Why Girls Like Bad Boys Explained Telugu | అమ్మాయిలు వెధవలకే ఎందుకు పడతారు? | Psychology Podcasts
Author Name:The Eagle Eye
Youtube Channel Url:https://www.youtube.com/@TheEagleView
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NBssMNT86qY
Title: Why Girls Like Bad Boys Explained Telugu | అమ్మాయిలు వెధవలకే ఎందుకు పడతారు? | Psychology Podcasts
Author Name: The Eagle Eye
Description: In this Telugu podcast, "The Eagle Eye," I delve into the intriguing psychology behind why girls are drawn to bad boys. I explore the underlying reasons, providing a comprehensive list of qualities that often attract women to these seemingly rebellious figures. Through insightful analogies and a deep dive into the workings of the female brain, I unravel the mysteries of this attraction. Join me as I uncover the complexities of human behavior and shed light on the dynamics of relationships. If you've ever wondered what makes bad boys so irresistible, this podcast offers valuable insights and understanding. Tune in to gain a fresh perspective on the age-old question: why do girls fall for bad boys? Subscribe now to stay updated on thought-provoking discussions on love, psychology, and much more. #TeluguPodcasts #TeluguInformationPodcast #psychologyfactsintelugu
Transcript:
(00:00) [సంగీతం] ఇది చాలా మందికి ఉండే ఒక డౌట్ రీసెంట్ గా వచ్చిన ప్రేమలు మూవీ లో కూడా అమ్మాయిలు వెదవలెకు ఎందుకు పడతారు అనే డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ సినిమా ఎండ్ అవుతుంది ఇది అర్థం అవ్వడానికి ఫస్ట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి స్టార్ట్ చేస్తాను మనం పిజ్జా ఐస్ క్రీమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఎందుకు తింటాం అందులో పోషక విలువలు ఏమీ ఉండవు ఆరోగ్యానికి అంత మంచివి కాదు కాబట్టి తింటామా కాదు కదా అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తింటాం మన బ్రెయిన్ లో ఉన్న ప్లెజర్స్ సెంటర్స్ ని ట్రిగర్ చేస్తాయి అవి అవి తినగానే ఒక మంచి ప్లెజరబుల్ ఫీలింగ్
(00:34) కలుగుతుంది మనకు తృప్తి లభిస్తుంది అవి అన్ హెల్దీ అని లాంగ్ టర్మ్ లో మన ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా ఆ ఏమవుతుందిలే ఈ ఒక్కసారి తిందాం అనుకుంటూ తినేస్తాం ఎందుకంటే ఆ ఫుడ్ లో మనం వాటికి అడిక్ట్ అయ్యి వాటిని బలంగా కోరుకునే గుణం ఉంటుంది బ్యాడ్ బాయ్స్ పైన అమ్మాయిలకు ఉండే అట్రాక్షన్ కూడా సేమ్ ఇలాంటిదే వాళ్ళు ఇష్టపడేది ఆ బాయ్స్ లో ఉండే బ్యాడ్ నేచర్ ని కాదు వాళ్ళకి ఉండే ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీని చూసి వాళ్ళలో కొన్ని అట్రాక్టివ్ క్వాలిటీస్ ఉంటాయి అవే గర్ల్స్ ని ఒక మాగ్నెట్ లాగా బలంగా ఆకర్షిస్తుంది అట్రాక్షన్ ఇస్ నాట్ ఏ
