Monday, September 7, 2026

💔 Why Do Most Marriages Fail After Marriage? | Ganesh Mandadi | Sreenivasulu Reddy G | Ep125

💔 Why Do Most Marriages Fail After Marriage? | Ganesh Mandadi | Sreenivasulu Reddy G | Ep125

Author Name:Anantra Media

Youtube Channel Url:https://www.youtube.com/@anantramedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Upjc9dNqx8o



Transcript:
(00:02) యూజువల్ గా ఈ అత్త కోడలు రిలేషన్స్ లో ఎక్కువ చూస్తే మనం ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి [సంగీతం] అంటే విభేదాలే ఎక్కువ కనిపిస్తుంటాయి లైక్ ఎందుకు రీజన్ ఏమంటారు మెయిన్ రీజన్ ఏమంటారు అత్త కోడలు వ్యక్తిగతంగా ఇద్దరు అమేజింగ్ పర్సన్స్ అండి చాల మంచివాళ్ళు కోడలు కూడా మంచి అమ్మాయే కానీ ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డ వేసినా కూడా మండుతది.
(00:23) సో ప్రాబ్లం ఏందంటే వాళ్ళది కాదండి తప్పు ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ రీసన్స్ ఫస్ట్ థింగ్ ఏందంటే వాళ్ళు ఎమోషనల్ ఇంప్రింటింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ కోడలు రాకముందే అత్తకి నా కోడలు ఎలాంటి కోడలు వస్తుందో నా కోడలు ఇలా ఉండాలి అలా [సంగీతం] ఉండాలి తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి తెలియకుంటనే ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త కూడా బిగ్గెస్ట్ కల్ప్రిట్ స్పాయిలర్ కి అప్పుడప్పుడు తెలియకుంటనే ఇది మా అమ్మకు వంట బాగా చేస్తది ఇంకా అసలు టేస్ట్ రాదు అది కంపారిజన్ కంపారిజన్ ఎప్పుడైతే తను కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడో వాళ్ళ
(00:49) అమ్మతో ఇక్కడ రిలేషన్షిప్ భార్యా భర్తల మధ్యల గ్యాప్ పెరుగుతుంది కంపేర్ చేస్తే ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు స్లోగా కారణాలు కర్ణుడి చావుకి సవలక్ష కారణాలు ఉన్నట్టు భార్యా భర్తల మధ్యల గొడవలకి ఎన్నో కారణాలు ఉన్నాయండి కాకపోతే ప్రైమరీగా కొన్ని మెయిన్ ఏవైతే ఉంటాయో పాయింట్స్ ని వాటిని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి ఎమోషనల్ మెచూరిటీ లేకుంటే లైఫ్ లో ఎదగలేరు వాళ్ళు ఏది కెరీర్ లో ఎదగలేరు ఈవెన్ బంధంలో రిలేషన్షిప్ లో కూడా ఎమోషనల్ మెచూరిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ఆ ఎమోషనల్ రెగ్యులేషన్స్ లేకుంటే చాలా సఫర్ అవుతారు మనం లైఫ్ పార్ట్నర్ ని
(01:19) సపోజ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొక వాట్ఎవర్ ఏదిఉన్నా కూడా ఎలా ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఐదర్ [సంగీతం] మెన్ ఉమెన్ కావచ్చు వైఫ్ హస్బెండ్ కావచ్చు హస్బెండ్ వైఫ్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఓ నాకు నచ్చిన వర్డ్ అండి యాక్చువల్ గా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కరెక్ట్ చేయకూడదండి సి ఓ ఆర్ ఆర్ ఈసిటి కరెక్ట్ అనేది చేయకూడదు [సంగీతం] కరెక్షన్ కి వెళ్తే అది ఇంకా కూడా బెడిసిపోతది రిలేషన్ కనెక్ట్ అవ్వాలండి ఫస్ట్ రిలేషన్షిప్ ఏందనేది ఇవ్వడం కాదండి అది అది తీసుకోవడం కాదు ఇవ్వడం తీసుకోవడంలోనే ఉంటది.
(01:44) ఇంకొకటి ఏంటంటే ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఏందంటే గివింగ్ మోర్ అండ్ టేకింగ్ లెస్ అదే బలంగా ఉంటది. అలాంటి బంధమే చాల గట్టిగా ఎలాంటి సీజన్ అయినా అంతే ఎలాంటి ఒడుగు దొడుగులైనా కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు అన్నిటిని ఈదుకుంటా చిరకాలం ఉంటది అది. మీరు అన్నట్టు ఎమోషనల్ ఈ రోజు ఏమో ఒక చిన్న గొడవ జరిగింది వెంటనే ఫోన్ తీసుకుంటారు కన్వే చేసేస్తున్నారు.
(02:02) అది చిన్నది కాస్త పెద్దది అయిపోతుంది. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ అండి. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఎమోషన్ రేపు ఉండదు చల్లబడిపోతుంది. కానీ అఫీషియల్ గా డివోర్సెస్ కూడా జస్ట్ 1% ఉన్నాయండి. కానీ గొడవలు మాత్రం అన్ఆఫీషియల్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైలెంట్ డివోర్సెస్ అంటే తెలియకుంటేనే బయటికి బాగానే ఉంటారు సోషల్ మీడియాలో మంచి ఏందంటే వెకేషన్ పిక్స్ కావచ్చు సంతోషంగా ఉన్నట్టు పండగలు అన్నీ బాగుంటాయి.
(02:23) పనీ అది పిక్స్ వరకే రియల్ అప్రోచ్ చేసేంతవరకే అండ్ ఈవెన్ ఓల్డెన్ డేస్ లో అయితే అట్లీస్ట్ సంబడీ ఇస్ దేర్ లైక్ [సంగీతం] ఉండే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరనా కరెక్ట్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ వీళ్ళు కూడా వింటుండే వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో ఐ డోంట్ థింక్ లైక్ యా ఓల్డెన్ డేస్ లో ఏందంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏందంటే అండి రెండు బెనిఫిట్స్ ఉండేయి టూ బెనిఫిట్స్ ఉండే ఒకటి ఏందంటే ఎమోషనల్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుండేది అంటే లోన్లీనెస్ వచ్చేది కాదు ఎవరికీ పొద్దున్న లేసి భర్త బయటికి వెళ్తే భార్య
(02:45) పొద్దున్న దాక ఇంటుండి రాత్రి 10 గంటలత గంటలకు భర్త ఇంటికి వచ్చినా భార్యలకు బోర్ కొట్టేది కాదు వాళ్ళని ఎమోషనల్ గా ఎంగేజ్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో బాలేదంటే బ్రేకప్ అయ్యాక ఇప్పుడు ఎంగేజ్ ఉంది 30స్ లో డివోర్స్ అయ్యారు ఎగ్జాంపుల్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సింగల్ గా ఉండలేదు మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్ కి వెళ్తున్నారు ఆప్షన్స్ ఉన్నాయి కూడా ఎం [సంగీతం] దట్ వాల్యబుల్ మెయిన్ కాదు మేల్ గానిీ ఫీమేల్ గాని ఆప్షన్స్ వస్తున్నాయి.
(03:07) నా దగ్గరికి వచ్చే కపుల్స్ కొంతమంది రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ లో కూడా అలాగే ఉంది త్రీ డివోర్సెస్ అయినాయి మళ్ళీ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫోర్త్ వన్ నేను చెప్పాను ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ఫస్ట్ మీరు మీరు ఎదగాలి ఫస్ట్ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి అది మన తెలుగు సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ వెంకటేష్ అండ్ నాయనతర తులసి సినిమా గుర్తుంటుంది అందులో ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఉందంటే అండి నాచురల్ గా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నీకు ఇష్టమైతే జీవితాంతా నీతోనే [సంగీతం] ఉండిపోతాను.
(03:33) తొందరపడి నీతో ఏడు అడుగులు వేసాను అది తప్పని తెలుసుకొని ఐదేళ్లుగా నీకు దూరంగా ఉంది. పార్ట్నర్స్ కూడా ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే ఎలా ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే వెరీ సింపుల్ అండి నేను హాయ్ వెల్కమ్ టు అనంతరా మీడియా ఈరోజు మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ టెడెక్ స్పీకర్ జో టాక్ స్పీకర్ గణేష్ గారు తన జీవితంలో ఎన్నో వడిదరుకులను ఎదుర్కొని ఈరోజు ఇంత మంచి స్టేజ్ కి వచ్చిన తన అనుభవాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి కి మన పాడ్కాస్ట్ కి ఇవాళ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
(04:13) ఈ పాడ్కాస్ట్ లో ఇదే కాకుండా పాత రోజుల్లో చెప్పినట్లు మ్యారేజ్ అంటే ఇద్దరు మనుషులు కాదు రెండు ఫ్యామిలీస్ అని వాటి గురించి పిల్లల పెంపకం లైక్ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు పేరెంట్స్ ఎలా పెంచాలి రేపటి తరం కోసం వాటి గురించి గాని రిలేషన్షిప్ లో హెల్తీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లవ్ మ్యారేజెస్ కి అరేంజ్డ్ మ్యారేజెస్ కి డిఫరెన్సెస్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు గణేష్ గారు అత్త కోడలు రిలేషన్స్ లో ఎక్కువ చూస్తే మనం ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి అంటే విభేదాలే ఎక్కువ కనిపిస్తుంటాయి లైక్ ఎందుకు రీజన్ ఏమంటారు మెయిన్ రీజన్
(04:50) ఏమంటారు చాల వండర్ఫుల్ క్వశ్చన్ అండి శ్రీనివాస్ గారు అత్త కోడలు వ్యక్తిగతంగా ఇద్దరు అమేజింగ్ పర్సన్స్ అండి చాల మంచివాళ్ళు ఎంత మంచివాళ్ళయినా ఒక వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యల టర్మ్స్ బాగుండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి అత్తయ్య అందరి దృష్టిలో చాలా మంచి ఉన్నతమైన అంటే మంచి రెస్పెక్ట్ క్రెడిబిలిటీ మంచి వాల్యూస్ ఉన్నామనే కోడలు కూడా మంచి అమ్మాయే కానీ ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డ వేసినా కూడా మండుతది.
(05:13) సో ప్రాబ్లం ఏందంటే వాళ్ళది కాదండి తప్పు ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అత్తమ్మ కోడల మధ్యల అంటే రిలేషన్ బాగలేకపోవడానికి చానా కార్లు ఉన్నాయి అది వాళ్ళ చేతులో ఎక్కువ లేవు. బయట వాళ్ళ చేతులు ఎక్కువ ఉన్నాయి కొన్ని వాళ్ళ చేతులో కూడా ఉన్నాయి చెప్తాం. అందుకే అండి ఇప్పుడు సాహస్ బాహు సీరియల్ ఉంటది కదా అత్త కోడలు ఉన్న తెలిసింది అది ఏంది దశాబ్దుల కాలు సంవత్సరాల పొడువు నడుస్తూనే ఉంటది.
