Saturday, February 8, 2025

*****ఇది తెలుసుకుంటే కపుల్స్ మధ్యలో గొడవలు రావు || MEN ARE FROM MARS WOMEN ARE FROM VENUS

*****ఇది తెలుసుకుంటే కపుల్స్ మధ్యలో గొడవలు రావు || MEN ARE FROM MARS WOMEN ARE FROM VENUS




ఫాలింగ్ ఇన్ లవ్ ఇస్ మ్యాజికల్ ప్రతి సంవత్సరం మూడు మంది కపుల్స్ కలుస్తారు అంతకన్నా ఎక్కువ మంది గొడవలు పడి విడిపోతారు కొన్ని రోజులకే లవ్ ఇస్ నాట్ మ్యాజికల్ ఎనీమోర్ ఇక్కడ ప్రాబ్లం లవ్ కాదు ఆడవాళ్ళు మగవాళ్ళలాగా రియాక్ట్ అవ్వాలి అని మగవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రేమించాలి అని ఆడవాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ అది జరగదు ఎందుకంటే బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ టు డిఫరెంట్ ప్లానెట్స్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ డిఫరెన్సెస్ తెలుసుకుంటే సగానికి సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి యాక్చువల్ గా మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతారు వర్డ్స్ కూడా సేమే కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్స్ మొత్తం డిఫరెంట్ అదే లవ్ లాంగ్వేజ్ ఎప్పుడైతే మన పార్ట్నర్ మనలాగా ఉండాలి అని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తామో అది మన పార్ట్నర్ ఆల్రెడీ తను గుడ్ ఎనఫ్ కాదేమో అని తను ఎక్స్పెక్ట్ చేసుకునేలాగా మెసేజ్ తనకి వెళ్తుంది మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే ఆమె అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతది ఓవర్ థింక్ చేస్తది చిన్నదానికి కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేస్తది ఆమెని ఎంత చేసినా నేను ఆమెను ఎప్పుడూ హ్యాపీగా ఉంచలేను ఆమె నన్ను సరిగ్గా దగ్గరికి రానివ్వదు అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నంత రొమాంటిక్ గా అతను ఇప్పుడు ఉండట్లేదు నేను చెప్పిన మాట ఏది వినడు నాకు ఏమి కాంప్లిమెంట్స్ ఇవ్వట్లేదు ఎప్పుడు ప్రేమను నేను ఇవ్వడమే తప్ప తన దగ్గర నుంచి నాకు రావట్లేదు ఇచ్చి ఇచ్చి నేను అలసిపోతున్నాను కానీ రిసీవ్ చేసుకోలేకపోతున్నాను ప్రాబ్లం ఏంటి అంటే మన పార్ట్నర్ మనల్ని లవ్ చేసినంత మాత్రాన వాళ్ళు మనలాగే ఫీల్ అవ్వాలి మనలాగే రియాక్ట్ అవ్వాలి మనలాగే కమ్యూనికేట్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడం ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు అప్పుడు వాళ్ళ హస్బెండ్ పూర్తిగా అది వినకుండా డాక్టర్ ఫిక్స్ ఇట్ లాగా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఆ ప్రాబ్లం ని అంటే ఆమె సగం చెప్పగానే ఆమె ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వడానికి అతను ట్రై చేస్తాడు కానీ అది ఆమెకి నచ్చదు ఆమె ఆ సొల్యూషన్ తీసుకోదు ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తది ఇదేంటి నేను ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పినా కూడా నా సొల్యూషన్ పక్కన పెట్టేసి ఆమె ఇంకేదో చెప్తుంది అని చెప్పి అతను డిసప్పాయింట్ అవుతాడు ఇప్పుడు మగవాళ్ళ కంప్లైంట్ ఏంటంటే తన పార్ట్నర్ తనని తనలాగే ఉండనివ్వట్లేదు తనని ఎప్పుడూ మార్చడానికి ట్రై చేస్తది అని చెప్తారు ఇప్పుడు మగవాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు చాలా కేరింగ్ గా చూసుకుంటారు అతన్ని కేరింగ్ గా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అతన్ని గ్రో చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే అని ఆమె అనుకుంటది సో ఆమె ఫుల్ ఫోకస్ మొత్తం అతని మీదే పెడతాది అతనికి హెల్ప్ చేయడానికి ఎలాంటి చిన్న ఆపర్చునిటీ కూడా ఆమె వదులుకోదు కానీ అతనికి అది నచ్చదు నాకు నీ హెల్ప్ అక్కర్లేదు అని ఎంత గింజుకున్న ఆమె బుర్రకి ఎక్కదు ఇలా చేసి ఆమె అతన్ని బేబీ లాగా నర్చర్ చేస్తున్నాను అని అనుకోని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతది పిచ్చిపోకుడి కానీ అతను మాత్రం ఇలా చేయడం వల్ల ఆమె నన్ను నాలాగే ఉండనివ్వట్లేదు నన్ను కంట్రోల్ చేస్తుంది అని అతను