Americaకి వచ్చిన కొత్తలో Bathrooms కడిగేసా, నిరోదులు కూడా..
Author Name:NRI Shiva
Youtube Channel Url:https://www.youtube.com/@shivafromusa3627
Youtube Video URL:https://www.youtube.com/watch?v=leRAbFhGqgc
Title: Americaకి వచ్చిన కొత్తలో Bathrooms కడిగేసా, నిరోదులు కూడా..
Author Name: NRI Shiva
Description: This video describes the Indian man problems when came to USA. Does it apply to all? Some will go these types of problems.
Transcript:
(00:00) అమెరికా వెళ్ళిన కొత్తలో బాత్్రూమ్స్ కడిగిన కాండోమ్స్ తీసిన సెక్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బ్లీడ్ అయిన బెడ్ షీట్స్ కూడా నేను తీసిన ఒక అమెరికాకు కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు ఇంకా మరి ఇతర వీసాల పైన వచ్చేవాళ్ళు కొంతమంది బాత్్రూమ్ కడుగుతున్నారు. అండ్ రెస్టారెంట్ లో చిప్పలు కడిగేవాళ్ళు అయితే ఇలాంటి సన్నివేశాలు నేను చూశనండి.
(00:30) అసలు వాస్తవాలు ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి. ఎందుకంటే ఇండియా నుంచి వస్తున్నారు అంటే ఒక వీధి నుంచి గాని ఒక విలేజ్ నుంచి గాని వస్తున్నారు అంటే చాలా ప్రౌడ్ మూమెంట్స్ అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది. కానీ అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత మాత్రం కొంతమందికి పరిస్థితులు మారిపోతాయి. అక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఆ ప్రౌడ్‌నెస్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా పోతుంది.
(00:58) ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మామూలుగా ఉంటాయండి. సో కొంతమంది పరిస్థితి నేను ఇది తెలిసినప్పుడు కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పిల్లోడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసిన తర్వాత అసలుకి వాస్తవాలు మీకు తెలియాలి. ఈ పిల్లోడు అయితే చాలా ధైర్యంగా చెప్పాడు ఆ పిల్లోడు నేను ఏం చేస్తున్నాను అనేసి ఆ వీడియో మీకు చూపిస్తాను త్వరలో 32 3.
(01:28) 5 ఫైవ్ స్టార్ హోటల్స్ అక్కడికి వెళ్లి చూస్తే మాత్రం ఆ హోటల్స్ లో పని చేసే వాళ్ళు మొత్తం కూడా ఇండియన్సే అందులో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇండియన్సే అయితే అందులో పని చేసే వాళ్ళతో నేను చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యా అన్నట్టు స్టూడెంట్స్ పని చేస్తున్నారు ఎవరు మన ఇండియా నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ సో వాళ్ళ పని ఏంటి బెడ్ షీట్స్ క్లీన్ చేయటం రూమ్ క్లీన్ చేయటం దాంతో పాటు బాత్రూమ్లు టాయిలెట్లు కూడా కడుగుతున్నారు అన్నమాట సో ఇవన్నీ చేసేటప్పుడు గ్లౌజ్ ఉపయోగిస్తారు ఓకే సో నేను ఒక పిల్లని అడిగిన మొన్ననే మాస్టర్ అయిపోయాను సార్ సో మేము ప్రస్తుతానికి నేను ఇక్కడ పని
(02:07) చేస్తున్నా అని చెప్పాడు. సో తను తను చేసిన మాస్టర్ కోర్స్ ఏంటి తను చేస్తున్న పనిఏంటికి అసలుకు మ్యాచ్ కాలేదు అన్నట్టు కానీ తప్పని పరిస్థితిలో పిల్లలు పని చేస్తుంటారు. ఈ మోటల్స్ అన్నీ కూడా ఈ గుజరాతీ వాళ్ళకు సంబమానించినటువంటి అండి అమెరికాలో మోటల్స్ అంటేనే గుజరాతీ వాళ్ళే సో వాళ్ళు మన పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు స్టూడెంట్స్ ని ఎందుకు అంటే తక్కువ డబ్బులోకి పని చేస్తారు.
