Intuition... పెరిగే రహస్యం.#viralvideo #shortvideo #penukonda #shambavi #telugu
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=02hPY6c_X7U
Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః పిల్లల్లో ఫోకస్ పెంచడానికి కాన్సంట్రేషన్ పెంచడానికి చిన్నప్పటి నుంచే నేను ఇప్పుడు చెబుతున్న ముద్రని ప్రాక్టీస్ చేపించండి. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ చిన్నప్పుడే ప్రాక్టీస్ చేపిస్తే పెద్దయిన తర్వాత ఇబ్బంది పడుకోకుండా ఉంటారు. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలంటే కొంచెం కష్టపడుతుందండి.
(00:32) శాంభవి ముద్ర ఇది దేనికైనా సరే ధ్యానానికి ఫోకసింగ్ కి ఇంట్యూషన్ పవర్స్ పెరగడానికి కూడా ఈ ముద్ర చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏది ఉండదు. శాంభవి ముద్రని ఏ విధంగా చేయాలో గురువులు సూచించిన విధంగా నేను మీకు చెప్తాను. ఏం లేదండి మన చూపుడు వేలుని కొంచెం కళ్ళ ముందర ఇట్లా పెట్టుకొని దాన్నే చూస్తూ రండి దాన్నే చూస్తూ ఆ చూపుడు వేలు మన బొట్టు వరకు వెళ్తుంది చూసి కొంచెం సేపు కళ్ళు మూసుకొని దృష్టినంత దానిపైనే ఉండేటట్టు అంటే మన బొట్టు ఎక్కడ పెట్టుకుంటామో దానిపైనే ఉండేటట్టు చూడండి గమనించండి మీకు ఉన్న ఆలోచనలన్నీ కూడా స్లో
(01:19) అవడం మొదలవుతాయి ఆలోచనలు బాగా తగ్గిపోతాయి. నెక్స్ట్ మళ్ళ ఆలోచన పుట్టినప్పుడు కళ్ళు తెరిచి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయడం చిన్న పిల్లల చేత పొద్దున ఒక మూడు నిమిషాలు సాయంత్రం ఒక మూడు నిమిషాలు ప్రాక్టీస్ చేయించండి. త్రీ టైమ్స్ మూడు నిమిషాలు వద్దు త్రీ టైమ్స్ చేపించి వాళ్ళలో కనిపిస్తున్న తేడాలు మీరు గమనించండి ఇంకా ఈ శాంభవి ముద్రని మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇంకొక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఆల్ ద బెస్ట్
No comments:
Post a Comment