ధన పిశాచి ఉంటుందా? నిధులు నిక్షేపాలు ఉన్నాయా? Shivashankara Sastri about Dhana Pishachi Secrets
Author Name:Astro Time
Youtube Channel Url:https://www.youtube.com/@AstroTimeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YCp4xgr2N-Q
Title: ధన పిశాచి ఉంటుందా? నిధులు నిక్షేపాలు ఉన్నాయా? Shivashankara Sastri about Dhana Pishachi Secrets
Author Name: Astro Time
Description: ధన పిశాచి ఉంటుందా? నిధులు నిక్షేపాలు ఉన్నాయా? Shivashankara Sastri about Dhana Pishachi Secrets
#DhanaPishachi #ShivashankaraSastri #HiddenTreasures #DhanaPishachiSecrets #BuriedTreasure
To Contact : 9121300885
Please Follow Our Channel : @AstrotimeChannel
Astrology is the Vedic science. There is a lot of research being done in our country on different astrological practices.Superstitions in the name of astrology are also in vogue. Astrology has also become a business trend due to some Fake astrology scholars. Our intention is to provide people with comprehensive information on astrology. Our 'Astro Time Channel' provides articles on Panchangam, Astrology, Numerology, Vaastu, Palmistry as well as spiritual topics in detail. Interviews, discussions and research articles by various astrologers can be viewed through this channel.
Transcript:
(00:11) అందరికీ నమస్కారం శివశంకర్ శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు శివశంకర శాస్త్రి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గతంలో కర్ణ పిశాచి మీద చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే కర్ణ పిశాచి ఎట్టా మీరు విన్నారు కాబట్టి ధన పిశాచి గురించి తెలుసుకుందాం. ధన పిశాచితో పాటు కొన్ని అంశాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మీరు గతంలో కర్ణ పిశాచి గురించి చెప్తే జనాలు విధంగా చూశరు మరి ధన పిశాచి కూడా అది కూడా పిశాచేనా లేకపోతే ఏంటి వందే గురుపద ద్వంద్వ అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్కీయంమః
(00:47) భూమిలో పాతి పెట్టే వాటిని నిధులు అంటారు నిక్షేపములు అని కూడా అంటారు నిధి నిక్షేపములు ఈ నిధులకు నిక్షేపాలకు కొంచెం తేడా ఉన్నది అయితే ఈ నిధులు రాజులు వాళ్ళ దగ్గర సర్ప్లెస్ గా ఉండే అమౌంట్ను ఏదో బంగారు అయితేనేమి వజ్రాలు ఇటువంటి వాటిని విలువైన వస్తువులను భూమిలో పాతి పెట్టడం ఉండేది. యుద్ధాలు అట్లాంటివి వచ్చే సందర్భాలలో కూడా అవి సేఫ్ సైడ్ గా ఉండేదాని కోసం ఎందుకంటే ఆ రాజు ఓడిపోయినాడు అనుకోండి మళ్లా సర్వైవ్ అయ్యేదానికి మళ్ళా ధనం కావాలి.
(01:20) అందువల్ల బాగున్న రోజులలో కొంత దాచిపెట్టి ఉంచుతారు ఎక్కడనో ఒక చోట అతి రహస్యంగా పెడతారు ఆ నిధులను అది అవసర పడకపోతే అట్లనే ఉండిపోతాయి ఇంకా డబ్బును సమకూరుస్తుంటారే గానీ వాటిని తీయరు ఆ రకంగా భూమిలో కొన్ని నిధులు నిక్షేపాలు ఉండటం జరుగుతుంది. ఇది గాక సంపన్నులైన గృహస్తులు వాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా డబ్బు ఉంటే వాళ్ళ వంశంలో ఎవరైనా తీసుకుంటారు ఎవరికో వారికి దొరుకుతుంది అని చెప్పి ఇంట్లోనో పొలాలలోనో దాన్ని గోయి తీసి దాచిపెట్టడం కూడా ఉంటుంది.
