Thursday, October 22, 2026

What is Dhana Pisachi? | ధన పిశాచి పూర్తి వివరణ #simheeaparajita

What is Dhana Pisachi? | ధన పిశాచి పూర్తి వివరణ #simheeaparajita

Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H6MyHrE9BTE





Title: What is Dhana Pisachi? | ధన పిశాచి పూర్తి వివరణ #simheeaparajita

Author Name: సింహీ అపరాజితా మహా మంత్రాలయం

Description: What is Dhana Pisachi?
This video explains the complete story, folklore, and hidden truths of Dhana Pisachi—a mysterious wealth-related spirit mentioned in tantric and occult beliefs. Learn how sudden wealth, fear, and spiritual consequences are connected to Dhana Pisachi.

ధన పిశాచి ఎవరు?
ధన పిశాచి కథ, నమ్మకాలు, సంపద వెనుక ఉన్న రహస్యాలు మరియు భయంకరమైన నిజాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాం. ఇది అవగాహన కోసం మాత్రమే.


సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీరు మీ పూజా సమయంలో , అనుష్ఠానంలో , జప విధుల నిర్వహణలో ఉపయోగించే వస్తు వనరులు , జపమాలలు , ఆసనాలు , యంత్రాలు , మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది . ఈ విభాగము నుండి మీరు పొందే ప్రతీ వస్తువూ సంస్కార క్రియలు పూర్తి చేసుకున్నవే అని గమనించగలరు . అనేక సాధనా ఉపకరణాల కోసం https://simhee.com/ ను సందర్శించి నమోదు చేసుకోగలరు .
అహం కమలానందనాధ
FOR SADHANA PRODUCTS VISIT OUR WEBSITE : https://simhee.com/
రుద్రాక్ష మాల , కరుంగళీ మాల , జ్వాలా మాల , వైజయంతి మాల , తామర మాల తులసిమాల , సర్వ రక్షాకర ధారణా యంత్రం , అగులు తిలకం , పవిత్రోదకం , పంచ వనరు మిశ్రమం ,కామ్య యంత్రాల కొరకు మన వెబ్సైట్ https://simhee.com/ ను సందర్శించండి.
వెబ్సైటు అర్ధం కానివారు విభాగం నంబర్ 9505090595 పై వాట్సాప్ చాట్ చేసి సంప్రదించి ఆయా వస్తు వనరులు నమోదు చేసుకోగలరు .
#DhanaPisachi
#ధనపిశాచి
#DhanaPisachiTelugu
#OccultStories
#TeluguMystery
#IndianFolklore
#TantraSecrets
#WealthMystery
#SpiritualTruth
#DarkReality

Transcript:
(00:00) కొంతమంది ఈ నిధుల వెంట తిరుగుతూ ఉంటారు. నిధులు ఎందుకు ప్రమాదకరం మనం ఏ రక్షణ లేకుండా వెళ్లి చెయ్యి పెట్టామ అనుకోండి ఒక మనిషిని చంపేసేంత శక్తి ఉంటుంది వాటికి దాన్నే ధన పిశాచి అని చెప్తారు. ధన పిశాచిని తొలగించడం అంత సులభమైన అంశం కాదు. శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ ఈజీ మనీ సులభంగా డబ్బులు సంపాదించడం దానికోసం ఒక్కొక్కళ్ళ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
(00:36) అయితే చాలా కాలం నుంచి ఇది ఈజీ మనీ అనే కాకుండా కొంతమంది ఈ నిధుల వెంట తిరుగుతూ ఉంటారు. ఇక చాలా ప్రయత్నం చేసిన తర్వాత అందులో సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా గొప్పవాళ్ళయిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్పవాళ్ళయినటువంటి వాళ్ళ యొక్క దాఖలాలు ఈరోజుకి స్పష్టంగా లేవు కానీ పాడైపోయిన వాళ్ళందరూ కూడా కళ్ళ ముందర ఉన్నారు. నిధులు ఎందుకు ప్రమాదకరం సరైన పద్ధతిలో ఎందుకు నిధులు తీయలేకపోతున్నారు ఈ అంశాల గురించి ఇవాళ మీకు స్పష్టంగా తెలియజేస్తాను.
