పని గురించి ఒక రహస్యం ..ఐన్స్టీన్ ఆలోచనలు🔥life understanding🔥kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EeriPFEfWmE
Title: పని గురించి ఒక రహస్యం ..ఐన్స్టీన్ ఆలోచనలు🔥life understanding🔥kanthrisa
Author Name: kanthrisa trending
Description: తప్పులు చేయలేదా? జీవితాన్ని జీవించలేదని తెలుసుకుందాం🔥life understanding🔥kanthrisa
🔥 జీవితంలో నేను ఏ తప్పూ చేయలేదు అని ఎవరైనా అన్నారనుకోండి… దాని అర్థం ఏంటో తెలుసా? 🤔
ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ (Albert Einstein) గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి, జీవితాన్ని చూసే మన దృక్పథం గురించి ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోబోతున్నారు!
🧠 తన జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్పే వ్యక్తి నిజంగా గొప్పవాడా?
మనిషి తన తప్పులను గుర్తించకపోవడం వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటి?
తనను తాను ప్రశ్నించుకోలేని వ్యక్తి జీవితంలో ఎలా ఎదగగలడు?
తప్పులను అంగీకరించడం బలహీనతా? లేక నిజమైన జ్ఞానానికి సంకేతమా?
🌍 ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది విజ్ఞానం, సృజనాత్మకత, ప్రశ్నించే తత్వం. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రశ్నించడం, పరిశీలించడం, మన ఆలోచనలను తిరిగి పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యం.
🪷 ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు:
✅ మనిషి తన తప్పులను ఎందుకు అంగీకరించలేడు?
✅ అహంకారం మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది?
✅ తప్పుల నుంచి నేర్చుకోవడం ఎందుకు అవసరం?
✅ నిజమైన జ్ఞానం అంటే ఏమిటి?
✅ మనల్ని మనం పరిశీలించుకోవడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది?
✅ విజ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి?
🔥 ఒక్కసారి ఆలోచించండి: మనం తప్పు చేయకపోవడం కంటే, మన తప్పును గుర్తించి దాని నుంచి నేర్చుకోవడం ముఖ్యమేమో!
ఈ ఆలోచన మీ జీవితాన్ని, మీ దృక్పథాన్ని కొత్త కోణంలో పరిశీలించుకునేలా చేయవచ్చు.
🙏 వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చిన ఆలోచనను కామెంట్లో పంచుకోండి. ఈ విశ్లేషణ ఉపయోగపడుతుందని భావిస్తే మీ స్నేహితులతోనూ షేర్ చేయండి.
🪷 KanthRisa | Spirituality • Philosophy • Self-Realization
జీవితాన్ని అర్థం చేసుకుందాం… మనల్ని మనం పరిశీలించుకుందాం… మరింత స్పష్టతతో జీవిద్దాం!
గమనిక: ఈ వీడియోలో ఐన్స్టీన్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రతి మాట ఆయన ప్రత్యక్షంగా చెప్పిన కోట్ అని అర్థం కాదు. నిర్దిష్ట కోట్కు ఆధారం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆయన మాటగా నిర్ధారించాలి.
#AlbertEinstein #Einstein #TeluguSpirituality #KanthRisa #LifeLessons#AlbertEinstein
#EinsteinQuotes
#AlbertEinsteinQuotes
#EinsteinWisdom
#TeluguSpirituality
#KanthRisa
#TeluguMotivation
#TeluguPhilosophy
#LifeLessons
#SelfRealization
#SelfAwareness
#HumanPsychology
#EgoAndMind
#Wisdom
#SpiritualAwakening
#IndianSpirituality
#TruthOfLife
#LifeChangingThoughts
#MotivationalTelugu
#PhilosophyInTelugu
Transcript:
(00:00) సో హటాత్గా ఒక విషయం గుర్తొచ్చింది. అంటే జీవితాన్ని కాచి వడబోసి ఆచరించి అనుభవించి అట్లాంటి వ్యక్తులు పలవరించిన మాటల్లో [గురకలు] చాలా బలం ఉంటది ఆ మాటలు చాలా సింపుల్ ఉంటాయి. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన ఒక మాట స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మీద అసలు [గొంతు సవరించుకోవడం] ఇది అర్థమైతే 99% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వడ్ సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఒక మాట చెప్పాడు ఆయన చెప్పినవి నాకు రెండు గుర్తున్నాయి.
