ఈ తప్పులు మీరు చేయకండి | Parenting Mistakes in Child Growth | KV Pradeep | Madhu | Annatra Media
Author Name:Anantra Media
Youtube Channel Url:https://www.youtube.com/@anantramedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y0afSIw0faw
Transcript:
(00:02) ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసే గెస్ట్ దగ్గరికి నేను వచ్చేసాను. ఆయన ఎవరో కాదు యక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మోటివేషనల్ స్పీకర్ 14 నంది అవార్డుల గ్రహీత ఈరోజు అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ తో నేను ఉన్నాను అన్నమాట. ఆయన పేరు వచ్చేసి కేవి ప్రదీప్ గారు.
(00:27) ఎంతో సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గరయ్యారు. సినిమా అంతా ఒక లెవెల్ అయితే మీ ఒక్క డైలాగ్ మాత్రం ఇంకో లెవెల్ అంతేగా అంతేగా అంతేగా అంతేగా సో ఈ అంతేగా అంతేగా డైలాగ్ మీ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడైనా యూస్ అయిందా సార్ అంటే 100% యూస్ అవుతుందమ్మా అంతేగా అంతేగా అనే డైలాగ్ ని మనం కేవలం భార్య అని చెప్తే భర్త అనే అంతేగా తీసుకుంటే చాలా మంది అన ఇది అంతేగా అంతేగా అంటే సో ఎనీహో మా జీవితంలో కూడా నా భార్య ఏం చెప్తే నేను అంతేగా అంటా నేనేం చెప్తే ఆవిడ అంతేగా కంటారు.
(01:02) కోలివింగ్ అనేది ఎక్కువ పాటిస్తున్నారు. అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే లవ్ అనేది ఒకఫైవ్ టు సిక్స్ ఇయర్స్ 10 ఇయర్స్ అని గొప్పగా చెప్పుకుంటారు బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ కూడా కలిసి ఉండరు భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు మైండ్ కలవట్లేదు అంటారు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటారు కలిసి ఉండలేకపోతున్నారు. భార్య కంటే భర్త ఒక ఐదారఏళ్ళు పెద్దవాడు ఉండేవాడు ఓ ఈయన మీ తండ్రి లాంటివాడు అనే భావన భార్యలో ఉండేది పెద్దవాడు అనే గౌరవం ఉండేది మా ఆవిడతనం వచ్చేటప్పటికి ఇద్దరు ఈక్వల్ అని వచ్చింది.
(01:32) ఇప్పుడు ఏమైపోయిందంటే ఆడపిల్లయనా మగపిల్లాడైనా ఇద్దరు ఈక్వల్ మొగపిల్లాడికి పెళ్లిఅయ్యేంతవరకు నీకేం కర్మ నువ్వు మగాడివి నువ్వు మగాడివి నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు. నువ్వేదో పెద్ద అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పినా చెప్పమైనా పెళ్లి అయినప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సద్దుకు పో మామ అని చెప్పే తల్లిదండ్రులు లేరు సర్దుకునే తత్వం ఆ అమ్మాయిలో లేదు నీకేం కర్మ నువ్వు ఎందుకు ఉండాలి నువ్వు ఎందుకు చేయాలి పెళ్లి అయినప్పటి నుంచి అక్కడ మొదలవుతది కదా నేనేం చెప్తానంటే భార్యా భర్తలు
(02:11) ఇద్దరిని నన్ను అంటావా నన్ను నన్ను నువ్వు నన్ను అంటావా నువ్వు నన్ను నన్ను నన్ను అని కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ అభిమతం మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్లతో పాటు నీ మైనస్ ని ప్రేమిస్తానో ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా నిన్ను నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది ప్రేమ కాదు.
(02:41) నార్మల్ గా పిల్లలందరికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాం. ఒక ఐపిఎస్ ఆఫీసర్ గురించి గొప్పగా చెప్పాం కానీ ఒక అల్లు అర్జున్ గురించి అల్లు అయాన్ గురించి అలా చెప్తూ ఉంటామ అంటే పేరెంట్స్ పెంచడమే రాంగ్ వేలో పెంచుతున్నారా అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు చిన్నప్పటి నుండే మొబైల్స్ అలవాటు చేయడము అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్ లో 50% ఎక్కువ వేస్తాను 50% నీతో నేను విభేదిస్తాను.
(03:06) పిల్లలకి ఫోన్ ఇయడం తప్పు వాళ్ళ అమ్మ ఎట్లా నేర్పించాను అంటే ఒక హాఫ్ న్ అవర్ చూడు హాఫ్ న్ అవర్ తర్వాత నేను 10 టు వన్ కౌంట్ చేస్తాను యు హావ్ టు స్విచ్ ఆఫ్ లేకపోతే నెక్స్ట్ టైం ఇయ్యను అంటుంది. నెక్స్ట్ టైం ఇయ్యదు అనే భయానికి అది స్విచ్ ఆఫ్ చేయడం మొదలెట్టి ఇప్పుడు ఇన్ టైం ఎంత అవుట్ టైం ఎంత అని ఫస్ట్ అడుగుతున్నాను హౌ మచ్ టైం ఐ కెన్ సీ అని అడుగుతుంది.
(03:27) ఇది కొంచెం సిటీ కల్చర్ ఉన్నవాళ్ళకి రూరల్ కల్చర్ ఉన్నవాళ్ళకి ఏమవుతుంది తల్లి అసలు టీవీ వదిలితే కదా తల్లి ఫోన్ వదిలితే కదా రీల్స్ చూసి చూసి చూసి వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మరి తోసి తోసి తోసి మరి ఈరోజున ఏముంది పిల్లలందరినీ స్కూల్లో తర్లిచ్చేస్తే చాలు ఇంకా రెండు క్లాసులు పెట్టండి కడుతున్నాం కదా డబ్బు స్కిల్ లైఫ్ సైన్సెస్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కదా ఎలా నుంచోవాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అవతల వ్యక్తితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి వాట్ ఇస్ మై లీడర్షిప్ క్వాలిటీ వాట్ ఇస్ మై యక్షన్ ఇనిషయేషన్ వాట్ ఇస్ మై కమ్యూనికేషన్ సిస్టం హౌ విల్
(04:10) ఐ బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ వాట్ ఇస్ మై ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద నెక్స్ట్ పర్సన్ హౌ విల్ ఐ బిల్డ్ టీమ్స్ హౌ విల్ ఐ రిజల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది ఎవరిని నేర్పిస్తున్నాం ఇక్కడ మనం మనం నేర్పించేది ఏంటి పిల్లలకి నీ పేరఏంటని సెవెన్ ఇయర్స్ ఒక బాయిని అడిగితే అర్జున్ శాస్త్రి అర్జున్ గుప్త అర్జున్ రెడ్డి, అర్జున్ రాజు, అర్జున్ చౌదరి, అర్జున్ నాయుడు, అర్జున్ గౌడ్, అర్జున్ నాయక్ ఇదమ్మా పిల్లలు నేర్పించాల్సిన మనం పిల్లల పేరుకి నీ కులం ఏంటని నేర్పించాలమ్మా మనం ఎందుకు యూనిఫార్మ్ పెడతారు స్కూల్లో అందర వర్ణ
(04:43) వర్గ ధన లింగ భాషా భేదం ఉండకూడదు నువ్వుఏ ఏ కులము యాంకర్ నీ టాలెంట్ ఇంపార్టెంట్ నీ కులం ఇంపార్టెంటఆ ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇప్పుడున్న పిల్లలకి కూడా స్కూల్లో ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇండియా ఇస్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ అని నేర్పిస్తున్నాం. ఇది తప్ప [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత మీడియా నేను మీ యాంకర్ మాధు.
(05:15) ఇప్పటివరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కొన్ని మైండ్ కి నచ్చాయి కొన్ని మనసుకి నచ్చాయి అలా కొంతవరకు సాటిస్ఫాక్షన్ అయితే నేను సంపాదించుకున్నా బట్ ఈరోజు నేను చేసే ఇంటర్వ్యూ అనేది నిజంగా నా హార్ట్ కి దగ్గరగా అలానే ఈ జనరేషన్ లో ఉన్న చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మనం ఎవరిని అడగాలి ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి అనేది ఐడియా ఉండదు.
