మనల్ని విడిచిపోయినవారి జ్ఞాపకాలు ఎందుకు బాధిస్తాయి? | మనసు గురించి లోతైన విశ్లేషణ💯Kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M8IA-8_VIr8
Title: మనల్ని విడిచిపోయినవారి జ్ఞాపకాలు ఎందుకు బాధిస్తాయి? | మనసు గురించి లోతైన విశ్లేషణ💯Kanthrisa
Author Name: kanthrisa trending
Description: మనల్ని విడిచిపోయినవారి జ్ఞాపకాలు ఎందుకు బాధిస్తాయి? | మనసు గురించి లోతైన విశ్లేషణ💯Kanthrisa
పోయిన వ్యక్తులను తలుచుకొని బాధపడటం ప్రేమా? అజ్ఞానమా?
మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మనకు ఎంతో దగ్గరవుతారు. వారి ప్రేమ, జ్ఞాపకాలు, వారితో గడిపిన క్షణాలు మన హృదయంలో నిలిచిపోతాయి. కానీ వారు మన జీవితంలో లేకపోయినప్పుడు, వారి జ్ఞాపకాలతో పదేపదే బాధపడుతుంటాం.
అసలు మనం బాధపడటానికి కారణం ప్రేమేనా? వారిపై ఉన్న అనుబంధమా? ఒంటరితనమా? లేక గతాన్ని వదులుకోలేని మన మనస్తత్వమా?
ఒక వ్యక్తిని ప్రేమించడం వేరు. ఆ వ్యక్తి మన జీవితంలో లేడనే వాస్తవాన్ని అంగీకరించలేక బాధపడటం వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాను మనం అర్థం చేసుకోవాలి.
ఈ చర్చలో మన జ్ఞాపకాలు, మనసు, అనుబంధం, ప్రేమ, దుఃఖం గురించి లోతుగా పరిశీలిద్దాం. బాధను బలవంతంగా అణచివేయడం కాదు; మన బాధ వెనుక ఉన్న కారణాన్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఈ వీడియోలో చర్చించే అంశాలు:
పోయిన వ్యక్తుల జ్ఞాపకాలు మనల్ని ఎందుకు బాధిస్తాయి?
నిజమైన ప్రేమకు, మానసిక అనుబంధానికి మధ్య తేడా ఏమిటి?
గతాన్ని పదేపదే గుర్తుచేసుకోవడం వల్ల ఏమవుతుంది?
జ్ఞాపకాలను చెరిపేయకుండా బాధ నుంచి బయటపడగలమా?
మనసును అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం ఎలా?
ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి జీవితానికి సంబంధించిన లోతైన చర్చల కోసం ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
ఒక ప్రశ్న: ఒకరిని నిజంగా ప్రేమించడం అంటే వారి జ్ఞాపకాలతో బాధపడటమేనా?
#TeluguPodcast #Spirituality #LoveAndAttachment
#TeluguPodcast #TeluguSpirituality #TeluguMotivation #TeluguPhilosophy #TeluguTalks #SpiritualAwakening #SelfAwareness #InnerPeace #TrueLove #LoveAndAttachment #EmotionalHealing #LifeLessons #HumanPsychology #UnderstandingTheMind #PowerOfAwareness #Mindfulness #Meditation #Wisdom #SelfInquiry #ConsciousLiving #LettingGo #Acceptance #DealingWithLoss #GriefAndHealing #Memories #PastAndPresent #EmotionalWellbeing #MentalPeace #Attachment #Detachment #MeaningOfLove #NatureOfMind #JidduKrishnamurti #RamanaMaharshi #Osho #EckhartTolle #PowerOfNow #SpiritualWisdom #PhilosophicalTalk #LifeAndDeath #DeathAndGrief #RelationshipWisdom #EmotionalFreedom #Overthinking #StopOverthinking #PeaceOfMind #LifeUnderstanding #InnerTransformation #TruthOfLife #HumanCondition #TeluguYouTube #TeluguVideos #TeluguContent #TeluguKnowledge #TeluguInspirational #AwarenessAndAttention #PsychologyInTelugu #SpiritualTalks #LoveAndLoss #LiveConsciously