(00:38) ఆ రెండిట్లో ఫస్ట్ లో నాకు అనిపించింది ఏదో మాటవరసకు చెప్పినట్టుగా తర్వాత చూస్తే ఆ వ్యక్తి [గురకలు] రిలేటివిటీ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుక్కొని ప్రపంచవ్యాప్తంగా ఆ లెక్చర్స్ ఇచ్చి ఓ గొప్ప ఆ ఫిజిక్స్ సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఆలోచింపచేసి [గురకలు] అసలు విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రక్రియకి ఒక దశ దిశ ఇచ్చినవాడు సో స్పేస్ అండ్ టైం గురించి మాట్లాడుతాడు.
(01:10) అట్లాంటి వ్యక్తి చెప్పాడు కాబట్టి దానికి ఒక బలం ఉంటది. ఆయన చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది ఏందంటే వాట్ ఏ మన్ నీడ్ టు బి హ్యాపీ ఏ టేబుల్ ఏ చైర్ ఏ బౌల్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ఏ వైలిన్ వాట్ ఎల్స్ ఏ మన్ నీడ్ టు బి హ్యాపీ అడు అంటే కూర్చోడానికి ఒక కుర్చి పడుకోవడానికి ఒక బల్ల కొన్ని పళ్ళు కాస్త వైలిన్ ఇవి చాలు కదా మనిషి ఆనందంగా ఉండటానికి అని ఎవడు చెప్తున్నాడు జీవితంలో అద్భుతాలు చేసినవాడు చెప్తున్నాడు.
(01:41) ఆయన చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఇది విచారణ చేయాల్సింది అంటే అన్ని సాధించినవాడు ఇవి ఉంటే చాలు అంటున్నాడు. ఆయన ఇంకొక మాట చెప్పాడు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ప్లంబర్ అయి పుడతాను అంటే ఈ విశ్వ రహస్యాలు అర్థం చేసుకొని బుర్ర చెడగొట్టుకోవడం వేస్ట్ తోచిన పని సమగ్రంగా పరిపూర్ణంగా చేసుకొని ఏదనా పని చేసుకుంటాను. ఇంకొక మాట చెప్పిండు ఇఫ్ ఎట్ ఆల్ ఐ హవ్ టు ఫాలో ఏ రిలీజన్ ఐ విల్ క్రియేట్ మై ఓన్ ఒకవేళ నేను ఒక మతాన్ని అనుసరించవలసి వస్తే నా కొత్త మతాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని అనుసరిస్తా అన్నాడు.
(02:22) ఆ యా మాదిరిపోయింది అసలు దాంతో పాటు రెండో ప్రపంచం యుద్ధం అయింది కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒకలా చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో విమానాలతో దాడులు బాంబులు వేసుకోవడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి మనిషి అనేవాడు ఉంటే గొడవలు అయితాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు కచ్చితంగా అణుబాంబులే వేసుకుంటారు.
(02:46) సో మానవజాతి అంతా నాశనం అయిపోతుంది. అయినా కూడా కొందరు మనుషులు బతికితే నాలుగో ప్రపంచ యుద్ధం కచ్చితంగా అవుతుంది. అప్పుడు కచ్చితంగా కట్లతో రాళ్ళతో కొట్టుకుంటారు. చెప్పాడు అంటే కొట్టుకోవడం ఆపరు [నవ్వు] అంటే నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే పుల్లలు పెట్టడానికి ఒక జన్మ తీసుకుంటారు కొందరు. తిల్లి చెట్టే అంటారు తెలుసా నీకు బొద్దింకలు అవి కొన్ని వేల సంవత్సరాలను సర్వైవ్ అవుతున్నాయి వాటికి ఏ పని ఉండదు.