(01:08) ఈ విభాగంలో చెప్పే ప్రతి విషయం అనుభవపూర్వకంగా ప్రతిదీ పరిశీలించిన తర్వాత చెప్పిందే తప్ప పుస్తక జ్ఞానం కాదు మనలో చాలామందికి ఆసక్తిని కనపరచడానికి సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉన్నవే లేనివి చెప్పి నేను గతంలో నిధి గురించి పాతు గురించి చాలా వివరంగా చెప్పాను. దానిని ఒకవేళ గతంలో ఆ వీడియో చూడకపోతే కనుక ఒకసారి మరలా వెనక్కి వెళ్లి చూడండి.
(01:37) నిధి అని ఉంటుంది. ఇక ప్రత్యేకంగా నిధుల విషయంలోకి వచ్చేటప్పటికీ ఏదైనా ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి కూతవేటు దూరం అంటారు. గతంలో దేవాలయాలన్నీ కూడా కొండల మీదే ఉండేవి అక్కడి నుంచి మనం గట్టిగా అరిస్తే ఎంత దూరం వరకు వినిపిస్తుందో [అరుస్తున్న ముఖం] ఆ ప్రదేశం అంటే ఆ కేక వినిపించినంత దూరం ఏదైతే ఉందో అదంతా కూడా దేవాలయ పరిధిలోకి వస్తుందని చెప్తారు.
(02:14) అలాగే ఎక్కడిదాక అయితే శబ్దం వినిపించిందో ఆ భూభాగం మొత్తం అక్కడ ఏదైనా నిధులు ఇలాంటి వస్తువులు లభిస్తే గనుక అది దేవాలయానికి చెందింద అవుతుంది. ఇక పాతు ధనం బాగా సంపాదించారు. ఈ చాలామంది చోరులు అప్పట్లో ఉండేవారు కదా చొరబడి ఆస్తులు వ్యాపహరించుక వెళ్ళిపోతూ ఉండేవారు ధనాన్ని వాళ్ళకి భయపడి ఇంట్లో వాళ్ళక కూడా చెప్పకుండా ఎక్కడో మూలను దాచిపెట్టాడు పెద్ద మనిషి అది చెబుదాం అనుకునే లోపలోనే చచ్చిపోయాడు.
(02:46) ఇక దాన్ని చెప్పలేకపోయాడు. ఆ సందర్భంలో అది పాత అవుతుంది దానికి ప్రత్యేకమైనటువంటి దిగ్బంధనాలు ఏమ ఉండవు కానీ నిధుల విషయంలోకి వచ్చేటప్పటికి కచ్చితమైన దిగ్బంధనం ఉంటుంది. ఆ దిగ్బంధనం ఏంటో తెలుసుకుని దాని దిగ్విమోకం చేస్తే తప్ప దాన్ని గ్రహించడానికి అవకాశం ఉండదు. పాతు అనేది మనకు పంటపలాల్లోన అక్కడ దుక్కు దున్నుతున్నప్పుడు బిందు దొరికిందండి దాంట్లో ఏవో చాలా బంగారు నాణాలు ఉన్నాయి అంటూ ఉంటారు కదా అవి పాతులు అన్నమాట ఇళ్లల్లో కూడా దొరుకుతూ ఉంటాయి అయితే కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి ధనం కలిగినటువంటి వ్యక్తి ఈ పాతుని సంస్థాపన చేసేటప్పుడు అంటే ఈ ధనం అంతా
(03:27) కూడా దాచేయాలనుకున్నాడు గుర్తుపెట్టుకోండి ధనం అంటే పూర్వకాలంలో ఈ బంగారు నాణాలు ఇలాంటివి అన్నమాట ఆభరణాలు దాచాలనుకున్నాడు. దానిని ఎలా పడితే అలా వద్దు దీన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి అప్పట్లో లభించినటువంటి పండితుల సహకారం తాంత్రికుల సహకారం తీసుకుని దానిని దిగ్బంధనం చేసి పాతి పెట్టాడు.
