Saturday, June 27, 2026

Don't Let Your Trust Turn Into Rust! | A Life-Changing Message || MVN Kasyap

Don't Let Your Trust Turn Into Rust! | A Life-Changing Message || MVN Kasyap

Author Name:MVN Kasyap - Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@mvnkasyap-telugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NkHK0-OvqIU



Transcript:
(00:00) నేను మీకు రెండు రకాల వ్యక్తులని చెప్తా దాంట్లో ఎవరు డేంజరస్ మీరు చెప్పండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మిమ్మల్ని బాగా హేట్ చేసేవాళ్ళు వాళ్ళు డేంజరా లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించే వాళ్ళు డేంజర్? రెండోది. మిమ్మల్ని డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు డేంజరా? క్రిటిసైజ్ చెయ్యటం అంటే తిట్టడం కావచ్చు, తక్కువ చేసి మాట్లాడటం క్రిటిసైజ్ చేసేవాళ్ళు డేంజరా? లేదా మిమ్మల్ని యూస్ చేసుకోవటానికి మిమ్మల్ని పొగిడే వాళ్ళు డేంజర్ ఎవరు డేంజర్ ఫస్ట్ కేటగిరీ డేంజరా సెకండ్ కేటగిరీ డేంజరా ఫస్ట్ కేటగిరీ మంచివాళ్ళు కాకపోవచ్చు కానీ వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది
(00:44) కానీ అంత డేంజర్ ఉండదు అంటే ఇప్పుడు డైరెక్ట్ గా హేట్ చేసేవాడు ఏదో ఒక నష్టం చేకూరుస్తాడు అని మనకు ఒక అవేర్నెస్ ఉంటుంది కానీ ప్రేమిస్తున్నట్టు నటించేవాడు వాడు డైరెక్ట్ గా హేట్ చేయట్లే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేసేవాడిని చూస్తే మనకు తెలుస్తుంది ఓకే వీళ్ళు మనల్ని ప్రైస్ చేయరు మనల్ని మన గెలుపు మన గెలుపుల్ని వీళ్ళు ఒప్పుకోరు మన సక్సెస్ అంటే వీళ్ళకి పడదు అని మనకు డైరెక్ట్ గా తెలుస్తుంది కానీ మనల్ని యూస్ చేసుకోవాలని మనల్ని ఎప్పుడూ పొగుడుతుండే వాళ్ళని కనుక్కోవడానికి కుదురుతుందా ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు
(01:19) అడుగుతున్నాను అంటే 10లో తొమ్మిది మందికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలిఏ ఏ క్వాలిటీస్ చూసి ఒక వ్యక్తిని నమ్మాలి ఇక్కడ చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. మీరు మీ లిమిట్స్ దాటి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయా లేవా అతిగా ట్రస్ట్ చేసిన రోజులు ఉన్నాయా లేవా అవతల వాళ్ళ క్యారెక్టర్ బయటపడ్డప్పుడు అరే వీళ్ళ కలర్స్ మనకు కనపడలేదే వీళ్ళ ట్రూ కలర్స్ మనకు కనపడలేదే ఓవర్ నైట్ ఎలా చేంజ్ అయ్యాడు మనుషులు ఓవర్నైట్ చేంజ్ అవ్వలేదండి అవ్వట్లా వాళ్ళ క్యారెక్టర్ ఎప్పటినుంచో సేమ్ అంతే ఉంది కానీ వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ మనం చూడలేకపోయాం అందుకే
(02:00) వాళ్ళని ఈజీగా నమ్మి మోసపోతున్నావ్ మరి ఒక వ్యక్తిని నమ్మాలి అంటే ఎవరు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ తెలవాలి అంటే ఎలా తెలుస్తుంది నేను ఇవాళ నాలుగు క్వాలిటీస్ చెప్తాను ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని చాలా ఈజీగా నమ్మొచ్చు వాళ్ళతో రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి ఎవరిలో అయితే ఉండవో చాలా డేంజరస్ గా చాలా ఇబ్బందికరంగా వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఒక రాంగ్ కెరియర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి కొన్ని సంవత్సరాలు వేస్ట్ అవుతాయి ఒక రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి కొంత డబ్బులు నష్టపోతారు కానీ ఒక రాంగ్ పర్సన్ తో
(02:39) రిలేషన్షిప్ గనుక ఎంచుకున్నారా చూస్ చేసుకున్నారా మీ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది కాన్ఫిడెన్స్ పోతుంది మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది మీరు ఎమోషనల్ గా వీక్ అయిపోతారు అసలు పీల్చి పిప్పి చేసేస్తారు మిమ్మల్ని [నవ్వు] ఎలా ఉంటుందంటే చెరుకుగడ గనక మిషన్ లో నుంచి బయటికి వస్తే ఎట్లా ఉంటుంది ఇంకేమ ఉండదు ఇంక దాంట్లో మన పరిస్థితి అంతే ఉంటుంది సో ఆ క్వాలిటీస్ ఏంటి? [సంగీతం] చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్లు సేఫ్ అని ఒక అక్రోనిమ్ తీసుకోండి.
