నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా #kanthrisa #nature #spiritual #youtubevideos #trendingvideos
Author Name:Rawpodcastss
Youtube Channel Url:https://www.youtube.com/@Rawpodcast26
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RPIQ8_aWhsk
Title: నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా #kanthrisa #nature #spiritual #youtubevideos #trendingvideos
Author Name: Rawpodcastss
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) ఆల్వేస్ రెడీ గుడ్ మార్నింగ్ లీత గారు గుడ్ మార్నింగ్ లీగత నేను ఆ మీతో ఒక చిన్న డౌట్ ఉంది నాకు ఒకటి అడగాలనుకుంటున్నా ఓకే యాక్చువల్ గా ప్రేమ అంటే ఏంటి ప్రేమ ఉంటే ఒకేసారి పుడతదా అచ్చా ఓకే క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే నేను ఒక మూవీలో విన్నా ప్రేమ ఒకేసారి పుడతది ఒక్కరి మీదే పుడుతది ని ఉమ్ విన్నా నాకు అది కొంచెం డౌట్ గా అనిపిస్తుంది.
(00:35) అది క్యాన్సర్ అయితే అట్లా స్టేట్మెంట్ కరెక్ట్ ఓకే క్యాన్సర్ ఒకేసారి పుడుతది. మ్ ఆ తర్వాత వాడిని తీసుకొని పోతది ఇది అవి సౌలభ్యం కోసం రాసుకున్న దర్శకులు రాసుకున్న లైన్స్ అవి. ఓకే ఏ దర్శకులు ప్రేమ గురించి గొప్ప లెక్చర్స్ ఇచ్చారో వాళ్ళ జీవితాల్లో కూడా అది ఉందో లేదో కూడా తెలియదు. ఓకే. 100% లవ్ అని చెప్పిన దర్శకుల లైఫ్ లో 100% లవ్ ఉందో లేదో తెలియదు.
(01:02) ఓకే స ఈ భూమి మీద కాగితం పుళ్లు చాలా ఉన్నాయి. మ్ అవి చాలా మరుగుతాయి మ్ అరుస్తాయి ఈ ప్రపంచాన్ని మార్చే స్టేట్మెంట్స్ ఇస్తాయి కానీ అవి ఆచరించకపోవచ్చు ఓకే సో ఫస్ట్ అఫ్ ఆల్ ఈ భూమి మీద మనిషి ఎవాల్వ్ అయినప్పటి నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమ సత్యాలు ఈ భూమి మీద మనిషి ఎవాల్వ్ అవుతూ అవుతూ అవుతూ అడాప్ట్ చేసుకున్నవన్నీ వ్యవహారిక సత్యాలు మ్ సో మనిషి తెలిసి కూడా ఏవైతే ఆచరిస్తలేడో అవన్నీ అర్ధ సత్యాలు అవును
(01:49) ఇప్పుడు మనిషి జస్ట్ ఉదాహరణకి ఒక 3000 4000 ఏళ్ల కిందకి వెళ్ళిపో ఆదిమానవుడిగా ఉన్నాడు అనుకుందాం ప్రీ హిస్టారిక్ హ్యూమన్ బీయింగ్ అప్పుడు లవ్ ఉంటదా ఉండదు ఉంటది అంటే ఎట్లా ఉంటది అది అదే చూపించలేము కదా నేను అంటున్నది నీడ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రేమ కాదు నీడ్స్ అంటున్నారు. ఆ ఫస్ట్ నీడ్స్ ఉన్నాయి మ్ ఇప్పుడు కుక్కకు కూడా నీడ్ ఉంటది కదా కానీ రెండు కుక్కల మధ్యన ఒక టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటది.
(02:26) ఉమ్ అది అన్కండిషనల్ ఉంటది. సో ఒకవేళ ప్రేమ అనేదాన్ని ఏదైనా ఉంది అంటే దట్ షుడ్ బి అన్కండిషనల్ అని ఓకే కండిషనల్ ఏదైనా అది ప్రేమ కాదు అన్కండిషనల్ ఏదైనా అది కొంతవరకు ప్రేమ అంటే ఒక వ్యక్తికి సంబంధించి నువ్వు అన్కండిషనల్ గా నీళ్లు ఇచ్చావు ఉమ్ అన్కండిషనల్ గా నువ్వు ఒక వస్తువు ఇచ్చావు అన్కండిషనల్ గా నీ ఆస్తిరాసి ఇచ్చావు అన్కండిషనల్ గా రెస్పెక్ట్ ఇచ్చావు అన్ అన్కండిషనల్ అంటే తెలుగు పదం ఏంది? అంటే అంటే డిస్ట్రిక్ట్ తెలుగు తెలుగు తెలుగు అది బేశరతుగా ఆ
(03:09) బేశరతుగా ఆ శరతు లేకుండా శరతు లేకుండా ఓకే అందుకే నువ్వు ఏ ప్రాడక్ట్ కొన్నా శరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. అవును కండిషన్ సప్లై ఓకే వాట్ ఇస్ లవ్ అంటే అన్కండిషనల్ మ్ ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమి మీద చెప్పే ప్రేమలన్నీ కూడా కండిషనలే మ్ ఇప్పుడు ఎయిర్ కండిషన్ అంటాం కదా అవును అది గాలి బయట అడవిలో వచ్చేది గాలి ఉమ్ బయటికి గాలి అన్కండిషనల్ ఉమ్ ఎక్కడికైనా పోతా మన రూమ్లో గాలి ఎయిర్ కండిషన్ ఖచ్చితంగా వస్తుంది.