(03:51) అది పాతే కానీ దానిని సరళంగా అన్ని పాతుల్లాగా తీయడానికి ఉండదు. అది తీయాలంటే దాన్ని దిగ్విమోకం చేసిన తర్వాతే దాన్ని తీయాల్సి ఉంటుంది అలాగే దిగ్విమోకం అవ్వడానికి దానికి ఏమఇస్తే తృప్తి చెందుతుంది అనేది కూడా ఉంటుంది. ఇవి తెలియకుండా వాటిని ముట్టుకుంటే ప్రాణాంతకమైన పరిస్థితులు వస్తాయి. నిధి అంటే అర్థమైంది కదా దేవాలయానికి దగ్గరలోకి వెళ్లి ఓ కూతవేటు దూరం మనం గట్టిగా అరిస్తే ఎంతవరకు అయితే అది వినిపిస్తుందో అంతవరకు కూతవేటు దూరం అంటారు.
(04:24) ఆ లోపల లభించినవన్నీ కూడా దేవాలయానికి వర్తిస్తాయి. ఒకవేళ దాంట్లో ఎవరైనా ఒక వ్యక్తి అటువంటి పరిస్థితుల్లో దాన్ని తస్కరించాలని చూస్తే గనుక అంటే ఆ నిధిని తన సొంతం చేసుకోవాలని చూస్తే గనుక ఆ వ్యక్తితో పాటు కారకులు దగ్గరుండి సహకరించిన వాళ్ళు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురవుతారు. ఎవరైతే మొండిగా దీన్ని ఎలాగైనా తీసేస్తాను అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు పరమ మాంత్రికులైనా సరే దాన్ని తీయాల్సిన విధంగా తీయకపోతే కనుక పూర్తిగా హరించుకుపోతారు.
(05:00) అందుచేతనే నిధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పాతలు జోలికి వెళుతూ ఉంటారు ఇందులో కొన్నిటికి మాత్రమే దిగ్బంధనాలు ఉంటాయి. అన్నిటికీ ఉండవు అలా లేనివి స్వత సిద్ధంగా తీసేసుకున్న మిషన్ పెట్టి తబించేసిన ఇబ్బంది ఏహం ఏమ ఉండదు ఇదొక్కటే దృష్టిలో పెట్టుకోండి ఇది రెండు అయ్యాయి కదా ఇంకో ముఖ్యమైనది ఉంది. ఒక పాతు ఆ పాతుని ఒక వ్యక్తి దీనిని నేను అప్పచెప్తే తప్ప నా కుటుంబ సభ్యులు కూడా తీసుకోకూడదు దీన్ని చాలా సెక్యూరి గా ఉంచాలని చెప్పేసి మంచి దిగ్బంధనంతో దాన్ని దాచిపెట్టాడు.
(05:37) దానికి ఆత్మావేసనం కలగజేస్తారు. అంటే దాని మీద అనేక బలి ప్రదానాలు చేసి దానికి తర్పణాలు చేసి తర్వాత దాన్ని సంస్థాపన చేసేస్తారు పాతి పెట్టేస్తారు. అటువంటి సందర్భంలో దానిని కొన్ని ఆత్మలు ఆవహించి ఉంటాయి లేదా చనిపోయిన వ్యక్తి అంటే ఈ పాతను ఎవరైతే సృష్టించి దాచి పెట్టాడో ఆ వ్యక్తి చనిపోతే కనుక ఆత్మ రూపంలోకి మారుతాడు. ఈ ఆత్మ గుర్తుపెట్టుకోండి ఆత్మకి స్త్రీలింగం పుల్లింగం ఉదాహరించడానికి తప్ప లక్షణాలలో పెద్ద తేడా ఏమ ఉండదు.
(06:10) పిశాచులు వీటిల్లో స్త్రీలింగాలు ఉంటాయి పుల్లింగాలు ఉంటాయి పిశాచం అనేది ఘనం కాబట్టి వీరు ఆ రూపంలోకి మారి ఆ పాతుని సంరక్షించుకుంటూ ఉంటారు ఎవరు అనుభవించకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు ఎవరికైతే అప్ప చెప్పేటువంటి సమయం వస్తుందో ఆ సమయంలో వాళ్ళకు హింట్ ఇస్తారన్నమాట ఆ తరం వాళ్ళకి లేదా మరుసటి తరమై తీసుకోవడానికి వాళ్ళకి అంగీకారం అయితే కనుక వాళ్ళని పూర్తిగా బలహీనపరిచేస్తారు.