Transcript:
(00:01) నానా పప్ప అయితే చిన్నప్ప నుండి నువ్వు నాన్నని చూడలేదు నాన్న అనే క్యారెక్టర్ లేదు నాకు మూడేళ్ల వయసులో మా నాన్న వెళ్ళిపోయారు భూమి మీద నుంచి ఓకే అయితే ఆ అంటే నీకు తర్వాత ఆ తర్వాత ఎవరినైనా చూసినా ఎవరితో నేను ఉన్నా నాకు నాన్నతో ఉన్న ఫీల్ వస్తుంది లేకపోతే నాకు మంచి అనిపిస్తుంది అట్లే ఏమైనా అనిపించిందా నా బ్యాడ్ లక్కు నా గుడ్ లక్కు అసలు నాకు ఈ జాడలు ఏం పట్టుకోలే నేను ఫస్ట్ నుంచి భయపడితే నేను ఏకాంతాన్ని అనుభవించడం మొదలు పెట్టిన ఓకే
(00:44) ఇది వెరీ రేర్ ఫినామిన ఇది నేను సృష్టించుకున్నది కాబట్టి నేను నా గొప్ప అని చెప్పడానికి లేదు. అంటే వేరే వాళ్ళకి పేరెంట్స్ వస్తే నేను వేరే వాళ్ళ దిక్కు చూడలేదు నేను దట్స్ ద హోల్ పాయింట్ ఇప్పుడు ఒక పల్లెటూర్లో ఉంటాడు వాడు ఏనాడు కార్ చూడలే ఓకే వాడు కార్ గురించి ఎందుకు ఆలోచిస్తా నువ్వు ఎప్పుడు అడగలేదా నాన్న ఎక్కడ అని ఎప్పుడు అడగలేదా నా నోటి నుంచి ఇప్పటివరకు రాలేదు నేను అట్టరే చేయలేదు దాన్ని ఓకే ఒక్కసారి అనుకోవాలి కదా ఎప్పుడన్నా మా నాన్న ఆబ్దికం సంవత్సరానికి ఒకసారి అవును అది కూడా నేను జాయ్‌ఫుల్ గా చేస్తా మ్ బాధపడేది లేదు ఎందుకంటే జనన మరణాలు అన్నవి సహజం
(01:18) అదే అదే అర్థం ఓకే ఫైన్ ఇప్పుడు నేను మామూలుగా అయఉంటే కచ్చితంగా మన సినిమాల్లో కూడా అమ్మ నాన్న ఎక్కడ అమ్మ ఎవరిని చూసిన అందలా అనిపిస్తుంది ఇట్లాంటిది నాకు అసలు లేదు. ఎప్పుడూ లేదు. ఓకే నేను విపరీతంగా ఆడుకునేవాడిని మ్ నా ఆటోబయోగ్రఫీలో అతి పెద్ద చాప్టర్ నా ఆటలు మరి ఎందుకు లేదని అనిపించిందా అది కూడా లేదు ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు.
(01:46) అంటే అది ఒక బాధలా అనుకు లేదంటే లేదంతే వై షుడ్ ఐ థింక్ కరెక్ట్ ఇప్పుడు నా జుట్టు ఎందుకు కూసిపోతలేదు మా ఫ్రెండ్స్ అందరూ కూసిపోయింది నాకుఎందుకు కూషిపోవాలి సో ప్రపంచం అంతా ఆలోచిస్తే అట్లా నేను ఎందుకు ఆలోచించాలి కరెక్ట్ మరి నువ్వు ఆలోచించినట్టు ప్రపంచం ఎందుకు అది నాకు తెలియదు అది నాకు తెలియదని ఎన్నో సార్లు చెప్పినాను నాకు నా గురించి పూర్తిగా తెలుసు నా పక్కవాడి గురించి నాకు తెలుసని నేను అనుకుంటున్నాను అది కూడా కంప్లీట్ పక్క వాళ్ళ గురించి ఏం తెలుసు వాళ్ళ అవసరాలు తెలుసు నాకు వాళ్ళు తెలియదు.
(02:19) ఉమ్ అవును ఒక పెద్ద ఆవిడ ఉందనుకో ఆమె ఫుడ్ తింటదేమో అవసరం అది ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె ఆకలి తెలుసు నాకు సో అందుకని నాకు ప్రకృతిపరమైన విషయాలతోనే సంబంధం ఉదాహరణకి హరిపురం పోయినా నువ్వు సరిగ్గా చూస్తే ఫుడ్ చేసుకోవడం పడుకోవడం అక్కడే ఉంటది నాది అవును అది దాటి నేను ఒక వ్యక్తి వైపు చూడను నేను చూడొద్దని కాదు నాకు రాదు ఇప్పుడు తల గోడ గుద్దుకోవాలనా నా వల్ల ఇతరు లేదు సో దీనికి కారణం ఏందని ఆలోచిస్తే చాలా ఎర్లీ ఏజ్‌లో కలిగిన ఒక డీప్ రూటెడ్ ఎక్స్పీరియన్స్ అది ఓకే అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పడం నాకు కూడా తెలిసింది.