(05:39) సో అలాంటి వాళ్ళందరి తరపున ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను ఆ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసే గెస్ట్ దగ్గరికి నేను వచ్చేసాను ఆయన ఎవరో కాదు యక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మోటివేషనల్ స్పీకర్ 14 నంది అవార్డుల గ్రహీత సో ఈరోజు అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ తో నేను ఉన్నాను అన్నమాట ఆయన పేరు వచ్చేసి కేవి ప్రదీప్ గారు కేవి ప్రదీప్ గారిని రీసెంట్ గా మనం ఒకప్పుడు యాక్టర్స్ లో చాలా మందిని మనం గుర్తుపట్ట పట్టకపోయి ఉండొచ్చు బట్ రీసెంట్ గా ఈయన ఒక డైలాగ్ చెప్పగానే అందరికీ గుర్తొచ్చేస్తది అంతేగా అంతేగా సో అర్థమైపోయి ఉంటది కదా అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన ఈ స్మార్ట్
(06:18) జోడీ సీజన్ 3 లో టాప్ వరకి ఉన్నారు. సో అలాంటి పర్సన్ తో ఈరోజు నేను ఉన్నాను మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్ నమస్తే తల్లి బాగున్నారా సార్ ఆల్వేస్ హ్యాపీ మనసు నిండా మంచితనం హాయి ఉన్నదానితో తృప్తి పడితే ఎప్పుడు బానే ఉంటది. ఓకే సో రీసెంట్ గా నేను మిమ్మల్నిఎఫ్2 నుండి ఫాలో అవుతున్నాను సార్ నాకు మా టీం అందరూ కూడా ఇలా కేవి ప్రదీప్ గారిని ఇంటర్వ్యూ చేయాలమ్మా అంటే ఫస్ట్ నేను ఓపెన్ గా ఓకే యక్టర్ సీనియర్ యాక్టర్ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నా బట్ గెస్ట్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి కొంచెం
(06:57) కొంచెంగా స్టడీ చేయడం స్టార్ట్ చేశ నైట్ కూర్చొని లిటరల్ గా ఫోర్ అయింది సర్ నైట్ ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యాను ఇంకా అర్థం కాలేదా లేదు లేదు లేదు లేదు అంటే భయం పుట్టింది నాకు ఫస్ట్ టైం గెస్ట్ అంటే భయం స్టార్ట్ అయింది అచ్చా అంటే నేను ఒల్లు దగ్గర పెట్టుకొని ఈరోజు మాట్లాడాలి క్వశ్చన్స్ అడగడం కూడా అంతే జాగ్రత్తగా అడగాలి అని మీ ఫాదర్ తో మాట్లాడినట్టు మాట్లాడ ఎంత హాయిగా మాట్లాడొచ్చు అప్పుడు అంత చనువు ఇవ్వడం కూడా గొప్ప విషయం సార్ సోఎఫ్2 సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గరయ్యారు.
(07:27) సినిమా అంతా ఒక లెవెల్ అయితే మీ ఒక్క డైలాగ్ మాత్రం ఇంకో లెవెల్ అంతేగా అంతేగా సో ఈ అంతేగా అంతేగా డైలాగ్ మీ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడైనా యూస్ అయిందా సార్ అంటే 100% యూస్ అవుతుందమ్మా అంతేగా అంతేగా అనే డైలాగ్ ని మనం కేవలం భార్య అని చెప్తే భర్త అనే అంతేగా తీసుకుంటే చాలామంది అనొచ్చు ఇద్దరు కదా మ్యూచువల్ మ్యారేజ్ ఇస్ ఏ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్ రెండు హృదయ స్పందనాల కలయక ప్రేమ రెండు జీవితాల కలయక పెళ్లి ప్రేమ అంటే ఇద్దరు ఒకడి నోటి చేసుకోవచ్చు అది తండ్రి కూతురు ప్రేమ అవచ్చు భార్యా భర్తల ప్రేమ అవ్వచ్చు ఎవరైనా రెండు హృదయాలు ఒకళ్ళు
(08:01) లైక్ చేస్తే అది ప్రేమ అవుతుంది. కానీ రెండు జీవితాలు మమేకమై ఒకటో ఒకటి కలిస్తే అది పెళ్లి అవుతుంది. సో అంతేగా అంతేగాని అది భార్య అని చెప్తే భర్త భర్త అని చెప్తే భార్య అనే కిందే తీసుకోకుండా అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసామ అనుకోండి. అప్పుడు అంతేగా అనొచ్చు కదా నీ భావాలు నీవి నా భావాలు నావి. సో నీ భావాలకి నేను స్పేస్ ఇచ్చి అరే ఈ అమ్మాయి చిన్న పిల్ల ఈ అమ్మాయికి కూడా కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి.
(08:26) ఐ షుడ్ యక్సెప్ట్ అని నేను అంటే అంతేగా కదా అలాగే మీరు కూడా మా నాన్న వయసు వాళ్ళు వీళ్ళ భావాలు వీళ్ళకి ఉంటాయి వాళ్ళ రోజుల్లో అలా ఉండేది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారుని మీరు కూడా అనుకుంటే అంతేగా సో అంతేగా అంతేగాన నా దృష్టిలో యక్సెప్టింగ్ సంబడీస్ స్పేస్ యక్సెప్టింగ్ సంబడీస్ ఒపీనియన్స్ యక్సెప్టింగ్ సంబడీస్ qualవాలిటీస్ ఇది అంతేగా అంతేగా అంటే సో ఎనీహో మా జీవితంలో కూడా నా భార్య ఏం చెప్తే నేను అంతేగా అంటా నేనేం చెప్తే ఆవిడ అంతేగా అంటాను దట్ ఇస్ ఏ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్ ఎప్పుడు అంటాం మనం అవతల వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు అవతల వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు అవతల
(08:58) వ్యక్తి తప్ప నాకు గత్యంత్రం లేదు జీవితాంతం నా భాగస్వామి అని తెలిసినప్పుడు ఇంకా రెండో ఆప్షన్ ఏముంది అంతేగా అనకుండా అవును ఒక ప్రయాణికుడు రైల్లో కలిస్తేనే ఫ్లైట్ లో కలిస్తేనే ఒక గంట సేపు ఈయన పక్కన కూర్చోవాలని ఆయన ఏం చెప్తే తలక వెపుతున్నాం కదా జీవితం అనే రైలు జీవితం అనే ఫ్లైట్ ఎక్తే మనం మన లైఫ్ పార్ట్నర్ స్పౌస్ తోటి మనం కలిసి ఉండడం అందులో తప్పేము ఉందని నేను అనుకుంటాను.
(09:21) సర్ ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టం పైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే నార్మల్ గా అదర్ కంట్రీస్ లో చూసుకుంటే మ్యారేజ్ అనేదానికి అసలు వాల్యూ ఉందా లేదా అనిపించింది కో లివింగ్ అయి ఉండొచ్చు లేదంటే మ్యారేజ్ తర్వాత చిల్డ్రెన్ రాగానే వాళ్ళని వాళ్ళ లైఫ్ లో లీడ్ చేయమని వదిలేయడం అయ ఉండొచ్చు సో ఇప్పుడు అది మన దేశంలో వచ్చేసింది కో లివింగ్ అనేది ఎక్కువ పాటిస్తున్నారు.
(09:41) అండ్ మెయిన్ గా మాట్లాడుకుంటే లవ్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ 10 ఇయర్స్ అని గొప్పగా చెప్పుకుంటారు. బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ కూడా కలిసి ఉండరు. భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు మైండ్ కలవట్లేదు అంటారు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటారు. కలిసి ఉండలేకపోతున్నారు. అంతే అంటే ఈజీగా డెసిషన్ తీసేసుకుంటున్నారు డివోర్స్ అని వెళ్ళిపోతున్నారు.
(10:02) పిల్లల్ని అటు ఇటు కాకుండా చేస్తారు. సో దీని పైన అభిప్రాయం. అంటేనమ్మా ఒక వ్యవస్థ ఏదైనా మార్పు వచ్చినప్పుడు ఆ కొంత టైం పడుతుంది. ఉదాహరణకి కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళు మొత్తం స్ట్రైక్ చేశారు. మాకు వద్దు కంప్యూటరైజేషన్. ఈ రోజు అందరికంటే ఉపయోగపడేది బ్యాంకు వాడికే. అంటే ఎంప్లాయీస్ కి దానిలో ఉన్న సిస్టమ్స్ అన్ని అలా మనం ఇప్పుడు కొత్తగా ఏమ వచ్చింది వివాహ వ్యవస్థలో అంటే ఇదివరకు మా అమ్మ అంటే మా నాన్నగారు ఏం చెప్తే అది వినేది ఆవిడ ఆప్షన్ లేదు ఎందుకంటే ఆవిడకి ఆర్థికంగా ఎంపవర్మెంట్ లేదు తర్వాత పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు భార్య కంటే భర్త
(10:32) ఒక ఐదార పెద్దవాడు ఉండేవాడు ఓ ఈయన మీ తండ్రి లాంటివాడు అనే భావన భార్యలో ఉండేది పెద్దవాడు అనే గౌరవం ఉండేది అమ్మో నా జీవితం ఏమవుతుందో పిల్లలు ఏమవుతారో నేను ఎలా బతకాలి పుట్టింట్లో ఇంత ఖర్చు పెట్టి నాకు పెళ్లి చేశారు తిరిగి పుట్టింట్లోకి వెళ్ళలేను అని ఒక భావంతో ఉండే ఒక స్త్రీ మూర్తి ఉండేది.
