The Dark Psychology of Confidence: Stop Depending on Results | Telugu Motivation | Vikram Presence
Author Name:Vikram Presence
Youtube Channel Url:https://www.youtube.com/@VikramPresence
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AwBzftzegW4
Title: The Dark Psychology of Confidence: Stop Depending on Results | Telugu Motivation | Vikram Presence
Author Name: Vikram Presence
Description: For my exclusive Practical Mindset Reset Audios, please check the link below. The first step to breaking your mind block 👉
https://api.whatsapp.com/send/?phone=...
(Or message directly on WhatsApp: 7670926198)

Have you ever felt completely shattered just because of one small failure, a job rejection, or lack of appreciation at work?
Your hard-earned confidence drops to zero in a second, and you start questioning your self-worth. You lie in bed at night, tortured by overthinking, wondering why your life is so hard while everyone else on social media seems to be winning.
The brutal truth is: The confidence you had was never real. It was a fake feeling entirely dependent on your results. If you win, you feel like a hero. If you lose, you feel like a zero.
In this video, I will share 7 Reality-Based Tricks derived from human psychology to help you detach your self-worth from your results and build unbreakable mental strength.
In this video, we cover:
• The Result Trap: Why real confidence is independent of success or failure
• The Pedestal Effect: Why you feel small in front of important people
• The Spotlight Shift: A psychological trick to kill hesitation instantly
• The Boxer’s Mindset: Accepting judgment before it even happens
• The Illusion of Control: Why you can never control what people think of you
• The Validation Trap: Stop begging for the world's approval
• The Ultimate Cheat Code: What is "Dark Confidence"?
Stop letting a single failure or someone's random comment dictate your life. Build a mindset so strong that neither praise nor insult can shake you.
🎧 PRACTICAL MINDSET RESET AUDIOS — ₹200
If you are trapped in an endless loop of fear, overthinking, and feeling completely lost, I have created a practical, powerful audio guide to help you silence the noise and reset your mindset.
You DON'T have to fight this mental battle alone.
You can:
📱 Send a WhatsApp message to: 7670926198
🔗 Or click here: https://api.whatsapp.com/send/?phone=...
💸 Pay ₹200 and share the confirmation
📁 Get instant access to the files that will calm your mind and help you regain your focus.
⚠️ DISCLAIMER
This video is for general motivation, personal growth, and life perspective. It is not a substitute for professional medical, psychological, or mental health care. If you are experiencing serious emotional distress, please seek appropriate professional or emergency support.
[Alternative Titles for A/B Testing]
How to Build Unbreakable Confidence (7 Psychology Tricks) | Telugu
The Fake Confidence Trap: Why You Feel Like a Loser
Stop Caring What People Think: The "Dark Confidence" Cheat Code
How to Stop Overthinking and Fear of Judgment | Telugu Motivation
Why You Lose Confidence So Fast (And How to Fix It)
The Brutal Truth About Self-Worth and Failure | Vikram Presence
How to Be Confident in Any Situation (The Spotlight Shift)
Stop Seeking Validation: The Psychology of Mental Strength
You Are Not Your Failures: A Message You Need to Hear Today
How to Overcome Rejection and Build Real Confidence | Telugu
[Search Keywords / Tags]
how to build confidence telugu, psychology of confidence, how to stop overthinking telugu, fear of judgment telugu, telugu motivation, vikram presence motivation, overcome fear of failure, stop seeking validation, dark confidence meaning, mental strength telugu, how to handle rejection, self worth and self esteem, overthinking control telugu, daily routine motivation, personal growth, success mindset, life lessons telugu, communication skills telugu, how to talk to anyone confidently
[Hashtags]
#Confidence #MentalStrength #TeluguMotivation #VikramPresence #StopOverthinking #DarkConfidence #SelfWorth #FearOfFailure #PsychologyFacts #PersonalGrowth #LifeLessons #SelfImprovement #MindsetShift #OvercomeFear #MentalPeace
Transcript:
(00:00) ఎప్పుడైనా లైఫ్ లో సడన్ గా చాలా లో గా ఫీల్ అయ్యావా రోజు నార్మల్ గానే ఉంటుంది అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సడన్ గా ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే లేదా చాలా ఆశ పెట్టుకున్న ఒక ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వగానే లేదా నువ్వు మంత్ అంతా కష్టపడి చేసిన ఒక వర్క్ కి ఆఫీస్ లో ఎక్స్పెక్ట్ చేసిన అప్రిసియేషన్ రాకపోయేసరికి లోపల నుంచి ఒక తెలియని భయం స్టార్ట్ అవుతుంది.
