Sunday, October 18, 2026

ఎవరు ఈ Kanth'Risa? నమ్మలేని నిజాలు 😱 #kanthrisa #viral #videos @mimamsa

ఎవరు ఈ Kanth'Risa? నమ్మలేని నిజాలు 😱 #kanthrisa #viral #videos @mimamsa

Author Name:mimamsa

Youtube Channel Url:https://www.youtube.com/@mimamsa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UvlT9eNh8hY





Title: ఎవరు ఈ Kanth'Risa? నమ్మలేని నిజాలు 😱 #kanthrisa #viral #videos @mimamsa

Author Name: mimamsa

Description: #kanthrisa #patriji #ramumastar #pmctelugu #pmclive #pmcchannel #shorts #trending #viral #mimamsa

Transcript:
(00:00) కాంత రిసా గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చెప్పే మాటలు వింటే జీవితంలో ఇంకా ఏం కోరుకోరు కూడా అబ్బా నేను బ్రహ్మాండంగా బతుకుతున్నారా ఇలాంటి లైఫ్ గురించే కదా నేను ఎన్ని రోజులు అనేది వెయిట్ చేసింది అన్నట్లుగా ఆలోచిస్తారు. కాంతరసా గారిని అనేది కొన్ని రోజుల నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను YouTube ఛానల్ లో నిజా జీవితంలో అనేటిది ఆయనని ఎప్పుడు నేను కలవలే.
(00:24) కలిసే ప్రయత్నాలు చేసిన కూడా హైదరాబాద్ లోనే ఉంటాడు ఆయన వెళ్లి కలుద్దాం అనుకున్న కూడా ఏ మూలన ఉంటాడో ఎప్పుడు ఏ ఇంట్లో ఉంటాడో కూడా తెలియదు ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఇల్లు అనేటిది ఆయనదే ఆధ్యాత్మికంలో ఉంటే అది అర్థంవుతది వెళ్ళిన ప్రతి ఇల్లు ఆయనదే అని నేను ఎందుకు అంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అన్నది ఆప్యాయతగా పిలుస్తారు అభిమానం దగ్గర పిలుస్తారు సగ్గన సాహిత్యం చేసుకోవడానికి కూడా పిలుస్తారు ఇట్లా ఎన్నో ఒక మనిషి అనేటిది జీవితంలో ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి జీవితం అనేటిది ఒక రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బ్రతికి
(01:08) చనిపోయిన కూడా చాలురా బాబు అని అనిపిస్తది అన్నమాట అంత అద్భుతంగా ఉంటది. అందుగురించే రిసా అన్న అనేటిది వీడియోలు చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటా ఆ టైం లో అనేటిది నేను అన్ని పక్కన పెట్టేస్తా ఎందుకు అంటే మనకఅనేటిది జ్ఞానం అనేటిది చాలా ఇంపార్టెంట్ చనిపోయేటప్పుడు అనేటిది మనకి ఏమవస్తది ఎంబడ అంటే ఆస్తులు రావు పాసులు రావు ఒంటి మీద బట్టలు రావు డబ్బులు రావు ఇల్లు రాదు కారు రాదు ఏది రాదు కానీ మన జ్ఞానం అనేటిది మనతో పాటు వస్తది.
(01:38) అందుగురించే నేను కాంతరిసాన్న వీడియోలు అనేది చాలా ఎక్కువ మాటకు చూస్తాను ఆయన తానితో పాటు అనేటిది రమణ మహర్షి గారివి గాని ఇంకా స్వామి ఆ వేరే వేరే స్వాములే గాని ఆధ్యాత్మిక ప్రకారంగా నేను చూస్తూనే ఉంటాను పత్రీజీ గారి కావచ్చు రామ మాస్టర్ గారు కావచ్చు యోగానంద పరమహంస గారి కావచ్చు ఇలాంటి వాళ్ళనే బుక్స్ చదువుకుంటా విడి వినుకుంటా కొద్దిగా అంటే జ్ఞానం అన్న మనకు వస్తది కదా అని ఒక ఉద్దేశం దగ్గర అనేది నేను వీళ్ళని ఫాలో అవుతున్నాను.
