Monday, September 7, 2026

Ramaa Raavi : మంచం మీద కూర్చుని"ఈ 3 తప్పులు చేయకండి"దరిద్రం కాదు..! | Don't Do This On Bed | idream

Ramaa Raavi : మంచం మీద కూర్చుని"ఈ 3 తప్పులు చేయకండి"దరిద్రం కాదు..! | Don't Do This On Bed | idream

Author Name:iDream Jaya

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamJaya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vP40ApDsooo



Transcript:
(00:00) బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు కొన్ని సందేహాలు ఉన్నాయండి ధర్మ సందేహాలు అనుకోవచ్చు సాధారణంగా విరిగిన మంచం మీద కూర్చోకూడదు అని అంటారు. మ్ ఎందువల్ల అంటారు అమ్మగారు ఇవి కాదమ్మా ఇవన్నీ ధర్మ సందేహాలు దీనివల్ల పాపం వస్తుంది దరిద్రం పడుతుంది చెప్తారా సింపుల్ లాజిక్ మంచం విరిగింది నువ్వు కూర్చుంటే ఇంకోసారి విరిగి నువ్వు పడొచ్చు ఈ మంచాలు అవి బిగువుగా ఉంటాయి కదా అది పట్టుని విరిగింది అనుకో అది నీకు ఏ మర్మస్థానంలోనో గుచ్చుకుంటే పోవచ్చు మనం ప్రమాదం కదా చాలా ప్రమాదం కాబట్టి అందుకని
(00:44) మంచం విరిగితే విరిగిన మంచాన్ని రిపేర్ చేయకుండా దాని మీద కూర్చోకూడదు పూర్వం ఈ మనది మనం ఇప్పుడు పడుకుంటున్న మంచాలు కాదు కదా ఉండేది పూర్వకాలంలో ఏమఉండేవి ఎక్కువగా నవారు మంచాలు ఉండేవి అవును ఇప్పుడు ఈ నవారు మంచాలు ఇట్లా నాలుగు పక్కల టైట్ గా బిగించి ఉంటాయి కదా ఈ నవారు అల్లి పెడితే ఒక్కొక్కసారి ఏదైనా బరువైన మనిషి కూర్చున్నప్పుడు అధాన కూర్చున్నప్పుడు అది పెలపెలాడుతూ విరిగేద్ది.
(01:10) ఇంకోసారి బరువు పడిందనుకో దానిమీద ఈ విరిగినది లేచివచ్చి గుచ్చుకోవచ్చు. అది ప్రమాదం కదా అందుకని ఎప్పుడూ కూడా విరిగిన వాటి మీద కూర్చోకూడదు సేఫ్టీ తక్కువ అనవసరమైన ప్రమాదాల్లోకి ఎందుకు వెళ్ళాలి మనం ఎగిడి దిగిడిగా ఉన్న ప్లేసులో కూర్చోం కదా మనం అంతే అంతే తప్పిస్తే దీనివల్ల దరిద్రం వస్తుంది అన్న మాట కానే కాదు నీకు అంత మాట చెప్పకపోతే పర్వాలేదు నేను ఊరికే సీట అనుస్తాను కొద్దిగానే కూర్చుంటాను ఏదో ఒక రకంగా అలా చెప్తాం మనం అవును సింపుల్ లాజిక్ అప్లై చేయాలి పాతకాల నుంచి మనకు చెప్పబడిన మాటల్లో 80% లాజికల్ గానే ఉంటాయి వాటి సమాధానాలు
(01:49) మనం అంతే చెప్తాం కదా ఇప్పుడు బాల్కనీలో అంచు సన్నగా ఉందనుకో అక్కడ ఇట్లా కూర్చుంటే ఏ ప్రమాదం అలా కూర్చోపోకండి ఆనే జాగ్రత్తగా కూర్చుండి అని చెప్పమా మనం చెప్తూనే ఉంటాము కదా ప్రమాదం జరిగితే కదా జరిగితే కదా ఇప్పుడు ఈ విరిగిపోయిన దాని మీద కూర్చునేటప్పుడు దరిద్రం అనగానే అమ్మో డబ్బులు లేకపోతే ఎట్లా మనకి అని వెనక్కి తీస్తాం అలానే మంచానికి సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి రమ్మగారు మంచం మీద కూర్చొని తినకూడదని చదువుకోకూడదని చెప్తూ ఉంటారు 100% స మంచం మీద తినరాదు మంచం మీద చదువుకోరాదు మంచం మీద తినరాదు మొదట చెప్దాం మనం తినడం అంటే మన పదార్థం ఏమిటి
