్రెండ్ ని పెట్టుకొని ఎప్పుడు ఏ పార్టీకి రాదు అవసరమా ఇవన్నీ అలా అలా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూపించి ఎలాగో అలాగ వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని
(20:56) గైడ్ చేస్తూ ఉండడం మాత్రం టోటల్ గా మన పని వాళ్ళ గబక్కుమని ఏదనా చేయబోయినా అమ్మో ఇలా చెప్పారు అని గుర్తొస్తుంది కానీ అసలు మనం ఈ టాపిక్స్ఏ మాట్లాడకపోతే ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటే లేదంటే ఎంతసేపు హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటూ ఉంటే లేదంటే ఎంతసేపు ఆఫీస్ అని వీళ్ళని వదిలేస్తే ఆ ఇంక ఇవి ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు రేపు పొద్దున వాళ్ళు తప్పు దారిలోకి వెళ్ళిన తర్వాత ఎంతో మంది పేరెంట్స్ అసలు ఐటీ లో పని చేసిన వాళ్లే ఆ గేమ్ లో ఏముంది ఐటి సాఫ్ట్వేర్ గేమింగ్ లో పని చేసిన వాళ్లే పిల్లలు గేమ్స్ ఆడేసి స్ట్రేంజర్స్ తో చాటింగ్ చేసి ఆ స్ట్రేంజర్స్ వీళ్ళని
(21:26) బ్లాక్ మెయిల్ చేసి రోడ్ బ్లాక్స్ గేమ్స్ అని ఇలాంటి వాటిలో నేను చెప్తే తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళే సో మనకి తెలిీదు మన చిన్నప్పుడు మారియోలో పెద్ద డేంజరస్ ఏం లేవు కదా అని మనం 90స్ మైండ్సెట్ తో వాళ్ళ గేమ్స్ ఇచ్చేస్తుంటే ఇందులో స్ట్రేంజర్స్ ఉంటారండి వాళ్ళు ఎలా చిన్న పిల్లల్ని ట్రాప్ చేయాలి నీ పేరఏంటి ఇలాంటివన్నీ అడగడం ఆ అక్షయ్ కుమార్ ఓపెన్ గా చెప్పినాడు మా పిల్ల గేమ్ ఆడుతుంటే ఒక స్ట్రేంజర్ తనతో మిస్ చాటింగ్ లో ఇన్ని ఆప్షన్స్ వచ్చేసాయి ఈ మధ్యన అది ఎలా డేంజరస్ వాళ్ళక కానీ మనం చెప్పకు మనకే
(21:58) తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదండి పేరెంట్స్ కి ఈ జనరేషన్ లో జరిగే చాలా తెలియదు టెక్నాలజీ తెలియదు గేమ్స్ తెలీదు చాలా తెలిీదు ఆ గేమ్ అని ఇచ్చేస్తుంటే నేను చెప్పేంకా షాక్ అవుతున్నారు. అసలు సోషల్ అవేర్నెస్ పేరెంట్స్ కి రావాలి ఫస్ట్ సోషల్ మీడియా లో ఏం జరుగుతుంది ఆన్లైన్ గేమ్స్ లో ఏం జరుగుతుంది ఏదైనా జరిగితే ఏం చేయాలి అలానే ప్లీజ్ పేరెంట్స్ అందరూ పిల్లలతో కూర్చుని ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడొద్దు మీ తప్పు కాదు పేరెంట్స్ దగ్గర రండి వ విల్ హెల్ప్ యు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ స్కామ్ జరుగుతూ ఉంటుంది.
(22:26) అవును ఫోన్ చేసి ఇలాంటివి జరిగినప్పుడు మన తప్పు లేదు కదా మనం ఎందుకు అలానే ఆన్లైన్ కూడా ఏదైనా స్కామ ఏఐలు వచ్చేసాయి ఫోటోస్ అని అదని ఎవరనా మిమ్మల్ని ప్రెజర్ పెట్టినా మీ తప్పు లేదు మా దగ్గర రండి అని పేరెంట్స్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి ఆన్లైన్ ఎవరనా స్ట్రేంజర్ అన్నట్టు ఎవరనా బెదిరిపు కాల్స్ చేస్తున్నారు అనుకోండి అవునండి అయితే వీళ్ళు నీ తప్పుఏమ లేదు మేము ఉన్నాం సపోర్ట్ చేస్తాము భయపడొద్దు అని అని చెప్పి వాళ్ళకి చెప్పి దాన్ని ఎలా సాల్వ్ చేయాలిఅనేది సాల్వ్ చేయ సాల్వ్ చేయాలి అసలు ఫ్యామిలీలో ఇలాంటి డిస్కషన్స్ అవ్వాలండి దెబ్బలాడుకుంటూ ఉంటే
(22:58) అరుచుకుంటూ ఉంటే స్ట్రెస్డ్ గా ఉంటే పేరెంట్స్ నేను ఎంతమంది మదర్స్ కి కూడా చెప్తూ ఉంటాను ఒక ఫైవ్ మినిట్స్ మీరు తీసుకోండి ఒక కప్పు కాఫీ తాగండి ఒక పాట వినండి మీరు రిఫ్రెష్ అయ్యారు అనుకోండి మీకు పేషెంట్ గా పేషెన్స్ వస్తుంది దాంతో మీరు పిల్లల ప్రాబ్లం బెటర్ గా సాల్వ్ చేయొచ్చు అవును మీరే పనమ్మే రాలేదు టెన్షన్ బిలో ఉంటే మనకి ప్రాబ్లం్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది అక్కడ కిల్ అయిపోతుందండి పేరెంట్స్ కి వాళ్ళకి టెన్షన్ ఉండకూడదండి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి నాట్ పీసెస్ ఆఫ్ మై అవును అవును ఇప్పుడు కానీ చాలా మందికి లైఫ్ ని యస్ ఇట్ ఇస్ యక్సెప్ట్ చేయడం కొంత
(23:32) స్ట్రెస్ పోన్లే ఇప్పుడు మనం కష్టపడ్డాం రిజల్ట్స్ ఇప్పుడు చూడండి నీటిది పాపం ఎంతమంది సఫర్ అవుతున్నారో లేదు రిజల్ట్స్ గురించి పట్టించుకోవద్దు నీకు ఎఫర్ట్స్ మాత్రం పెడదాము మనము అని పిల్లలకి నీ ప్రయత్నం నువ్వు చేసావు చెయ్యి రిజల్ట్స్ వద్దు మనకి అసలు వద్దు మంచిదైతే చూద్దాం రిజల్ట్స్ ని పట్టుకోకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇది ఒక్కటే అది ఫాలో అయితే సగం స్ట్రెస్ ఉండదండి పేరెంట్స్ కి కానీ అన్ని మనమే పీకేసుకుంటున్నాం.