అనుకుంటాడు చాలా సంవత్సరాల క్రితం మగవాళ్ళందరూ మార్స్ లో ఆడవాళ్ళందరూ వీనస్ లో ఉండేవారు మార్షియన్ ఒక రోజు టెలిస్కోప్ తో చూస్తుండగా వీనస్ లో నుంచి ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా రిఫ్రెషింగ్ అనిపిస్తది అతని లైఫ్ కి ఒక పర్పస్ వచ్చినట్టు అనిపిస్తది సో వెంటనే టెలిస్కోప్ ని మిగతా మగవాళ్ళకి కూడా వీనస్ ప్లానెట్ చూపిస్తే వీనస్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు సో ఆ మార్షియన్స్ అందరూ కూడా ఎలా అయినా కూడా మనం వీనస్ చేరి ఈ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు వాళ్ళందరూ ఒక స్పేస్ షిప్ తయారు చేసి మార్స్ నుంచి వీనస్ కి బయలుదేరి వస్తారు వీనస్ లో అమ్మాయిలందరూ కూడా ఈ మార్షియన్స్ అందరిని చూసి చాలా ఆనంద పడతారు మమ్మల్ని టేక్ కేర్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు అని చెప్పి సరదా పడతారు అయితే మార్స్ లో లాంగ్వేజ్ వేరు వీనస్ లో లాంగ్వేజ్ వేరు కాబట్టి వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండడానికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు సో ఇద్దరు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మార్షియన్స్ వెనీషియన్స్ ఇద్దరు కలిసి భూమి మీదకి బతకడానికి వస్తారు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరికీ సేమ్ లాంగ్వేజ్ అయిపోతది కానీ మధ్యలో ట్రాన్స్లేటర్ ఉండడు కమ్యూనికేషన్ ప్రాబ్లం గొడవలు స్టార్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి మార్స్ లో మగవాళ్ళందరూ ఎలా ఉండేవారు వీనస్ లో ఆడవాళ్ళందరూ ఎలా ఉండేవారు ఇది మనం తెలుసుకోవాలి ఇప్పుడు మార్స్ లో మార్షియన్స్ లైఫ్ అంతా కూడా సక్సెస్ పవర్ విన్నింగ్ కాంపిటీషన్ దీని మీదే ఉండేది వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ పవర్ పెంచుకోవాలి అనే దీని మీదే ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ అంతా సక్సెస్ తోనే ముడిపడి ఉంటది ఒక మగవాడి జీవితం ఎప్పుడూ తన ఎబిలిటీస్ తో రిజల్ట్స్ అచీవ్ చేయడం మీదనే ఆధారపడి ఉంటది అతనికి ఇంట్లో కూర్చొని ఎవరి కోసం చాడీలు చెప్పుకోవడం అంటే ఇష్టం ఉండదు బయటికి వెళ్లి హంటింగ్ చేయడం ఫిషింగ్ చేయడం కార్స్ రేసింగ్ చేయడం ఇలాంటివి అంటే చాలా ఇష్టం న్యూస్ చూడడం వెదర్ రిపోర్ట్స్ స్పోర్ట్స్ వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళకి మనుషుల ఫీలింగ్స్ కంటే ఎక్కువ వస్తువులంటే ఇష్టం ఇప్పటికే ఆడవాళ్ళందరూ రొమాన్స్ కోసం ఆలోచిస్తే మగవాళ్ళందరూ కూడా పవర్ఫుల్ కార్ రేసింగ్ కోసం ఆలోచిస్తారు దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆబ్జెక్ట్స్ అండ్ థింగ్స్ దెన్ ఫీలింగ్స్ కంప్యూటర్స్ గాడ్జెట్ టెక్నాలజీ వాళ్ళ పవర్ ని ప్రూవ్ చేయగలిగే ఏ ఒక్క ఆబ్జెక్ట్ అన్నా వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళ గోల్స్ వాళ్ళకి వాళ్లే అచీవ్ చేయడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అదే వాళ్ళకి సింబల్ ఆఫ్ పవర్ సో మగవాళ్ళ యొక్క ఈ బిహేవియర్ ని అబ్సర్వ్ చేస్తే ఇంట్లో తనని ఎప్పుడూ మార్చాలి అని ట్రై చేస్తున్న తన భార్యను చూసి అతను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతాడో మనకు అర్థమవుతుంది సో అడగకుండా వాళ్ళ ఆవిడ అతన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే అది ఒక మగవాడికి తను ఇన్ కాంపిటెంట్ అని ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఈ విషయంలో వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు సో లేడీస్ మీరు ఎప్పుడైనా మీ హస్బెండ్స్ కి కిచెన్ లో వెజిటేబుల్ కట్ చేయమని పని చెప్తే దాన్ని తిరిగి మీరు వెళ్లి అబ్సర్వ్ చేసి ఇది ఇలా కట్ చెయ్ అది అలా కట్ చెయ్ ఇది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అది ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగకండి ఎందుకంటే ఒక మగవాడికి తన వైఫ్ లేదా లవర్ తనని ట్రస్ట్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ తను ఏదైనా తనకి తాను ఫిగర్ అవుట్ చేసుకుంటాడు తను తాను తన స్టైల్ లో తను చేసుకుంటాడు అని బిలీవ్ చేస్తాడు జస్ట్ ట్రస్ట్ యువర్ మ్యాన్ అది అతనికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది సో అతనికి అతని ప్రాబ్లమ్స్ అతనే సాల్వ్ చేసుకోవడం అంటే ఇష్టం కాబట్టి మగవాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు డిస్కస్ చేయరు కేవలం ఆ ప్రాబ్లం ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు అని వాళ్ళకి అనిపిస్తేనే ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం వస్తారు ఆడవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లం ని వాళ్ళ ముందుకు వచ్చి చెప్తున్నారో నేను అడ్వైస్ ఇవ్వాలేమో అని వాళ్ళు అనుకోని దానికి అడ్వైస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కానీ ఆడవాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఇది నచ్చదు వాళ్ళకి ఒళ్ళు మడుతుంది ఎందుకంటే ఆడవాళ్ళకి కావాల్సింది ఆ టైం లో అడ్వైస్ కాదు ఎందుకంటే విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ కదా వాళ్ళు మార్స్ నుంచి రాలేదు వీనస్ లో ఆడవాళ్ళంతా కేరింగ్ రిలేషన్షిప్స్ నర్చరింగ్ ప్రేమ వీటిల మీద డిపెండ్ అయి ఉంటది వాళ్ళ లైఫ్ అంతా సో వాళ్ళ లైఫ్ అంతా కేరింగ్ సపోర్టింగ్ హెల్పింగ్ ఈచ్ అదర్ లో గడుపుతారు ఒక అమ్మాయి సెల్ఫ్ వర్త్ అంతా ఒక క్వాలిటీ రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటది సో వాళ్ళలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కోసం వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం అంటే ఇష్టం ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడం అంటే ఇష్టం సో వాళ్ళు చాలా కేరింగ్ గా ఉంటారు కానీ మన మార్షియన్స్ కేమో వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళకి చెప్పుకోవడం అంటే ఇష్టం ఉండదు సో ఎప్పుడైతే వెనీషియన్స్ వాళ్ళ ప్రాబ్లం వచ్చి మార్షియన్ కి చెప్తారో అప్పుడు సొల్యూషన్ ఇవ్వాలేమో అని మార్షియన్ ఎప్పుడైతే ట్రై చేస్తాడో ఇంకా ప్రాబ్లం ని తన నెత్తి మీద వేసుకుంటాడు ఎందుకంటే ఒక అమ్మాయికి కావాల్సింది ప్రాబ్లం సొల్యూషన్ కాదు ఆమెకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె మనసు విప్పి తన ప్రాబ్లం ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటది దానికి సొల్యూషన్ అడగదు ఆమె ఎప్పుడైతే ఆమె ప్రాబ్లం ని ఎవరితోనైనా చెప్పేస్తుందో దెన్ దెన్ నెక్స్ట్ మూమెంట్ ఆమె చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతది చాలా ఆనందంగా ఉంటది సో మగవాళ్ళు ఎప్పుడైతే సగం ప్రాబ్లం విని సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తారో ఆమెకి ఏమనిపిస్తుందంటే వీడికి నా బాధ అర్థం కావట్లేదు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఇంకా డిసప్పాయింట్ అవుతుంది ఆ డిసప్పాయింట్మెంట్ లో ఇంకో నాలుగు మాటలు అంటది మళ్ళీ ఇంట్లో గొడవలు ఇది నా అడ్వైస్ తీసుకోవట్లేదు నన్ను కూరలో కరివేపాకులో పక్కన పడేసింది ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంది అని చెప్పి మగవాళ్ళకి కోపం వస్తది ఈమె ఎప్పుడైతే అతను అడ్వైస్ తీసుకోకుండా నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాదో ఆ నెక్స్ట్ మినిట్ అతను ప్రాబ్లం ని వినడం మానేస్తాడు వినడం మానేసి ఆమె ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆమెకి నా వల్లే వస్తున్నాయేమో అని అతను అనుకుంటాడు అనుకోని దాన్ని అతను ఆమె బాధ ఎక్స్ప్రెస్ చేసినట్టు చూడకుండా అతను ఆమె తన మీదకి అటాకింగ్ చేస్తుందేమో అనుకుంటాడు సో ఎప్పుడైతే ఆమె అతన్ని అటాక్ చేస్తుందని అనుకుంటాడో వెంటనే అతను డిఫెన్స్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు యాక్టివేట్ చేసి ఒక మాటకి మాట మాటకి మాట సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాడు అంతేగాని మీ ప్రాబ్లం ని ఎప్పుడూ అతను వినడానికి ట్రై చేయడు సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే లేడీస్ మీరు ఎప్పుడైనా మీ ప్రాబ్లం ని చెప్పుకోవాలి మీరు షేర్ చేసుకోవాలి మీ భర్తతో అని మీరు అనుకుంటే