(03:49) ఎయిర్ కండిషన్డ్ ఓకే నువ్వు వాల్ చేస్తే కచ్చితంగా వస్తుంది. ఓకే మనిషికి కచ్చితంగా వస్తుంది అన్నది భరోసా ఇస్తుంది అన్నమాట ఓకే అది నువ్వు వారు బయట పడుకుంటే రావచ్చు రాకపోవచ్చు మ్ కానీ ప్రాణశక్తి అంతా అందులోనే ఉంటది. సో ఎక్కడ కండిషనాలిటీ ఉందో అది మురుక్కాలు అది మురుక్కాలువ అది మురుక్కాలువ్ కండిషనాలిటీ ఉంటే దాన్ని జైల్ అన్నారు.
(04:19) ఓకే కండిషనాలిటీ ఉంటే దాన్ని ఉద్యోగం అన్నారు. మ్ కండిషనాలిటీ ఉంటే దాన్ని ఏమన్నారంటే ఒక శరతులతో కూడిన చట్రం అన్నారు. మ్ అక్కడ ప్రేమ ఉండే అవకాశమే లేదు. ఓకే ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ఒకటే ఆ స్టేట్మెంట్ ఒకటే వ్యాఖ్య మనిషిని బట్టి ప్రేమ మారదు మ్ ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది శరతులతో కూడిన ప్రేమ తప్పు అని నేను అనట్లే అయితే బాబా ఒక డౌట్ మ్ మనిషిని బట్టి ప్రేమ మారదు కదా పరిస్థితులను బట్టి ప్రేమ మారతదా అసలు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థమైతే
(05:04) హమ్ మిగతాదంతా అర్థమైపోతుది ఫస్ట్ ఇప్పుడు మనం హ్యూమన్ లైఫ్ చెక్ చేసి చూసుకుందాం. మ్ శరతులు ఎక్కడెక్కడ ఉన్నాయి శరతులు ఎక్కడెక్కడ లేవు. ఓకే అంతే ఉదాహరణకి నీ చుట్టూ ఉన్న మనుషులందరితో ఉమ్ నువ్వు ఎప్పుడు శరతులు పెట్టి ఆపరేట్ చేస్తున్నావ్. ఇలా ఉండాలి ఇలా చేయాలి. నేను చెప్పినట్టు వినాలి. శరతులు లేకుంటే మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి.
(05:33) హ్మ్ సో అందుకని శరతులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ లవ్ ఉండదు వర్క్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఓకే అయితే నువ్వు దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో మ్మ్ అక్కడ షరతులు తీసేయ్ అంతే ఉమ్ అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఇంక ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఓకే ఇప్పుడు సినిమాలో చెప్పేది ఏదైతే ఒక్క మనిషికి మాతాని ప్రేమిస్తారంటే ఆ ఒక్క మనిషికి విషయంలో అతను షరతులు పెట్టట్లేదని ఓకే కానీ కానీ ఉల్టా జరుగుతుంది.
(06:03) మ్ దేన్నైతే మనిషి ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడో దాన్ని వాడు బంధిస్తున్నాడు ప్రేమించట్లే ఓకే అంటే స్వేచ్ఛగా తిరిగే ఒక పక్షిని తీసుకొచ్చి పంజరంలో విసిరేస్తే దాన్ని ప్రేమ అంటున్నాడు. తనకి సహజంగా ఉండడం ఇష్టం అంటే లేదు నాకు నచ్చినట్టు ఉండు అంటున్నాడు నాకు నచ్చినట్టు ఉంటే ఐ లవ్ యు అంటున్నాడు నాకు నచ్చినట్టు లేకపోతే బరి తెగించింది లేకపోతే ఈ మాట వినట్లేదు నాకు వద్దు అంటున్నాడు.
(06:25) హ్మ్ సో ప్రపంచంలో ఉన్నది అసలు ప్రేమ గానే కాదు జస్ట్ అవసరానికి మందమైన ముసుకేసి ప్రేమ అంటున్నారు దాన్ని ఓకే ఎట్లా ఉందంటే మ్మ్ ఆ ఒక ఆ ఏమంటే టమాటా కి కొంచెం యాపిల్ రంగు వేసి ఇది ఆపిల్ అని అమ్మినట్టు ఉంటుందండి ఓకే [గురకలు][గొంతు సవరించుకోవడం] ఎంత ఆపిల్ లాగా కనిపించిందా దట్ ఇస్ దట్ ఆపిల్ లోపల ఉంది టమాటో ఆ అయితే ఇప్పుడు ఉమ్ దీనికంటే ఒక్క మెట్టు ముందుకు వెళ్తే ఇంకొంచెం అర్థం చే జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ప్రేమని మ్ దాన్ని మనిషికి మాత్రమే పరిమితం చేయకు చేయొద్దు ఆహ ఓకే మనిషికి పరిమితం చేసి మనిషికి మాత్రమే పరిమితమైంది ఏది కూడా రుగ్మతనే