(02:55) మ్ ఐ నెవర్ క్రై మ్ నేను హ్యాపీగా ఉన్నా ఏదనా ఫుడ్ అవసరమైతే ఇస్తారు ఎవరో ఒకరు ఒకవేళ ఏడిస్తే దాని గురించి కానీ ఒక మనిషి ఎత్తుకోవాలని పిలవాడు అనుకుంటాడు కదా అసలు నా జీవితంలో నేను కోరుకోలేదు. నేను ఆల్వేస్ ఐ ప్లేడ్ సో నాకుత అఫ్ త్రీ ఇయర్స్ టైం లో నన్ను ఎవరో ఎందుకంటే నన్ను ఎవరో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నేను ఏడవను కాబట్టి నన్ను ఎక్కడనా వదిలేసి వెళ్ళిపోవచ్చు.
(03:28) రెండోది నన్ను ఏ ఇంట్లోనా వదిలేయొచ్చు. ఎందుకంటే నాకు మనుషులతో అసోసియేషన్ే లేదు. లేదు ఓకే ఇప్పుడు పిల్లలు టచ్ ని ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ టచ్ ఎంజాయ్మెంట్ అది లేనే లేదు నాకు ఇప్పటికీ లేదు. అంటే ఒకరు ఉంటే బాగుంటది. వాళ్ళతో మాట్లాడితే నాకు హాయిగా ఉంటది అది నా రూట్స్ లో లేదు అది. సో అట్లా నన్ను ఒక చాప మీద పడుకొని పెడితే నా ఆటోబయోగ్రఫీలో ఇది ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటది.
(03:53) ఆ మోషిన్ ఇమేజ్ కూడా నాకు నువ్వే గుర్తొస్తావ్ నేను ఇట్లా ఆకాశం చూస్తున్న మెల్లగా చీకట అయింది ఆ చీకట అయినప్పుడు చందమామ చుక్కల్ని నేను కొన్ని గంటలు చూశాను. మ్ ఇంతే నాకు అప్పటికి భాష రాదు. అందుకని భాష రాదు ఏంటో చెప్పలేను. ఉమ్ ఆ తర్వాత నేను ఈనాటి వరకు మ్ ఆడుకుంటూనే ఉన్నా మ్ బుక్ రాయడం నాకు ఒక ఆటగానే చూస్తాను రెండోది నా ఆటలో గెలిపోవటం లేదు.
(04:20) ఓకే బాగా ఆడడం ఉంది. మ్ గెలిపోవటం లేదు అంటే నాకు ప్రత్యర్థి లేడు లైఫ్ లో ఓకే సో అందుకని మా ఫాదర్ చనిపోయి మా ఫాదర్ కి సంబంధించిన ఒక్క మెమరీ నా మనసులో ఉంది. మ్ నిజానికి అంత చిన్న ఏజ్ లో మెమరీస్ ఉండవని చెప్తారు. ఉమ్ కానీ నాకు చాలా గుర్తున్నాయి. ఉమ్ అంటే నేను ఫస్ట్ నుంచి చూశనేమో ప్రాబబ్లీ ఆ ఇమేజెస్ నాకు ఉన్నాయి. కానీ ఆ ఇమేజెస్ చూస్తూ నాకే కథ లేదు.
(04:46) ఓకే నేను మా పడసాల అని ఉంటది. పడసాల దొగ్గుతూ పోతూ ఉంటే మ్ ఐ సా మై ఫాదర్స్ లెగ్స్ మ్ పాదాలు చూశను. ఉమ్ ఆ పాదాలు నేను చూస్తే అతని హెయిర్ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా ఐ సా క్లియర్లీ తర్వాత నేను ఊర్లో కొంచెం ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మా ఫాదర్ గురించి చాలా గొప్పగా చెప్పడం విన్నా ఓకే కానీ మా ఇంట్లో అట్లాంటిది లేదు.
(05:15) నాకు అర్థమైంది ఇంటి చెట్టు వైద్యానికి పనికి రాదు. అవును రాజైనా సరే రాజు భార్యకి ఏముంటది ఆడా వాడి బొందా అని కానీ ఆ పర్సనల్ విషయాలు పక్కకు పెడితే ఎవరు ఇతను ఒక మనిషిగా సో కౌంసిలన్ ఉండేవాడు లక్ష్మీ టాకీస్ పక్కన సో నేను ఎప్పుడైనా క్రికెట్ ఆడడానికి పోతే ఆయన ఆ షాప్ ఓపెన్ ఉండి ఆల్మోస్ట్ రోడ్డు మీదకి ఉండేది షాప్ మ్ అట్లా బనిన్ లేకుండా కంసాలు పని చేస్తూ ఉండేవాడు.
