Sunday, October 18, 2026

దాండియా పేరుతో ఇన్ని దారుణాలా… వీళ్లా భావి ప్రగతి శీల మహిళలు…? Tejaswi Media | Priya Chowdary

దాండియా పేరుతో ఇన్ని దారుణాలా… వీళ్లా భావి ప్రగతి శీల మహిళలు…? Tejaswi Media | Priya Chowdary

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tWgUqDeNvns





Title: దాండియా పేరుతో ఇన్ని దారుణాలా… వీళ్లా భావి ప్రగతి శీల మహిళలు…? Tejaswi Media | Priya Chowdary

Author Name: Tejaswi Media

Description: దాండియా పేరుతో ఇన్ని దారుణాలా… వీళ్లా భావి ప్రగతి శీల మహిళలు…? Tejaswi Media | Priya Chowdary

దాండియా పేరుతో జరుగుతున్నదేంటి? 😱 పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల పేరుతో జరిగే కొన్ని ఘటనలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి! అసలు దాండియా ఉత్సవాల వెనుక వివాదం ఏమిటి? మహిళా సాధికారత, స్వేచ్ఛ, ప్రగతిశీల భావాల గురించి మాట్లాడేవారు ఇలాంటి ఘటనలపై ఎలా స్పందించాలి? 🤔

🚨 సంప్రదాయాల పేరుతో ఏది చేసినా సమర్థించాలా?
🚨 మహిళల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు ఏమిటి?
🚨 వైరల్ అవుతున్న ఘటనల్లో నిజానిజాలు ఏమిటి?

ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుని, ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి. వ్యక్తులపై వ్యక్తిగత దాడులు కాకుండా, వాస్తవాలు మరియు బాధ్యతాయుతమైన చర్చకు ప్రాధాన్యత ఇద్దాం.

📢 మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
👍 వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.

#tejaswimedia #tejaswimedialatestnews #priyachowdary #tejaswichannel #tejaswibusiness #tejaswientertainment #tejaswidevotional #dandiya #dandiyanight #navratri #womensafety #womenempowerment #indianculture #hindutradition #socialissues #culturalvalues #womenrespect #telugunews #telugudebate #trendingnews #viralnews #telugushorts #navratricelebrations #sanatanadharma #publicdebate #garba #garba #navratrispecial #navratri2026 #durgapuja #durgamaa #dandiyadrawing

Tejaswi Media | तेजस्वी मीडिया is an independent, digital-first news platform committed to delivering accurate, timely, and transparent journalism. With a team of experienced and dedicated journalists, we bring you credible regional and national news, ground-level reporting, and real-time updates that inform and empower.

At Tejaswi Media, our mission is to be the voice of the people—offering fact-based insights, fearless reporting, and a platform that upholds the values of integrity and public interest.

🗞️ Regional & National News | Breaking Updates | Ground Reports
🎙️ Trusted. Timely. Transparent.
📺 Your Voice. Your News. Your Channel.

►YouTube Subscribe : https://shorturl.at/CFJ4J
► Like us on Facebook: https://shorturl.at/9usJZ
► Follow us on Twitter: https://x.com/Tejaswimedia
► Follow us on Instagram: https://shorturl.at/azamO