(00:24) నువ్వు ఎంత కష్టపడి బిల్డ్ చేసుకున్న కాన్ఫిడెన్స్ అయినా సరే అది ఒక్క సెకండ్ లో జీరో అయిపోతుంది. ఎందుకు అలా జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావ్ నీకు అసలు కాన్ఫిడెన్స్ లేదు నువ్వు దేనికి పనికి రావు అని కానీ అసలు నిజం ఏంటంటే [సంగీతం] ఇప్పటివరకు నువ్వు నమ్మిన ఆ కాన్ఫిడెన్స్ రియల్ కాన్ఫిడెన్స్ కాదు అది జస్ట్ నీ రిజల్ట్ మీద డిపెండ్ అయిన ఒక ఫేక్ ఫీలింగ్ మాత్రమే రిజల్ట్ పాజిటివ్ గా వస్తే నువ్వు హీరో రిజల్ట్ నెగిటివ్ గా వస్తే నువ్వు జీరో ఈ ఒక్క చిన్న థాట్ వల్ల రోజు ఎంత నరకాన్ని ఫేస్ చేస్తున్నావో నాకు తెలుసు ఆఫీస్ లో ఎవరో ఏదో అన్నారు అని ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వచ్చాయని
(00:56) మంత్ ఎండ్ వచ్చేసరికి రెంట్ ఎలా కట్టాలి అన్న టెన్షన్తో లేదా తెలిసి తెలియక ఎవరో నిన్ను ఇగ్నోర్ చేశారు అని రాత్రులు నిద్రపట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఓవర్ థింకింగ్ తో నీ మైండ్ నిన్ను ఎంత టార్చర్ చేస్తుందో నాకు తెలుసు. రీల్స్ స్క్రోల్ చేస్తూ వేరే వాళ్ళ లైఫ్ చూసి నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని బాధపడటం నాకు తెలుసు కానీ ఏం బాధపడకు ఒంటరిగా ఫీల్ అవ్వకు నేను ఉన్నాను.
(01:21) ఈరోజు నేను నీకు ఒక సెవెన్ రియాలిటీ బేస్ ట్రిక్స్ చెప్తాను. ఇవి జస్ట్ ఏదో ప్రపంచం చెప్పే సోది మోటివేషన్ కాదు ఇది హ్యూమన్ సైకాలజీ నీ మైండ్ అసలు ఎలా పని చేస్తుందో తెలిసి ఆ మైండ్ ని నీ కంట్రోల్ లోకి తెచ్చుకునే ఒక ప్రాక్టికల్ బ్లూప్రింట్ ఈ సెవెన్ ట్రిక్స్ లో లాస్ట్ ది అంటే సెవెంత్ ట్రిక్ మాత్రం ది అల్టిమేట్ చీట్ కోడ్ అది తెలిస్తే నీ లైఫ్ లో ఇంకెప్పుడూ ఎవరిని చూసి భయపడవు.
(01:45) కానీ ముందే చెప్తున్నా ఈ కొత్త మైండ్సెట్ ని బిల్డ్ చేసుకోవడానికి నువ్వు నిజంగా రెడీగా ఉంటే ఫస్ట్ కింద కామెంట్స్ లో ఐ యామ్ యక్టివ్ అని టైప్ చెయ్ అప్పుడే నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావో నాకు తెలుస్తుంది. సో ఫస్ట్ ట్రిక్ ది రిజల్ట్ ట్రాప్ రియల్ కాన్ఫిడెన్స్ అంటే నీకు అసలు భయం ఉండదు నువ్వు ఎప్పుడూ గెలుస్తావు అని కాదు. రియల్ కాన్ఫిడెన్స్ అంటే రిజల్ట్ మారినా కూడా నీ కాన్ఫిడెన్స్ మారదు.