(05:33) బాలీవుడ్ సినిమాలు కావచ్చు బాలీవుడ్ ప్ాన్ ఇండియాలో సీరియల్స్ కావచ్చు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈవెన్ ప్రాంతీయ భాషలో కూడా తెలుగులో కూడా అన్ని సీరియల్స్ ఎపిసెంటర్ అనేది అత్త కోడలే ఫ్యామిలీ డ్రామాలో దాని చుట్టే తిరుగుతుంటాయి అంటే ఈ టాపిక్ చుట్టే సో ఇక్కడ ఏందంటే అన్ఫార్చునేట్ గా అత్త కోడలు ఇంత మంచిోళ్ళయినా దీనికి ప్రాబ్లం్ ఏందంటే నాలుగైదు కారణాలు ఉన్నాయి సైకలాజికల్ గా డీప్ గా స్టడీ చేసిన రీసన్స్ ఏందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే వాళ్ళు ఎమోషనల్ ఇంప్రింటింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ కోడలు రాకముందే అత్తకి నా కోడలు ఎలాంటి కోడలు వస్తుందో నా కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే అంటే కొడుకు
(06:02) పెళ్లీడికి వచ్చినప్పటి నుంచి ఆ కొడుకు పెళ్లి అవ్వకముందు కోడలి ఇంట్లో అడుగు పెట్టక ముందు నుంచి కూడా కోడల మీద ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఒక బిలీఫ్స్ తో ఆల్రెడీ తను ఉంటుందన్నమాట ఒక ఇంప్రిటిక్ సైకలాజికల్ ఇంప్రిట్ ఉంటుంది తనకి పక్కవాళ్ళ ఇంట్లో కోడలు ఎలా ఉంది సమాజంలో ఎలా ఉంది సీరియల్స్ లో ఎలా ఉన్నారు సినిమాలో ఆ ఎలా చూయిస్తున్నారు సోషల్ మీడియాలో ఓవరాల్ మీడియాలో మాధ్యమంలో ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఒక ఇంప్రెషన్ కోడలు అంటే ఇలా ఉంటుంది అని ఒక ఇంప్రెటేషన్ ఉంటుంది.
(06:27) కానీ వచ్చాక రియాలిటీ వేరుగా ఉంటది. తను ఊయించుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది చిన్న గ్యాప్ ఉంటది ఇదొక కారణం అయితే సేమ్ ఇలాగే కోడల విషయంలో కూడా కోడలు కూడా అంటే అత్తగారి ఇంట్లో అడుగు పెట్టక ముందు తను కూడా ఒక ఎక్స్పెక్టేషన్ తో వచ్చేస్తుంది అక్కడికి ఒక ఇంప్రెషన్ ఉంటుంది అత్త అంటే ఇలా ఉంటుంది అత్తగారు ఇలా ఉంటారు ఇలా ఇలా అని ఒక రీజన్ ఎమోషనల్ ఇంప్రింట్ వీళ్ళకి ఎలా ఉంటదో వాళ్ళకి ఎలా ఉంట అలాగే ఉంటుంది సో సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఇంప్రెషన్ కి ఆ సైకలాజికల్ ఇంప్రింట్ కి రియాలిటీకి గ్యాప్ వచ్చేసరికి ఇద్దరి మధ్యలో క్లాషస్ అనేది
(06:54) వస్తాయి. రెండో రీజన్ ఏందంటే యక్చువల్ గా అత్తకి కోడలు రాంగానే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ భావం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే తన కొడుకుకి ఇప్పటి వరకు 100% టైం అండ్ స్పేస్ తనకి ఇచ్చాడు కొడుకు కంప్లీట్ గా ఆ కోడలు రాంగలే సమయాన్ని ఆ స్పేస్ ని కోడలు షేర్ చేసుకుందని తెలియకుంటేనే బయటికి మంచిగా ఉన్న ఉద్దేశం మంచిగా ఉన్న సదుద్దేశం ఉన్నా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి టైం అండ్ స్పేస్ వెళ్తుందా అని తెలియకుంటేనే ఒక పొసెసివ్నెస్ ఒక కంట్రోలింగ్ మోడ్ కి వెళ్ళా మీరు చెప్పినప్పుడు వీళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ ఉంటది పక్కన మాటలు ఇన్ఫ్లయెన్స్ ఉంటది పక్కన
(07:25) ఎగజక్ట్లీ అలాగే కోడలు కూడా ఏందంటే నా భర్త నా అంటే నా అదినంలో ఉండాల ప్రేమ నాకే పంచాల వాళ్ళ అత్తగారితోనే వాళ్ళ అమ్మ అమ్మతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది ఈక్వటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండ్ టైం అండ్ స్పేస్ కూడా తెలియకుండానే ఒక కోల్డ్ వార్ ఉంటది వాళ్ళ ఇద్దరి మధ్యల ఇంకోటి ఏందంటే వాళ్ళ కంపాషన్ కూడా స్టార్ట్ చేస్తాదండి.
(07:41) ఇప్పుడు ఏం చేస్తాదంటే అత్త ఏం చేస్తది మిగితా కోడలతోటో బయట వాళ్ళతోటో పోల్చుకోవడం స్టార్ట్ చేస్తది. కోడలు ఏందంటే వాళ్ళ అమ్మతో పోలుసుకుంట కోడలు ఏందంటే సొంత అంటే వాళ్ళ ఇంటికాడ పుట్టి పెరిగిన అమ్మతో కంపేర్ చేసుకుంటది. ఎప్పుడైనా ఆ మదర్స్ కి అండ్ చిల్డ్రెన్స్ కి తల్లులకు పిల్లలకు ఉన్న బాండింగ్ వేరే ఉంటది. పిల్లలు తప్పు చేసినా పొరపాటు ఉన్నా వాళ్ళు ఏందంటే అడ్జస్ట్ అయిపోతారు యక్సెప్ట్ చేస్తారు వాళ్ళు పెద్ద మనసుతో క్షమిస్తారు కొన్ని కొన్ని తప్పులు చాలా పెద్ద తప్పులు ఉన్నా చిన్నవి ఉన్నా పట్టించుకోరు.
(08:08) కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళు టాలరేట్ చేస్తారు కానీ అత్త దగ్గర కోడల దగ్గర కొంచెం గ్యాప్ ఉంటది. ఎందుకంటే ఆ బ్లడ్ బాండ్ ఉండదు కదా బ్లడ్ రిలేషన్ కాదు సో ఇక్కడికి వచ్చేసరికి ఇమ్మీడియట్లీ కోడలు ఎప్పుడు వాళ్ళ అమ్మతో కంపేర్ చేస్తది మా అమ్మ ఇలా చూసేది కాదు ఇలా అని తర్వాత సేమ్ అత్త కూడా కూతురికి ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తది కోడలకి ఒక రకంగా ట్రీట్మెంట్ చేస్తది.
(08:29) ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే అత్తకి తన కూతురు ఉండి తను కూడా అతారంలో ఉంటే అక్కడ వేరే పర్సెప్షన్ అక్కడ రూల్స్ వేరు అక్కడ ఎక్స్పెక్టేషన్ వేరు కోడల దగ్గర ఎక్స్పెక్టేషన్ వేరు అలాగే కోడలు కూడా వాళ్ళ అమ్ము ఉంటది వాళ్ళ అమ్మ కూడా అంటే తోబుట్టులు ఉంటారు అన్నలో తమ్ములో ఉంటారు అక్కడ కోడలు అక్కడ కూడా వచ్చేసింది సో ఆడపర్షి దగ్గర అక్కడ వేరు ఉంటది ఇక్కడ వేరు ఉంటది.
(08:46) సో హ్యూమన్ టెండెన్సీ అండి అంటే మన వరకు వచ్చేసరికి ఒక రూల్ మిగతా వాళ్ళకి ఒక రూల్ అని తెలియకుంటేనే వాళ్ళని డ్రైవ్ చేస్తది. ఇంకోటి ఏందంటే అత్తకి ఏందంటే ముందు నుంచి ఇల్లు మొత్తం తన కంట్రోల్ లో ఆధీనంలో ఉంటుంది ఒక టెర్రిటరీ ఉంటుంది ఇప్పుడు నా టెర్రిటరీలో నా ఉనికిపోయింది అనేసి ఇది కూడా వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి తెలియకుంటేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్త కూడా బిగ్గెస్ట్ కల్ప్రిట్ స్పాయిలర్ ఓకే అప్పుడప్పుడు తెలియకుంటనే ఇది మా అమ్మకు వంట బాగా చేస్తది ఇంకా అసలు టేస్ట్ రాదు అది కంపారిజన్ కంపారిజన్ ఎప్పుడైతే తను కంపేర్ చేయడం
(09:13) స్టార్ట్ చేస్తాడో వాళ్ళ అమ్మతో ఇక్కడ రిలేషన్షిప్ భార్యా భర్తల మధ్యల గ్యాప్ పెరుగుతుంది కంపేర్ చేస్తే ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు స్లోగా మేబీ అక్కడ చెప్పరేమో కానీ అక్కడ చెప్పారు ఇమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు ఎందుకంటే భార్యకి కూడా అనిపిస్తది నన్న బోలుస్తున్నాడు చిన్నగా చేసి చూస్తున్నాడు నా మనసు గాయపరుస్తున్నాడు అని తెలియకుంటేనే డిస్కనెక్ట్ అవుతారు ఎంత ప్రేమ ఉన్నా అంతే కాకుండా అబ్బాయి ఏం చేస్తాడంటే అత్త కోడల మధ్యల డిస్టెన్స్ పెంచుతాడు తెలియకుండానే అప్పుడు ఇమ్మీడియట్లీ ఏమవుతుది అంటే కోడలకి అత్త మీద ద్వేషం పెరుగుతది. ఇతనికి
(09:38) తెలియకుండానే పెరుగు కాంపిటీటర్ అయిపోయి పెరుగుతుంటుంది ఏం చేసినా అలాగ కంపారిషన్ ఇల్లు సరిగ్గా మనేజ్ చేయవు మా అమ్మ చూడు ఎంత మేనేజ్ చేస్తది నీకు అలా రాదు ఒంటిలాగా రాదు తెలియకుంటానే సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇద్దరి మధ్య భేదాలు అనేవి చాలా ఉంటాయండి అండ్ చాలా పెళ్లిలో చూస్తే గొడవలు విభేదాలు ఎక్కువ వస్తుంటాయి. రీసన్స్ ఏమంటారు పెళ్లిలో గొడవలు రావడానికి చాలా రీసన్స్ ఉన్నాయండి స్పెసిఫిక్ గా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి.
(10:03) ఇప్పుడు ఏందంటే ఆ కారణాలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు భార్యా భర్తల మధ్యల ఏమైనా గొడవ ఉంటే అది వేరు ఇంతకుముందు మనం అత కోడలు అది అనుకున్నాం అది కాస్త భార్యా భర్తల మధ్యలో కూడా వెళ్లొచ్చు ఎనీ టాపిక్ అండి ప్రతి ఒక్క బయట ఎలాంటి సమస్య వచ్చినా అది వచ్చేసి భార్యా భర్తల మధ్యలో ఇంపాక్ట్ అవుతది. ఇప్పుడు ఏందంటే ఒకటి వ్యక్తిగతంగా రెండు క్లాసిఫై చేద్దాం భార్యా భర్తల మధ్యల ఎలాంటి వాళ్ళ బయట వాళ్ళ ఇన్ఫ్లయెన్స్ లేకుండా వచ్చే గొడవలు వేరు.
(10:25) ఓకే ఈ గొడవలు ఏంటంటే భార్య భర్తని అర్థం చేసుకోకుంటే భర్త భార్యని అర్థం చేసుకోకున్నా వీళ్ళఇద్దరి మధ్యల రెస్పెక్ట్ లోపించిన ఇద్దరి మధ్యల కమ్యూనికేషన్ రైట్ గా లేకుంటే కమ్యూనికేషన్ అంటే మాటలతోటి వచ్చే కమ్యూనికేషన్ే కాదు మాట్లాడేది అందరికీ అర్థం అవుతది. మాట్లాడేటప్పుడు కూడా చెప్పేటప్పుడు వింటున్నారా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా జస్ట్ ఇలా తీసుకొని ఇలా వదిలేస్తున్నారా అంటే ఆ ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తున్నారా కొన్ని మాటలు చెప్పనివి భావాలు ఎమోషన్స్ స్పీక్స్ లౌడర్ దన్ వర్డ్స్ అంటారు.