మీరు అతనికి ఒక విషయం చెప్పాలి అదేంటి అంటే ఇప్పుడు నేను నీకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ నీ వల్ల నాకు రాలేదు నాకు బయట వాళ్ళ వల్ల వచ్చింది సో నీ వల్ల నేను హ్యాపీగానే ఉన్నాను కాకపోతే ఈ ప్రాబ్లం ని నువ్వు వినాలి వినేసి జస్ట్ ఆ ఓకే అని తలాడించి ఓకే కొంచెం ఎంపతీ చూపించి కొంచెం కేరింగ్ చూపిస్తే అయ్యో అలా జరిగిందా అని చూపిస్తే సరిపోతది అంతేగాని దీనికి సొల్యూషన్ చెప్పడం ఇది ఎందుకు ఇలా చేయలేదు నువ్వు అలా చేసుంటే బాగుండేది అని చెప్పి చెప్తే నాకు ఒళ్ళు మండుతది సో నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ నువ్వు విను చాలు అంతే అని మీరు అతనికి చెప్తే అతను వింటాడు అలాగే మగవాళ్ళు కూడా మీ వైఫ్ ఎప్పుడైతే ఆమె ప్రాబ్లం లిస్ట్ తో మీ దగ్గరికి వస్తాదో ఆమె ఆ ప్రాబ్లమ్స్ మీ వల్ల వచ్చాయి అని చెప్తున్నట్టు కాదు ఆమె సఫర్ అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ తో సో ఆమె ఎవరో ఒకళ్ళకి చెప్పుకుంటే ఆమె ఆనందంగా ఉంటది సో మీరు ఇంటికి వచ్చిన వెంటనే న్యూస్ చూసుకోవడమో స్పోర్ట్స్ చూసుకోవడమో దాంతో పాటు కొంచెం టైం మీ వైఫ్ కి కూడా స్పెండ్ చేసి ఆమె ఏం చెప్తుందో కొంచెం సేపు వినండి వినేసి అయ్యో పాపం అలా జరిగిందన్నారండి నెక్స్ట్ వన్ వీక్ మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో సగా సగం గొడవలు తగ్గుతాయి ఒక మ్యాన్ ఫీలింగ్స్ ఎప్పుడు హర్ట్ అవుతాయి అంటే ఒక ఉమెన్ ఎప్పుడైతే అతన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందో అతన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుందో అతన్ని క్రిటిసైజ్ చేస్తుందో అతన్ని ట్రస్ట్ చేయదో అప్పుడు అతను డీప్ గా హర్ట్ అవుతాడు అతనికి ఏదైనా కూడా మీరు రిక్వెస్ట్ లాగా అడగాలి అంతేగాని డిమాండింగ్ టోన్ తో ఇది చేస్తావా చేయవా అని అడగకూడదు ఒక హెల్ప్ లాగా చేసి పెట్టు అని అడగాలి అప్పుడే అతని ఈగో సాటిస్ఫై అవుతుంది ఒకవేళ అతను ఏదో పనిలో ఆ పని చేయలేకపోయాడు అనుకో మీరు అతన్ని పనిష్ చేయడం తిట్టడం అలాంటివి చేయకూడదు మీ హస్బెండ్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఓకే మిస్టేక్స్ అవుతాయి నో ప్రాబ్లం అని చెప్పి ఆ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ టైం అతను మీతో చాలా కేరింగ్ గా ఉంటాడు ఈ అలవాట్లన్నీ ఒక్కసారిగా మనం చేసేయలేము ఎందుకంటే మనం మనుషులం మన బేసిక్ బుద్ధుల్ని మనం మార్చుకోలేము కానీ త్రు ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ప్రాక్టీస్ మనం ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మనం చేంజ్ చేసుకోగలం ఏంటంటే దీనికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చేంజ్ అవ్వడానికి ముందుకు రావాలి ఈ ఒక్కలా అంటే ఇది వన్ హ్యాండ్ క్లాప్ ఎప్పటికీ జరగదు నేను 10 స్టెప్స్ వస్తే నువ్వు కూడా 10 స్టెప్స్ ముందుకు రావాలి అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది అండ్ రిలేషన్షిప్స్ అనేవి ఒక గార్డెన్ లాంటివి మొక్క లాంటివి దాన్ని ఎప్పటికప్పుడు మనం నీళ్లు పోస్తూ ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు మన రిలేషన్షిప్స్ కోసం ఎఫర్ట్ పెడుతూ ఉండాలి ఎప్పుడైతే మనం వాటర్ ఆపేస్తామో మొక్క చచ్చిపోతాది అలాగే మనం ఎప్పుడైతే ఎఫర్ట్ పెట్టమో మన రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయితాయి సో దానికి పేషన్స్ ఇవ్వాలి టైం ఇవ్వాలి రిలేషన్షిప్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ సో వీనస్ లో ఆడవాళ్ళు వాళ్ళకి స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని ఆ స్ట్రెస్ ని కక్కేయాలి వెంటనే ఎవరి దగ్గరికైనా వెళ్లి అప్పుడు వాళ్ళు రిలీఫ్ గా ఫీల్ అవుతారు అలా చెప్పడాన్ని వాళ్ళు ఒక సైన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లవ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు కానీ మార్షియన్స్ మాత్రం వాళ్ళు ఒకవేళ స్ట్రెస్ లోకి వెళ్లారంటే వాళ్ళు ఒక గుహలోకి వెళ్ళిపోయి ఒక్కలే కూర్చుంటారు కూర్చొని సైలెంట్ గా ఉండిపోతారు ఎవరితో మాట్లాడరు సో అదే ఇప్పటికి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఏంటి అంటే మగవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు మాట్లాడరు సో ఆడవాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ని చెప్పడం అంటే ఇష్టం మగవాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం చెప్పకపోవడం అంటే ఇష్టం ఇష్టం ఇప్పుడు మగవాళ్ళు స్ట్రెస్ లో ఉన్నప్పుడు అతనికి ఏం ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాడో తెలుసుకోవడానికి వాళ్ళ వైఫ్ స్ట్రగుల్ అయితది చెప్పు చెప్పురా స్వామి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు చెప్తేనే కదా అర్థమవుతుంది నాకు అని చెప్పి గీ పెడతాది అరిచి గీ పెడతది అతను మాత్రం చెప్పడు ఏం లేదు ఏం లేదు ఐ యామ్ ఓకే నో ఇట్స్ ఫైన్ థింగ్ అంటాడు సో అక్కడే గొడవలు స్టార్ట్ అయితాయి ఏంటి అంటే అతనికి ఏమవుతుందో ఆమెకు అర్థం కాదు ఆమె సాల్వ్ చేద్దాం అని ట్రై చేస్తది ఎందుకంటే అతను వర్రీగా ఉన్నప్పుడు ఆమె చూడలేదు అతనేమో ఆమె నన్ను తినేస్తుంది నాకు స్ట్రెస్ లో ఉన్నప్పుడు నన్ను టార్చర్ చేస్తుంది నాకు డ్రామా క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆమె మాట్లాడే మాటలు అతనికి నాగింగ్ లాగా అనిపిస్తాయి సో ఇది ఒక మిస్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తది సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే మగవాళ్ళు ఎప్పుడైనా స్ట్రెస్ లోకి వెళ్తే వాళ్ళు వాళ్ళ కేవ్ లో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు గుహలో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు సైలెంట్ గా ఉందామని అనుకుంటారు మెజారిటీ ఆఫ్ మెన్ సో కొంతమంది డిఫరెంట్ గా బిహేవ్ చేయొచ్చు కానీ మెజారిటీ ఆఫ్ మెన్ ఇలాగే ఉంటారు మీ హస్బెండ్ గాని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండర్స్టాండ్ అతను స్ట్రెస్ లో ఉన్నాడు తను ఏం మాట్లాడడు తన ప్రాబ్లం ని తనే సాల్వ్ చేసుకోగలడు తను ఏమనుకుంటాడు అంటే నేను నా ఫ్యామిలీకి నేను అన్ని చూసుకోవాలి నా ఫ్యామిలీని కేరింగ్ గా చూసుకోవాలి నేను తనకి ఎక్స్ట్రా నా ప్రాబ్లం ని బర్త్ డే ని చెప్పడం తనకి ఇష్టం ఉండదు సో నేనే సాల్వ్ చేసుకుంటాను అని తను అనుకుంటాడు ఎప్పుడైతే ఐ యామ్ ఓకే ఐ యామ్ ఫైన్ నేను చూసుకోగలను అతను అన్నాడో అంటే మీనింగ్ ఏంటంటే నేను చూసుకుంటాను నువ్వు వర్రీ అవ్వకు దీని కోసం అని అర్థం సో ఎప్పుడైతే మీ హస్బెండ్ అలా చెప్పాడో మీరు వర్రీ అవ్వకండి వదిలేయండి తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంటాడు హి విల్ ఫిగర్ అవుట్ హింసెల్ఫ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అతను అలా వదిలేసి మీరు హ్యాపీగా మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం మీ ఫ్రెండ్స్ తో షాపింగ్ చేయడం ఎక్కడికైనా వెళ్ళడం మీకు నచ్చిన పని చేసుకోండి దెన్ మీరు తిరిగి రండి మీరు వచ్చేసరికి అతని ప్రాబ్లం అతను సాల్వ్ చేసుకొని మళ్ళీ నార్మల్ గా తిరిగి వస్తాడు ఇయర్స్ గా ఈ అలవాట్లు మన డిఎన్ఏ లో ఉండిపోవడం వల్ల ఇప్పటికి కూడా ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకుంటే లేడీస్ లేడీస్ చాలా డీప్ గా మాట్లాడుకుంటారు డీప్ గా కనెక్ట్ అవుతారు లేడీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటారు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటారు కానీ ఒక గ్రూప్ ఆఫ్ మెన్ కూర్చున్నారంటే మగవాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోరు వాళ్ళ పర్సనల్స్ అస్సలు షేర్ చేసుకోరు ఎంతసేపు స్పోర్ట్స్ కోసం న్యూస్ కోసం ప్రపంచం కోసం వాళ్ళు ఏదో సాధించేద్దాం జీవితాన్ని వేరే వాళ్ళని ఏదో ఉద్ధరించేద్దాం ఇదే మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళ ఓన్ పర్సనల్ ప్రాబ్లం కోసం వాళ్ళు మాట్లాడుకోరు సో ఒక మ్యాన్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్నోడిని వెళ్లి కెలికి మాట్లాడు మాట్లాడు మాట్లాడు అని అంటే అతనికి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తదో సేమ్ అలాగే ఒక ఉమెన్ కూడా ఆమె స్ట్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండు సైలెంట్ గా ఉండు కామ్ డౌన్ అవ్వు ఓవర్ రియాక్ట్ అవ్వకు అని అన్నా కూడా ఆమెకి అంతే ఫ్రస్ట్రేషన్ గా ఉంటది ఇది మీరిద్దరూ అండర్స్టాండ్ చేసుకోవాలి ఎప్పుడైతే మ్యాన్ ఇలా సైలెంట్ అయిపోతాడో తన ప్రాబ్లం అర్థం చేసుకోడు తను చెప్పేది ఏది వినోడు ఆమె ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది ఆమెకి తన దగ్గర నుంచి హస్బెండ్ దగ్గర నుంచి లవ్ రావట్లేదు అటెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది డిసప్పాయింట్ అయిపోయి గొడవ ఆడటం స్టార్ట్ చేస్తది గొడవ దేనికి అంటే నీ నుంచి నాకు అటెన్షన్ కావాలి అని ఆమె ఎలాగైనా నా రైట్స్ నేను గొడవడైనా సంపాదించుకుంటాను అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తది సో ఇప్పుడు ఆడవాళ్ళతో ప్రాబ్లం ఏంటి అంటే ఆడవాళ్ళు ఏది డైరెక్ట్ గా చెప్పరు ఎందుకంటే మనోళ్ళు వెనిషియన్స్ వెనిషియన్స్ అంత కేరింగ్ గా చూసుకుంటారు ఓవర్ కేరింగ్ ఎక్కువ వాళ్ళకి వాళ్ళ ప్లానెట్ లో వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుండి అందరిని వాళ్లే చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమి అవసరం వచ్చే కన్నా ముందే వీళ్ళు ముందుండి అన్ని సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ లేడీస్ అందరూ ఒక ఫ్యామిలీలో ఓవర్ కేరింగ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలో ముందుగానే వీళ్ళు తెలుసుకొని అవన్నీ అందుబాటులో పెడతారు ఒక లేడీ ఎప్పుడైతే ఇలా చేస్తుందో తను కూడా ఒక హస్బెండ్ ఒక మగవాడు నన్ను కూడా అలాగే చేయాలి మా హస్బెండ్ అంటే నాకు ఏం కావాలో తను తెలుసుకోవాలి నేను తనకి ఏం కావాలో ఎలా అయితే తెలుసుకుంటాను తను కూడా నాకు ఏం కావాలో అలాగే తెలుసుకోవాలి తెలుసుకొని నాకు తెచ్చి ఇవ్వాలి అని చెప్పి తను అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పువ్వులు కావాలి ఫ్లవర్స్ రొమాంటిక్ డేట్ నైట్స్ చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఏంటి మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వడు మా ఆయన అసలు రొమాంటిక్ కాదు మా ఆయన నాకు ఫ్లవర్స్ ఇవ్వడు ఎందుకు అంటే వాడికి అర్థం కాదమ్మా అతను మాస్ నుంచి వచ్చాడు మాస్టల్ వాళ్ళకి అన్ని డైరెక్ట్ గా చెప్పాలి నీకు ఫ్లవర్స్ కావాలి అంటే ఫ్లవర్స్ కావాలి నాకు నాకు గిఫ్ట్ కావాలి నాకు చీర కావాలి నాకు నగలు కావాలి నువ్వు డైరెక్ట్ గా అడగాలి అడిగితే తను తెచ్చేస్తాడు ఎందుకంటే నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి కాబట్టి డెఫినెట్లీ తెచ్చిస్తాడు కానీ మా ఆడవాళ్ళకి డైరెక్ట్ గా అడగడం నా మోషి సో వాళ్ళు ఎప్పుడైతే మగవాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా గొడవ ఆడటం స్టార్ట్ చేస్తారు ఈ గొడవ అనేది మార్షియన్ కి వేరేలాగా అర్థమవుతుంది ఈమె మనల్ని టార్చర్ చేస్తుంది నాగింగ్ చేస్తుంది అని అతను అనుకుంటాడు సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే లేడీస్ మీకు ఫ్లవర్స్ కావాలన్నా రొమాంటిక్ డేట్ నైట్స్ కావాలన్నా ఒకవేళ మీ హస్బెండ్ గాని ఇవన్నీ చేయట్లేదు అంటే ప్లీజ్ అండర్స్టాండ్ అతనికి తెలియదు ఆడవాళ్ళ లవ్ లాంగ్వేజ్ అతనికి తెలియదు హి ఇస్ స్ట్రగుల్ అతనుకి మీకు ఇది కావాలి అని మీరు డైరెక్ట్ గా చెప్పాలి మీరు చెప్పిన తర్వాత తీసుకొస్తే నేను నాకెందుకు అని మీకు అనిపిస్తది కానీ అంతే వాళ్ళకి అర్థం కాదు అది వాళ్ళ కమ్యూనికేషన్ అని మీరు అనుకోండి డైరెక్ట్ గా చెప్పండి మీకు కావాలనుకుంటే నాకు ఇది కావాలని మీరు డైరెక్ట్ గా చెప్పండి అతను తెచ్చేస్తాడు అలాగే మగవాళ్ళు ఒకవేళ మీ వైఫ్ గాని తను డైరెక్ట్ గా చెప్పలేకపోతుంది నాకు ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలి అని అనుకుంటే మీరు కూడా 10 స్టెప్స్ కొంచెం ముందుకు రావాలి ఎందుకంటే రిలేషన్షిప్ అనేది బోత్ సైడ్స్ ఉండాలి కాబట్టి మీరు ఆఫీస్ లో వర్క్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు మీ వైఫ్ కి ఏం కావాలి