(01:08) ఛాయిస్ అంటే మనం నేచర్ లో దేనికి అట్రాక్ట్ అవుతామో అది మన చేతుల్లో ఉండదు మనం అట్రాక్షన్ కి ఎలా రెస్పాండ్ అవుతాం దాంతో ఏం చేస్తాం ఏ డిసిషన్ తీసుకుంటాం అనేదే మన చేతుల్లో ఉంటుంది మనకు ఐస్ క్రీమ్ నచ్చటం మన కంట్రోల్ లో ఉంటుందా అది తినాలా వద్దా అనేదే మన కంట్రోల్ లో ఉంటుంది కానీ మన కంట్రోల్ లో ఉన్నా కూడా ఆ అట్రాక్షన్ కి మనలో చాలా మంది చాలా సార్లు లొంగిపోతూ ఉంటారు ఎందుకంటే ఆకర్షణ మన లైఫ్ లో ఒక పవర్ఫుల్ ఫోర్స్ దానికి మన దృష్టిని ఆకర్షించే శక్తి భావోద్వేగాలని ప్రేరేపించే శక్తి అలాగే మన ఆలోచనలని ఇంకా ప్రవర్తనని ప్రభావితం చేసే శక్తి దానికి
(01:43) ఉంటుంది అందుకే గర్ల్స్ మాకు ఇలాంటి నేచర్ ఉన్నవాడు కావాలి అని చెప్పేదానికి వాళ్ళు యాక్చువల్ గా చాలా సార్లు అట్రాక్ట్ అయ్యే బాయ్స్ కి మ్యాచ్ అవ్వదు ట్రస్ట్ వర్తి ఉండాలి హానెస్ట్ గా ఉండాలి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కావాలని వాళ్ళు చెప్పడం వాళ్ళ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది బాగా ఆలోచించి ఒక మనిషిలో డిపెండ్ క్వాలిటీస్ ని చెప్తారు దాంట్లో ఒక హేతుబద్ధత ఉంటుంది కానీ ఆకర్షణ వాళ్ళ అన్కాన్షియస్ మైండ్ నుంచి వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండానే జరిగిపోతుంది అందులో ఎమోషన్స్ ఇంకా ఇన్స్టింట్స్ మాత్రమే ఉంటాయి లాజిక్ కంటే ఎమోషన్స్ చాలా చాలా పవర్ఫుల్ అందుకే ఆ
(02:15) బ్యాడ్ బాయ్స్ తో వాళ్ళు ఎంగేజ్ అవుతారు మిమ్మల్ని లైఫ్ అంతా తినడానికి ఒక డైట్ ని సెలెక్ట్ చేసుకోమని అడిగితే మీరు హెల్దీ ఫుడ్స్ ని ఎంచుకునే అవకాశాలే ఎక్కువ మీకు కొన్ని ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అదే ఇప్పుడు మీ ముందు ఒక డెలిషియస్ ఫుడ్ ఇంకా మీరు కోరుకున్న హెల్దీ ఫుడ్ పక్క పక్కన పెడితే అయితే మీరు వెంటనే డెలిషియస్ ఫుడ్ కి టెంప్ట్ అయ్యి వాటిని తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లాంగ్ టర్మ్ లో మీకు మంచి చేసే ఫుడ్ కంటే మీ ఇమ్మీడియట్ క్రేవింగ్ ని సాటిస్ఫై చేసే ఫుడ్ నే మీరు ఫస్ట్ తినాలనిపిస్తుంది గర్ల్స్ విషయంలో కూడా
(02:43) అంతే జరిగేది లాంగ్ టర్మ్ లో ఏ గుణాలు ఉన్న అబ్బాయి కావాలో వాళ్ళకి క్లియర్ గా తెలుసు కానీ వాళ్లకు ఒక బ్యాడ్ బాయ్ ఎదురుపడితే అన్కాన్షియస్ గా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళతో రిలేషన్షిప్ లో కంపాటిబిలిటీ ఉంటుందా తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అని ఆలోచించకుండా ఎంటర్ అయిపోతారు ఆ బ్యాడ్ బాయ్స్ కి ఉండే బిహేవియర్ ని జువెనిల్ మాస్కులినిటీ అంటారు అంటే అర్థం ఒక చాలా యంగ్ మేల్ కి ఉండే ట్రేడ్స్ ఇంకా బిహేవియర్స్ అని వాళ్ళ బిహేవియర్ లో దూకుడు అపరిపక్వత ఒక ఆలోచన లేకుండా పనులు చేయడం ఏది చేసినా ఎక్స్ట్రీమ్ గా చేయడం ఉంటాయి చాలా నిర్లక్ష్యమైన స్వభావం