(23:58) ఇప్పుడు నాకు అర్థం ఏంది ఏంటంటే మేఘా గారు పిల్లల్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు నాకు తెలిసినంత వరకు ఓ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేయాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేయొచ్చు వాళ్ళతో ఆడొచ్చు వాళ్ళ స్కూల్ వాళ్ళు వాళ్ళ చదువు అంటే వాళ్ళు ఏదనా హోమ వర్క్ చేసుకున్న దగ్గర హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయొచ్చు ఇలాగ హెల్ప్ చేయాలి తప్ప టైం వాళ్ళు స్పెండ్ చేస్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది నాకు అనిపిస్తుంది తప్పకుండా డిఫరెన్స్ ఉంటుందండి అండ్ ఇది ఎంత చిన్నగా స్టార్ట్ చేస్తే అంత మంచిది చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతారు ఏ
(24:29) ఏజ్ నుంచి అని ఏజ్ కాదండి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళతో ఎందుకంటే చిన్నప్పుడు తొందరగా బాండ్ వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఒక ఏజ్ లో అవును మన వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎలాగ వాళ్ళు దూరంగా వెళ్తున్నారు అని సో ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మెల్లి మెల్లిగా పావు గంట అరగంట అయినా సరే ఫోన్ పక్కన పెట్టి ఆ అదేంటి హౌ వాస్ యువర్ డే ఏదైనా ప్రాబ్లం ఉందా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇంకొకటి మన టైం లో బుల్లింగ్ కాన్సెప్ట్ లేదు ఏదో కాస్త సరదాగా జోక్స్ వేసుకునేవాళ్ళం కానీ మానసికంగా బాధపెట్టిన
(24:59) అంత పిల్లలకు అంత విపరీతమైన ఇది ఉండేది కాదు సరదాగా జోక్స్ వేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు బుల్లింగ్ అనేది బాగా వచ్చింది కాస్త లావుగా ఉన్న చేసిన బాగా ఇబ్బంది ఇవన్నీ చాలా వచ్చేసినాయండి సైకాలజీ పిల్లలు కూడా వాళ్ళేమి ఆ దాన్ని అంటారు కదా ప్లెయిన్ గా మన టైం లో ఉన్నట్టు లేరు నా గురించి చెప్పగలనుండి నేను అంత బుల్లింగ్ ఏమి దేవుడి దేవాలు ఎప్పుడు ఫేస్ చేయలేదు అది మరి నేనే ఫేస్ చేయలేదో మన టైం లో వాళ్ళందరూ కొంచం అమాయకంగా ఉన్నారో వాట్ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు మాత్రం లేదు చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారా చాలా మంది ఎందుకు పిల్లలు
(25:34) చదవట్లే ఇది కూడా రీజన్ అవ్వచ్చుేమో వాళ్ళఏదో లోపల ఏదో చెప్పకుండా బాధపడుతూ ఒకసారి మాట్లాడితే స్కూల్లో ఎలా ఉంది ఎవరనా ఏమనా అన్నారా ఏదైనా సబ్జెక్ట్ లో ప్రాబ్లం ఉందా ఇంకేదన్నా ఉందా నన్ను అప్రోచ్ అవ్వు అని ఎంతమంది సెంటెన్సెస్ అసలు మాట్లాడుతున్నారు అయితే మేఘా గారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎదురగుండా బయట విమర్శించడం బయట గురించి నెగటివ్ గా మాట్లాడుకోవడం నేను విన్నానండి ఇది అటువంటి పేరెంట్స్ కి మీరు ఎటువంటి సలహా ఇస్తారంట అది కరెక్ట్ అని అంటారా అది ఆ చుట్టాల గురించో స్నేహితుల గురించో పొరుగువాళ్ళ గురించో అవునండి చాలా మీరు అన్నట్టు నెగిటివ్ గా
(26:09) అవునండి పిల్లలు ఎదురుకుండా అవును వీళ్ళు కూడా అది ఏం చేసా తెలుసా నాకు జరిగింది జగన్నా ఈ పిల్ల వెళ్లి మా అమ్మ నాన్నలు ఇలా మాట్లాడుకున్నాం అని చెప్పేసిందండి ఇవి చూసుకోండి వాళ్ళ ఓకే ఓకే మా గురించి ఇలా మాట్లాడుకున్నాం అంట కదా అని అడిగేసారు వాళ్ళు ఓకే ఓకే ఓకే అవును పాపం చిన్న పిల్లలు తెలియదు కదా అవును అవును చెప్పకూడదు మా అమ్మ నాన్నలు సీక్రెట్ మాట్లాడ వాళ్ళు విమర్శిస్తుంటే ఓకే చిన్న పిల్లలే కదా అని ఇంటి ఎదురు వెళ్లి చెప్పేసింది కానీ ఇప్పుడు తెలివితలు చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఆంటీ మా అమ్మ నాన్నలు నిన్ను ఇలా అన్నారు
(26:37) నువ్వు అని ఓకే ఆ ఎత్తుపలదానో లేకోతే బండదానో ఓకే దానికి గర్వం ఎక్కువ ఇలా అన్నారండి అని చెప్పేసింది ఓకే ఓకే ఓకే ఇప్పుడు చాలా ఫాస్ట్ ఉన్నారండి పూర్వకాలంలాగా ఏదో అమాయకంగా లేరు చాలా జాగ్రత్తగా ఉంే దీని బట్టి మీరు మీరు తల్లిదండ్రులకి ఏం సలహా ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల ముందు ఆ అంటే అంటే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లని కొట్టాలా నువ్వు ఎందుకు చెప్పావ అని లేదు లేదు మనదే మనమే వాళ్ళ ముందు మాట్లాడుకోకుండా ఉండవలసింది కాబట్టి ఏంటంటే అదే చెప్తున్నానండి మనం చాలా మెచూర్ అవ్వాలి చాలా బాలెన్స్డ్ అవ్వాలి ఇంచుమించు ఒక ఋషులు మునులు
(27:14) కొన్నంత బ్యాలెన్స్ ఉండాలండి అప్పుడు అప్పుడు వాళ్ళు ఆ మనల్ని ఫాలో ప్రశాంతత అవన్నీ ఉండాలి యాంగర్ కంట్రోల్ ఉండాలి పేషెన్స్ ఉండాలి బ్యాలెన్స్ థింకింగ్ ఉండాలి ఒక ప్రాబ్లం్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని ఉండాలి ఇవన్నీ ఉంటే ఈజీగా అవుతుంది మీకు ఈజీ అవుతుంది వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మన స్ట్రెస్ వాళ్ళ ఆర్థిక స్ట్రెస్ వృద్దేస్తున్నాం ఇంట్లో పని స్ట్రెస్ వృద్దేస్తున్నాం పనిమమ్మ రాకపోతే కూడా పిల్లలకే తిట్లు పడతాయి.
