Sunday, October 18, 2026

హనుమంతుని అష్ట సిద్ధులు: స్టోయిసిజం మరియు మనస్తత్వశాస్త్రంతో సంబంధాలు

హనుమంతుని అష్ట సిద్ధులు: స్టోయిసిజం మరియు మనస్తత్వశాస్త్రంతో సంబంధాలు

Author Name:Telugu Mindful Books

Youtube Channel Url:https://www.youtube.com/@Telugumindfulbooks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2bi3HK3IjP8





Title: హనుమంతుని అష్ట సిద్ధులు: స్టోయిసిజం మరియు మనస్తత్వశాస్త్రంతో సంబంధాలు

Author Name: Telugu Mindful Books

Description: హనుమంతుని ‘అష్ట సిద్ధులు’ కేవలం పురాణాల్లోని అద్భుత శక్తులు మాత్రమేనా? లేక మనస్సు, ఆలోచనలు మరియు జీవన విధానాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సైకలాజికల్ & స్పిరిచువల్ సూత్రాలా?

ఈ వీడియోలో, హనుమాన్ చాలీసాలో ప్రస్తావించిన అష్ట సిద్ధులను (అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం) ఆధునిక మనస్తత్వశాస్త్రం (Psychology), మరియు వ్యక్తిత్వ వికాసం కోణంలో లోతుగా విశ్లేషించాం. ఈ 8 సిద్ధుల వెనుక ఉన్న నిగూఢమైన అర్థం మీ మైండ్‌సెట్‌ను ఎలా మార్చగలదో తెలుసుకోండి.

⏳ Timestamps (Chapters):
00:00 - Introduction: The Power of Ashta Siddhis
01:15 - 1. Anima
02:56 - 2. Mahima
04:10 - 3. Laghima
05:02 - 4. Garima
05:46 - 5. Prapti
06:24 - 6. Prakamya
07:11 - 7. Ishitva
07:44 - 8. Vashitva
08:32 - Conclusion

Join this channel to get access to perks:
   / @telugumindfulbooks  


Recommended Videos to Watch Next:
➡️How to apply effective communication in daily life/ఎవరితోనైనా మాట్లాడటం ఎలా?::   • What's the SECRET to Talking to Anyone Suc...  
➡️Non-verbal communication/బాడీ లాంగ్వేజ్ రహస్యాలు:    • Body Language Psychology in Telugu |What E...  
➡️Human interaction and expression/ముఖ కవళికల ద్వారా మనస్తత్వాన్ని తెలుసుకోండి:    • మీ ముఖంలో ఇచ్చిన సంకేతాలను చదవండి | Psycho...  
➡️Truth and deception in speech and behavior/అబద్ధాలను ఎలా కనిపెట్టాలి?:   • Psychology Secrets| మోసపోకండి! ఎదుటివారి అ...  
➡️లా ఆఫ్ అట్రాక్షన్ రహస్యం:   • The Secret to Mastering the Law Of Attract...  
➡️జీవితాన్ని మార్చే సరెండర్ రహస్యం :   • జీవితాన్ని మార్చే సరెండర్ రహస్యం | The Sur...  
➡️Vak Siddhi:   • మీరు మాట్లాడే ప్రతి మాట నిజం అవ్వాలా? ఈ రహ...  


Disclaimer:
Video is made for educational purpose only. What we have discussed this video purely from our understanding of the book. After reading entire book, we have presented this summary from our perspective. We recommend you to read the book for complete understanding. Please do your own research before following any advice as we does not take any responsibility for reliability or accuracy of information. We disclaim any kind of claim or suit of any sort. The Data shown in the video is just for reference may not be actual.

Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.


#telugumindfulbooks #telugubooks #dopamine #telugu #telugubooksummary
#booksintelugu #telugu_motivational_video
#booksummaries #telugumindfulbooks #ismartinfo #booksummariesintelugu #VakSiddhi #mindfulness #powerofspeech #ancientwisdom #TeluguMindfulBooks #selfimprovement #manifestation #philosophy #LordHanuman
#ashtasiddhi
#hanumanchalisa
#spiritualwisdom