(03:17) ఉంటుంది గొడవల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు గర్ల్స్ వాళ్ళలో అట్రాక్ట్ అయ్యే కొన్ని ట్రేడ్స్ ని ఇప్పుడు చూద్దాం మొదటిది కాన్ఫిడెన్స్ ఎక్కువ మంది ఫీమేల్స్ కి మేల్స్ లో నచ్చే టాప్ మోస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అదే కాన్ఫిడెన్స్ ఈ కాన్ఫిడెన్స్ ఒక మేల్ కి ఉండే సమర్ధతని బలాన్ని అలాగే లైఫ్ లో అన్ని డొమైన్స్ లో విజయాలు సాధించగలిగే సత్తాన్ని సూచిస్తుంది బ్యాడ్ బాయ్స్ ఈ క్వాలిటీని విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అది అన్కాన్షియస్ గా గర్ల్స్ కి అతను ఒక బెటర్ ప్రొవైడర్ ఇంకా ప్రొటెక్టర్ అనే సిగ్నల్ పంపిస్తుంది రెండవది రెబెలియన్ అండ్ ఇండిపెండెన్స్ ఈ
(03:54) బ్యాడ్ బాయ్స్ సమాజంలో ఉండే నార్మ్స్ ఇంకా రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటారు అథారిటీ పొజిషన్ లో ఉండే వ్యక్తి వ్యక్తులని దిక్కరిస్తూ ఉంటారు అలాగే స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు మూడవది నోవెల్లిటీ ఇంకా ఎక్సైట్మెంట్ వీళ్ళ బిహేవియర్ లో ఇంకా చేసే పనుల్లో ఒక కొత్తదనం ఉంటుంది రిస్క్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అన్ ప్రెడిక్టబుల్ గా ఉంటారు అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఎవరికీ ఒక ఐడియా ఉండదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే గర్ల్స్ కి ఈ నేచర్ చాలా ఎక్సైటింగ్ గా ఇంకా అడ్వెంచరస్ గా ఉంటుంది నాలుగవది సోషల్ స్టేటస్ వీళ్ళకు ఉండే స్ట్రాంగ్
(04:28) ఇంకా అట్రాక్టివ్ క్వాలిటీస్ కారణంగా వీళ్ళు ఉండే సోషల్ గ్రూప్ లో వీళ్ళు చాలా పాపులర్ అది క్లాస్ రూమ్ అయినా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయినా వీరికి మంచి స్టేటస్ ఉంటుంది వీళ్ళు స్ట్రీట్ స్మార్ట్ అయి ఉంటారు అంటే ఏ ప్లేస్ అయినా సిట్యువేషన్ అయినా ఎలా నెగ్గుకు రావాలో వీరికి బాగా తెలుసు అందరూ వీళ్ళని అడ్మిర్ చేస్తారు లేదా భయపడతారు కానీ తప్పకుండా రెస్పెక్ట్ చేస్తారు ఐదవది అప్రోచ్ టువర్డ్స్ విమెన్ వీళ్ళ ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్లి అప్రోచ్ అవుతారు వాళ్ళ ఇంట్రెస్ట్ రొమాంటిక్ అయినా సెక్షువల్ అయినా చాలా ఓపెన్ గా కాన్ఫిడెంట్ గా వెళ్లి
(05:00) చెప్పేస్తారు మిగతా బాయ్స్ లాగా గర్ల్స్ ని చేస్ చేయడం వెయిట్ చేయడం అప్రోచ్ అవ్వాలంటే భయపడటం లేదా ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయడం లాంటివి ఉండవు వీళ్ళు ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తారు టీస్ చేస్తారు వాళ్ళ డామినెన్స్ ని చూపిస్తూ ఉంటారు అమ్మాయిలని వీళ్ళు సీరియస్ గా తీసుకోరు చాలా క్యాజువల్ గా ఇంకా ప్లే ఫుల్ గా ట్రై చేస్తూ ఉంటారు ఈ బ్యాడ్ బాయ్స్ కి ఉండే అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఇంకా ఆటిట్యూడ్ వలన అమ్మాయిలకి వీళ్ళు ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తారు వీళ్ళని మంచిగా మార్చడానికి ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది వాళ్ళకి కొంతమందిలో ఇంకొకరిని ఫిక్స్