(10:50) మా ఆవిడతనం వచ్చేటప్పటికి ఇద్దరు ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇద్దరు చదువుకునే వాళ్ళు ఇద్దరు ఎవర్ స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు ఎవర్ స్పేసెస్ వాళ్ళు లైక్ చేస్తున్నారు నువ్వు అమెరికా నుంచి ఇంటర్నెట్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నావ్ అమెరికా నుంచి ఆధునికత వెస్టర్న్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు పిజ్జాలు తీసుకున్నప్పుడు బర్గలు తీసుకున్నప్పుడు ట్రౌజర్స్ తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకున్నప్పుడు కొన్ని వాళ్ళ భావాలు మన మీదకు వస్తాయి.
(11:13) అందులో మంచి చెప్తాను నేను ఫస్ట్. మంచి ఏంటంటే ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరు ఈక్వల్ నెంబర్ టూ ఇద్దరు చదువుకున్న వాళ్లే నెంబర్ త్రీ ఇద్దరికీ ఎవరు స్పేసెస్ లో వాళ్ళు బతకాలి అనుకుంటారు నెంబర్ ఫోర్ ఇద్దరికీ ఆర్థిక ఎంపవర్మెంట్ ఉంది నెంబర్ ఫైవ్ వాళ్ళ భావాల్లో వాళ్ళు ఉండనివ్వాలి వీళ్ళ భావాల్లో వీళ్ళు ఉండనివ్వాలి ఇద్దరు నమ్ముతున్నారు.
(11:35) కదమ్మా ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు నేను సమానం అన్నప్పుడు అదేదో సినిమాలో బాబు గారు చెప్తారు భార్య భర్తలు ఇద్దరు సమానం అంటే భర్త కొంచెం ఎక్కువ అని చూపిస్తారు అన్నమాట ఇలాంటివి ఇప్పుడు నడవట్లేదు ఐ నీడ్ టు గో టు ఏ బేసిక్ సేయింగ్ దట్ మనద్దరం కోసింజర్స్ ఆఫ్ లైఫ్ ఫ్రెండ్స్ కింద ట్రీట్ చేయాలి లైఫ్ మేట్స్ కింద నాట్ క్లాస్మేట్స్ లైఫ్ మేట్స్ కింద ట్రీట్ చేయాలి అలా చేయకుండా ఏమైపోతుంది అంటే మనకేమో బాడీ ఎట్టా మగపిల్లాడికి పెళ్లి అయ్యేంతవరకు నీకేం కర్మ నువ్వు మగాడి వి నువ్వు మగాడివి నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి
(12:08) కొట్టి ఉంచుతున్నారు. నువ్వేదో పెద్ద ఎక్స్ట్రార్డినరీ ఆకాశం నుంచి ఊడిపడ్డ అతీతమైన శక్తి అయినట్టు ఒక బాయ్ అంటే వాడు ఆరు అడుగుల అందగాడు అయినట్టు హీరో వర్షిప్ మామూలే కదా ఎవరికైనా ప్రపంచంలో సగమంది అబ్బాయిలు ఉన్నారు సగమంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇది మన వ్యవస్థలో గాలి కొట్టుతారు అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పినా చెప్పనా పెళ్లి అయినప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకు పో మామ అని చెప్పే తల్లిదండ్రులు లేరు సర్దుకునే తత్వం అమ్మాయిలో లేదు నీకేం కర్మ నువ్వు ఎందుకు ఉండాలి నువ్వు ఎందుకు చేయాలి పెళ్లి అయినప్పటి నుంచి అక్కడ
(12:38) ఎక్కడ మొదలవుతుంది కదా నేనేం చెప్తానంటే భార్యా భర్తలు ఇద్దరిని కొంతకాలం గదిలో వేసి తాళం పెట్టి వదిలేయాలి అంటే నా ఉద్దేశం వాళ్ళ జీవితం వాళ్ళని బతకనివ్వాలి. వాళ్ళ జీవితం వాళ్ళని బ్రతకనిస్తే ఏమవుతుంది అంటే మంచి చెడు వాళ్ళే తెలుసుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ప్రేమించుకుంటారు బుజ్జగించుకుంటారు అన్నాలు పెట్టుకుంటారు కోపం వస్తే అలుగుతారు పడుకుంటారు మొన్నడు పొద్దునకి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకుని మళ్ళీ మొదలవుతారు.
(13:03) ఎక్కడైతే ఈ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ వస్తుందో అక్కడ వివాహ వ్యవస్థ ఇంకా విచ్చిన్నం అయిపోతారు. నెంబర్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు గాని మోగపిల్లలు గాని అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ ఉండట్లేదమ్మ మేజర్ చిన్నవి అడ్జస్ట్ అవ్వాలి కదా అవును ఇప్పుడు ఈరోజు కూడా ఐ యమ్ 64 మై వైఫ్ ఇస్ క్లోస్ టు 60 మేమ ఇద్దరం 36 ఏళ్ల నుంచి మేము పెళ్లి చేసుకున్నాం ఎప్పుడో అప్పుడు నేను మనిషినే కదా ఎంత బాగా మాట్లాడినా ఓ చికాకు వస్తుంది ఓ కోపం వస్తుంది ఓ హసనం వస్తుంది లేకపోతే ఎక్కడో ప్రయాణం చేశారు రావడం వల్ల అలసట వస్తుంది అప్పుడు ఏకన్నా ఉండరు కదా మనిషి ఏమ అంటాం ంటే నేనేంటా అని అందుత
(13:40) కాస్త స్పేస్ ఇస్తుంది. ఒక 10 మినిట్స్ ఆగా వచ్చేస్తుంది కాఫీ తాగుదామా అంటది. వెంటనే కలిసి కాఫీ తాగిస్తాం కదా సిమిలర్లీ ఆవిడకి ఏదైనా అలసట వస్తే ఆవిడకి ఏదైనా బాధ వస్తే ఆవిడకి ఏదైనా కొంచెం డిస్కంఫర్ట్ వస్తే మనం నేను వెంటనే రియాక్ట్ కాను రెస్పాండ్ అవుతాను చూడమ్మా ఈవన్ ఈవెంట్ విల్ హాపెన్ ఆవిడే నేను ఎవరైనా భార్యా భర్తలు ఇద్దరు ఒకళ్ళఒకళ్ళు ఆర్గ్యూ చేస్తారు నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని అది అవుతుంది ఈ వన్ ఈ టూ అంటే ఏంటంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఈవెంట్ నన్ను అంటావా నన్ను నన్ను నువ్వు నన్ను అంటావా నువ్వు నన్ను నన్ను నన్ను మనం రియాక్షన్
(14:15) రియాక్షన్ ఇస్తాం బట్ మనం మూవ్ అవ్వాల్సింది ఈ త్రీ అదేంటంటే రెస్పాన్స్ ఎందుకంది మాటలు చూడాలా మాటల వెనకాల ఉన్న అంతరార్థం చూడాలా ఆ అమ్మాయి అలా అందంటే లేదా ఈ అబ్బాయి ఇలా అన్నాడంటే దేర్ మస్ట్ బి సం రూట్ కాస్ కదా అవును ఆఫీస్ లో ఏదో చికాకు వస్తే ఇంటికి వచ్చి వైఫ్ మీద అర్చి ఉండొచ్చు. అవును ఆ అమ్మాయికి ఇంట్లో ఆడపిల్ల కాబట్టి ఒంట్లో బాలేకపోతే అలసటగా ఉంటే నా వల్ల కావట్లే ఈ చాయకరి అని అసహనంతో ఎవరిని తిట్టాలో తెలియక మొగుడిని తిట్టు ఉండొచ్చు అవును ఈ చిన్నపాటి అండర్స్టాండింగ్స్ తెచ్చుకుంటే లైఫ్ ఈజీ అయిపోతుంది ఫ్రిక్షన్స్ ఉంటాయి లేకుండా
(14:49) ఎలా ఉంటాయి బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అది ఎక్కడో మిస్ అవుతుంది సార్ మిస్ అవుతుంది అంటే చెప్పే తల్లిదండ్రులు లేరమ్మ వినే మనస్తత్వం వీళ్ళకి లేదు చెప్పే తల్లిదండ్రులు లేరు ఎప్పుడు నేను గాని నా వైఫ్ సరస్వతి గారు గాని చెప్పేది ఒకటే పెళ్లిళ్లకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు లక్షలు డెకరేషన్ పెడుతున్నారు లక్షల రూపాయలు సంగీతం పెడుతున్నారు లక్షల రూపాయలు మెహందీలని హల్దీలని ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్లని ఖర్చు పెడుతున్నారు కానీ కొన్ని నిమిషాలు పెళ్లికొడుకుని పెళ్లికూతురుని కూర్చోబెట్టి వివాహం అంటే ఏంటి వీళ్ళు వేరే మనస్తత్వం ఉంటుంది అబ్బాయిది అమ్మాయి
(15:22) మనస్తత్వం వేరే ఉంటుంది రెండు కలిసి ఇమడటం కొంత టైం పడుతుంది. శరీరంలో ఒక మాత్ర వేసుకుంటేనే అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా కొంత టైం పడుతుంది అమ్మాయి సున్నితంగా పెరుగుతుంది వాళ్ళు ప్రేమను ఆకాంక్షిస్తారు వాళ్ళ స్వాంతన్ని ఆకాంక్షిస్తారు వాళ్ళు ఏదైనా చెప్పుకునే తత్వం ఉంటుంది ఆడపిల్లలకి సలహాలు విన కోసం కాదు ఏం జరిగినా వెంటనే చెప్పేస్తారు.