(10:52) సో భావాలని గ్రాస్ చేయాలి ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ గా ఫిమేల్ ఆర్ డ్రివెన్ మోర్ విత్ ఎమోషన్స్ అమ్మాయిలు భార్యలంతా దే ఆర్ మోర్ ఎమోషనల డ్రివెన్ భర్తలు మేలు ఎప్పుడైనా వాళ్ళు ఏందంటే లాజికల్ రివెన్ సొల్యూషన్ ఓరియంటెడ్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ అటెన్షన్ స్పాన్ కూడా తక్కువ ఉంటది ఏదైనా డిస్కషన్ లో లెంతే డిస్కషన్ లో మాక్సిమం సెవెన్ మినిట్స్ వాళ్ళది ఫోకస్ ఉంటదండి దాని తర్వాత ఫోకస్ ఉండదు ఇక దాటేనికి ట్రై చేస్తారు వాళ్ళు ఇలేముంది ఈ సమస్య అది అది ఇలా సార్ట్ అవట్ చేస్తే అయిపోతది అని చెప్పేసి లోపటికి వెళ్ళారు అర్థం చేసుకోరు పక్కవాళ్ళు ఎమోషన్స్ కొట్టేస్తారు. సో
(11:19) ఇక్కడ ఏందంటే ఆ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారుఅన్నమాట బాగా తర్వాత చాలా పెళ్లిలో చూస్తుంటాము ఇద్దరు భార్యా భర్తల మధ్యలో రెస్పాన్సిబిలిటీస్ ఒక లైఫ్ పార్ట్నర్ పూర్తిగా తీసుకోకుంటే ఓకే బాధ్యతలను విస్మరిస్తే అది కూడా స్లో గా పైలపైతది. ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉండని అది లవ్ మ్యారేజ్ కావచ్చు గాఢంగా ప్రేమించుకున్న పెల్లలు కావచ్చు లేకుంటే అరేంజ్ మ్యారేజెస్ కావచ్చు వాళ్ళు భార్య రెస్పాన్సిబిలిటీ తన రెస్పాన్సిబిలిటీ తను అదే ఫుల్ఫిల్ చేయాలి చేయాలి భర్త కూడా తన బాధ్యతలను వాటఎవర్ ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు పేరెంట్ రిలేటెడ్ కావచ్చు
(11:50) ఫైనాన్షియల్ కావచ్చు బయటివి కావచ్చు ఇంట్లో కావచ్చు దాంట్లో విస్మరించి ఇగ్నోరెన్స్ చేస్తే మాత్రం స్లోగా ఫైల్ అప్ అవుతాయి. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా వస్తున్నాయి ఎక్కువగా చాలా ఏమవుతుదంటే ఇద్దరు సంపాదించినప్పుడు ఛాలెంజెస్ వస్తున్నాయి. నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నాను నా శాలరీ కదా సో అలాంటప్పుడు ఏమవుతది అంటే ఇద్దరు చెరోరా సైడ్లో ఖర్చు పెట్టుకుంటే ఆ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ కాలేరు.
(12:11) ఆ ఈఎంఐస్ కి ఛాలెంజ్ అవుతుంది. ఇల్లు కట్టుకోలేరు కొన్ని కొన్ని లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింగ్స్ పెట్టలేరు ఏదైనా సడన్ గా క్రైసిస్ వచ్చిందనుకో హెల్త్ క్రైసిస్ ఇప్పుడు వీళ్ళు హెల్త్ గానే ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కొంచెం హెల్త్ కానీ ఇంకేదైనా క్రైసిస్ వచ్చినప్పుడు డబ్బులకి ఇబ్బంది అవుతది. సో ఇక్కడ హెల్తీ స్పెండింగ్ లేకుండా ఇది ఇదొకటి తర్వాత ఏందంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయడము ఓకే ఇద్దరి మధ్యల అండర్స్టాండింగ్ లేకుండా అలైన్మెంట్ లేకుండా ఇప్పుడు భర్త హై రిస్క్ టేకర్ భార్య అసలు రిస్క్ తీసుకోదు ఇలాంటి టైం లో ఇప్పుడు రిస్క్ తీసుకొని
(12:40) ఏదన్నా ఇన్వెస్ట్ చేశడనుకో అది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాతి ఏమనా అయిందనుకో అప్పుడు ఏమైతది కాపురం గూలాల్సి వస్తది ఎందుకంటే క్వైట్ అపోజిట్ వాళ్ళ ఇద్దరి బద్దలు ఎంత ప్రేమ ఉన్నా అత్తమామ ఎంత మంచిగా ఉన్నా పరిస్థితులు ఎంత బాగున్నా పిల్లలు ఎంత బాగున్నా ఈ ఫైనాన్షయల్ అలైన్మెంట్ తోటి అన్ని సెకండరీ అయిపోతాయి ప్రతి రోజు గొడవలే అంటే అప్పులు ఇంట్రెస్ట్లు కట్టడం మిగితాదంతా స్ట్రెస్ ఇవన్నీ అవుతుంటాయి సో కారణాలు కర్ణుడి చావుకి సవలక్ష కారణాలు ఉన్నట్టు భార్యా భర్తల మధ్యల గొడవలకి ఎన్నో కారణాలు ఉన్నాయండి కాకపోతే ప్రైమరీగా కొన్ని మెయిన్ ఉంటాయి
(13:11) పాయింట్స్ ని వాటిని గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది అండ్ ఇదే ఇదే పెళ్లిలో వైఫ్ గాని హస్బెండ్ గాని ఇద్దరిలో కూడా వీళ్ళద్దరి కాంట్రిబ్యూషన్ అండి ఎంత పర్సెంటేజ్ ఎవరి పాత్ర ఎంత ఉంటుంది లైక్ మోర్ ఆఫ్ మెన్ ఉంటదా ఉంటదా బట్ ఇంట్రెస్టింగ్ అండి భార్యా భర్తలో ఇద్దరి కాంట్రిబ్యూషన్ ఎంతఎంత ఉండాలి అనేది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ అయింది.
(13:31) దానికి ఒక ఏక స్వాగీ ఫ్యాక్టర్ అయింది. ఇక్కడ ఏందంటే ఒక మాస్క్లైన్ టీమ్ ఓకే భర్తలంతా ఒక గ్రూప్ ఉంటది మేల్ సపోర్ట్ గ్రూప్ ఒకటి ఉంటది అండ్ ఫీమేల్ అంటే ఫెమినైన్ భార్యల గ్రూప్ ఒకటి ఉంటది. భర్తలు ఇవి చేయాలి మనం ఇంత ఎక్కువ చేసేస్తున్నాము లేకుంటే భార్యలు ఈ బాధ్యత తీసుకోవాలి ఎక్కువ అయిపోయింది. ఈ మధ్యలో ఈక్వాలిటీ అనేది జెండర్ ఈక్వాలిటీ ఉండాల ఈక్వాలిటీ అంటే ఎంపవర్మెంట్ ఉండాల బట్ భార్యా భర్తల బంధంలో మాత్రం ఈక్వాలిటీ అనేదానికి చోటు లేదండి అది మనం తీసేయాలి ఆ ఈక్వాలిటీ అనేదే చాల వరకు విభేదాలు మిస్అండర్స్టాండింగ్స్ అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కి
(14:04) వెళ్ళిపోతున్నారు ఎగజక్ట్లీ 50 50% పంచుకోవాలంటే అవ్వదండి మనమేమి తూకం మీద స్కేల్ మీద పెట్టేసి భర్త 50 భార్య 50 అంటే ఇట్ ఇస్ హైలీ ప్రాక్టికల్ గా పాసిబుల్ే కాదు అది కానీ సోషల్ మీడియాలో బ్రెయిన్ వాష్ అవుతున్నారు తెలియకుంటే అందరు అదే చెప్తారు ఇన్ఫ్లయన్స్ అవుతున్నారు ఎగలీ హెల్తీ కపుల్ కి కావాల్సింది హెల్తీ కాపరానికి కావాల్సింది భర్త 70 ఉండొచ్చు భార్య 30 ఉండొచ్చు లేకుంటే భర్త 30 ఉండొచ్చు భార్య 70 ఉండొచ్చు ఒకరు ప్లస్ ఒకరు మైనస్ ఒక్కొక్కసారి ఇద్దరు 30 30 ఉండొచ్చు మిగితా గ్యాప్ 30 30 60 అవుతది ఆ మిగితా 40% ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు ఇంకేదైనా
(14:36) అవ్వచ్చు ఇక్కడ ఏందంటే నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అని కాదు ఇంటెంట్ ఎలా ఉంది వాళ్ళు వాళ్ళ సహాయ శక్తుల ఆర్ దే గివింగ్ దేర్ బెస్ట్ ఆర్ దే ట్రయింగ్ దేర్ విత్ గుడ్ ఇంటెంట్ అండ్ ఫెత్ ఆ బాధ్యతను మోసినప్పుడు ఎందుకంటే అంత సమానం కాదు మన వేలే సమానం కాదు. ఇప్పుడు భార్యా భర్తలక ఇద్దరికీ స్కిల్స్ కావచ్చు కాంపిటెన్సీ కావచ్చు పొటెన్షియల్ కావచ్చు లేకుంటే అనుకూలత కావచ్చు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి లిమిటేషన్స్ ఇప్పుడు తోబుట్టులు కూడా ఈక్వల్ గా ఉండరు బాగా మాస్టర్ చేసినవాళ్ళు కొంచెం లైఫ్ లో వెనక్కి వెళ్తారు. అకాడమిక్ లో టాపర్
(15:06) గోల్డ్ మెడల్ ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్తారు. సో లైఫ్ అనేది రియల్ సేమ్ ఫీడింగ్ ఉంటది సేమ్ స్కూల్ లో చేరుస్తారు సేమ్ అమౌంట్ స్పెండ్ చేస్తుంటారు సేమ్ ఇస్తారు బట్ దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఇప్పుడు నేను నార్మల్ స్కూల్ తో కంపేర్ చేయట్లేదండి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఐఐట తీసుకుందాం లేదా ఐఐఎం తీసుకుందాం ఒక బ్యాచ్ లో 60 మంది ఉంటే ఐఐఎం ఐఐఎం రావడానికి ఎంతో కష్టపడాల అన్ని పోటీలు తట్టుకొని తట్టుకొని ఎంటర్స్ ఐఎం లో వచ్చారు.
(15:29) కానీ ఐఐఎం లో జాయిన్ అయిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ 20 30 పీపుల్ బాగా సక్సెస్ అవుతారు. మిగతా 40 పీపుల్ యవరేజ్ సెటిల్ అవుతారు. ఎంత యవరేజ్ అంటే వాళ్ళు నార్మల్ కాలేజెస్ లో ఇప్పుడు ఏంటంటే ఒక టూ టైర్ త్రీ టైర్ కాలేజెస్ చదివిన వాళ్ళ లాకనే సెటిల్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద కాలేజ్ అండ్ ప్లాట్ఫామ్ అది ఏందంటే అకాడమిక్ వరకే అకాడమిక్ అనేది ఒక ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది ఆ ప్లాట్ఫార్మ్ మీద మనం ఎంత ఎదుగుతామ అనేది ఇండివిడ్ువాలిటీ బట్టి ఉంటది ఆ వ్యక్తి బట్టి ఉంటది వాళ్ళ రిస్క్ అపిటైట్ వాళ్ళ ఆటిట్యూడ్ వాళ్ళ స్కిల్ సెట్ వాళ్ళ ఎమోషనల్ మెచూరిటీ అది కూడా చాలా
(15:59) ఇంపార్టెంట్ చాలా మంది ఇప్పుడు కాలేజెస్ లో అంతా ఇది ఇంట్రెస్టింగ్ మెయిన్ ఫాక్టర్ ఏంటంటే యక్చువల్ గా ఎంత టాలె ఉన్నా ఎంత ఐక్యూ ఉన్నా ఎన్ని స్కోర్ చేసినా ఎంత మంచి గ్రేడింగ్ వచ్చినా వాళ్ళకి ఎమోషనల్ మెచూరిటీ లేకుంటే లైఫ్ లో ఎదగలేరు వాళ్ళు ఏది కెరీర్ లో ఎదగలేరు ఈవెన్ బంధంలో రిలేషన్షిప్ లో కూడా ఎమోషనల్ మెచూరిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ఆ ఎమోషనల్ రెగ్యులేషన్స్ లేకుంటే చాల సఫర్ అవుతారు వాళ్ళు ఏం మాట్లాడినా అది గొడవకే దారిస్తది.
