👑💎⚙️🧲📿🦠🔭🗝️📈📒🖌️🪝🤝
" రిచ్ డాడ్ & పూర్ డాడ్ " అనే పుస్తకము నుండి కొంత సేకరించబడినది."
👍👍👍
సమర్పణ:" Mazumdar Bangalore, Karnataka. 87925-86125.
❤️❤️❤️
☂️1) డబ్బుంటే నాకు చాలా ఇష్టం.
🔥2) డబ్బు చాలా మంచిది.
🍒3) డబ్బు ను నేను ప్రతి రోజూ ప్రేమిస్తున్నాను.
🥭4) నా అవసరాలకు మించి ధనం నా వద్ద వుంది.అందు కు డబ్బు కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
🍓5) డబ్బు చాలా శక్తివంతమైనది.
🔥6) డబ్బు పట్ల నాకు వ్యతిరేక భావనలను ఆలోచనలను ఈ క్షణమే వదిలేస్తున్నాను.
🌹7) డబ్బు సంపద లు కలిగి న వార్ని నేను చాలా గౌరవిస్తాను.
🚩8) డబ్బు నాకు మంచి స్నేహితుడు, మేము ఎల్లప్పుడూ కలిసే ఉంటాము.
🚨9) నేను సంపాదించిన డబ్బు ఐశ్వర్యా ల తో నా కుటుంబం తో నేను ఆనందంగా వున్నాను, డబ్బు కు కృతజ్ఞతలు.
☔10) డబ్బు సంపాదించడం చాలా సులువు.
🚩11) డబ్బు చాలా మంచిది. మెదడుకు కలిగించే వ్యాయామం
మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది.
🥀12) డబ్బు తో నేను ఎంతో ఆనందం పొందుతున్నాను. పెట్టుబడులు సృష్టించటం, సుస్థిరమైన వ్యాపార పథకాలు, ఆర్థిక ప్రణాళికలు రాసి, ఉద్యోగాలు సృష్టించవచ్చు.
🌹13) నేను చాలా గొప్ప ధనవంతుడను. పేదవాడిగా పుట్టటం నీ తప్పుకాదు కానీ- "పేదవాడికా చనిపోకపోవటం నీ చేతుల్లోనే ఉంది కదా!
🏵️14) నేను ఊహించిన మార్గాల్లో ను, ఊహించని నిమార్గాల లోను నా దగ్గర కు చేరుతున్న డబ్బు కు నా ధన్యవాదములు.
🕉️15) నేను ఎంతో ఆరోగ్యంగా వున్నాను. ఈరోజు డబ్బుకు విన్నాం విలువ మనిషికి లేదు.
మనసుకి అసలే లేదు.
డబ్బుతో అన్ని వస్తాయి.
🌷16) నేను గొప్ప సమృద్ధి, సంపద కలిగి వున్నాను.
🌼17) పుష్కలంగా గంగానది ప్రవాహము లా డబ్బు నా వైపు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది.
🌷18) డబ్బు, సంపద లు చాలా సులువు గా అన్ని మార్గాల ద్వారా నిరంతరం నా ఖాతా లో చేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు.
💧19) నేను ప్రపంచంలో కెల్ల గొప్ప అదృష్ట వంతుడు ను. డబ్బు లేకపోతే అన్ని అరిస్టాలకి మూలమని తెలుసుకున్నాను.
🙏20) డబ్బు ను నేను ఆనందంగా ఖర్చు చేస్తాను, అది విశ్వం చేత ఆశీర్వదించ బడి మల్లీ 1000 రెట్లు రెట్టింపు అయి తిరిగి నా వద్ద కు వస్తుంది.
🔥21)" నేను ఇది కొనలేను అనే మాట ఎప్పుడు అనకండి.
( అప్పుడే మీ యొక్క బుర్ర పని చేస్తుంది)
🙏22)" నీ మెదడుకు పని చేయటం అంటే పిచ్చి,
ప్రపంచంలోకెల్లా గొప్ప కంప్యూటర్, రోజు వ్యాయామం ఇవ్వటం వలన దానికి మరింత బలం వస్తుంది. బలం పుంజుకున్న కొద్ది నీవు ఎక్కువ డబ్బు సంపాదించగలవు?
💧" డబ్బు గురించిన మరికొన్ని విషయాలు"
వివరంగా, విశదంగా, విపులంగా, చెప్పబడును.
" డబ్బు బాగా సంపాదించాలి. భోజనాల బల్ల వద్ద" డబ్బు" గురించి "వ్యాపారం" గురించి మాట్లాడమని ప్రోత్సహించేవాడు. పన్నులు ఉత్పత్తిదారుల నుంచి శిక్షించి, ఉత్పత్తి చేయని వారికి లాభం కలిగిస్తూ ఉంటారు. ఇది నేటి పరిస్థితి. కష్టపడి చదువుకుంటే ఏదైనా మంచిని కంపెనీలో నువ్వు ఉద్యోగం సంపాదించగలవు, అని అంటారు. ప్రమాదాలను (రిస్క్) ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. నా ఇల్లు నాకు బాధ్యత, మీ ఇల్లు మీకు పెట్టుబడి అనుకుంటే నీవు చిక్కుల్లో పడ్డట్టే! తేదీన కట్టేవాడు ఆర్థికంగా తనపై తాను పూర్తిగా ఆధార పడాలి అనుకునేవాడు. హక్కులు కావాలనుకునే వాడి మనస్తత్వం వ్యతిరేకించే తత్వం, అది బలహీనుల్ని ఆర్థికంగా నిలదొక్కునే కోలేని వారిని సృష్టిస్తుందని "ఆర్దిక సామర్ధ్యము" కలిగి ఉండటమే మంచిది. నేను ధనవంతుణ్ణి, ధనవంతులు ఇటువంటి పనులు చేయరు. ఒకవేళ నష్టపోయిన దానిని చెప్పేవాడు. పేదవాడిగా ఉండటానికి డబ్బులు నష్టపోవడానికి తేడా ఉంది. నష్టపోవటం అనేది తాత్కాలికము,
పేదరికం శాశ్వతమైనది.