Transcript:
(00:01) ఏక్ కచోరి దో సమోసా ఇన్ మర్దోంపే క్యా భరోసా ఇది గత రీసెంట్ గా మనం ఆడపిల్లలు ఆధునిక యువతులు చేస్తున్నటువంటి శ్లోకం ఈ కాలంలో ఉన్నటువంటి అబ్బాయిల పట్ల ఏ భరోసా ఉంది అని మాట్లాడుతున్నారు. కావచ్చు కానీ మీరు మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటువంటి ఆ యువకుడు కానీ అలాగే మీరు పెళ్లి చేసుకుని వెళ్ళినటువంటి ఇల్లు కానీ అది సంసార పక్షంగా చాలా అందరికీ బాధగా ఉంటుంది అయినా సరే నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను.
(00:43) సంసార పక్షంగా ఉంటూ ఆ కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు అనేటటువంటి భరోసాని ఈ ఆడపిల్లలు ఎంతవరకు ఇస్తున్నారు ఈ స్లోగన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ఇస్గ లో నిన్నటి నుంచి చూస్తున్నాను ఆ దాండియాకి సంబంధించి ఆడపిల్లలు ఎన్ని రకరకాల హీన నీచ దీనమైనటువంటి స్థితిలో వాళ్ళ నడక గాని నడవడిక గాని ఎంత ఇంత ఎలా ఉందంటే నేను చెప్పలేను అన్నమాట నిజంగా బాధపడుతున్నాను నేను మాట్లాడడానికి ఒకప్పుడు దాండియాకి ఆడపిల్లలు వెళ్తుంటే నేను కూడా మా ఇంట్లో పిల్లలని కూడా ఆడపిల్లలని కూడా పంపించిన వెళ్ళండి అని
(01:22) చెప్పేసి కానీ ఇప్పుడు దాండియాలు చూస్తుంటే నిజం చెప్తున్న భయం వేసి మా ఇంట్లో నిజంగా ఒక డిక్టేటర్ లాగా నేను బిహేవ్ చేయాల్సిన దుస్థితి ఈరోజు నిజంగా ఈ ఆడపిల్లల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఆ ఎక్స్‌పోజింగ్‌లు ఏంటి ఆ విపరీతమైనటువంటి ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏంటి ఒక ఆడపిల్ల అంటది వీడియో రీల్ చేస్తూ మేము దాంట్ కి వెళ్తున్నాము మేము మగపిల్లల్ని అంటే బాయ్ ఫ్రెండ్స్ ని వెతుక్కోవడానికి వెళ్తున్నాం అని రీల్స్ చేసి పెడతారు.
(01:50) ఇంకొకళ్ళు ఏంటి ఇంకొక రీల్స్ చూస్తుంటే ఒక పక్కన నిలబడి ఒక పెయిర్ అంటే ఒక ఆడ ఒక మగ ఒక యువతీ యువకులు ఇద్దరు కూడా నిలబడి కిస్ చేసుకుంటూ ఉంటారు దండియా లోనే ఆ పక్కన ఉన్నటువంటి ఆడపిల్ల ఇలా చూస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక చోటుకి వెళ్తే వాళ్ళు దండియా ప్లేస్ ని ఎలా చేశారు అంటే ఆ గర్భ ఆడేటటువంటి ఆటని ఒక సెక్స్ ఆట కింద మార్చి అవతలు పడేశారు.
(02:17) చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కానీ సిగ్గు విడిచి చెప్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి ఆ వీడియోలు చూస్తుంటే ఇదా యువత ఇదా స్త్రీ ఇదా యువతి ఇంకొక ఆమె వెనకేసుకొస్తుంది. ఈ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే ఒక స్త్రీ, స్త్రీమూర్తి ఆ స్త్రీమూర్తికి నమస్కారం. మొత్తం బ్యాక్ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఉండి కేవలం బ్యాక్ చూపిస్తూ చీర కట్టుకుందోయ్ నిండుగా చీర కట్టుకుంది.