(06:40) ఎందుకంటే అప్పుడైనా దీని అవసరం వస్తుంది అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు చెప్తారు నువ్వు మంచి వాతావరణంలోనే ఉండేవాడివి కదా ఇలా బలహీన పడిపోవడానికి బహుశా నీ ఇంట్లో ఏదైనా ఉందేమో అని అనుమానం వెల్లడిస్తే దానికి తగ్గట్టుగా ఈ వ్యక్తి ప్రయత్నం చేస్తే ఈ సంపద అంతా కూడా వాళ్ళకి చెందుతుంది అని చెప్పేసి వాళ్ళని ఇంకా బలహీన పరుస్తారు.
(07:01) అందుకే చాలా ఇళ్లల్లో నిధి ఉందండి కానీ భిక్షాటం తప్ప అన్ని చేసేస్తున్నాం అంటారు. అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా హరించుకుపోయారు వాళ్ళ దగ్గర ఏం బలాలు లేవు. వాళ్ళు ప్రయత్నం చేయడం తప్పు లేదు కానీ దానికి సంబంధించిన సెన్స్ అంగీకారం వాళ్ళకే తెలియజేస్తుంది. బలవంతంగా దాన్ని గ్రహించే ప్రయత్నం ఎవర చేయకూడదు. తేనె పట్టు ఉంది దాన్ని చాలా తేనెటేకలు ఆశ్రయించి ఉంటాయి.
(07:31) మనం ఏ లక్షణం లేకుండా వెళ్లి చెయి పెట్టామ అనుకోండి ఒక మనిషిని చంపేసేంత శక్తి ఉంటుంది వాటికి సులభంగా చంపేస్తాయి అన్నమాట. దారి చేసి దాన్ని ఎలా తీయాలో తెలుసున్నటువంటి వాడు ఆ నైపుణ్యం కలిగినవాడు తేనెని బయటకి తీయగలుగుతాడు. నిధుల విషయంలో కూడా అంతే మొండిగా వెళ్లి చేయి పెట్టారు అనుకోండి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి ఉపక్రమించినవాడు వాడు పూర్తిగా బలహీనపడి కొన్ని సందర్భాల్లో చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి.
(07:56) ఏ తరానికైతే అప్పగించాలని ఆ ప్రయతం భావిస్తుందో ఆ తరం వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని హింట్స్ ఇవ్వడం జరుగుతుంది. రాత్రి శబ్దాలు నిద్ర పట్టకపోవడం కలలు వస్తూ ఉండడం లక్ష్మీదేవి స్వరూపంలో వాళ్ళని అస్తమాట అంటే వాళ్ళకి కనిపించి వాళ్ళకి ఏదో ఒక ఉత్సాహాన్ని కనపరుస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఆ సందర్భంలో మనం గ్రహించొచ్చు బహుశా నాకు ఎవరో ఏదో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ప్రయత్నించచ్చు అని అటువంటి వాళ్ళు సక్రమంగా ప్రయత్నం చేస్తే ఆ పాతు ఏదైతే ఉందో దాన్ని సొంతం చేసుకోవచ్చు ఇది నిధుల విషయంలో మాత్రం సాధ్యపడదు. నిధి అనేది
(08:36) దేవాలయాలకు సంబంధించినది పాతు అనేది మన పైతరాలు వాళ్ళు బాగా సంపాదించి దాచిపెట్టినటువంటి స్థిరాస్తి [గురకలు] కింద పరిగణిస్తారు. ఇక ఈ శబ్దం ఒక వ్యక్తి దాచిపెట్టిన తర్వాత వాళ్ళు అనుకోకుండా చచ్చిపోయాడు. వాడు ఒక ప్రేతంలా మారి లేదా పైశాచిక పరమైన లక్షణాలు ఆపాదించుకుని దాన్ని కాపాడుతున్నాడు అనుకోండి దాన్నే ధన పిశాచి అని చెప్తారు.