(16:23) అవును ఏది విన్నా అపర్థమే చేసుకుంటారు వాళ్ళు సో ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడు చూడండి కార్పొరేట్ లాడర్ లో ద హైయెస్ట్ లీడర్స్ ఆ స్టీవ్ జాబ్స్ కావచ్చు ఇప్పుడు సత్యనాదల సుందర్ పిచా పెద్ద పెద్ద లీడర్స్ అంతా కూడా వాళ్ళకి జస్ట్ ఐక్యూ ఒకటే లేదండి టాలెంట్ే కాదు వాళ్ళకు ఎమోషనల్ రెగ్యులేషన్ ఈక్యూ లెవెల్ హైయెస్ట్ కి ఉన్నాయి.
(16:40) ఇది నేను చెప్పేది కాదు హార్వర్డ్ స్టడీస్ మల్టిపుల్ స్టడీస్ చెప్పాయి ఎవరికైతే ఈక్యూ లెవెల్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది మల్టీ ఫోల్డ్ ఉంటుంది. అండ్ టాప్ లీడర్స్ కి హైరార్కీలో మొత్తం అదే ఉంది. సో రిలేషన్షిప్ లో అదే చాలా ఇంపార్టెంట్ అండి. సం టైమ్స్ మనం గుడ్ లిజనర్ లాగా ఉండాలి సం టైమ్స్ మనం చెప్పేది కూడా అవతల వాళ్ళకి ఎక్కుతుంద ఎగజక్ట్లీ మనం ఏందంటే 60 70% లిజన్ చేయాలండి 20 30% మాట్లాడాలి చూడండి మోస్ట్లీ లైక్ పెద్ద పెద్ద సక్సెస్ పీపుల్ కూడా దే ఆల్వేస్ లైక్ గుడ్ లిజనర్ లాగే ఉంటారు మాక్సిమం మీరు ఏం చెప్తున్నారో ఫస్ట్ తీసుకొని తర్వాత
(17:09) లిజనింగ్ లో చాలా మంది మిస్ అయ్యేది ఏందంటే జస్ట్ చెవులతోటి లిజన్ చేయడమే కాదండి అబ్సర్వేషన్ ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు ఆ చెప్పేదాంట్లో ఎంత నిజం ఉంది ఎంత కన్విక్షన్ ఉంది ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది పసిగట్టే ఏంటే ఆ మెచూరిటీ ఉండాలి అవగాహన ఉండాలి ఇప్పుడు మాటలతో చెప్పేలేరు అందరు ఇప్పుడు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా మాటలతో చెప్పేదానికంటే మన భావాలు ఎక్స్ప్రెస్ చేసేవి చాలా ఉంటాయి.
(17:31) సో లీడర్స్ ఏందంటే అది పసిగడతారు. రైట్ టాలెంట్ ని పిక్ చేయడంలో అంటే ఒక పర్సన్ ని ఆ టైం లో ఫైర్ చేయడంలో కావచ్చు ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలా తీసుకోవచ్చా తీసుకోవద్దా వీటన్నిటికీ కూడా అబ్సర్వేషన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్విజబుల్ పవర్స్ అన్నమాట అది ఎమోషనల్ రెగ్యులేషన్లు ఉంటాయి. నౌ ఈవెన్ నేను చాలా కంపెనీస్ హైర్ చేసి కార్పొరేట్ కంపెనీస్ కూడా హైర్ చేసుకునేటప్పుడు నీ మెరిట్ ఒకటే చూసుకోరు మెరిట్ ని ప్రాబ్ల కన్సిడర్ చేస్తాను రెస్ట్ ఆఫ్ 50% లైక్ డిసిప్లన్ కావచ్చు లేకపోతే లైక్ మెచూరిటీ లెవెల్స్ లైక్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ప్రెజర్ సిచువేషన్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్
(18:00) చూస్తారు. ఎగజక్ట్లీ కొంతమంది ఆటిట్యూడ్ అంటారు స్కోర్ ఏంది పర్ఫార్మెన్స్ స్కోర్స్ అండ్ ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ కూడా అండి ఒక ఒక మనిషిని ఒక నలుగురిని సపరేట్ గా ఇంటర్వ్యూ చేస్తే ఒక్కొక్కరికి ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్ అసెస్మెంట్ ఉంటది ఆటిట్యూడ్ నేను చూసే దృష్టితోటే నేను చూస్తాను ఇప్పుడు నా కళ్ళకు గ్రీన్ కలర్ లెన్స్ ఉన్నాయి అనుకో ప్రపంచం మొత్తం గ్రీన్ే కనపడతాయి రెడ్ లెన్స్ ఉంటే రెడ్ే కనపడుతది.
(18:21) సో ఇక్కడ ప్రాబ్లం అనేది బయట ప్రపంచం కాదు నా యనో ఇన్నర్ వరల్డ్ నా లెన్స్ ఎలా ఉన్నాయిని సో అస చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు పాజిటివ్ గానా నెగిటివ్ గానా బాలెన్స్ గానా లాజికల్ గానా ఎమోషనల్ గానా సో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతాయండి అండ్ ఇంకొకటి మనం లైఫ్ పార్ట్నర్ ని సపోజ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకొకటి వాట్ఎవర్ ఏదఉన్నా కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఐదర్ మెన్ ఉమెన్ కావచ్చు వైఫ్ హస్బెండ్ కావచ్చు హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఓ నాకు నచ్చిన వర్డ్ అండి ఆక్చువల్ గా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కరెక్ట్ చేయకూడదండి సి ఓ ఆర్ ఆర్ ఈసిటి కరెక్ట్
(18:52) అనేది చేయకూడదు కరెక్షన్ కి వెళ్తే అది ఇంకా కూడా బెడిసిపోతది రిలేషన్ కనెక్ట్ అవ్వాలండి ఫస్ట్ కనెక్ట్ అవుతే కరెక్షన్ ఆటోమేటిక్ గా అవుతదండి ఎందుకంటే భార్యా భర్తలు అనేది దే ఆర్ సోల్స్ దే ఆర్ ద సోల్ మేట్స్ సో ఏందంటే ఇద్దరిలో లోటుపాట్లు ఉంటాయి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు నోబడీ ఇస్ పర్ఫెక్ట్ ఎంత బెస్ట్లై కపుల్లు తీసుకోండి మీరు ఏందంటే ఏదైనా కాంటెస్ట్ పెట్టినాక వరల్డ్ వైడ్ కాంటెస్ట్ లో గ్లోబల్ లో దే ఆర్ ద టాప్ ఫైవ్ ఆ కపుల్స్ అనుకుంటాం బెస్ట్ కపుల్స్ అన్నా వాళ్ళ కూడా లోపాలు ఉంటాయి.
(19:22) వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు పడతారు కాకపోతే వాళ్ళు ఏందంటే వాళ్ళ ఉన్న బెస్ట్ పాజిటివ్ ట్రేట్ ఏందంటే ఒకరినొకరు కరెక్ట్ చేయరు ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళు ఉన్న లోపాలన్నీ వాళ్ళు యక్సెప్ట్ చేస్తారు. వీళ్ళ లోపాలు ఎదుటి వాళ్ళు యక్సెప్ట్ చేస్తారు. ఒకరితో ఒకరు యక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతది అంటే జడ్జిమెంట్స్ వాలిడేషన్ ఇవన్నీ కొంచెం వెనక్కి వెళ్ళిపోతాయి సెకండ్ బ్యాక్ సీట్ కి వెళ్ళిపోతాయి అవన్నీ ఉండవని కాదు బ్యాక్ సీట్ కి వెళ్ళిపోతాయి.
(19:43) నా భర్త ఇలాగే ఉంటాడు ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడాడు మిగితా భాష ఎగ్జాంపుల్ లేదంటే తను ఇలా తను అలా అని ముందే తెలిసింది అనుకో మనము అపర్దాలు అనేది తక్కువ ఉంటది సో వాళ్ళ లోపాలని మనం ఆక్సెప్ట్ చేయాలి సి వాళ్ళ లుక్స్ ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని ప్రొఫైల్ స్కిల్స్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న బ్యాగేజ్ ఏదైతే ఉంటదో లోపాలు ఏవైతే ఉంటదో వాటిని కూడా ఆక్సెప్ట్ చేయాలి యక్సెప్ట్ చేసినప్పుడు ఇది నామినేట్ చేస్తారు ఎగజాక్ట్లీ ప్రతి దాని వెనకాల పాజిటివ్స్ నెగటివ్స్ రెండు ఉంటాయి.
(20:05) సో మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు లోపాలని చెడు అనట్లే నేను చిన్న చిన్న లోపాలని యక్సెప్ట్ చేసినప్పుడు కరెక్షన్ కి అనేది చోటు ఉండదు. కరెక్షన్ వల్ల కనెక్ట్ అయ్యి చెప్పాలి వాళ్ళకు ఇప్పుడు ఏదనా ఏదైనా ఏదైనా లోపిస్తుంది అనుకో ఎగ్జాంపుల్ భార్య గానిీ భర్త గానిీ ఏదైనా బాధ్యత రిలేటెడ్ కావచ్చు అదే సెన్సిటివ్ విషయమే కావచ్చు ఎనీ టాపిక్ కావచ్చు నువ్వు డైరెక్ట్ నువ్వు ఇది తప్పు ఇలా చేయకూడదు నువ్వు అలా చేయాలి ఇలా చేయొద్దు అలా చేయాలి అలా చేయాలి అంటే అవ్వదు.
(20:26) వాళ్ళ ఏందంటే నువ్వే నాకు చెప్పేదని దూరమైపోతది వెరిగిపోతది మనసు దాని బదులు ఇద్దరు ఎమోషనల్ రాపో ఉన్నప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏందంటే రైట్ గా చెప్తారు నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ బట్ ఇలా కాకుండా అలా చేస్తే ఎట్లా ఉంటది ఇంకా చాలా బాగుంటది కదా సో వాళ్ళని ఏందంటే నువ్వు వాళ్ళ మనసుని గాయపరచకుండా వాళ్ళకి తెలియకుండానే మనం కరెక్ట్ చేయాలి కన్వే చేసే మెసేజ్ ని ప్రాపర్ వే లో కన్వే చేయ ప్రాపర్ వేలో కన్వే చేయాలి రెండోది ఏందంటే వాళ్ళని ఎప్పుడు కూడా సర్ప్రైజ్ చేయొద్దు చిన్నగా చూపియకూడదు వాళ్ళు ఏం చేస్తారంటే
(20:52) నీకు ఏం తెలియదు ఎప్పుడు ఇంతే నువ్వు డంబు నువ్వు మొద్దు పప్పు ఆ నూజు అంటే ఇలాంటి వర్డ్స్ కూడా వాడతారు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఒక్క వర్డ్ చాలండి ఈ కాన్వర్సేషన్ లో ఒక్క వర్డ్ చాలు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు తీసుకునేస్తారు ఆ గుర్తు పెట్టుకొని అంటే వాళ్ళు బయటికి చెప్పారు కానీ మనసులో ఉండిపోతుంది అంటే నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు నా మీద కాన్ఫిడెన్స్ చూపించాడు.
