సమాధి స్థితి అంటే ఏమిటి అనే ప్రశ్నకు రమణ మహర్షి సమాధానం#trending#viral#explore#youtube#love#reels
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uvzBUHd_VYE
Title: సమాధి స్థితి అంటే ఏమిటి అనే ప్రశ్నకు రమణ మహర్షి సమాధానం#trending#viral#explore#youtube#love#reels
Author Name: ajju-baipalli
Description: సమాధి స్థితి అంటే ఏమిటి అనే ప్రశ్నకు రమణ మహర్షి సమాధానం#trending#viral#explore#youtube#love#reels
Transcript:
(00:01) అరుణాచల శివ భగవాన్ రమణ మహర్షి ఒకరోజు రమణాశ్రంలో మధ్యాహ్నం పూట భోజనం చేసి హాలులో ఒక చైర్లో ఇలా కూర్చొని ఉండగా చాలామంది భక్తులు వచ్చి ఆయన చుట్టూ కూర్చుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. ఒకరు సంసారం పై ప్రశ్న ఒకరు బంధాల్లోకి ఎలా వెళ్ళాలి? బంధాలు ఎలా చూడాలి అని ఒక దానిపై ప్రశ్న ఇంకొకరు బంధాలు ఎలా వదిలించుకోవాలి అన్న దానిపై ప్రశ్న ఒకరు ముక్తి అంటే ఏంటి? అన్న ప్రశ్న ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్న అడుగుతూ ఉంటారు.
(00:33) మధ్యలో వర్షాకాలంలో వర్షం పడితే పుట్టగొడుగు ఎలా బయటికి వస్తుందో అలా ఒక అతను లేచి ఒక ప్రశ్న అడగడం మొదలు పెడతారు ఏంటి భగవాన్ మీరు సమాధిలోకి ఎప్పుడు వెళ్తారు అని అడుగుతాడు. అందరూ నవ్వడం మొదలు పెడతారు ఇంక్లూడింగ్ రమణ మహర్షితో సహా రమణ మహర్షి కూడా నవ్వడం మొదలు పెడతారు. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థమైంది ఆ ప్రశ్న అంటే ఇప్పుడు సాధారణంగా సమాధి అంటే ఏంటి చాలామంది మనం చనిపోయాక మనల్ని సమాధి సమాధి చేస్తారు కదా ఆ సమాధి అని కొంతమంది అనుకున్నారు.
(00:57) ఇంకొంతమంది భావ భార్వస్య సమాధి స్థితి ఉంటుంది కదా ఆ స్థితిలోకి ఎప్పుడు వెళ్తారు అని అడిగాడని అనుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలు అనుకోవడంతో అందరూ నవ్వడం మొదలు పెట్టారు. అందరూ నవ్వారు కాబోలు పాపం ఆయన మొఖం చిన్న పుచ్చుకుంది అరే నేను తప్పుడు ప్రశ్న అడిగానేమో ఇలా అనుకుండాల్సింది కాదు అని ఆయన మొఖం చిన్న పుచ్చుకుంది.