(27:41) మరి వాళ్ళు ఎలా ఉంటారు సో మనం చాలా జాగ్రత్తగా ఉం ఇప్పుడు ఇంకా గ్రాస్పింగ్ ఎక్కువ ఉంది పిల్లలు కూడా నెగటివ్ గా కానీ విమర్శించడం కానీ ఇంకొక ఇంకొక రకంగా చేయొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాకు ఎలా చెప్పేవాళ్ళు అంటే అలా చేయడం వల్ల వాళ్ళు ఇలా రిజల్ట్ ఇలా వచ్చింది కాబట్టి అలా ఎప్పుడు ఫాలో అవ్వకూడదు యు కెన్ టేక్ ఫ్యామిలీ లెసన్స్ సపోజ మీరు చెప్పాలి నెగిటివ్ గా అని అనుకుంటే యు కెన్ టేక్ ఇట్ యస్ ఏ లెసన్ మన లైఫ్ నుంచి కానీ ఒక భాగం గుణపాఠంగా ఫర్ ఎగజాంపుల్ మా మదర్ చెప్పారు ఎవరో చాలా మిస్టేక్స్ ఇగ్నోర్ చేస్తూ ఉండేవారట పోన్లే తండ్రి దగ్గర కూడా ఆ పర్వాలేదు
(28:16) లేండి ఇంకోసారి రాసి పాస్ అవుతాడు అలా దానివల్ల వాళ్ళు అహో అమ్మ కవర్ చేస్తోంది అన్న కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ కెరియర్ లో సెటిల్ అవ్వలేదు సో దిస్ ఇస్ ఏ లెసన్ ఇట్ ఇస్ ఏ నెగటివ్ థింగ్ యు ఆర్ కామెంటింగ్ ఆన్ దెమ యు ఆర్ టాకింగ్ అబౌట్ దెమ నెగటివ్లీ బట్ యు కెన్ మేక్ ఇట్ ఏ లెసన్ ఒక గుణపాఠంగా చెప్పొచ్చు. మన ఫ్యామిలీలో ఒక ఆయన ఎవరో డబ్బులు ఇలా ఖర్చు పెట్టేసినారు అందుకని ఆర్థిక ఇబ్బంది మీరు చెప్పినట్టు ఆయన ఎవరో డ్రింకింగ్ చేశారు కాబట్టి ఇలా అయింది ఇది చిన్నప్పటి నుంచి లెసన్స్ నెగిటివ్ అయినా కూడా ఒక లెసన్ గా చెప్పొచ్చండి చాలా మంచి ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది దానివల్ల
(28:48) అంటే మీరు నెగిటివ్ గానే మాట్లాడినా కూడా గుణపాఠంగా కూడా వాళ్ళకి తీర్చిదిద్ది చెప్పొచ్చు. అయితే మేఘ గారు ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థం ఏంటంటే పేరెంట్స్ పిల్లల కూడా మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా చిన్న పిల్లలకి ఏం తెలియదు బయటికి వెళ్లి చెప్తారు అనుకొని అది ఒక గుణపాఠంగా చెప్పొచ్చు ఆ ఎదురుండవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసాడు దాని వల్ల నష్టాలు ఏంటి అలా చెప్ప చాలా గుణపాఠంగా చెప్పొచ్చు కానీ వాళ్ళు ఎదురుకుండా విమర్శించడం గాసిపింగ్ అని పెద్ద పెద్ద లేదు ఆ ఒక చిన్న చాలా క్యాజువల్ గా అయితే పర్లేదు ఎందుకంటే చూడండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం
(29:20) మనుషులమే ఆ మాత్రం మాట్లాడుకోకుండా ఉండం కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలకి మరీ తెలివితాలు ఎక్కువగా మీ వాళ్ళ మీ పిల్లలు ఎలా అని మీకు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండి ఏదో ఫోన్ లోనో వాళ్ళు లేనప్పుడో మీరు స్ట్రెస్ షేరింగ్ ఇలాంటివి ఎవరితో ఫ్రెండ్స్ తో గాసిపింగ్ చేసుకోవచ్చు కానీ వాళ్ళ ముందు కాదు అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
(29:41) ఇంకా నెక్స్ట్ మేఘా గారు నాకు ఏంటంటే వీళ్ళకి ఆర్థిక సమస్యలు పిల్లలు ఎదురుకుండా డిస్కస్ చేయొచ్చు అంటే ఇలా బ్యాంకు లోన్లు ఉన్నాయి ఇలా అప్పులు ఉన్నాయి లేకపోతే ఇంత డబ్బులు ఇలాగ ఏవో సమస్యలు ఉన్నా అనుకోండి ఇలాగ వడ్డీలు కట్టాలి అవునండి ఇటువంటి లేకపోతే డబ్బులు రాలేదు ఇటువంటి ఆర్థిక సమస్యలు చదువుకునే పిల్లల దగ్గర టీనేజర్ పిల్లల దగ్గర మనం చెప్పొచ్చా చెప్పకూడదా రెండు రకాలుగా చూడొచ్చండి ఇంది ఒకటి వాళ్ళకి రియల్ లైఫ్ ఏంటి ఆ రియల్ లైఫ్ లో సిచువేషన్స్ ఏంటి అంటే వాళ్ళని ఫ్యాన్సీగా ఆ ఫేక్ అంటారు కదా కదా లేకపోయినా కూడా అలా అలా కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉంచడం
(30:15) మంచిదే కొంచెం అలాగే వాళ్ళకి డబ్బు విలువ నేర్పించడం ఆ అది కూడా మంచిదే కానీ మరీ మన టెన్షన్ వాళ్ళ మీద రుద్దడం అనేది మాత్రం వాళ్ళ వయసుకి అది కరెక్ట్ కాదు. అది కాబట్టి ఇందులో కూడా మళ్ళీ బాలెన్స్ ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు బాధ్యత నేర్పించాలి ఎంతవరకు రియాలిటీ గా ఉంచాలి కొంతమంది అసలు ఏం చెప్పకూడదని వాళ్ళు అడిగినవన్నీ కొంచి కవర్ చేసేస్తూ ఉంటారు అప్పులు చేసేసి మరి వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా పిల్లలక ఏం తెలియకూడదు అంత ఫేక్ ఎనీథింగ్ ఫేక్ విల్ బ్రేక్ వన్ డే అది ఎన్నో రోజులు అవ్వదు సో ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది.