(03:18) మనం ప్రతి చోట సేఫ్టీ చూస్తాం. ఒక కారు కొనుక్కుంటున్నా సేఫ్టీ చూస్తాం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన సేఫ్టీ చూస్తాం. ప్రతి చోట మనం సేఫ్టీ చూస్తాం. ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ సేఫ్టీ చూడండి s అంటే ఏంటంటే స్టెబిలిటీ స్టెబిలిటీ అంటే వాళ్ళ బిహేవియర్ లో చాలా స్టెబిలిటీ ఉంటుంది చాలా ప్రిడిక్ట్బిలిటీ ఉంటుంది ప్రెడిక్టబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఒక రకంగా రేపు ఇంకొక రకంగా వాళ్ళు బిహేవ్ చేయరు.
(03:45) ఇవాళ బాగా ప్రేమ చూపించి రేపు హేట్రిడ్ వాళ్ళు చూపియరు వాళ్ళ బిహేవియర్ చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే అండి మనతో లాభం ఉంటే మనతో గనక ఆ వ్యక్తికి లాభం ఉంటే ఇక ఇక మహానటి బ్యాక్గ్రౌండ్ కొనేసి అంతా నటిస్తారు వాళ్ళు మనతో ఉపయోగం లేకపోతే చాలామంది అసలు దగ్గరికి కూడా రాని అట్లా చులకన చేసి మాట్లాడుతుంటారు నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఎవరిలో అయితే స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళు ప్రతి వ్యక్తితోనూ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తో వాళ్ళ బిహేవియర్ సేమ్ ఉంటుందండి ఒకళ్ళ ఒకళ్ళతో బాగా క్లోజ్ గా ఉండి ఒకళ్ళని బాగా దూరం పెట్టటం ఇది జరగదు అన్ని
(04:31) బాగున్నప్పుడు ఎవరి బిహేవియర్ అయినా స్టేబుల్ గానే ఉంటుందండి మనకి లాభాలు రానప్పుడు లేదా మనకి నష్టాలు వచ్చినప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా అవతల వ్యక్తికి కి కోపం వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో బిహేవియర్స్ మారిపోతుంటాయి మాటలు జారిపోతుంటారు కానీ ఎవరిలో అయితే స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళ బిహేవియర్ లో చాలా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది అంత ఈజీగా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వదు వీళ్ళు అద్భుతమైన పీపుల్ అండి ఎందుకంటే వాళ్ళని గనక నమ్ముకున్నామా వాళ్ళని గనక నమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకునే అవసరం ఉండదు సెకండ్
(05:10) క్వాలిటీ ఏంటంటే అకౌంట్ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే ఇక్కడ నేను ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను అంటే వీళ్ళు బ్లేమ్ చేసే రకాలు కాదు ఒక రిలేషన్షిప్ లో అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా గాని ఒక ఇబ్బంది వస్తే వీళ్ళు 24 గంటలు బ్లేమ్ చేసుకుంటూ దాన్ని తప్పుని వేరే వాళ్ళ మీద వేసేసి తప్పించుకొని తిరిగే రకాలు కాదు అకౌంటబిలిటీ అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళతో మీరేమన్నా షేర్ చేసుకున్నారు అనుకోండి వీళ్ళతో గనుక మీ సీక్రెట్స్ ఏమన్నా షేర్ చేసుకుంటే అవి చాలా భద్రంగా చాలా భద్రంగా వాళ్ళ దగ్గరే ఉంటాయి