(01:54) ఇంకొకటి కొంతమంది ప్రస్తుతానికి అవసరం లేకుండా మళ్లా ఎప్పుడైనా అవసరపడ్డప్పుడు మనమే తీసుకోవచ్చుఅన్న ఉద్దేశంతో లేక రాజులకు భయపడో శత్రువులకు భయపడి బందిపోటు దొంగలు ఇటువంటి దొంగలకు భయపడి దాచిపెట్టుకోవటం కూడా ఉంటుంది ఈ రకంగా భూమిలో నిధులు ఏర్పడ్డాయి. అయితే కొంతమంది ధనము మీద అతి లాలస ఉండి జీవితాంతము డబ్బు సంపాదించాలి డబ్బు డబ్బు డబ్బు అని లోభ ప్రవృత్తితో జీవించి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ చనిపోవటం కూడా సాధారణంగా చనిపోకుండా ఏదో ఆత్మహత్యలు చేసుకొనో ఇట్లా చనిపోవటమో లేకపోతే గొప్ప జబ్బులతో రోగాలు అనుభవించి అతి కష్టపడి చనిపోవటమో ఆ చనిపోయేటప్పుడు
(02:40) అమితమైన బాధతో చనిపోవటం వల్ల వాళ్ళకు ఉత్తమగతులు రాకుండా పిశాచత్వం సంభవించి వాళ్ళకు తరువాత ఉత్తరక్రియలు ఇట్లాంటివి చేసేవాళ్ళు కూడా లేని వాళ్ళు కొన్ని ఇవన్నీ వాళ్ళకు ఉన్న లాలస వల్ల అటువంటి నిధులను ఆశ్రయించుకొని ఉంటాయి ఆ నిధుల మీద అందువల్ల నిధుల మీద పిశాచాలు ఉంటాయని చెప్పేదానికి ఇదొక కారణం ఆ పిశాచాలు ఆ నిధిని ఎవడైనా భంగపరిస్తే అక్కడికి ఎవడైనా పోయి తువ్వేదానికో ఏదైనా చేస్తే వాడిని ఏడిపించటమో వాడిని పట్టుకోవటమో ఇట్లాంటివి ఏదో జరుగుతాయి అని చెప్తారు ఈ రకంగా వాటిని ధన పిశాచాలు అంటారు.
(03:18) అసలు మూల సిద్ధాంతం ఒకటి ఉన్నది. భూమిలో ఉన్న ఏ నిధి అయినా ప్రయత్న పూర్వకంగా లభించిన నిధి వాడిని బాగు చేయదు ఎవడిని అప్రయత్నంగా మీరు ఇంటి కోసం ఏదో పునాదులు దువుతున్నారు మీకు నిధి దొరికింది పొలం దున్నుతున్నారు నిధి దొరికింది. అప్రయత్నంగా దొరికే నిధులు పైకి తెస్తాయి ప్రయత్న పూర్వకంగా తెచ్చుకున్నవి బాగు చేయవు ఎందుకంటే అవి ఎవడో ఎవరి కోసమో దాచిపెట్టుకున్నవి గాని మనక ఇవ్వాలన్న ఉద్దేశంతో పెట్టినవి కాదు అందువల్ల అవి మనల్ని ఎప్పుడూ బాగుపరచవు అదొకటి చట్టరీత్యా కూడా నిధులు తొవ్వటం గాన తొవ్వేదానికి ప్రయత్నించటం గాన భూమిలో మనకు దొరికిన నిధిని మనం తీసుకోవటం గాని
(04:04) నేరం అది ప్రభుత్వానికి చెందవలసిన విషయం అది ఈ రోజులలో కాదు పూర్వం నుంచి కూడా ఆ శాసనం ఉన్నది. రాజులు క్షత్రియుల కాలంలో నుంచి కూడా భూమి పై భాగం మీదనే మనకు అధికారం కానీ భూమి లోపల ఉండే వస్తువులకు మనకు అధికారం లేదు. ఓకే వాటికి ప్రభువులకే అధికారం పూర్వం కూడా కాబట్టి ఈ రకంగా నిధులు ఇట్లా ఉండటము నిధుల మీద పిశాచాలు ఉండటం అయిపోయింది.
(04:31) అయితే కొంతమంది బ్రతుకుదరువు కోసము డబ్బులు సంపాదించుకునే దాని కోసము మా ఇంట్లో నిధి ఉన్నది అని ఒక తప్పుడు ప్రచారాలు చేసి ఉన్నవాళ్ళను ఆకర్షించి మీరు ఎవరినన్నా తాంత్రికుడిని పిలుచుకొచ్చి తొవ్వించి తీసుకోండి అని చెప్పి వీళ్ళ దగ్గర జీవితాంతము డబ్బులు గుంజుతుంటారు. వాడిని తొవ్వనివ్వరు అక్కడ ఓకే వీడు తొవ్వి దాన్ని తీసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో ఖర్చు పెడుతుంటారు.