(30:48) సో మరీ ఫేక్ గా ఉంచక్కర్లేదు అలాని మరీ వాళ్ళకి మీకున్న స్ట్రెస్ ని వాళ్ళ మీద రుద్దేయక్కర్లేదు. కొంచెం ఇలా ఇబ్బందిగా ఉందమ్మా మనం కొంచెం సద్దుకుందాము లేదంటే ఇది అవసరం లేదు కాబట్టి ఇది ఇక్కడ కట్ చేద్దాం వాళ్ళక కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా నేర్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళక కూడా ఓకే రియల్ లైఫ్ లో ఇలా ఉంటుంది రేపు పొద్దున వాళ్ళు 30 కి వెళ్ళినప్పుడు ఓకే ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ అని బేసిక్ ఐడియా ఉంటది షాక్ అవ్వరు.
(31:13) ఇప్పుడు మీరు కొన్ని మూవీస్ లో చూసిఉంటారు మరీ ఫేక్ గా ఉంటుంది ఒక్కసారి వాళ్ళు రియాలిటీ చూసేటప్పటికి ఇట్ హిట్స్ దెమ సో రియలిస్టిక్ గా ఎంతవరకు ఉంచాలి అలానే మరీ టెన్షన్ మన టెన్షన్లు ప్రతి నెల రూపాయ రూపాయ టెన్షన్ అన్నీ వాళ్ళకి అక్కర్లేదు ఆ వయసుకి వాళ్ళకి అది మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు పెద్ద వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నాన్న మన కెపాసిటీ ఇది ఇది అని చెప్పడం రియాలిటీ చెప్పడం అది వేరు వేరు అంతేగనీ నాకు ఈ కష్టం ఉంది ఇది ఇబ్బంది ఉంది డీటైల్డ్ గా చెప్పకూడదండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా వల్లే అలా తీసుకున్నా కూడా ప్రాబ్లెం అవుతుంది ఎవరికో పెద్ద కార్ ఉందండి కాస్ట్లీ కారు
(31:45) వాళ్ళ ఫ్రెండ్ కి ఇతనికి ఏదో చిన్న కార్ ఉందనుకోండి అవునండి అప్పుడు ఈ తెలియక ఏమంటాడు ఆ పెద్ద కార్ కొనమంటాడు అవును అప్పుడు వీళ్ళు యాక్చువల్ గా చెప్పొచ్చు నా ఇన్కమ్ ఇది నేను ఇది అని చెప్పొచ్చు చెప్పాలండి చెప్పాలి రియాలిటీకి దగ్గరగా మన స్తోమతకి దగ్గరగా పెంచడం వల్ల వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది రేపు పొద్దున కూడా వాళ్ళు ఏదనా ఇలాంటి లైఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పెద్దది ఉంది మన దగ్గర వాళ్ళు యక్సెప్ట్ చేసి ఇంకొంచెం స్ట్రాంగ్ గా తయారవుతున్నారు కానీ మనం వాళ్ళ వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చి చేయడం వల్ల మాత్రం అస్సలు గార అవును అలానే చాలా
(32:17) మంది ఇప్పుడు పాజిటివ్ పేరెంటింగ్ కి కామ్ పేరెంటింగ్ కి గారాన్ని ఎత్తిక ఎక్కించుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఇది కూడా నేను చాలా చూసాను నా కామెంట్స్ లో అప్పుడు ప్రేమ గారాభం ఏంటి తేడా ప్రేమగా చూడడం వేరు గారాభం వేరు ఏంటి మేడం డిఫరెన్స్ చాలా మంది గారాభంజం చేయడం గారాభంజ అంటారు ప్రేమగా చూడడం ఏంటి అంటే మీరు చెప్పగలరా ఆ చెప్తానండి ఇప్పుడు బ్రాడ్ గా మూడు రకాలు తీసుకుందాంండి పేరెంటింగ్ ఒకటి చేత ఒకటి పూర్వకలం రెండు పాజిటివ్ పేరెంటింగ్ కామ్గా ఉండడం మూడు నెత్తిక ఎక్కించేసుకోవడం ఈ రెండు ఎక్స్ట్రీమ్ అండి కొట్టడానికి ఎక్స్ట్రీమే గారాభం మా పిల్ల కింద
(32:52) పడకూడదు. మీ పిల్లయనా ఎవరి పిల్లయనా పిల్లలు అన్నక కింద పడతారు అది రియాలిటీ నేను కొన్ని కేసెస్ నేను నిజంగా చూసి చెప్తున్నాను ఇది లైఫ్ లో అవును కింద పడతారు అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారు పర్వాలేదు సో పడ్డం అనేది మామూలు కిందంటే అంటే మేడ మీంచి పడిపోవడం అలా కాకుండా దెబ్బ అనేది తగులుతుంది పర్వాలేదు కానీ లేచి మళ్ళీ నడువు ఇలా చెప్పాలి అలా కాకుండా మా పిల్లల కిందే పడకూడదు మా పిల్లలు అసలు అదేంటి ఎండ తగలకూడదు ఇవన్నీ సూపర్ఫిషనల్ ఎంత పెద్ద గొప్ప వాళ్ళయినా సరే ఇలా పెంచడం ఇది వేరు అంటే మీరు రియాలిటీకి చాలా దూరంగా పెంచుతున్నారు ఇంకో కొంతమంది ఉంటారు అసలు