(01:16) రమణ మహర్ష స్థితిని అర్థం చేసుకొని వెంటనే చనువు తీసుకొని ఒక మాట అడుగుతారు ఓహో నీ ప్రశ్న అదా సరే చెప్తానులే గానీ అసలు సమాధి స్థితి అంటే ఏంటో చెప్పు అది ఎక్కడ ఉంటుంది ఆకాశంలో ఉంటుందా అరుణాచలం కొండపైన ఉంటుందా భూమి పైన ఉంటుందా ఈ ఆశ్రమంలో ఉంటుందా ఆ గోషాల్లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అసలు సమాధి స్థితి అంటే ఏంటి అని అడిగితే ఆ భక్తుడు బాగా ఆలోచించి ఓహో సమాధి స్థితి అంటే ఏంటని తిరిగి నన్నే అడిగా అని చెప్పి ఏముంది భగవాన్ మన ఇంద్రియాలు ఉన్నాయి కదా పంచేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇవన్నీ ఉన్నాయి కదా పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాల
(01:53) యొక్క కదలికి ఏదైతే ఉందో ఈ పంచేంద్రియాలు యొక్క చలనం ఏదైతే ఉందో వాటిని పూర్తిగా అంచి వేసేస్తే జీరో లెవెల్ కి తీసుకొస్తే అదే సమాధి స్థితి దాంట్లోకి మీరు ఎప్పుడు వెళ్తారు అని అడిగాను దాంట్లో తప్పేముంది అని అడుగుతారు అని చెప్తారు చెప్తే రమణ మహర్షి అంటారు నవ్వుతూ సమాధి స్థితి అంటే అదే అది సమాధి స్థితి కాదు నీ దగ్గర ఉన్నది సమాచారం ఎవరో నాలుగు మాటలు చెప్తే ఆ నాలుగు మాటల్ని పోగేసుకున్న ఒక సమాచారం ఎక్కడో నాలుగు పుస్తకాలు చదవడం ద్వారా వచ్చిన సమాచారం అది సమాధి స్థితి కాదు సమాచారం సమాధి స్థితి అంటే నేను ఏంటో చెప్పనా అని చెప్తూ రమణ మహర్షి ఒక మాట అంటారు.
(02:32) సాధారణంగా లోకంలో సమాధి స్థితి అంటే ఏమనుకుంటానంటే ఒక వ్యక్తి ఊరికి దూరంగా ఒక కొండ పైనో ఒక గుహలోనో లేకపోతే ఒక చెట్టు కిందో పద్మాసనం వేసుకొని వెన్ను ముక్క నిటారుగా పెట్టి ఒక చిన్ముద్ర పెట్టి చేతులు ఇలా బిగబట్టి ఊపిరిని కూడా బిగబట్టి కొన్ని రోజులు అలా కూర్చుంటే అది సమాధి స్థితి అని అనుకుంటుంటారు కొంతమంది అది కాదు ఇంకొంతమంది ఊరికి బాగా దూరంగా ఒక పర్వతం పైన ఒక కొండపైన పైనో కొన్ని రోజులు తపస్సు కొన్ని రోజులు తపస్సు అని కళ్ళు మూసుకొని కూర్చొని మధ్య మధ్యలో బయటకి వస్తూ మళ్ళీ లోపలికి వెళ్తూ మళ్ళీ బయటకి వస్తూ ఇలా ఉంటే అది సమాధి స్థితి అనుకుంటారు అది
(03:14) కూడా కాదు. నిజమైన సమాధి స్థితి అంటే ఈ శరీరంకి వచ్చే ప్రతి జబ్బుని ప్రతి ఆనందాన్ని ప్రతి సుఖాన్ని ప్రతి కష్టాన్ని అన్నిటిని కూడా పరిపూర్ణంగా అంగీకరించడం. ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు అనే ఒక భావనకు వచ్చి ఈ శరీరంతో జరిగే కర్మల అన్నిటిని కూడా అంగీకరించడం అయ్యా నీ శరీరంలో నీ యొక్క ఆలోచనల్ని నీ యొక్క మనసుని నీ యొక్క ఆలోచనలో రేగే అలజల్ని నీ యొక్క మనసులో రేగే గందరగోళాలను ప్రతిదాన్ని అంగీకరించడం అది సమాధి స్థితి అంటే అంతేగాని నా ఆలోచనలు నేను గెలిచాను అనడం కాదు నీ ఆలోచనలు నిగ్రహించడం కాదు సమాధి
(03:54) స్థితి అంటే నీ ఊపిరిని బిగబట్టడం కాదు సమాధి స్థితి ంటే నీ యొక్క శరీరాన్ని హింసించడం కాదు నీ యొక్క శరీరానికి రకరకాల క్రియల్ని కర్మల్ని అంటి పెట్టుకోవడం కాదు. నీ శరీరం ద్వారా ఏ క్రియ జరిగినా ఏ కర్మ జరిగినా అదంతా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం నేను కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే ఈ శరీరం ద్వారా చేయించబడుతుంది అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అదే సమాధి స్థితి అంటారు.
