ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు వీళ్లని అస్సలు Vijay Barla How people blindly Believe such non sense
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Gm516hVDfxg
Title: ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు వీళ్లని అస్సలు Vijay Barla How people blindly Believe such non sense
Author Name: iDream Mom
Description: ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు వీళ్లని అస్సలు Vijay Barla How people blindly Believe such non sense
Welcome to iDream Mom – A Trusted Voice for Women, Wisdom & Wellbeing
iDream Mom is a premium initiative by iDream Media, one of the leading digital media networks in Telugu states, with a strong legacy of over 13 years in the media industry.
With an expansive footprint of 350+ YouTube channels, 250+ social media handles, a growing family of 80+ million subscribers, and generating over 1.8 billion daily impressions, iDream Media stands as a powerful platform for meaningful and impactful content.
iDream Mom is dedicated to empowering women and families through insightful, relatable, and value-driven content. The channel features:
• Women Related Health Issues
• Motivational Stories
• Dharma Sandehalu (Spiritual Q&A)
• Telugu Stories with life lessons
All content is thoughtfully presented by renowned personalities, respected speakers, and life coaches Sri Rama Raavi Garu and Anantha Lakshmi Garu, whose wisdom and guidance have inspired countless lives.
Our mission is to educate, uplift, and guide viewers with authentic knowledge, cultural values, and practical life insights.
Subscribe to iDream Mom and be part of a journey that nurtures mind, body, and soul.
Transcript:
(00:00) ఇప్పుడే ఎన్ గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. [సంగీతం] మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బాయ్ చెప్పండి. [సంగీతం] కాక్రోచ్ పార్టీ గురించి కూడా చాలా అంటే చాలా క్లియర్ గా మాట్లాడారు. అంటే నెగిటివిటీ రాలేదా? నెగిటివిటీ ఉంటది మేడం ప్రతి దాంట్లో కాయిన్ హాస్ బోత్ సైడ్స్. ఉమ్ బొమ్మ బొరుసు నాన్నకి రెండు వైపు ప్రతి చోట ఉంటది.
(00:25) బట్ నెగటివిటీ నీకు రైట్ తెలిసినప్పుడు వై షుడ్ యు టేక్ దట్ నెగటివిటీ అంటాను నేను ఎక్కడైనా కూడా ఓకే నేను ఏం చెప్పాను కాక్రోచ్ జనత పార్టీ కోసం వాళ్ళు ధర్నా చేయడం తప్పు అని చెప్పలే ధర్నా చేసే వ్యక్తుల శానిటీ ఏంటని క్వశ్చన్ చేశాను. ఓకే ఈ రోజు మీడియా మొత్తం అదే క్వశ్చన్ చేస్తుంది కదా ఈ రోజు మీడియా కి ఆన్సర్ చేయగలుగుతున్నారా? ఎయిర్పోర్ట్ లో అభిజిత్ దీప్ అనే వ్యక్తి వస్తే ఎయిర్పోర్ట్ లో ఎవడో క్వశ్చన్ చేస్తేనే వీడు ఆడి మీద కోపడిపోయి కొట్టేయడానికి వెళ్ళిపోయాడు.