(33:29) వాళ్ళు ఏమన్నా నో చెప్పరు. మా మీ అమ్మాయి నీకు గొప్ప నేను మా పిల్లలకి అలా చెప్తున్నాను నువ్వు నాకు గొప్ప నా పిల్లలవి కాబట్టి కానీ ప్రపంచానికి నువ్వఏంటి అవును నువ్వు ఒక వ్యక్తిగా నీకుొక టాలెంటఆ నీకొక స్కిల్ నీకొక చదువా ప్రపంచం నీ పని చూస్తుంది సో పని నేర్చుకో స్కిల్ నేర్చుకో చదువుకో అది ఏదైనా అవ్వచ్చు చదువు అనే కాదు ఎనీథింగ్ కాబట్టి వాట్ ఆర్ యు ఫర్ ద వరల్డ్ వాట్ ఆర్ యు ఆఫరింగ్ వాట్ ఇస్ యువర్ పర్పస్ నువ్వు వరల్డ్ కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావ్ సో నువ్వు ఆ వ్యక్తిగా తయారవ్వాలి నాకు అంటావా నాకు నువ్వు ఎప్పుడు గొప్పే నువ్వు
(33:58) పుట్టగానే నాకు గొప్ప తల్లి ప్రేమ అలా అంట కానీ అది నువ్వు ప్రపంచానికి ఇప్పుడు వాళ్ళఏంటి బయట నుంచి ఎప్పుడైతే నో వచ్చిందో వీళ్ళు సైకోలు అయిపోతారు. వాళ్ళు తట్టుకోలేరు అసలు ఒక గేమ్ నేను చూసాను పార్క్ లో నేను చెప్పిన గేమ్ నువ్వు ఆడకుంటే ఆ పిల్ల తట్టుకోలేదు ఇంకా గారం మీ మమ్మీ డాడీ నీకు నో చెప్పరు కానీ ప్రపంచం నీకు నో చెప్పకుండా ఉండదు కదా ఈ గేమ్ ఆడదాం అంటే నో అనంగానే వాళ్ళు వెంటనే మారిపోయి కోపం వచ్చి సో అతిగారం ఇది.
(34:28) ఇంకొకటి కొట్టడం కొట్టడం అనేది మనం ఎలాగో లిస్ట్ లో నుంచి తీసేసామ అనుకోండి ఇప్పుడు లేదు. సో పాజిటివ్ పేరెంటింగ్ కి గారానికి డిఫరెన్స్ ఏంటి అంటే పాజిటివ్ పేరెంట్ కొద్దిగా వాళ్ళకి స్పేస్ ఇస్తుంది. నువ్వు చదువుకో ఈ టైంలో ఇంత చదువుకుందాం అలా అంటే యు ఆర్ టెల్లింగ్ అలాని మీరు ఒక్కొక్క లైని చదివించేయట్లేదు. అది అంటే వాళ్ళకే డెసిషన్ వాళ్ళకే స్పేస్ కానీ బౌండరీ బయటకి వెళ్ళు కానీ ఈ టైం కల ఏంటి కాదు దట్ బౌండరీ అది అంటే మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు కానీ ఒక సెల్ చూడొచ్చు కానీ ఒక అరగంటో 20 మినిట్స్ 30 మినిట్స్ కరెక్ట్ నువ్వు జంక్ తిను కానీ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకి ఒకసారో హోటల్
(35:00) లేదంటే నెలక ఒకసారి హోటల్ కి వెళ్దాం. ఉమ్ ఇది దీన్ని అంటే ఈఈ వారం రోజులు మీరు కామగా ఉండాలి అలానే వాళ్ళు ఆ బౌండరీ దాటితే మనం దీనికి ఒప్పుకున్నాం కదా అండ్ ఫస్ట్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట మీద నిలబడ్డం చాలా మంది పేరెంట్స్ వద్దు అని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎదురుకుండా వీళ్ళే తిన్నారు అనుకోండి ఈ క్వాలిటీస్ అన్నీ రావడం కష్టం అండి మనం ఒప్పుకో వద్దని అంటారు కానీ వాళ్ళు తింటారు పిల్లలు ఫాలో అవ్వలేరు సో ఫస్ట్ అందుకే మీరు ఏ పాయింట్ స్టార్ట్ చేసినా తిరిగి మనం కరెక్ట్ చేసుకోవడం దగ్గర కే వస్తుంది నన్ను అడిగితే పేరెంటింగ్ అనేది చాలా ఒక
(35:34) యూనివర్సిటీ అండి మనం వెదగొచ్చు. మ్ ఎందుకంటే మనం పిల్లలకి నేర్పించాలి అప్పుడు గాంధీ గారి స్టోరీ తెలుసు అందరికీ స్వీట్ తినొద్దని మా బాబుకి చెప్పండి అంటే ఆయన నేను చెప్పను రేపురా వెళ్ళండిరా చాలా ఫేమస్ స్టోరీ ఇదేంటంటే మూడు రోజుల తర్వాత చెప్పారు అదేదో ముందు నేను బెల్లం తినడం ఆపాలి కదమ్మా మీ బాబుకి చెప్పడానికి అంటారు గాంధీ గారు అదే రామకృష్ణ పరహంస కూడా అలా చేశారట అదే సో ముందు మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు ఏంటి మనకే చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి.
(36:00) అది ఏంటంటే మనం చెప్పాం బయటకి పిల్లలు మాట వినట్లేదు మాట విన ఇంకొకటి పిల్లలు మనం చెప్పిన దానికన్నా మన అలవాట్లు మన బాడీ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ మన హ్యాబిట్స్ మన ఎన్విరమెంట్ చేయించుకోవడం ఎక్కువ ఉంటది అన్నమాట మన ఎనర్జీ ఇంట్లో ఎనర్జీ ఎప్పుడు స్ట్రెస్డ్ గా ఉన్నారా ఎప్పుడు అరుస్తూ ఉన్నారా ఎప్పుడు దెబ్బలాడుకుంటాం ఎప్పుడు కామ్గా ఉన్నారా ఎవరండి ఎవరు ఇంటికి వస్తారు ఎలాంటి ఇంటికి మనం వెళ్దాం అనుకుంటున్నాం అలాంటి వాతావరణం ఉందా అసలు వాళ్ళమంతా హ్యాపీగా ఉన్నారా అసలు నవ్వుతున్నామా మనం చాలాసార్లు ఎంత మెకానికల్ అయిపోతున్నాం అంటే కనీ నీసం అవ్వట్లేదు.
