Monday, September 7, 2026

ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన ఆడపిల్లల దుస్థితి ?? 📢 OFFICE లో భద్రత లేదా? 🏢 PGలో తిండి సమస్యా?? 🍽️

ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన ఆడపిల్లల దుస్థితి ?? 📢 OFFICE లో భద్రత లేదా? 🏢 PGలో తిండి సమస్యా?? 🍽️

Author Name:Giant Media

Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E_l3VHxKXgY



Transcript:
(00:00) అనవసరంగా కొత్తగా వచ్చిన ఆడపిల్లల్ని మాత్రం ఒక వెసనలోకి దింపి వాళ్ళ జీవితాలు నాశనం చేయకరే పెళ్లి అవ్వాల్సిన పిల్లలు ఇటువంటి ఒక తప్పు జరిగితే ఒక ఆడపిల్లకి హరాస్మెంట్ జరిగితే చిన్న ప్రూఫ్ తో ఒక మెయిల్ పెడితే తన ఐడెంటిటీ దాచి రెసిప్రోకేట్ అయి రియాక్షన్ వచ్చేలాంటి ఒక చట్టం తీసుకొస్తేనే ఆడపిల్లకి న్యాయం జరుగుద్ది.
(00:16) దీనితో పాటు తను ప్రస్తావించిన ఇంకొక అతి పెద్ద సమస్య ఏంటంటే పీజీలు ఎక్కడెక్కడో పల్లెటూర్ల నుండి విలేజెస్ నుండి మేము హైదరాబాద్ వస్తామ అన్న పీజీలో కూర్చొని చదువుకుంటాం బతుకు తెరుగు పొట్ట చేత్తో పట్టుకొని మీ ఊరు వస్తున్నారంటే అది హైదరాబాద్ కాదు బెంగళూరు కాదు చెన్నై కాదు ఎక్కడైనా కూడా తిండి సరిగ్గా పెట్టండి పీజీలు వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:32) ఇవాళ చేయబోయే వీడియో కొంచెం ఆలోచించదగ్గ వీడియో అండి ఇది ఒక ఆడపిల్ల తను చేసిన యొక్క కామెంట్ లోనే సాటి ఆడపిల్లల యొక్క దుస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నిజా నిజాలు ఏంటనేది వ్యక్తిగతంగా మీరు పరిశీలించుకోండి. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఫస్ట్ చదువుదాం మనం. అంటే వేరే వీడియో కామెంట్ చేసింది కాబట్టి తన అన్నా మీరు బాగా చెప్పారు.
(00:52) మహిళల గురించి కూడా ఒక వీడియో చేయండి. జాబ్స్ పేరుతో లాంగ్ నుంచి వచ్చిన అమ్మాయిలతో చాలా ఆడుకుంటున్నారు. అమ్మాయిలని ఇంటర్వ్యూ కి రమ్మని అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటా జాబ్ గురించి చెప్పకుండా ఏదేదో మాట్లాడడం ఇలా చేస్తున్నారు. చాలా మంది అమ్మాయిల్ని ఏవేవో చెప్పి వాళ్ళ కూల్ డ్రింక్ లో మందు కలిపి తాగించి చాలా మంది ఇలా జరిగిందని చెప్పుకొని వాళ్ళకి న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా లేదు.
(01:17) సో వాళ్ళ కోసం ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్. కామెంట్ పెట్టడం జరిగింది మన ఛానల్ నుంచి తను ఏం పెట్టిందంటే ప్రస్తుత కాలంలో విలేజెస్ నుంచి చాలా మంది అమ్మాయిలు బయట జాబ్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. హాస్టల్ లో ఉండి ఏదైనా జాబ్ చేసి పేరెంట్స్ కి సహాయంగా ఉందామని కానీ జాబ్స్ కి వెళ్తే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ మాకు హాస్టల్ లో వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు.
(01:36) సరిగ్గా ఫుడ్ పెట్టకుండా చేస్తున్నారు. చాలా మంది అనుకోవచ్చు సింపుల్ మేటర్ అని కానీ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది హాస్టల్స్ ఎలా అయ్యాయి అంటే పెద్ద దోపిడీగా మారిపోయాయి. అసలు మేము ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాదు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఎందుకో అని పాపం తను మెసేజ్ పెట్టింది.