(00:44) ఆ వీడియో బయటికి వచ్చింది మనకు అవును అంటే వీడు అందరిని క్వశ్చన్ చేయొచ్చు వీడిని ఎవడో క్వశ్చన్ చేయకూడదా మ్ సరే బానే ఉంది అభిజిత్ దీప్ కే పూర్వ బలాలు ఏంటి? మనం ఒక పెళ్లి సంబంధం చేసుకుందాం అనుకుంటే వీడు ముందు ఏంటి వెనకాల ఏంటి అని ఆలోచిస్తాం ఒక వ్యాపారం చేద్దాం అంటే వీడు ముందు ఏంటి వెనకాల ఏంటి అని ఆలోచిస్తాం ఎవడో వచ్చి దీక్ష చేతే వాడు ముందు ఏంటి వెనకాల ఏంటో మనం చూడాలిగా అభిజిత్ దీపక బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫార్మర్లీ హి బికేమ్ హి ఇస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆమాద్మీ పార్టీ కేజరిీవాల్ పార్టీ అవును సో ఆమాద్మీ పార్టీలో తను రాజకీయంగా ఉన్నాడు. సో ఢిల్లీ ఏంటో తనకు తెలుసు
(01:16) ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు తెలుసు. సో ఎవడో ఎక్కడో ఫండ్ చేస్తున్నాడు వీళ్ళందరూ ఫైవ్ స్టార్ హోటల్స్ లో తిరుగుతున్నారు ఎలా తిరుగుతారు మ్ పాపం ఎక్కడో హైదరాబాద్ లోనో రాజమండ్రిలోనో ఒకడు కూర్చొని ఎవడో అడిగేస్తున్నాడు యూత్ నుంచి మనం వాడికి సపోర్ట్ చేసేయాలి అనుకుంటున్నారు. వాడికి డబ్బులు వస్తున్నాయి వాడికి కోట్లు వస్తున్నాయి అక్కడ అవును వాడు ఒక్క మీటింగ్ పెట్టినందుకు మీరు డోంట్ ఈవెన్ ఇమాజిన్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు బేసిక్ తెలిసిపోద్ది కదా మీరు ఏదో ట్రిప్ కి వచ్చినట్టు ఫారెన్ ట్రిప్ కి వచ్చినట్టు ధర్ణక రావడం
(01:45) ఏంటండి ఇండియా అవును [నవ్వు] ఏదో మనం ఊరు వెళ్ళినట్టు వెళ్తున్నారు వాళ్ళు సరే అయిపోయింది ఇక్కడ ఒక్క విషయం నేను ఢిల్లీలో క్వశ్చన్ పేపర్ కోసం రైస్ చేశారు నేను రేజ్ చేసిన మొదటి రోజు చెప్పాను ఏమని మహా అయితే రాజీనామా చేపిస్తారు. మళ్ళీ మినిస్టర్ అయ్యేది ఎవడు బిజెపి వ్యక్తేగా అంతేగా కాంగ్రెస్ ను తీసుకురారు కాంగ్రోజ్ జనతా పార్టీని తీసుకురారు మళ్ళీ బిజెపి వ్యక్తి అవుతాడు మీరు సాధించింది ఏంటి మీరు సాధించగలిగితే ఏం సాధించాలి నీట్ రీ ఎగ్జామినేషన్ మానిపించి నీట్ తో సంబంధం లేకుండా లోకల్ ఎంసెట్ ర్యాంక్ ప్రకారం క్వాలిఫై చేయండి అందరిని చెప్పి చేపించుంటే వీళ్ళందరికీ
(02:16) స్ట్రెస్ తగ్గేది పిల్లలకి ఇదేమీ లేదు మీరు ఆడి రాజీనామా ఒకటే అది ఎవరికి ఉపయోగపడుతుంది స్టూడెంట్ గా పొలిటికల్ గా ఎస్ పొలిటికల్ గా ఉపయోగపడే జరగాల్సిన నష్టం జరిగిపోయింది జరిగిపోయింది వాళ్ళు రీఎగ్జామ్ రాసేసారు అంతా అయిపోయింది అయిపోయింది కష్టం అంతా వాళ్ళకే ఉంది కదా పొలిటికల్ గా వాడికి ఉపయోగపడే పని వాడు చేస్తున్నాడు.
(02:34) దానికి నేను నా తమ్ముడినో నా చెల్లినో ఎందుకు సపోర్టివ్ గా పంపించాలి అంటాను నేను. మీకు అర్థమైందా నా పాయింట్ సో [గొంతు సవరించుకోవడం] కాక్రోజ్ జనతా పార్టీ మీద ఎవడు ఎన్ని చెప్పినా నా స్టాండ్ మారదు ఎందుకు స్టాండ్ మారదు అంటే ఒక అరడజన్ మంది వాళ్ళని దేశద్రోహులు అనండి లేదా దేశానికి మంచి చేసేవాళ్ళు అనండి మీరు ఏదనా అనుకోండి.