(02:35) సో ఏ హోటల్లో చూసినా కూడా మనవాళ్ళు కనిపిస్తుంటారున్నమాట. అయితే కానీ కొన్ని మోటల్స్ లో చాలా సందర్భాలలో నా వీడియోలు కూడా మీరు చూసి ఉంటారు అనుకుంటానండి. ఆ గుజరాతి వాళ్ళు అందులో వ్యభిచారం నడిపిస్తూఉంటారు. డ్రగ్స్ దంద నడిపిస్తుంటారు ఇలాంటివి కూడా చేస్తారు మన ఇండియాలో ఎంతమందికి ఎలా చేసేవాళ్ళ కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే మొదలు పెట్టారండి కానీ ఇప్పుడు వద్దాం అసలు విషయానికి వద్దాం ఈ పిల్లోడు తను ఏం చెప్పాడో ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను వినండి.
(03:16) అమెరికా వెళ్ళిన కొత్తలో బాత్్రూమ్స్ కడిగిన కాండోమ్స్ తీసిన సెక్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బ్లీడ్ అయిన బెడ్ షీట్స్ కూడా నేను తీసిన ఒక మోటల్ లో పని చేసేవాన్ని ఫ్రంట్ డెస్క్ నేనే చూసుకోవాలి రూమ్ క్లీనింగ్ కూడా నేనే చూసుకోవాలి. వచ్చేటప్పుడు రూమ్‌లోకి ఇలా గుప్పు మని గంజాయి వాసన వస్తదిఅన్నమాట ఆ ముక్కులోనుంచి ఎంత ఘాటుగా వెళ్తాదంటే అంత ఘాటుగా వెళ్తది బట్ అది తీసుకున్నా ఇదంతా కూడా నేను ఒక సాాడ్ గానో లేకపోతే ఏదో కష్టపడ్డాని ఫీలింగ్ తో చెప్పట్లే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా ఎవడో మొన్న కామెంట్ పెట్టిండు వెనక ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ ఉందేమో నీ లోపల అని
(03:45) చెప్పేసి బ్రో పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులను మనం ఒక పెద్ద విషయంగా చూస్తున్నామ అంటే మనంత హౌలే నా కొడుకులు ఎవరు ఉండరు నువ్వు పర్సనల్ గా ఏమనా పీకినావ అనేది మ్యటర్ అన్నమాట పేరెంట్స్ ఇచ్చే పెద్ద ఆస్తి ఏదైనా ఉంది అంటే అది నేను చదువు అని నమ్ముతా చదువు వల్ల నేను డిప్రెషన్ నుంచి ఓవర్‌కమ్ అయినా ఒక ఫైవ్ ఇయర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ని హ్యాండిల్ చేసిన అమెరికా వెళ్ళిన బాత్్రూమ్స్ కడిగిన అన్ని చేసిన కడగడాన్ని పెద్ద తప్పుగా చూడని మెచూరిటీ కూడా నాకు చదివే ఇచ్చింది.