(01:56) ఈ మెసేజ్ చదివినప్పుడు నా కంట్లో ఒక నిమిషం నీళ్లు తిరిగేయండి ఎందుకంటే ఇక్కడ రెండు రకాల సమస్యలు ఆమె ప్రస్తావించింది. మొట్టమొదటి సమస్య ఏంటంటే తల్లిదండ్రులని వదిలేసి దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇలా ఉన్న ఆడపిల్లల్ని జాబుల పేర్లతో ఇంటర్వ్యూలని పిలిచి రకరకాలుగా బిహేవ్ చేయడమే కాకుండా అంటే జాబ్ ఇస్తారని ఆశతో మమ్మల్ని కూర్చోబెట్టి జాబ్ కోసం తప్ప అన్ని విధాలుగా మాట్లాడి ఆడపిల్లల బలహీనత చూసి బలవంతంగా లోబరుచుకొని వాళ్ళ కూల్ డ్రింక్స్ అని ఇంకోటని ఇచ్చి వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తుందని ఒక అమ్మాయి నిస్సిగ్గగా ఒక విషయాన్ని ప్రస్తావించిందంటే ఇది సమాజం మొత్తం
(02:24) ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ పరిస్థితిలో సమాజం ఉంటే ఈరోజు హైదరాబాద్ అని కాదు బెంగళూరు అని కాదు చెన్నై అని కాదు ఢిల్లీ అని కాదు ఇంకొక ఊరు అని కాదు రాబందుల్లాగా ఆడపిల్ల కచ్చితంగా లొంగిపోతుంది అని నమ్మేవాడు ఎవడో తెలుసా ఆడికి ఒక పెల్లం ఉంటది, ఆడికి ఒక చెల్లి ఉంటది, ఆడికి ఒక అక్క ఉంటది, ఆడికి ఒక కూతురు ఉంటది. సో కచ్చితంగా లొంగిపోతుంది.
(02:41) అంటే ఉద్యోగానికి వచ్చిన పిల్లలు అవసరాలకు వచ్చిన ఆడపిల్లల్ని తప్పు కదా చాలా తప్పు కదా ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రతి ఆడపిల్లని ఎలా చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించబోవడం తప్పు. నాకు ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ఈ వేళ అది దీనికి రిలేట్ అవుతది. 10 సంవత్సరాలు దాటినప్పుడు అబ్బాయికి ఆడపిల్లతో ఎలా ఉండాలి ఒక ఆడపిల్ల కనిపిస్తే చెయ్యి ముట్టుకోకూడదు అమ్మాయిని పట్టుకోకూడదు అసలు ఆడపిల్ల కనిపిస్తే ముందు చేతులతో దండం పెట్టాలి గౌరవంగా చూడాలి నేర్పించాలి తల్లితండ్రులు అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్
(03:06) ఈ మెసేజ్ కి రిలేట్ అవుతుది ఎందుకంటే అసలు ఒక ఆడపిల్ల ఉద్యోగం కోసం రాగానే తన్ని సెక్సువల్ గా హరాస్ చేయొచ్చు ఎలాగనా లోపరుచుకోవచ్చు అనే ఆలోచనే చాలా తప్పు మీరు ఆలోచించండి మేనేజర్లు హెచ్ఆర్లు ఇది ఓన్లీ ఉద్యోగానికో ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడో కాదండి. రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కూడా అక్కడఉన్న మేనేజర్లు సీనియర్లు ఓనర్ దగ్గర నుంచి మేనేజర్లు వరకు సుపీరియర్ ఎంప్లాయిస్ వరకు ప్రతి ఒక్కడి కళ్ళు ఆ ఆడపిల్ల మీద ఉంటుంది.
(03:29) ఎక్కడో దిక్కన లొంగకపోతే జీవితం లేదనే పరిస్థితి ఇంటికాడ పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది. ఏం చేస్తాం ఇక్కడికి ఇలాగా కాని చేద్దామా అని చెప్పేసి వాళ్ళని వాళ్లే బలహీన పరుచుకొని బాధపడే పరిస్థితి ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన మెసేజ్ లో తప్పు ఎక్కడఉంది చెప్పండి ఒక మాట ఇలా జరుగుతుంది అంటే చాలా మంది ఒల్లు కొవ్వెక్కిన మగవాళ్ళు మెసేజ్ పెట్టొచ్చు.