(03:16) మనిషికి ఇరిటేషన్ క్రియేట్ చేయడం వాటి పని మూలల్లో ఉంటాయి కానీ హటాతగా వచ్చి రెక్కలు లేకుండా ఎగరే ప్రయత్నం చేస్తాయి. ఎలాంటి సర్కమస్ టాన్సి సర్వైవ్ అయితాయి. సో అట్లాంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి ఏం చెప్పాడంటే ఎవడైనా ఏదైనా తప్పు చేయలేదు తన జీవితంలో అంటే తను ఎప్పుడూ ఏ పని చేయలేదని దీని మీద విచారణ చేసిన నిజమే కదా ఒక వ్యక్తి ఏ తప్పు చేయలే అని అంటాడు వాడు ఎందుకో తెలుసా వాడు ఏ పని చేయలే పని చేసేవాడే తప్పు చేస్తాడు ఇప్పుడు నా జీవితంలో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలే అని స్టేజ్ మీద చెప్పు చప్పట్లు కొడతారు అందరూ కానీ కానీ తెలుసుకోవాల్సింది కార్ డ్రైవింగ్ వచ్చా
(04:00) అని తెలుసుకో ఫస్ట్ తప్పు చేయడం తప్పు కాదు అది ప్రాసెస్ అది మనం వాడుతున్న ఐఫోన్ ఐపాడ్ కారు ఎన్నో వేల తప్పులు చేస్తే అక్కడి నుంచి పుట్టింది రైట్ సోదరులు విమానం కనుకున్నప్పుడు ఎన్నో సార్లు కింద పడి ఖాళీ కొట్టుకున్నాడు. తిరిగి తిరిగి తప్పు చేశారు చాలా మంది చెప్పారు ఎందుకురా నీకు భూమిమీద నడిస్తే సరిపోదా అంటే వాడు ఏదైతే ఎన్విజన్ చేస్తున్నాడో అది అర్థం చేసుకునే శక్తి చుట్టుపక్కల వాళ్ళకి ఉండదు.
(04:31) వాళ్ళని సమర్థించే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఈరోజు మన విమానంలో వెళ్ళగలుగుతున్నారు. విమానం గురించి ఏరోడైనమిక్స్ గురించి మనకు ఆవగింజంత అనుభవం లేదు కానీ ఇట్లా నాకు సీట్స్ నరిగింది. ఇంకా ఫ్లైట్ రాలేదు. సో అందుకని మనిషి జన్మ దీనికి అంటే ఏదో ఒక పని సక్సెస్ కోసం కాదు సమగ్రంగా అర్థం చేసుకొని దాన్ని ప్రకృతి హితం కోసమో జనహితం కోసమో చేయాలి.
(05:03) ప్రపంచంలో నీవు ఉంటే జనహితం ప్రకృతిలో నీవు ఉంటే ప్రకృతి హితం ఈ ప్రపంచం లేదనుకో ప్రకృతి పరంగా నువ్వు ఏం చేయాలి మొక్కలు నాటాలి. జీవజంతువులకు ఆహారం పెట్టాలి. శబ్దం చేయకూడదు పొల్యూషన్ క్రియేట్ చేయొద్దు ఇది ప్రకృతి హితం జనహితం అంటే ఏందో ఒక ఫోన్ తయారు చేయాలి క్యాన్సర్ కి మెడిసిన్ తయారు చేయాలి లేకపోతే రోడ్లు వేయాలి ఇట్లాంటివి ఏవో చేస్తున్నారు అందరు అందుకే భూమి మీద ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు అంటే ప్రపంచం ఎటు పోయినా మాకు పనిలే ప్రకృతిని చూసుకుంటాం కొందరు రిఫార్మిస్ట్లు ఉన్నారు.