(09:04) ధన పిశాచి అనేది ప్రత్యేకమైన దేవత కాదు పిశాచి కాదు ఎవరైతే దీనిని దాచిపెట్టారో ఎవరైతే అనుభవించాలని అనుభవించకుండా చనిపోయారో వాళ్ళు మాత్రమే పైశాచిక రూపంలో దాన్ని ఆశ్రయించి దానిని వాళ్ళ వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అందరినీ కూడా ఏమని సంబోధిస్తారు అంటే ధన పిశాచులు అంటారు. ఒక వ్యక్తి తీసుకోవాల్సిన దాని కన్నా ఎక్కువ తీసుకుంటూ గ్రామాన్ని క్షోభింప చేస్తున్నాడు అనుకోండి వాడు ధన పిశాచి అంటారు.
(09:39) అంటే వాడికి ఆ దాహం ఎక్కువ అని అలాగే ఈ మృతి చెందిన వాడు వాడికి తాపం తీరడం లేదు ఎటువంటి తాపం అది అది ఎవరో ఒకళ గ్రహిస్తేనే వారికి తృప్తి ఎవరు గ్రహించాలనుకున్నారో అంటే ఏ తరం వాళ్ళకి అది అందించాలనుకున్నాడో ఆ తరం వాళ్ళు గ్రహించేదాకా కూడా అలాగే పైశాచిక రూపంలో దాన్ని ఆశ్రయించి ఉంటాడు. ధన పిశాచి అంటే మీకు అర్థం అనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళల్లో చాలామంది ఇటువంటివి ఒకానొక సమయంలో అనుభవించిన వాళ్ళ లేదా విన్నవాళ్ళ నా దృష్టికి కూడా చాలా వస్తూ ఉంటాయి ఇటువంటివి కాకపోతే ఇవన్నీ కూడా ఆదాయాన్ని వృద్ధి పరుచుకోవడానికి సులభమైన మార్గాల కింద చెప్తాడు. మరి ఎవరు చేస్తారండి
(10:20) ఇటువంటివి అంటే నేను గతంలో కూడా ఈ అంశాలు గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఈ విధులు చదువుకున్నవాడు ఎప్పటికీ కూడా విలాసవంతంగా తన జీవితాన్ని గడపలేడు. గొప్పగా ఆదర్శవంతంగా ఉండలేడు తను అనుకున్నది ఒకటి జీవితంలో ఏదో ఒకటి ఇటువంటివి పొదుగు కోసి పాలు తాగడం అంటారు. సక్రమంగా ధన సముపార్జన చేయడం కాదు ఇది ఏదో రూపంలో సులభంగా ధనాన్ని గ్రహించాలని ఒక వ్యక్తి చిన్నతనం నుంచి చాలా దారిద్రమైన అవస్థ అంతా అనుభవించాడు వాడికి జ్ఞానం వచ్చింది.
(10:58) ఇటువంటి విషయాలన్నీ కూడా విన్నాడు అప్పుడు అటువంటి వాడికి అనిపిస్తుంది చిన్న తప్ప నుంచి ఇంత దారిద్రంలో ఉన్నాను కదా బయటికి రావాలి ఇటువంటి విద్యలు నేర్చుకుంటే సులభంగా రెండు పాయింట్లు తీస్తే సరిపోతుంది కదా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుంటాడు. అప్పుడు వారి ఆలోచన అటువైపే వెంపర్లాడుతూ ఉంటుంది. సులభంగా వచ్చేస్తుంది మహా అయితో వారం రోజులు కష్టపడితే తవ్వేయొచ్చు.
(11:20) వచ్చిన దాంట్లో సుమారుగా సగం సగం వాటా ఇస్తారు దీంట్లో స్థిరపడిపోవచ్చు అంటారు. ఆ ప్రయత్నం చేయొద్దు అని నేను చెప్పట్లేదు చేయడం సక్రమంగా చేయాలి. ఎవరు చేస్తే అవుతుందో వాళ్ళ ద్వారానే చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయడం వల్ల ఈ రకమైనటువంటి ధనం గాని సంపద గాని మనకి లభించదు. విభాగం తరుపున ఇలా సులభంగా ఒక మనిషి వారం రోజుల్లో ఎదిగిపోవడం 15 రోజుల్లో మంత్ర సిద్ధులు ఇటువంటివి అసలు ఆ పదాల్ని నిషేధించడం జరిగింది.