(03:46) నిన్న ఎవడు లొంగుపోమన్నాడు నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇంకోటి కాదు ఇంకో ఆడపిల్లక అంత సులువ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి తిరడానికి లేదంటే గొడవలు తెచ్చుకోడానికి వాళ్ళ ఇంటికాడ వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి ఇంటికి ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పింది అనుకోండి తను ఏం చేస్తారు నువ్వు ఏ ఉద్యోగం చేయతో వచ్చా అంటారు.
(04:01) ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటంటే దుర్భైద్యంగా ఉంటాయి. మరి ఈ మాత్రం దానికి ఎందుకు చదివించారుని బాధ చదివిన చదువు న్యాయం చేద్దాం అంటే ఏదో ఒక మగోడికి ఎక్కడో దిక్కులు లొంగల్సిన పరిస్థితి ఇవన్నీ చేసాక మళ్ళీ పెళ్లి చూపుల్లోకి వెళ్లి ఇంకొక మగోడితో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. నీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టడానికి చాలా మంది రెడీ అవుతున్నారు ఎందుకు ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు చాలామంది అబ్బాయిలు అంటారు ఆడపిల్లలు ఏం తక్కువ తినలేదు అది తర్వాత మాట్లాడదాం ముందు ఇక్కడికైతే ఈ సమస్య వరకు మాట్లాడదాం వీడియో చూడకుండా కొంతమంది పురుష అహంకారంతో
(04:27) కామెంట్ సెక్షన్ లోకి వచ్చేస్తారు ఆడపిల్లలు ఏమనా తక్కువ చేస్తున్నారా బ్రో అని చెప్పేసి ఆడపిల్లల తప్పుల కోసం కూడా ప్రస్తావిద్దాం కానీ ఇప్పటికైతే ఈ ఆడపిల్ల పెట్టిన మెసేజ్ కి ఏ విధమైన పరిష్కారం మనం చూపించగలుగుతాం. ఏం చేయాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇటువంటి యాక్షన్ జరిగితే పోక్సో చట్టం లాగే కఠినమైన చట్టాలు ఇప్పుడు ఆల్రెడీ 398 కేసులో రేప్ కేసులో నాన్ బెలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కాదు చట్టపరంగా కేస్ పెట్టడం కాదు అసలు ఇటువంటి ఒక తప్పు జరిగితే ఒక ఆడపిల్లకి హరాస్మెంట్ జరిగితే చిన్న ప్రూఫ్ తో ఒక మెయిల్ పెడితే
(04:52) తన ఐడెంటిటీ దాచి రెసిప్రోకేట్ అయి రియాక్షన్ వచ్చేలాంటి ఒక చట్టం తీసుకొస్తేనే ఆడపిల్లకి న్యాయం జరుగుద్ది. దీనితో పాటు తాను ప్రస్తావించిన ఇంకొక అతి పెద్ద సమస్య ఏంటంటే పీజీలు ఎక్కడెక్కడో పల్లెటూర్ల నుండి విలేజెస్ నుండి మేము హైదరాబాద్ వస్తామ అన్న పీజీలో కూర్చొని చదువుకుంటాం వేలకు వేల ఫీజులు తీసుకుంటూ మాకు సరైన ఫుడ్ బెటర్ తప్పు కదా పీజీల్ని పుట్టగొడుగుల్లా పీజీలు పుట్టుకొస్తున్నాయి హైదరాబాద్ లో పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ ఎవరిక అక్కడ లోకల్ నాయకుల సపోర్ట్ తో పీజీలు నడిపేస్తున్నారు వాటర్ ఉండదు ఫుడ్ ఉండదు టైం క్లీన్ చేసే సిబ్బంది ఉండరు