(07:11) రుగ్మత ఓకే ఇట్స్ ఏ డిసీజ్ అన్నట్టు అంటే యు ఆర్ సో లిమిటెడ్ ప్రకృతిలో నువ్వు ఒక భాగంలో నువ్వు మనిషి కూడా ఒక భాగమే కానీ నువ్వు సమాజపరంగా చూస్తున్నావ్ ఓన్లీ మనుషులు ఓకే ఉమ్ ఇప్పుడు నీ అన్కండిషనాలిటీని మనిషిని యొక్క పరిధి దాటి చూడు ఒకసారి ఓకే అప్పుడు లైఫ్ ఇంకాస్త నీవు అప్పుడు మొట్టమొదటిసారి ప్రేమని అంతర్గతంగా అనుభూతి చెందుతావు ఓకే అది ఎట్లా ఉంటుందంటే జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు ప్యూర్ అటెన్షన్ అన్నాడు ప్యూర్ అటెన్షన్ అంటే ఎదురుగా ఉన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ఎదురుగా ఉన్నదాన్ని నియంత్రించే ప్రయత్నం పయత్నం చేయడం లేదు
(07:53) ఎదురు ఉన్న దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నమ చేయలేదు. మ్ జస్ట్ చూస్తున్నావు ప్యూర్ గా అన్నమాట ఆ ప్యూర్ టచ్ లేదా ఆ ప్యూర్ లుక్ ఇస్ లవ్ అన్నాడున్నమాట అది తెలుస్తదా మనకి తెలుస్తది కచ్చితంగా ఓకే రెండవది ఓషో లాంటి వాడు అన్నాడు గాడ్ విచ్ ఇస్ లవ్ ఇస్ నాట్ ఏ ప్రెసెన్స్ నాట్ ఏ మ్యాన్ బట్ ప్రెసెన్స్ అన్నాడు మ్ అంటే జస్ట్ ఒకదాని యొక్క సమక్షాన్ని నువ్వు అనుభవించు చాలు డోంట్ స్టాప్ సీకింగ్ స్టాప్ బెగ్గింగ్ ఓకే ఓకే నాకు ఇది నా దిక్కు చూడు నువ్వు నన్నే చూడాలి ఇప్పుడు సినిమాలో ఉన్న లవ్ అంతా బేసికల్ గా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ వాళ్ళంతా
(08:35) ఉమ్ అది ఊరికే ఎందుకంటే మనిషి అట్లా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆ సినిమాల్లో కథలు నచ్చుతున్నాయి ఓకే మనిషి ఏమనుకుంటున్నాడు ఈ భూమి మీద అధికారాన్ని మనం కొల్లగొట్టలేము ఒక రాజ్యాన్ని సంపాదించలేము ఆ మ్మ్ కోటి రూపాయలు కొల్లగొట్టలేము ఇప్పుడు అందుకని ఒక మనిషిని నువ్వు కబ్జా చేయాలి సం హౌ నువ్వు కబ్జాదారుడివి కావాలి ఇక్కడ ఓకే అందుకని వివాహం అంటే ఏంది ఒకరినొకరు కబ్జా చేసుకుంటున్నారు.
(09:01) మ్ చేసుకొని ఒకరినొకరు బంధించుకొని ప్రేమ పేరుతో ఒకరికొకరు రూల్స్ పెట్టుకొని జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ప్రేమ అనగానే మనుషులనే తీసుకొస్తారు జనరల్ గా అదే అంటున్నా లిమిటెడ్ అప్రోచ్ అది మనుషుల్లో కూడా సమస్త మానవజాతిని ఎవరనా ప్రేమిస్తారా ఒక మనిషి అంటాడు దానికి డైరెక్షన్ ఉంటది ఆ మనిషిని నేను నేను చెప్తే అట్ట ఉంటది కాబట్టి ఐ లవ్ హర్ అంటాడు నేను చెప్తే వినకపోతే ఐ హేట్ అంటాడు ఎక్స్పెక్టేషన్స్ గొడవ ఓకే రియల్ లవ్ అనేది ఎట్లా ఉంటది అంటే అది చల్లగాలాగా ఉంటది అది అన్కండిషనల్ గా ఉంటుంది ఓకే నువ్వు ఇస్తే తెలుస్తదబ్బా నువ్వు
(09:40) ఎవరికైనా అన్కండిషనల్ గా ఇస్తే అది లవ్ అనుకో సింపుల్ ఓకే అంటే ఇవ్వడం అంటే డైపర్లు చినిగిపోయిన పేపర్లు అటువంటివి కాదు ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేది నువ్వు అన్కండిషనల్ గా ఇస్తే దట్ ఇస్ లవ్ రెండోది సరే ఈ చిక్కుచు కూడా ఏమీ లేవు మ్ ఏమి ఆశించని మనసుతో ఒక చోట కూర్చుంటే అక్కడ ప్రేమనే కూర్చుంది అంతే ఓకే అంటే ప్రేమ అనేది ఎలా [గురకలు] ఉంటుంది అనేది నా నిర్వచనం చెప్తా చెప్పి ముగిస్తా ఆ తర్వాత నువ్వు ఆలోచించుకో ఓకే ఒక ఫ్లవర్ అడవిలో పుట్టిందండి ఉమ్ దానికి పరిమళం ఉంటది కదా ఫ్రాగ్రెన్స్ ఉమ్ ఎవ్వరున్నా లేకున్నా ఫ్లవర్ విరబోస్తది అవునా అవును
(10:21) అంటే ప్రేక్షకుల కోసం ఎదురు చూడకుండా విరబోయడాన్నే రియల్ గా విరబోయడం అంటారు. అవును ఇప్పుడు అందరూ తయారయ్యేది వేరే వాళ్ళు వస్తేనే అవును ఇప్పుడు నేను తయారయ్యేది ఎవరున్నా లేకుండా నేను ఎంతో తయారవుతా అంతే ఉంటారు అవును అంటే నేను మనుషుల కోసం తయారు ఎప్పుడు కాను అంటే చూసేవాడి కోసం నువ్వు చేస్తే ప్రేమ లేదు ఉమ్ నీకు సాధ్యము కాబట్టి నీ పొటెన్షియల్ నువ్వు ఆవిష్కరించుకుంటే నువ్వు ప్రేమలో ఉన్నట్టు ప్రేమై ఉన్నట్టు ఓకే ఇప్పుడు ఆ ఫ్లవర్ ఇట్లా విరబోసింది అడవిలో అయినా రాష్ట్రపతి భవన్లో అయినా రోడ్డు పక్కన అయినా లవర్ విరబోసింది అవునా అవును