(04:10) ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేసే ఎబిలిటీ కూడా చదివే ఇచ్చింది. అండ్ లైఫ్ లో మళ్ళీ కింద పడ్డా పైకి లేస్తామ అనే నమ్మకాన్ని కూడా చదివే ఇస్తాదని నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. రీసెంట్ గా ఏదో పెళ్లి గురించి డిస్కషన్ వచ్చిండే వాళ్ళ అమ్మాయి వాళ్ళకి హైదరాబాద్ లో ఇల్లు కావాలన్నమాట. నేనేమో ఏమి చెప్పలేదు ఎవరో వేరే వాళ్ళ త్రూ వాళ్ళు తెలుసుకున్నారు వీళ్ళకి హైదరాబాద్ లో ఇల్లు ఉంది అని చెప్పేసి వాళ్ళు నన్న అడిగారు అన్నమాట మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే అది మా నాన్న కొన్న ఇల్లు నేను కొన్న ఇల్లు కాదని చెప్పిన అన్నమాట సో నేను అంత ఓన్ చేసుకోను ఐ మీన్ ఒకే
(04:34) ప్రివిలెజ్ ఉండొచ్చు అంటే నీ పేరెంట్స్ ప్రాపర్టీస్ ని నువ్వు చాలా ప్రౌడ్ గా చెప్పుకున్నావ అంటే నీ అంత చూతే నా కొడుకు లేడు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అమెరికా వెళ్ళిన సో ఫ్రెండ్స్ మీరు అబ్బాయిది వెర్షన్ విన్నారు కదా నాకు ఈ అబ్బాయి చెప్పినప్పుడు నాకు నాకు చాలా మొదటిసారి విన్నప్పుడు చాలా బాధలో పడిపోయానండి నేను ఎందుకంటే అబ్బాయి చెప్పినప్పుడు తను పడ్డ కష్టాల గురించి నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పడ్డ కష్టాలు నా స్క్రీన్ ముందు మొత్తం కనిపించేసాయండి చాలా బాధపడ్డాను నేను అయితే ఇప్పుడు ఈ పిల్లోడు స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ
(05:17) బాత్రూమ్స్ కడిగాడు అక్కడ వాడు పడేసినటువంటి ఇన్ని రోజులు తీసేసాడు. శృంగారం జరుపుకున్న తర్వాత అక్కడ బెడ్ షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేశాడు. కానీ ఈ పిల్లడు అస్సలు సిగ్గుపడలేదు. దాన్ని ఏమాత్రం నామోషిగా పీల్ కాలేదు అదే ఇండియాలో అయితే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే దానికి ఒక ప్రత్యేకించి కొంతమంది ఉంటారు కానీ అమెరికాకి వచ్చేసిన తర్వాత ఈ జాబ్ అనేది ఒక ఒక గౌరవంగా చూస్తారు తప్ప ఇది తక్కువ పని అస్సలు ఫీల్ కాదు.
(05:52) అమెరికాలో అలానే ఉంటదిన్నట్టు సో ఈ పిల్లోడిలో నాకు నచ్చినటువంటి అంశం అసలుకి ఈరోజు ఆ వీడియో కూడా నేను ముందుకు తీసుకురావడానికి కారణం ఏందంటే మన తల్లిదండ్రులు మనకు విద్యను అందించారని ఒక్కటి చెప్పాడండి దాంతో నేను ఆ పిల్లోడికి సలాం కొడుతున్నాను అసలుకు అతని పేరు మహేష్ సాగర్ సాగర్ అనుకుంటాను. యు డిడ్ ఏ గుడ్ జాబ్ మహేష్ సో ఇతను చెప్పినటువంటి నా తల్లిదండ్రులు నాకు విద్యని ఇచ్చారు ఆ విద్య నాకు విలువలు నేర్పింది అనేసేసి ఈ రోజుల్లో విద్య నేర్చుకుంటున్నారు కానీ దాని విలువ లేకుండా చేస్తున్నారు.