(05:17) పెట్టే ఫుడ్ ఎలా ఉంటుంది అంటే కచ్చితంగా ఇక్కడ తినొద్దు అని ఉంటుంది కానీ ఫుడ్ తో కలిపి డబ్బులు కట్టించుకుంటారు. అమ్మ బతుకుదేరుకు మీ ఊరు వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీరు చెప్పిన చోట వాళ్ళు ఉంటున్నారంటే రూము పరిస్థితులు పక్కన పెడితే తిండి సరిగ్గా పెట్టండి తల్లి పీజీలు నడిపే వాళ్ళందరికీ చెప్తున్నా తిండి సరిగ్గా పెట్టండి అందులో కూడా ఆడవాళ్ళు ఉంటారు అందులో కూడా మగవాళ్ళు ఉంటారు ఈ పీజీ సమస్య అనేది ఒక ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య కాదు గ్రాడ్యువేషన్ కంప్లీట్ అయ్యి ఎన్నో ఆశలతో హైదరాబాద్ లో అడుగుపెట్టే ప్రతి ఒక్కడి సమస్య తిండి
(05:41) దొరకదు తెలుసా చాలా చోట్ల తిండి దొరకదు ఒక్కడే హైదరాబాద్ వచ్చినవాడికి తిండి దొరకదు ఏదైనా బయట కొనుక్కుందాం అంటే వందలు వేలు ఖర్చుఅయిపోతున్నాయి. ఇద్దరు మనుషులు ఒక రెస్టారెంట్ కి వెళ్తే వెయ్యి రూపాయలు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు మరి ఎలాగ ఎలా బతుకుతారు వీళ్ళ ఎవడో ఒకడికి లొంగుపోకుండా ఎలా బతుకుతారు ఆ వె000 రూపాయలు ఎవడో ఒకడి మీద పడి తినే పరిస్థితి కలిపిస్తుంది సమాజమే కల్పిస్తుంది ఆడది తప్పు చేస్తుందది ఎంత నిజమో ఆ తప్పు చేసే పరిస్థితి సమాజమే కల్పిస్తుంది అనేది అంతే నిజం ఇంక మోసం చేసేవాళ్ళు ఎదవలు సన్నాసులు లాంటి మహిళల కోసం తర్వాత మాట్లాడుకుందాం
(06:07) ఇప్పటికైతే పొట్ట చేత్తో పట్టుకొని ఉద్యోగం కోసం ఊర వచ్చిన మహిళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి అందరూ కూడా దీనికి ఎటువంటి పరిష్కారం చేస్తే బాగుంటది అనేది కూడా అందరూ ఆలోచించండి ప్రస్తుతానికి ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ ని మాత్రమే మీకు మీకు తెలియజేశాను ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉందో ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాగోగులు చూడరు హైదరాబాద్ వెళ్ళిపోయిందని చాలా మంది ఆడపిల్లని గాని చాలా మంది మగపిల్లని గాని సంపాదిస్తున్నావా ఉద్యోగం వచ్చిందా ఎంత పంపిస్తున్నాం అనేది ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఇక్కడ పడే కష్టాలు చూడరు. ఇటువంటి పరిస్థితికి అందరూ
(06:29) కూడా సెలవు చీటీ పాడకపోతే చిన్న పిల్లలు ఉద్యోగం కోసం బయలుదేరిన పిల్లలు నలిగిపోతున్నారు. ఆడపిల్లల మీద హరాస్మెంట్స్ అనేవి ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఉద్యోగానికి వచ్చే వాళ్ళ మీద కాదు ప్రతి దశలో సీనియర్ ఆడపిల్లలు డబ్బు ఉన్న ఆడపిల్లలు మీకు గాడ్ ఫాదర్ సినిమాలు చూపెడతాడు. ఆ సినిమా చూసినప్పుడే నేను మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశను అసలు ఆడపిల్లకి ఎక్కడ ఉంది సేఫ్టీ సీఎం కూతురిని కూడా ఒక పోలీసుడు అరెస్ట్ చేస్తాడు ఆ సినిమాలో అంటే సీఎం కూతురైనా కూడా ఆడపిల్ల అయితే ఆ విషయంలో లొంగిపోవాలి లోబరుచుకోవాలి అనే పరిస్థితిలో ఉన్న మగపిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను
(06:57) బలవంతంగా ఎవరిని వాళ్ళ పరిస్థితులు బట్టి బలహీనత బట్టి కావాలని హరాస్ చేసిన పుట్టగలు ఉండవు చెప్తున్నాను అబ్బాయిలకి జరిగే తప్పులు ఎలాగన్నా జరుగుతున్నాయి కదా ఎందుకు ఆడపిల్లల జీవితం బలవంతంగా నాశనం చేసుకోవడం వల్లు కొవ్వెక్కి అవతా నీ వల్లోకి వచ్చి పడుకుంటే నువ్వు అనుభవించాలనుకుంటే అనుభవించు అనవసరంగా కొత్తగా వచ్చిన ఆడపిల్లల్ని మాత్రం ఒక వెసనలోకి దింపి వాళ్ళ జీవితాలు నాశనం చేయకర పెళ్లి అవ్వాల్సిన పిల్లలు పెళ్లి అయ్యే ముందు ఇలాంటివి ఏమనా తెలిస్తే కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఏం మాట్లాడాలి
(07:20) అసలు ఈ టాపిక్ మీద ఏం మాట్లాడాలి చెప్పండి ఒకసారి బాత తప్ప నాకు ఏమి రావట్లేదు ఆమె పచ్చిగా ఓపెన్ గా అన్న ఇది పరిస్థితి నాకు ఎందుకో నీకు చెప్పుకోవాలి అనిపించింది అన్న ఏం చేయగలతాను నేను ఆమెకి ఏం సాయం చేయగలతాను ప్రభుత్వాలు సహాయం చేయాలి చేయాల్సిన ప్రభుత్వాలు చేయవు ఒక యాక్షన్ ఎలా ఉండాలని ఒక మెయిల్ పెట్టి క్లారిటీ పెట్టంగానే తీసుకెళ్లి ఎంక్వయరీ చేసి కన్ఫర్మ్ అని తెలిస్తే మళ్ళీ జీవితంలో రోడ్డు మీద చూడకుండా చేయాలి వాడిని వాడి కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్లి లోపల వేసేస్తే ఆడపిల్ల మీద ఇలాంటి ఆగత్యాలు ఆగుతాయి నీ చెల్లి బాగుండాలి మీ అమ్మ
(07:44) బాగుండాలి ఎదురుకున్న ఆడపిల్ల మాత్రం బాగోకూడదు దాన్ని మాత్రం లోపరుచుకోవాలి ఇదే పరిస్థితి మీ అమ్మకో మీ చెల్లికో వస్తే చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు అలాగే పీజీలు నడుపుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్పడం తిండి సరిగ్గా పెట్టండి మంచి తిండి పెట్టండి తిండి పెట్టడం పుణ్యం కూడా మీకు పిల్లల మీద దోచుకొని తిందాం అనుకోవడం మీ దృష్టిలో వ్యాపారం అయితే అయి ఉండొచ్చు కడుపు నిండ తిండి పెట్టండియ్యా సరైన ఫుడ్ పెట్టండి చాలు మంచి అన్నం ఉండండి మీరు మూడు నాలుగు కూరలు ఒకటే రంగం కూర పెట్టండి కొంతమంది పీజీ వాళ్ళు ఏమంటారంటే మేము ఎంత బాగున్నా అసలు
(08:07) తినట్లేదు బయట వెళ్లి బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ తో తింటున్నారు నువ్వు సరిగ్గా పెట్టు వాళ్ళు ఏడుపులు తర్వాత ఏడుద్దు నువ్వు సరిగ్గా తిండి పెట్టు పొట్ట చేత తో పట్టుకొని వచ్చే ఆడపిల్ల కాదు మగపిల్లోడు కాదు బతుకు దేవు పొట్ట చేతితో పట్టుకొని మీ ఊరు వస్తున్నారంటే అది హైదరాబాద్ కాదు బెంగళూరు కాదు చెన్నై కాదు ఎక్కడైనా కూడా తిండి సరిగ్గా పెట్టండి పీజీలు వాళ్ళు దయచేసి ఇంతకన్నా ఈ వీడియో మీద నాకు స్పందించాలని లేదు సరైనా ఒక రూల్ బుక్ దొరికితే ఈ రూల్ ఇలా జరగాలని చెప్పి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇప్పటికైతే ఎమోషన్
(08:28) తప్ప ప్రాపర్ సొల్యూషన్ అయితే నేను ఇవ్వలేదు. కచ్చితంగా మంచి సొల్యూషన్ దొరికితే మళ్ళీ మాట్లాడతాను ఈ విషయం

No comments:

Post a Comment