(10:58) ఇప్పుడు దాని యొక్క స్మెల్ ఫ్రాగ్రెన్స్ ఉంటది కదా అవును అది లవ్ అన్నమాట ఓకే అంటే యు ఆర్ నీ హృదయంలో అన్కండిషనాలిటీ నిలిచిపోయింది. ఉమ్ అసలు జీవితంలో నువ్వు శరతులు పెట్టలేదు ఎవరికీ అవును అట్లాంటి వాడే నిమకర్లు బాబా శరతులు పెట్టలేదంటే మనుషులను తిట్టలేదని కాదు కొట్టలేదని కాదు షరతు వేరు కండిషన్ అవసరాలు వేరు ఉదాహరణకి నాకు టీ లో షుగర్ తక్కువే అమ్మా ఇది షరతు కాదు చాలామందికి తెలియదు అన్నమాట అవును అంటే ఆ నువ్వు షరతు పెట్టలేదు అని చెప్పే వ్యక్తే షరతు పెట్టాడు మొన్న నాకు లైట్ బంద్ చేసి పడుకోమని అది షరతు కాదు అది ఓకే ఉమ్ మనకు ఫంక్షనల్ గా కొన్ని సర్దుబాట్లు
(11:43) ఉంటాయి. ఉమ్ శరతులు అనేవి శాశ్వతంగా ఉంటాయి శరత్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు వేరే మగవాడి వైపు చూడకూడదు అని శరతు ఓకే శరతు అట్లా ఉంటుంది. కానీ అట్లా చూడొచ్చా? నేను చెప్పేది ఇది ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉహ్ అంటే నేను ఎవరిని సలహా ఇవ్వడానికి సమాజం ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా ఆలోచిస్తున్నావ్ అసలు యాక్చువల్గా టైల్స్ లోపటికి ఎంటర్ అయితే ఏదైతే లీడ్ చేస్తున్నావో ఆ లైఫ్ నీది కానే కాదు.
(12:12) ఓకే యు ఆర్ లివింగ్ సంబడీ ఎల్స్ లైఫ్ అన్నట్టు బేసికలీ మ్ నీవు నువ్వు చేసే ప్రతి ఆలోచన నీది కానే కాదు. నువ్వు పుట్టిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు నీ యొక్క సమాజం అంతా నీ మనసులో చెత్త నింపేసింది. ఓకే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నేను చెప్పిన కదా అటెన్షన్ గా ఏమి కోరుకోకుండా అని చెప్పిన కదా [గొంతు సవరించుకోవడం] ఆ రెండు ఉన్నప్పుడు నీ ద్వారా జరిగేది నీది ఓకే ఆ రెండు లేకుండా జరిగే ప్రతి ఒక్కటి మీ అత్తదో మీ మామదో మీ అయ్యదో మీ టీచర్దో లేకపోతే ఇన్హెరిటెంట్ గా వచ్చిన నీ యొక్క ఎనిమల్ ఇన్స్టింట్దో ఏదో జరుగుతా ఉంటది.
(12:50) యు డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ డూయింగ్ ఆల్ దట్ ఓకే అందరు అది చేస్తున్నారు కాబట్టి నీకు అనిపిస్తది ఎగజాంపుల్ అందరూ జాబ్ చేస్తున్నారు కదా అది ఒక కండిషనాలిటీ నువ్వు జాబ్ చేసేసరికి నీ మైండ్ చెప్తది గుడ్ యు ఆర్ డూయింగ్ గుడ్ అని దట్ ఇస్ నాట్ గుడ్ అది నీ మైండ్ చెప్పనే చెప్పదు అది నువ్వు పొద్దున్నే నీకు నువ్వే తయారై పోయి నీ అంతకు నువ్వే సెంట్ కొట్టుకొని చక్కగా [గురకలు] నడుచుకుంటూ అట్లా జాబ్ చేయతది అన్నాడు బాడీని తీసుకొని అవును అవును ఆయనకు తెలియనే తెలియదు అసలు అలా చేయకూడదని జస్ట్ డబ్బు కోసం ఉమ్ నీకు డబ్బు లేదు కాబట్టి యు ఆర్
(13:28) ఇన్వెస్టింగ్ ఎంటైర్ యువర్ లైఫ్ టైం అంటే లైఫ్ లైఫ్ అంటే టైం కదా అవును ఆ టైం తీసుకెళ్లి అక్కడ తాకట్టు పెడుతున్నావ్ అని నువ్వు అసలు గుర్తిస్తలేవు అప్పుడు అందుకని ఏం చేస్తారు నీవు జాబ్ చేస్తున్నది మంచి మంచి పని కోసమే మంచి పని అని చెప్పడానికి నీ మైండ్ ని ఇంకా మాయ చేస్తది సమాజం ఏం చెప్తా అంటే థాంక్ గాడ్ ఇట్ ఇస్ మండే ఓకే అని ఒక హోడింగ్ కనిపిస్తది.
(13:51) ఓకే ఇంకొక యాడ్ వస్తది నేను అసలు ఎప్పుడే ఆఫీస్ కి వెళ్ళిపోవాలా పని చేయాలా అని నేను ఊవిలాడుతూ నాకు అక్కడ అటువంటి కంపెనీ ఉంటది అట్లా హ్మ్ నా నిజమైన ప్రగతి నా ఆఫీస్ లోనే అని అంటది. ఓకే నా వెనక నా కంపెనీ ఉంది అని ఇట్లా యాడ్స్ ఇస్తారు. ఓకే సో నీకు ఆల్రెడీ ప్రీ కండిషన్ అయిన దాన్ని ఇంకాస్త కండిషన్ రీఇన్ఫోర్స్ చేస్తాను అన్నమాట.