(02:48) దాంట్లో ఏమి ఆ సందేహం లేదు. కానీ బ్యాక్ మాత్రము ఒక చిన్న దారం మాత్రం ఇట్లా ముడి వేసి ఆ బ్యాక్ మొత్తం చక్కగా దాన్ని ఏమంటారు గ్లాస్ స్కిన్ లాగా దాన్ని కరెక్ట్ గా మేకప్ వేసి మరి చూపిస్తూ డాన్స్ చేస్తుంది అది విపరీతంగా వైరల్ అవుతుంది విపరీతంగా వైరల్ ఆ అమ్మాయిని చూసి అదే వీడియోస్ ఇంకా చాలా మంది వేసుకొని తిరుగుతున్నారు రైట్ ఇక మన ఫెమినిస్టులు వెంటనే వచ్చేస్తారు కదా ఎంత విశాల దుఃఖపదంతో వచ్చేస్తారు అనింటే వాళ్ళు వచ్చేసి ఒక ఆమె ఒక అమ్మాయి మాట్లాడుతు మీరు కేవలము ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నటువంటి స్త్రీని చూస్తున్నారు.
(03:25) ఇది గర్భానికి వచ్చేటటువంటి డ్రెస్ కాదు అంటున్నారు. సంప్రదాయబద్ధంగా ఉండాలని మీరు ఉద్బోధనలు చేస్తున్నారు. మీకు తెలుసా గుజరాత్లో కొన్ని ప్లేసెస్ లో రాజస్థాన్ లో కొన్ని ప్లేసెస్ లో బ్లౌజ్ కి బ్యాక్ ఇలాగే ఉంటాయని ఆవిడ కొన్ని పిక్స్సి మరి చూపించింది. నిజమే నిజమే గుజరాత్ లో కానీ ఆ రాజస్థాన్ లో కానీ ఆ బ్లౌజ్ కి అలాగే ఆ నాట్స్ వేసుకొని ఉంటారు కానీ నాట్స్ వేసుకొని బ్లౌజ్ కిని బ్లౌజ్ కేవలం పావడా వేసుకొని మాత్రం వాళ్ళు వదలరండి వెనక ఒక పరద ఉంటుంది.
(04:04) ఆ బ్యాక్ ని కప్పేటటువంటి ఒక పరద ఒక గోంగట్టు వేసుకుంటారు వాళ్ళు ఆ గోంగట్టని పవిటిగా వేసుకొని ఆ వెనక నుంచి దాన్ని ఇలా పెట్టుకుంటారు బ్యాక్ కనిపించకుండా ఇక పనులు చేసుకునేటప్పుడు ఆ బ్యాక్ కనిపించినా కూడా ఎవరు సెక్సీస్ట్ లుక్ తోటి చూడరు. దాంట్లో మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది ఏంటంటే మీ అమ్మ నడుము కనిపిస్తూ ఉంటే చీర కట్టుకొని పని చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ దృష్టి రాదు బయట ఆడపిల్ల మీదకి ఎందుకు వస్తుంది అని మాట్లాడుతున్నారు చెత్త మాటలు మాట్లాడడం ముందు నోరు మూసుకోండి.
(04:35) ఎందుకని అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి తన కుటుంబం కోసము చాలా పద్దతిగా ఒక గృహిణి ఎంత సంస్కారవంతంగా ఉండాలో సంస్కారవంతంగా ఉండాలి. కుటుంబం కోసం కష్టపడుతుంది కాబట్టి ఆమె కష్టాన్ని చూస్తారు తప్ప ఆమె ఎక్స్పోజింగ్ ని మాత్రం ఎవ్వడు చూడడు. ఎందుకంటే గృహిణిగా అక్కడ కష్టపడుతుంది గృహిణిగా పనులు చేస్తుంది బయట చెదిరిన చీర పక్కకు వచ్చినా నడుము కనిపించిన నడుముని ఎవ్వరు చూడరు ఆమె కష్టాన్ని మాత్రమే ఆ కుటుంబం కోసం ఆమె చేసేటటువంటి శారీరక శ్రమ మాత్రమే ఆ కుటుంబం కోసం ఆమె పంచేటటువంటి ప్రేమను మాత్రమే ఎందుకంటే ఆమె పాత్ర అక్కడ అంత అమోఘమైంది కాబట్టి తల్లిని తల్లిగా
(05:21) చూస్తారు కానీ బజార్‌కి వచ్చినప్పుడు బజార్ ారులోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ చూడండి ఎంత నీచంగా అంటే కనీసము పవిట వేసుకోనటువంటి ఆడపిల్లలు ఇంతింత ఇంతింత బ్లౌజులు వేసుకున్నారు ఒక్కొక్కళ్ళు బ్యాక్ ఓపెన్ చేశారు ఇంకొకళ్ళయితే వక్షోజాలని ఎక్స్పోజ్ చేస్తూ గెంతి గెంతి గెంతి అంత చేటు ఎందుకు గెంతాలనో అర్థమే కాలేదు ఎందుకు అనింటే వాటిల్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి గెంతుకుంటూ గెంతుకుంటూ రీల్స్ చేసి ఎందుకు పెడుతున్నారు న్నారమ్మా ఈ సోకాల్డ్ ఫెమినిస్టులని నేను అడుగుతున్నాను ఫెమినిస్టులని నేను అడుగుతున్నాను ఆ వక్షోజాలు అనేటటువంటివి సెక్షువల్ థింగ్