(02:12) అప్పటికి ఇప్పటికి అనేది నాకు చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే జీవితంలో ఎలాంటి తప్పులు చేయొద్దు నాయనా ఉన్నన్ని రోలు అనేటిది ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఏం తప్పులు చేయకుండా మెదర్లో అనేటిది ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటావ్ ఆస్తి పాస్తులు ఏమ అవసరం లేదు రిసా అన్న అనేది అదే చెప్తాడు కాంత రిస అనేది అదే చెప్తాడు అన్నమాట నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీకు ఏం కావాలి అని మనశశాంతి కావాలి మనశశాంతి ఉందనుకోండి ప్రపంచంలో ఇంకా నీకు ఏది అవసరం ఉండదు ఈఎంఐల గోల ఉండదు డబ్బు గోల ఉండదు బంగళాల గోల ఉండదు కార్ల గోల ఉండదు ఏమి ఉండదు. అప్పు లేకుండా
(02:54) ప్రశాంతమైన మనసును శూన్యం చేసుకొని ఉంటే అదే నీకు కోట్ల ఆస్తి ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక్క నిమిషం మీ బ్రెయిన్ లో మీ మెదర్లో అనేటిది ఏం ఆలోచనలు రాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉండండి. ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు 30 సెకండ్స్ ఉండండి చూద్దాం. కళ్ళు మూసుకుంటే వేలకు వద్ది ఉరుకలాడుతుంటాయి బ్రెయిన్ లో ఆలోచనలు అంటే బ్రెయిన్ లో గొడవ జరుగుతూనే ఉంటది.
(03:27) ఎందుకంటే మన మనసు అనేది కుదుటగా లేదు కుదుటగా ఉంటే ఇలాంటి ఎలాంటి ఆలోచన రావు. శూన్యం అయపోతుంది మనసు మొత్తం అందుగురించే మనసును శూన్యం చేసుకుంటే జీవితంలో ఇంకా ఏం అవసరం లేదు ఎవరి దగ్గర ఎంత మాట్లాడనో అంతే మాట్లాడతావు ఏది మాట్లాడాలనో అదే మాట్లాడతావ్ అనవసరమైన విషయాల్లో మాత్రం అస్సలు తల దోర్చవు ప్రశాంతంగా కూర్చుంటాడు కాంతరేసా గారు అనేటిది తను వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ గారు ఎంత ప్రశాంతంగా అంటే నిజం చెప్తున్నాను ఇప్పటి వరకు అనేది నేను వీడియోలు చూస్తున్నాను కానీ చాలా మంది వీడియోలు కూడా చూస్తున్నాను కొంతమంది అనేది ఆధ్యాత్మికంలో కొంతమంది బ్రెయిన్
(04:11) డెవలప్మెంట్ యూనివర్స్ అంటే ఏంటి అన్ని విషయాలు నేర్పిస్తురు కానీ మనశశాంతి గురించి అనేది నేను కాంతరి సాగర్ దగ్గరనే నేను నేర్చుకుంటున్నాను. ఏడా భర్తే ఆడ అది బర్లకొటం గాని రోడ్డు మీద గాని హోటల్ కాడ గాని నీవు ఏదైనా పర్లేదు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. మొహంలో ఎక్కడ కూడా అనేది కుతూహలం ఉండదు ప్రశాంతత ఉంటది. మనిషికి కావాల్సింది అదే కోట్ల డబ్బులు సంపాదించడం లెక్క కాదు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో అదే లెక్క సంపాదిస్తావ్ సంపాదించిన తర్వాత నైట్లో నిద్ర కూడా పట్టదు.
(04:51) కానీ ఈయన కూర్చొని మాట్లాడుతుంటే మాత్రము మనసుకు హాయిగా అనిపిస్తుంటది. హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి నేను కలిసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక చిన్న కథ చెప్పిండు నేను నిన్న చూసిన వీడియోలో ఒక గురువుగారు అనేటిది నడుచుకుంటా వెళ్తుంటాడు. పొలం పనులు చేసుకుంటే కొంతమంది ఉంటారు. దాంట్లో కొంతమంది అంటే గురువుగారు గురువుగారు మీ దగ్గర అర్జెంట్ గా మాట్లాడాలి అని అంటాడు.