(02:08) జస్ట్ ఆలోచించు రేపు నువ్వు ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నీ వాల్యూ మొత్తం జీరో అయిపోతుందా? లేదా రేపు ఎవరైనా నిన్ను ఒక జాబ్ లో రిజెక్ట్ చేస్తే [సంగీతం] నీ లోపల ఉన్న క్వాలిటీస్ అన్నీ సడన్ గా మాయమైపోతాయా లేవు కదా నువ్వు నేర్చుకున్న స్కిల్స్ అక్కడే ఉంటాయి నీ హార్డ్ వర్క్ అక్కడే ఉంటుంది. కానీ చాలా మంది మైండ్ ఈ అబద్ధాన్నే నిజమని నమ్ముతుంది.
(02:27) అందుకే వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రతి రిజల్ట్ తో పాటు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. రిజల్ట్ వస్తే గాలిలో తేలుతారు చిన్న తప్పు జరిగితే డిప్రెషన్ లోకి వెళ్తారు. కానీ రియల్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్ ఎప్పుడూ రిజల్ట్స్ మీద కాదు సెల్ఫ్ వాల్యూ మీద ఉంటుంది. గెలిస్తే ఓకే ఓడిపోయినా ఓకే రిజల్ట్ మారొచ్చు కానీ నేను ఎవర్ని నా వాల్యూ ఏంటి అనేది ఒక చిన్న పేపర్ మీద ఉన్న మార్క్స్ లేదా ఒక కంపెనీ ఇచ్చే ఆఫర్ లెటర్ డిసైడ్ చేయలేదు.
(02:54) ఇది తెలుసుకున్నప్పుడే నీకు సెకండ్ ట్రిక్ అర్థమవుతుంది. అదే ది పెడస్టల్ ఎఫెక్ట్. నువ్వు నీ లైఫ్ లో చేసే చాలా పెద్ద తప్పులు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎవరినైనా నీ మైండ్ లో నీకంటే ఎక్కువ లేదా ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గా అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ ముందు తెలియకుండానే చాలా చిన్నగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తావ్. నువ్వు నీ క్లోస్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చాలా నార్మల్ గా హ్యాపీగా లౌడ్ గా మాట్లాడతావ్.
(03:17) అప్పుడు నీకు ఏం మాట్లాడాలి ఎలా నుంచోవాలి వాళ్ళు ఏమనుకుంటారు అన్న టెన్షన్ అస్సలు ఉండదు. కానీ సడన్ గా ఒక బాస్ క్యాబిన్ లోకి వెళ్ళినప్పుడు ఒక స్ట్రిక్ట్ టీచర్ ముందు నుంచున్నప్పుడు లేదా నీకు చాలా ఇష్టమైన ఒక పర్సన్ ఎదురుగా రాగానే నీ బిహేవియర్ కంప్లీట్లీ మారిపోతుంది. నువ్వు మాట్లాడడానికి హెసిటేట్ చేస్తావ్ చేతులు చెమటలు పడతాయి తెలిసిన ఆన్సర్ కూడా తెలియదు అనేస్తావ్ ఎందుకు నీ కాన్ఫిడెన్స్ సడన్ గా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు వాళ్ళని నీ మైండ్ లో ఒక దేవుడిలాగా నీకంటే చాలా పైన కూర్చోబెట్టావ్. ఆ మూమెంట్ నుంచి నీ మైండ్
(03:50) వాళ్ళ ప్రతి చిన్న రియాక్షన్ కి భయపడటం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు నవ్వితే నువ్వు హ్యాపీ వాళ్ళు చిన్న ఎక్స్ప్రెషన్ మార్చినా లేదా ఇగ్నోర్ చేసినా నీ కాన్ఫిడెన్స్ డౌన్. ఇక్కడ నువ్వు సిచువేషన్ ని కంట్రోల్ చేయట్లేదు. వాళ్ళ రియాక్షన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ లూప్ లో ఇరుక్కుపోయి చాలాసార్లు మైండ్ కంప్లీట్లీ ఫ్రీజ్ అయిపోతుంది.