(02:23) సాధారణంగా అన్నం కదా స్నాక్ ఏదైనా ఈ స్నాక్స్ లేదా పళ్ళు అనుకుందాం ఇవి మనం తినేవి అన్నం గాని స్నాక్స్ గాని పళ్ళు గాని ఎక్కడైనా ఒక మెతుకు గాని ఒక ముక్క గాని ఒక నలుసు గాని పడితే రెండో రోజుకి మూడో రోజుకి నాలుగో రోజుకి దాంట్లో ఫంగస్ డెవలప్ అవుతుంది అవుతుందా అవ్వదా 100% ఇప్పుడు మనం పడుకునే మంచం మీద ఈ మెతుకులు పడినా పళ్ళ రసాలు పడినా పళ్ళ ముక్కలు ఉండిపోయినా లేదా ఏ జంతికలో చెగోడీలో చెక్కలో అరిస ముక్కలో ఏమైనా పడితే మొదటి వాటి కోసం చీమలు వస్తాయి.
(03:02) నుసమలు రావచ్చు అవును బ్యాక్టీరియానూటికినూ శాతం ఫంగస్ 100% వచ్చి తీరుతుంది. మనం పడుకునేటప్పుడు ఇన్ని రకాలు మన మీదకు వస్తాయా రావా వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం పడుకునేటప్పుడు మనకు ఒళ్ళు తెలియదు పక్కలు శుభ్రంగా ఉంటే దాని మీద పడుకోవచ్చు మేము శుభ్రంగా దులుపుకుంటామఅండి పొద్దున అన్నం తింటాం మధ్యాహ్నం దులుపుకుంటాం అంటే ప్రతిసారి నీ కథే నడుస్తుందా ఏ ఫ్రూట్ జ్యూసో పడుతుంది జ్యూస్ దాని మీదే ఉంటుంది దులపడానికి అవ్వదు అప్పుడు మెతుకు అంటుకుపోయి ఎండిపోతుంది నువ్వు పైన దులుపుతావు పక్కలు దులపవు అప్పుడు నేను బాగా చేస్తా అని
(03:38) చెప్తావా నువ్వు చెప్తావా మనం అదే చెప్తాం అందుకని మంచం మీద అన్నం తింటే దరిద్రం అని చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావ్ అంతే నువ్వు శుభ్రంగా ఉండకపోవచ్చు ఏదైనా పడొచ్చు ఏదైనా చేయొచ్చు అంటే అవన్నిటికీ మన దగ్గర మన వితండవాదానికి సమాధానాలు ఉంటాయి నేను పడకుండా తింటాను తినగానే దులుపుతాను లేదా దుప్పటి మార్చుకుంటాను బోలెడు కథ చెప్తాను అవును మంచం సందుల్లో ఏదైనా ఆహార పదార్థాలు ఉండిపోతే వాటి కోసం రాగలిగే సూక్ష్మ క్రిములు వందలు ఉన్నాయి.
(04:08) అవును ఇవన్నీ పడుకున్న మీ మీద దాడి చేయొచ్చు. కాబట్టి మంచం మీద అన్నం తినకూడదు. ఎస్ నేను మీ నేను చెప్పినవన్నీ చెప్తారు అందరూ చెప్తారు పిల్లలకి మంచం మీద కూర్చోబెట్టి చంటి పిల్లవాడికి కూడా మంచం మీద కూర్చోబెట్టి అన్నం పెట్టొద్దు. మీరు చేసే పెద్ద మిస్టేక్స్ లో అతి పెద్ద బ్లెండర్ మిస్టేక్ చాలా ఎలర్జీలు రావడానికి అవకాశం ఉన్నది ఇది అవునండి చంటి పిల్లలకి పెడతారు కదా పంచ మీద కూర్చోపెడితే వాడు అటు ఇటు తిరుగుతుంటాడు వద్దు పిల్లల్ని ఒక ఎత్తు కుర్చీలో కూర్చోబెట్టండి కదలకుండా ఉండేలాగా కూర్చోబెట్టండి ఎత్తుగా కూర్చోబెట్టండి ఏదైనా కిటికీ ఉంటే
(04:46) కిటికీలో కూర్చోబెట్టండి అక్కడ పెట్టండి అవి తుడుచుకోవచ్చు మనం అక్కడ పడుకోం మనం ఇక్కడ పడుకుంటాం అవును పిల్లల పక్కలు పిల్లల మంచాల మీద కూడా వాళ్ళకి తిండి తిండి అవి ఇవ్వకూడదు. మన మంచాల మీద మనం తినకూడదు ఎవరినా చుట్టాలకి పెట్టకూడదు ఎవరి పిల్లల్ని మంచం మీదకి ఎక్కి తినివ్వకండి అంతే చదువుకోవటం సాధారణంగా చదువుకోవటం ఎట్లా చదువుకోవాలమ్మా చక్కగా నేల మీద కూర్చుని బాస్పెట్లు వేసుకొని కూర్చొని చదువుకోవాలి.
