భర్త Permission తో బ్రతకడం. ఇదొక LEGAL బానిసత్వం కాదా?
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9lHVGgsZYGM
Title: భర్త Permission తో బ్రతకడం. ఇదొక LEGAL బానిసత్వం కాదా?
Author Name: PRATIKULA VEDAM
Description: పెళ్లి అనేది నిజంగా పవిత్రమైన బంధమా? లేక సమాజం ఎమోషనల్ పేర్లతో అల్లిన ఒక ఆర్థిక ఒప్పందమా (Economic Contract)?
ఈ వీడియోలో పెళ్లి వెనుక దాగివున్న వ్యవస్థాగత నిజాలు, ఆడవారి స్వేచ్ఛను పరిమితం చేసే మానసిక సంకెళ్లు, మరియు మోడర్న్ సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న డబుల్ షిఫ్ట్ బానిసత్వం గురించి లోతుగా విశ్లేషించాం.
మీ ఆలోచనలను క్రింద కామెంట్ రూపంలో పంచుకోండి.
#MarriageReality #WomenRights #PratikulaVedam #TeluguPodcast #TeluguThoughtProvoking #Patriarchy #SocietyTruth
Transcript:
(00:00) ఫ్యామిలీ పెళ్లి అని అనగానే అది ప్రకృతి సహజం కదా నాచురల్ గా అందరూ చేసుకుంటారు కదా అని అనుకుంటాం. చెట్లు పెరగడం వర్షం పడటం ఎంత సహజమో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళడం కూడా అంతే సహజం అని మన మైండ్లో ఫీడ్ చేశారు. కానీ అసలు లాజిక్ ఏంటంటే ఇది నాచురల్ కాదు ఇదొక అత్యంత సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేసిన ఒక సిస్టమిక్ ఆర్కిటెక్చర్ చరిత్రలో ఒకప్పుడు భూమి ఆస్తి ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి వెళ్ళడానికి వారసుల్ని కనడానికి రాసుకున్న ఒక ఎకనామిక్ కాంట్రాక్టే ఈ పెళ్లి కానీ దానికి పవిత్రత ఏడు జన్మల బంధం అనే ఒక రొమాంటిక్ కోటింగ్
(00:42) ఇచ్చింది ఈ సమాజం ఎందుకంటే ఏ మనిషి కూడా జస్ట్ ఒక ఎగ అగ్రీమెంట్ కోసం జీవితాంతం ఫ్రీగా పని చేయడు. కానీ దానికి ప్రేమ బాధ్యత అనే ఎమోషనల్ పేర్లు పెట్టి ఒక ట్రాప్ లో పెడితే క్వశ్చన్ చేయకుండా బానిసత్వం చేస్తాడు. ఇప్పుడు ఒక అబ్బాయికి 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి నేను ఒక ఇంజనీర్ అవ్వాలి పైలట్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి బిజినెస్ చేయాలి అని వాడి ఫ్యూచర్ వాడి చేతుల్లోనే ఉంటుంది.
(01:14) కానీ అదే ఒక 12 ఏళ్ల వయసుక వచ్చిన అమ్మాయి మైండ్ లోకి వెళితే నేను డాక్టర్ అవ్వాలి కానీ రేపు నా భర్త ఒప్పుకుంటాడో లేదో నేను వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో పిల్లలు పుడితే నా కెరియర్ ఏమైపోతుందో అని ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఆ అమ్మాయి ఫస్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఇది సమాజం కుటుంబం పుట్టించిన అసలైన మైండ్ గేమ్ ఒక మనిషి తన పొటెన్షియల్ ని తనకు తాను నమ్ముకోకుండా తన ఫ్యూచర్ అనేది రేపు రాబోయే ఒక ముక్కు మొహం తెలియని ఒక మగాడి దయ అప్రూవల్ మీద ఆధారపడి ఉంది అని ఫిక్స్ అయిపోవడం ఉంది చూశారు దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సైకలాజికల్ వైలెన్స్ హింస అంటే పంజరంలో పెట్టడం కాదు నువ్వు
(01:53) పుట్టిందే పంజరంలో బ్రతకడానికి అని ఒక పక్షికి నమ్మించడం ఆ పనిని మన సొసైటీ మన సొంత కుటుంబమే చాలా పర్ఫెక్ట్ గా చేస్తాయి. [సంగీతం] మీకు ఎప్పుడైనా అనిపించిందా మామ అల్లుడు కంటే అత్త కోడల్లే ఎందుకు ఎప్పుడు కొట్టుకుంటారు ఆడవాళ్ళకి ఒకరి మీద ఒకరికి గుళ్ళ ఎక్కువ అందుకే కొట్టుకుంటారు అని జోక్స్ వేస్తాం. కానీ దీని వెనకొక బ్రోటల్ పాలిటిక్స్ ఉంది.