(04:11) ఎలాంటి డెసిషన్ తీసుకోలేక తెలిసిన మాట కూడా బయటకి చెప్పలేక లోపల లోపల భయపడుతుంటాం. ఇలాంటి మూమెంట్స్ లో మైండ్ ని మళ్ళీ ప్రశాంతంగా [సంగీతం] రీసెట్ చేసుకోవడానికి ఆ మెంటల్ బ్లాక్ నుంచి బయటకి రావడానికి నేను ఒక ఆడియో క్రియేట్ చేశాను. ఈ టాపిక్ మీద ఇంకా కొంచెం డీప్ గా వర్క్ చేయాలి అనిపిస్తే డిస్క్రిప్షన్ లో నా WhatsAppట్ నెంబర్ ఉంది. 200 పే చేసి నాకు మెసేజ్ చేయండి.
(04:30) పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక నేను మీకు ఫైల్స్ షేర్ చేస్తాను. ఇది నీ ఫోకస్ ని తిరిగి తేసుకోరావడానికి ఆ భయం నుంచి బయటకి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ట్రిక్ కి వెళ్ళిపోదాం. ది స్పాట్ లైట్ షిఫ్ట్ నువ్వు అందరి ముందు డిఫరెంట్ పర్సనాలిటీస్ లాగా ఎందుకు మారుతున్నావ్ ఎందుకంటే నువ్వు ప్రతి సిచువేషన్ లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నావ్.
(04:50) ఒక మీటింగ్ లో కూర్చున్నప్పుడు లేదా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా కనిపిస్తున్నా నేను ఏం మాట్లాడాలి నేనేమైనా తప్పు మాట్లాడితే వాళ్ళు నవ్వుతారేమో అన్న భయం. ఈ హెసిటేషన్ పోవాలంటే ఒక్కటే మార్గం ఆ స్పాట్ లైట్ ని నీ మీద నుంచి తీసి ఎదుటి వారి మీద పెట్టు. నెక్స్ట్ టైం నువ్వు ఎవరితో అయినా మాట్లాడాలి అని టెన్షన్ పడుతుంటే నీ గురించి ఆలోచించడం ఆపేయ్ వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ అడుగు వాళ్ళ ఆన్సర్ ని చాలా డీప్ గా విను ఆన్సర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడుగు అంతే నీ హెసిటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే నీ ఫోకస్ అంతా నీ మీద ఉన్నప్పుడు మాత్రమే
(05:22) నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవడం మీద ఫోకస్ పెడితే ఆ భయం ఆటోమేటిక్ గా మాయం అయిపోతుంది. కాన్ఫిడెన్స్ గా కనిపించాలి అని తెగ ట్రై చేయకు. జస్ట్ ఆ కాన్వర్సేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చెయ్. ఇంకా ఫోర్త్ ట్రిక్ ది బాక్సర్స్ మైండ్సెట్ చాలామంది ఏమనుకుంటారు అంటే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి రిజెక్షన్ అంటే భయం ఉండదు వాళ్ళకి ఫెయిల్ అయితే బాధ ఉండదు వాళ్ళు ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటారు అని అది చాలా పెద్ద తప్పు వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ే వాళ్ళకి కూడా ఏడుప వస్తుంది బాధ ఉంటుంది అవమానంగా అనిపిస్తుంది.