(04:55) ఈ రకంగా ఒక మోసం జరుగుతుంటుంది. పోయినప్పుడల్లా పోయది మీరు ఎవరినన్నా పిలుచుకొని పోతే మాకు పిల్లవాడికి బాగాలేదు ఈరోజు అది బాగలేదు ఇదివని అది ఒక రకంగా వీళ్ళకు పంపించేస్తారు ఇది ఒకటి రెండోది భూమిలో నిధులు ఉన్నాయి ఫలాని గుడి దగ్గర ఒక నిధి ఉన్నది లేక ఫలాని డొంకలో ఒక నిధి ఉన్నది అక్కడ అంజనం వేసి చూశారు ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పి కొంతమంది డలారులు తాంత్రికులను వాళ్ళ వశములో ఉంచుకొని ఉన్న సంపన్నులను లేక నిధుల మీద ఆశలు కల్పించి వీళ్ళని అక్కడికి పిలుచుకొని పోయి వాళ్ళ చేత పూజలు పునస్కారాలు చేయించి ఆఖరికి అక్కడ నిధి దువ్వేదానికి తయారు కావటం ముందే ఏదో ఒక
(05:37) బొచ్చే కుండ అక్కడ బోళ్ళ ఇచ్చేది పాత ఇత్తడి సామాను షాప్ దగ్గరికి పోయి ఒక కుండ తీసుకొని ఒక గిన్నె కొనుక్కొని వచ్చి దాంట్లో ఏముంది వాడి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు అనుకోండి తొవ్వి ఇస్తాను నీకుఅని చెప్పి ఒక లక్ష రూపాయలకు వెండి తీసి వెండి కాయిన్స్ దాంట్లో పోస్తాడు ఏమో వీడికి పోయేది లక్షే కదా వాడు తిన్నది 10 లక్షలు ఇది కూడా ఒక రకమైన వ్యాపారాలు ఇట్లాంటివి పూర్వాన్న నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది ఇట్లా ఉండంగా గుడికట్టు పురాణం అని ఎవరో మహానుభావుడు ఒకాయన చోళరాజు 700 పాయింట్లు చెప్పాడండి ఆయన ఎక్కడెక్కడ భూమిలో నిధులు ఉండేవన్నీ
(06:13) రాశాడు అని చెప్పి గుడికట్టు పురాణం అని అది పూర్వం రోజులలో కొంతమంది ఈ నిధులు తీసే తాంత్రికుల దగ్గర ఉండేది ఆ పురాణం దాంట్లో అన్ని పాయింట్ వైస్ గా ఉంటుంది ఎట్లా ఉంటుంది బనగానిపల్లె బనగానిపల్లె ఊర్లో ఊరి బయట శివాలయము శివాలయం ఎదురుగా నంది నంది కింద నిధి ఉన్నది అక్కడ మేకపోతును బలి ఇస్తే నిధి ఆగమనము అని ఉంటుంది ఓకే ఇటువంటి పాయింట్లు పాయింట్లు పాయింట్లు ఉంటాయి అవన్నీ పట్టుకొని అది ఎవడు రాసాడో మహానుభావులు [గురకలు] తెలియదు అవి పట్టుకొని పాపం తవ్వలేక చచ్చారు కొంతమంది ఏమ ఉండదు ఒట్టిదే అబద్ధాలే అదే ఇంకా కొంతమంది గుడిలో ఈ తాబేలు బొమ్మలు