(21:10) అది ఒకటి ఇది ఉంటది తర్వాత ఒక స్టేజ్ వస్తదండి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇంతే నాకు తెలిీదు నేను పప్పునే ఐ డంబే నేను డంబే అంటే వాళ్ళకి వాళ్ళే బిలీవ్ చేసుకుంటారు సబ్కాన్షియస్ లో ఒకటి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఉంటది కదా నమ్మేస్తది అది సో వాళ్ళు ఫ్యూచర్ లో చిన్న చిన్న టాస్కులు కూడా చేయలేని పరిస్థితికి వెళ్తారు ఇది నాకు రాదు నేను చేయలేను అన్న స్థాయికి వెళ్ళిపోతారు.
(21:31) ఇట్స్ నాట్ అబౌట్ దట్ అందరి విషయంలో అట్లా అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు కనెక్షన్ ఆటోమేటిక్ గా అవుతాయి అండి. ఓకే అండ్ ఇంకొకటి ఇదే రిలేషన్స్ లోనే లైఫ్ పార్ట్నర్ కి దర్ అగైన్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరీబడీ మీకు సరైన జోడి కాదు అని అనిపిస్తుంది అనుకోండి వైఫ్ కి హస్బెండ్ నాకు సరైన జోడి కాదు అదే విధంగా హస్బెండ్ కి వైఫ్ నాకు సరైన జోడి కాదు.
(21:52) ఉమ్ అని అనిపిస్తున్నటప్పుడు ఎలాంటి ఓకే ఓకే సో పెళ్లి తర్వాత అంటున్నారండి మీరు సరైన చోటి కాదండి పెళ్లి తర్వాత ఓకే ఓకే సో ఉన్నాయండి కేసెస్ పెళ్లికి ముందు వేరు పెళ్లి తర్వాత వేరు రెండు చెప్పండి పెళ్లికి ముందు ఏందంట అండి పెళ్లికి ముందు వెళ్దాం ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గా చాలా మంది ఏందంటే పెళ్లికి ముందు నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలని ఒక కంకరం కట్టి కూర్చుంటారు.
(22:13) మంచి లుక్స్ ఉండాలి హ్యాండ్సమ్ గా ఉండాలి మంచిగా అంటే అమ్మాయి మంచిగా అందంగా ఉండాలి వాళ్ళకి మంచి స్కిల్స్ ఉండాల మంచి ప్రొఫైల్ ఉండాలి వెనకాల ఆస్తులు ఉండాలి నేను చెప్పేది వినాలి నేను ఏం చెప్తా చేయాలి నన్ను ఎప్పుడు హర్ట్ చేయకూడదు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అడాప్ట్ ఉండాలి కోరికలు గుంతమ్మ కోరికలు పెద్ద లిస్ట్ ఉంటుంది ఇవన్నీ కోరికలలో ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే దీంట్లో నేను ఒక 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 10 లో నేను ఎన్ని ఇవ్వగలుగుతాను రిటర్న్ నా లైఫ్ పార్ట్నర్ కి మనం కోరుకునేది కాకుండా అవతల నుంచి అవతల వాళ్ళకి నేను ఎన్ని ఇవ్వగలుగుతాను
(22:40) అది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆ రియాలిటీ చెక్ అనేది అవుతుంది. ఉండడంలో తప్పు లేదు. మన ఎక్స్పెక్టేషన్ ఉండడం లేదు ఆఫ్ ద ఎక్కడైనా కూడా ఏందంటే మనం వాళ్ళ నుంచి కోరుకుంటాం కానీ మనం ఇచ్చేదాన్ని ఆలోచిస్తా రిలేషన్షిప్ ఏంది అనేది ఇవ్వడం కాదండి అది అది తీసుకోవడం కాదు ఇవ్వడం తీసుకోవడంలోనే ఉంటది.
(22:57) ఇంకొకటి ఏంటంటే ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్ ఏందంటే గివింగ్ మోర్ అండ్ టేకింగ్ లెస్ అదే బలంగా ఉంటది. అలాంటి బంధమే చాల గట్టిగా ఎలాంటి సీజన్ అయినా అంతే ఎలాంటి ఒడుగు దొడుకులయినా కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు అన్నిటిని ఈదుకుంటా చిరకాలం ఉంటది అది. ఓకే ఎప్పుడు మనం తీసుకునేదానికంటే ఇచ్చేది ఎక్కువ ఉండాల అది రెండు వైపుల నుంచి అదే స్పిరిట్ ఉండాలి అప్పుడు ఏమవుతది అంటే అండి గొడవలు రావు పర్ఫెక్ట్ పార్ట్నర్ కాదా అని క్వశ్చన్ కూడా రాదు.
(23:18) సో పెళ్లికి ముందు ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండీ ఇక్కడ ఏందంటే అవన్నీ ఉండడంలో తప్పు లేదు నేను ఎన్ని ఇస్తున్నారు ఓకే నేను 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఒకస అని ఇవ్వగలుగుతున్నాను ఇవ్వాలి నెంబర్ వన్ తర్వాత ఆ పార్ట్నర్ లో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఆ లోపాలని తెలుసుకోవాలి మనం పాజిటివ్ గానే తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని యక్సెప్ట్ చేయగలిగితేనే అది బంధం అనేది స్ట్రాంగ్ ఉంటుంది డేస్ లో కూర్చొని అట్లీస్ట్ పెద్దవాళ్ళు మాట్లాడి తర్వాత మేబీ మీరు అన్నట్టు ఎమోషనల్ ఈ రోజు చిన్న గొడవ జరిగింది వెంటనే ఫోన్ తీసుకుంటారు ఇప్పుడు కన్వే
(23:43) చేసేస్తున్నారు అది చిన్నది కాస్త పెద్దది అయిపోతుంది ఎమోషన్స్ ఆర్ టెంపరరీ అండి ఇప్పుడు ఈ రోజు ఉన్న ఎమోషన్ రేపు ఉండదు చలబడిపోతుంది మీరు ఆ వన్ అవర్ గన కూల్ గా ఉండగలిగితే తర్వాత ఈవినింగ్ అంతా అన్ని సెటిల్ అయిపోతాయి అబ్సల్యూట్లీ అండి సో అది ఆ కొంచెం ఆ ఎమోషనల్ మెచూరిటీ కూడా లోపిస్తుందండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది ఉన్నప్పుడు ఏమవుతది అంటే పర్ఫెక్ట్ అనట్లేదు.
(24:01) ఇప్పుడు పెళ్లిలన్నీ కూడా 100% సక్సెస్ రేట్ ఉంటదని కాదు 10 10% గొడవలు ఉంటాయి 20% గొడవలు ఉంటాయి కానీ అఫీషియల్ గా డివోర్సెస్ కూడా జస్ట్ 1% ఉన్నాయండి కానీ గొడవలు మాత్రం అన్ఆఫీషియల్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైలెంట్ డివోర్సెస్ అంటే తెలియకుంటేనే బయటికి బాగానే ఉంటారు సోషల్ మీడియాలో మంచి ఏందంటే వెకేషన్ పిక్స్ కావచ్చు సంతోషంగా ఉన్నట్టు పండగలు అన్నీ బాగుంటాయి.
(24:23) పనీ అది పిక్స్ వరకే రియల్ అప్రోచ్ చేసేంత వరకే ఇంట్లో మాత్రం దే ఆర్ అన్హ్యాపీ అన్కంటెండెడ్ అండ్ గొడవలు ఉంటాయి సఫర్ అవుతూనే ఉంటారు అండ్ మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ బయలాజికల్ కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఎమోషనల్ గా సఫర్ అయినప్పుడు మెంటల్ గా అవుతాం మెంటల్ గా అయినప్పుడు మన న్యూరో కెమికల్స్ మైండ్ లో ఉన్న కొన్ని ఎండార్ఫిన్స్ అన్నీ ప్రొపోర్షనేట్ గా మన ఇమ్యూనిటీ వీక్ చేయడం ఏజింగ్ ప్రాస్ ఫాస్ట్ అవ్వడం స్ట్రెస్ క్రానిక్ డిసీసెస్ చెప్పాలంటే ఇవన్నీ స్లోప్ ఐజన్ లాక్ ఇవన్నీ క్రీప్ అవుతాయి.
(24:46) అండ్ ఈవెన్ ఓల్డెన్ డేస్ లో అయితే అట్లీస్ట్ సంబడీ ఇస్ దేర్ లైక్ ఉండే వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరైనా కరెక్ట్ చేసే వాళ్ళు ఉండే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ వీళ్ళు కూడా వింటుండే వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో ఐ డోంట్ థింక్ లైక్ యా ఓల్డెన్ డేస్ లో ఏందంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏందంటే అండి రెండు బెనిఫిట్స్ ఉండాయి టూ బెనిఫిట్స్ ఉండాయి.
(25:00) ఒకటి ఏందంటే ఎమోషనల్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుండేది. అంటే లోన్లీనెస్ వచ్చేది కాదు ఎవరికి పొద్దున్న లేసి భర్త బయటికి వెళ్తే భార్య పొద్దున్న దాక ఇంటుండి రాత్రి 10 గంటలత గంటలకు భర్త ఇంటికి వచ్చిన భార్యలకి బోర్ కొట్టేది కాదు వాళ్ళని ఎమోషనల్ గా ఎంగేజ్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలు వాళ్ళు వీళ్ళు పిన్నలు తమ్ముళ్లు అన్న చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకి బోర్ కొట్టేది కాదు హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు సో ఎలాంటి సమస్యలు వచ్చిన ఇద్దరి మంది సర్దుకునేది ఇదొకటి ఫ్యామిలీ సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ రెండోది వచ్చేసి ఏందంటే అండి అప్పట్లో
(25:25) యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండే అండ్ వాళ్ళ అది ఆప్షన్ చూసేవాళ్ళు కాదు డివోర్స్ అనే ఆప్షన్ వాళ్లకు తట్టేదే కాదు అసలు ఆ మైండ్ లో ఉండేది కాదు ఉండే వచ్చిన గాని దాన్ని ఏందంటే ఒక స్టిగ్మా లాక దూరం కొట్టి పడేసేవాళ్ళు మళ్ళీ రాకుండా చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రోజుకి రెండు మూడు సార్లు వస్తది జనాలకి టాపిక్ వస్తుంది ఆ టాపిక్ వస్తది డివోర్స్ ఇప్పుడు మనం రీల్ చూస్తుంటే చాలు మొత్తం డివోర్సెస్ అది ఇది అనేది బ్రెయిన్ వాష్ అవుతుది అంటే తెలియకుండానే నేను కూడా డివోర్స్ ఎందుకు తీసుకోవద్దు బ్రేకప్ ఎందుకు ఇవ్వకూడదు ఇన్ఫ్లయెన్స్ అయిపోతుంది
(25:48) ఇన్ఫ్లయెన్స్ అయిపోతుంది అది ఇంకోటి ఏందంటే స్టిగ్మా లేదు సో మల్టిపుల్ రీసన్స్ ఉన్నాయి వీళ్ళ మేము తప్పు పట్టలేము కాకపోతే ఏందంటే దాన్ని అది ఒకటే పరిష్కారం కాదు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో బాలేదంటే బ్రేకప్ అయ్యాక ఇప్పుడు ఎంగేజ్ ఉంది 30స్ లో డివోర్స్ అయ్యారు ఎగ్జాంపుల్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు సింగల్ గా ఉండలేరు మళ్ళీ సెకండ్ రిలేషన్షిప్ కి వెళ్తున్నారు ఆప్షన్స్ ఉన్నాయి కూడా ఎంత వాల్యబుల్ మెయిన్ గా మేల్ గానిీ ఫీమేల్ గాని ఆప్షన్స్ వస్తున్నాయి.