(15:45) ఒక గంట సేపు నేను లేకపోతే ఆ గంట ఏమైందో మా ఆవిడ నాకు గంట సేపు చెప్తుంది. మ్ అంటే వాళ్ళ నేచర్ తప్పు పట్టడానికి లేదు అక్కడ ఆడపిల్ల చెప్పుకుంటే స్వాంతన వస్తుంది. మోపిల్లడు చెప్పుకోవడానికి అహం అంట వస్తుంది. నేనేంటి కష్టం నేను ఇంత బయట ఎంత ఉన్నాను నేను వచ్చి చెప్తే తను నాకంటే చిన్నది కదా నా వైఫ్ ముంద నేను చిన్నగా అవుతా అమ్మ నాన్నల మంది చిన్నగా అవుతాని మోపిల్లలు చెప్పుకోవడానికి ఆలోచన ఇది వీళ్ళ నేచర్ కాబట్టి ఇది ఇది వీళ్ళ నేచర్ అని చెప్పే తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ మ్యారేజ్ కౌన్సిలింగ్
(16:19) కానీ ఎక్కడున్నాయి మనకి కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ మ్ అభిమతం మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా కదా మనకి నీ కులం ఏంటి నీ మతం ఏంటి అనే మాట్లాడుతున్నాం కదా ప్రతివాడికి సో అండ్ సో డాష్ మ్యారేజ్ బ్యూరో సో అండ్ సో డాష్ ఆ డాష్ ఏంటి వాడి కులం పేరు కులం పేరు అంతే తప్ప వీళ్ళు ఎలా బతకాలి వీళ్ళు ఏం బతుకుతారు వీళ్ళద్దరికీ ఎంత నేర్పించాలి చిన్నప్పుడు నేర్పిస్తాం కదా పిల్లలకి అన్న నువ్వు అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి టాయిలెట్ మనర్స్ ఇది డైనింగ్ టేబుల్
(16:52) మానర్స్ ఇది స్కూల్ కి వెళ్తే ఎలా ఉండాలిఅని నేర్పిస్తాం కదా అలా ఒక వివాహ వ్యవస్థ కూడా ఇద్దరు వాడు మీకేం తెలుసు చిన్న పిల్లలు కదా ఫస్ట్ టైం ఇది కదా వాళ్ళకి మీకు ఏం అనుభవం ఉంటుంది అంతా ప్రపంచం హాయిగా ఉంటుంది కళ్ళ ముందర వాడు ఇష్టమైన పిల్లాడి ఇష్టమైన అమ్మాయి ఇద్దరు ఉన్నారు పెళ్లి అయిపోతుంది నా క్లౌడ్ నైన్ మేఘాలు గుర్రాల మీద ఎగురుతా ఉంటాం మనం ఎవ్రీథింగ్ సమ్స్ టు బి ఎక్స్ట్రార్డినరీ కలర్ఫుల్ సడన్లీ డిఫరెన్స్ వస్తుంది అవును సడన్లీ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది టక్కని ఆకాశం నుంచి భూమి మీద పడతాం గ్రౌండ్ రియాలిటీకి అర్థం చేసుకోవాలి నా
(17:25) రిక్వెస్ట్ ఏంటంటే పెళ్లి చేసుకునే ముందర అర్థం అర్థం చేసుకోండి పెళ్లి ఎలా అయినా జరుగుతుంది. అర్థం చేసుకోండి ప్రతివాడికి 100% ప్లస్ పాయింట్స్ ఉండవు. ఆ అమ్మాయిలో ఆరు ప్లస్లు ఉంటాయి నాలుగు మైనస్లు ఉంటాయి. వీళ్లో కూడా ఆరు ప్లస్లు ఉంటాయి నాలుగు ప్లస్లు ఉంటాయి. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్ లతో పాటు నీ మైనస్ ని ప్రేమిస్తానో ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా అమ్మాయి తల్లిదండ్రులని అమ్మాయి ఇష్టాల్ని అమ్మాయి తరపు ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటంటే అమ్మా నువ్వు నా బిడ్డవ అనుకోని నేను ప్రేమిస్తే నిన్ను నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది
(17:58) ప్రేమ కాదు నిన్ను నిన్నుగా ప్రేమించాలి. అవును అంటే నీకున్న కష్టాలు నేను ఆస్వాదించగలిగా నీకున్న ఫ్రెండ్స్ నాకు కూడా లైక్ అవ్వాలి. నీకు వంకాయ కూర ఇష్టమైతే ఓ ఆవిడకి వంకాయ కూర ఇష్టం కదా నా బిడ్డ లాంటిది అని నేను అనుకోవాలి. ఇవేం లేకుండా ఒక కేవలం ఇట్లా పిక్ప్ పిక్ అండ్ చూసి లవ్లు ఉంటే ఇట్స్ ఏ బుకే ఆఫ్ లవ్ ఒకవేళలో పూలు ఉంటాయి ముళ్ళు ఉంటాయి.
(18:20) వహవ టు యక్సెప్ట్ద మనిషి ఎవడు నోబడీ ఇస్ పర్ఫెక్ట్నోబడ నాలా సిద్ధాంతాలు మాట్లాడే ఏజ్డ్ పర్సన్ కూడానోబody ఇస్ పర్ఫెక్ట్ఎవరీవన్ హస్ గట్ హిస్ ఓన్ వీక్నెస్స్ అండ్ స్ట్రెంత్స్ కాబట్టి అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అపార్థం చేసుకుంటాం ఫస్ట్ క్వశ్చన్ అపార్థం వస్తుంది.