(05:15) గురువుగారు ఏమంటాడఅంటే అలాగా ఇప్పుడు చాలా అర్జెంటఆ అని అంటాడు. అవును స్వామి చాలా అర్జెంట్ అ కూసో అని చెప్తాడంట ఎవరైతే అర్జెంట్ చెప్పాలనుకున్నాడో ఆయన నిలబడ్డ ప్రాంతం మొత్తం అనేది బురద దగ్గర అనేది నిండిపోయింది. నాట్లో వేస్తాం కదా కరిగేట అంటాము అలాంటి ప్లేస్ అన్నమాట కూర్చుంటే ఈయన ఆలోచిస్తాడు నేను ఇట్లా తిరిగి చూస్తున్నాను అన్నమాట నేను ఇక్కడ కూర్చొని ఎలా చెప్పాలి అని అప్పుడు గురువుగారు ఏమంటారంటే నువ్వు చెప్పే విషయం అనేటిది అంత ముఖ్యం కాదు ఒకవేళ నీకు అంత ముఖ్యమై ఉంటే కూర్చొని నాకు ఏదో అనేటిది చెప్పేటోనివి నువ్వు చెప్పట్లేదు అంటే అది అంత ముఖ్యమైన
(05:56) విషయం కాదు ఉంటానని వెళ్ళిపోయిండు. కానీ ఎవరైతే అడగాలనుకున్నారో ఆయనతో పాటు ఇంకొంతమంది ఉన్నారో దాంట్లో ఒక ఇద్దరో ముగ్గురు అనేది కూర్చుంటారు దాంట్లోనే వాటర్లో బుర్జలో కూర్చుంటారు వాళ్ళు చూసి అర్జెంట్ అంటే ఆ విధంగా ఉండాలి సూపర్ అని క్లాప్స్ కొట్టి వెళ్ళిపోతాంట జీవితంలో అర్జెంట్ అనుకుంటే ఎక్కడనన్నా కూర్చోవచ్చు ఎలా అనన్నా బ్రతకొచ్చు.
(06:23) నీకు ఈ అర్జెంట్ అనే విషయం అనేది ఏం ఆలోచించవ నీ పని జరుగుతుందా లేదా అని అంటావు కూర్చోమంటే కూర్చుట లేవమంటే లేస్తావ్ అది అర్జెంట్ అనవని ఆయన ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరిగింది అన్నమాట దీంట్లో ఆలోచిస్తే డెప్త్ లో చాలా విషయాలు అనేది అర్థంవుతాయి. మనిషికి అనేటిది టైం ఎంత విలువైనదో అనేది అక్కడ చిన్నగా అర్థంఅవుతుంది.
(06:47) ఎందుకంటే అంత ముఖ్యమైనది అనుకుంటే చెప్పేస్తుండే చెప్పేసిన తర్వాత అనేటిది గురువుగారు వెళ్ళిపోతు ఈయన కూర్చొనికనే ఆలోచించినవాడు ఇంకా ఏం చెప్తారు అట్లా ఆయన అయిపోయిది అన్నమాట సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేటిది ఆయన రామన్న మహర్షి గారి గురించి కావచ్చు ఇంకా పెద్ద పెద్ద గురు మన ఏమంటారు ఓషో గారి గురించి కావచ్చు ఇట్లా పెద్ద పెద్ద గురువుల గురించి అనేటిది చెప్తూ ఉంటాడు.
(07:14) ఆయన చెప్పిన ప్రతిసారి అనేది నాకు ఒక ఆలోచన వస్తది ఎక్కడికి వెళ్ళవస్తాయి ఇలాంటి ఆలోచనలు ఇంత ప్రశాంతంగా ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే ఆయన బుక్స్ చదవడం వల్ల నిత్యమైనది బుక్స్ చదువుతూనే ఉంటాడు సగ్గన సాహిత్యం చేస్తూనే ఉంటాడు అంటే సగ్గన సాహిత్యం అంటే అందరి దగ్గర కూర్చోవాలి అన్ని డిస్కషన్ చేయాలి ధ్యానం అంటే ఏంది ప్రశాంతత అంటే ఏంది దీని గురించి ఇంకా డిస్కషన్ చేస్తూనే ఉంటాడు అన్నమాట.
(07:47) రోజుకు ఆయన వీడియో చూస్తుంటే నిజంరా జీవితంలో అనేది ఇలాంటి లైఫ్ అనేది ఒక్కసారనా అనుభవించాలని అనిపిస్తది. వాళ్ళ అమ్మగ వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చుంటాడు డ్రాయింగ్ చేస్తాడు మధ్య మధ్యలోనే పాటలు పాడతాడు కిటార్ వాయిస్తాడు అబ్బా చాలు ఈ జన్మకి ఇది చాల అనిపిస్తది. ఎంత అసలు డబ్బులు ఉన్నోళ్ళు గాని లేనోళ్ళు గాని ఆ పూటక అనేది తటపటాసురు ఎట్లా బ్రతకాలి ఎట్లా డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే నా జీవితం బాగుంటది అని నువ్వు ఏం చేయకుండా ఉంటేనే నీ జీవితం బాగుంటది నిజం చెప్పాలి అంటే ఎందుకంటే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి డబ్బులు సంపాదించాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి
(08:27) పిల్లల గురించి భార్య గురించి అందరి గురించి ఆలోచించి నీ జీవితాన్నే నువ్వే నాశనం చేసుకుంటున్నావ్ అవునా కాదా కాబట్టి వాళ్ళ గురించి ఏం కావాలో నువ్వు ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని నీకు వస్తాయి. రోజుకు ఒక వన్ అవర్ ధ్యానం చేయండి 100% మీకు ఏం కావాలో మీకు వస్తాయి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటది. అన్ని మీ చేతులనే ఉంటాయి. స్ట్రెస్ రిలీజ్ అయితది ఎలాంటి టెన్షన్ ఉండదు.
(08:54) మనిషికి కావాల్సింది ఏంది ప్రశాంతతనా లేకపోతే ఇంకేది మనకు ఒక సైడ్ అనేటిది జననం ఉంటది ఇంకొక సైడ్ అనేది మరణం ఉంటది. మధ్యల ఒక గీత ఉంటది ఈ విషయం అనేది మీరు కూడా ఇంతకుముందు వినిండరు ఆ చిన్న గీత ఏదైతే ఉంటుందో అదే జీవితం జననము కామనే మరణము కామనే పుట్టిన తర్వాత చావు అనేటిది 100% వస్తది. ఎప్పుడో ఒక ఒకప్పుడు అనేటిది ఈ శరీరం అనేది వేకేట్ చేసి వెళ్ళిపోవాల్సిందే వదిలేయాల్సిందే కదా ఆ మధ్యలో ఏదైతే ఉందో చిన్న గీత ఆ గీతలోనే ప్రెజెంట్ అనేటిది మనం జాబ్ చేసిన డబ్బులు సంపాదించిన కోటులు సంపాదించిన మంచి మంచి కార్లు కొన్నా అందరిలో పేర్లు ప్రతిష్టలు
(09:38) సంపాదించుకున్న అన్ని అనేది ఆ చిన్న గీత మాత్రమే మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మాత్రమ హ్యాపీగా బ్రతకాలి. హ్యాపీగా బ్రతకాలంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ధ్యానంలో కూర్చుంటే ఇవల్లా సాధ్యమే అయితాయి. ఇవి ఇంటూ ఉన్న కొద్దికి అనేటిది నేను కూడా అనేటిది ఇంతకుముందు చాలా టెన్షన్ తీసుకున్నాను ఏదనా వర్క్ అనేది చేసేటప్పుడు చాలా టెన్షన్ తీసుకున్నటువంటి అయితదా కాదా కమిట్మెంట్ ప్రకారంగా అనేది నేను వర్క్ కంప్లీట్ చేసిస్తానా చేసినా ఇలాంటి ఆలోచనలు వస్తుంది కాకపోతే ఎప్పుడైతే నేను ధ్యానంలో కూర్చుంటున్నాో
(10:14) అప్పటి నుంచి అనేటిది నేను ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రశాంతంగా అనేది నా పనులు నేను చేసుకుంటున్నాను. అందుగురించే ఎవ్వరికైనా కూడా ఈ అతలాకుతలమైన జీవితంలో అనేటిది ఇబ్బందులు పడేకన్నా ప్రశాంతంగా ఆలోచించి ఎవ్వరిని ఒక మాట మాట్లాడద్దుఅబ్బా అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు వాని గురించి వీని గురించి వీడట్లా వాడు అట్లా అవసరం లేదు.
(10:42) నీకేం కావాలో నువ్వు ఆలోచించుకో నీకేం కావాలో నువ్వు ఆలోచించుకునే టైం నీకు లేనప్పుడు వేరేవాళ్ళ గురించి ఆలోచించే టైం అనేటిది నీకు ఎక్కడికి వెళ్ళంది ఆ రైట్స్ అనేటిది ఫస్ట్ అఫ్ ఆల్ లేవు. ముందు నీకేం కావాలి అది నీవు ఆలోచించుకున్నావ అనుకోండి అన్ని నీ దగ్గరికి వస్తాయి. సో కాంతరి సర్ గారి వీడియోలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట.
(11:03) చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను కూడా చెప్పాను. ఆ ఇలాంటి వీడియోలు అనేటిది ఇంకా మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ మాంస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఒకరోజు మనం టైం చూసుకొని కాంతిస గారి దగ్గరికి వెళ్లి వీడియో అయితే చేద్దాం ఓకేనా ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ఇప్పుడిప్పుడు అనేది మనం దీంట్లోకి వచ్చాం కాబట్టి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి.
(11:25) ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అప్పరుకుంటాను. జై హింద్.

No comments:

Post a Comment