(26:12) కానీ ఫస్ట్ మ్యారేజ్ లో మిస్టేక్స్ సెకండ్ మ్యారేజ్ లో రిపీట్ అవ్వవని గ్యారెంటీ ఏముంది ఓవర్కమ్ చేసుకోకపోతే మళ్ళీ అగైన్ సే అదే అవుతది సేమ్ అవుతది. అప్పుడు ఏమవుతది అంటే ఇంకా మెంటల్ ఎగోని పెయిన్ అనేది ఎక్కువ ఉంటది. అప్పుడు ఏందంటే ఒక క్యారీ అవుతది. సెకండ్ మ్యారేజ్ లో ఆల్వేస్ ద అదర్ పర్సన్ విల్ హావ్ ఏ అథారిటీ ఒక పవర్ ఉంటది.
(26:27) నువ్వు ఆల్రెడీ బ్రేక్అప్ అయచ్చా ఎందుక అని చెప్పేసి ఇమోషనల్ గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళు కూడా కొంచెం గాయపడి ఉంటా వస్తది లేదంటే తగ్గాల్సి వస్తది నా దగ్గరికి వచ్చే కపుల్స్ కొంతమంది రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ లో కూడా అలాగే ఉంది త్రీ డివోర్సెస్ అయినాయి మళ్ళీ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఫోర్త్ వన్ నేను చెప్పాను ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ఫస్ట్ మీరు మీరు ఎదగాలి ఫస్ట్ మీరు ఏందంటే మీలో ఉన్న లోపాలని అంటే ఎమోషనల్ గా మెంటల్ గా నేను చెప్పేది అదే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఇది మనది మనం కొంచెం ఏందంటే క్లారిటీ తెచ్చుకున్నప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ మనం పెంచుకున్నప్పుడు ప్పుడు
(26:56) మనలో మనలో మన కరెక్షన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ అన్నీ ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి. ట్రూ అండ్ చాలా గొడవల కారణం కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు సార్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడానికి మల్టిపుల్ రీసన్స్ అన్ని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కూడా ఒకటి అయింది.
(27:14) ఇప్పుడు కమ్యూనికేషన్ భార్యా భర్తల మధ్యలో చిన్న విషయం కదా చిన్న ఒక వన్ వర్డ్ లో చెప్పేస్తారు. ఇగో నేను ఇక్కడ వెళ్తున్నాను అది కావాలి అది ఇది అనేది. దిస్ ఇస్ నాట్ ఏ చార్జపిటి ప్రాంప్ట్ అండి కమ్యూనికేషన్ అనేదిగ సెర్చ్ ఒక చిన్న ప్రాంప్ట్ కాదు కమ్యూనికేషన్ అనేది ఒక క్వాలిటీ టైం ఇచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అయి కన్వే చేస్తే ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతది ప్రేమ బాండింగ్ అనేది నిలుస్తుంది.
(27:34) ఇప్పుడు ఏందంటే కమ్యూనికేషన్ షార్ట్ కట్ లో అయింది ఒకటి తర్వాత కమ్యూనికేషన్ టెక్స్ట్ లో అవుతున్నాయి ఈ మధ్యలో ఓకే ఆఫీస్ లోకి వెళ్ళనా కూడా ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా లేదు రెండు ముక్కలు టెక్స్ట్ పెట్టేసారు టెక్స్ట్ లో ఆ కమ్యూనికేషన్ లో ఉన్న ఇంటెన్సిటీ దాని ఇంపార్టెన్స్ తెలియదు దాని ఇంటెన్సిటీ తెలియదు దాని వెనుకలో ఉన్న ఎమోషన్స్ తెలియదు ఏమి తెలియదండి వాళ్ళ ఉద్దేశం తెలియదు అప్పుడు ఏమవుతుంది ఎదుటి వాళ్ళు లైట్ గా తీసుకుంటారు అది నేను ఆల్రెడీ మెసేజ్ చేసినా కదా ఎందుకు అవ్వలేదు చాలా ఇంపార్టెంట్ అది ఇది అని కూడా పెట్టేస్తారు. ఇంపార్టెంట్ థింగ్స్
(27:58) ని మీరు టెక్స్ట్ లో కమ్యూనికేట్ చేయాలి మెసేజ్ లో ఎప్పుడు చేయకూడదు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయాలి లేదా ఫోన్ చేసి ప్రాపర్ గా కన్వే చేయాల ఇదొకటి అవుతే రెండోది ఏందంటే టెక్స్ట్ కమ్యూనికేషన్ ఒకటి అవుతాయి రెండోది ఏందంటే ఇంట్లో కూడా క్వాలిటీ టైం ఇవ్వట్లేదండి కమ్యూనికేషన్ కి ఊరుకులు పరుగులు ఇట్ ఇస్ నాట్ లైక్ అంటే బిజీ బీయింగ్ బిజీ బిజీ చూయించుకోవడానికి బిజీగా ఉన్నట్టు అనిపిస్తది చాలాసార్లు అందరి విషయాలలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే అవుతుంది ఓటిట కి టైం ఉంటదండి సినిమాలు చూకి మ్యాచ్లు చూకే టైం ఉంటది సీరియల్ చూకే టైం ఉంటదిఫైవ్
(28:24) మినిట్స్ క్వాలిటీ టైం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి కి మాత్రం ఓపిక ఇంటెంట్ అండ్ ఆ విల్ అనేది ఉండదు టైం అండ్ స్పేస్ క్రియేట్ చేయరు. చాపే చర్చ లాగా టీ తాగుతూ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకోవాలి కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతది. కమ్యూనికేషన్ వర్బలే కాకుండా ఎమోషనల్ గా కూడా కమ్యూనికేట్ చేయాలి అంటే వర్డ్స్ తోటే కాకుండా ఆ వెనకాల మాట్లాడేటప్పుడు ఉన్న ఎమోషన్స్ ని ఒక్కొక్కసారి మాటలు కూడా మాట్లాడరు కను సైకల్ తోటి ఎక్స్ప్రెషన్ తోటి కూడా కమ్యూనికేషన్ ఉంటది ఇది నాకు ఇష్టము ఇది నాకు ఇష్టం లేదు అలాంటివి చాలా ఉంటాయి. సో
(28:53) కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే తగ్గుతదో ఇమ్మీడియట్లీ ఇంకా ఏందంటే ఫౌండేషన్ బీజం పడుతుందండి ఆ బీజం ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్ ఓకే మిస్అండర్స్టాండింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికీ పునాది అదే ఓకే కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ ఈ రోజు ఉన్న యంగ్ కపుల్స్ లో ఎవరైనా సరే లైక్ మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ వాళ్ళకి ఉన్నప్పుడు సో ఎలాంటి లక్షణాలు లైక్ ఇలాంటి లక్షణాలు ఉంటే చేసుకోవచ్చు.
(29:20) ఓకే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి నన్ను అడిగితే లక్షణాల కంటే ముందు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి లక్షణాలు నాకు యూనిక్ ఉంటాయి బేసికల్గా నేను ఈ మధ్యకాలంలో మోడర్న్ ఇప్పుడు ఈ మధ్య ఒక బుక్ కూడా నేను రిలీజ్ అయింది లాస్ట్ మంత్ పబ్లిష్ అయింది మోడర్న్ కపుల్స్ లాస్ట్ మంత్ లో అయింది మోడర్న్ కపుల్స్ ఏన్షియంట్ విజడం అనేది ఇప్పుడున్న మోడర్న్ కపుల్స్ కావాల్సిన ఏందంటే కావాల్సిన బ్లూ ప్రింట్ ఒక నావిగేషనల్ పాత్ అనుకోవచ్చు ఒకప్పుడు మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు ఎలా పంచాడో జ్ఞానం అనేది ఐ నాట్ కంపేరింగ్ విత్ దట్ ఇదేందంటే చిన్న విస్డమే ఓకే బేసిక్ బ్లూప్రింట్ అండి మోడర్న్
(29:50) మ్యారేజెస్ మోడర్న్ కపుల్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వాటిని ఎలా అధిగమించాలి ఏంటనేది పర్టిక్యులర్ పెళ్లి చేసుకో చేసుకునే ముందు ఆయన చేసుకున్న తర్వాత లైఫ్ ని ఎలా హ్యాపీగా తీసుకోవాలి అనడానికి ఇంటెంట్ అది మోడర్న్ కపిల్స్ ఏషియంట్ విస్డమ చదవచ్చు కిండల్ అండ్ నో పేపర్ బ్యాక్ ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు పర్టిక్యులర్ జెన్జీ యూత్ వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏందంటే లక్షణాలు ఒక్కటే కాదండి పర్ఫెక్ట్ పార్ట్నర్ే కాదు మంచి లుక్స్ మంచి ప్రొఫైల్ మంచి సంపాదన అవి అది ఓకే ఉండాలి ఓకే ఎంతవరకు ఉండాలో అది మీ ఇష్టం అది దాని తర్వాత కూడా బేసికల్ గా
(30:20) అండి ఒక్కరి వాల్యూస్ ఒకరు అర్థం చేసుకోవాలి వాల్యూ సిస్టం ఉంటది. ఓకే వాల్యూ అలైన్మెంట్ అంటాను నేను కోచింగ్ వచ్చే దగ్గర ఎందుకంటే ఇద్దరికి వేరే వేరే వాల్యూ అలైన్మెంట్స్ ఉన్నప్పుడు పెళ్లి అయినాక ఎక్కువ కాలం సంతోషంగా ఉండరు అదంతా లవ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ లో బయట పడనండి అన్ఫార్చునేట్లీ ఏందంటే వాళ్ళఇద్దరి మధ్యలో ఏవైతే ఉంటాయో అవి బయట పడవు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి అది మన తెలుగు సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ వెంకటేష్ అండ్ నాయనతర తులసి సినిమా గుర్తుంటుంది కొన్ని రోజుల కింద వచ్చింది అది అందులో ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఉందంటే అండి
(30:49) నాచురల్ గా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఓకేనా ఆ వల్యూస్ సిస్టం అంటే దాన్ని ఏందంటే సైంటిఫిక్ గా సైకలాజికల్ గా కూడా ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామ్ అనొచ్చు లేదా బిలీఫ్ సిస్టం అనొచ్చు ఓకే ఒక్కొక్కరికి ఒక బిలీఫ్ సిస్టం ఉంటది. దాంట్లో కంపాటిబిలిటీ అలైన్మెంట్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెళ్లికి ముందు తెలుసుకుంటే చాల చాలా సేవ్ చేస్తది చాలా యూస్ఫుల్ అవుతది.