(05:32) చేయాలి మార్చాలి అనే కోరిక ఉంటుంది ఆ ప్రాసెస్ లో వాళ్లకు ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ లభిస్తుంది రిలేషన్షిప్ లో వాళ్లకు ఒక కంట్రోల్ ని ఇస్తుంది ఈ బ్యాడ్ బాయ్స్ కి ఎంతో కొంత మంచి లక్షణాలు కూడా ఉంటాయి సినిమాల్లో ఉండే విలన్ లాగా వాళ్ళు పూర్తిగా అన్ అప్రోచబుల్ గా ఉండరు వాళ్ళ నెగిటివ్ ఇంకా పాజిటివ్ క్వాలిటీస్ ఓవర్లాప్ అవుతూ ఉంటాయి వాళ్ళ నేచర్ ఏంటో గర్ల్స్ కి కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాక ఒక సందిగ్ధత ఉంటుంది వాళ్ళు ఒక మిస్టరీ లాగా కనిపిస్తారు అన్ని ఎమోషన్స్ ని ప్రేరేపిస్తున్నందుకు గాను వాళ్ళు ఎమోషనల్ గా చాలా ఇంటెన్స్ గా కనపడతారు
(06:03) అందుకే వాళ్ళ క్యారెక్టర్ లో ఉండే డెప్త్ ఇంకా కాంప్లెక్సిటీని చూసాక గర్ల్స్ లో ఒక క్యూరియాసిటీ ఒక అట్రాక్షన్ డెవలప్ అవుతుంది ఈ ఫినామినన్ ఎక్కువగా టీనేజర్స్ ఇంకా ఎర్లీ 20స్ లో ఉన్న విమెన్ లో కనిపిస్తుంది లేట్ 20స్ ఇంకా 30 లో ఉన్న విమెన్ లో ఇది చాలా తక్కువ వాళ్లకి అప్పటికి ఉండే జీవితానుభవం ఇంకా ఎమోషనల్ మెచ్యూరిటీ వల్ల ఏ క్వాలిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది ఒక స్టెబిలిటీ ఇంకా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటారు ఓల్డర్ విమెన్ లో కూడా
(06:34) కొంతమందికి అట్రాక్షన్ ఉంటుంది కానీ అందరూ దాన్ని పర్స్యూ చేయరు ఈ బ్యాడ్ బాయ్ అట్రాక్షన్ మాత్రమే కాదు నేను ఇచ్చిన ఫుడ్ అడిక్షన్ ఎగ్జాంపుల్ లేదా మొబైల్ అడిక్షన్ లేదా స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి ఏవైనా తీసుకోండి ఇది టీనేజర్స్ ఇంకా యంగ్ అడల్ట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంటల్ స్టేజ్ లో ఉంటారు అంటే ఆ స్టేజ్ లో వాళ్ళ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది పూర్తిగా డెవలప్ అయి ఉండదు అందుకే వాళ్ళల్లో కోరికలని ఇంకా ఇంపల్సెస్ ని కంట్రోల్ చేసుకునే అబిలిటీ అలాగే డిసిషన్ మేకింగ్ అబిలిటీ తక్కువగా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్
(07:07) లో రివార్డ్ సిస్టం అంటే ఏ సిస్టం అయితే మనకి ప్లెజర్ ఇంకా మోటివేషన్ ఇస్తుందో అది అప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటుంది ఆ ఫేస్ లో చాలా సెన్సిటివ్ ఉంటుంది అంటే దానికి ఏ ప్లెజర్ ని ఇచ్చినా అది బాగా రెస్పాండ్ అవుతుంది అదే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతుంది మనము కొత్త బైక్ కొంటే ఆ ఇంజిన్ ఎలా అయితే హైలీ సెన్సిటివ్ ఇంకా రెస్పాన్సివ్ ఉంటుందో సేమ్ అలాగే దానికి స్పీడ్ ఎక్కువ

No comments:
Post a Comment