(05:42) ఏమ అయ్యగారు కాసేపు ఊసో మా అయ్యగారు కొడుకులు అని నన్ను చాలా వాత్సల్యంతో మాట్లాడేవాడు ఆయన ఉమ్ నేను ఒకసారి అడిగితే ఇంతకు మా నాన్న గురించి మీకేం తెలుసు మ్ మేము దోస్తులం అయ మ్ మంచియన మంచియన ఆయన మ్ తర్వాత మంచిఆయన అంటే ఏమిటి అంటే ఎట్లా నిర్ణయానికి వచ్చావ్ మ్ అట్లాంటి మనిషి ఊలో లేడు. ఎట్లా చెప్తున్నారు అంటే ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు అనిపించింది హి లివడ్ ఏ గుడ్ లైఫ్ ఐ రెస్పెక్ట్ హిమ నాకు ఆయన ఏం చేసాడు అనేది కాదు పాయింట్ నాకు ఆ పెద్దాయన ఆ చిన్న టాక్ చేస్తే ఇప్పుడు కాదమ్మ సో నాకు అనిపించింది కాంటెక్స్ట్ ఏందంటే మ్ ఆయన చెప్పడం ఇప్పుడు మా అమ్మ కూడా
(06:22) కొన్నిసార్లు చెప్పింది నాకు మ్ ఇప్పుడు ఆయన బొమ్మలు చేసేవాడు నక్క చిత్రం అంటే తెలుసా నీకు మ్ నక్క చిత్రం ఉమ్ మన మీద గోలు ఉంది ఉమ్ ఒక ఐస్ ఐ మన సిగరెట్ పెట్టే ఉంటది దాన్ని ఒక పలక చింపి సిగరెట్ ప్యాక్ ది ఇట్ గోలతో ఒత్తుతూ ఒత్తు బొమ్మ చేస్తారు అప్పుడు ఎంబోజ వస్తది ఇప్పుడు ఐదు పైసల బిల్ల మీద లేదా ఐదు రూపాయల కాయిన్ మీద ఎంబోస్ ఉంటది ఆ బొమ్మలు ఉంటాయి ఆ అట్లా ఎంబోస్ అదే నక్క చిత్రం ఉంటది ఆయన నక్క చిత్రాలు చేశడు ఇప్పట్లో పలకలు సన్నగా వస్తు అప్పట్లో పలకలు మందం మందం వచ్చి ఆ పలకల మీద బొమ్మలు చిక్కేవాడు సో తర్వాత రోజుల్లో అంద తర్వాత ఆయన కవితలు
(06:58) రాసేవాడు ఏదన్నా ఆగస్టు 15 ఇట్లాంటి రోజులు వస్తే ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడిని విన్నాను. మ్ తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కులు అందరినీ తీసుకుపోయి దేవాలయాలకి తీసుకెళ్ళడం మ్ సో హి యూస్ టు సెలబ్రేట్ హిస్ లైఫ్ అవునా అని నేను తెలుసుకున్నాను ఓకే అంటే జాయ్‌ఫుల్ పర్సన్ జాయ్‌ఫుల్ పర్సన్ ఆయనకు సమస్యలు ఉన్నాయే ఉన్నాయి.
(07:17) ఉమ్ కానీ ఏమున్నా దాన్ని ఒక క్షణంలో పక్కకు నెట్టి అయితే నువ్వు ఏదైతే ఆట అనే పాయింట్ చెప్పిన చూసినావ్ పప్ప ఆల్రెడీ తాతయలో ఉంది అది ఆ బొమ్మలు చేయడం అందరితో కమ్యూనికేట్ అవ్వడం స ప్రతి ఒక్కరు నువ్వు ఎలా ఉన్నా ఉదాహరణకి తుమ్మ చెట్టు ఉంది. అది ఎప్పుడు నేను ఒక్క మాట అనలే అది మంచి చెట్టు కాదు ఇది ఉపయోగపడే చెట్టు ఇది చెడ్డ చెట్టు అది పిచ్చి చెట్టు ఇది విషం చెట్టు అని మనం చెట్లకి అది ఏనాడు నీ ఇంటికి కూడా రాలేదు అవి వాటికి మనం టాక్స్ తగిలిస్తున్నాం.