(05:48) అకౌంటబిలిటీ ఉంటే కానీ చాలామంది ఈ రోజుల్లో ఎలా తయారవుతున్నారు అంటే వాళ్ళతో ఒకటి చెప్పంగానే ఒకటి చెప్పంగానే ఇక ఒక బ్రాడ్కాస్టింగ్ ఛానల్ లాగా [నవ్వు] అది నేషనల్ లెవెల్ మీడియా న్యూస్ లాగా స్ప్రెడ్ చేసేస్తున్నారు అలా స్ప్రెడ్ చేసే వాళ్ళని నమ్మటం చాలా కష్టం ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మన సీక్రెట్ వాళ్ళకి చెప్పుకున్నప్పుడు వాళ్ళు మన సీక్రెట్ మనం వాళ్ళకి చెప్పుకొని మనం ఏమనుకుంటున్నాం అంటే అబ్బా బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్టు చాలా మంచిగా ఉంది అనుకుంటున్నాం కానీ మనకి తప్ప ప్రపంచం మొత్తానికి అది తెలిసిపోతుంది అటువంటి వాళ్ళతో స్నేహం చేయటం గాని ఒక రిలేషన్షిప్
(06:31) లో ఉండటం కానీ మనల్ని మనం చంపుకున్నట్టే అందుకేనండి ఎవరైతే ఎమోషనల్ గా వీక్ ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా ఇంఫ్లుయెన్స్ అయిపోతారు. ఈ సైన్స్ చూడరు స్టెబిలిటీ ఉందా లేదా చూడరు అకౌంటబిలిటీ ఉందా లేదా చూడరు మిగతా రెండు నేను చెప్పబోయేవి ఇవన్నీ చూడకుండా మెరిసేవన్నీ బంగారం కాదన్నట్టు పైపైన మెరుపులు చూసి పైపైన అందాలు చూసి వాళ్ళు అంధకారంలోకి వెళ్తుంటారు ఎమోషనల్ మాస్ట్రీ ఎందుకు అవసరం మన ఎమోషన్స్ ని మనం ఎందుకు మేనేజ్ చేయాలి అంటే ఎవరైతే ఎమోషనల్ గా మెచ్యుర్ గా ఉంటారో ఎవరైతే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో ఎవరైతే ఎమోషనల్ గా స్టేబుల్ గా
(07:09) ఉంటారో వాళ్ళ వాళ్ళంత ఈజీగా ఇన్ఫ్లయెన్స్ అవ్వరు తద్వారా మోసపోకుండా రాంగ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. సో ఫస్ట్ వన్ స్టెబిలిటీ సెకండ్ వన్ అకౌంటబిలిటీ థర్డ్ వన్ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీడమ అండ్ ఫ్రీడమ అంటే ఇక్కడ ఫ్రీడమ అంటే నా దృష్టిలో నువ్వు ఏది పడితే అది చెయ్ అని చెప్పి వదిలేసే రకాలు కాదు ఇక్కడ వాళ్ళతో మనం రిలేషన్షిప్ లో ఉంటే మనం యక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు నటించాల్సిన అవసరం ఉండదు నటించాల్సిన అవసరం ఉండదు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న వీక్నెస్ ని వాళ్ళు హైలైట్ చేసి తక్కువ చేసి ఇన్సల్ట్ చేసే రకాలు కదా వాళ్ళ మైండ్సెట్ ఎలా
(07:56) ఉంటుందంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఎదుటి వ్యక్తిలో మనలో నెగిటివ్ ఉందని చెప్పి వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకోరు వాళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోరు దాన్ని యూస్ చేసుకోరు సో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు మీలాగా మీరు ఉండొచ్చు వాళ్ళతో ఆ ఫ్రీడమ ఉండాలి అట్లీస్ట్ 100 కి 100% కాకపోయినా 100 లో 70% అయినా సరే ఫ్రీడమ లేకపోతే ఒక వ్యక్తి దగ్గర మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే మనం మనలా ఉండలేకపోతే మన ఆలోచనా విధానాలు మనం వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతే మన ఫీలింగ్స్ కానీ అది మన హ్యాపీనెస్ కానీ బాధ కానీ అది ఏదైనా కానీ