(02:50) అది మీ వ్యక్తిగతం నా వ్యక్తిగతం నేను చెప్పేది ఏంటంటే దే నోబడీ ఇన్ దెమ హావ్ ఏ శానిటీ వాళ్ళఎవ్వరికీ కూడా గ్రౌండ్ లెవెల్ తెలియదు ఒక పంచాయతీ ఎలక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వ్యక్తులలో వాడు సింపుల్ గా మాట్లాడేస్తున్నాడు వాడిని ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒక పంచాయతీకి వచ్చి ఇక్కడ రాజకీయం చేయమనండి. అసలు రాజకీయం ఇక్కడ ఉంటది. మీరు పంచాయతీ రాజకీయం చేసేవాడు ఎక్కడైనా రాజకీయం చేస్తాడు.
(03:11) అవును వాడు డెల్లీ లో కూర్చొని కబుర్లు చెప్తే సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ ద్వారా చాలా మంది వెళ్ళిపోతారు ఇప్పుడు మనం చాలా మంది దెబ్బలు తిన్నారు. చాలా మంది పిల్లలు గాయపడ్డారు వీడు ధర్ణ అయిపోగానే ఫ్లైట్ ఎక్కి పోయాడు. మరి గాయపడినోళ్ళకి ఎవరు చెప్తారు సమాధానం వాడు నాయకుడు ఏం కాదు హి ఇస్ జస్ట్ ఆన్ ఆక్టర్ హి ఇస్ ఆక్టింగ్ బెటర్ మంచిగా నటిస్తున్నాడు వాడు ఇది ఎవడికి నచ్చినా కాకపోయినా ఒక రోజు నిజమైతది చూస్తారు.
(03:35) హి ఇస్ ఆక్టింగ్ అకార్డింగ్ టు సంబడీస్ గైడ్లైన్స్ అది నాకు నచ్చలే నేను చెప్పింది ఏంటి అది నాకు నచ్చలే మ్ నువ్వు వాలంటీర్ కి వెళ్లి నువ్వు ఫైట్ చెయ్ వాలంటీర్ కి వెళ్లి నాకు ఈ నష్టం జరిగిందని నువ్వు చెప్పు అది లేదు గా ఇప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్ లో వాళ్ళని ఫ్లైట్ లో పట్టుకొని కింద తీసుకొచ్చేస్తున్నారు. అవును ఒక్కడు కూడా వాళ్ళకి ప్రో కి వెళ్ళలేదు గా ఒక్కలంటే ఒక్కళ్ళ వెళ్లి ఏమనుకుంటున్నారు మీరు ఇది డెమోక్రసీ మీరు ఇలా చేయొచ్చుని ఎవడైనా ఆడడం చూసారా మీరు వాళ్ళని తిడుతుంటే వాళ్ళని రివర్స్ లో తిట్టుకుంటూ ఫ్లైట్ దిగేశారు. అవును
(04:05) ఇంకోటిఏంటి ఢిల్లీ పోలీస్ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడు అభిజిత్ దీప్ అనే వ్యక్తి ఏం చెప్పాడు బయటకి వచ్చి మా నానమ్మ చనిపోయింది మా గ్రాండ్ మదర్ చనిపోయింది నాకు విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదు మా పేరెంట్స్ తో నన్ను ఫోన్ మాట్లాడనివ్వలేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పాడు. ఢిల్లీ పోలీస్ ఏం చెప్పింది క్లియర్ కట్ గా మేము వెళ్లి అడిగాం.
