Sunday, May 4, 2025

****IPL 2025 భారత యువతను మరియు ప్రజలను ఎలా నాశనం చేస్తోంది#ipl2025 #betting

 ****IPL 2025 భారత యువతను మరియు ప్రజలను ఎలా నాశనం చేస్తోంది#ipl2025 #betting

https://m.youtube.com/watch?v=z_l4LQKkPcM


ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఈ ఐపఎల్ ఈ క్రికెట్ మ్యాచ్లు ఏదైతే ప్రస్తుతానికి మన దేశంలో నడుస్తున్నాయో ఇది మన భారత యువతను మరి ప్రజలను ఎంత సర్వనాశనం చేస్తున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మీరు రీసెంట్ గా గమనించినట్లయితే చాలామంది పిల్లలు ఈ ఐపిఎల్ అనే క్రికెట్ మ్యాచ్లకి చాలా ఎడిక్ట్ అయిపోయారు అంటే పిల్లలు స్పోర్ట్స్ చూడడం తప్ప అండి అనే వాళ్ళకి స్పోర్ట్స్ బ్రహ్మాండంగా చూడొచ్చు మనం భారతదేశం ఒక ఆస్ట్రేలియాతోనో భారతదేశం ఒక వెస్ట్ ఇండీస్ తోనో ఒక పాకిస్తాన్ తోనో వరల్డ్ కప్ అటువంటి మ్యాచ్లు అనుకోండి అది ఒక దేశం ఆడుతోంది కాబట్టి ఆ దేశంలో ఆడుతుంది కాబట్టి ఆ మ్యాచ్ చూసినా అర్థం ఉంది నేను కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరం ఆ భారతదేశం యొక్క ఇండియన్ మ్యాచ్ల్ని చక్కగా చూస్తాం అది దాని గురించి చాలా ఆనంద పడతాం భారతదేశం గెలిచినప్పుడు కానీ ఇవన్నీ ఐపిఎల్ అనేది ఇది ఒక వ్యాపారం అని చెప్పి చాలామంది అర్థం చేసుకోవట్లేదు అయితే భారతదేశం వేరే దేశాలతో ఆడినప్పుడు ఎంత ఎక్సైట్ అవుతారో నాకైతే తెలియదు కానీ ఈ ఐపీఎల్ లో స్టేడియంలో మీరు చూడండి స్టేడియంలో ప్రజల్లోని వాళ్ళు చూపిస్తూ ఉంటారు పిచ్చి పట్టినట్టు అదేదో పూనకం వచ్చినట్టు వాడు ఒక సిక్స్ కొట్టిన ఫోర్ కొట్టిన పిచ్చి పట్టినట్టు పూనకం వచ్చినట్టు బిహేవ్ అవుతున్నారు ఎక్కడ పోతుంది సమాజం ఇంత పిచ్చ ఇంత ఎడిక్షన్ పైగా ఇది ఈ క్రికెట్ మ్యాచ్ల్ని ఏది సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఇచ్చిపడేస్తున్నారు కొన్ని ఛానల్లో అదేమో ఫ్రీగా ఇచ్చిపడేస్తున్నారు జనాలేమో పిచ్చిపెట్టున్నారు ఐపిఎల్ మ్యాచ్ పెట్టుకొని చూడండి ఒక్కొక్క మ్యాచ్ ని 45 లక్షల మంది కోటి మందిరెండు కోట్ల మందిమూడు కోట్ల మంది చూసేస్తున్నాను అంటే ఇంత పిచ్చ చిన్న పిల్లలు ఈ కాలంలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్కూల్లు అయిపోయాయి చక్కగా వాళ్ళు ఏ డ్రాయింగ్ కాంపిటీషన్ో సింగింగ్ కాంపిటీషన్ ఆర్ట్సో కరాటేనో కుంగ్ఫునో వాళ్ళంతకు వాళ్ళు క్రికెట్ ఆడుకోవడమో వాళ్ళంతకు వాళ్ళు ఒక బాస్కెట్ బాల్ ఆడుకోవడం ఇవన్నీ కాదండి టీవీలకి అంటుకుపోయి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నారు