(05:43) ప్రపంచం బాగుండాలి. అణుబాంబులు అణువాయుధాలు అన్ని తయారు చేసుకొని ఇవి మనం ఎప్పటికీ ఉపయోగించుకోవద్దు అని నిర్ణయం చేసుకొని ఒక గొప్ప నియంత్రణలో బతుకుతున్నారు. రోడ్లు క్రియేట్ చేశారు కార్లు ఇచ్చారు యాక్సిడెంట్స్ అయితున్నాయి. యాక్సిడెంట్స్ కాకుండా ఎలా నిర్మూలించాలని మళల ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ తయారు చేశారు అందరూ మాడుకున్నారు.
(06:03) ఆ ఇనిషియల్ గా ఉన్న ఫోన్ లో రేడియేషన్ ప్రాబ్లం వచ్చింది. చాలా మంది మెదళలు ఖరాబ్ అయిపోయినాయి ఫోన్లు పేలిపోయినాయి. అరే ఫోన్ ఇంపార్టెంటే ఏయ్ పేలిపోయింది ఫోన్ వాడొద్దు మనం ఆహా అట్లా అనలేదు భయపడలేదు వాళ్ళు రిఫార్మేషన్ వైపు వెళ్ళారు. ఏం చేస్తే నేను ఒకసారి చైనా ఫోన్ కొన్నా తక్కువ దరక వస్తుందని త్రీ డేస్ వాడితే నాకు గమ్మతైన తలనొప్పి వచ్చింది.
(06:23) అప్పుడు తెలిసింది రేడియేషన్ ఉంటదిరా నాయనా అట్లా ఒక దుర్మార్గుడు ఇంపాక్ట్ కూడా సమాజం మీద ఉంటది. ఒక అసమర్థుడు ఒక చాత గాని వాడు ఖాళీగా ఉండి తిని సమాజాన్ని నాశనం చేస్తాడు వాడి థాట్ ప్రాసెస్ తోటి అట్లాంటి వాడు ఆలోచించడానికి కూడా రైట్ లేదు. పని చేసేవాడికి ఆలోచించే రైట్ ఉంది. కొన్నిసార్లు నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు బట్ హి హాస్ ఎవరీ రైట్ టు డు సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఉన్న శక్తిని మనుషుల మీద ఖర్చు పెట్టొద్దు పని మీద ఖర్చు పెట్టాలి నీ కళ్ళు ఒక పనిని అర్థం చేసుకోవడానికి పెట్టు మిషన్ే కుడతావా ఒక కుట్లు అల్లికి అలుగుతావా పెయింటింగ్ వేస్తావా రోడ్లు
(07:06) వేస్తావా ఫోన్ తయారు చేస్తావా బైక్ మెకానిక్ నేర్చుకుంటావా ఒంటలు నేర్చుకుంటావా ప్యాకింగ్ నేర్చుకుంటావా మేకప్ నేర్చుకుంటావా డూ సంథింగ్ మనిషిని వదిలిపెట్టు కానీ కొన్ని ప్రజాతులు ఉంటాయి తింటరు పడుకుంటారు వాడికి ఏ పని ఉండదు. అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ మనసులో ఏదో పెట్టుకొని పక్కవాళ్ళని డిస్టర్బ్ చేసి ఆ వాళ్ళు మాత్రం కరెక్ట్ అనుకుంటారు.