(04:20) ఆ వీడియోలో క్లియర్ గా ఉంది సార్ మీ గ్రాండ్ మదర్ చనిపోయి మీకు ఫ్లైట్ కావాలి అరేంజ్ చేస్తాం బస్ కావాలి ట్రై ఏది కావాలతే అది అరేంజ్ చేస్తాం. ఇగో అంటే నో నో ఐ విల్ స్టే అన్నాడు. అక్కడ నో నో ఐ విల్ స్టే అన్నోడు. మళ్ళీ బయటికి వచ్చి కనీసం నాకు ఇన్ఫార్మ్ చేయలేదు బయటికి వచ్చేదాకా నాకు తెలియదు అని చెప్పాడు. ఉమ్ అంటే ఎక్కడ శానిటీ ఉంది వ్యక్తులకి దేర్ ఫస్ట్ క్లాస్ క్లౌన్స్ డ్రామటిక్ ఆర్టిస్ట్ దే ఆర్ ఆక్టింగ్ వెరీ వెల్ నేను ఇక్కడ జంజీని తప్పట్లే ఉద్యమాన్ని తప్పట్లే కాక్రోచ్ జనతా పార్టీని మాత్రమే తప్పుపట్టా ఓకే అసలు కాక్రోచ్ అంటే బొద్దింక బొద్దింకని ఎవడు ఎంటర్టైన్ చేస్తాడు మేడం
(04:50) భూమి మీద బొద్దింకని ఎవడు ఎంటర్టైన్ చేస్తాడు భూమి మీద ఒకడు నిద్ర లేసి తలకమాసిన పేరు పెడితే అదిఇగ లోనోట్wిitటter లోనో పెడితే అది ఫేమస్ అయిపోవడం ఏంటి వాడికి ఫండింగ్ చేసి వాడితో ఉద్యమాలు చేపించడం ఏంటి సో సో ఐ యమ్ అగనిస్ట్ దట్ పర్టికులర్ థింగ్ అంతే గానిీ గవర్నమెంట్ ప్రో అయిపోవాలనో లేదంటే గవర్నమెంట్ కి అగనిస్ట్ గా ఎవడో మాట్లాడకూడదని నేను చెప్పను.
(05:10) నువ్వు నిలబడు నువ్వు నిలబడి ఫైట్ చెయ్ ఇక్కడ గవర్నమెంట్ తో అసలు సంబంధమే లేదు. గవర్నమెంట్ తో సంబంధం లేదు ఐ యమ్ అగనిస్ట్ టు దిస్ పర్టికులర్ పీపుల్ ఈ సిజేపి వీళ్ళు జంజీని ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నారు. జంజి ఒకటే ఉద్యమం చేస్తుంది జంజీ ఒకటే యుద్ధం చేస్తుందని ఇలాంటి ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నారు. ఓకే మాతో ఉందని చెప్పుకోవడంలో భాగం అంటారా ఇదంతా చాలా ఇళ్లల్లో తండ్రికి కొడుకులకి గొడవలు అయిపోతున్నాయి.
(05:30) ఇదే విషయానికి ఇదే విషయానికి వీడు ఏం చెప్తాడు వీడికి వాడి పూర్వ ఫలాలు ఏం తెలుసుకోడు వీడు మా కోసం వాడు యుద్ధం చే వీడిని లీడర్ చేస్తారు సడన్ గా అబ్జెత్ దీప్కాను వాడిని అవును హౌ హి విల్ బి ఏ లీడర్ అనేది నా క్వశ్చన్ నాకైతే నేను ఎప్పటికి ఒప్పుకునేవాడిని నాయకుడి కింద మీకు అర్థమవుతుందా [నవ్వు] పోనీ వాడు జంజీ కాదు ఇంతకి ఆ కాదు పోనీ ఇంత చెప్పం బాగానే ఉంది జంజి అంతా ఇన్ఫ్లయెన్స్ వాడు జంజి కాదు కదా ఎస్ ఆ పోన సౌరవదాస్ సౌరవ ఉన్నాడు వీడు ఉన్నాడు ప్రకాష్ రాజు ఉన్నాడు ఇంకో ఈ అరడజన్ మందిలో ఎవరు జంజి అందులో ఒక్కడు కూడా జంజి లేడు అవును మరి జంజి ఎందుకు ఇన్ఫ్లయెన్స్ అవుతుంది
(06:02) ఇంతలో ఎందుకు ఇన్ఫ్లయెన్స్ అవుతున్నారు అంటారు సోషల్ మీడియా ఎఫెక్ట్ మేడం అంతేనా సోషల్ మీడియా అంటే మీకు ఎప్పుడు కూడా మీకు పులిమే కోపం ఉంది. ఆ పుల్లిని మీరు ఏం చేయలేరు వేటగాడు వచ్చి బాన వేసి కొట్టేయంగానే ఎస్ అనుకుంటాం మనం ఆని ఏమి చేయలే ఆ పుల్లిని మీరు ఏమీ చేయలేక వేటగాడి సక్సెస్ ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. రైట్ అలాగా వీళ్ళ గవర్నమెంట్ మీద కొంచెం యాంటీ ఉంది.