(06:30) కానీ ఈ పిల్లడు మాత్రం నాకు తల్లిదండ్రులు నాకు విద్యని ఇచ్చారు ఆ విద్య ద్వారా నేను విలువలు నేర్చుకున్నాను. ఈ పని చేసినందుకు గాని నేను అస్సలు నామశగా ఫీల్ కావట్లేదు అనేసేసి చెప్పాడు. అండ్ ఇంకొకటి తనకు ఒక పెళ్లి సంబంధం వస్తే ఆ హైదరాబాద్‌లో ఇల్లు లేదని ఏం చెప్పలేదు ఈ పిల్లోడు కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇల్లు ఉంది కదా అనేసి అడిగితే అది మా నాన్నగారి సంపాదన నా సంపాదన కాదు నాకు నా తల్లిదండ్రులు ఆ విధంగా నేర్పించారు అనేసేసి గర్వంగా చెప్పుకున్నారు తన సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసుకున్నాడు అన్నట్టు సో హాట్స్ ఆఫ్ మహేష్ సాగర్ అసలుకు నిజంగా అంత
(07:05) ధైర్యంగా ఇటువంటి పని చేసినందుకు కూడా నువ్వు అసలుకి ఏ మాత్రం స్ట్రే కాకుండా చెప్తున్నాడు అంటే నిజంగా యు ఆర్ రియల్లీ రియలీ వెరీ వెరీ వెరీ గుడ్ పర్సన్ గుడ్ హార్టెడ్ పర్సన్ అండ్ మోర్ ఎవర్ యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్ కదా సో అది ఆ నన్ను కత్తి పడేసింది అన్నట్టు ఒకసారి నేను ఒక పార్టీకి వెళ్ళాను పార్టీకి వెళ్తే మనలాగానే పెండ్లి భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కానీ అక్కడ భోజనాలు ప్లేట్లను అందించేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు టీలు అందించేవాళ్ళు కూల్ డ్రింక్స్ అందించేవాళ్ళు మొత్తం కూడా మన పిల్లలే ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారో నాకు అర్థం
(07:42) కాలేదు కానీ తర్వాత తెలిసింది ఏందంటే వీళ్ళు నియమించుకున్న వాళ్ళు ఏమంటారంటే మన పిల్లలు కదా మనం వాళ్ళకు పని ఇస్తున్నాము వాళ్ళకు మనం కొంచెం డబ్బు పరంగా సహాయం చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళకు ఈ విధంగా పని చేసి సంపాదించుకోవడానికి హక్కు లేదు వాళ్ళకి కాబట్టి మనం ఇట్లా ఈ రకంగా డబ్బులు ఇస్తున్నామ అనేసేసి వాళ్ళు అన్నారు అన్నట్టు నియమించుకున్న వాళ్ళు కానీ అక్కడ ఆ అప్పుడే వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఇండియాలో అప్పులు చేసి వస్తారు కాబట్టి కొంతమందినండి అప్పులు చేసి వస్తారు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నారు ఇక్కడ పర్చేసేసి మరి ఇదే పని
(08:15) ఇండియాలో చేస్తారంటే చేయాలి. ఇక్కడికి వచ్చేసేసి ఆ ప్రౌడ్‌నెస్ ని పోగొట్టేస్తారు. రైట్ అంటే ఇండియా నుంచి మీరు ఎక్కడి నుంచో ఒక స్ట్రీట్ నుంచి గాని ఒక ఊరి నుంచి కాని వస్తున్నాంటే ఎంతో గర్వం గర్వంగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత గర్వం మొత్తం పోతుంది అన్నట్టు సో ఈ రకంగా పిల్లలు షైగా ఫీల్ కాకుండా ఏదో ఒక జాబ్ చేస్తుంటారున్నమాట అయితే నాకు అనిపించేసింది ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నియమించుకున్న వాళ్ళని చూస్తే ఇదేమనో భూస్వామి వ్యవస్థగా అనిపించేసింది నాకు అంటే ఒకరి వీక్నెస్ మీద నువ్వు దెబ్బ కొట్టేస్తున్నావు
(08:50) వీళ్లేమ ఏమంటారు మేము సహాయం చేస్తున్నామ అంటారు. కానీ ఆ పిల్లలు కూడా మరి డబ్బు కావాలి కాబట్టి ఏదో ఒక పని చేస్తున్నారు. నాకు అట్ల అయితే అనిపించలేదు ఒక బానిసత్వము ఒక భూసా వ్యవస్థ కనిపించేసేసింది. కానీ మనం దాన్ని ఎక్కువగా ఆర్గ్యూ చేయలేము ఎందుకంటే వాళ్ళన్న దాంట్లో కాస్త న్యాయం ఉంది వీళ్ళు పని చేయడంలో కూడా కాస్త న్యాయం ఉంది ఎందుకంటే వీళ్ళు అప్పులు తీర్చుకోవాలి వాళ్ళు వీళ్ళకు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు.