(18:43) ఎప్పుడు అర్థం చేసుకుంటావ్ నేను నీ స్థితిలో ఉండి ఇక్కడి నుంచి కూర్చి అక్కడికి వెళ్లి ఈ అమ్మాయి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది అనే డీప్ రూటెడ్ గా చూసుకోవాలి అందుకనే నేను చెప్పేది ఏంటంటే మాటలు పట్టించుకోవద్దు మాటలు వెనకాల ఉన్న అంతరార్థం పట్టించుకోవాలి రోడ్డు కి అడ్డంగా నువ్వు వస్తారు సర్రుమని వస్తుంది ఎవరో ఒకళ్ళు ఓ సైకిల్ వచ్చికూడదు అరేయ్ ఎదవ అంట ఆ పిల్లాడు మనకేం కష్టం ఉండ అన్నం కోపం ఉండి అన్నం చిన్న పిల్లాడు సైకిల్ దొక్కుతున్నాడు వాడు పడిపోయి దెబ్బ తగులుతుందేమో ఇట్లా వచ్చేసాడే అని అంటా కదా ఇక్కడ ఒరేయ్ ఎదవ అన్న మాట పట్టుకొని నన్ను ఎదవ అంటావ
(19:15) నిన్ను ఎదవాల నువ్వు పడిపోతావ అనే భయంతో నిన్న ఒక మాట చెప్పాను నేను కదా ఈ మాత్రం ఓపిక లేదు ఈ మాత్రం లేదు a ప్లస్ బి హోల్ స్క్వేర్ నేర్పిస్తున్నారు కానీ ఆటిట్యూడ్ ప్లస్ స్కిల్ ప్లస్ నాలెడ్జ్ ఈక్వల్ టు లైఫ్ అని ఎవరైనా నేర్పిస్తున్నారమ్మా ఎవరు నేర్పించట్లే ప్రెషర్ కుక్కర్ ఎడ్యుకేషన్ ఏంది 8th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ డాక్టరా CA నా ఏదైతే అది అక్కడ తీసుకెళ్లటం ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ దంచి దంచి దంచి అక్కడ నుంచి టెన్త్ టెన్త్ టెత్ ఏదో పెద్ద పాపం చేసినట్టే వాడు టెత్ లోకి వచ్చింది ప్రపంచంలో నువ్వు 10ెత్ నువ్వు ఎట్లా ఉంటావు నువ్వు టెత్ పిల్లలు హడిలిపోయి
(19:48) ఉంటారు అక్కడి నుంచి కెరియర్ గురించి ప్రెషర్ ఇంటర్ ఇంటర్ అవ్వంగానే ఒకటి ఒకటి ఒకటి రెండు రెండు రెండు ఇవన్నీ ప్రెషర్లు ఇది దాటి ఇంజనీరింగ్లు అక్కడి నుంచి ఎంసెట్లు అక్కడి నుంచి పరీక్షలు అక్కడి నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్లు అలసిస్ సొల్లుస్తున్న శరీరానికి దీనితో పాటు ఒక సబ్జెక్టు కింద కాలేజీలో కానీ ట్యూషన్స్ లో కానీ ఎవరైనా హౌ టు అండర్స్టాండ్ యువర్ వైఫ్ హౌ టు అండర్స్టాండ్ యువర్ హస్బెండ్ హౌ టు లవ్ యువర్ స్పౌస్ అని ఒక క్లాస్ పెట్టాల్సిందే ఈ సర్టిఫికెట్ నువ్వు ప్రీ వెడ్డింగ్ అయితే తప్ప నీ పెళ్లి రిజిస్టర్ చేయనని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చెప్పాలి.
(20:20) అటెండ్ అవ్వు ప్రదీప్ గారు లాంటివాడు ఎవరో ఒకళ్ళతో నేనుఎక్స్ వైజెడ్ తో వాళ్ళకి సెషన్ అటెండ్ అయి దే హవ్ అటెండెడ్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ నా సర్టిఫికెట్ వస్తేనే నేను పెళ్లి చేస్తాను ఆ సర్టిఫికెట్ వస్తేనే మేము మ్యారేజ్ హాల్ ఇస్తాము అనే రోజు వస్తే కనీసం వాళ్ళు బలవంతంగా అయినా వింటారు రెండు నిమిషాలు. ఎస్ ఇది ఓన్లీ అంటే మ్యారేజ్ లైఫ్ అనే కాదు సర్ నార్మల్ గా బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయినా లేదంటే అన్న తమ్ములయినా ఈ రోజుల్లో అసలు పేరెంటింగ్ అనేది చాలా మిస్టేక్ ఉంది అనిపిస్తుంది.
(20:46) ఎందుకంటే ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలం పండ్లకి వెళ్ళిపోయి మా నాన్నమ్మకి వదిలేసి వెళ్ళేవాళ్ళు పిల్లలందరినీ కూడా మా నాన్నమ్మ ఇంచెక్క అన్నము చింతకాయ పచ్చడి నెయ్యి వేసి తినిపించి అందరినీ సాయంత్రం దాకా చూసుకునేది మధ్యాహ్నం ఒకసారి మా మమ్మీ వచ్చి పాలు ఇచ్చేవాళ్ళు అలా జరిగేది. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి అసలు టైం ఇచ్చే అంత లేదు ఖాళీ టైమే లేదు పేరెంట్స్ కి మనము నార్మల్గా ఏం చూపించాలి నార్మల్ గా పిల్లలందరికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాం ఒక ఐపిఎస్ ఆఫీసర్ గురించి గొప్పగా చెప్పాం కానీ ఒక అల్లు అర్జున్
(21:18) గురించి అల్లు అయాన్ గురించి అలా చెప్తూ ఉంటామ అంటే పేరెంట్స్ పెంచడమే రాంగ్ వేలో పెంచుతున్నారా అంటే వాళ్ళ గురించి చెప్పడం తప్పు కాదు అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు చిన్నప్పటి మొబైల్స్ అలవాటు చేయడము వాళ్ళ కాన్సంట్రేషన్ ని కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్ లో 50% ఎక్కువ ఇస్తాను.
(21:40) 50% నీతో నేను విభేదిస్తాను. మ్ పిల్లలకి ఫోన్ ఇయడం తప్పు కాదు. ఎందుకంటే ప్రపంచం ఈరోజు యూత్ ని టీనేజర్స్ అంటలేదు. స్క్రీనేజర్స్ ఉంటుంది స్క్రీన్జర్స్ వాళ్ళు అందులోనే చదువుకుంటున్నారు అదే వాళ్ళకిగగు వాళ్ళకి ఎగ్జామినేషన్ గూగుఏ వాళ్ళకి లైబ్రరీగే వాళ్ళ బ్యాంకుగ వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం ప్రపంచంఅంతా ఫోన్ ఉంది ఈ మారుతున్న కాలంలో నీకు అవసరమైన ఫోన్ే నీకు ఇవ్వబోవడం మహా అపరాధం ఓకే ఇదే ఇక్కడి వరకు నేను నీతో విభేదిస్తాను.
(22:12) హవింగ్ సెడ్ దట్ వాట్ ఇస్ గుడ్ కాంటెంట్ వాట్ ఇస్ బ్యాడ్ కాంటెంట్ పిల్లలకి గుడ్ కాంటెంట్ కి ఎక్స్పోజ చేస్తే గుడ్ కాంటెంట్ చూస్తారు కదా వాళ్ళు ఇప్పుడు మా మనవరాలు ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కోకో మిలన్ చూస్తుంది టీవీలో కానీ టాబ్ లో గాని చూస్తుంది. వాళ్ళ అమ్మ ఎట్లా నేర్పించిందా అంటే ఒక హాఫ్ న్ అవర్ చూడు హాఫ్ న్ అవర్ తర్వాత నేను 10 టు వన్ కౌంట్ చేస్తాను యు హావ్ టు స్విచ్ ఆఫ్ లేకపోతే నెక్స్ట్ టైం ఇయ్యను అంటుంది.
(22:34) నెక్స్ట్ టైం ఇయ్యదు అనే భయానికి అది స్విచ్ ఆఫ్ చేయడం మొదలెట్టి ఇప్పుడు ఇన్ టైం ఎంత అవట్ టైం ఎంత అని ఫస్ట్ అడుగుతున్నాను హౌ మచ్ టైం ఐ కెన్ సీ అని అడుగుతుంది. ఇది మదర్ హస్ టు డ ఇట్ నెంబర్ టూ ఆ కోకో మిలన్ వల్ల వీళ్ళు ఇంగ్లీష్ పిక్ప్ చేస్తున్నారు గ్రామర్ పికప్ చేస్తున్నారు వెస్టర్నైజేషన్ రేపు వెళ్లి ఉద్యోగం చేస్తే నథింగ్ ఇస్ రాంగ్ ప్రతిదీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి రెడీ అవుతుంది.
(22:55) ఇది కొంచెం సిటీ కల్చర్ ఉన్నవాళ్ళకి రూరల్ కల్చర్ ఉన్నవాళ్ళకి ఏమవుతుంది తల్లి అసలు టీవీ వదిలితే కదా తల్లి ఫోన్ వదిలితే కదా రీల్స్ చూసి చూసి చూసి వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మరి తోసి తోసి పిల్లల్ని చూసే ఉందా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది అందరూ కూర్చునేవాళ్ళం అమ్మమ్మ ఎలా మనం పిల్లలు నువ్వైతే నీ బిడ్డకి ఏం నో నో నో అని చెప్తుంది అదే మీ మదర్ నీ బిడ్డని ట్రీట్ చేయాలనుకో తను ఎలా చెప్తుంది ఒక ఊరిలో ఒక రాధ ఉంది ఇంకో అమ్మాయి రంగమణి ఉంది రాధ మంచిది ఈ రమణి చెద్దది అని ఒక కథలా చెప్పి అదే విషయం చెప్పేవారు కదా మా అమ్మ మధ్యాహ్నం మేము
(23:31) మార్నింగ్ షిఫ్ట్ స్కూల్స్ మేము చదివించినప్పుడు వివి స్కూల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 7:30 కి స్కూల్ కి వెళ్తే 12:30 1:00 క్లాక్ అయిపోయాయి స్కూల్ నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు 1:30 ఎర్రటి ఎండలో ఇంటికి వచ్చేవాళ్ళు రాంగానే మా అమ్మ చేసే ఫస్ట్ పని కాళ్ళు చేతులు కట్టుకొని బట్టలు కూర్చోబెట్టి అందరినీ ఓ సినిమా కథ తీసుకొని ఆ సినిమా కథ చెప్తా పోయిన అని చెప్పేసారు పెట్టేసేది ముద్దలు కలిపి అందరికీ అన్నం పెట్టేసేది ఒక హాఫ్ అన్ హవర్ 45 మినిట్స్ అయ్యేటప్పటికి మనం కథలో గనమే మాట్లాడుతూ ఉండేవాళ్ళం అక్కడి నుంచి కాసేపు పడుకోండి అంటే పడుకునేవాళ్ళం ఆవిడ
(24:00) ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే ఎండలో పిల్లలు తిరగకుండా కూర్చోవాళ్ళు అప్పుడు టీవీ లేదు ఫోన్ లేదు ఏం లేదు దాని ద్వారా ఒక మోరల్ తెచ్చుకునేవాళ్ళం అమ్మ ప్రేమను చూసేవాళ్ళం ఇంటి పట్టన ఉండేవాళ్ళం మరి ఈ రోజున ఏముంది పిల్లలందరినీ స్కూల్ లో తరలించేస్తే చాలు ఇంకా రెండు క్లాసులు పెట్టండి కడుతున్నాం కదా డబ్బు ఇంకా రెండు క్లాసులు పెట్టండి ఏం చేస్తారు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఏదైనా సర్వేకృత విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలంటే తల్లిదండ్రులు నో వాళ్ళు పరీక్షలు పెట్టాల్సిందే వాడికి ఎందుకు 89 వచ్చింది 90 ఎందుకు రాలా ఈ ప్రెషర్ తల్లిదండ్రుల నుంచి మారాలి
(24:35) మారుతుందమ్మా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నాయి కదా పరిణామాలు కొంతకాలం వెళ్తే తెలివి తేటలు ఇంపార్టెంట్ బతకనిచ్చిన జ్ఞానం ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో మారుతున్న కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తల్లిదండ్రులకి పేరెంటింగ్ చేయాల్సింది. పేరెంటింగ్ అంటే బలవంతంగా మన అభిప్రాయాన్ని వాళ్ళకి రుద్ధతం అనుకుంటున్నారు.
(24:54) నేను డాక్టర్ కాలా నా కొడుకు అవ్వాల్సింది నేను ఆక్టర్ కాల నా కొడుకు అవ్వాల్సింది నాకు స్విమ్మింగ్ రాదు నా కూతురికి రావాల్సింది నా భర్తనాం రాదు నా కొడుకుని నేర్చుకోవాల్సింది వాడికి ఇంట్రెస్ట లేదా మారుతున్న కాలంలో దాని రిలవెన్స్ ఏంటి ఇవేమి అక్కర్లేదు మనకి జస్ట్ కీపింగ్ ఆన్ ఫోర్సింగ్ ఆన్ ద స్టూడెంట్ సో పేరెంటింగ్ అనే ప్రశ్న వస్తే పేరెంటింగ్ కి ఏ రూలు లేదు తల్లి ఇలాగే పెంచాలి పిల్లలని ఏ రూల్ లేదు పిల్లలకి ఏది ఇష్టమో అట్లా ఒక నది గట్టును బట్టి ఎట్లా ప్రవహిస్తుందో పిల్లల మనస్తత్వం బట్టి తల్లిదండ్రులు గట్లు ఏర్పాటు చేసి తీసుకెళ్ళాలతోటవే పేరెంటింగ్ నా దృష్టిలో
(25:26) సో మారుతున్న కాలంలో నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఈ పథకాలు చేయడానికే వాళ్ళకి టైం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అంటే గొప్పలు చెప్పుకునే నన్ను క్షమించాలి నేను తప్పు మాట్లాడితే ఎవరైనా కానీ చెప్తున్నా నా మనసు బాధపడే మనసు ఆవేదన వ్యక్తం చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక కార్పెంటర్ ని తయారు చేయటమా ఓ ఎలక్ట్రీషియన్ తయారు చేయటమా ఓ ప్లంబర్ ని తయారు చేయటమా వ్యక్తిని మంచి వ్యక్తి కింద చేయటమా ఓ స్టూడెంట్ ని బెస్ట్ స్టూడెంట్ కింద చేయటమా మనం అంతా దాన్ని ఒకేషనల్ డెవలప్మెంట్ అంటారా అది కూడా చేయాల్సిందే
(25:54) చదువుకొని పిల్లలకి వాళ్ళ కోసం అది కూడా చేయాల్సిందే నేను దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ స్కిల్ లైఫ్ సైన్సెస్ లైఫ్ స్కిల్స్ నేర్పించాలి కదా ఎలా నుంచోవాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అవతల వ్యక్తితో ఎలాంటి సంబంధం పెట్టుకోవాలి వాట్ ఇస్ మై లీడర్షిప్ క్వాలిటీ వాట్ ఇస్ మై యక్షన్ ఇనిషయేషన్ వాట్ ఇస్ మై కమ్యూనికేషన్ సిస్టం హౌ విల్ ఐ బికమ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ వాట్ ఇస్ మై ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద నెక్స్ట్ పర్సన్ హౌ విల్ ఐ బిల్డ్ టీమ్స్ హౌ విల్ ఐ రిజల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి కదా పిల్లలకి నేర్పించాల్సింది ఎవరు నేర్పిస్తున్నాం
(26:24) ఇక్కడ మనం నేర్పించేది ఏంటి పిల్లలకి నీ పేరఏంటని సెవెన్ ఇయర్స్ ఒక బాయ్ ని అడిగితే నా పేరు సో అండ్ సో అర్జున్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ అర్జున్ అర్జున్ శాస్త్రి అర్జున్ గుప్త అర్జున్ రెడ్డి, అర్జున్ రాజు, అర్జున్ చౌదరి, అర్జున్ నాయుడు, అర్జున్ గౌడ్, అర్జున్ నాయక్ ఇదమ్మా పిల్లలు నేర్పించాల్సిన మనం కాదు పిల్లల పేరుకి నీ కులం ఏంటని నేర్పించాలమ్మా మనం ఎందుకు యూనిఫార్మ్ పెడతారు స్కూల్లో అందర వర్ణ వర్గ ధన లింగ భాషా భేద ఉండకూడదు అందరూ సమానం అని యూనిఫార్మ్ అనేది యూనిఫార్మ్ సివిల్ కోడ్లా ప్రతి ఒక్కడు ఒకటి వేసుకోవాలి స్కూల్లో నేర్పిస్తూ ఉంటే
(27:00) నువ్వేం నేర్పిస్తున్నావ్ ఇక్కడి నుంచి మనోడు గారు కాదు మన కులం వాడు కాదు నీ కులం చెప్పు వాడితో స్నేహం చెయ్ అని నువ్వు పంపిస్తున్నావ్ స్కూల్కి గదుల్లో వేసి కొట్టాలి తల్లిదండ్రుల్ని సారీ ఎంతోమంది బాధపడతారమ్మ నేను చెప్తున్నా రేపు బిడ్డలు అట్టాగే తయారవుతారు ఈరోజు కులం అంటారు రేపు వాడు అమెరికా వెళ్తే కులం ఆలోచిస్తారమ్మ ఒక బిట్స్ పిలానికి వెళ్తే కులం చెప్తారమ్మ ఒక ఐఏఎం కి వెళ్తే కులం చెప్తారమ్మ రేపు ఒక ఎక్స్ట్రార్డినరీ ఏ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్తే కులం అడుగుతారమ్మా అడగరు నువ్వు ఏ కులమో యాంకర్ నీ టాలెంట్ ఇంపార్టెంట్ నీ కులం
(27:30) ఇంపార్టెంట్ టాలెంట్ అంతే కదమ్మా ఆటో డ్రైవర్ ని కుల వెంటని ఎక్కుతున్నామా డాక్టర్ ని కుల వెంటని తీసుకుంటున్నామా అల్లు అర్జున్ ఏ కులపాడుని మనం అతని పర్ఫార్మెన్స్ చూస్తామా అప్పుడు ప్రతి సినిమా ఎస్ ఈ భ్రమలన్నీ మనకి క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్స్ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ స్కూల్ కిడ్స్ 25 కోట్ల మంది భారతదేశంలో స్కూళ్లలో చదువుతున్నారు 25 కోట్ల మంది విద్యార్థులు ఇంటూ ఇద్దరు తల్లిదండ్రులు 50 కోట్ల మంది 75 కోట్ల మంది మనం గనక మారిస్తే భారతదేశం 12 ఏళ్లలో 12 ఏళ్లలో ఇప్పుడున్న స్థితి నుంచి గొప్ప స్థితికి వెళ్తుంది. ఇంకా దిగజారుస్తున్నాం కులం
(28:10) వర్ణం వర్గం ప్రతిదీ దీంట్లో పాలిటిక్స్ లో తీసుకొచ్చి ఉన్నవాడిని ఉన్నవాడి కింద లేని వాడిని లేని వాడి కింద తీర్చిదిద్దే వ్యవస్థే ఉంటుంది ఇక్కడ అంటే నేను ఆవేశంతో మాట్లాడటం కాదమ్మా అనుభవంతో మాట్లాడుతున్నాను నేను పిల్లల మీద మనం చేసే టైం టైం స్పెండ్ చేయడం కాదు టైం ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్టింగ్ ఏ టైం అంటే ఇప్పుడు మీతో మాట్లాడితే నువ్వు నాకంటే నెక్స్ట్ జనరేషన్ ఓ 40 ఏళ్ళు చిన్నదానివే ఉంటావు నువ్వు నాకంటే 40 ఏళ్ళు ఒకవేళ చిన్నగా నీతో మాట్లాడడం అంటే ఐ ఇన్వెస్టింగ్ టైం ఐ యమ నాట్ స్పెండింగ్ టైం నా మాటల్లోనుంచి
(28:44) ఒక్క లైన్ నువ్వు తీసుకుని ప్రభావితవైనా రేపు నువ్వు మంచి యాంకర్ అయినా సమాజానికి మంచి జరుగుతుంది. అవును మీరు మాట్లాడేవన్నీ ట్రూ వర్డ్స్ సార్ అంటే నిజం మాట్లాడితే ఎవరికీ నచ్చదు కోపం వచ్చేస్తది కదా సో ఆ విషయానికి వస్తే నా చిన్నప్పటి నుండి ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. ఇప్పుడున్న పిల్లలకి కూడా స్కూల్లో ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం.