(06:22) ఇప్పుడు జంజీ పిల్లలకి గవర్నమెంట్ నచ్చట్లేదు. సో ఇలా ఉండొద్దు మీరు ఇలా ఉండాలని రూల్స్ చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చట్లేదు. ఎవడో ఒకడు మోడీని అడితే బాగుంటది కాబట్టి వీడు అడగంగానే వీళ్ళు ఎస్ అనుకుంటున్నారు. దట్స్ ఇట్ ఇది గవర్నెన్స్ నచ్చడం గవర్నెన్స్ నచ్చబోవడంతో పని తప్ప అభిజిత్ దీప్కే మీద ఏం ప్రేమ లేదు. ఇప్పుడు అభిజిత్ దీపిక అన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే ఎంత మంది ఇంట్లో తిండి మానేసారు ఎవడో ఉపవాసం చేయలేదు కదా వీళ్ళు బిర్యానిీ కొనుకొని తినేసాారు.
(06:47) సో ఇట్స్ జస్ట్ ఏ ఫాల్ట్ అండ్ మిస్ ఏమంటారు లైక్ మిస్ కన్సెప్షన్ మిస్ కన్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ జంజీ ఉద్యమం కాదఅది ఆ ఉద్యమం చేసేవాళ్ళు ఎవడో జంజీ లేడు ఉద్యమ కార్ల్లో ఉన్నారు జంజీలు ఆ కింద కూర్చొని దెబ్బలు తినేవాళ్ళ జంజీ ఉన్నారు తప్ప పైన కూర్చొని స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవడో జంజీ లేడు. సో పీపుల్స్ మిస్ కన్సెప్షన్ అనేది ప్రజలకు తెలియాలి. చాలా మంది ఇంట్లో పిల్లలకి అది తెలియదు.
(07:08) ఆ అంటే పూర్వపరాలు కానీ లోతుగా ఆలోచించే శక్తి గాని పిల్లలకు ఆలోచన విధానం కానీ రావట్లేదు. అసలు వీడు ఎవరు ఇతను ఎవరు అనే డెప్త్ గా గనక వెళ్ళగలిగితే బాగుంటుంది అది ఏ విషయంలో అయినా ఒక కాక్రోచ్ పార్టీ విషయం అనే కాదు ఏ విషయంకైనా మన మన బుద్ధి పెట్టి మనం ఆలోచించగలిగితే కొంచెం ఎలాన్ మాస్క్ కోసం మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో మనం ప్రో ఎలన్ మస్క్ చెప్పలేదు యంటీ ఎలాన్ మస్క్ చెప్పలే విషయం చెప్పారు ఎవరో ఒక వ్యక్తి ఇలా ట్వీట్ చేశడు దిస్ ఇస్ క్రైమ్ అగైన్స్ట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు ఇది ఎంతవరకు రైటో మీరు చెప్పండి ఎలన్ మస్క్ ఏమనా నెట్ ఫ్రీ గా
(07:40) ఇవ్వడు కాకపోతే ఒక వ్యాపారంలో గాని ఒక పనిలో గాని గుత్త ఆధిపత్యం అనేది ఎప్పటికైనా ప్రమాదమే ఎస్ సో మనోపాలి ఉండకూడదు ఎక్కడ అనేది మనం చెప్పం అవును దీన్ని పీపుల్ ఏం చెప్తున్నారు సడన్ గా వచ్చేసి నీకేం తెలుసు దేశద్రోహం అది ఎలాన్ మాస్క్ వస్తే దేశం ఎలా అయిపోద్ది అలా అయిపోద్ది బానే ఉంది ఎలాన్ మాస్క్ కి స్టార్ లింక్ కి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు 2025 లో హమ్ 2025 లో దే అప్లైడ్ ఎవ్రీథింగ్ అప్లై చేసే రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు.