(14:14) ఓకే. సో మనం అనుకుంటున్న ప్రేమ కూడా కండిషన్ే కండిషనాలిటీనే మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు ప్రపంచం అంతా ఒకటి రెండు మూడు మాటలే రిపీట్ చేస్తా ఉంటారు అంతే ఓకే వాళ్ళ చెప్పింది విను అది ప్రేమ అంటే ఉమ్ వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్లి ఉమ్ నేను చెప్పిన ఈ రెండిటిని మ్మ్ మనుషులతో సంబంధం లేకుండా ప్రాక్టీస్ చెయ్ ఓకే ఎందుకంటే నేనెప్పుడూ ఆ రెండిటిని ఆచరిస్తాను అది నేనే ఓకే నాకు అసలు మనిషితో సంబంధమే లేదు.
(14:45) ఎవరితో అయినా ఒకేలాగా ఉంటారు కదా మీరు ఐ యామ్ లవ్ సో నీడ్ ఇప్పుడు శృంగారం అనేది నీడ్ అబ్బా ఓకే భోజనం అనేది నీడు లవ్ అన్నది నీ యొక్క ఎగ్జస్టెన్షియల్ క్వాలిటీ నీ యొక్క ఇంటిగ్రిటీ అది ఓకే నువ్వు అడవిలో రోడ్డు మీద ఒక్కదాని ఇంట్లో కూర్చున్నా మ్ ఎప్పుడైతే నువ్వు ఏమి ఆశించట్లేదు ఒకటి మ్ ఒకవేళ నువ్వు ఏదైనా ఇస్తే అన్కండిషనల్ గా ఇవ్వగలవు అవును ఈ రెండు నీలో ఉంచుకొని ఒక వారం ఉండు అసలు నీ ప్రవీణ్ ఎట్లా మారిపోతుందో తెలుసా యు బికమ్ మోర్ బ్యూటిఫుల్ నీ లోపటి నుంచి కాంతి పుడుతది.
(15:21) ఓకే నువ్వు తిండి వల్ల వచ్చే కాంతి వేరు అది దాన్ని ఏమంటారు నున్నగా ఎయిర్ అంటారు అంతే లోపట అవగాహన వల్ల ఒక కాంతి వస్తుంది. అది శరీరం యొక్క అందాన్ని దాటి బయటికి పొడుచుకొని వస్తది. ఇది ఓన్లీ అనుభవిస్తే తెలుస్తది లేదా ఎంత గుంపులో ఉన్న ఫోటో తీస్తే తెలిసిపోతుంది మీకు ఓకే మామూలుగా కెమెరా క్యాప్చర్ చేస్తది ఆ లైట్ ని చూడడానికి మామూలుగా అందరూ అందంగా ఉంటారు వాడు బక్కగా చిక్కిపోయి ఉంటాడు.
(15:48) అవును కానీ ఫోటో తీస్తే ఎలాంటి లైటింగ్ లో అయినా వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడి స్కిన్ కలర్ ఓకే వాడిలో కాంతి కనిపిస్తది నీకు ఓకే ఇది నేను ప్రాక్టికల్ గా నేను ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా నేను ఓకే నేను నా జీవితంలో పౌడర్ వేసుకోలేకోలే నేను ఎప్పుడు గ్రూప్ ఫోటో దిగినా ఎప్పుడు దిగినా మ్మ్ అందరు నాకు చాలా సందర్భాల్లో నాకు తిరిగి ఫోటో పెడతారు.
(16:16) అవును మీ ఫోటో ఎందుకు ఇట్లా వెలుగుతుంది లైటింగ్ అంటే నేను చెప్తా అది ఏదో లైట్ పడ్డదండి అని చెప్తారు అంతే యాక్చువల్గా దట్ లైట్ ఇస్ అవైలబుల్ టు ఆల్ ఓకే అట్లా సో ఇప్పుడు నేను చెప్పిన రెండు మాటలు చెప్పు అంటే ఏమి ఆశించకుండా ఒకటి ఒకటి మ్ ఆ ఇంకొకటి పర్సన్ గా చూడకుండా ఎంటైర్లీ చూడాలి. నేను అట్లా అనలే వ్యక్తి ఒక వ్యక్తి నుంచే చూడకుండా నేను అట్లా అనట్లే నేను మనిషిని [గొంతు సవరించుకోవడం] పక్కకు జరిపి ఒకటి ఏది ఆశించకుండా ఒకచోట ఉండు అవును ఇదిఒకటి ఒకటి రెండు ఒకవేళ నువ్వు ఏదైనా ఇస్తే అన్కండిషనల్ గానే ఇవ్వు
(17:00) ఓకే ఈ రెండు స్థితులు నీలో నిలుపుకొని కొంతకాలం జీవించి చూస్తే అతనే రమణ మహర్షి అంటే ఓకే అన్కండిషనల్ గా చూడాలి. ఎవరు రమణ మహర్షి అంటే అన్కండిషనాలిటీ నీమకర్లి బాబా ఎవరంటే అన్కండిషనాలిటీ ఓకే రెండోది బేషరతుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాడికి పిచ్చబడతది ఇంకా ఓకే ఇప్పుడు నాకు భోజనం వండి పెట్టినప్పుడు నేను నాకు [గొంతు సవరించుకోవడం] చారు వద్దమ్మ ఇది షరతు కాదు ఏది ఏదైనా అన్ కండిషన్ అంటాడు చారే వేస్తే వేదించుకోలేదు అని జనాలు మూర్ఖంగా మాట్లాడతారు.