(06:55) చేప పాప బొమ్మలు మకరం అంటే ముసలి బొమ్మలు గోడల మీద ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే అవి ఆ గోడల మీద కుబేరుడి దగ్గర నవనిధులు ఉన్నాయి. వాటికి గుర్తుగా ఈ బొమ్మలు వేసుకుంటారు. మనం రాముణని భగవంతుడిగా ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇంట్లో రాముడి ఫోటో పెట్టుకుంటాం. అదే రకంగా గుడి అన్న తర్వాత నిధులు ఉండాలని చెప్పి ఆ నిధులకు గుర్తుగా ఆ బొమ్మలు పెట్టుకుంటారు కలిశం బొమ్మలు ఇవి చూచి కొంతమంది ఇదిగో ఇక్కడ వినాయకుడు వేశరి గోడ మీద ఆయన చెయ్యి ఇట్లా కిందికి చూపిస్తున్నాడు కాబట్టి ఈ కింద నిధి ఉన్నది ఇదిగో ఇక్కడ తాబేలు బొమ్మ ఉన్నది కచ్ఛపం అనే నిధి ఇక్కడ దీని కింద నిధి ఉన్నది
(07:34) ఇక్కడ చాప బొమ్మ ఉన్నది అని ఇట్లాంటివి పట్టుకొని ఇవి దోవ్వటం కూడా ఉన్నది. మ్ ఇవన్నీ ఎక్కువ 99% మోసాలు మోసాలే ఎక్కడ ఏమి నిధులు ఎవడికీ దొరికింది లేదు ఆ నిధుల పేరు పెట్టుకొని బ్రతికేవాళ్ళు ఇది ఎక్కువ గాని యధార్ధ గజ్జల చప్పుడు వినిపిస్తుంది అంటా ఉంటారు ఆ అని అంటుంటారు ఎవరికి గజ్జల చప్పుడు ప్రచారాలు ఎక్కువ మ్ నేను వస్తాను నన్ను తీసుకొని పొమ్మని చెప్తున్నది అని ఏమీ లేదు ఒట్టి మాటలు ఇవంత మ్ ఇదివరకు రోజుల్లో ఒకాయన చెప్తుండే ఆయన ఇంట్లో వాళ్ళ పూర్వీకు లు చాలా పెద్ద మొత్తంలో నిధి దాచిపెట్టిపోయినారు వాళ్ళు సంపన్న గృహస్తులు ఇప్పుడు ఆయన ఇల్లు
(08:13) అద్యకించుకున్నాడు ఆ ఇల్లు కానీ అక్కడ నిధి మాత్రం ఉన్నది అని అంటే ఆ ఇంటి ఆయన రెండు కోట్లకు అమ్ముతాను ఇల్లు తీసుకొని నిధి దొవ్వు తీసుకొని పోండి అన్నారు ఎవ్వడు ఒక్కడు పోలేహ ఒట్టి మాటలు అంతే అదిగో ఫలాని వాళ్ళ ఇంట్లో నిధి ఉన్నది అంటారు.హ్ ఉమ్ నిధి ఉంటే నువ్వు కొనుక్కొని రెండు కోట్లు పెట్టో మూడు కోట్లు పెట్టో ఆ ఇల్లు కొనుక్కొని తొవ్వుకొని చేసుకోవచ్చుగా ఎందుకు చేయటం లేదు ఒట్టి అబద్ధపు మాటలు ప్రచారాలు కానీ అప్పట్లో బ్యాంకులు ఇవి లేవు కదండీ మరి డబ్బులు దాచితే భూముల లోపల దాయాలి భూములలోనే దాచేవాళ్ళు అదే ఎప్పుడు దాచేవాళ్ళు అప్పట్లో ఎవరి దగ్గర
(08:53) ఎంత ధనం ఉన్నది ఎవరో సంపన్నులు నూటికి కొన్ని ఒకరు అంతేగానీ ఈరోజు మనీ సర్క్ులేషన్ ఉన్నట్లుగా ఆ రోజులలో లేదు దొంగలు కూడా దోచుకొచ్చి భూములు దాచేవాళ్ళు అంటారు దాచేవాళ్ళు ఈ రోజులలో ఉన్న సర్క్ులేషన్ డబ్బు ఎక్కడఉన్నది ఆ రోజుల్లో ఎవడో నూటికి కోటికి ఒకడు దాచేవాళ్ళు అవును అంతేగాని అందరూ దాచిపెట్టిన దాఖలాలు లేవు అందరూ సంపన్నులు కాదు మన చిన్నతనం రోజులలోనే వంద రూపాయల నోటు చూచిన వాళ్ళు చాలా అరుదు అవును కాదంటారా పూర్వం కూడా అంతే ఆ బంగారు కాయిన్స్ అవి ఎవరి దగ్గరనో తిరిగినాయి కానీ సాధారణ ప్రజల దగ్గర ఏమి తిరగలేదు.