(07:29) ప్రపంచంలో వాళ్ళు దెగ్గుతారు ఎందుకంటే వాడు ఏ పని చేయలేదు కాబట్టి వాడు ఏ తప్పు చేయలేదు. అందుకని ఏ పని చేయని వాడు ఏ తప్పు చేయలేదంటే అస్సలు కేర్ చేయొద్దు అంటుంది మ్ వాడిని భోజనంలో ఈ కరివేపాకులాగా తీసి అవతల పడాలి ఫస్ట్ హి ఇస్ అన్ఫిట్ టు లివ్ వాడు ఎవడు పని చేసేవాడు చెప్తే వినాలి ఇప్పుడు వైలిన్ రానివాడు తప్పులు చెప్పాడునుకో వినకూడదు జీవించనివాడు ఉద్యోగం చేయనివాడు డబ్బు సంపాదించనివాడు పక్కోళ్ళకి లెక్చర్స్ ఇచ్చే రైట్ లేదు ఎంత మాత్రం లేదు ఇప్పుడు నేను చెప్ చెప్పాలనుకుంటుంది ముగించే ముందు ఎవరి సలహా తీసుకోవాలంటే ఎవరైతే జీవితాన్ని
(08:08) ఆచరిస్తున్నారో ఏ అంశాల గురించి వాళ్ళ జీవితంలో ఎనర్జీని ఖర్చు చేస్తున్నారో ఆ విషయాల గురించి వాళ్ళని అడుగు ఇప్పుడు నాకు వ్యవసాయం రాదు వ్యవసాయ దారిని అడగాలి ఖాళీగా ఉండేవాడిని అడగొద్దు వాడు ఏదో చెప్తాడు ఏ వేస్ట్ వ్యవసాయం ఎందుకు చేస్తున్నావ్ ఆడు అట్లా చేసిన ఎట్లా చేశను ఆ వాడు మాట్లాడుతాడు నేనంట బుద్ధింకలని ఎట్లైతే మనం ఇగ్నోర్ చేస్తామో అట్లాంటి హౌలాగాళ్ళను ఇగ్నోర్ చేయాలి వాళ్ళ మీద కోపడొద్దు ద్వేషం అక్కర్లేదు ఇగ్నోర్ కరు నా జీవితంలో నేను చేస్తున్నది ఒక ఎక్స్టెంట్ వరకు చూస్తా ఏ పని చేయని వాడు నా దృష్టిలో డెడ్ మనకి ఇంగ్లీష్లో లివింగ్
(08:45) కార్ప్స్ అంటున్నారు నడిచేసేవాళ్ళ ఎవ్వరికీ ఉపయోగం ఉండదు ఒకింత నష్టం కూడా నేనంటా ఏమి చేయకపోతే ఇక మౌనంగా ఉండు ఏ సహాయం తీసుకోకు ఎవరు సలహాలు ఇయకు ఇవన్నీ ఫండమెంటల్స్ టు లైఫ్ తెలియదు దొంగనాడు అందుకని నా అదృష్టం బాగుండి కొందరు మిత్రుల సహాయంతో కొందరు ఫిలాసఫీలు చదివే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను డాట్ అని 51 మెంబర్స్ గురించి రాసిన కదా అందులో ఐన్స్టీన్ [గొంతు సవరించుకోవడం] కూడా ఉన్నాడు.
(09:20) ఆ ఐన్స్టీన్ కూడా ఉన్నాడు ఆ నేను ఫస్ట్ రాసింది ఐన్స్టీన్ మ్ అంటే సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ బిగ్ హార్ట్ ఐన్స్ వచ్చి జోక్ చెప్పా నీకు నవ్వుకుందాం ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత ఓవర్నైట్ హి బికేమ్ ఏ స్టార్ చాలా చిన్న వయసులో హి బికేమ్ ఏ ప్రొఫెసర్ డబ్బు గిబ్బు పేరు ప్రఖ్యాతులు అవార్డ్స్ గివార్డ్స్ పూరా ఆగా అండ్ హి ఇస్ ఏ మెంటార్ ఫర్ మెనీ ఫిజసిస్ట్ అట్లాంటి వాళ్ళకి అప్పుడు ప్రతి యూనివర్సిటీస్ నుంచి మా క్యాంపస్ కి వచ్చి లెక్చర్ ఇయండి మా క్యాంపస్ కి వచ్చి లెక్చర్ ఇయండి
(10:03) ఇప్పటిలాగా సోషల్ మీడియా లేదు కాబట్టి చాలా మందికి ఆయన ఎలా ఉండడో తెలియదు అప్పట్లో న్యూస్ పేపర్ లో పడ్డ బ్లర్డ్ గా పడేది ఫోటో ఏదో జుట్టు ఇట్ట ఇట్లా ఉండి పాత ఫోటోలు చూసినావా మనకి ఉదయం పేపర్ నువ్వు అప్పుడు పుట్టి ఉండవు అప్పట్లో వచ్చే పేపర్ లో ఏ బొమ్మ డాట్స్ డాట్స్ లాగా కనిపిస్తది. అవును నీకు అసలు కింద పేరు రాస్తే ఇట్లా చూస్తే పోల్చుకోవాలి అంతే ఇప్పుడేమో ఎక్స్ట్రార్డినరీ టెక్నాలజీ వచ్చేసింది నువ్వు రాత్రి పూట వీడియో తీసిన ఎంతో అంత నేను తెలుస్తది.