(36:31) ఉమ్ అవునండి సో అసలు మీరు చెప్పండి నేను ఒక పేరెంట్ చూసాను మేఘా గారు అతను ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అడిగినా వద్దు వద్దు మా దగ్గర డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి బ్యాంకు లోన్లు ఉన్నాయి వద్దు వద్దు అది కొనలేము అలా అనేట అందుకు అతను ఇచ్చినటువంటి అతనికి పిల్లలు పుట్టిన తర్వాత మా డాడీ నేను ఏది అడిగినా కొనలేదు కానీ నా కొడుకు ఏది అడిగినప్పుడు కొంటాను.
(36:56) అదే అది కరెక్ట్ అంటారా అది ఆ అది కరెక్ట్ అంటే అంటే ఒకటండి అదే ఇప్పుడు మన చైల్డ్ హుడ్ ని బట్టి మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కనక అది చైల్డ్హుడ్ ట్రౌమా అది ఉండిపోయింది అన్నమాట తన ఫాదర్ అడిగింది ఇవ్వలేదని అందులోంచి తన పర్సనాలిటీ తయారైపోయింది. సో ఆయన ఆ పర్సనాలిటీ లో నుంచి వీళ్ళ పిల్లలకి చేస్తున్నారు. ఏమని ఇంకో ఇంక ఏది అడిగినా ఇచ్చేయాలి అని సో అది ఎక్స్ట్రీమే ఇది ఎక్స్ట్రీమే అందుకని పేరెంట్స్ కానీ చైల్డ్ ఎక్స్ట్రీమ్ ఎందుకంటే పాపం వాళ్ళు నిజంగా డబ్బులు లేవు అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత చెప్పేవారు వాళ్ళు అదే కానీ నా తల్లిదండ్రులు నన్ను ఇవ్వలేదు కాబట్టి
(37:30) అప్పుడు ఉన్నాయని లోన్లు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని అనేవారు అని ఇతను పిల్లలకి ఇచ్చేయడం మొదలెట్టాడు ఇచ్చడం ఉండి ఇవ్వడం కూడా ఉండినా కూడా ఇవ్వకూడదండి ఎందుకంటే వాళ్ళకి లైన్ అనేది తెలియాలి. ఇది ఇచ్చినా కూడా లైక్ ఇది ఇంత కాస్ట్ ఇప్పుడు ఈ మంత్ ఇంత అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత బొమ్మ కొంట అలా ఏదో ఒక బౌండరీ పెట్టుకోండి నేను అనేది ఏంటంటే మెయిన్ డబ్బులు ఉన్నా డబ్బులు లే ఒక షర్ట్ ఉందండి 300 ఉంటది 3000 ఉంటది అవును మన బడ్జెట్ ని బట్టి ఇది బడ్జెట్ నువ్వు షాపింగ్ చేసుకో గివ్ దెమ్ ద డెసిజన్ మేకింగ్ గివ్ బౌండరీ బౌండరీ ఇచ్చేయండి
(38:07) ఈరోజు ఇంత బడ్జెట్ ఉంది. మొత్తం నువ్వు చూసి ఇందులోపల నువ్వు తీసుకో ఇందులో నువ్వు రెండు షర్ట్లు తీసుకుంటావో వాళ్ళు థింక్ చేస్తారు అమ్మ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా ఇది ఎందుకు తీసుకోకూడదు దెన్ దే బ్రైన్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేదే అసలు మనం ఛాన్స్ ఇయకుండా మనమే మొత్తం పేరెంటింగ్ చేసేస్తే రేపు పొద్దున్న వాళ్ళు పెద్దవాళ్ళ అయ్యాక డెసిషన్స్ తీసుకోవట్లేదండి చాలా మంది నేను 30 40 లో డెసిషన్ తీసుకున్న వాళ్ళని కూడా నేను చూసాను.
(38:30) ఉమ్ ఏం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాలంటే నువ్వు చెప్పు ఉమ్ తీసుకోరు డెసిజన్ సో చిన్న చిన్న వాటిల్లో వాళ్ళని డెసిషన్ ఈ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాల్సిన హోటల్ కి వెళ్ళావండి ఆ నేను పేరెంట్స్ చెప్పేస్తాడు ఏమేం తినాలో అలా కాకుండా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి చిన్న చిన్నవి సేఫ్ గా వాళ్ళకి ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి ఏ సినిమాకి వెళ్ళాలి అవును ఇప్పుడు దసరా వెకేషన్ గా ఊరు వెళ్దాం అనుకోండి ఊరు వెళ్ళా ఏ ఊరు వెళ్దాం కొన్ని కొన్ని వాళ్ళకి ఇవ్వచ్చు సేఫ్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే జిమ్ కి వెళ్తే ఇది మజల్ పెరుగుతుందా బ్రెయిన్ ఇస్ ఆల్సో
(39:01) మజల్ సో మీరు ఎంత డెసిషన్ మేకింగ్ చేయిస్తే పెద్దయన కూడా వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ అనే మజల్ పెరుగుతుంది. ఇక్కడ మనమే అన్ని చేసేసి వాళ్ళని శుద్ధ పప్పుల్లాగా ఉంచేసి 30 40 లో వాళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత దే ఆర్ స్ట్రగలింగ్ ఏ ఇల్లు కొనాలి లోన్ పెట్టాలా పిల్లలకి ఇవంతా వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న మైన్యూట్ వి కానీ చైల్డ్ హుడ్ అనేది ఒక పర్సనాలిటీని ఇప్పుడు మీరు చెప్పినట్టు అసలు కొనియకపోతే ఇట్ బికేమ ఇట్ బికమ్స్ ఏ పర్సనాలిటీ టోటల్ పర్సనాలిటీ ఆయన ప్రతిది ఇంకా అందులో నుంచే చూస్తారు మన అనుకొని లేదు
(39:35) ఇప్పుడు ఫైనల్ గా మేఘ గారు ఏదన్నా ఈ పూర్వకంలో 35 మార్కులు వస్తే చాలు అనుకున్నావాండి 35 పాస్ అయితే చాలు అటువంటిది ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎలా తయారండి అని వాళ్ళు అనుకున్నది సాధించకపోతే కొద్దిగా వాళ్ళ ప్రాణం కూడా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు అవునండి అంటే వాళ్ళు ఏదో తీవ్రమైన డెసిషన్ తీసుకుంటున్నారు డెసిషన్ తీసుకుంటున్నారు అటువంటివి లేకుండా ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఆ లేకోతే డ్రగ్స్ కానీ లేకపోతే బ్యాడ్ హాబిట్స్ కానీ అలవాటు పడకుండా ఇటువంటి డెసిషన్ అంటే భయంకర డెసిషన్ తీసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులకి ఏం సలహా ఇస్తారు ఫైనల్ గా
(40:09) చెప్పండి అదే అది నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఫస్ట్ కనెక్షన్ అండి మనం వాళ్ళతో దగ్గరగా ఉంటూ ఉంటే ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి వాళ్ళు షేర్ చేసేసుకుంటారు మనతో మన కనెక్షన్ బాగున్నప్పుడు అలాంటప్పుడు ఒక తీవ తీవ్రమైనంతవరకు వెళ్లే అంత అవకాశం ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ టైం ఇవ్వలేకపోతున్నారు ఓహో పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారులే అని రూమ్లో రోజులు రోజులు ఉంచడం కొంచెం గ్యాప్ పెరిగిన చోటే ఇలాంటివి వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది.