(07:47) మనుషులు అనడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. నాకు ఎవరి మీద ఒపీనియన్ లేదు. ఇంతవరకుయతే నేను చెప్పగలను ఎవ్వరి మీద నన్ను డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళు నాకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు నాకు ఒక ప్రామిస్ చేసి చేయకుండా ఉన్నవాళ్ళు నా జర్నీలో నేను వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా తప్పుగా అనుకోను ఎందుకో దానికి ఒక రీజన్ ఉంది మై థాట్ ఇస్ వెరీ పవర్ఫుల్ మ్ అనుకుంటే డామేజ్ అయితది.
(08:12) అట్లా జరిగింది నాకు మళ్ళీ అదిఒక వేరే చర్చ అందుకనే నేను ఎవ్వరి గురించి ఏమ అనుకోను నేను చేసే గ్రేటెస్ట్ హెల్ప్ ఒకవేళ అనుకుంటే వాళ్ళు బాగుండాలని అనుకుంటున్నా నాకు వచ్చే ఫస్ట్ థాట్ అది బాగుండం అంటే ఆరోగ్యంగాను మానసికంగాను పరిసరాలు అన్నీ బాగుంటే చాలు నాకు నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు ఇప్పుడు నా టాక్స్ లో వందల సార్లు చెప్తా వేరఎవర్ యు ఆర్ బి హ్యాపీ బి బ్లెస్ఫుల్ అట్లా ప్రతి ఒక్కరికి ఉంటదేమో ఒక లాంగ్ ఫాదర్ లేడు నాకు ఆ ఫాదర్ ఉంటే బాగుండు ఆలన పాలన చూసేవాడు ఒకసారి దీనికి ఈక్వలెంట్ గా ఒక స్టోరీ విన్నాం మూజి అని విన్నావాహ చెప్పా ఇది ఇది జమైకన్ మాస్టర్
(08:49) ఓకే అతను కూడా రమణ మహర్షి బ్యాచ్ే మ్ తర్వాత పప్పాజీ అని చెప్పి కదా పప్పాజీ పప్పాజీ డిసై శిష్యుడు అతను ఓకే హి ఆల్సో రమణ మహర్షి ఆశ్రమానికి వస్తాడు ఆయన మ్ ఆయన మొత్తం చాలా ఫారిన్ బ్యాచ్ రిచ్ గురు ఓకే కానీ ఇట్లా ఆశ్రమాలు పెట్టి అట్లా కాకుండా అతనితది ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. ఉ ఒకసారి ఆయన దగ్గరకి ఒక ఆవిడ అడగడానికి వచ్చింది ప్రశ్న మ్ మా అబ్బాయి చచ్చిపోయాడు మ్ ఎంత కాదనుకున్నా నేను తట్టుకోలేకపోతున్నా ఆ ఆలోచన వస్తే నాకు విపరీత ఏడుప వస్తుంది.
(09:19) మ్ అని ఆయన ప్రశ్న ఆయన ప్రశ్నలు అంటే 10,000 కట్టాలి 10,000 కట్టినప్పుడు నువ్వు ఏది పడితే అది అడగవు కదా అవును అత్యంత ముఖ్యమైనది అడుగుతాడు. అవును ఇప్పుడు నా దగ్గర చుట్టూ డబ్బులు ఏం లేవు కాబట్టి ఎవడు ఏది పడితే అది అడుగుతాడు. నేను ఒక్క నియమం పెట్టాను అనుకో ఎవరు ఏదైనా అడగొచ్చు 3000 కట్టి అడుగు ఏ ప్రశ్న అయినా అప్పుడు అన్నీ తగ్గిపోతాయి.