పిల్లలు పోనీ పిల్లలు అట్లా బిహేవ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏమైనా బాగున్నారా అంటే ఈ బెట్టింగ్ యాప్ అని చెప్పి ప్రిమోట్ చేస్తున్నాయండి ఇవి ఐపీఎల్ లో సో కాల్డ్ క్రికెటర్స్ అనుకునే వాళ్లే వాళ్లే ఈ బెట్టింగ్ యాప్లు క్రికెట్ వాళ్ళు ఇదేదో ఇది ఉందండి మీరు దీన్ని ఆడండి అది ఏంటి ఆ డ్రీమ్ 20 డ్రీమ్ 30 డ్రీమ్ 40 డ్రీమ్ రెండు డ్రీమ్ ఐదు అని చెప్పి అడ్డమైన బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్నారు. దాంతో యువత పబ్లిక్ కూడా ఆడేస్తున్నారు. ఇదొక వ్యసనం అని చెప్పి చాలా మంది అర్థం చేసుకోవట్లేదండి ఒక స్మోకింగ్ ఎంత దారుణమైన వ్యసనమో ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఎంత దారుణంగా వ్యసనమో ఇది మనిషికి తెలియకుండా ఇది జూదం మీ బెట్టింగ్ అనేది ఒక వ్యసనంలా అయిపోతుంది. మీరు అబ్సర్వ్ చేస్తూ ఉండండి ఆడిన ప్రతి ఒక్కడికి ఓ 500 పెట్టిన ₹1000 రూపాయలు పెట్టిన కచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. 2000 3000లో 4000లో ప్రాఫిట్ వస్తుంది. నాకు వచ్చింది కదా అని అలా ఆడుతూ ఆడుతూ ఆడుతూ ఉంటాడు వాళ్ళు లాస్ అయిపోతారండి. ఇది చాలా మందికి అర్థం కావట్లే నేను బెట్టింగ్ పెడుతున్నాను ఆడుతున్నాను అంటున్నారు. వీడు డబ్బులు పెట్టేస్తున్నాడు ఐపిఎల్ మ్యాచ్ ని పొద్దున్న నుంచి రాత్రి దాకా అలా కూర్చుని అలా చూసుకుంటూ కూర్చుంటున్నాడు ఇంత దారుణమా అండి ప్రజ అండ్ ఇంకోటి ఐపీఎల్ మ్యాచ్ అయినప్పుడు బార్ షాపుల్లో చూడండి ఆ బార్ షాప్ లో ప్రతి ఒక్కడు ఆ ఐపిఎల్ చూడడమే రెస్టారెంట్ లో చూడండి రెస్టారెంట్ లో ఐపిఎల్ చూడడమే పోనీ ఉత్తినే చూస్తున్నారా చూడడం దానికి బెట్టింగ్ ఆడడం బెట్టింగ్ గురించి మాట్లాడుకోవడం ఐపఎల్ లో వీడు కలుస్తాడా వాడు కలుస్తాడుని పెద్ద డిస్కషన్ చేయడం అదేదో అంతర్జాతీయ డిస్కషన్ లేక కుటుంబం పాయే ఫ్యామిలీ పాయే భార్య పిల్లలు పాయే ఫ్రెండ్స్ పాయే ఇవన్నీ పోయింది. ఈ అందుకే మన క్యాప్షన్ పెట్టాను చూడండి ఐపిఎల్ ద గేమ్ దట్ ప్లేస్ యు అని చెప్పి వాళ్ళు గేమ్ ఆడుకోవడం కాదండి జనాలతో గేమ్ ఆడుతున్నారు భారత యువతలతో గేమ్ ఆడుతున్నారు. ఇంకోటి ఏంటండి అక్కడే ఐపీఎల్ స్టేడియంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి క్రెడిట్ ఈ క్రెడిట్ కార్డు కొనండి ఆ క్రెడిట్ కార్డు కొనండి ఇది కొనండి అది కొనండి అని చెప్పి క్రెడిట్ కార్డులు అంటకడుతున్నారు బెట్టింగ్ యాప్ నిలు అంటకడుతున్నారు ప్రజలు సో అండ్ సో స్టార్ చెప్తున్నారు కదా అను కొనేస్తున్నారు సో అండ్ సో కామెంటేటర్ చెప్తున్నారు కదా అని కొనేస్తున్నారు ఇదా అండి చేయాల్సింది పని భారతదేశం ఒక గవర్నమెంట్ గాని ఇది సంస్థలు గాని ఇలా బెట్టింగ్ యాప్ లు పెట్టేసి ప్రజలు ఇంత దారుణంగా ఎడిక్షన్ కి పాలుపడుతున్నారు పోనీ క్రికెట్ ఒక్కటే చూసి ఆనంద పడుతున్నారు అంటే క్రికెట్ తో పాటు ఇది ఇదిఒక పెద్ద వ్యాపారం కింద అయిపోయింది. టికెట్లు పోనీ ఐపిఎల్ టికెట్లు ఏమైనా మామూలు మనుషులకి ఎక్కడైనా టికెట్లు దొరుతాయా దాంట్లో బ్లాక్ టికెట్లు దాంట్లో అడ్డమైన చెత్త కొనడం బ్లాక్లో కొనుక్కోవడం టికెట్ మామూలుగా వెళ్లి స్టేడియం కి వెళ్లి ఒక నార్మల్ ఒక యువకుడు యువతి నార్మల్ గా స్టేడియం కి వెళ్లి టికెట్ తీసుకున్నాం అంటే దొరికి చావదు ఒక నార్మల్ వాడికి బ్లాకుల్లో కొనుక్కోవాలి ఆ పిల్లలేమో అడిక్షన్ చేసి పడేస్తున్నారు టీవీలకి అంటుకుపోతున్నారు పెద్దలేమో క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళేమో డబ్బులు సంపాదించుకుంటారా క్రికెటర్లు డబ్బులు సంపాదించుకుంటారు ఆ ఆ ఐపిఎల్ లో ఆడే సంస్థలు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఆ టీవీలో ఏ టీవీ ప్రచారం చేస్తుందో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు డబ్బులు నష్టపోయేది ప్రజలు టైం నష్టపోయేది ప్రజలు ఆ ఆ బెట్టింగ్ అనే అడిక్షన్ అలవాటు చేస్తున్నది ప్రజలకి ఇంత దారుణం అండి ఇది అలా అని చెప్పి నేను మన ఛానల్ క్రికెట్ కి విరుద్ధం కాదు భారతదేశం క్రికెట్ ఆడినప్పుడు చూడండి హాకీ మనం భారతదేశం ఆడినప్పుడు చూడండి ఒలంపిక్స్ లో భారతదేశం పార్టిసిపేట్ చేసినప్పుడు చూడండి అవన్నీ చూడండి ఈ ఐపిఎల్ అనే అనే దాన్ని క్రికెట్ పెట్టేసుకొని పోనీ ఏదైనా ఆనందంగా రెండు నిమిషాలు చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారా అదైనా పర్వాలేదండి బెట్టింగ్ ఆడడం మొదలు పెట్టారు. ఊహ తెరిగని నార్మల్ స్టూడెంట్స్ కూడా బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టారు 500లే కదా అని బెట్టింగ్ స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ తో బెట్టింగ్ ఆడిపిస్తున్నారంటే ఎంత దారుణం అండి ఇది రేపు పొద్దున ఎడిక్షన్ అయ్యి వాళ్ళ వాళ్ళకి ఏదైనా డబ్బులు పెట్టుకొని ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి దీనికి చేస్తే ఎవరు సమాధానం చెప్పుకుంటారు ఐపిఎల్ వాళ్ళు ఎవరు సమాధానం చెప్పుకోడు. అండ్ అండ్ బెట్టింగ్ ని ఇట్లా పబ్లిక్ గా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు భారతదేశం ఒక గవర్నమెంట్ ఏం చేస్తానండి గవర్నమెంట్ దీనికి రిజిస్ట్రేషన్స్ పెట్టొద్దా గవర్నమెంట్ దీన్ని దానికి కొన్ని క్లాసెస్ పెట్టొద్దా కానీ చెప్తాడండి ఇది బెట్టింగ్ యాప్ లు అన్నీ ప్రమోట్ చేసి ఇది మీరు జాగ్రత్తగా ఆడుకోవాలి బెట్టింగ్ అనేది ఒక చిన్న లైన్ ఒకటి చెప్పేస్తాడు అడ్వర్టైస్మెంట్ అంతా చేసి చిన్న లైన్ చెప్పేస్తాడు అన్నమాట లైన్ చెప్పేసి మేము చెప్పేసాం కదా చిన్న లైన్ జాగ్రత్తగా ఆడండి ఇది రిస్కీ అని చెప్పి చెప్పేసాం కదా లైన్ అని చెప్తారు. కానీ నువ్వు ప్రమోట్ చేసేది బెట్టింగుం చిన్నైనా ఒకటి చెప్పేసేసి ప్రమోట్ చేస్తే అది సబ అండి అది న్యాయమా అండి అది అది కరెక్టా అండి జనాలు ప్రజలు బెట్టింగులకి అలవాటు పడిపోవడం ఎంతవరకు సమంజసం అండి అందుకని ఈ ఐపీఎల్ ఇట్లాంటి చెత్త ఫ్రీగా ఇచ్చేసి అడిక్షన్ చేసేసి ఫ్రీగా చూడండి అని ఛానల్ వాళ్ళు పెడితే ఫ్రీగా చూసేసి రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ఫ్రీగా వస్తుంది అని చెప్పి చూడడం దానికి అంటుకు పోవడం అదేదో పిచ్చి పట్టి ఊగిపోయినట్టు పిచ్చి పట్టి ఊగిపోవడం వాడు ఫోర్ కొడితే నువ్వు ఎందుకు పిచ్చి పట్టి ఊగిపోతున్నాడు అర్థం కాదు అదేదో వీకెట్ పెడితే వీడికి పిచ్చకి పోతుంది అన్నమాట పిచ్చిపెట్టి స్టేడియంలో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు అంత పూనకం అంత పూనకం తల్లిదండ్రులకి సేవ చేయడంలో రాదు అంత అంత పూనకం అంత ఇంపాక్ట్ కష్టపడి పని చేయడంలో రాదు అంత పూనకం జీవితాన్ని బాగుపడి చేసుకోవడంలో రాదు పిచ్చి పట్టినట్టు చేయడంలో వస్తుందా ఇది డబ్బులు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా కష్టపడి చదువుకోవడంలో చూపించుకోవచ్చుగా అదే అదే క్రేజీనెస్ బెట్టింగ్ యాప్లు అడ్డమైన చెత్త పిల్లలకి అడిక్షన్ యువతకి అడిక్షన్ పెద్దవాళ్ళకి డబ్బుల నష్టం ఇది మొత్తం బెట్టింగ్ యాప్లు అడిక్షన్ అయిపోయాయి చూసారండి ఇంత దారుణం ఇంత దారుణం నడుస్తుంది. ఈ దీనికి ఎవరేం చేస్తారో ప్రభుత్వాలు ఏం చేస్తాయో మనకు తెలియదు కానీ సామాజిక స్పృహ రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సినిమాలు చూడండి ఐపీఎల్ చూడండి అన్ని చూడండి కానీ పిచ్చి పట్టినట్టు దాంట్లోకి వెళ్ళిపోవద్దండి జాగ్రత్తగా ఉండండి జీవితంలో బెట్టింగ్ బెట్టింగ్ యాప్ లు ఎట్టి పరిస్థితులను మీరు చేయకుండా ఉండాలండి అని కోరుకుంటూ ఈ ఈ వ్యసనం టీవీ అని ఈ ఐపీఎల్ అనే వ్యసనం నుంచి బయట పడండి అని కోరుకుంటూ ఆ బయట పడటానికి ఆ ఈశ్వరుడే మిమ్మల్ని మీకు హెల్ప్ చేయాలి ఆ పరమేశ్వరుడు హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ

No comments:

Post a Comment