(04:25) ఇది నేను చెప్పలేదు రమణ మహర్షి చెప్పారు. రమణాశ్రమ లేఖలో 49వ లేఖ. సమాధి అంటే ఏమి అని ఉంటుంది. అందులో ఇదే సమాధానం చెప్తారు రమణ మహర్షి. అంటే ఇక్కడ మనం సరిగ్గా పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అంటే రమణ వారు చెప్పినట్టు ఇప్పుడు ఒక కొండలో లేకపోతే ఒక గుహలో కూర్చొని పద్మాసనం వేసుకొని ఒక చిన్ముద్ర పెట్టి ఇలా ఊపిరి బిగ బట్టి మెల్లగా ఊపిరి తీసుకుంటూ మెల్లగా వదలడం ప్రాణాయామం చేయడం అలా వెళ్తే సమాధి స్థితిలోకి వెళ్లరా అంటే వెళ్తారు కాకపోతే అక్కడ నేను చేస్తున్నాను అనుకో ఒక భావన ఉన్నప్పుడు పోయింది అది సమాధి స్థితి కాదు అక్కడ అహంకారం
(05:00) వచ్చేసింది కర్తృత్వ భావన వచ్చింది. ఏ పనైనా చెయ్ ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను ఒక పది రోజులు నేను ధ్యానం చేస్తాను. కాబట్టి నేను సమాధి స్థితిలోకి వెళ్ళాను నేను ధ్యానం చేశాను అంటే అక్కడ సమస్థితి సమాధి స్థితి కాదు అది అహంకారం అది పరమేశ్వరుడు లేదంటే భగవంతుడు ఇచ్చిన ప్రారబ్ద కర్మ చేత ఇది ఇలా చేస్తుంది నేను కేవలం ఈ చేస్తున్న దాన్ని చూస్తున్నాను ధ్యానం చేస్తున్న ఈ శరీరాన్ని చూస్తున్నది నేను అన్న భావన ఎప్పుడైతే ఉందో అది నువ్వు కూర్చున్న కూర్చోకపోయినా ధ్యానం చేసినా చేయకపోయినా పుస్తకం చదివినా చదవకపోయినా అది సమాధి స్థితి
(05:37) కాబట్టి ఒక మనిషి కొండలో కూర్చున్న గుహలో కూర్చున్న ఊరికి దూరంగా కూర్చున్న ఒక చెట్టు కింద కొన్ని వందల సంవత్సరాలు కూర్చున్నా నేను కూర్చున్నాను నేను నా ఇంద్రియాలని గెలిచాను అనే ఒక భావన ఉన్నప్పుడు అది కచ్చితంగా సమాధి స్థితి కాదు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు నావి కావు ఈ శరీరం నాది కాదు ఈ ఆలోచన నాది కాదు ఈ మనసు నాది కాదు అనే ఒక భావనతో శరీరానికి ఏ జబ్బు చేసినా ఎవరైతే అంగీకరిస్తారో శరీరానికి ఏ సుఖం వచ్చినా ఎవరైతే అంగీకరిస్తారో శరీరానికి ఏ కష్టం వచ్చినా ఎవరైతే అంగీకరిస్తారో అది సమాధి స్థితి ఈ శరీరంతో ఏ పని చేస్తున్నా కేవలం నీ
(06:13) నిమిత్త మాత్రముని ఈ శరీరం ద్వారా చేయించబడుతుంది అనే భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 గంటలు సమాధి స్థితిని అనుభవిస్తున్నట్టు దాని అర్థం అది ఎందుకంటే ఇది రమణ మహర్షి అనుభవించి చెప్పాడు. ఇప్పుడు రమణ మహర్షి ప్రతి రోజు కూడా అరుణాచలం గిరి ప్రదక్షణ చేసేవాడు. చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆయన ఏ రోజు కూడా ఎవరికీ కంప్లైంట్ చేయలేదు రోడ్లు బాలేవు కాబట్టి గవర్నమెంట్ ని తిట్టడం లేకపోతే ఇంకొకరిని కంప్లైంట్ చేయడం అలాంటివి ఏం చేయలేదు.