(05:52) కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ముందే యక్సెప్ట్ చేస్తారు. ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు నన్ను జడ్జ్ చేస్తుంది. ఎవరో ఒకరు నన్ను రిజెక్ట్ చేస్తారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అని ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో ఇద్దరు బాక్సర్స్ రింగ్ లోకి వెళ్తున్నారు. ఫస్ట్ బాక్సర్ మైండ్ లో ఎప్పుడూ నాకు ఒక్క పంచ్ కూడా తగలకూడదు నేను ఎప్పుడూ దెబ్బ తినకూడదు అని ఆశపడతాడు.
(06:15) సెకండ్ బాక్సర్ కి తెలుసు ఇది బాక్సింగ్ రింగ్ నాకు పక్కా పంచ్ తగులుతుంది నాకు బ్లడ్ వస్తుంది. మ్యాచ్ చాలా టఫ్ అవుతుంది అని వాడు ముందే ఫిక్స్ అయిపోతాడు. ఇప్పుడు చెప్పు ఇద్దరికీ పంచ్ తగిలితే ఎవరి కాన్ఫిడెన్స్ పడిపోతుంది ఫస్ట్ పర్సన్ ది ఎందుకంటే వాడు అది ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సెకండ్ పర్సన్ ది కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది ఎందుకంటే వాడు ఆ బాధని ముందే యాక్సెప్ట్ చేశాడు.
(06:36) ఇది జస్ట్ బాక్సింగ్ కాదు నీ లైఫ్ కూడా నువ్వు ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త ప్లాన్ చేసినప్పుడు లేదా ఒక మీటింగ్ లో నీ ఒపీనియన్ చెప్పినప్పుడు ఎవరో ఒకరు నిన్ను క్రిటిసైజ్ చేస్తారు. నువ్వు అందరి దగ్గర మంచిగా ఉండలేవు. ఇంకా ఫిఫ్త్ ట్రిక్ ది ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అసలు ప్రాబ్లం ప్రపంచం నిన్ను జడ్జ్ చేయడం కాదు నీ మైండ్ ఆ జడ్జ్మెంట్ ని తట్టుకోలేకపోవడం నువ్వు అందరి థాట్స్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావ్ నన్ను ఎవరు రిజెక్ట్ చేయకూడదు నా మీద ఎవరు జోక్స్ వేయకూడదు నా మిస్టేక్స్ ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదు అని నువ్వు తెగ ట్రై చేస్తున్నావ్ కానీ
(07:08) ఇది అసలు నీ కంట్రోల్ లో లేని విషయం నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు నిన్ను తప్పుగానే చూస్తారు. నువ్వు నైట్ నిద్ర మానుకొని కష్టపడి వర్క్ చేసినా ఎవరో ఒకరు అది చిన్న పనిలాగా మాట్లాడతారు. ఈ రియాలిటీని నీ మైండ్ యక్సెప్ట్ చేసిన రోజు నీకు ఒక తెలియని ఫ్రీడమ వస్తుంది. ఎందుకంటే అప్పుడు నీ ఫోకస్ వాళ్ళు ఏమనుకుంటారు అన్న దాని మీద ఉండదు.
(07:30) నేను ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద మాత్రమే ఉంటుంది. సిక్స్త్ ట్రిక్ ది వాలిడేషన్ ట్రాప్ నువ్వు ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ నుంచి ఒక అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంటావు. నువ్వు వేసుకున్న కొత్త డ్రెస్ నుంచి నువ్వు తీసుకునే కెరీర్ ఛాయిసెస్ వరకు ఎవరో ఒకరు వచ్చి అది బాగుంది నువ్వు రైట్ ట్రాక్ లో ఉన్నావ అని చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే నువ్వు వెంటనే డౌట్ పడతావ్.