(31:10) అక్కడ ఏమవుతది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ వెంకటేష్ నాయనతారా వాళ్ళు లీడ్ రోల్స్ కదా వాళ్ళ రిఫరెన్స్ అనేది హీరో హీరోయిన్ చేద్దాం. వాళ్ళద్దరు గొడవ పడి కలుస్తారు గొడవపడి ఫస్ట్ పరిచయం పెద్ద గొడవ అవుతది. ఇద్దరికఒక నచ్చదు తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ప్రేమలో పడతారు వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళఇద్దరు హైలీ మెచూర్ అండి హైయెస్ట్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు హీరో చూడండి అక్కడ హీరో ఆ జిలకర బెల్లానికి ఉన్న విశిష్టత ప్రాధాన్యత ఏడు అడుగులకు ఒక్కొక్క అడుగు ఉన్న డెఫినేషన్ చెప్పడము మోరల్ వాల్యూస్ ఫ్యామిలీ ఎథిక్స్ అన్ని ఉన్న వ్యక్తి అతను ఓకే అండ్ తర్వాత
(31:41) హీరోయిన్ కూడా హైలీ మంచి వాల్యూస్ ఎథిక్స్ ఉన్నారు ప్రేమిస్తారు పెళ్లి చేసుకుంటారు పెళ్లి తర్వాత వాళ్ళు విడిపోతారు. విడిపోవడానికి కారణం ఏందంటే ఈ వాల్యూ సిస్టం ఇంత పిఐపీస్ నేను చెప్పేది ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్రోగ్రామ్ సో ఇదనేది ముందు క్లారిటీ ఉండాలి మనకి సో ఇలాంటివి కొన్ని ఉన్నాయండి అంటే లైఫ్ లో 360° 360° డైమెన్షన్స్ లో కొన్ని వాల్యూ అలైన్మెంట్ అనేది పెళ్లికి ముందు ఉంటే జెన్జీ వాళ్ళు ఇవి చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నా ప్రేమ నిలబడదు.
(32:07) ఒకనోరు ఎంత ప్రేమించుకున్నా ప్రేమ నిలబడదు. ఎందుకంటే అది ఫేడ్ అవ్వాల్సింది ఒక స్టేజ్ కి వచ్చ పెళ్లి అయినాక సిక్స్ మంత్స్ కు అది ఇది ఇవన్నీ సూపర్ సీడ్ అయితాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ క్లాషెస్ కాన్ఫ్లిక్ట్స్ ఫైనాన్షియల్ మనేజర్ అవన్నీ వచ్చేసరికి ప్రేమ తగ్గిపోయి ఇవి కొంచెం ఏదైతే దూరం పెంచేసి బ్రేకప్స్ వరకు దారి తీస్తాయి.
(32:24) సో దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఓకే మీరు మీ విష్ లిస్ట్ అంత ఉండని బెస్ట్ పార్ట్నర్ అవన్నీ కూడా ఉన్నాక ఎంత ప్రేమ ఉన్నా మీ వాల్యూ ఎలంట అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ రిలేషన్షిప్ లో ఎవరు మోర్ పవర్ఫుల్ లైక్ మెన్నా ఉమనా [నవ్వు] నేను అడితే ఇద్దరు పవర్ఫుల్ే అండి ఈవో పరమశివుడు కూడా ఇద్దరు కూడా ఇద్దరు సమానంగా ఉంటారు కదా అర్ధనారేశ్వరుడు అంటాం కదా భార్యా భర్తలో కాంటెక్స్ట్ అండి ఒక రోజు ఒకరు ఇప్పుడు మ్యాచ్ ఉంటదండి క్రికెట్ మ్యాచ్ టీం వర్క్ లో ఒక రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకరు అయతారు ఇంకొరు ఒకరు అయితారు ఇద్దరు యస్ ఏ టీమ మ్యాచింగ్ గెలిపిస్తారు సో లైఫ్ లో కూడా ఎవరు పవర్ఫుల్ అని కాదండి
(32:56) ఈ మధ్యలో మళ్ళీ కూడా తెలియకుండానే నేబర్స్ సొసైటీ సోషల్ నార్మ్స్ పర్టిక్ులర్ సోషల్ మీడియా అండి బ్రెయిన్ వాష్ చేసేస్తది మేమే పవర్ఫుల్ అంటే మేల్ వి ఆర్ డామినేటెడ్ వి ఆర్ మోర్ స్ట్రాంగ్ మెంటలీ బయటిక మనం సంపాదిస్తాము ఇవి అవి ఇవన్నీ చేస్తుంటారు ఫీమేల్ ఏమో మేము మొత్తం చాకరి చేస్తుంటాము ఇంట్లో బ్యాక్ ఎండ్ అంతా మాదే మాకు అసలు వాల్యూ లేదంటే నాన్ వర్కింగ్ వాళ్ళకి చెప్తున్నాను సో ఎవరికి వాళ్ళు బ్రైన్ వాష్ అవుతారు నాకు అర్థం కాన విషయం ఏంటంటే లై ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ అన్నీ ఇండివిడ్ువల్ పర్స్పెక్టివ్స్ ఒకరి దాంట్లో సేమ సేమ్ ఎగ్జాక్ట్ గా మిగతా వాళ్ళలో కూడా అది
(33:24) ఉంటదని కూడా ఉండదు. ఎగజక్ట్లీ మీ దాంట్లో వేరే ఉంటది నా దాంట్లో వేరే ఉంటది అదేంటంటే పర్ఫెక్ట్ కరెక్ట్ చెప్పారండి ఎందుకంటే ఇది కాంటెక్స్ట్ వైస్ కొన్ని ట్రెడిషన్స్ లో కొన్ని కల్చర్స్ లో కొందరికి ఎక్కువ ఇస్తారు ప్రాధాత కొందరు తక్కువ ఇస్తారు కానీ మోడర్న్ లైఫ్ కి వెళ్ళిన కానీ ఇద్దరు ఎవరికి వారే సాట అండి ఒక ఆపిల్ ని ఆరెంజ్ ని సమానంగా మనం కంపేర్ చేయలేం ఒకటి పులుపు ఉంటది ఒకటి తీయగా ఉంటది బట్ ఇది ఇంపార్టెంట్ే అది ఇంపార్టెంట్ే సో ఇదేందంటే ఒక్కొక్కసారి ఫిమేల్ భర్త రోల్ బయలాజికల్ గా అండి ఇప్పుడు శ్రీమూర్తి షి ఇస్ వెరీ పవర్ఫుల్ మన సృష్టికి మూలకడత
(33:52) తను చేసిన బయాలాజికల్ రోల్ ఎవరు చేయలేరు ఇంట్లో గృహిణిగా ఒక హౌస్ నడిపించడం అనేది వాళ్ళకు ఉన్నంత లేదు అలాగని వాళ్ళని మొత్తం అక్కడికే మనం పరిమితి చేసి అక్కడికే కన్ఫైన్ చేస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏందంటే బయాలజికల్ గా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి దట్స్ ఏ నేచర్స్ గిఫ్ట్ దాన్ని మార్చలేము మనం ఇదొకటి అది అర్థం చేసుకోవాల ఏది నువ్వు గొప్పనా నేను గొప్పనా అని అనుకునే ముందు త్రీ థింగ్స్ ముందు క్లారిటీ ఉండాలి బయాలజికల్ ఎవరి రోల్ ఏంటి అనేది చూడాలి ఇప్పుడు మెన్ ఉన్నారండి మాస్క్లైన్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు సర్వైవల్
(34:18) ఇన్స్టిక్స్ దేవుడు ఇచ్చాడు ఫీమేల్ ఏమో దే ఆర్ లైక్ యనో కైండ్ ఆఫ్ క్రియేటర్స్ ఓకే అండ్ హోమ్ ని నడిపించే వాళ్ళు వాళ్ళకి పేషన్స్ ఎమోషన్స్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా పేరెంటింగ్ లో చాలా ఉపయోగపడతాయి. భర్త చేయనిది భార్య చేసేది చాలా ఉంటది అ పిల్లని పెంచడం జన్మని ఇవ్వడమే కాదు పిల్లల్ని పెంచడం ఇది బాలజికల్ రోల్ రెండోది వచ్చేసి అండి ప్రాక్టికల్ రూల్స్ ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకప్పుడు ఏందంటే ఆ అంటే ఫిమేల్ ఆడవాళ్ళు ఈ పని చేయకూడదు ఇది మగవాళ్లే చేయాలని ఒకటి అప్పుడు పెట్టిన నార్మ్స్ ఉండేయి అది ఏదో ఒక ఇంప్రెషన్ లో 1 సంవత్సరాల కింద 500 సంవత్సరాల కింద ఆ
(34:48) ట్రెడిషన్ అలాగే వస్తుంది అలాగే వస్తుంది అప్పుడు జాబ్ చేయకూడదు బిజినెస్ చేయకూడదు లేకుంటే ఈవెన్ డిఫెన్స్ లో వెళ్ళకూడదు ఫ్లైట్ లో పైలట్ అవ్వకూడదు ఇవన్నీ కూడా బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి కదా ప్రాక్టికాలిటీ చూడడం చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏం చేయగలుగుతున్నారు వితౌట్ హర్టింగ్ వితౌట్ బర్న్ అవుట్ వితౌట్ స్ట్రెస్ అవుట్ ప్రాక్టికల్ గా చేయగలిగిన చేయొచ్చండి అది గమనించుకోవాలి ఇది నేనే చేయాలి నాకు సర్టిఫికేట్ ఉంది నేను ఎంటైటిల్డ్ అని పెట్టుకోకూడదు ఎందుకంటే మా సొసైటీ నమ్ముతుంది మా ట్రెడిషన్ నమ్ముతుంది అలాగే నేను మీ సొసైటీని మన ట్రెడిషన్ ని మన ఏంటే
(35:17) మన స్పిరిచువాలిటీని నేను తక్కువ చెప్పట్లేదు వ హావ్ హైయెస్ట్ రిగార్డ్ బట్ ఈవెన్ ఎనీ స్పిరిచువాలిటీ టేక్ పర్టిక్యులర్ గా సనాతన ధర్మంలో చూడండి మీరు ఎక్కడ కూడా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేదండి లేదు అది ఏందంటే ఏందంటే కొన్ని రోల్స్ వీల్చాలి వీల్చాలి అనేది ఒక మంచి ఇంటెంట్ తోటి మంచి ఉద్దేశంతోటే ఉంది కానీ ఒకరిని సప్రైజ్ చేయాలి ఒకరిని లేపాలి అని ఎక్కడ కూడా లేదు.
(35:39) మీరు అన్నట్టు సనాతన పాత రోజుల్లో కూడా యుద్ధాలు చేసినోళ్ళల్లో రాణి రుద్రమదేవి గారు కావచ్చు జాన్సీ ఎంతో మంది వీర వనితలు ఉన్నారు ముందు నుంచి కూడా జమా అప్పటి నుంచి కూడా పౌరాణికం నుంచి కూడా దేవతలు కూడా ఉన్నారు ఇప్పుడు మాత చూడు శక్తి మన దుర్గామాత కావచ్చు అందరు ఉన్నారు సో ఇక్కడ ఏందంటే మనం ఏదో ఒక మనకు నచ్చింది నాకు ఫేవరబుల్ ఉన్నది ఒక రూల్ పట్టుకొని మనం దాన్ని శాసేస్తే మన ఏం లేదు మన నష్టపోయేది మన గుంత మన మీద ఒక సెల్ఫ్ సాబర్టైజింగ్ అంటారు ఇంగ్లీష్ సో ఇక్కడ ఏందంటే ప్రాక్టికాలిటీ చూడాలి బయాలజికల్ గా చూడాలి తర్వాత సోషియో ఎకనామిక్ కూడా కొంచెం కన్స్ట్రక్ట్ చేయాలి సోషో ఎకనామిక్
(36:13) ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సొసైటీల కొంతవరకే చూడాలి ఎక్కువ చూడకూడదు ఎక్కడి వరకుైతే మనకి హెల్తీ బౌండరీస్ ఉన్నాయో అక్కడ వరకు మనం చూడాలి మంచి ఎంత వరకు ఉందో దానిది ఆ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయని కొన్ని రోల్స్ ఉంటాయి ఫీమేల్ మనం గట్టిగా పుచ్చేయకూడదు. ఒక హెల్తీ బౌండరీ పెట్టుకోవాలి అంతవరకే చూసుకోవచ్చు.