(08:37) మనం షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ కూడా లేకపోతే ఆ వ్యక్తి మనకు ఫ్రెండ్ కాదు ఆ వ్యక్తితో ఎటువంటి రిలేషన్షిప్ లోనూ ఉండాల్సిన అవసరం లేదు. లేదు ఉన్నామా మనల్ని మనం కోల్పోతాం. సో స్టెబిలిటీ, అకౌంటబిలిటీ, ఫ్రీడమ్ ఎస్ఏఎఫ్ ఈ ఏంటయ్యా అంటే ఈజీ గా గుర్తుపెట్టుకోవడానికి ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళతో గనక మనం ఉంటే మనల్ని వీళ్ళు ఎలివేట్ చేస్తారు ఎలివేట్ చేయడం అంటే మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకోబోతారు అది మనం ఫైనాన్షియల్ గా అయినా కానియండి హెల్త్ వైస్ అయినా కానియండి ఎమోషనల్ గా అయినా కానియండి సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు మనల్ని
(09:20) రీఛార్జ్ చేస్తారు మన పాజిటివ్స్ ని వీళ్ళు ఎలివేట్ చేస్తారు వీళ్ళు ప్రతి రోజు ప్రతిక్షణం అనుక్షణం మనలో స్ట్రెంత్స్ మనకి కనపడేలా ల వినపడేలా చెబుతుంటారు చూపిస్తుంటారు. కానీ దీని గనుక ఆపోజిట్ తీసుకుంటే కొంత మంది గుచ్చి గుచ్చి బూతద్దం పెట్టి మరి మన వీక్నెస్ లని హైలెట్ చేస్తూ మనం చేసిన తప్పుల్ని హైలైట్ చేస్తూ మన ఫెయిల్యూర్లని మాత్రమే గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్లతో వాళ్ళు ఎలివేటర్స్ కాదండి వాళ్ళు ఎలిమినేటర్స్ వాళ్ళు ఎలిమినేటర్స్ అంటే మన కాన్ఫిడెన్స్ పోతుంది మన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది వాళ్ళతో ఉంటే అసలు ఎందుకురా
(10:01) నేనున్న నేను నేను అసలు ఉండటం కరెక్ట్ కరెక్టేనా అనిపిస్తుంది ఏనే పెద్ద వేస్ట్ గానిగా అనే భావన వాళ్ళతో ఉంటే కలుగుతుంది. సో ఎవరైతే మన గ్రోత్ ని మన పాజిటివ్స్ ని మన స్ట్రెంత్స్ ని ఎలివేట్ చేయగలరో వాళ్ళని నమ్మొచ్చు. సేఫ్ ట్రస్ట్ విషయంలో సేఫ్ గా ఉండాలి అంటే బిహేవియర్ లో స్టెబిలిటీ అండ్ ప్రెడిక్ట్బిలిటీ ఉన్నవాళ్ళని అకౌంటబిలిటీ ఉన్నవాళ్ళని ఫ్రీడమ్ ఇవ్వగలిగిన వాళ్ళని మనల్ని ఎలివేట్ చేయగలిగిన వాళ్ళని మనం నమ్మొచ్చు.
(10:35) కాకుండా దీనికి ఆపోజిట్ ఉన్న వాళ్ళని నమ్మా మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి అది దినదినగండన్ నూరేళ్ల ఇష్యు లాంటిది సో మీరు ఎవరినన్నా నమ్మే ముందు ఈ నాలుగు క్వాలిటీస్ ని స్క్రీన్ చేయండి అదర్వైస్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంత మంచిది కాదు [నవ్వు] హ

No comments:

Post a Comment