(06:02) చూడొద్దు అని మీరు మాట్లాడినప్పుడు మరి వాటి మీద అత్యాదన లేకుండా ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు మీ చూపు మార్చుకోండి అని అన్నారు నిజమే దీన్ని నేను కూడా ఆ కచ్చితంగా సమర్థిస్తాను మగవాడి దృక్పథం మారాలి మగవాడి చూపు మారాలి కానీ ఆడవాళ్ళము స్త్రీలము మేము చూస్తుంటే ఉంటేనే కొన్ని వీడియోలు అసహ్యకరంగా ఉంటుంది.
(06:27) చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఫెమినిస్ట్‌లు ఇవాళ ఆకాశంలో నుంచి ఏమనా ఊడిపడి కింద పడ్డారా మీరు కొత్తగా రాజ్యాంగం రాస్తున్నారా తల్లి వేష భాషలకి బజారున వచ్చేటటువంటి ఆడదాని వేషాలకి ఆమె వేసుకునే వస్త్రధారణకి దయచేసి పోల్చకండి. తల్లిని ఆ ప్లేస్ లో తల్లి యొక్క ప్రేమ మాత్రమే కనబడుతుంది తల్లి కుటుంబానికి పడే కష్టం కనబడుతుంది తల్లి కుటుంబంలో ఉంది బజార్లో లేదు బజార్లో లేదు మీరు బజార్లోకి వచ్చి మగవాడిని రెచ్చగొట్టేటట్టు విపరీతమైనటువంటి ఎక్స్పోజ్లు చేస్తూ నిజంగా చెప్తున్నాను బాపురే వీళ్ళ ఆడపిల్లలేనా ఒక్కొక్క ఆడపిల్ల ఏం మాట్లాడుతుందంటే ఈ రోజు చూసారా నేను ఎంత
(07:09) గర్భా దీనికోసం బాగా రెడీ అయ్యానో ఎవ్వరైనా సరే నాకు ఫ్లాట్ అయిపోవాల్సిందే గర్భ అంటే ఏంటమ్మా గర్భ నృత్యం అంటే ఏంటమ్మా ఆ జ్యోతికి ఉన్న విలువ ఏంటి అమ్మ ఆ జ్యోతి చుట్టూ చేసేటటువంటి నృత్యానికి ఉన్నటువంటి ఆ సంప్రదాయ నృత్యం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటమ్మా ఇది ఈ జాతికి ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలీదు తెలుసుకోలేదు తెలుసుకోరు కానీ నోటికి వచ్చినటువంటి ఒక నాలుగు డైలాగులు రాసుకొని మేము ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత విప్లవాత్మకంగా మాట్లాడితే మమ్మల్ని అంత గొప్పగా చూస్తారు అని చెప్పేసి చాలా మంది ఆడపిల్లలు సెల్ఫీ ఎలా దిగుతారండి మొఖానికి
(07:53) ఎదురుగుండా పెట్టుకుంటారు ఇట్టా ఎత్తి ఎక్స్పోజ అవుతున్నటువంటి వక్షోజాలను ఎందుకు మీరు ఎక్స్పోజ చేస్తున్నారు ఎందుకు ఎక్స్పోజ చేస్తున్నారు డీప్ నెక్‌లు ఉన్నటువంటి టి బ్లౌజులు వేసుకొని వచ్చి మీది మీరు బయట పెట్టుకొని అంగట్లో సరుకు మాదిరి చూపించుకుంటూ ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఈ ఆడపిల్లలకి ఏం చెప్తారు మేము బాయ్ఫ్రెండ్లని వెతుక్కోవడానికి వచ్చామని ఒకటి రీల్ చేస్తే ఇంకొకటి ఏమని రీల్ చేస్తది అనింటే హలో గర్భాకి వచ్చే వాళ్ళందరూ వచ్చేయండి మగపిల్లలు ఖతర్నాక్ పోరులు మీకు దొరుకుతాయి ఖతర్నాక్ ఆడపిల్లలు దొరుకుతారు అని ఒకటి చెప్తే ఆ
(08:29) పక్కనఉన్న ఇంకొకటి ఏం చెప్తుది అంటే గర్భాకి కచ్చి ఖచ్చితంగా రండి దాండియా ఆడండి ఇక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి బాయ్‌ఫ్రెండ్స్ దొరుకుతారు కమాన్ ఇంకొకటి చెప్తుంది నేను ఫలానా గర్భాకి వెళ్ళాను ఆవిడ కూడా ఎక్స్పోజింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ డీప్ నెక్ ఆ వక్షోజాలు కనిపించుకుంటూ మీరు చేసేటటువంటి వీడియోలో ఆ వీళ్ళందరూ చెప్పేది ఏంటి అనింటే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫలానా గర్భాకి వచ్చాను అక్కడ నాకు టికెట్స్ లోపలికి ఎంట్రీ లేదు అందుకని నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను రోడ్డు మీద ఎక్కడ గర్భ ఆడుతుంటే నేను అక్కడ జాయిన్ అయిపోయి నేను ఎంజాయ్ చేసేస్తాను