(29:06) మనం అదర్ కంట్రీస్ చూసుకుంటే మైక్రో చిప్స్ అని డ్రోన్స్ అని నడిస్తే ఎలా విద్యుత్ రెడీ అవుతుంది అని వాళ్ళు టెక్నాలజీని ఫాలో అవుతూ ఎలా అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ మన దగ్గర చాలా మందికి ఈ క్వశ్చన్ ఆపోజిట్ అనిపిస్తది మీరు తిట్టుకున్నా పర్లేదు నాకు తర్వాత కామెంట్లు పెట్టినా పర్లేదు కానీ మన దగ్గర ఏం చేస్తున్నాం అంటే మనుషులని ఇంకా బద్ధకంగా తయారు చేస్తున్నాం.
(29:27) నెక్స్ట్ జనరేషన్స్ ని ఇంకా ఇంకా బద్ధకంగా వాళ్ళు ఎలా ఉండాలి అనేదే మనం చెప్తున్నాం ఎలా అంటే 10 నిమిషాల్లో ఇంటికి గ్రోసరీ వచ్చేస్తది.ఫుడ్ ఫుడ్ మనం అండుకోం సార్ మనకు బద్ధకం కదా సో ఆర్డర్ పెట్టేసుకుంటాము అంటే అన్నీ కూడా మనకి దగ్గరికి వచ్చేలా చేసుకుంటున్నాం కానీ వాటికి మనం టైం ఇవ్వాలి వాటికి మనం టైం ఇన్వెస్ట్ చేయాలి ఒక ఫుడ్ మనం అన్నం తినాలి ఈరోజు మన ఆకలి తీరాలి అంటే దానికి మనం ఎంతో కొంత కష్టపడాలి రెడీ చేసుకోవాలి అనేదాన్ని కూడా మర్చిపోయి నెక్స్ట్ జనరేషన్స్ కి ఏమ ఇస్తున్నాము దీనికి నిజంగా ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి లేకపోతే గవర్నమెంట్ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి
(29:59) సపోర్ట్ చేయట్లేదా ఏంటి అర్థం కావట్లేదు కాదమ్మా ఫస్ట్ పాయింట్ పాయింట్ మీరు మాట్లాడే మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు చెప్పింది ఏంటే ఇండియా ఇస్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ అని నేర్పిస్తున్నాం ఇది తప్ప ఈరోజున ఫోకస్ పవర్ అనేది ప్రపంచంలో డెవలప్మెంట్ అనేది ఫోకస్ షిఫ్టెడ్ ఫ్రమ అసెట్స్ టు హ్యూమన్ రిసోర్స్ ఇండియా చైనా ఆర్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే ఎందుకంటే మనకి మేధా సంపత్తు ఉంది కాబట్టి ఎందుకు మనల్ని అమెరికా వాడు తీసుకెళ్తున్నాడు మన మీద ప్రేమతో కాదు మన మేధస్సు అక్కడ నిబద్ధత మన డిసిప్లిన్ మనం నేర్చుకున్న కల్చర్ అక్కడ
(30:32) 16 ఏళ్ళ తట్టంగానే వాళ్ళ క్యాజువల్ నేచర్ వచ్చేస్తుంది వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లే వాళ్ళు బై నేచర్ వాళ్ళ మనకు కష్టపడే తత్వం ఉండదు వాళ్ళకి ఎట్లా నేర్పిస్తారు నువ్వు ఇంట్లో నుంచి బయటికి తోసేస్తారు తల్లిదండ్రులు 16 ఇయర్స్ వచ్చి సగం మంది చదువుకొని కష్టపడి స్కాలర్షిప్లు తెచ్చి చదువుకుంటారు మిగతా వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలకి ఆకర్షితులు అయిపోయి బతకడం నేర్చుకుంటారు.
(30:54) మన దగ్గర అట్లా కాదు కదా బిడ్డ 28 ఏళ్ళు వచ్చిన దాకా 30 ఏళ్ళు వచ్చిందాకా వాడు ఎంత చదివితే అంత అమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తారు. చదివిస్తారు. ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది హ్యూమన్ రిసోర్సెస్ హస్ బికమ్ ఏ కీ ఇంగ్రిడియంట్ తెలివితేటలు డెవలప్మెంట్ యప్లు టెక్నాలజీ ఐట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్సెస్ సెమీకండక్టర్స్ ఇవన్నీ కూడా ఇండియా కొత్త కాదు వీటన్నిటిని సృష్టించిన వాళ్ళు మనవాళ్లే మనకి ఈజీ కాబట్టి మీ క్వశ్చన్ లో ఒక పార్ట్ నేను ఏకీభవించను ఇండియా ఇస్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇట్ ఇస్ డెవలప్డ్ కంట్రీ యస్ ఫర్ యస్ హ్యూమన్
(31:26) రిసోర్స్ ఇస్ కన్సర్ట్ ఓకే మనంత నాణ్యమైన హ్యూమన్ రిసోర్స్ చైనా వాడికి ఇంగ్లీష్ రాదు మనందరికీ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ వస్తుంది. ఎవరీ ఇంజనీర్ హూ ఇస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా ఇస్ వెరీ గుడ్ అట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళందరూ ఏం కావాలంటే చేయగలుగుతున్నారు డాక్టర్స్ క్వాలిటీ మీ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడిన దాంట్లో మనకి ఇవన్నీ వచ్చి బద్ధకాలు పెరిగిపోతున్నాయి మనకి ఇంటికే ఎవ్రీథింగ్ కూర్చున్న చోటకి వస్తుంది అని కూర్చున్న చోటకి ఎందుకు రావాలి ఆ గంట సేపు నువ్వు ఎక్కువ వర్క్ చేస్తే ఒక 40 డాలర్లు ఎక్కువ సంపాదిస్తే లేకపోతే 2000 ఎక్కువ
(31:58) సంపాదిస్తే యు కెన్ ఎఫర్ట్ టు పే 30 మోర్ ఫర్ మనం ఏం చేస్తున్నాం అంటే అది వాడుకోకుండా బద్ధకం వచ్చి టీవీలో చూసుకుంటే ఎవడు వండుకుంటాడులే ఎవడు చేస్తాడులే అని చెప్పి మనం చేస్తున్నాం. నేను ఐ యమ నాట్ అగైన్స్ట్ డెవలప్మెంట్ కానీ నేనేం చెప్తాను అంటే మీరు మీరు స్ట్రెచ్ అవ్వాల్సిందే నేర్చుకోవాలి అవసరమైనప్పుడు తప్పకుండా టెక్నాలజీ అవసరం తీసుకోవాలి.