(09:38) ఈ మధ్యలో చూస్తున్నాం అంటే ఒకరు మాట్లాడుతుంటే అసలు అనవసరంగా క్వశ్చన్ వేస్తా ఉంటారు అట్లా అదే కరెక్ట్ అట్లంది ఎవాల్వ్ అయతాడు మనిషి అట్లా నా దగ్గర తిరగడం వల్ల తెలుస్తది లైఫ్ లో అట్లా చేయకూడదని సమయం వచ్చినప్పుడు చెప్తాను అది వదిలేయ్ సో ఆ మూజి అనే పర్సన్ విని ఆ లెట్ మీ టెల్ యు మై స్టోరీ ఓకే మై సన్ ఆల్సో డైడ్ అని చెప్పాడా డు యు నో నాకేమనిపిస్తుంది మ్ హి డైడ్ అట్ ద రైట్ టైం మ్ దట్స్ ఆల్ ఐ విల్ డై అట్ ద రైట్ టైం ్ సో యువర్ సన్ ఆల్సో డైడ్ అట్ ద రైట్ టైమ నౌ యు ఆర్ ఫ్రీ
(10:23) అండర్‌స్టాండ్ లైక్ అని చెప్పాడన్నమాట అట్లా మై ఫాదర్ ఆల్సో డైడ్ అట్ ద రైట్ టైం ఇది నా అబ్సర్వేషన్ ఎవ్రీథింగ్ హాపెన్స్ ఎట్ ద రైట్ టైం అది మనం అంగీకరించే మానసిక స్థితి ఉంటే అట్లా లేకపోతే నాకు ఇట్లా అయింది నేను మిస్ అయిపోయాయి అని ఎలాగ పోయిన దాన్ని తిరిగి తీసుకురాలేం ఒకప్పుని తీసుకురాలేం అవును హౌ కెన్ యు బ్రింగ్ ఏ మ్యాన్ బ్యాక్ అందుకని నేను ఏనాడు తలుచుకోను నేను ఎవ్వరిని తలుచుకోను నేను ఓన్లీ జ్ఞానులను మాత్రమే తలుచుకుంటాను సంసారాలను నేను తలుచుకోను ఇంకా చెప్పాలంటే నేను మానం కూడా తలుచుకోను అవసరానికి మాట్లాడతా ముచ్చారెడ్డిని
(11:06) తలుచుకుంటా నాకు తలంపుగా వచ్చేది జ్ఞానులు మాత్రమే మిగతా వాళ్ళతో నాకు నెసెసిటీస్ ఉన్నాయి. ఉమ్ మా రంగాన్ని తలుచుకుంటా అవును లేకపోతే రమణాతని తలుచుకుంటా కృష్ణమూర్తి గారిని తలుచుకుంటా ఓషు తలుచుకుంటాను తర్వాత రామసురత్తిని తలుచుకుంటాను అవును టోబి అమ్మను కూడా తలుచుకుంటా తలుచుకుంటుంది అంటే వాళ్ళతో నాకు ఏ లావదేవి లేదు అవును వాళ్ళఎవరు నేనెవరు వాళ్ళు ఎక్కడ పుట్టారు నేను ఎక్కడ పుట్టాను అయినప్పటికిని దేర్ ఇస్ ఎగజస్టెన్షియల్ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ దెమ మ్ ఇది ప్రూవ్ చేయనికి రాదు నాకు ఒక వ్యక్తితో జన్మతః సంబంధం ఉండొచ్చు కానీ నిజంగా ఏ సంబంధం లేదు నాకు
(11:43) ఒకరితో నాకుఏ సంబంధం లేదు కానీ నిజమైన సంబంధం వాళ్ళతోనే ఉంది ఓకే అట్లా సో అందుకని నువ్వు అడిగితే ఏదో ఆసువుగా మాట్లాడుతున్నా అసలు నేను ఎప్పుడు ఆలోచించినే లేదు మ్ ఎవరైనా మీ ఫాదర్ అంటే లేరు ఆయన పోయారు అని చెప్తా అంతే మ్ మా ఫాదర్ పోయారు దాని వల్ల మాకు చాలా కష్టాలు ఉంది అసలు ఏ కష్టాలు నన్ను అంటుకోలేసింది అప్పటినుంచి ఓకే ఎందుకంటే ఐ వాస్ ప్లేయింగ్ ఆ నేను ప్రతిది ఆటక చూసినా అది అనుకోకుండా జరిగింది నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా ఆడుకోవాలని ఆడుకున్న మనసు ఆడనేయదు.
(12:21) ఓకే నేను ఆడుకున్నాను మరి అది నేను ప్లాన్ చేసుకోలేదు. అందుకని నాలో ఎక్కువ చెత్త లేదు. చెప్పాను కదా అందుకే సిటీకి వచ్చి నాకు కరప్ట్ అయిపోయింది నేను. మ్ నాకు చాలా పోలికలు వచ్చినాయి. అప్పుడు కూడా మళ్ళ మా నాన్న నా చర్చిలో లేదు. ఉమ్ ఓకే నేను విన్నాను మా అమ్మ చెప్పినప్పుడు నాన్న గురించి చెప్పమ్మా అని కొన్నిసార్లు ఆ దాదాపు నాకు ఎవరెవరు పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ మా నాన్న గురించి అడిగి తెలుసుకొని సెలబ్రేట్ చేసుకున్నా సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ నైస్ అంతేగన అయ్యో ఆయన పోయాడు ఇప్పుడు చాలా నాకు ఒక డైలాగ్ అసలు నచ్చదు.