(09:06) నేను నా యొక్క అందాన్ని నేను ఎక్స్పోజ చేసుకుంటాను నేను నా యొక్క దాన్న ఏమంటారు చరష్మాతో నేను పడగొడతాను ఈరోజు నిన్న దొరకలేదు నాకు బాయ్‌ఫ్రెండ్ ఈరోజు దొరుకుతారు ఈ జాతిని ఏమనాలి సంప్రదాయబద్ధంగా నృత్యం అనేటటువంటి దాన్ని కాలరాసి నాలెడ్జ్ లేని సో కాల్డ్ ఆడపిల్లలారా ఫెమినిస్టుల పేరుతోటి మీరు ఏదైనా చెబితే ఇప్పటికే దేశం సర్వనాశనం సర్వనాశనం సంప్రదాయబద్ధంగా అభివృద్ధి అంటే ఏంటంటే విప్పుకొని తిరగడంలో అభివృద్ధి ఉంది అని మాట్లాడే మీ అమాయకత్వానికి మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాం మాలాంటి వాళ్ళు ఎందుకంటే ఎవ్వడైనా మీలాంటి వాడిని చూసేటప్పుడు మీలాంటి వాళ్ళ మాటలు
(09:52) వినేటప్పుడు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప స్త్రీజ జనోద్ధారకుడైనా భార్య దగ్గరికి వచ్చేసరికి తల్లిలా లాగానే ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఎంత ఆడదైనా ఎంత ఫ్రీక్ గా తిరిగేటటువంటి ఆవిడైనా ఎంత స్త్రీ భావజాలం ఉన్న స్త్రీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతోటి స్త్రీ స్వాతంత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించేటటువంటి ఆడదైనా కానీ కోడలు మాత్రం ఎలా ఉండాలనుకుంటది? తన ఇంట్లో తన తల్లి ఏ విధంగా అణగి మణగి ఉందో నా కోడలు వాళ్ళ అత్తగారికి నా కోడలు కూడా నాకు అలాగే అణగి మణగి ఉండాలని అనుకునే ఈ సో కాల్డ్ ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి
(10:37) లైకులు కోసం మాట్లాడడానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి భావజాలాన్ని తీసుకొచ్చి జనం మీద కుమ్మరించి అవతల పారేసి ఏదో జీవితంలో సాధిద్దామని చూస్తే చూస్తున్నాం కదా జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుంది అనేటటువంటిది ఒక మూకని ఒక యాంటీ సోషల్ ఎలివెంట్స్ గా తయారు చేసి ఒక జంజీని నాశనం చేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళని నెంబర్ ఆఫ్ కేసెస్ లోకి నెట్టేసి తల్లిదండ్రులకి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి దేశ ద్రోహుల్ని చూస్తున్నాం ఈరోజు సంస్కృతి ఎందుకో చెప్పమంటారా ఆ సంస్కృతి ఒక క్రమశిక్షణ నేర్పుతుంది సంప్రదాయం ఎందుకో చెప్పమంటారా ఆ సంప్రదాయము మన జీవన విధానానికి ఒక
(11:14) అద్భుతమైనటువంటి ధర్మ మార్గాన్ని సూచిస్తుంది అందుకే పెద్దవాళ్ళందరూ చెప్పారు గుజరాతిలో ఆడవాళ్ళ వాళ్ళ డ్రెస్సు బ్యాక్‌లెస్ ఇలాగే ఉంటుంది అలాగే రాజస్థాన్‌లో చాలామంది ఆ తాళ్ళు కట్టుకునే ఉంటారు వీ విభాగం కనిపిస్తుంది ఇక్కడ దాండియాలో కనపడితే ఏమి అనింటే గృహిణులు ఇంకొకళ్ళకి చూపించడం కోసం అవి వేసుకోరు దయచేసి చెప్తున్నాను వాళ్ళ వస్త్రధారణను తీసుకొనివచ్చి బజార్లో అంకట్లో పెట్టేటటువంటి ఆడవాళ్ళ వస్త్రధారణతో పోలిస్తే చెప్పులు తెగుతాయి.