(09:30) ఉ రకంగా నిధులు అయితే నిధులను గురించి మంత్రశాస్త్రంలో ఏమైనా ఉన్నదా అనిఅంటే కొన్ని తాంత్రిక గ్రంథాలలో నిధులు ఉన్న చోట్లను కనుక్కునేదానికి కొన్ని ప్రక్రియలు ఏ రకంగా వాటిని తెలుసుకోవాలి ఎక్కడ ఉన్నదని తెలుసుకోవాలి అంజనాలు వేసే ప్రక్రియలు ఆ నిధుల మీద ఉండే పిశాచాలను పోగొట్టేదానికి ఇవన్నీ మంత్రశాస్త్ర కొన్ని విద్యలు తర్వాత ఆ నిధులు ఉన్నట్లుగా చూపించేదానికి దానికి ఉపయోగపడే విద్యలు కొన్ని ఇవి మంత్రశాస్త్రంలో ఉన్నాయి అది మాత్రం యదార్థం ఓకే అవి లేవని చెప్పేదానికి లేదు అటువంటి ప్రక్రియలు ఉన్నాయి కానీ అవి ఎంతవరకు నిజము అనేది చెప్పలేము కారణం ఏంటంటే
(10:14) నిధిని చూపించే ఒక మేఖలా యక్షిణి మంత్రం అనే ఒక మంత్రం ఉన్నది ఓకే నిధి దర్శనదో మేఖలా యక్షిణి అంటే నిధిని దర్శింపజేసే మేఖలా యక్షిణి మంత్రం ఆ మంత్ర ఉపాసకుడికి భూమిలో ఎక్కడనన్నా నిధి ఉంటే వాడి కళ్ళకు కనపడేట్టు చేస్తుందని అదిఒకటి నిధుల మీద ఉండే పిశాచాలు ఇట్లాంటివి పోయేదానికి కూడా నిధి గణపతి మంత్రమ అని ఒక మంత్రం ఉన్నది.
(10:38) ఓకే ఆ నిధి గణపతి మంత్రము ఆ మంత్రము అంగన్యాసకరన్యాసాలు జపం చేసుకునే విధానము పూజన యంత్రము దానికి మళళ ప్రత్యేకంగా మంత్ర సిద్ధి కోసం హోమాలు ఇవంతా ఉంటాయి రాయస్పోషస్య దధిత నిధిదో రతన ధాతుమా రక్షోహనో వలగహనో వక్రతుండాయహం అని వేద మంత్రం ఇది అది నిధి గణపతి మంత్రం అండి ఇటువంటి మంత్రాలు ఉన్నాయి అది ఎందుకు నిధుల మీద ఉండే పిశాచాలను పోగొట్టేదానికి అని చెప్పి ఉన్నాయి కానీ అసలు నిధి ఉన్నది ఎక్కడ అంజనాలు ఈ అంజనాలు వేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే గోటి మీదనో దాని మీదనో వేసి ఒక ఆముదం అట్లాంటిది ఒక చుక్క పెడతారు.
(11:17) ఆ చుక్క పెట్టి దాంట్లో చూస్తుంటారు ఏదో పిల్లి కళ్ళు ఉన్నవాళ్ళను మీరు మందాక్ష ఏదో అంటారే [నవ్వు] వాళ్ళ చేత అట్లాంటి వాళ్ళను విలిచి చూపిస్తారు వీళ్ళు అడుగుతుంటారు ఆ ఏమ ఏం కనపడ్డది ఆంజనేయ స్వామి వచ్చాడు ఏం చేస్తున్నాడు చుట్టూ తిరుగుతున్నాడు ఆ ఏమంటున్నాడు ఏంలే నడుముల మీద చెయి పెట్టుకొని ఉన్నాడు అంటే నడుము లోతు నిధిలో ఉన్నది లోతులో నిధి ఉన్నది ఏమేమ ఉన్నాయో అడుగు స్వామి ఏమేమ ఉన్నాయి ఆ కుండ కనపడుతున్నది అంచు అంచు కనపడుతున్నది ఇత్తడిదో రాగిదో బిందె కనపడుతున్నది దాంట్లో ఏమున్నాయి కనికలు కనపడుతున్నాయి బంగారు అంటాడు వాడికి కనపడవు వీడికి
(11:54) కనపడవు అంతా మోసం భూమిలో ఒకప రూపాయలు డబ అంజనమే మోసం అంటారా మోసం పక్క అంజనం అనేది కూడా ఏది కరెక్ట్ సార్ అది కూడా మోసమే ఎవడు కరెక్ట్ గా అంజనం వేస్తే ఒక టెస్ట్ చేసుకోవచ్చు సార్ మీరు ఒక వస్తువు భూమిలో పాతి పెట్టండి మీ ఇంట్లో మీ దొడ్లోనో ఎక్కడనో అంజనం వేసేవాడిని పిలుచుకొచ్చి చెప్పమనండి ఉమ్ ఎక్కడ ఆ వస్తువు ఉన్నది వాడు గనుక కరెక్ట్ గా తీయగలిగితే అవును దాన్ని మనం నమ్మవచ్చు అంజనమే మోసము అదిఒకటి దానికి ఊడుగ గింజల తైలముతో అంజనం తయారు చేసే విధానాలు మంత్రశాస్త్రంలో ఉన్నాయి ఉన్నాయా మరి ఉన్నాయి శాస్త్రంలో ఉన్నాయి కదా మరి శాస్త్రంలో ఉన్నాయి
