Tuesday, July 28, 2026

 *మనసు వృత్తి*

👉నా పంధాయే నాకు ముఖ్యం
👉నేను ఏది వినను
👉నాకు విచక్షణ వద్ధు
👉నాకు నిజాయితి అంటే గిట్టదు
👉నేను చెప్పేది ఒకటి, నేను చేసేది ఇంకొకటి
👉మోసం చేయడమే నా వృత్తి 

లాభం: పంతాన్ని సాధించుకోవడం

నష్టం: ఎన్నో జన్మలు ఎత్తుతూ తీవ్ర దుఃఖంలో మునిగి పోవడం. ఆత్మకే ద్రోహం చేయడం

బుద్ధి వృత్తి

👉నేను వింటాను.
👉నేను వింటున్నాను.‌
👉 నేను విచక్షణను
👉 నేను నిజాయితీని
👉నేను చెప్పేదే చేస్తాను, నేను  చేసిందే చేబుతాను. 
👉మోసం చేయడం నా వృత్తి కాదు‌. 

లాభం: మనశ్శాంతి, జన్మరాహిత్యం.

నష్టం: డబ్బు, పదవి, పేరు ప్రతిష్టల మీద మోజు నశించడం

శరీర వృత్తి

👉 భానిసలాగ తిరుగడం.
👉అనారోగ్యం మరియు శరీర భాధలు

ఆత్మ వృత్తి

👉ఇవన్నింటికీ ఆధారంగా  
నేను ఉన్నాను

👉నేను ఉన్నాను ఉనికిగా
👉నేను ఉన్నాను శాంతిగా
👉నేను ఉన్నాను అనుభవంగా
👉నేను ఉన్నాను విస్తృతంగా
👉నేను ఉన్నాను దృఢంగా
👉నేను ఉన్నాను విశాలంగా
👉నేను జన్మించలేదు, కాబట్టి నాకు మరణ‌ లేదు.
👉నేను ఉన్నాను ఏ ఆలోచనలకూ అందని అనుభూతిగా అంటుంది.

కర్తవ్యం ఏంటి? 

1️⃣ ఎవరిని పట్టుకోవాలి?
      ఎవరిని పట్టించుకోవద్ధు? 

2️⃣ ఎవరిని నమ్ముకోవాలి? 
      ఎవరిని నమ్మవద్ధు?

3️⃣ నేను ఎవరిని? 
👉ఒక ఉనికినా?
👉మనసునా? బుద్ధినా? 
👉శరీరాన్నా? 

4️⃣ నేను ఎలా ఉన్నాను?

ఈ విచారణ ద్వారా విచక్షణను సాధించడం, ఈ విచక్షణలో  *మనసు* స్థిరపడేలా చేయడమే కర్తవ్యం. 

భగవాన్ బోధనల సారం...🙏🏻.   *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment