ఎవరెవరికి యేవిధంగా నమస్కరించాలి...........!!
విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా
రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
మహానుభావులకు , యోగులకు రెండు చేతులు
వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి.
తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.. !!
No comments:
Post a Comment