(07:49) నేను తీసుకున్న డెసిషన్ తప్పా అని ఓవర్ థింక్ చేస్తావ్. ఫోన్ తీసి ఫోటో పెడితే ఎన్ని లైక్స్ వచ్చాయి ఎవరు చూశారు అని ప్రతి 10 మినిట్స్ కి చెక్ చేస్తావ్. ఫ్యామిలీ కాల్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు నిన్ను పొగుడుతున్నారా లేరా అని వెయిట్ చేస్తావ్. ఈ వాలిడేషన్ కోసం పరిగెత్తడం ఆపేయ్ నిన్ను నువ్వు నమ్మడం స్టార్ట్ చెయ్ నీ లైఫ్ కి నువ్వే డైరెక్టర్ వి అండ్ ఫైనల్లీ ది సెవెన్త్ ట్రిక్ ది అల్టిమేట్ చీట్ కోడ్ దీన్నే డార్క్ కాన్ఫిడెన్స్ అంటారు.
(08:15) డార్క్ కాన్ఫిడెన్స్ అంటే పొగరు కాదు ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడటం అసలే కాదు డార్క్ కాన్ఫిడెన్స్ అంటే నీ స్థిరత్వం ప్రపంచం నిన్ను పొగిడినా లేదా ప్రపంచం నిన్ను తిట్టినా నీ లోపల ఉన్న నమ్మకం అసలు కదలదు నువ్వు ఎవరి దగ్గర వ్యాలిడేషన్ అడగవ్ ఎవరిని ఇంప్రెస్ చేయాలి అని లేని యాక్టింగ్ చేయవు నువ్వు నువ్వుగా ఉంటావ్ ఎవరో ఒకరు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు అని నువ్వు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ని నీ ఒపీనియన్స్ ని చంపుకో నువ్వు ఒక కొత్త చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడతారా లేరా అని ఆలోచించవు నాకు వీళ్ళు సెట్ అవుతారా లేదా
(08:47) అని ఆలోచిస్తావ్. ఈ ఎనర్జీనే [సంగీతం] డార్క్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇది ఓవర్నైట్ లో వచ్చేది కాదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ మైండ్సెట్ తెలుసుకుంటే మాత్రం సరిపోదు. దాన్ని రోజు నీ డైలీ లైఫ్ లో అప్లై చేయాలి. ఆఫీస్ లో మేనేజర్ తిట్టినప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు రెంట్ వేయడానికి పైసలు లేకపోయినప్పుడు ఎవరైనా నిన్ను కావాలని ఇగ్నోర్ చేసినప్పుడు ఈ ట్రిక్స్ అన్నీ గుర్తు తెచ్చుకో నువ్వు చాలా విలువైన పర్సన్వి ఒక చిన్న ఫెయిల్యూర్ లేదా ఎవరి చిన్న కామెంట్ నీ లైఫ్ ని డిసైడ్ చేయలేవు.
(09:17) నీ మైండ్ ని నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ట్రైన్ చేస్తావో నీ లైఫ్ అంత అందంగా మారుతుంది. ఈ వీడియో చూసాక కచ్చితంగా నీలో ఒక కొత్త ఆలోచనలకి బీజం పడి ఉంటుంది. ఇక నుంచి భయపడటం ఆపేయ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం తో ఫైట్ చేస్తున్న వాళ్లే. అందరి లైఫ్ లో టెన్షన్స్ ఉంటాయి. నువ్వు మాత్రం ఒంటరి కాదు. నీ లోపల ఒక అద్భుతమైన శక్తి ఉంది.
(09:37) దాన్ని ప్రశాంతంగా నమ్ము. ఈ మాటలు నీకు కొంచెం ధైర్యం ఇచ్చి ఉంటే నీ ఓవర్ థింకింగ్ ని తగ్గించి ఉంటే ఈ వీడియోని లైక్ చెయ్. అండ్ ఇలాంటి ఇంకా చాలా లైఫ్ చేంజింగ్, రియాలిటీ బేస్డ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. నీ లైఫ్ లో పాజిటివ్ మార్పు తేవాలని నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో నువ్వు కూడా ఒక పార్ట్ అవ్వు.
(09:56) రేపు ఇంకో కొత్త టాపిక్ తో ఇంకో పవర్ఫుల్ థాట్ తో కలుద్దాం.

No comments:
Post a Comment