(12:33) శాస్త్రంలో పని బాక నీ బోటివాడు నా బోటివాడు నాలుగు శ్లోకాలు రాసి అక్కడ పారేస్తారు. ఓకే అవన్నీ శాస్త్రం కింద చలామణి అయితున్నాయి. ఇప్పుడు జ్యోతిష్యంలో కూడా ఇప్పుడు నామ నక్షత్రం ప్రక్రియ ఉన్నది ఎవడికైతే జాతకం లేదు అట్లాంటి వాడిని వెనక్కు బొమ్మ అంటామ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి పోయినారు సార్ మీకు ఏదో ఒక మందు రాసిస్తాడు కానీ ఇది నా వల్ల కాదయ్యా నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటాడా అనడు మీకు టెంపరరీగా ఏదో రిలీఫ్ కి ఇది రాసిచ్చి మీరు ఇంకో డాక్టర్ దగ్గరికి పోండి అంటాడు అట్లానే చూచో చోల అశ్విని ఈ ప్రక్రియ ఒకటి సూత్రం కనిపెట్టి పెట్టారు
(13:08) ఇది కూడా జ్యోతిష్యంలోనే అదే కానీ ఇది కూడా రిలయబుల్ కాదు అట్లానే నామ నక్షత్రాలను బట్టి పేర్లు పెట్టుకోవటం అది కూడా శాస్త్ర సమ్మతం కాదు కదా మీకు తెలుసు కదా మీరు జ్యోతిష్కులే అవును ఈ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోవడం కూడా శాస్త్ర సమ్మతం కాదు అసలు శాస్త్రం ప్రకారం పేరు పెట్టుకునే విధానము కూడా ఇంత ఇంతింత పెద్ద పేర్లు ఎవరికి ఉన్నాయండి ధృతరాష్ట్రుడు పాండు అర్జున భీమ నకుల సహదేవ రామ లక్ష్మణ భరత శత్రుగుణ ఎన్ని అక్షరాలు పేర్లుండి అవును అన్ని నాలుగు అక్షరాలు ఐదు అక్షరాల పేర్లు ఆడవాళ్ళ పేర్లు అయితే ఎక్కువ మూడు అక్షరాల పేర్లు
(13:47) రెండు మూడు అక్షరాలే అంతే సీత ద్రౌపది మండోదరి మూడు నాలుగు అన్ని ఇట్లాంటి పేర్లే కాబట్టి ఇంతింత పేర్లు పెట్టుకోవడం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నా పేరైతే ఈదర వెంకట శివశంకర శాస్త్రి ఇంత పేరు ఎవడికి ఉన్నది పూర్వం అన్ని చిన్న చిన్న పేర్లు ఓకే కాబట్టి ఆ పేర్లు కూడా ఈ నక్షత్రాలను బట్టి పెట్టుకునే వాళ్ళు కాదు కాదు అదొకటి జ్యోతిషశాస్త్రంలో కూడా ఇదివరకు నేను చెప్పాను ఈ పేరు బలాలు చూడటం అనేది ఇటీవల వచ్చినదే గానీ పూర్వం రోజులలో ఇవి లేవు పూర్వం రోజులలో ఏముండేది అంటే మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు గానీ ఈ పెళ్లిళ్లకు పొంతనలు చూసేది లేదు
(14:29) అవును ఇదివరకు పొంతనలు చూసి కాదు మంచి ముహూర్తం చూసి ఆ ముహూర్తానికి పెళ్లి ముహూర్త బలం ముహూర్త బలం ఆ పండితులు కూర్చొని ముహూర్తం పెట్టేవాళ్ళు అట్లా అట్లా ఇవన్నీ శాస్త్రంలో అనేక విషయాలు మధ్యలో వచ్చి చేరినాయి ఆ రకంగా కొన్ని విషయాలు మధ్యలో చేరినాయి మంత్రశాస్త్రంలో కూడా ఈ మధ్యలో చేరిన విషయాలలో బంగారు చేసే యోగాలు కొన్ని చేరినాయి అదే

No comments:
Post a Comment