(10:30) ఉమ్ అట్లా ఐన్స్టీన్ చాలా మందికి తెలియదు పేరు తెలుసు థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతకర్త అని తెలుసు. సో చాలా యూనివర్సిటీకి వెళ్తూ వెళ్తూ వెళ్తూ లెసన్స్ ఇచ్చి ఇచ్చి బోర్ వచ్చింది. సో ఒక మిషిగన్ యూనివర్సిటీ కి ఎక్కడికో పోతున్నారు షాఫర్ అంటే తెలుసా డ్రైవర్ మ్ ప్రొఫెషనల్ గా డ్రైవర్ ని షాఫర్ అంటారు. ఒంటోడు ప్రొఫెషనల్ గా కలిందరి ఎక్స్పర్ట్ అంటారు.
(10:53) మ్ పక్కింటోడు సలహాస సలహాదారుడు ప్రొఫెషనల్ గా అడ్వైజర్ అంటారు. మ్ లాయర్ ప్రొఫెషనల్ లీగల్ ఆఫీసర్ అంటారు. ఓకే అటార్నీ అంటారు అమెరికాలో అంటే ప్రొఫెషనల్ వర్డ్స్ [నవ్వు] ్ అట్లా డ్రైవర్ అన్నాడంట మీది విని విని నాకు మొత్తం నోటికి వచ్చేసింది. నెక్స్ట్ టైం యూనివర్సిటీలో నేను చెప్తా మీకు చెప్పిందంతా నీ అవ్వ అన్నాంట అవునా అయితే నెక్స్ట్ యూనివర్సిటీలో నేను ఎవరో తెలియదు కాబట్టి ఆయన ఇస్తేనే నువ్వే నేను డ్రైవింగ్ చేస్తా నువ్వు వెనక కూసో నువ్వు దిగు అలాగే అద్దాలు పెట్టుకో తర్వాత పైన ఐన్స్టీన్ ఒక టైప్ ఆఫ్ స్వెటర్ వేసుకుంటాడు. మ్
(11:38) ఐన్స్టీన్ అనుకున్నారు వెల్కమ్ చెప్పిరు బోర్డు ఇచ్చిరు అందరూ ప్రొఫెసర్లు కూర్చున్నారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉతికి ఆరేసినట్టు అసలు [నవ్వు] నోటికి భయాట అయిపోయింది. మన మన సౌందర్యల గారి భగవద్గీత చదివి చదివి చదివి చదివి చదివి వచ్చేసినట్టు అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ అయింది. మ్ ఫస్ట్ వ్యక్తి లేసి ఒక ప్రశ్న అడిగాడు.