(02:22) పురుషాధిక్యత అనేది ఏం చేసిందంటే ఇంటి బయట ఉండే ఫైనాన్షియల్ పవర్, సోషల్ పవర్, డెసిషన్ మేకింగ్ పవర్ ఈ మొత్తాన్ని మగాళ్ళు తమ చేతుల్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంటి లోపల మాత్రమే ఉండే ఒక చిన్న కిచెన్ పవర్ అంటే వండుకోవడం, గిన్నెలు సర్దుకోవడం ఇలాంటి వాటిని జస్ట్ ఒక రొట్టి ముక్కలాగా ఆడవాళ్ళ వైపు విసిరారు. అత్తగారికి బయట ప్రపంచంలో ఎలాంటి పవరు లేదు.
(02:47) ఆ ఆమె జీవితం మొత్తం మొగుడి కంట్రోల్ లోనే బ్రతికింది. సో ఆవిడకు ఉన్న ఒకే ఒక పవర్ ఏంటి ఆ ఇల్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడలు ఆ అత్తగారికి మిగిలిన ఆ పవర్ ని కూడా లాగేసుకుంటుందేమో అనే భయం అందుకే వాళ్ళద్దరూ ఒక చిన్న రొట్టె ముక్క కోసం గ్యాంగ్ వర్స్ చేసుకుంటూ ఉంటారు. మరి మగాళ్ళు దర్జగా సోఫాలో కూర్చొని చూసారా వీళ్ళకి వీళ్ళే శత్రువులు అని కాఫీ తాగుతూ జడ్జ్ చేస్తుంటారు.
(03:14) మగాళ్ళు తమ డామినేషన్ ని డైరెక్ట్ గా చేయకుండా ఒక ఆడదాని ద్వారా ఇంకో ఆడదాని మీద ప్రయోగిస్తున్న రాక్సీ వారిది అయితే ఈ కాలంలో అంతా మారిపోయింది కదా ఆడవాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు కదా అని అంటాం. కానీ ఎక్కడే ఉంది అసలైన ట్విస్ట్ పాత రోజుల్లో ఆడవాళ్ళకి చదువు లేదు జాబ్స్ లేవు కాబట్టి ఇంట్లో పని చేయడం అనేది ఒక డ్యూటీ కానీ ఇప్పుడు వాళ్ళకి ఆఫీస్ కి వెళ్ళే ఫ్రీడమ్ ని అయితే ఇచ్చారు.
(03:43) కానీ ఇంట్లో పని చేసే డ్యూటీని క్యాన్సల్ చేశారా చేయలేదు దీని అర్థం ఏంటి పాతకాలం ఆడవాళ్ళు సింగిల్ షిఫ్ట్ బానిసలు అయితే మోడర్న్ ఆడవాళ్ళు డబల్ షిఫ్ట్ బానిసలు ఆఫీస్ లోనేమో 9ట5 పని చేసే ఇంటికి వచ్చాక మళ్ళీ 6క్స్ టు 11 కూడా పని చేయాలి. పెప్సిీ కంపెనీ సఈఓ ఇంద్రా నోయి చాలా ఇయర్స్ బ్యాక్ ఆవిడ ఇంటర్వ్యూ ఒకటి చూశ. అందులో ఆవిడ ఏం చెప్పారంటే ఆవిడ ఒక కంపెనీకి సఈఓ అయినా సరే ఇంటికవచ్చాక ఈ పని చేయి ఆ పని చేయ అని వాళ్ళ అమ్మ చెప్తూనే ఉండేదట ఎందుకు భర్త ఎంత తక్కువ సంపాదించినా వాడు ఆఫీస్ నుండి వచ్చాక కాళ్ళు చాపుకొని కూర్చుంటాడు.