(17:34) అవును వాళ్ళకి విషయం అర్థం కాని వాడితో వాళ్ళు అడగదు ఎప్పుడు [గొంతు సవరించుకోవడం] ఓకే అట్లా నిజానికి గురువులు అన్కండిషనల్ గా ఉంటారు తర్వాత ఎవరి నుంచి ఏది కోరుకోరు మ్ వాళ్ళతో చాలా తలకాయ నొప్పు ఉంటది వాడి వాడి యొక్క ఏకైక కార్యక్రమం ఆ స్థితిలో నిన్ను తెచ్చి నిలబెట్టడమే ఓకే అందుకని వాడు కొడతాడు వాడు చాలా కరప్ట్ అయినట్టు బిహేవ్ చేస్తాడు నీ సమక్షంలో ఓకే నీలో రకరకాల ఫీలింగ్స్ క్రియేట్ చేసి చర్చలోకి దింపుతాడు అన్నమాట ఓకే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో నాకు మీరు కనిపిస్తున్నారు అయితే మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిరు కదా గురువులు ఆ స్థితిలోకి
(18:15) తీసుకురావడానికే ట్రై చేస్తారని మ్ మీరు అట్లా ఎవరినైనా చేసినారా నేను ఇప్పుడు YouTube ద్వారా చేస్తున్నది అది అందరినీ అంతేనా సమస్త మానవజాతి ప్రశాంతంగా ఉండాలి అకారణంగా ఇదే నా యొక్క జీవిత లక్ష్యము గాని లక్ష్యము ఓకే అంటే ఐ యమ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ ్ నిజంగా ఎవరనా నా చుట్టుపక్కల కొట్లాడుతున్నా నేను అస్సలు పట్టించుకో నేను ఓకే స నువ్వు నయాగరా జలపాతం దగ్గరికి పోయి కూడా ఫోన్లో మెసేజ్లు చూసుకుంటున్నావ అంటే నేనుేమ అనలేదు వాడిని అక్కడ పోవడం ఇంకా అదే చెప్తున్నా అక్కడికి పోయి కూడా అక్క చెల్లి తమ్ముడు అని వాళ్ళతో గొడవ పడుతున్నావ అంటే నేనేం చేయలేదు.
(18:56) ఓకే కానీ ఎక్కడో చోట మేలుకొలుపు జరగాలని మాత్రం అనుకుంటాను. ఓకే ఇప్పుడు నిన్న రాత్రి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. మ్ నేను ఏదో YouTube లో రాండమ గా చూస్తూ ఉంటాను అనుకోకుండా ఒక గొంతు వినిపించింది. మ్ మా ఆయన పరిగెత్తుకొని వచ్చాడు ఓకే ఎప్పుడు రాలేదు మ్ ఎవర ఎవరిది ఆ గొంతు అట్లా వినిపించిందంటే ఏమో అండి రాండం గాస్ తీసేసినంటే మళ్ళీ ఒకసారి అది పెడతావా అంటే మళ్ళీ పెట్టాను అది ఎవరో తెలియదు.
(19:23) మ్ అక్కడి నుంచి వారం రోజులు వింటూనే ఉన్నాం ఆ గొంతు ఓకే సో ఆ గొంతున్న వ్యక్తిని మనం కలవచ్చా ఏ దేశం వాడు తెలుగు మాట్లాడుతున్నాడు కానీ కొన్ని ఫోటోలు చూస్తే ఇక్కడ వ్యక్తి కాదనిపించింది. ఓకే ఏమో అతనేమో రిచ్ పర్సన్ ఏమో కలవాలంటే అపాయింట్మెంట్లు తీసుకోవాలి మీ ఇవన్నీ అనిపించాయి. మళ్ళ అంతలో ఒక టాక్ వచ్చింది. మ్ అసలు ఎవరైనా కలవచ్చు అసలు ఆ మా ఇంట్లో వాళ్ళ కంటే ఈజీగా కలవచ్చు అని ఒక వ్యక్తి చెప్తున్నాడు.
(19:52) హమ్ చెప్పగానే నేను మా ఆయన చెప్పులు వేసుకొని బయలుదేరినాం. ఓకే. బయలుదేరిన తర్వాత ఒక వన్ అవర్ లో అడ్రెస్ దొరికింది మాకు. ఓకే. ఆ తర్వాత మీరు చూస్తే మీ దగ్గరికి వచ్చేసింది. ఓకే. మా ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయాడు. నేను మీ దగ్గర ఉన్నాను. మా ఆయన నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళడు మ్ ఎప్పుడు కుక్కలాగా చూస్తా ఉంటాడు. ఫర్ ద ఫస్ట్ టైం నా 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇంకొక మగవాడి దగ్గర వాడు చిన్నవాడు గాని పెద్దవాడు గాని ఓకే నన్ను వదిలేసిపోయాడు.
(20:26) ఓకే ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకొకటి లేదని చెప్పి ఓకే అంటే హి మస్ట్ బి ద మోస్ట్ హామ్లెస్ పర్సన్ అంటే నా మాటలు విని అతనికి రియలైజేషన్ ఎక్కడో కలిగింది ఓకే ట్రస్ట్ వచ్చేసింది అంతే అవును ఇప్పుడు కొడుకు దగ్గర తల్లిని వదిలేసిపోతావు కదా అక్కడైతే అటువంటి ట్రస్ట్ ఏదో కలిగింది అది లోపట ఓకే అక్కడ మనిపులేషన్ే లేదు అని తెలిసిన తర్వాత అవును ఇంకేం ప్రాబ్లం్ అని చెప్పి జస్ట్ జస్ట్ చూసిపోదాం వచ్చాను అంతే ఇంకేమి లేదు అని చెప్పి వెళ్ళిపోయింది.