(08:06) పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ లో ఇచ్చారు ఇక్కడే ఇచ్చారు. అసలు ఎలాన్ మాస్క్ వస్తాను అన్నప్పుడు దేశద్రోహం ఎందుకు చెప్పలే ఎలాన్ మాస్క్ అమెరికా ప్రెసిడెంట్ తో ఇండియా వస్తే ఎందుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు అర్థం ఈరోజు మీకు చిన్న యాంటీ అయ్యేసరికివాట్ యూనివర్సిటీలో మీకు నచ్చిన మెసేజ్లు ఫార్వర్డ్ చేసేస్తున్నారు ఇంకో మాట ఏమంటున్నారు దేశభద్రతకి ప్రమాదం అంటున్నారు.
(08:24) ఆ నేను స్ట్రైట్ గా ఒక మాట అడుగుతాను భారతదేశం భద్రత అంత వీక్ గా ఉందా? ఎవడో ఒక స్టార్లింగ్ పెట్టి నెట్ పెడితే వీక్ అయిపోయింత వీక్ గా మన ఇండియన్ భద్రత ఏం లేదండి. ఎవడినో ఒకడిని ప్రమోట్ చేయడానికి లేదంటే ఎవడో ఒకడు చెడ్డోడుఅని చూపించడానికి గుడ్డ కాల్చి మొఖం మీద వేసినట్టు ఆయన చెడ్డోడు చేయడానికి మన దేశ భద్రతను మనం క్వశ్చన్ చేసుకోవడం ఏంటి? [గురకలు] మన ఇంటి పక్కన ఎవడో యాంటీనా పెట్టి సాాటిలైట్ డిష్ చేయించుకొని టీవీ చూస్తున్నాడు.
(08:48) మన ఇంట్లో విషయాలన్నీ వాడు సాటిలైట్ ద్వారా వాడి ఇంటికి వెళ్ళిపోతాయి అంటే ఎలా అవుతది అది వాడు డిష్ చేయించుకున్నాడు వాడి డిష్ కి సంబంధించిన వస్తువులు లోపలికి వస్తాయి లేదంటే డిష ఆగిపోతది అది ఎవడు ఏంచుకుంటే అది ఇంకోటి ఏం చెప్తారు యక్రైన్లో అంటే అతను చేసేది అంతరిక్షంలో సాటిలైట్స్ ద్వారా చేస్తాడు కాబట్టి అప్పుడు మనకు కంట్రోల్ ఉండదు మనం వద్దన్న సాటిలైట్ అక్కడే ఉంటది కదా మేడం నువ్వు డబ్బులు కట్టుకుంటే నీకు ఎందుకు ఇస్తాడు అని నెట్ అంటాను నేను [గొంతు సవరించుకోవడం] ప్లస్ దాని కాస్ట్ కూడా హై ప్రైస్ నేను 5000లో 10,000లో కడితే నాకు ఆ డిష్ ఇస్తాడు వాడు దానికి కూడా ఎన్ని డివైసెస్
(09:13) లిమిట్ ఇస్తాడో తెలియదు ఒకటి ఇవ్వచ్చు రెండు ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తాం మన ఇంట్లో నెట్ ఉంది మేడం దీంట్లో నుండి ఒక వైరస్ ఇంకో మోడం కి ఇచ్చి అక్కడ ఒక వైరస్ ఇంకో మోడం కి ఇచ్చి ఒక నెట్ ఇంట్లో తీసుకొని ఎన్ని గదిలో నెట్ వాడుకుంటాం వాడుకుంటున్నాం బట్ వాడు సాటిలైట్ తీసుకున్నప్పుడు ఎన్ని డిషెస్ కి ఇస్తాడో తెలియదు. వాడు గొప్పని ఎవడు చెప్పలే పీపుల్ ఎలా అర్థం చేసుకుంటారు అంటే వీడికి నచ్చినట్టు వింటాడు ఒక వార్తని అవును మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం మేడం మన ఉద్దేశాల్లో ఏం తప్పు లేదు.