(32:24) సైన్స్ అవసరం తీసుకోవాలి అడ్వాన్స్మెంట్ అవసరం తీసుకోవాలి. ప్రతిదీ అవసరం అయింది కదా అని నేను నాకు మామూలుగా చెప్తారు. నేను రాయనండి మైక్రోసాఫ్ట్ 365 తీసుకుంటాను దాంట్లో డిక్టేషన్ చెప్పేస్తాను లేకపోతే నేను ఇచ్చేస్తాను వెరీ గుడ్ నీకు అర్జెన్సీ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయాలన్నప్పుడు ఆ పని చెయ్ కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా అమ్మ ఒడి చందమామ వెన్నెల మల్లెపువ్వు పరిమళం మామిడిపండు తీయదనం దానికి రిప్లేస్మెంట్ ఉన్నాయా లేవు సిమిలర్లీ హ్యూమన్ టచ్ హ్యూమన్ ఫీలింగ్స్ హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ నాలెడ్జ్ దాని రిప్లేస్మెంట్స్ లేవు అవసరమైనప్పుడు 100% వాడండి వాడండి
(33:04) కానీ నువ్వు వెళ్లి ఓ కూరగాయలు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొంటే కూరగాయలు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొనటం కాదు నువ్వు నడుస్తావ్ అక్కడ పట్టుకుంటావ్ పక్కన ఎవడో కనిపిస్తాడు నీకు ఆ కిలో రేట్ ఎంతో తెలుస్తుంది ఓ 30 రూపాయల వంకాయల కిలో నిన్నటి దాకా 20 ఉన్నాయి అని నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని తర్వాత నీ చేతితో నువ్వు ముట్టుకొని నీకు కావాల్సింది నువ్వు ఎంచుకుంటావు తెచ్చుకుంటావ్ ఇన్ ద ప్రాసెస్ నాకోసం నేను పని చేస్తున్నాను అని ఆనందంలో నువ్వు బతుకుతావ్ ఈ చిన్న చిన్న ఆనందాలు పోయినాయి ఈవెన్ టుడే నేను నా వైఫ్ మీరందరూ బిజీ
(33:34) అనుకుంటారు కదా నా డెఫినేషన్ ఏంటంటే బిజీ మెన్ కెన్ ఫైండ్ టైం ఎవరైతే బిజీగా ఉంటారో ప్రతిదానికి టైం ఉంటుంది. నేను చేసే పని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ కి అడిగితే వన్ వీక్ నుంచో 10 డేస్ నుంచో మీ ఛానల్ ని మా ఆఫీస్ లో నన్ను కన్సల్ట్ చేయొచ్చు. మీకు క్లియర్ ఈరోజు ఇక్కడ ఇన్ని గంటలకి ఇంతసేపు మీకోసం ఇస్తాను క్లియర్ టైం లేదు కాదు ఈరోజు నాకు టైం ఉంది ఇవాళ టైం లేదు కాదు నెక్స్ట్ మంత్ టైం ఉంది ఇవాళ కాదు నెక్స్ట్ వీక్ టైం ఉంది ఇప్పుడు కాదు రాత్రి తొమ్మిది ఈ క్లారిటీ మనకు ఉండాలి ఫస్ట్ టైం సెకండ్ ఏంటంటే వెన్ యు హావ్ క్లారిటీ యు కెన్ డు ఎనీథింగ్ నేను మా
(34:09) ఆవిడ ఇద్దరు కూరలు వారానికి ఒకసారి వెళ్లి మేమే కొనుకొచ్చుకుంటాం. మ్ తనక ఏదైనా అవార్డు ఇస్తే నేను వెళ్తా నాకు ఏదైనా అవార్డు ఇస్తే తను వెళ్తా ఎవరైనా ఇంట్లో పెళ్లికి పిలిస్తే ఒక్కడే వెళ్ళను ఇద్దరం కలిసి వెళ్తాం ఎందుకు అక్కడ ఉండేది 10 నిమిషాలే వెళ్ళటం రావడం టూ అవర్స్ మేమ ఇద్దరం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు నన్ను ఎవరైనా అడుగుతారు సార్ మీతో మాట్లాడాలి ఒక అరగంట అని చెప్పి అంటారు.
(34:30) పర్సనల్ గా మాట్లాడాలి. అమ్మ నేను రేపు పొద్దున్న గచ్చిబోలి వెళ్తున్నాను. 11:00 క్లాక్ నువ్వు పంజా గుట్టలు ఉంటే నేను పికప్ చేసుకుంటాను. 11:45 దాకా మాట్లాడుకుందాం. నువ్వు వచ్చేయాలంటే అక్కడ నుంచి మెట్రో కి వచ్చేసెయ్. లేదు అంటే నువ్వు ఒక అరగంట ఉంటే నా మీటింగ్ే మళ్ళీ వెనక్కి వస్తా కదా మళ్ళీ అరగంట మాట్లాడుకుందాం మనం అని చెప్తారు టైం లేదు అని చెప్పకూడదు ఉన్న టైం ని ఎఫెక్టివ్ గా యూస్ చేసుకోవడం మనం తెలుసుకోవాలి అలా మనం మన పనులు పర్సనల్ పని ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్ రోజుక ఒక అరగంట పొద్దున్న రాత్రిపూట పోనీ ఎవరి
(35:01) టైం పడుకుంటుంది బ్రేక్ఫాస్ట్ టైం ఒక అరగంట పొద్దున్నే లేచి భార్యా భర్త పిల్లలు నలుగురంకి వచ్చింది 5:30 6ఓక్లాక్ కి ఇవాళ ఏమైంది నిన్న ఏమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది అని మాట్లాడేసుకున్నాం అనుకో బొమ్మరిల సినిమా ఉండదు కదా ఇంకా నా అంతా నువ్వే చేసావు ఎందుకది ఆ సినిమా ఎక్స్ట్రార్డినరీ తీశారు సినిమా నేను కామెంట్ చేయట్లే తండ్రి కొడుకు మనసు విప్పి మాట్లాడుకునే ఆ సీన్ బొమ్మరిల్లి సీను సినిమా ఎండింగ్ లో కాకుండా సినిమా స్టార్టింగ్ లో ఉంటే అసలు సినిమా ఉందా లేదు మరి మనం ఎందుకు చేయట్లే ఎస్ బికాజ్ మనం మాట్లాడతలేం వి హావ్ నో టైం ఫర్
(35:35) కమ్యూనికేషన్ వి హావ్ నో టైం ఫర్ ఎంపతీ వి హావ్ నో టైం ఫర్ కంపాషన్ వ హవ్ నో టైం ఫర్ రిలేషన్షిప్ మనేజ్మెంట్ టైం లేదు అని పిచ్చి బ్రహ్మలో బతుకుతున్నాం మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం టైం రీల్స్ రోల్స్ తప్పని నేను అంటలే ఇన్ టైం అవుట్ టైం పెట్టుకుందాం ఎస్ ఒక మెసేజ్ ఏదో నోటిఫికేషన్ వస్తుంది మనం ఫోన్ దగ్గరికి వెళ్తాం.
(36:01) ఆ మెసేజ్వాట్ వచ్చిందో లేకపోతే మీకు ఎస్ఎంఎస్ లో వచ్చిందో ఒక నోటిఫికేషన్ అది చూడడానికి పోయి మీరు అక్కడి నుంచి నొక్కి ఎక్కడో ఎక్కడో ఎక్కడో ఎక్కడో ఎక్కడ ఎక్కడో స్టార్ట్ చేసింది ఎక్కడికో వెళ్లి అలా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే ఎట్లా చెప్పండి అవును గుర్రాన్ని మనం స్వారీ చేయాలా గుర్రం మన్ని స్వారీ చేయాలా టైం ని మనం కంట్రోల్ చేయాలా టైం మన్ని కంట్రోల్ చేస్తుందా ఫోన్ ని మనం కంట్రోల్ చేయాలా ఫోన్ మనీ కంట్రోల్ చేస్తుందా ఎస్ చిన్నపాటికి నేర్చుకుంటే బతుకు ఈజీగా అవుతుంది వద్దని చెప్పను నోబడి నబ అగైన్స్ట్ సైన్స్ నోబడీ ఇస్ అగైన్స్ట్ యప్స్ నోబడీ ఇస్ అగైన్స్ట్
(36:32) అడ్వాన్స్మెంట్ బట్ అట్ ద సేమ్ టైం నాకు ఒబేసిటీ పెరుగుతుంది కదా నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా డైలీ బయట నుంచి తెచ్చుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి కదా గాల్ వాటర్ పాడవుతుంది కదా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అవసరమైనప్పుడు నువ్వు అలాంటివి యూస్ చేసుకోవాలి మిగతా టైంలో మనం మనది వండుకోవాలి
No comments:
Post a Comment