(20:59) ఓకే జస్ట్ కలిసేసి వెళ్ళిపోయినారా ఇప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చే వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఎవరు ఏమ అడగట్లే జస్ట్ వస్తారు నన్ను చూస్తారు కాసేపు ఏదో ఏదో జోకో కథనో ఏదో ఉంటది ఆ తర్వాత వెళ్ళిపోతారు ఓకే నీళ్ళు కూడా అడగట్లేదు నన్ను ఓకే అన్కండిషనాలిటీ అనేది ఉమ్ సముద్రం ఉమ్ కండిషనాలిటీ అన్నది ఒక మురిగిపోయినా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తది.
(21:26) అవును అందంగా మెల్లగా అది మురుక్కాలు అయిపోతుంది ఓకే నది ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయిందో మురుక్కు కాలువ కాదు అది ఎందుకో తెలుసా అది అన్కండిషనల్ గా ఫ్లో అవుతుంది అది ఆకులను పడనిస్తది పువ్వులను పడనిస్తది చేపలు నీదమంటది ఒకటి మురిగిపోతే మురిగిపోనిస్తది ఎవడైనా దిగితే స్నానం చేసుకోమంటది ఎట్ ద సేమ్ టైం ఫ్రెష్ ఉంటది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎన్ని రూల్స్ బట్టలు మార్చుకోవాలి ముందే స్నానం చేసి రావాలి ఆయన వరిగిపోతాది అవును ఎందుకంటే అది ప్రవహిస్తలేదు జ్ఞాని ప్రవాహ స్థితిలో ఉంటాడు అజ్ఞాని మురుక్కాలులాగా ఉంటాడు.
(22:05) స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దగా ఉన్నా అది మురిగిపోతది. అవును అది ఇది ప్రేమకు సంబంధించిన ఇది ఫిలాసఫికల్ కాదు. ఈ రెండు విషయాలు ఎవరైనా ఇంప్లేమెంట్ చెయ్యచ్చు ఇది మనుషులకు సంబంధం లేదు. ఏది ఆశించిన స్థితిలో ఉండు. ఒకవేళ నువ్వేదని ఇస్తే అన్కండిషనల్ గాని ఇవ్వు లేకపోతే ఇవ్వనని చెప్పు మొహమాటం లేకుండా చెప్పాలి ఆ ఇప్పుడు అంత డబ్బులు అడితే ఇవ్వనని చెప్తా నేను ఓకే అంతేనా మన ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందిరా నాకు ఎవడితో ఫ్రెండ్ షిప్ లేదు అంతనే ఆ కానీ అట్లా చెప్తే హర్ట్ అయితారు కదా హర్ట్ నిన్ను హర్ట్ చేయలే వాడు హర్ట్ అయితే నేను ఏం చేస్తా
(22:41) ఓకే వాడికి ఉన్న కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో వాడు హర్ట్ అవుతున్నాడు. [గొంతు సవరించుకోవడం] ఓకే కొన్ని వేల సంవత్సరాల చరిత్రను వదిలిపెట్టి నేను హర్ట్ అయితలేను ఓకే ఓకే ఏదనా అడిగితే రెండు విషయాలు ఉన్నాయి ఎస్ అయినా నువ్వు అయినా నాకు ఓకే అంటేనే అడగాలి నువ్వు ఓకే ఎవరనా అడగాలంటే అర్హత అది ఎస్ చెప్పినా నువ్వు చెప్పినా ఒకేలా స్వీకరిస్తాను అవును అప్పుడు అడుగు అప్పుడు మనం ఫీల్ కాము ఫస్ట్ బేసికల్ గా ఫస్ట్ అది కండిషన్ మ్ ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే తినకుండా పోవా అన్నది ఎట్లా కండిషను మ్ ఎవరైనా అడగాలంటే ఫస్ట్ ఎస్ అయినా నువ్వు అయినా ఓకే అని డబ్బులు అడుగుతా ఇచ్చినా
(23:18) ఓకే ఇయకపోయినా ఓకే ఫ్రెండ్షిప్ అట్లనే ఉంటది అని చెప్పి స్టార్ట్ చేయాలి నువ్వు ఓకే ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తారు దాని ఫ్రెండ్షిప్ కి లింక్ పెడతారు కొట్టాడటలు ఇయ్యవు కదా ఇంక చూసుకుందాం అంటే వాడు ఎంబడి శత్రువు అయిపోయింది నీకు అవును అట్లాంటి వెధవలతో స్నేహం చేయడం కంటే ఏకాంతంగా ఉన్నది బెటర్ కుక్కలతో స్నేహం చేసింది బెటర్ ఓకే ఒక కవి రాసాడు కూడా జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలు రా కుక్క మేలు రా మ్ నిజంగా కుక్క మేలు లేదా ఏమి ఆశించని తన దగ్గర ఏది ఉంటే అది అన్కండిషనల్ గా ఇచ్చేవాడు కూడా చాలా మేలు అట్లాంటివాడు దొరికితే మ్