Transcript:
(00:02) ఈరోజు మనం ప్రశాంతంగా మాట్లాడుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది. హనుమంతుడు గురించి ప్రస్తావించినప్పుడల్లా [సంగీతం] మనం ఒక మంత్రం వింటూ ఉంటాం. అష్టసిద్ధి నవనిధికే దాత మనం రోజు వినే మాటలేవి [సంగీతం] కానీ ఒక్క క్షణం ఎప్పుడైనా ఆగే ఆలోచించావా అసలు ఏంటి ఈ అష్టసిద్ధులు [సంగీతం] ఇవి కేవలం పురాణాల్లో ఉన్న పవర్ఫుల్ మంత్రమేనా లేక ఒక మనిషి తన మనసుని ఆలోచనల్ని శక్తిని ఏ స్థాయికి తీసుకెళ్ళగలదో చెప్పే రహస్య [సంగీతం] సిద్ధాంతాల బాగా గమనిస్తే ఈ ఎనిమిది సిద్ధులు కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం [సంగీతం] కావు.
(00:34) ప్రతి మనిషిలోనూ వాటిని అందుకునే అవకాశం ఉంది. కానీ ఆ శక్తుల్ని ఎలా గుర్తించాలో ఎలా సాధించాలో చాలా మందికి తెలియదు. చాలా మంది అష్టసిద్ధుల్ని ఒక మాయ అనుకుంటారు. కానీ వాటిని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో అబ్సర్వ్ [సంగీతం] చేస్తే మన మైండ్ ఎమోషన్ అండ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా డెవలప్ అవ్వగలవో అర్థం చేసుకోవచ్చు. [సంగీతం] ఈ వీడియో ముగిసేసరికి అష్టసిద్ధుల గురించి మీ అండర్స్టాండింగ్ మాత్రమే కాదు మీ మైండ్ పనిచేసే విధానం [సంగీతం] గురించి మీ లోపల ఉన్న పొటెన్షియల్ గురించి మీరు ఆలోచించే పర్స్పెక్టివ్ కూడా మారొచ్చు.
(01:04) సో ఆ అష్టసిద్ధుల గురించి తెలుసుకోవడానికి [సంగీతం] మీరు రెడీగా ఉన్నారా? సిద్ధుల్లో మొదటిది అనిమ అనిమ అంటే పరమాణువు అంత చిన్నదిగా మారిపోవటం కానీ సైకాలజీ అండ్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్ లో [సంగీతం] దీనిని ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. నీలోని అహాన్ని గర్వాన్ని శూన్యానికి తీసుకెళ్ళటం. మన లైఫ్ లో ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని [సంగీతం] కాన్స్టెంట్ గా ఫైట్ చేస్తూనే ఉంటాం.
(01:34) ఒక సిచువేషన్ మన కంట్రోల్ లో లేనప్పుడు ఎవరైనా మన మాట విననప్పుడు మనలో ఒక ఆలోచన మొదలవుతుంది. నేను ఎందుకు తగ్గాలి నా మాటే కరెక్ట్ నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి. ఇలా మన ఈగోని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై [సంగీతం] చేస్తూ అసలు మనం అచీవ్ చేయాలనుకున్న గోల్ నే మర్చిపోతాం. సిచువేషన్ ని సాల్వ్ చేయడం కన్నా మనమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడమే [సంగీతం] ఇంపార్టెంట్ అయిపోతుంది.
(01:57) అప్పుడు మనం ఇంటెలిజెన్స్ తో ఆలోచించే బదులు మన ఈగోని డిఫెండ్ చేసుకోవడానికి [సంగీతం] ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేస్తాం. ఇక్కడే హనిమ యొక్క డీపర్ మీనింగ్ మనకు అర్థమవుతుంది. రామాయణంలో హనుమంతుడు సురస అనే నాగమాతని ఎదుర్కొన్నప్పుడు హనుమంతుడు తనని మించి పెద్ద రూపం దాలుస్తాడు. సురసా కూడా తన నోటిని ఇంకా పెద్దగా చేస్తుంది. ఇలా ఇద్దరి మధ్య పోటీ పెరుగుతూ ఉంటుంది.