(11:56) ఎందుకంటే కలిలో సాధ్యపడే అంశాలు కాదు. సరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో తవ్వుకున్నారు వాళ్ళకి ఏదో వచ్చింది వాళ్ళు మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టారు బాగానే ఉన్నారు అంటున్నారు కదా అది పాతులు నిద్ర జోలికి వెళ్లి ఎటూ కాకుండా అయిపోయిన వాళ్ళ చరిత్ర అంతా కూడా నేను దగ్గర ఉండి చూశాను వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవారు ఏ స్థాయికి వచ్చేసారు కాబట్టి ప్రయత్నం తప్పు అనటం లేదు ప్రయత్నం ఎలా చేయాలో అలా చేయాలి.
(12:23) అలా చేస్తేనే మనం చేసినటువంటి ప్రయత్నాలకు అర్థం ఉంటుంది ధన పిశాచి అంటే ఎవరైతే మోహంతో ధనాన్ని దాచిపెట్టి వాళ్ళు ఎవరికీ అంద చేయకుండా చనిపోయి తర్వాత దాని మీద ఉన్న మోహంతో దాన్నే ఆశ్రయించి ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు స్త్రీ రూపంలోనూ పురుష రూపంలోనూ కొన్ని కొన్ని శబ్దాలు చేస్తూ పైతరాల వాళ్ళకి ఏదైతే తరం నడుస్తుందో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు అది కూడా ఎప్పుడు వాళ్లకు నచ్చిన తరం వచ్చినప్పుడు మాత్రమే తెలియజేసే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఇటువంటివి విని ఉంటే కనుక వాళ్ళక కూడా ఈ మంచి మాటలు చెప్పండి ధన పిశాచిని తొలగించడం అంత సులభమైన అంశం కాదు
(13:01) తీవరమైంది కనీసం ముగ్గురు తాంత్రిక పరమైన మంత్రగాళ్ళు ఈ ప్రత్యేకంగా ఈ విధులకు సంబంధించినటువంటి అభ్యాసం చేసిన వాళ్ళు తీవ్రంగా ప్రేరణ చేయగలిగిన వాళ్ళు ఏదైనా శక్తిని నిరోధించగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు లభిస్తేనే దాని జోలికి వెళ్ళాలి ఇప్పుడు సందేహం రావచ్చు ఈ నిధులు పాతులు ఇవన్నీ అంటున్నారు కదా అసలు ఎటువంటి మంత్రాలను ఉపయోగించి నిధులు తీస్తారు మంత్రశాస్త్రంలో రెండు విధులు ప్రధానంగా నిధులు తీయడానికి చెప్పబడ్డాయి నిధులు కావచ్చు పాతులు కావచ్చు మనకు సులభంగా అర్థం అవుతుంది నిధి అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాను అది ఒకటి కాళీ కాళీ
(13:38) ప్రవక్తలో సుమారుగా 12 విధులు ఉన్నాయి ఈ నిధులకు సంబంధించింది భూగర్భానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఏదైనా ఒక పరికరాన్ని పెట్టి సాధన చేస్తూ ఉంటాం కదా ఆ పరికరం అవసరం లేకుండా స్కాన్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగిన వాళ్ళు అవి 12 విధులు ఉంటాయి కానీ ఏ శ్రీక్రమ పూర్ణ దీక్షితుడు కూడా ఈ స్కానింగ్ చేయరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి కేవలం ఆ విధిని అలా చెప్పుకున్నవాడు మాత్రమే స్పెషలైజేషన్ అంటారు కదా అలా చదువుకున్నవాడు మాత్రమే స్కాన్ చేయగలుగుతాడు.