(06:38) ఓ ఈ మోకాళ్ళకు నొప్పులు వచ్చాయి నాకు కాదు. నొప్పులు వచ్చిన మోకాళ్ళను చూస్తున్నది నేను. ఆ నొప్పిని చూస్తున్నది నేను అన్నాడు. అంగీకరించాడు. అలాగే ఆయన ప్రతి రోజు అరుణాచలం కొండ ఎక్కి దిగేటప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన కాళ్ళకి తేనెటీగలు కుట్టాయి. కందిరేగలు పుట్టాయి కాలు ఇంత లావు వాచింది. ఆయన శిష్యుల దగ్గరికి వెళ్లి నేను ప్రతిరోజు అరుణాచలం కొండ ఎక్కి దిగుతున్నాను కదా ఆ కొండను శుభ్రం చేయొచ్చు కదరా అని కంప్లైంట్ చేయలేదు.
(07:04) నా కాళ్ళలో ఉన్న ఆ తేనటేగల ముల్లు తీస్తే సరిపోదా అని కూడా కంప్లైంట్ చేయలేదు అంగీకరించాడు. అలాగే ఆయన చేతికి క్యాన్సర్ వచ్చింది. ఆయన అంగీకరించాడు. తల్లి వచ్చి 16 ఏళ్ల వయసులో తల్లి వచ్చి ఏడ్చింది అంగీకరించాడు. చాలా మంది రాళ్ళ ఇచ్చి కొట్టారు అంగీకరించాడు. అలా ఏం జరిగినా అంగీకరించడం ఎందుకంటే నీది కానప్పుడు నువ్వు ఎలా అపోజ చేస్తావ్ నీది అయినప్పుడు నువ్వు అపోజ చేయాలి.
(07:27) కాబట్టి ఈ శరీరం నాది కాదు ఈ మనసు నాది కాదు ఈ ఆలోచనలు నాది కాదు అనే భావనతో ఏ పనైనా చెయ్ అది సమాధి స్థితి ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో వాడు 24 గంటల సమాధి స్థితిలో ఉంటాడు. ఎందుకంటే మొన్న సమాధి స్థితి మీద ఒక షాట్ చేసినప్పుడు ఒక వీడియో చేసినప్పుడు ఒక అన్నయ్య ఒక ప్రశ్న అడిగారు బ్రదర్ నువ్వు ఎప్పుడైనా సమాధి స్థితిలోకి వెళ్ళావా? అనుభవించావా అని సో నేను 24 గంటలు ఉండేది సమాధి స్థితిలోనే సమాధి స్థితి అంటే ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాలి ఊపిరి బిగబట్టాలి ప్రాణాయామం చేయాలి అది కాదు జరుగుతున్న ప్రతి కర్మని నాకు వస్తున్న ప్రతి మాటని నేను చెప్తున్న
(08:00) ప్రతి మాటని నా మీదకు వస్తున్న ప్రతి మాటని నేను అంగీకరిస్తా అంగీకరిస్తూ ఉంటా అదే చేస్తున్నా సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు సో అదే సమాధి స్థితి సో కాబట్టి ఆ భావనని ఎవరైతే తెచ్చుకుంటారో ప్రతి ఒక్కరు సమాధి స్థితిని అనుభవించినట్టే ఆ భావనని ఆ స్థితి స్థితిని ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి ఓకేనా అరుణాచల

No comments:
Post a Comment