(02:18) కానీ హనుమంతుడు అక్కడ ఆగిపోయి తన బలాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకోడు. ఒక్క క్షణంలో చిటికెన వేలు అంత చిన్నగా మారి సురస నోటిలోకి వెళ్లి బయటకి తిరిగి వస్తాడు. తన లక్ష్యం ఆమెని ఓడించడం కాదు తనకి అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయడం తగ్గటం అంటే ఓడిపోవడం కాదు అవసరమైనప్పుడు మన ఈగోని పక్కన పెట్టి మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళటం ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవాల్సిన అవసరం లేదు.
(02:42) ప్రతి సిచువేషన్ లో మనమే [సంగీతం] కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు మన ఈగోని పక్కన పెట్టినప్పుడే [సంగీతం] మనం అచీవ్ చేయాలనుకున్న దానికి దగ్గర అవుతాం. అదే అనిమ సిద్ధి వెనుక ఉన్న డీపర్ లెసన్. మహిమ [సంగీతం] రెండవది మహిమ. మహిమ అంటే విశ్వంంత పెద్దగా విస్తరించడం. సైకాలజీ పరంగా దీని అర్థం నీ ఆలోచన పరిధిని నీ విజన్ ని అంతం లేనంత పెద్దగా పెంచుకోవటం.
(03:08) అసలు మనిషి మైండ్ లోన భయం ఆందోళన ఎప్పుడు మొదలవుతాయో తెలుసా? మన ఆలోచన చాలా చిన్నదిగా మారిపోయినప్పుడు. [సంగీతం] చాలా మంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? చిన్న సమస్య రాగానే కుప్ప కూలిపోతారు. బస్ [సంగీతం] మిస్ అయిన రోజంతా మైండ్ పాడైపోతుంది. ఒక ఎగ్జామ్ తప్పితే లైఫ్ అయిపోయినట్టు అనుకుంటారు. ఎందుకంటే ఆ మూమెంట్ లో వాళ్ళ మైండ్ లో ఆ సమస్య తప్ప ఇంకేం ఆలోచన ఉండదు.
(03:30) [సంగీతం] ఆ చిన్న ప్రాబ్లమే వాళ్ళకి ప్రపంచం అంత పెద్దగా మారిపోతుంది. కానీ మహిమా సిద్ధి సాధించిన [సంగీతం] వ్యక్తి ఆలోచనలు పర్వతంంత ఎత్తుగా ఆకాశమంత విశాలంగా ఉంటాయి. అతను [సంగీతం] చిన్న చిన్న విషయాలకు టెంపరరీ ఫెయిల్యూర్స్ కి వెంటనే డిస్టర్బ్ అవ్వడు. ఎందుకంటే [సంగీతం] అతని పర్స్పెక్టివ్ ఆ మూమెంట్ లో జరిగిన సిచువేషన్ కి మాత్రమే పరిమితం కాదు.
(03:51) దానికి మించిన పెద్ద పిక్చర్ ని చూడగలరు. [సంగీతం] ఎంత పెద్ద సమస్య వచ్చినా అతనికి అది విశ్వంలో ఒక చిన్న రేణువుల మాత్రమే కనిపిస్తుంది. [సంగీతం] ఆకాశంలో ఎన్ని మేఘాలు వచ్చినా పోయినా కానీ ఆకాశం ఎప్పుడూ చెదిరిపోదు స్థిరంగానే ఉంటుంది. నీ అవగాహనని [సంగీతం] నీ ఆలోచన పరిధిని ఆ స్థాయికి పెంచడమే నిజమైన మహిమ సిద్ధి. మూడవది లగిమ.
(04:13) లగిమా [సంగీతం] అంటే దూది కంటే తేలికగా అయిపోవటం గాలిలో తేలడం రూపంలో తేలిక అవ్వటం కాదు నీ మనసులో ఉన్న బరువుని వదిలేసి తేలికగా మారటం. ఒకసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకొని [సంగీతం] ఆలోచించు నువ్వు ఎంత బరువును మోస్తున్నావో తెలుసా గతమనే బండరాయిని ఇతరుల మాటల్లో బరువుని నీ మైండ్లో మోస్తూ నువ్వు ముందుకు పరిగెత్తలేవు. లగిమా అంటే ఫర్గివ్నెస్ [సంగీతం] డిటాచ్మెంట్ నీ మైండ్ లో ఉన్న అనవసరమైన చెత్తని వదిలేస్తే నువ్వు ఎంత తేలిగ్గా మారిపోతావో నువ్వే ఊహించలేవు.