(09:14) కానీ మరి ఇలాంటి పనులలో మళ్ళీ అమెరికన్స్ పని చేస్తారా అంటే ఎవ్వరు చేయరు. అందరూ మన పిల్లలే పని చేస్తుంటాం అన్నమాట. అయితే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే అసలు ఇలాంటివన్నీ చాలా చూసి చూసి నేను ఎప్పుడు చేయాలనుకోలేదండి. కానీ ఈ పిల్లోడు మహేష్ సాగరు చెప్పిన తర్వాత నాకు నేను ఇంతకుముందుకు ఇలాంటి విషయాలన్నీ చూశాను అని చెప్పాలనుకున్నాను కానీ ఎందుకులే మనవాళ్ళ గురించి ఈ విధంగా తక్కువ చేసి చెప్పడము అనేసేసి నేను నేను చేయలేదు కానీ పిల్లోడు చెప్పిన తర్వాత అసలు వాస్తవాలు మన ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలి అనేసేసి ఎందుకంటే చాలామంది మీ ఓడు
(09:50) అమెరికాలో ఉన్నాడు అమెరికాలో చదువుకుంటున్నారు మీవాడు అమెరికాలో జాబ్ చేస్తున్నారు అనేసేసి అనుకుంటారు కానీ గొప్పగా ఓకే కానీ కొంతమంది బాగనే ఉంటారు మంచినే పని చేసుకుంటారు కానీ కొంతమంది ఆ అప్పులు చేసేసి ఇండియాలో మరి బ్యాంకులో అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి ఏదో ఒక పని చేయడం అనేది మనం చూస్తున్నాం అయితే ఈ మధ్యన అలాంటిది అనేది కుదరట్లేదు ప్రభుత్వం వచ్చేసిన తర్వాత విద్యార్థులకు కూడా పని చేయడానికి వీలు లేకుండా పోతు తుందట్టు అంటే రూల్ ప్రకారం లేదు.
(10:21) సో మొత్తానికి అయితే స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల ఎవరు పని చేయలేకపోతున్నారు అంటే నేను ఈరోజు ముఖ్యంగా ఈ పిల్లోడిలో నాకు నచ్చిన అంశం ఏందంటే మా నాన్నగారు నాకు విద్యను అందించారు. ఆ విద్యను అందించడం వల్ల నేను ఈరోజు నాకు విలువలు తెలిసాయి ఏ పని చేసినా నేను నామోషిగా ఫీల్ కావట్లేదు అనేసి తన తల్లిదండ్రుల పట్ల తనకి ఎంత గౌరవం ఉందో చెప్పాడు.
(10:50) ఒక కొంతమంది పరిస్థితి ఈ రకంగా ఉంటుందండి. అమెరికాకు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఒక లగ్జరీ లైఫ్ గడుపుతారు అనేసి అనుకోవద్దు. అమెరికాకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు పడతారండి. మామూలు కష్టాలు కదా అసలు. ఇక నేను చాలా చూసి చూసి ఈ పిల్లోడు పోస్ట్ చేసిన దాన్ని ఆ పిల్లోడులో ముఖ్యంగా తన తల్లిదండ్రులు అందించినటువంటి విద్యకు ఆ విలువలు నేర్చుకోవడం అనేది నాకు చాలా ముచ్చటేసింది ఆ పిల్లోడు మాటలు

No comments:
Post a Comment