(11:46) మాలాంటి వాళ్ళమే చెప్పు తెగేదాకా కొడతాం ఎందుకనింటే గృహిణి స్థానం గృహిణిదే తల్లి స్థానం తల్లిదే తల్లి కుటుంబానికి ఇచ్చేటటువంటి విలువని ప్రేమని గుర్తించండి ఇంకొక విషయం చెప్తున్నాను ముఖ్యంగా మేము చాలా చాలా హెచ్చరిస్తూనే వస్తున్నాను నేను మొదటి నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నాను దయచేసి గర్భాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఆడపిల్లలు అలాగే ముస్లిం యువకులు అక్కడికి వస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి వాళ్ళతోటి మాట్లాడకండి వాళ్ళని గమనించండి అని చెప్తున్నాం చాలా వరకు కూడా ఇది అరికట్టగలిగాం కానీ కొన్ని చోట్ల మాత్రం ఇవి మళ్ళీ లవ్ జిహాద్ కేసుల కింద వైపు
(12:28) వెళ్తున్నాయి. అలాంటి చోట్ల అలాంటి దాండియా ఈవెంట్స్ లో ఏమాత్రము ఇలాంటి చిల్లర వెదవలు ఉన్నారని తెలిసినా కూడా మన బజరంగ్‌దల్ నాయకులు పిల్లలు సైన్యం మొత్తం అక్కడికి వెళ్లి కలుపు మొక్కల్ని ఏరి పారేసినట్టు ఆ పంటపొలం దాండియా పంటపొలంలో ఈ మరకల్ని ఏరి అవతల పారేస్తున్నారు. వాళ్ళతో డాన్స్ చేసేటటువంటి ఆడపిల్లలకు చెప్తున్నా చెప్పి చెప్పి చెప్పి మా ఓర్పు నశించిపోయింది.
(12:58) ఇంకా ఇక నుంచి చెప్పదలుచుకోలేదు మేము మీకు కన్ను మిన్ను కానరాక ఎదుట ఎవడుంటే వాడితో దాండియా ఎందుకు ఆడాలి మీరు ఏ ఆడవాళ్ళతో ఆడలేరా మీ తోటి స్నేహితురాలతో ఆడలేరా మగపిల్లలతోటే మీరు దాండి ఆడాల ఆడండి ఆడండి అక్కడ కూడా తప్పు అని నేను అనను కానీ మీరు ఒప్పుఏదో తప్పుఏదో తెలుసుకునేటటువంటి మెచూరిటీలో మీరు ఉన్న రోజున అప్పుడు ఆడండి ఎవరితోనైనా సరే ఆడండి అది ఆటగా మాత్రమే ఉంటది లేదంటారా అదేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మీ యొక్క పంధాలో మీరే పోతూ మా జీవితం మా ఇష్టం మేరా అబ్దుల్ ఏసా నహి హే అని వస్తే ఫ్రిడ్జ్లోనో డ్రమ్ముల్లోనో ముక్కలు ముక్కలుగా తేల్తారని ఆడపిల్లలకి
(13:41) మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎక్స్‌పోజింగ్‌లు చేసుకుంటాం ఇంకొక విషయం మైనర్ పిల్లలండి నిజంగా ఆశ్చర్యపోయాను తెలుసా అండి 10 12 ఏళ్ళు ఉంటాయేమో ఆ పిల్లలు ఆ పిల్లలకు కూడా ఇలాంటి బ్యాక్ లెస్ బ్లౌజులు వేసి వాళ్ళని అసలు పెద్ద పెద్ద వాళ్ళు డాన్స్‌లు వేసేటటువంటి ఆ సెక్షువల్ ఎక్స్పోజింగ్ అని ఆ పిల్లలు చేసి వీడియోలు పెడుతున్నారు అనింటే ఈరోజు మైనర్ల అబ్బో మైనర్ల యొక్క చట్టంలో భద్రత అబ్బో అమోఘం అద్భుతం చెప్పలేం మైనర్లు ఎవరో చూడకూడదు మైనర్లు ఎవరితో మాట్లాడకూడదు మైనర్లతోటి ఎవరు మిస్ బిహేవ్ చేయకూడదు కానీ మైనర్లు మాత్రము మేజర్లు లాగా ప్రవర్తించి స్క్రీన్ మీదకు
(14:25) వచ్చి ఎక్స్పోజంగ్లు చేసి ఇలాంటి ధోరణి వస్తే ఒక అమ్మాయి చేసేటటువంటి ఎక్స్పోజింగ్ కి తల్లిదండ్రులకి అభ్యంతరం లేకపోయి ఉండవచ్చేమో కానీ ఆ పిల్ల ఎంతమందికి ఆ పిల్లని అనుకరించడానికి ఎంతమంది ఎంకరేజ్ చేయబడతారో మీకు ఎవరికైనా తెలుసా మైనర్ ఆడపిల్లలండి వాళ్ళ వాళ్ళు ఇప్పుడు చేయవలసిన పనిఏంటి బుద్ధిగా స్కూల్ కి వెళ్ళడం చదువుకోవడం చదువును పక్కన పెట్టి ఈ వయసులోనే వాళ్ళ శరీరం ఉన్నదే ఒక ఎక్స్పోజింగ్ కి వాళ్ళ శరీరం ఉన్నది ఇంకొకళ్ళని ఆకర్షించడానికి వాళ్ళ శరీరాన్ని చూపించి లైకుల కోసం వీడియోలు చేయాలి అని చెప్పి పెంచేటటువంటి తల్లిదండ్రుల్ని ఏమందాం నేను నిజంగా