డబ్బు ముఖ్యము అయితే చదివి అంటే గౌరవం. ధనికుడిని కావటానికి పనికి వచ్చే చదువు . డబ్బు ఉపయోగం ఏమిటో అది నాకెలా ఉపయోగపడుతుందో నేర్చుకోనే వాడు. నేను డబ్బు కోసమే పని చేయను! డబ్బే నాకోసం పనిచేస్తుంది. డబ్బు ఒక రకమైన "బలం" మాత్రమే! కానీ దాని కన్నా శక్తివంతమైనది "ఆర్థిక శిక్షణ". డబ్బు వస్తుంది పోతుంది కానీ డబ్బు ఏం చేస్తుందని దాని గురించి నేర్చుకుంటే, దానిని మనం మన ఆదీనములో ఉంచుకొని ధనవంతులు కావచ్చు.
" సానుకూలమైన ఆలోచన ఉన్నంత మాత్రాన లాభము లేకపోవటానికి కారణం ఏమిటంటే అందరూ చదువుకున్న తెలివైన వారినప్పటికీ డబ్బు ఎలా పనిచేస్తుంది? తెలుసుకోలేక పోయారు.
అందుకే వాళ్ళ డబ్బు కోసం పని చేయడానికి జీవితాన్ని వేళ్ళదీస్తున్నారు. నేను సమయాన్ని వృధా చేయను. దాని విలువ నాకు బాగా తెలుసు. అవకాశాలనేవి వస్తూ ఉంటాయి, తిరిగిపోతూ ఉంటాయి. త్వరగా నిన్నేమో ఇప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసుకోవటం చాలా ముఖ్యమైన" నేర్పు" అని తెలుసుకోండి!
🔥" నీకు నిజంగా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే. మనిషి లో ప్రజలమైన భావన, తీవ్రమైన కోరిక, తపన ఉండాలి. " కోపం" అనేది ఆ ఫార్ములాలో ఒక ముఖ్యమైన అంశము మాత్రమే! ఆవేశంలో కోపము ,ప్రేమ అనేవి రెండు కలసిపోయి ఉంటాయి. వచ్చేసరికి చాలామంది "భద్రత" గురించి ఆలోచిస్తారు తెగువ మాత్రం చూపించరు. అందుకని వాళ్లకు" త్రోవ" చూపించేది భయమే కానీ ఆవేశం కాదు. అందుకే అటువంటి వాళ్ళు తక్కువ జీతానికి ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటారు. పనిచేసే వాళ్లు తమని తామే ఉపయోగించుకుంటారు.
వాళ్లకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇస్తే ఎక్కువ అప్పులు చేస్తారు. డబ్బు కోసం పనిచేయటం నేర్చుకోవాలనుకుంటే స్కూల్లో చదువుకో! కానీ నువ్వు డబ్బులు చేయక ఎలా పని చేయించుకోవాలి! అందరూ అలా అనుకోరు ఎందుకంటే భయం వల్లే చాలామంది జీతానికి పనిచేస్తారని మాత్రమే తెలుసుకో! బిల్లులు కట్టాలి, లోను కట్టాలి, ఉద్యోగం ఊడుతుంది,
డబ్బు సరిపోదు, కొత్త ఉద్యోగము వేట, అనేకమైన భయాలు, వృత్తికి సంబంధించిన వ్యాపారము నేర్చుకోవాలని, పెద్ద చదువులు చదివి, తరువాత డబ్బు కోసం పనిచేసే వాళ్ళందరి మూల్యము, చాలామంది సదరు డబ్బుకోసం భానీసలై పోతారు. తమ పాసు మీద కోపాన్ని వేళ్ళగక్కు కునే వాళ్లు గా ఉంటారు.
" డబ్బు చేత పనిచేయించుకోవటం అనేది పూర్తిగా ఇంకో రకమైన చదువు? "బిజినెస్ స్కూల్".
" నాకోసం నీ వెంట వచ్చేదాకా ఆగటం నీకెలా అనిపించింది. ఉద్యోగంలో చేరడానికి జీతం పెంచమని అడగటానికి నువ్వు వేచి ఉండాల్సి వచ్చింది. డబ్బు కోసం పనిచేసే వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయని తెలుసుకోండి!
" నువ్వు సంపాదించిన దానిమీద పన్ను, ఖర్చు పెడితే దాని మీద పన్ను, నీవు డబ్బు కూడా పెట్టినా దానిమీద పన్ను ఉంటుందని గుర్తించండి. నీవు చనిపోయాక కూడా పన్ను చెల్లించాలి.
" నీవు నీ కొరకు " నీ లక్ష్యం కొరకు" పని చేయకపోతే! నిన్ను వేరే వాళ్ళు వారి లక్షణం కొరకు వాడుకుంటారు!
" కొందరు ధనవంతులు"
" వారి "దృష్టి కోణము" నుండి ఆలోచిస్తారని తెలుసుకోండి!
" మరి పేదవాళ్లు"
వారి "దృష్టి కోణం" ఎలా ఉంటుందో త్వరలోనే
మీ కొరకు విశదంగా వివరించగలను.
ఎల్లప్పుడు మీ సదా మీ సేవలో!
"మజుందార్ బెంగళూరు"
🥁🥁🥁🥁🥁🥁🥁
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥🔥
No comments:
Post a Comment