(04:19) మరి భార్య ఎంత ఎక్కువ సంపాదించినా ఇంటి బాధ్యత కూడా ఆమెదే ఇది మన సమాజంలో చాలా సహజంగా ఇన్స్టాల్ చేయబడిపోయిన డిఫాల్ట్ సాఫ్ట్వేర్ సెట్టింగ్ ఒక మగాడు ఇంట్లో గిన్నెలు తోమితే వాడిని [సంగీతం] రాముడు ఆదర్శ పురుషుడు గ్రేట్ హస్బెండ్ అని అంటారు. అదే ఒక ఆడది రోజుకి మూడు పూటల 30 ఏళ్ల పాటు వంటగదిలో మగ్గిపోతూ గిన్నెలు తోముకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటే అది ఆమె బాధ్యత అంటారు.
(04:48) ఒకడికేమో హెల్ప్ చేసినందుకు క్రెడిట్ వస్తుంది. ఇంకొకరికి లైఫ్ మొత్తం అరగదీసినా అది డ్యూటీ కింద లెక్కడుతున్నారు. చూసారా లాజిక్ ఎంత బ్లైండ్ గా ఉందో ఈ రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు కూడా ఏమనుకుంటున్నారు నన్ను జాబ్ చేసుకొని ఇచ్చే అబ్బాయి నా డ్రెస్సింగ్ ని క్వశ్చన్ చేయని అబ్బాయి వస్తే చాలు అనుకుంటున్నారు. ఇదే మీరు ఇరుక్కుంటున్న పెద్ద ట్రాప్ నన్ను జాబ్ చేసుకొనిచ్చే ఏంటి అసలు హి అలవస్ మీ టు వర్క్ ఏంటి అసలు నువ్వు ఉద్యోగం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలనుకున్నా అసలు చేయాలా వద్దా అని అలవ చేయడానికి అతనెవరు ఒక మనిషిగా నీకున్న బేసిక్ ఫ్రీడమ
(05:24) ని ఎవరి దగ్గరో పర్మిషన్ లా కొడుక్కోవాల్సి రావడం దాన్ని వాడు నీకొక గిఫ్ట్ లాగా ఇవ్వడం దానికి నువ్వు థాంక్స్ చెప్పడం అంటే మిమ్మల్ని కొట్టకుండా మీ రెక్కలు కత్తిరించకుండా ఉండేవాడు దొరికితే చాలు వాడు మీకు దేవుడు అయిపోతున్నాడు. బేసిక్ హ్యూమన్ రైట్స్ ని కూడా ఒక ప్రివిలెజ్ లాగా ఫీల్ అయ్యే రేంజ్ కి మన సైకాలజీని మార్చేశారు.
(05:47) దీనింతటికీ కారణం మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఇమాజినేషన్ లేదు కాబట్టి పెళ్లి అంటే ఒక మగాడు ఒక ఆడదని మెడలో తాళి అనే పేరుతో ఒక తాడు కట్టి ఇక ఆ క్షణం నుండి ఆ ఆడదే అతని ఇంటికి వెళ్ళాలి ఆ ఆడదే అడ్జస్ట్ అవ్వాలి. ఈ ఎడ్జెస్ట్ అనే పదం ఎప్పుడు ఆడవాళ్ళ డిక్షనరీ లోనే ఎందుకు ఎక్కువ ఉంటుందో తెలుసా ఎందుకంటే ఈ సిస్టం డిజైన్ చేసిందే మగాళ్ళు వాళ్ళ కంఫర్ట్ కోసం దీన్ని మనం ప్రేమ ఫ్యామిలీ సంప్రదాయం అనే పేర్లతో బ్యూటిఫై చేసి అమ్ముతున్నాం.
(06:20) సొసైటీ పెట్టిన ఈ బౌండరీస్ ని దాటి ఇద్దరు మనుషులు ఈక్వల్ గా పార్ట్నర్స్ గా ఎవరి గుర్తింపు వాళ్ళు కోల్పోకుండా బ్రతికే ఒక కొత్త విధానాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేనంతగా మన బ్రెయిన్ ని వాష్ చేయడం జరిగింది. చివరిగా నేను చెప్పాను అనుకుంటది ఒకటే నిజమైన ఫ్రీడం అంటే నిన్ను ఒక పంజరంలో ఉంచి మంచి ఫుడ్ పెట్టేవాడిని వెతుక్కోవడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పంజరం ఎందుకుంది అని ప్రశ్నించడం థింక్ అబౌట్ ఇట్

No comments:
Post a Comment