(12:53) హ ఆయన ఆయనలో ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు ఏ లోటు లేదు పాడలేదు ఎవ్వరి మరణం ఏ లోటు కాదు ఓకే నువ్వు అనుకుంటే అన్ని లోట్లే అసలు నువ్వు పుట్టడమే పెద్ద లోటు ఇంత బియ్యం ఖర్చు చేతుంది ఎన్ని వాటర్ ఖర్చు చేతుంది కరెక్ట్ ఎన్ని స్నానాలు చేస్తున్నావ్ ఏం పీపుతున్నావ్ అని అవును మళ్ల పొద్దస్తమానం వాడి గురించి వీడి గురించి ఆలోచనలు తప్ప ఓ పుస్తకం రాస్తావా ఓ వ్యవసాయం చేస్తావా 10 మందికి అన్నదానం చేస్తావా ఉమ్ లేకపోతే ఎవరనా అనాధ శివానికి దాన సంస్కారాలు చేస్తావా లేకపోతే పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళు పడతావా ఏం చేస్తావ్ నువ్వు లేదా అన ఏం
(13:30) చేయలేకపోయినా డబ్బు ఉంటే నిష్కల్మషంగా డబ్బు షేర్ చేస్తావా ఎవరికైనా హాస్పిటల్ కి తీసుకెళ్లి టైం ఇస్తావా ఏమి ఉత్తదే మాటలు నేను ఐ యమ్ నాట్ ఏ మాటల పిట మ్ నేను చేస్తే చేస్తలేదు చేయను ఓకే నాకు ఏది సాధ్యమో అన్ని చేస్తాను నో మేటర్ బట్ నాకు సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు. నా వాళ్ళు అని నాలో ముద్ర వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు.
(13:50) ఉమ్ ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ లా ఇది ఉమ్ గులాబీ చెట్లు ఒకదాని పక్కన కొన్ని కోట్లు ఉండొచ్చు. ఏ గులాబీ ఆ గులాబీ ఏ చెట్టు ఆ చెట్టు దేని పని అది చేసుకుంటాం డిపెండెన్సీ లేదు. పరస్పర ఆధారితం ఉంది. సో అది తెలియకుండా జరిగింది నాలో అందుకని నేను క్లేమ్ చేసుకోవడానికి లేదు. ఐ డోంట్ నో ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఆర్ ఎకర్స్ కానీ ఇట్స్ హాపెన్డ్ ఓకే అట్లా అందుకని మామూలుగా తండ్రి పేరుతో ఏదో చేస్తారు మ్ నేను ఎవరి పేరుతో ఏమి చేయను మ్ నాకు రెస్పెక్ట్ ఉంది.
(14:26) ఉమ్ కానీ కొందరి లైఫ్ లో నేను ఆశ్చర్యపరిచే కోణాలు ఉంది. హమ్ అది ఇప్పుడు మా మా తండ్రి చచ్చిపోయిన తర్వాత మ్ మా అమ్మ లీడ్ చేసిన లైఫ్ ఉమ్ నాకు చాలా కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను చాలా ఆశ్చర్యపోతాను. హమ్ ఆ మదర్ వేరు ఆ డైనమిజం వేరు మ్ సో అది నాకు తెలుసు కాబట్టి నేను ఎంజాయ్ చేస్తదాన్ని వేరే వాళ్ళకి ఏముంటది ఏదో చేశారు అట్లా ఎవ ఎవడి ఒపీనియన్ వాడిది అంటే అలా సొసైటీలో చాలా మంది మదర్స్ అలా ఉన్నారు.