(05:14) తలకి అంటే కళ్ళకి పుస్తకానికి ఒక మంచి యాంగిల్ కావాలి. కళ్ళు పాడవ్వకుండా ఉంటాయి. అవును లేదా ఇప్పుడు అవకాశాలు వచ్చినయి స్టడీ టేబుల్స్ వస్తాయి ఉన్నాయి అప్పుడు కూడా మనకి యాంగిల్ కరెక్ట్ గా సరిపోతుంది. కూర్చుని చదువుకుంటే అటెంటివ్ గా చేయగలుగుతాం. మనం మంచం ఎక్కామంటే మంచం మీద కూర్చుంటే మంచం మెత్తగా ఉంటుంది మొదట దాని మీద ఉండే వెసులుబాటు దానికి ఉంటుంది అది దేనికోసం మనం సుఖంగా నిద్రపోవడానికి ఏర్పరిచిన విషయం అది ఈ పడుకుంటే ముందు కూర్చున్నామ అనుకో తర్వాత మెల్లిగా మోచేతుల మీద వాళ్తారు తర్వాత మెల్లిగా వెనక్కి జారగలబడి పుస్తకం పైకెత్తి
(05:49) చదువుతారు అసలు పడుకుని పుస్తకం చదివితే కళ్ళు తొందరగా పడైపోతాయి పైగా హ్యాండ్ రైటింగ్ హార్డ్ సర్ఫేస్ మీద పెడితే రైటింగ్ బాగా కుదురుతుంది కానీ సాఫ్ట్ సర్ఫేస్ మీద మీరు ఏదైనా బల్ల పెట్టుకున్నా కూడా పొంకంగా కుదరదు అవును రాత బాగుండదు రాత బాగుండదు చదువుకునేటప్పుడు చదువేమో నువ్వు వెలకఇలా పడుకుంటే గోవింద అసలు ఆ ఎక్కదు స్లాంటింగ్ గా పడుకుంటాం పైగా నిద్ర పిలిచేస్తుంది మాకు నిద్ర రాదు మేము ఇలాగే చేస్తున్నాము మా ఇంట్లో ప్లేస్ లేదు కూర్చోవడానికి ఒక మంచం వేసాక కింద కూర్చుని అన్నం తినడానికి కింద కూర్చుని చదువుకోవడానికి ప్లేస్ లేనంత చిన్న గదుల్లో ఎవరుంటారమ్మా
(06:30) అప్పుడు ఇదివరకు వాకిళ్లలో అరుగుల మీద కూర్చుని చదువుకునే వాళ్ళం ఇప్పుడు లేదు ఎంత సింగిల్ బెడ్రూమ్ అయినా సింగిల్ రూమ్ అయినా మంచం వేసాక కొంత ప్లేస్ ఉంటుంది కదా నేలని వాడండి నేల మీద కూర్చోండి గట్టి సర్ఫేస్ మీద కూర్చుని చదువుకుంటేనే కూర్చొని రాస్తేనే అది కుదురుతుంది ఇది కుదురుతుంది అవును అందుకని మంచం మీద చదువుకుంటే చదువు రాదు అని చెప్తారు కారణాలు కనపడుతున్నాయి కదా లాజిక్ కదా ఇందులో ఉన్నది వీళ్ళ ప్రతి లాజిక్ కి ఒక సమాధానం చెప్పడం అనేది మన వితండవాదం తప్పి పేస్తే అదేమి సరైంది కాదు వితండం మానేయండి. పాతకాలం నుంచి వస్తున్న
(07:04) మాటని నమ్మండి కనీసం అంతే అండ్ ఇంకొకటి రమ్మగారు వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా చాలా వరకు మంచం మీద కూర్చోరు కూర్చోకూడదు అంటారు కొంతమంది మాత్రం అట్లా ఏమ ఉండదండి పడుకుంటారు కూర్చుంటారు తొక్కుతారు అవును అనీజీగా అనిపిస్తుంది బ్యాడ్ ప్రాక్టీస్లు బ్యాడ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు బెడ్రూమ్ వేరు హాల్ వేరు ఉందనుకో చేయాలి హాల్ లో నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళకుండా ఫ్రెండ్స్ ఇళ్లల్లోకి అన్నదమ్ముల ఇళ్లల్లోకి అక్కయల ఇళ్లల్లోకి పగటి పూట వెళ్ళద్దు రాత్రిపూట మీరు అక్కడ పడుకుంటే అక్కడ ఉండిపడు పడుకుంటే మంచం మీద పడుకుంటాం కానీ ఈ పగటి పూట బయట నుంచి