(15:08) చెప్తున్నాను ఇలాంటి వాతావరణంలో నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా బ్రష్టు పట్టిపోతారనే ఒక భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్ నేనే కాదు చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా పరిస్థితి ఇదే వాళ్ళకి తెలీదు వీళ్ళు ఇన్స్టాల్ మెయింటైన్ చేస్తున్నారు అనేటటువంటి విషయం కూడా తల్లిదండ్రులకు తెలియదు చాలా మంది ఆడపిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు ఏంటి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూడకుండా ప్రైవేట్ లో పెట్టేస్తారు వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళని బ్లాక్ చేసేస్తారు బయట నుంచి చూడడానికి ఏ విధమైనటువంటి అవకాశాన్ని వీళ్ళు ఇవ్వరు ఇంత స్మార్ట్ గా ఆడపిల్లలు
(15:45) ఉన్నారు. ఎంత కాపలా కాసినా కూడా బయట ఒక ఒక్క ఆడపిల్లని కాపలా కాదాము అని అంటే 99 మంది ఆ పిల్ల చుట్టూ ఆ పిల్లని ఎన్ని 99 దారులు ఓపెన్ చేస్తున్నారో ఆ పిల్ల ఆ కాపాడేటటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇది బందిగానా అని చెప్తున్నారు విచ్చలవిడి తన జీవితాన్ని స్వేచ్ఛ అని చెప్పి 99 మంది 99 దారులు చూపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి పేరెంట్స్ ఒక ద్వారాన్ని మూయగలిగారు.
(16:14) 99 ద్వారాలు ఎవరు ముయ్యాలి? మిగిలినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ మోయాలి. ఎక్కడ మొదలు పెడదాం ఎక్కడ ఆపుదాం మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఆడపిల్లలు మీరు మారకపోతే మేము మార్చవలసి వస్తుంది. ఎలా మారుస్తామో ఏం మారుస్తామో అనేటటువంటిది కచ్చితంగా భవిష్యత్తులో మీకు తెలుస్తుంది అంతే తప్ప ఇప్పటిదాకా పేరెంట్స్ ని ఏ మార్చారు ప్రపంచాన్ని ఏమార్చారు కానీ ప్రపంచం ఎప్పుడైనా కూడా ఒక వికృతిని మాత్రం సహించరు.
(16:47) ఆడపిల్లలు మీ భద్రత మీ భద్రతే కాదు మీరు ఇవాళ పోయేటటువంటి దారిలో వెనక ఎంతో మంది ఆడపిల్లలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదపుట అంచుల ఆడపిల్లలు చూడకుండా ఆ ఆడపిల్లల ఆ ప్రమాదపట అంచులకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఈరోజు సమాజంలో మనందరి మీద ఉంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి గర్భాకి వెళ్లేటటువంటి ఆడపిల్లల్ని ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూడండి అలాగే వాళ్ళ ఇన్స్టాల్లో కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ బాయ్‌ఫ్రెండ్ కోసం వెళ్తున్నా పటాయించడం కోసం వెళ్తున్నా నా అందం చూడండి అని చెప్పి విపరీతమైనటువంటి ఎక్స్పోజింగ్ చేసి
(17:26) భారత స్త్రీ యొక్క అస్తిత్వాన్ని బజార్న పెట్టకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భారత్ మాతాకి జై

No comments:

Post a Comment