(14:58) నాకు తెలియదు కదా నీకు తెలియదు ఎవరి మదర్ గురించి వాళ్ళు చెప్పుకోవాలి ఇప్పుడు నాకు మోషన్ అయింది నా మోషన్ గురించి నేను చెప్పుకుంటా సమాజంలో ఎంతమందికి మోషన్ అయితే నాకుఎందుకు ఆ చర్చ అనవసరం అది వినలే వింట నాకు అది మోషన్ అయింది కానీ అట్ల అందరికీ అది నాకు తెలియదు కొందరికి ఐ డోంట్ నో ఇప్పుడు మౌని ఉంది నాకు తెలియదు నాకు ప్రత్యక్ష అనుభవం మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటున్నా అందరి మదర్స్ గొప్పవాళ్లే కాదనట్లే కానీ డైనమిజం ఇస్ డిఫరెంట్ నిజంగా ఒక వ్యక్తికి 10 మంది చెల్లెలు ఉంటే ఆ 10 మంది చెల్లెళ్లకు పెళ్లిలు చేసిన వాడి లైఫ్ వేరు ఆ డైనమిజం వేరు వాడు
(15:36) పడ్డ కష్టం వేరు అందుకని కాంటెక్స్ట్ మారిపోతది మ్ అట్లా ఇంకా నాకు ఎందుకు అడగాలనిపించింది ఆ ప్రశ్న ఎందుకు అడగాలనిపించిందంటే ఉమ్ తెలీదు అలా అనిపించింది వరప్రసాద్ తాతయ్యని కలిసినప్పుడు ఇప్పుడు చెప్తున్నా నాకు కించి బాధ లేదు. కానీ నాకు సంపూర్ణ గౌరవం ఉంది. మ్ ఆ మనిషి వల్ల నేను భూమి మీదకి వచ్చాను. మ్ అక్కడితో నా బాధ్యత నేను చేయవలసిందల్లా ఆయన చెడ్డ పేరు తీసుకురావద్దు మంచి పేరు తీసుకురాకపోయినా మ్ అంతే ఐ యమ్ డూయింగ్ దట్ అంతకుమించి నాకేం తెలియదు. రెండోది మనం ఎవరికీ జవాబు
(16:20) చెప్పుకోవాల్సిన అవసరం లే నీకు తెలుస్తది నువ్వు ఎలా ఉన్నావ్ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావ్ అని నాకు తెలుసు దేర్ ఇస్ నథింగ్ ఇన్ మీ అబ్సల్యూట్లీ నథింగ్ ఎవ్వరి గురించి నాకు ఏ భావన లేదు. మ్ అందుకని ఆ అట్లా చెప్తే ఒకడు నమ్మడం లేదు మ్ నేను నమ్మించాలని కూడా అనుకోను మ్ అసలు అది పిచ్చితనం ఎవరు ఏదనుకున్నా ఓకే బట్ నా రియాలిటీ ఏంటి అన్నది నాకు తెలుసు ఆయన రియాలిటీ ఏంటో ఆయనకు తెలిసి ఉంటది.
(16:54) సో అట్లా ఎవరి రియాలిటీ వాళ్ళది ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తారు తప్పు అనిపిస్తారు అది వాళ్ళ వాళ్ళ ఛాయిస్ కానీ యస్ ఏ కొడుకుగా నేను చాలా గౌరవంగా భావిస్తాను. మ్ ఐ వాస్ బార్న్ ఫర్ ఏ గుడ్ కపుల్ అది ఒక అదృష్టంగా భావిస్తాను. రెండోది నా జన్మ తీసుకున్న తర్వాత నాకు ఏ శరీరక సమస్య లేదు. అదిఒక బ్లెస్సింగ్ గా భావిస్తాను నా కళ్ళు కనిపిస్తున్నాయి.
(17:21) అదిఒక బ్లెస్సింగ్ గా భావిస్తాను. నా నాలిక మందంగా లేదు. అందుక నీతో మాట్లాడగలుగుతున్నా మ్ సో ఆల్రెడీ నాకు ఎన్నో వరాలు ఇచ్చారు ఈ ప్రకృతి గాని ప్రపంచం గాని మళ్లా లేనిది చిన్న చిన్న విష నాకు రెస్పెక్ట్ లేదని ఏడ బాధపడదు. ఆల్రెడీ ఉన్న వరాలే నాకు చాలా ఎక్కువ అయిపోయింది. ఎట్లా ఉందంటే నాకు ఆల్రెడీ చాలా డైమండ్స్ వచ్చాయి.
(17:40) ఉమ్ ఎవడో ఒక తూలం బంగారం వేయలేదని వై షుడ్ ఐ సఫర్ అందుకని నేను ఒక్కటైతే నువ్వు ఏం చేసినా ఎదుటి వ్యక్తి ఏదో అనుకుంటాడు. అందుకని ఆ చెక్కర్లో పడనేవాడు. కరెక్ట్ మనకు సంబంధం లేదు. నీ వల్ల మళ్ళ ఒకసారి మా ఫాదర్ ని తలుచుకునే అవకాశం వచ్చింది. అందుకని నేను నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నా థాంక్యూ సో మచ్.

No comments:
Post a Comment