(04:40) నీ [సంగీతం] లైఫ్ లో అంతే వేగంగా ఎదగగలవు. అనవసరమైన ప్రతి ఆలోచనని మనసుని వేధించే ప్రతి బరువుని వదిలేయటమే ఈ సిద్ధి. [సంగీతం] ఎప్పుడైతే ఆ బరువులన్నీ రాలిపోతాయో నీ మైండ్ లోపల ప్రశాంతత ఏర్పడుతుంది. నీ మనసు గాలిలో తేలాడే దూది లాగా తేలికగా మారిపోతుంది. ఆ స్థితిలోనే నీలోన ఉన్న శక్తి బయట పడుతుంది. [సంగీతం] నాలుగవది గరిమ.
(05:05) గరిమ అంటే పర్వతం కంటే బరువుగా మారడం ఎంతటి [సంగీతం] శక్తి కూడా నిన్ను కదల్చలేదు. ఇది నీ ఫోకస్ అండ్ క్యారెక్టర్ కి సంబంధించింది. ఈ రోజుల్లో మన పెద్ద బలహీనత ఏంటో తెలుసా డిస్ట్రాక్షన్ మన అటెన్షన్ [సంగీతం] స్పాన్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక రీల్ చూడగానే మైండ్ మారిపోతుంది. ఎవరో ఏదో అన్నారని మన గోల్స్ మార్చేసుకుంటాం. [సంగీతం] ఒక చిన్న కామెంట్ ఒక చిన్న విమర్శ మన నమ్మకాన్ని మన స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.
(05:28) మన [సంగీతం] అభిప్రాయం క్షణాల్లో మారిపోతుంది. కానీ గరిమా సిద్ధి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో [సంగీతం] తెలుసా? బయట ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎంతమంది విమర్శించినా అతని నిర్ణయం అంగులం కూడా కదలదు. నీ క్యారెక్టర్ నీ నమ్మకం పర్వతంలా [సంగీతం] స్థిరంగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కదల్చలేదు. ప్రాప్తి [సంగీతం] ప్రాప్తి అంటే కోరుకున్నది సాధించటం.
(05:51) ఏది కావాలంటే అది నీ వద్దకు రావటం [సంగీతం] నిజం చెప్పాలంటే ఇది ఏ మంత్రంతోనో వచ్చేది కాదు. ఇది మన లోపల మనసుని కంట్రోల్ చేయడం. [సంగీతం] చాలా మందికి ఏదో సాధించాలి అని ఉంటుంది. కానీ ఏం కావాలో క్లారిటీ ఉండదు. ఎప్పుడైతే నీ ఆలోచన [సంగీతం] నీ శ్రమ నీ ఎనర్జీ ఒకే గోల్ మీదకి వస్తాయో ఒకేసారి అలైన్ అవుతాయో విశ్వం నీకు దారి చూపిస్తుంది.
(06:12) అతనికి [సంగీతం] కావలసిన అవకాశాలు వ్యక్తులు అతని లైఫ్ లోకి వస్తారు. కన్ఫ్యూజన్ ఉంటే ఏదీ రాదు స్పష్టత ఉంటే అంతా సాధ్యమే. అనుకున్నదాన్ని లాక్కవచ్చే ఆ మైండ్ పవరే [సంగీతం] ప్రాప్తి. ఆరవది ప్రకామ్య. [సంగీతం] ప్రకామ్య అంటే నీ సంకల్ప శక్తి. నువ్వు అనుకున్నది ఏ పరిస్థితిలోనైనా నెరవేర్చుకోవటం. [సంగీతం] ఇది శరీరానికి సంబంధించినది కాదు.
(06:35) మనసులోని పట్టుదలకు సంబంధించింది. సాధారణంగా మనం మన మూడ్స్ కి మన శరీరానికి బానిసలుగా మారిపోతాం. అలసటగా ఉందనో ఓపిక లేదనో మూడ్ లేదనో సాకులు వెతుక్కుంటూ ఉంటాం. మనసు ఒక పని [సంగీతం] చేయాలని అనుకున్న శరీరం దానికి సహకరించకుండా ఆపేస్తుంది. కానీ ప్రాకామ్య సిద్ధి సాధించిన వ్యక్తికి అతని విల్ పవర్ కి ముందు ఎలాంటి అడ్డంకులు నిలవు. శరీరం అలసిపోయినా వాతావరణం మారినా పరిస్థితులు ఎదురు తిరిగినా అనుకున్న సంకల్పాన్ని పూర్తి [సంగీతం] చేసేంతవరకు అతని ఆత్మ నిద్రపోదు.
(07:06) నీ మూడ్ని దాటి నీ అలసటిని దాటి నీ సంకల్పాన్ని నిలబెట్టుకోవటమే ప్రాకమ్య [సంగీతం] ఏడవది ఈషిత్వ ఈషిత్వ అంటే లీడర్షిప్ ఇతరులను పరిస్థితులను ధర్మబద్ధంగా నడిపించే [సంగీతం] శక్తి ఇది భయపెట్టి సాధించేది కాదు నీ పర్సనాలిటీతో ఎదుటి వారిని ఇన్స్పైర్ చేయడం [సంగీతం] కొందరు గదిలోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితి ఉంటుంది. అందుకే అందరూ వాళ్ళ మాట వింటారు.