(09:34) ఎవడికి చెడ్డ చేయాలని మన ఉద్దేశం కాదు. ఆ ఎవడనా చెడ్డోడు ఉన్నాడు అనుకోండి బయట వాడికి నచ్చినట్టు ఇంటర్వ్యూ కన్వర్ట్ చేస్తాడు వాడు అవును వీళ్ళద్దరూ కలిసి ఆడోళ్ళని ఇలా అనేసారు లేదా వీళ్ళద్దరు కలిసి బాబాజీని ఇలా అనేసారు వీళ్ళద్దరూ కలిసి వీళ్ళని ఇలాగ అనేసి మనం ఎక్కడ కూడా ఈ ట్రాప్స్ లో పడకండి అని చెప్పం తప్ప ఎవరైనా చెడ్డ తప్పు పట్టామా అస్సలు లేదండి కానీ ఎవడికి నచ్చిన పాయింట్ లో వాడు చూస్తాడు.
(09:52) దాన్ని మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి లైఫ్ లో మీరు ఇందాక చెప్పినట్టు ప్రో అండ్ కాన్ అంతే ప్రతి చోట ఉంటది. శ్రీరాముడికే తప్పులేదు. శ్రీకృష్ణుడికే తప్పులేదు. కృష్ణుడు వచ్చి పాండవుల వైపు నుంచ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా కౌరవుల అందరి బానాలు ఎటు వైపు నుండి వెళ్తాయి అంతేగా కృష్ణుడి మీద నుండి వెళ్తాయి కృష్ణుడు దేవుడు అనే విషయం తెలియదా మరి వాళ్ళు చేతులు కట్టుకొని ధనం పెట్టి ఇటు వచ్చే గా సో దేవుడైనా కూడా భూమి మీద పుడితే ప్రోకాన్ రెండు ఉంటాయి మీరు నేను ఎంత అంతే అండి సోవ షుడ్ నాట్ బోదర్ అబౌట్ దోస్ థింగ్స్ అ అఫ్కోర్స్ అఫ్కోర్స్ రైట్ అండి థాంక్యూ సో
(10:23) మచ్ విజయ్ గారు చాలా చాలా విషయాల్ని ముఖ్యంగా మీరు ప్రస్తావించిన విషయాలని తీసుకున్నాను మరొకసారి మీరు టైం ఇస్తే నాకున్న కొన్ని విషయాలు మీ ముందు తను [నవ్వు] నాకు కంపల్సరీ కలుద్దాం మేడం ప్రజలకి ఈ విషయం మంచి ఉంది చెప్దాం అనుకున్న ప్రతిసారి వల్ హావ్ ఏ టైం నో ఇష్యూ ఆన్ దట్ అయితే ఏంటంటే ఒక్కటే నేను చెప్పేది ప్రేక్షకులందరికీ కూడా ఇందాక మనం ఆ మాట్లాడుకున్న మాటే మళ్ళీ చెప్తున్నాను.
(10:43) ఎవరన్నా వచ్చి మీకు ఉత్తినే డబ్బులు వస్తాయి అన్న రైట్ ఊరికనే మీకు లాభం కల్పిస్తాను అన్న డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఎవడికీ మనల్ని కోటేశ్వరుని చేసే పని లేదు. పుణ్యం వచ్చేస్తది అని చెప్పినా పుణ్యం వచ్చేస్తదని చెప్పి అంటే మనల్ని ఎందుకు గొప్పోడు చేస్తాడు ఎవడన్నా సో డోంట్ ఫాల్ ట్రాప్ ముఖ్యంగా మహిళలు డోంట్ ఫాల్ ట్రాప్ దిస్ ఇస్ సజెషన్ ఫ్రమ మై సైడ్ త్ర ఐ డ్రెన్స్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి నమస్తే