(12:00) ఆడికేం తెలుసు ప్రశ్నల జవాబులు అప్పుడు అతను సమయస్పుడితో అన్నాడంట ఇట్లాంటి పనికి రాని ప్రశ్నలు ఐన్స్టీన్ అడుగుతుంది మా డ్రైవర్ చెప్తాడు దానికి అది డ్రైవర్ ఇట్ట రండి ఆ డ్రైవర్ ఎవరు అతనే డ్రైవర్ అతనితో ఉండ డ్రైవర్ ఐన్స్టీన్ ఆ ఓకే ఓకే ఆ అవును కదా ఆ ఇంత ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలకుి ఐన్స్టీన్ నేను ఎందుకు ఇస్తా జవాబు మా డ్రైవర్ చెప్తాడని ఐన్స్టీన్ పిలిస్తే అవును ఐన్స్టీన్ మొత్తం జవాబు ఇస్తాడు చెప్పేస్తాడు వాళ్ళకి తెలియదు రియల్ ఐన్స్టైన్ ఎవరనే సమయస్ఫూర్తి ఉండాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి పాట పాడుకునే తత్వం ఉండాలి ఎవరన్నా ఎదుగుతుంటే
(12:37) అంగీకరించే మనస్తత్వం ఉండాలి ఎవరనా కష్టపడుతుంటే సహాయం చేసే మనస్తత్వం ఉండాలి బుద్ధింకలాగా మూలకుండి తిని పడుకోవడం కాదు జీవితం అంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా వెంటనే ఇగ్నోర్ చేయండి వాళ్ళని ద్వేషించొద్దు కోప్పడొద్దు ఇగ్నోర్ కరసుకో ఇది నేను చెప్పాలనుకుంటున్నా సో ఇప్పుడే హరిపురం వచ్చింది ఆ పండగకి బతుకమలాడుతుంది ఊర్లో మంచి పండగ వాతావరణం అంతా ఎవరు ఎంత చదువుకున్నారు ఏం సాధించారు కాదు పండగ అంటే పర్సనాలిటీని వదిలేయడం అంతే పండగ నేను అన్న భావన వదిలేస్తే పండగ రమణ రమణ మహర్షి గాని ఓషో గారు చెప్పారు జీవితాన్ని పండగ చేసుకో అన్నారు. అంటే
(13:18) నేను అన్నది వదిలేయ్ పండగ రోజు ఏం జరుగుతది నేనున్న అహంకారం కాస్త గూట్లో పెట్టి బయటికి వెళ్తుంది. అందుకే జోకులు ఉంటాయి సరదాలు ఉంటాయి కౌగిలింతలు ఉంటాయి షేకండ్లు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి రోజు అట్లే ఉండరాదు. సరే రోజు ఉంటే అట్లా ఉండమ అనుకో బట్ మనసులో పండగ అంటే నేను అన్న భావన ఉండకూడదు పని చేసినప్పుడు నేను ఒకసారి సరదాగా వైలింగ్ జాయిన్ అయిన తర్వాత నా పుస్తకంలో రాసుకున్న మాట ఇది ఒక మనిషి జీవితకాలం మొత్తంలో ఎన్ని తప్పులు చేస్తాడో వైలిన్ నేర్చుకునేవాడు ఒక్క రోజులో అన్ని తప్పులు చేస్తాడు.
(13:51) ఓకే ప్రతి నోటు తప్పే వాయిస్తావ్ తప్పు తప్పు తప్పు తప్పు తప్పు తప్పు తప్పు ఈవెన్ కృష్ణుడు కూడా శశిపాలుని 100 తప్పుల వరకే యక్సెప్ట్ చేసింది. ఎందుకు అది డేంజరస్ గేమా రా అది డేంజరస్ గా అంటే పక్కవాడిని ఇబ్బంది పెట్టేంత మనం ప్రవర్తించకూడదు నా దృష్టిలో అది మహా పాపం నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు పక్కవాళ్ళ జోలికి వెళ్ళ నీకు వీలైతే సహాయం చెయ్ దాం మీద నీళ్లు బండి ఉంటే లిఫ్ట్ ఇయ్ కానీ ఓన్లీ ఆక్షేపణలు ఆక్షేపణలు ఆక్షేపణలు ఆరోపణలు ఆరోపణలు దిస్ ఇస్ నాట్ లైఫ్ ఎట్లీస్ట్ ఐ అండర్స్టుడ్ దిస్ నా జీవితం చాలా మందికి టాటా బాయ్ బాయ్ చెప్పాను. వాళ్ళ పట్ల
(14:34) ద్వేషము లేదు కోపము లేదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బొద్దింకల్లాగా అక్కడ ఉంటే ఉండదంత పని చేసేవాడు తప్పు చేసినా ఐ రెస్పెక్ట్ యు నా లైఫ్ లో నేను పనిపరంగా చాలా పుస్తకం విషయంలో బోల్డం తప్పులు చేస్తా నేను. నువ్వు మొన్న ఇంటికోసం తీసినాం కదా గీతలు గీతలు ఎట్లా గీయాలో అర్థం కాలేదు నాకు పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తా అర్థం కాదా నాకు ఎప్పుడు చేయలేదు కదా అరే గోడ ఇక్కడ కడితే గోడ లోపటి గీత ఎందుకు గీస్తావ్ నీకు తెలవదా గీ అని వాడడు సుతారి అట్లా కాదన్న తెలుసుకో అరే లేట్ అయితుంది అన్న ఎండు వస్తుంది.
