Thursday, May 22, 2025

 *ఎల్లపుడు భగవంతుడు తోడు నీడై వెన్నంటి ఉండాలంటే ఏమి చేయాలి??*

*ఆ అనుభవం రావాలి, నాకు ఎల్లప్పుడూ తోడు నీడై వెన్నంటి ఉండాలంటే మూడు విధములైన విషయములు స్మరించుకుంటూ వుండాలి!!...*

1. *నీవు ఎక్కడున్నా సరే అవసరమైన వారికి సేవ చేస్తూ వుండాలి, ఇతరులకు సాయపడేందుకు లభించిన అవకాశలను వదులుకోకూడదు, ఇంకొకరి దుఖాన్ని, బాధను, ఇబ్బందిని, తొలగించడానికి మన శక్తి యుక్తులన్నీ వినియోగించాలి,*

2. *రెండవది నీవెక్కడ వున్నా, ఏమిచేస్తున్నా నీ సాధనను వదులుకోవద్దు. వాయిదా వేయవద్దు, ఆధ్యాత్మికం కానీ, జపం, ధ్యానం, నామసంకీర్తనం కానీ, దానిని కొనసాగిస్తూనే వుండాలి,*

3. *మూడవది, చాలా ముఖ్యమైనది... ప్రతీ పనిలో, ప్రతీ విషయంలో... "ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏ వేళ నైనా ఆ భగవంతుడు నాతోనే ఉన్నాడనే విషయం మరువ రాదు..." అప్పుడు ఆ భగవంతుడు నీ తోడు నీడై వెన్నంటి తప్పకుండా ఉంటాడు.*

*┅━❀꧁ శ్రీమద్భగవద్గీత ꧂❀━┅*
                      *{గ్రూప్}*
        *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁

No comments:

Post a Comment