(14:10) ఇది కరణ పిశాచిన విద్య ఉంది కదా ఒక మనిషిని వాడిలోకి మనం ప్రవేశించి అంటే వాడి ఆలోచన విధానాన్ని మనం హ్యాక్ చేసేసే వాడి గురించి చెప్తున్నాను చూసారా వాడిలోకి ప్రవేశించేస్తున్నాం ఆ విషయాలన్నీ తెలుసుకుని మనం బహిర్గతం చేస్తున్నాం ఇలాగా ఎంత లోతుకైనా వెళ్లి శోధన చేయగలిగేటువంటి విధులు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎవరు ప్రాక్టీస్ చేస్తారు అంటే కేవలం కేరళ వైపు వాళ్ళకి దీని పట్ల చాలా ఆసక్తి ఎక్కువ త్వరితంగా వృద్ధవమ్మాలు అనుకుంటారు.
(14:38) సులభంగా డబ్బులు సంపాదించాలనుకుంటారు అలాగే సాధన కూడా అఘోర సాధన అంటారు కదా ఒక తీవ్రతరమైనటువంటి సాధన దాన్ని అసురి సాధన అని కూడా అంటూ ఉంటారు. అటువంటి సాధన క్రమాలు చేసిన వాళ్ళు అన్నమాట. అందుచేతనే చాలా చోట్ల ఎక్కడైనా నిధి ఉందని ఎవరైనా వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉంటే వీళ్ళ ఆలోచన ముందు కేరళా మీద ఉంటుంది. కేరళా నుంచి గురువుగారిని తీసుకొస్తే చూసి చెప్తారు బాగా అంటారు.
(15:03) సరే నిజమే కానీ అక్కడ వృద్ధైన ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్కాన్ చేసి పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు అని కాదు. అవతల వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా మనం వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేయడం గాన తీసుకొచ్చి ఇక్కడో ప్రోగ్రామ్స్ చేయడం గానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు. ముందు చేసేటువంటి వాడి యొక్క సామర్థ్యం మీద ఇది లభిస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.
(15:25) కాకపోతే ముఖ్యమైన విషయం మన జీవితంలో మనం కింద పడిపోకుండా మన జీవనాన్ని నడిపించడానికి ఏదైతే మనం ఇంచుకున్న వృత్తి పనులు ఉంటాయో అవన్నీ చేసుకుంటూ ఇంటిని సక్రమంగా నడిపించుకుంటూ ఇలాంటి ఈజీ మనీల కోసం ప్రయత్నం చేసినా పర్వాలేదు రోజుకి 500 రూపాయలు సంపాదిస్తున్నాడు. రె రూపాయ లాటరీ టికెట్ కొనుక్కుంటున్నాడు నష్టం ఏం లేదు మహా అయితే పోతే రె రూపాయలే పోతాయి.
(15:47) 500 సంపాదించి 500 పెట్టి లాటరీ కొనడం అనేది తప్పు ఎందుకంటే ఏదో జరిగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి ఉన్నదాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసినా పర్వాలేదు ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇటువంటి వాటి వెనక్కాల వెళ్ళండి వీటి గురించి శోధన చేయండి అని చెప్పడానికి కాదు ధన పిశాచి అనేటువంటి పదానికి అర్థం చెప్పడానికి ధన పిశాచి అనేది ఇదేం పిశాచి కాదు దానికి ప్రత్యేకమైన సాధన క్రమం కూడా లేదు ఖాళీ ప్రవర్తనంలో 11వ విద్య ఉంటుంది అది దీనికి అధి అధిపతి అన్నమాట. ఈ ధన
(16:17) పిశాచిని కంట్రోల్ చేయగలుగుతుంది. అటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఇళ్లల్లో ఉండేటువంటి పాతులు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ విభాగం నిధులు గాని పాతులు గాని తీయడానికి సహకరించదు కామెంట్స్ లో మళ్ళీ మీరు వస్తారా మా ఇంటికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరి ఇంట్లోన ఉంది ఈ నిధి తీస్తారా ఇటువంటివి దయచేసి చేయకండి. సర్వేదనా సుఖనోభవంతు అహం కమలానందనాథ

No comments:

Post a Comment