(40:35) అలానే ఒక టీనేజ్ బ్రెయిన్ ఎలా ఉంటుంది పిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుంది ఎందుకు పేరెంట్స్ వాళ్ళ వెనకాల అంతలా పడుతున్నారు ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు ప్రీ ఫ్రంటల్ కార్టెస్ట్ ఇంకా డెవలప్ కాలేదు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ట్ అనేది మన డెసిషన్ మేకింగ్ బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ అలాంటప్పుడు మేము కొన్ని చెప్తూ ఉంటాం అలానే మీకు ఇప్పుడు భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి భావోద్వేగాల్లో డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా అది తప్పుదారే లేదంటే
(41:02) క్షణికమైనది ఏదో ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ మీ బ్రెయిన్ ఇలా ఉంటుంది. అలానే ఒక బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వడానికి పాతికేళ్ళ నుంచి ఇంకా మేల్ అయితే 26 27 కూడా అవుతుంది. అలాంటప్పుడు ఒక 30 40 వాళ్ళ బ్రెయిన్ కొంచెం బెటర్ గా పనిచేస్తుంది గివెన్ ఎక్స్పీరియన్సస్ అండ్ ద మెచూరిటీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కాబట్టే మేము చెప్తున్నాము కంట్రోల్ చేయట్లేదు ఈ పార్ట్ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి.
(41:30) ఇంకొకటి ఏదేమైనా సరే మీ వల్ల బాధపడేది కానీ సంతోషం పడేది కానీ కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇది క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అదే అంటున్నాను మనకు ప్రేమ ఉంటుంది కానీ తిడుతూ ఉంటాం ఆ ప్రేమని పూర్తిగా వాళ్ళ ముందు పరిచి వ్యక్తపరచండి మేమే సఫర్ అవుతాం మేమే సంతోషిస్తాం అంటే పిల్లలు ఏదైనా విఫలమైన అపజయం పొందినా వాళ్ళు భయంకర డెసిషన్ తీసుకోకుండా సో ఇవన్నీ మనం చెప్తే ఆ అంతవరకు వెళ్ళకుండా అంటే ఫెయిల్యూర్స్ ఉన్నా సరే పర్వాలేదు పర్వాలేదు అది సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో తక్కువ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కింద పడే టైం అది పడనివ్వండి తక్కువ రానివ్వండి
(42:04) తక్కువ వచ్చిందే ఎందుకు తక్కువ వచ్చింది దానికి ట్యూషన్ పెట్టుకుందామా అసలు వాళ్ళకి సిక్స్త్ లోనే 90 వచ్చి అంటే హౌ వెన్ విల్ దే లర్న్ లర్నింగ్ అనేది జరగాలి కదా రైటింగ్ రావాలి థర్డ్ క్లాస్ థాండ్స్ కోఆర్డినేషన్ రావాలి రీడింగ్ రావాలి ఇవన్నీ వాళ్ళు నేర్చుకునేదే సెకండ్ థర్డ్ ఫోర్త్ బుజ్జి బుజ్జి మాటల నుంచి పెద్ద పెద్ద బుక్స్ చదివారు అందులో కూడా మీరు 90స్ అవట్లేదు ఇప్పుడు ఎలాగా అని టెన్షన్ పడే వాళ్ళు నాకు ఎంత మంది కాల్ చేస్తారు నవ్వ వస్తుంది అది ఫార్మేషన్ అంటే ఇది ఫార్మేషన్ మీరు ఫార్మేషన్ ని కూడా లెక్క పెట్టుకుంటే మీరు
(42:33) నైన్త్ కిటెన్త్ కి వచ్చేటప్పటికి చిన్నప్పటి నుంచే లైట్ గా ఫాలో అయి మరీ స్ట్ెస్ పెట్టి ఉన్నా అపజయాలు ఉన్నా ఏం పర్వాలేదుఅని చెప్పడం చెప్పటం అలానే వాళ్ళని చిన్నప్పటి నుంచి లైక్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి మెల్లిగా ఫాలో అవ్వడం అపజయాలు ఉన్నా పర్వాలేదు బై ద టైం దే కమ టునైన్త్ అండ్టెత్ లైట్ గా వాళ్ళని ఇండిపెండెంట్ చేసేయడం వాళ్ళ చదువు వాళ్ళు చదువుకునేలాగా నెక్స్ట్ ఏంటంటే నేను ముందు చెప్పినట్టు ఎప్పుడైనా ఎఫర్ట్స్ ని మనం గుర్తించాలి నువ్వు చాలా బాగా చదివా టూ అవర్స్ కూర్చున్నావ్ వెరీ గుడ్ పొగడ్డం పొగడ్డం ఎఫర్ట్స్ ని పొగడండి
(43:02) రిజల్ట్స్ మన చేతిలో లేవు ఇప్పుడు నీట్ ఎగ్జామే ఉంది మళ్ళీ రీ ఎగ్జామ్ అవి పెట్టడం ఇవన్నీ రిజల్ట్స్ మన చేతిలో మీరు రిజల్ట్స్ కి పిల్లల్ని టై చేసేస్తే మన చేతిలో లేని వాటికి వాళ్ళు ఎంత అప్సెట్ అవుతారు కాబట్టి ఎఫర్ట్స్ ఓన్లీ ఎఫర్ట్స్ నేను ఒక్కొక్కసారి అయితే నేను పిటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ రిపోర్ట్ కానీ కూడా తీసుకోను ఎందుకంటే నేను అంటాను నువ్వు ఎంత చదివా నాకు తెలుసు దట్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ నీకు తెలితట్లు ఉన్నాయని మదర్ నాకు ఎవరు నీ గురించి నాకు ఒక్కళ్ళు చెప్పడం ఏంటి అంటే అలాని వెళ్ళద్దని అనట్లేదు అంటే నేను చెప్తున్నాను కనెక్షన్ అలా ఉంటే అలాగే