(07:31) ఈశిత్వ సిద్ధి ఉన్న వ్యక్తి తన ఆలోచనలతో సమాజాన్ని చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పాజిటివ్ గా ఇన్ఫ్లయెన్స్ చేయగలడు. నీ మాటలో నిజం నీ ప్రవర్తనలో ధర్మం ఉంటే అదే [సంగీతం] నీ ఇషిత్వ వశిత్వ ఇక ఆఖరిది అత్యంత శక్తివంతమైనది వశిత్వ వశిత్వ అంటే ప్రపంచాన్ని వశం చేసుకోవటం అని చాలా మంది పొరబడతారు. కానీ అసలైన నిజం ఏంటంటే నీ పంచేంద్రియాలను నీ మనసును నువ్వు వసం చేసుకోవటం ఒకసారి నిజాయితిగా ఆలోచించు నువ్వు నీ మైండ్ ని కంట్రోల్ చేస్తున్నావా లేక నీ మైండ్ నిన్ను కంట్రోల్ చేస్తుందా కళ్ళు ఏదో చూడమంటే చూస్తాం నాలుక ఏదో తినమంటే తినేస్తాం ఇతరుల్ని తిట్టమంటే తిడతాం కోపం
(08:11) వచ్చినప్పుడు దానికి లొంగిపోతాం అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. నీ మనసు మాట నువ్వు వినడం కాదు నీ మాట నీ మనసు వినాలి వశిత్వ అంటే నీ ఆలోచనకి నీ ఇంద్రియాలకి నువ్వు యజమానివి [సంగీతం] అవ్వటం ఎప్పుడైతే నిన్ను నువ్వు జయిస్తావో అప్పుడే ఈ ప్రపంచంలో నిన్ను ఏది జయించలేదు. అష్టసిద్ధులు అంటే ఆకాశంలో ఎగడడం అదృశ్యం అవ్వటం మాత్రమే కాదు నీ ఈగోని తగ్గించుకోవటం అనిమ నీ విజన్ ని పెంచుకోవటం [సంగీతం] మహిమ గత బాధలను వదిలేయడం లఘ్యిమ లక్ష్యం మీద స్థిరంగా ఉండటం గరిమ అనుకున్నది [సంగీతం] మనిఫెస్ట్ చేయడం ప్రాప్తి దృఢమైన సంకల్పం కలిగి ఉండటం ప్రకమ్య [సంగీతం]
(08:51) ఇన్స్పైరింగ్ లీడర్ గా మారడం ఇషిత్వ నీ మైండ్ ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం వశిత్వ ఈ ఎనిమిది గుణాలు నీలో [సంగీతం] ఉంటే నువ్వు ఈ ఆధునిక ప్రపంచంలో ఒక అసాధారణమైన శక్తివంతుడుగా మారగలం. [సంగీతం] హనుమంతుని మనం అందుకే పూజిస్తాం. ఆయన దగ్గర ఈ సిద్ధులన్నీ ఉన్నాయి. కానీ [సంగీతం] ఆయన ఎప్పుడూ వాటిని తన స్వార్థం కోసం వాడుకోలేదు.
(09:13) కానీ కేవలం శ్రీరాముని సేవ కోసమే ఉపయోగించాడు. ఈ ఎనిమిది సిద్ధుల్లో నీ జీవితంలో ప్రస్తుతం నీకు అత్యంత అవసరమైన సిద్ధి ఏది? నీ ఈగోని తగ్గించుకోవటమా ఫోకస్ పెంచుకోవటమా లేక నీ మైండ్ ని కంట్రోల్ చేసుకోవటమా కింద కామెంట్స్ లో నిజాయతీగా చెప్పండి. మనంఅందరం కలిసి డిస్కస్ చేద్దాం. అలాగే మన మాటకి ఎంత శక్తి ఉంది మనం మాట్లాడే మాట నిజంగా ఎలా మనిఫెస్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ లో ఉన్న వాక్ సిద్ధి వీడియోని తప్పకుండా చూడండి.
(09:39) దానితో పాటు ఈ శరీరం వదిలేసాక మన కాన్షియస్నెస్ ప్రయాణం ఎలా ఉంటుంది అనే లోతైన విషయాన్ని డీకోడ్ చేసిన సోల్ జర్నీ బుక్ వీడియోని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మంచిని కోరుకునే ఒక మంచి ఫ్రెండ్ కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం జై శ్రీరామ్. ఓ

No comments:

Post a Comment