(07:36) వచ్చి ఎప్పుడు మంచాలఎక్కి వేరే వాళ్ళ మంచాల మీద కూర్చోవడం అది ఏమంత మంచి మానర్స్ కాదు. ప్రధానమైనది ఏంటంటే రాత్రిపూట పడుకోవడం అంటే మనం స్నానం చేస్తాము శుభ్రంగా బట్టలు మార్చుకుంటాము ఇంట్లో కాస్త అటు ఇటు తిరిగి ఏ బాత్్రూమ్లకో వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటాం భోజనం చేయడానికి కాళ్ళు చేతులు కడుక్కుంటాము శుభ్రంగా ఉండి మంచం ఎక్కుతాం పడుకోవడానికి మీరు పగటి పూట కాసేపు కబుర్లు చెప్పుకోవడానికో మాట్లాడడానికో పిచ్చాపాటికో వచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మంచమే ఉంది పాపం కొన్ని చోట్ల అలా ఉంటుంది వాళ్ళకి చెప్పలేమ వీళ్ళు ఏం చేయొచ్చు ఆ
(08:08) మంచం మీద దుప్పటి పొదటి పుట ఒకటి వేసుకోవడం సాయంకాలం అందరూ కూర్చుని అందరూ తొక్కిని నలిగిపోయిన దుప్పటి తీసేసి అడుగున్న ఫ్రెష్ దుప్పటి వాడుకోవచ్చు దాని మీద ఒక మందపాటి పాత దుప్పటి వేశరనుకో అందరూ వస్తారు కూర్చుంటారు అది తీసేస్తే రేపు పొద్దున మళ్ళీ వేసుకోవచ్చు అవును మీ మంచాలని సంరక్షించుకోండి అది మీకు ఆరోగ్య పరిరక్షణలో ఇదిఒక భాగంగా భావించండి ఇతరుల ఇళ్లక వెళ్ళినప్పుడు సాధారణంగా మంచం మీద కూర్చోవద్దు పడుకోవద్దు వాలద్దు పడుకునే పరిస్థితి రాత్రిళ్ళు అయితే ఓకే తప్పదు ఓకే ఈ మంచాలతో తొక్కేయటం వల్ల ఏమవుతుంది నిద్ర సరిగ్గా పట్టదమ్మా మన జీవితానికి ఏం
(08:45) కావాలి మనకి తిండి నిద్ర నిద్ర ఇవి రెండు సుఖవంతంగా ఉంటేనే మానవ జీవితం నడుస్తుంది. గౌరవించండి దాన్ని మానర్స్ కూడా కాదమ్మ అంత మర్యాదకర లక్షణం కాదు వేరే వాళ్ళ ఇంట్లో మంచాల మీద కూర్చోవడం వాళ్ళకి వేరే దారి లేకపోతే ఒబ్బిడిగా కూర్చోవడం కనీసం ఒబ్బిడిగా కూర్చోవడం కాళ్ళేసి తొక్కేసి పిల్లల్ని ఎక్కించి తొక్కించేసి తిండి తినేసి దాని నిండా పోసేసి కొంతమంది టవల్స్ అవన్నీ మంచం మీద పడేస్తా ఉంటారు ఉతికిన బట్టలు ఇడిచిన బట్టలు బ్యాగులు అన్నీ అదొక ఒక చిన్న సైజు ఇదిలాగా అయిపోతుంది అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యవంతమైన నిద్ర పరిణగా పరిణమించదు మన
(09:23) నిద్ర ఈ దుమ్ము దూళ పూట సాయంకాలం ఇన్ని పనులు చేయాలంటే ఎక్కడ చేస్తారు ఇవన్నీ ఖాళీ చేసి మంచం దులుపుకొని వేరేది ఆ గోలంతా ఎందుకు సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవచ్చు కదా ఏ వస్తువుని అక్కడే పెట్టడం అదే తడితూ వాళ్ళు వేయకుండా బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులు మంచం మీద పెట్టకుండా ఉతికిన బట్టలు విప్పిన బట్టలు మంచం మీద పెట్టకుండా ఎప్పటికప్పుడు మంచాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది.
(09:48) నమస్తే అండి నమస్తేజ

No comments:

Post a Comment