తనకి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ బొకే తీసుకురావడమో చిన్న సర్ప్రైజ్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలి మీరు ఒక రూపాయి పెట్టి ఒక ఆడవాళ్ళకి డైమండ్ నెక్లెస్ లు పెద్ద పెద్ద గిఫ్ట్లు అందరూ అడగరు వారిని నిజంగా లవ్ చేస్తే మీరు ఒక రూపాయి ఆశ చాక్లెట్ తీసుకొచ్చి మీ వైఫ్ కి ఇచ్చిన ఆమె వన్ మంత్ గొప్పగా చెప్పుకుంటది మా ఆయన నా కోసం ప్రేమగా తీసుకొచ్చాడు అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ గుర్తుపెట్టుకుంటే మీ రిలేషన్షిప్ అనేది రిఫ్రెషింగ్ గా ఉంటది ఎప్పుడు మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళ కోసం నా ఫ్యామిలీ కోసం నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదా అదే నేను చేస్తున్న చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఆఫీస్ లో ఎంత ఎక్కువ కష్టపడితే నేను ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే నాకు అన్ని పాయింట్లు వస్తాయి నా ఫ్యామిలీ దగ్గర నేను అంత గ్రేట్ నాకు ఇన్ని ప్రమోషన్లు తెచ్చుకుంటే ఎంత ఓవర్ టైం నేను పని చేస్తే నాకు అంత పాయింట్లు వస్తాయి అని వాళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మీరు మగవాళ్ళు ఎంత పని చెయ్యి ఆఫీస్ లో ఎంత ఓట్ టైం చెయ్ ఎంత డబ్బులు సంపాదించు అదంతా కూడా ఒక పాయింట్ లెక్కే తీసుకుంటారు ఆడవాళ్ళు 200 పాయింట్లు ఇవ్వరు అదే ఆడవాళ్ళు మీ కోసం చేసే కేరింగ్ థింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ వేసుకెళ్ళిపోతారు వాళ్ళు నేను ఒక నీ కోసం నేను 20 పనులు చేశాను నువ్వు నా కోసం ఒక పనే చేసావ్ ఆఫీస్ కి వెళ్లి వచ్చావు అంటే నేనే నీకు ఎక్స్ట్రా ప్రేమ ఇస్తాను నాకు ఇవ్వట్లేదు అని ఆమె మైండ్ లో ఫిక్స్ చేసుకుంటది బయటికి చెప్పదు నేను నీ కోసం ఇన్ని చేస్తున్నాను నా కోసం ఏమి చేయట్లేదని వన్ ఫైన్ డే ఆమెకు పిచ్చెక్కిన రోజు ఇవన్నీ స్టార్ట్ చేస్తది ఈ గొడవలన్నీ బయటికి లాగడం స్టార్ట్ చేస్తది సో అది ఇంకో పెద్ద గొడవ అవుతది సో మగవాళ్ళు మీరు ఆడవాళ్ళకి ఏదైతే మనీ ప్రొవైడ్ చేస్తున్నారో అది మీకు కేవలం ఒక పాయింట్ తీసుకొస్తది సో ఓవర్ గా మీరు ఆఫీస్ లో ఎక్స్ట్రా టైం పని చేయాల్సిన అవసరం లేదు మీరు బ్యాలెన్స్డ్ గా వర్క్ చేసుకొని మిగతా టైం మీ ఫ్యామిలీ కోసం మీరు ఇవ్వండి మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది ఒక రిలేషన్షిప్ లో మగవాళ్ళని ట్రస్ట్ చేస్తే వాళ్ళు చాలా మోటివేటెడ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ కింగ్ లాగా తన వైఫ్ ని క్వీన్ లాగా అనుకుంటారు తన క్వీన్ ని ఎలాగైనా హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటారు సో వాళ్ళకి క్రిటిసైజింగ్ అనేది నచ్చదు వాళ్ళ మిస్టేక్స్ ని పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు మిస్టేక్స్ చేసినా ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్లేదులే అని చెప్పి ట్రస్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా మోటివేటెడ్ గా మారుతారు అండ్ వాళ్ళ లవ్ ఆటోమేటిక్ గా మీకు దొరుకుతుంది అలాగే ఆడవాళ్ళకి కూడా కావాల్సింది ఎప్పుడు లవ్ అండ్ కేర్ సో మగవాళ్ళు మీరు మీ వైఫ్ మీ కోసం ఇంట్లో ఏదైతే కష్టపడుతుందో బయటికి వెళ్లి జాబ్ చేయకండి అయిపోయినా పర్లేదు ఇంట్లో మీ కోసం మీ పిల్లల కోసం ఎంతైతే కష్టపడుతుందో ఎంత కేరింగ్ చూపిస్తుందో అది మీరు అక్నాలెడ్జ్ చేయండి ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వండి ఆ నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకావులే ఏం చేస్తున్నావులే ఆ ఇదే అలా అరుస్తూనే ఉంటది అలా చేయకండి ఆమె అరుస్తుంది అంటే మీనింగ్ ఆమె ఫ్రస్ట్రేషన్ అంతా అలా అరుపులో చూపిస్తుంది ఎందుకంటే మీరు అక్నాలెడ్జ్ చేయట్లేదు ఆమె ప్రేమని మీరు ఎప్పుడైతే తనకి తిరిగి తను ఇచ్చే రెస్పెక్ట్ ని తను ఇచ్చే కేరింగ్ ని తనకి తిరిగి ఇస్తారో ఆమె డెఫినెట్లీ మీతో గొడవలాడటం మానేస్తుంది సో మగవాళ్ళకి లవ్ అక్కర్లేదు అని మనం అనుకుంటాం కానీ మగవాళ్ళు లవ్ కోసం పరితపించిపోతారు దే క్రేవ్ ఫర్ లవ్ కానీ వాళ్ళకి అది ఎలా ఇవ్వాలో తెలియదు ఒకవేళ లవ్ ని వాళ్ళు ఇచ్చారనుకో ఆమె సరిగ్గా యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తుందేమో అని భయం మగవాళ్ళకి ఫెయిల్ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు సో ఆ ఫెయిల్యూర్ భయంతో లవ్ ని వాళ్ళు ఇవ్వడానికి భయపడతారు అబ్బాయి ఎప్పుడైనా కూడా ఒక సక్సెస్ఫుల్ పేరెంట్స్ మధ్యలో పెరిగాడు అనుకో పెద్దయిన తర్వాత అతను ఒక కాన్ఫిడెంట్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వగలడు కానీ అన్ఫార్చునేట్లీ అందరి పేరెంట్స్ సక్సెస్ ఫుల్ గా ఉండరు చాలా మంది అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి గొడవలాడుతూ చూశారు సో అలాంటి వాళ్ళు రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి భయపడతారు ఎప్పుడైతే ఒక ఫాదర్ మిస్టేక్ చేసినా కూడా మదర్ ఆ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఫాదర్ కి తిరిగి లవ్ ని ఇస్తుందో అది చూసి పెరిగిన అబ్బాయి పెద్దయ్యాక చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాడు రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎప్పుడైతే ఒక ఫాదర్ ని వాళ్ళ మదర్ ఎప్పుడు గొడవలాడుతూ తిడుతూ నాగింగ్ చేస్తూ పనిష్ చేస్తూ చూస్తూ పెరిగాడు అనుకో అతను పెద్ద అయిన తర్వాత రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి భయపడతాడు అతనికి తెలియదు ఏం చేస్తే ఏమవుతుందో అని స్పెషల్లీ అతను వన్ ఆర్ టూ టైమ్స్ రిలేషన్షిప్ లో ఫెయిల్ అయిన వాడైతే కమిట్మెంట్ ఇవ్వడానికి ఇంకా చాలా భయపడతాడు రిలేషన్షిప్ అనేది అతనికి ఫ్లైట్ నడపడం అంత కష్టంగా అనిపిస్తది సో టేక్ ఆఫ్ చేశాక ఏం చేయాలో అర్థం కాదు స్పెషల్లీ అతను ఒకసారి క్రాష్ ల్యాండింగ్ చేసిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ చేయడానికి చాలా భయపడతాడు కానీ ఇన్సైడ్ వాళ్ళకి లవ్ కావాలి అని చాలా అనిపిస్తది దాని కోసం వైఫ్ కోసం లవర్ కోసం ఏదైనా చేయాలనుకుంటారు వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు ఆమె కోసం ఎలాగైనా లైఫ్ లో సక్సెస్ సాధించాలి అనుకుంటారు సో మగవాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అండ్ చాలా పవర్ ఉంది కానీ వాళ్ళకి దాన్ని కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టే పవర్ ఒక ఉమెన్ కే ఉంది కాబట్టి బ్రేకప్స్ అయినప్పుడు మగవాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు లవ్ రిజెక్ట్ అయిన వెంటనే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకుంటారు కానీ అమ్మాయిలు మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోతారు వాళ్ళ లైఫ్ లోకి అమ్మాయిలకు కూడా బాధ ఉంటది కానీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోగలరు ఇది నేచర్ మనకి ఇచ్చిన పవర్ స్ట్రెంత్ సో ఈ స్ట్రెంగ్త్ ని మనం కరెక్ట్ గా యూస్ చేసుకుంటే ఒక బెటర్ సొసైటీ ఒక బెటర్ జనరేషన్ బిల్డ్ చేయగలం ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వాలిటీ అనేది కావాలి సొసైటీలో కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఫిజికల్లీ అండ్ మెంటల్లి బోత్ ఆర్ డిఫరెంట్ మేము మీలాగే అన్ని చేయగలం మేము ఎందుకు ఇలా చేయలేం అని ఒకళ్ళతో ఒకళ్ళు కాంపిటీషన్ పెట్టుకోకూడదు కంపీట్ అవ్వకూడదు మీరు చేసే పని మేము చేయగలం ఇలా కంపీట్ అవ్వకుండా మీ స్ట్రెంత్స్ ఏమున్నాయో తెలుసుకోండి మీ వీక్నెస్ ఏమున్నాయో తెలుసుకోండి ఒకళ్ళ స్ట్రెంగ్త్ ని ఒకళ్ళ వీక్నెస్ ని కాంప్లిమెంట్ చేసుకుంటే టుగెదర్ బోత్ జెండర్స్ వర్క్ చేస్తే బెటర్ సొసైటీ బిల్డ్ అవుతుంది ఒక జెండర్ ఇంకో జెండర్ తో కంపీట్ అవుతున్నంత వరకు గొడవలు అనేది ఆగదు ఈ బుక్ లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ అన్ని నేను చేయలేకపోతున్నాను వీడియో చాలా పెద్దది అయిపోతుంది సో మీకు ఇంకా ఈ పాయింట్స్ తెలుసుకోవాలి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కామెంట్ చేయండి పార్ట్ టు వీడియో చేయమంటే నేను చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బి హ్యాపీ విత్ భవాని 

No comments:

Post a Comment