(43:32) నువ్వు బాగా చదువుతాను నాకు తెలుసు నిన్ను నేను ఫాలో అవుతున్నా రెగ్యులర్ గా కాబట్టి ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా ఇంకా పిల్లలే అంటారు అమ్మ నాకు తక్కువ వచ్చింది ఇట్స్ ఓకే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి దాన్ని ఈక్వల్ గా తీసుకోవడం అనేది నేర్పించాలి. ఇంకొకటి వాళ్ళ ఐడెంటిటీని మార్కులకి ముడికెట్టేస్తున్నారు ఫెల్యూర్స్ ని ఈక్వల్ గా తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి ఇంకొకటి తల్లిదండ్రులుగా మనం ఈ 90 మార్క్స్ అనేదానికి వీళ్ళని కట్టేస్తున్నాం కానీ ఒక వ్యక్తి ఒక ఆత్మ అనేది అసలు ఈ సొసైటీ పెట్టిన ఈ చదువు సిలబస్ కన్నా ఎంతో గొప్పవి ఇప్పుడు అలాంటి స్వామి వివేకానంద
(44:05) గారు ఉన్నారు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు వాళ్ళు ఏ ఐఐటి అది కాదు కదా ఫస్ట్ వాళ్ళ పర్సనాలిటీని గుర్తించండి వాళ్ళ స్కిల్స్ టాలెంట్స్ చదువు కాక స్పోర్ట్స్ ఎన్ని ఉంటాయండి సో ఇన్ కేస్ మీకు ఒక స్టూడెంట్ సపోజ చిన్నప్పటి నుంచి మీకు కొంచెం చదువులు ఎకడమికల్ గా అందరూ ఎకడమికల్ గా హై ఉండాలని లేదు. అలాంటప్పుడు పారలల్ గా ఇంకొక స్కిల్ గుర్తించి సంగీతం స్పోర్ట్స్ అందులో డెవలప్ చేస్తూ ఇది కూడా బాలెన్స్ చేయడ చేయడం నేర్పించడం ఇలా చాలా రకాలుగా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు.
(44:34) అదండి చాలా బాగా వచ్చాయి ఎఫర్ట్స్ పెట్టు నేను ఒకటే చెప్తాను ఎఫర్ట్స్ దగ్గర నేను కాంప్రమైజ్ అవ్వను హార్డ్ వర్క్ చేయాల్సింది రిజల్ట్స్ నేను చూడను అది ఇలా గనుక పేరెంట్స్ ఉంటేనండి పిల్లలు అంత టెన్షన్ పడరు ఇంకొకటి పేరెంట్స్ కాకపోతే ఈ కాలేజెస్ పెట్టేస్తున్నాయి అవునండి వాళ్ళ ఐడెంటిటీన 90 మార్క్స్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ కి పేరు రావాల 89 వస్తే ఏం చేస్తారండి అది వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళకి తెలివితేటలు లేనట్ట అలా ఉండదు కాబట్టి మనం చాలా మారాలి ఈ విషయంలో మాత్రం చాలా మారాలి ఇన్ఫాక్ట్ ఈ రోజులో ఎంత మంది ఇప్పుడు ఇన్ఫ్లయర్స్ అని రకరకాలు చిన్న పిల్లలే
(45:06) కోడింగ్ చేసేస్తున్నారు ఏఐ వాడుతున్నారు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మేఘా గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇది పేరెంటింగ్ అన్నది ఒక ప్రపంచం అండి ఇది ఈ గంటలో మనం ఏం చెప్పలేం కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అండి మంచి మంచి టాపిక్స్ తీసుకొని చాలా బాగా మాట్లాడారు మంచి గైడెన్స్ ఇచ్చారు పేరెంట్స్ కి మీరు చాలా ఎక్సలెంట్ అన్నమాట ఇది మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మంచి మంచి టాపిక్స్ తీసుకొని ఇంకా మంచి మంచి మీకు వచ్చిన ఐడియాస్ చెప్పండి తప్పకుండా ఒక వీడియో చాలా వీడియోలు చేద్దాము. తప్పకుండా అండి తెలుగులో నేను
(45:36) నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఇలా చెప్పేవాళ్ళు లేక కొట్టేసి తర్వాత బాధపడి ఇది చాలా కొత్తగా ఉంది ఇలా ఎవరో చెప్తున్నారు అని పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఈ టాపిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతం తీసుకున్నాం అనుకోండి ఇది సెల్యూసర్ అంటే కర్ణుడికి సెల్యుడు ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుండేవాడు అర్జునుడికి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే కృష్ణుడు అవును అక్కడ సక్సెస్ అయ్యాడు అర్జునుడు అందువల్ల పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి తప్పు ఉంటే ఏం పర్లేదని భరోసా అవును తప్పులు జీవితంలో భాగం అని చెప్పాలి
(46:09) కానీ మనమే 24 గంటలు తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. నేను ఒకటే ఇస్తాను విమర్శించడం కాకుండా ఒక అత్తగారు 24 గంటలు విమర్శిస్తే మీకు ఎంకరేజింగ్ గా ఉంటుందా డిస్కరేజింగ్ గా ఉంటుందా అలానే ఒక బాస్ మిమ్మల్ని 24 గంటలు ఓన్లీ తప్పు లేతే చూపిస్తుంటే మీరు అలా మరి మీరెందుకు పిల్లల్ని అలా పేరెంటింగ్ పేరుతో 24 గంటలు దెప్పి పొడుస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ తర్వాత వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు ఇది ఒక్కటే నేను అడుగుతాను ఇదండి మేఘాక గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్
(46:40) థాంక్స్ అండి [సంగీతం]

No comments:

Post a Comment