(23:58) జీవితంలో నువ్వు కలుసుకోవాల్సిన దాన్ని కలుసుకున్నట్టే అది శతాబ్దంలో ఒకసారి జరిగినా చాలా గ్రేట్ ఓకే అని అనుకుంటే ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది. ఓకే చేయొచ్చు నేను ఉంటున్నాను కాబట్టి దాని యొక్క అందము వర్ణతీతం అన్నమాట నీకు అసలు యు డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ లివింగ్ అట్లా ఉంటుంది అది ఓకే నాకు టైం తెలీదు నేను అన్ని పనులు చేస్తా ఉంటాను నాకు ఏ స్ట్రెస్ ఉండదు కోపం ఉండదు ఏదో సాధించాలి ఉండదు ఒక ప్రవాహం నదీ ప్రవాహం లాగా నాకు సాధ్యమైంది చేస్తా ఉంటాను అంతే నేను అందుకే గిన్నెలు కడగలను అవును లేకపోతే ఊరికే కూర్చో అంటే నేను నాకేం ఉండదు
(24:36) ఐ నాట్ హియర్ టు సక్సెస్ బి సక్సెస్ఫుల్ ఐ యమ హియర్ టు లివ్ అని మాకు ఎట్లా కనిపిస్తది అంటే మీరు 24/7 వర్క్ చేస్తున్నట్టే కనిపిస్తది. ఆ నా ద్వారా 24/7 వర్క్ జరుగుతూనే ఉంటది. మ్ ఇప్పుడు అడవిలో ఒక ఒక పళ్ళ చెట్టు మ్ 24/7 పెరుగుతా ఉంటది అది. ఓకే అది మన ఉద్యోగం లాగా ఉండదు ప్రకృతి 24/7 అది ఓకే అర్ధరాత్రి చెట్టు పెరుగుతది ఇలా పెరగడానికి ప్రిపేర్ అయితది మళ్ళీ పొద్దున పెరుగుతది మధ్యాన చూస్తుంటేనే ఆకు ఓపెన్ అవుతది చూస్తుంటే మొగ్గు ఓపెన్ అయితది చూస్తుంటేనే కాయ వస్తది ఓకే ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నా అందులో ఒక స్టేట్మెంట్ చదువుతా
(25:17) ఊ ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్న భీమకర బాబు మీద ఓకే సరదా పుస్తకం ఓకే దాంట్లో ఒక స్టేట్మెంట్ ఏంటి ఏంటంటే రామకృష్ణ పురం చాలా రోజుల క్రితం చెప్పిన మాట అది ఓకే అదేంటంటే నరనానా ఎక్కడ పోయే ఆవెన్ ద ఫ్లవర్ బ్లూమ్స్ ద బీస్ కం అన్ఇన్వైటెడ్ తీస్ కమ అన్ ఇన్వైటెడ్ అన్ ఇన్వైటెడ్ ఓకే ఉదాహరణకి గురువుగారు ఒక జనక ఉంటుంది
(26:03) గురువుగారు మీ దగ్గరికి చాలా మంది వస్తున్నారండి మ్ నా దగ్గరికి ఎప్పుడు వస్తారు జనాలు నా దగ్గర జనాలు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు అన్నమాట మ్ అప్పుడు చెప్పిన మాట అది ఉమ్ ఫ్లవర్ విరబోస్తే తుమ్మెదలు ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్పి అవును నువ్వు ఒకరి కోసం ఎదురు చూడడమే అసలు అనైతికం ఓకే నేను ఎదురు చూస్తలేదు నాకు నా కోసం వచ్చే వాళ్ళ కోసం హమ్ నేను నా సుగంధంలో ఉన్నాను హమ్ అది ఆరబెట్టి పెట్టాను అట్లా నా స్వభావం అది అది పీల్చుకోవడానికి ఎవరెవరో వస్తున్నారు.
(26:37) ఉమ్ అంతే ఉమ్ నువ్వు అన్కండిషనల్ గా కనబడు ఓకే నిజంగా అన్కండిషనల్ గా ఉండు ఇదొక నీ యొక్క మానసిక స్థితికి సంబంధించిన విషయం కదా నేను చెప్తున్నది. అవును అవును. నువ్వు నిజంగా అన్కండిషనల్ గా ఉంటే ఒకవేళ నువ్వు లాంగ్ పీరియడ్ ఉన్నావ అనుకో మ్ నీలో ఒక శక్తి వస్తది. ఓకే నీ చూపుకి ఒక బలం వస్తది. ఓకే నీ మాటకి ఒక బలం వస్తది నువ్వు లేక ఒక మాట చెప్తే టక్కన పని అవుతది నీకు తెలియదు దానికి చాలా శక్తులు వస్తాయి మళ్ళీ చేయొద్దు.
(27:12) అదే చెప్తుంటే ఏదో బూస్ట్ అప్ చేస్తాం కదా బయట ఆ నిజంగా వస్తుంది ఉమ్ ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే పండు బలంగా వస్తుంది కదా అవును ఇదంతా ఆర్గానిక్ ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నట్టు ఓకే ఫస్ట్ ఆశించకు ఉమ్ అదొక్కటి అదొకటి దట్ ఇస్ ఇప్పుడు నువ్వు అన్ని ఆశిస్తున్నావ్ అప్పుడు నువ్వు ఎన్లైటన్మెంట్ ఆశిస్తావ్ ఆనందం ఆశిస్తావ్ ఆశించింది దొరకకపోతే నిరాశ పడతావ్ లేదా నేను ఏదో ఛాలెంజ్ చేస్తావ్ నేను నా లైఫ్ లో తప్పకుండా తెచ్చుకొని ఇదంతా బక్వాస్ కదా అవును అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం చెప్తారు నీవు నీలా ఉండు నీవు నీలో ఉండు ఉండు నీవు నీవై ఉండు నీవు నీతో ఉండు అని ఉమ్
(27:52) అంతే అప్పుడు నీ కాయ పండు ఓకే ఓకే మరి ఓకే ఓకే ఇప్పుడు ఇది నిజంగా తెలిస్తే దేర్ ఇస్ నో ఐ లవ్ యు ఇన్ లైఫ్ ఓకే మరి ఏముంటది ఇప్పుడు ఐ యామ్ లవ్ ఉంటది. ఐ యామ్ లవ్ ఉంటది ఓకే సరే మరి ఓకే థాంక్యూ ఓకే

No comments:
Post a Comment