(36:30) మనం ఏందంటే మనం కూడా యక్సెప్ట్ చేయాలి లేదు నేను అన్ని చేస్తాను అని పోటీ పడితే కూడా ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ బెనిఫిట్స్ ఒకసారి అంటే ప్రాక్టికాలిటీ కి వస్తున్నాను నేను. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు నువ్వు గొప్పనా నేను గొప్పనా అని కాదు ఇద్దరు కలిస్తేనే టీమ్ అండి ఇప్పుడు ఏందంటే ఒకరు మన కాపురం కావచ్చు ఆ కుటుంబం సుఖ సంతోషాలు గానీ ముందుకు తీసుకెళ్ళాలని ఇద్దరు కలిస్తేనే ఉంటది.
(36:50) ట్రూ అండ్ ఇంకొకటి పార్ట్నర్స్ కూడా ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే ఎలా ఓకే ఎమోషనల్ గా దగ్గర అవ్వాలంటే వెరీ సింపుల్ అండి నేను చెప్పే త్రీ ఏ చెప్తాను ఒకటి ఏందంటే ఆ కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల ఆ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలంటే ఏందంటే ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఎమోషన్ ని రెస్పెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతది అంటే అందరం హ్యాపీగా ఉండలేం ప్రతి రోజు హ్యాపీగా పాజిటివ్ గా ఉండలేం.
(37:13) లైఫ్ పార్ట్నర్ లో ఒకరికి సడన్ గా కోపం వస్తాది. స్ట్రెస్ ఉంటుంది జెలసీ ఫీలింగ్ రావచ్చు ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ లో కూడా దే విల్ గో త్రూ అదేందంటే ఒక బ్యాగేజ్ చైల్డ్హుడ్ బ్యాగేజ్ కావచ్చు లేకుంటే ఏదైనా అన్కంట్రోలబుల్ థింగ్స్ ఆఫీస్ లో ఏదైనా స్ట్రెస్ కావచ్చు బాస్ తిట్టడం కావచ్చు నేబర్ తో గొడవ కావచ్చు లేకుంటే భార్యా భర్తల మధ్యలో ఏదన్నా కాన్ఫ్లిక్ట్ రావచ్చు ఒకరు ఎమోషనల్ గా డౌన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ మీద ఆ టైం లో అటాక్ చేయకూడదండి.
(37:37) ఓకే అర్థమైందా అంటే ఇప్పుడు భార్యా భర్తల మధ్య గొడవలు క్వైట్ కామనే గొడవ పడండి గట్టి పడండి గొడవ కానీ బంధం విడిపోకుండా ఎమోషన్స్ దెబ్బ తినకుండా రక్ష రాకుండా వరకి హెల్తీగా ఒక రూల్స్ పెట్టుకోవాలి ఆ గొడవ ఎలా ఉండాలంటే నేను నిన్ను పర్సనల్ గా అటాక్ చేయను. నా ఒపీనియన్ నేను చెప్తాను. కానీ నిన్ను మానసికంగా నేను ఏందంటే డైరెక్ట్ గా హర్ట్ చేయను అంటే కొన్ని వర్డ్స్ వాడాను ఒక లిమిట్స్ పెట్టుకుంటాను నేను నా థాట్స్ ని నా అంటే నా అంటే నా ఫీలింగ్స్ ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను హెల్త్ వేగా ఇది ఒక రూల్ పెట్టుకోవాలి రెండోది ఎక్స్ట్రీమ్
(38:06) వర్డ్స్ వాడకూడదు నేను నిన్ను కట్టుకోవాల్సింది కాదు నువ్వు నాకు రైట్ పార్ట్నర్ కాదు నేను డివోర్స్ ఇచ్చేస్తాను మనం విడిపోదాము అని మాట వరసకన్న పదాలు కూడా కుచ్చుకొని అవి మనిఫెస్ట్ అవుతాయి ఒకసారి అనయి ఎదుటి వాళ్ళకు అది రిపీట్ అవుతుంటాయి రిప్లై నా భర్త ఇలా అంది నా భార్య ఇలా అన్నాడు అని రోజుగా స్టీరిో లాగా విని అన్న విని వినివి ఏమవుతాది అంటే చలో బ్రేకప్ కి వెళ్ళిపోదాం డివోర్స్ వెళ్ళిపోదాం ఇంత అయినాక ఉంటామా ఇది చాల ఉంటది తర్వాత ఏందంటే రెస్పెక్ట్ అనేది బేసిక్ ఇంపార్టెంట్ అండి భార్యా భర్తలు ఒకరికఒక రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు అనుకో
(38:34) మిగితావన్నీ సెకండరీ అయితాయి. ఒకరి మీద కోపం వచ్చినా ఒకరి మీద ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు కొంచెం బౌండరీస్ లో లిమిట్స్ లో ఉంటారు. పర్టిక్యులర్ గా ఎదుటి వ్యక్తి కొంచెం స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు గొడవ పడొద్దు. అసలు అండ్ గొడవలో కూడా రెస్పెక్ట్ ఉండాలా తర్వాత గొడవ పడేటప్పుడు కూడా నేను గెలవాలి నేనే నెగ్గాలే నువ్వే తగ్గాలి అన్న ఒక ఇంటెంట్ తో గొడవ పడకూడదు.
(38:52) ఓకే అదేంటంటే నా ఒపీనియన్ే నేను చెప్పాలి యస్ ఏ టీం గొడవపడాలి నీ పాయింట్ ఏదో నీ పాయింట్ చెప్పి పర్సనల్ గా గొడపడకూడదు ఆ ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉందండి ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం మీద నువ్వు పాయింట్ అవుట్ చేయి ఆ ప్రాబ్లం మీదనే గొడపడాలి డైలీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అదేంది ఎమోషనల్ కనెక్ట్ లో డైట్ ఉందో బాలెన్స్డ్ డైట్ ఇప్పుడు మనక ఏందంటే కాబ్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ బాలెన్స్ డైట్ ఎంత ఇంపార్టెంట్ో రిలేషన్షిప్ లో కూడా రెస్పెక్ట్ కూడా ఒక డైట్ే డైలీ ఇవ్వాలండి రెస్పెక్ట్ అందరి ముందు ఇన్సల్ట్ చేసి ఇంట్లోకి వచ్చాక రెస్పెక్ట్ అంటే అవ్వదు
(39:21) ప్రతి రోజు సిచువేషన్ దగ్గట్టు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎవ్రీ డే వ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ మన రెస్పాన్సిబిలిటీ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి ప్రతి రోజు మనం రెస్పాన్సిబిలిటీని ఒక రోజు చేయకు ఏం కాదు బట్ కన్సిస్టెంట్ గా చేయకుంటే వన్ వీక్ వరకు నేను రెస్పాన్సిబిలిటీని విస్వరిస్తే ఒక వన్ వీక్ నా పిల్లలని చూసుకోవట్లేదు పేరెంటింగ్ మీద కంప్లీట్ ఇగ్నోర్ చేయడమో ఇంటి పల్ల కంప్లీట్ పట్టించుకోలేదు అని చెప్పేది భర్త గురించి చెప్తున్నా భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు సో అదేందంటే వన్స్ అట్ వైస్ ఓకే బట్ కన్సిస్టెంట్ గా మనం
(39:46) దాన్ని మనం విస్మరిస్తే ఇంతకుముందు ఆ పూల మొక్క నీరు నీరుతో ఎండిపోయినట్టు నీళ్ళు లేక ఎండిపోయినట్టు అవుతుంది పరిస్థితి చూడాలని సో ఇదేందంటే వన్ డే ఇట్లా స్విచ్ చేస్తే వచ్చినట్టు కనెక్ట్ అవ్వలేదండి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్ హస్ టు బి బిల్ట్ అండ్ ఇట్ హస్ టు బి సస్టన్డ్ ఇప్పుడు సక్సెస్ కూడా అండి సాధించడానికి బాగా కష్టపడాల కానీ అది నిలుపుకోవడానికి ఇంకా రెండు రేట్లు మూడు రేట్లు కష్టపడాలి.
(40:07) కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ కానీ నిలుపుకోవడానికి ఎక్కువే కష్టపడాలండి ఇప్పుడు మన బాడీ ఫిజిక్ కూడా కావచ్చు హెల్త్ మనం మంచి బాడీ టోన్ చేసుకున్నాము ఓకే మంచి హెల్తీగా మనకు కావాల్సిన బిఎంఐ వచ్చింది పర్ఫెక్ట్ ఏందంటే వెయిట్ వచ్చింది హెల్తీ గా ఉన్నాం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఓకే కానీ దాన్ని మనం నిలుపుకోవడానికి కన్సిస్టెన్సీ ఉండాల దాన్ని నిలుపుకోడానికి ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కష్ట ఇంకా డిసిప్లిన్ మెయంటైన్ చేయాలి అంటే ఏదైనా సక్సెస్ సాధించడానికి కంటే నిలుపుకోవడానికి ఎట్లా కష్టపడాలి బాడీని
(40:32) ఎలా హెల్త్ ఎలాగనో అలాగే రిలేషన్షిప్ కూడా ఎంత మంచి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని నిలుపుకోవడానికి ఎఫర్ట్ అనేది డబల్ ఉంటుందండి ఆ డబల్ అనేది కన్సిస్టెన్సీ రూపంలోనే ఉంటుంది. అండ్ ఆ రూట్స్ ఉంటాయి కదా ఫౌండేషన్ ఆ రూట్స్ ని మనం ఎప్పుడు మరవకూడదు. దే విల్ రిమైన్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అనేది లైఫ్ టైమ్ జర్నీలో నీ తోడు ఉంటుంది.
(40:52) ఇప్పుడు అమ్మ నాన్న కూడా తొందర బయలాజికల్ గా ముందు వెళ్ళిపోతారు. మనతో పాటు ఎప్పటికి ఉండారు తోపుట్టులు దూరం వెళ్తారు వాళ్ళ పెళ్లిలు అయిపోయి పిల్లలు కూడా సెటిల్ అయ్యాక జాబులు వచ్చాక దూరం వెళ్ళిపోతారు. చివరివరకు ఉండేది భార్యా భర్తలే కష్టం నష్టం సుఖం సంతోషం అన్నిటికీ వీలే అండి తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళే కలిసి ఉండాల్సింది వాళ్ళే చేసుకోవాల్సింది నచ్చినా నచ్చకున్నా దిస్ ఇస్ ద హార్డ్ రియాలిటీ అండ్ చానా మంది ఎంత గొడవ పడ్డ కానీ ఒక స్టేజ్ వరకి అది రియలైజ్ అయినాక వాళ్ళ లైఫ్ డిఫరెంట్ గా ఉంటుందండి.
(41:18) నేను చూసాను మా దగ్గరికి వచ్చే వాళ్ళది కూడా 10 సంవత్సరాలు పెళ్లి అయింది 15 సంవత్సరాలు పెళ్లి అయిన ఎప్పుడు గొడవలే బట్ ఒకసారి ఆ ప్ాచ్ అప్ రియలైజేషన్ అవేర్నెస్ వచ్చాక రిమైనింగ్ లైఫ్ లో బెస్ట్ అవ్వండి పెళ్లి అయిన కొత్తలు కూడా ఇలా లేము సార్ చాలా బాగుంటున్నామ అనేది ఆ రియలైజేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్

No comments:

Post a Comment