(15:13) నేను మళ్ళ తర్వాత అంతా అయిపోయి నాకు ఎక్స్ప్లనేస్తూ ఓహో అంటే ఫస్ట్ మనం గుంత తీయాలంటే ఆ గీతకి అటు ఇటు ఈక్వల్ గా గుంత తీయాలి ఇది తెలిసింది ఆ విషయంలో మన ఆర్ట్ గీటు పక్కన ఇప్పుడు సుతారి చెప్పింది వినాలి నేర్చుకోవాలి ఓహో ఇది భయ్యా అర్థమైంది థాంక్యూ అని చెప్పి అట్లా సో అందరికీ దసరా శుభాకాంక్షలు ఎవ్రీ డే చెప్తా ఇప్పటినుంచి ప్రతి రోజు పండగ శుభాకాంక్షలు చెద్దాం అనుకుంటా చెప్దామా బేట చెప్పుదాం ప్రతి రోజు పండగ శుభాకాంక్షలు ఆ రోజు దసరా అయితే దసరా శుభాకాంక్షలు దీపావళి దీపావళి ప్రతి రోజు పండగ చేసుకోండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మన
(15:43) చుట్టూ మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం బాబా రామదాస్ స్పీచ్ ఇంటూ వస్తున్నాం నువ్వు గాఢంగా నిద్రపోయినావ్ కార్లో ఆయన ఒక మాట చెప్పాడు. ఐ హావ్ సీన్ 10,000 గుడ్ బీయింగ్స్ అండ్ 10,000 బ్యాడ్ బీయింగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఆఫ్టర్ మీటింగ్ మై మహారాజ్జీ మై గురుజీ ఐ హవ్ లవడ్ ఎవరీవన్ హేట్ నన్ గ్రేట్ అండర్స్టాండ్ బుద్ధింకు ఉంది దాన్నిఏం చంపొద్దు ఇగ్నోర్ చేయ నీ పని చేసుకో నీకు పని ఎవడైనా అడ్డు వస్తుందంటే వాడికి దూరు దూరం జరుగు లేదా వాడికి ప్రపంచం పరంగా ఏం చేయాలో అది చేద్దాం కానీ ద్వేషం అక్కర్లేదు కానీ ఖాళీగా ఉన్నవాడు ద్వేషం పెట్టుకుంటాడు.
(16:24) ఇది నా అబ్సర్వ్ ఎందుకంటే వాడి మైండ్ ఖాళీగా ఉంది కదా రేపు ఒకసారి ఈ విషయం మాట్లాడద్దాం ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ డెన్ ఓల్డ్ సామెత దీన్ని ఓషో చెప్పిండు నో ఎంటీ మైండ్ ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ ఎంటీనెస్ ఇట్ ఇస్ డివైన్స్ డన్ అన్నాడు నేను అంటున్న జెన్ పరిభాష ఎంటీ మైండ్ ఇస్ నదర్ డెవిల్ నార్ డివైన్ ఇట్ ఇస్ జస్ట్ ఎంటీ నథింగ్ నెస్ శూన్య అద్భుతం తతాత సరసోస్

No comments:
Post a Comment