[1/19, 12:08] +91 73963 92086: 🍁ప్రశ్ననిబట్టే జవాబు🍁
🔥ఆత్మయొక్క ఒకానొక సుగుణమే ప్రేమ 🔥
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఓ చల్లని ఉదయం బుద్ధుడు
ఒక గ్రామాన్ని చేరాడు. అక్కడ
ఒక వ్యక్తి బుద్దుడ్ని అడిగాడు..
@ "దేవుడు ఉన్నాడా?".. అని
# దేవుడు లేడు!...అన్నాడు బుద్ధుడు.
మధ్యాహ్న సమయానికి మరొకరు వచ్చి అడిగారు
@ దేవుడు లేడని భావిస్తున్నా. మరి మీరేమంటారు?
# దేవుడు వున్నాడు!...అన్నాడు బుద్ధుడు.
సంధ్యా సమయానికి ఇంకొకరు వచ్చి అడిగారు
@ దేవుడు ఉన్నాడో, లేదో తెలియదు. ఇంతకీ
. మీరేమంటారు?..అని
# ఐతే నిశ్శబ్దంగా వుంటే మంచిది! అన్నాడు
. బుద్ధుడు.
అప్పటిదాకా బుద్దుడి కూడావస్తూ, అతని
పక్కనేవున్న శిష్యునికి మతిపోయింది.
ఒకే ప్రశ్నకి 3 రకాల జవాబులా.. ఎలా ఇది
అయోమయంలో పడ్డాడు. రాత్రి నిద్రించే
ముందు ఇంక ఉండలేక బుద్దుడ్ని అడిగే
సాడు.
@ ఈ రోజు మీ సమాధానాలు విన్న నాకు
పిచ్చెక్కింది. అసలు ఇంతకీ దేవుడు
ఉన్నాడా లేడా.. రెండూన!?
# ఆ జవాబులన్ని వారికి కదా చెప్పినవి. నీకు
కాదే. వాటితో నీకు ఎలాంటి సంబంధమూ
లేదు. ఐనా నువ్వు వాటిని ఎందుకు విన్నా
వు. విన్నా ఎందుకు పట్టించుకున్నావు..
@ ఎలా ఐతేనేం..నాకైనా మీరు చెప్పేది అదేకదా.
# అదెలా ఔతుంది. నీవడిగితేనే కదా..నీకు
ఇవ్వగలను జవాబు నేనూ.
@ సరే! ముందు ఇది చెప్పండి నాకు.ఒక ప్రశ్నకి
ఆ 3 జవాబులేంటి..!?
అప్పుడు బుద్ధుడన్నాడు..
# మొదట నన్నడిగిన వ్యక్తి అస్తికుడు. అతను
దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. కానీ
ఉన్నాడని.. నేనూ ధ్రువపరచాలని ఆతని
కోరిక. నిజంగా అతడు దేవుడ్ని అనుభూతి
చెందివుంటే అసలా ప్రశ్న వేయడు. ఇంకా
ఇలా రూఢిచేసు కోవాలను కోడు. నా జవాబు
అతనిలో ఒక కుదుపుని తెస్తుంది. నా జవాబు
తో సర్దుబాటు చెందలేక; తన నమ్మకాన్ని వదులు
కోలేక సతమతమౌతాడు. మంచిది. దాంతో
దైవాన్వేషణ చేస్తాడు. ఇపుడు అర్ధమయ్యింది
కదా! ఇదే పరిస్థితి 2వ వాడిది కూడా.
అందుకే వున్నాడు అన్నవాడికి లేడు అనిచెప్పా.
లేడు అన్నవాడికి ఉన్నాడని చెప్పా. ఇంక 3వ
వాడు. ఎలాంటి నమ్మకంతోనూ రాలేదు.కనుక
అతనా స్థితిలో వుంటేనే మంచిది కదా!
@.. విస్తుపోయాడు శిష్యుడు..
మతం చాలా వ్యక్తిగత విషయం.. అది ప్రేమ
లాంటిది. ఎవరిదైన భావన వారికుంటుంది.
ఐనా అడుగుతుంటారు. ఊరికే అలా..మనం
ఏమంటామో చూద్దామని! ఐనా ప్రశ్నించటం
కూడా ఒక కళ. అది తెలిసి అడిగే వారికి;
చెప్పేవారికి కూడా సమాన గౌరవం దక్కుతుంది...
.
ప్రేమ అనేది అది ఒక శరీరసంభధమైనది
కానేకాదు....అయితే ప్రేమశక్తి అనేది
మనకు మనమే అయివున్న మరో రూపానికి
అందించడంలో,,, ఒకానొక సందర్భంలో
శరీరమనేది ప్రేమ యొక్క ఒక వాహనం మాత్రమే...ఆ వినిమయంలో రెండు
అస్తిత్వాల మధ్య ఏర్పడే "",ఏక శూన్య ""
స్థితిని ప్రేమ యొక్క పరాకాష్ట అంటారు...
కానీ ప్రేమ అనేది అది చాలా వరకూ
ఒక వ్యసనంగా,,,,
శరీరస్థాయిలో అవసరంగా,,,
భౌతికస్థాయిలో
ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంగానూ ఉంటోంది....
ప్రేమ శక్తి అనేది...ఫలానా వాళ్ళ
మధ్య అది ఏర్పడాలన్న రూలు ఎక్కడాలేదు..
అది వయస్సుయొక్క నిమిత్తాన్ని గానీ,,,లింగప్రమేయత్వాన్ని గానీ చూడదు..
ఎందుకంటే అది వ్యామోహం కాదు కాబట్టి...
ఆ శక్తి కులం, మతం, జాతి,,గోత్రం, లాంటి వాటిని అధిగమించి ఉంటుంది....ఎందుకంటే,,,
అది ఆ శక్తి ఎప్పుడూ ఒక కులం లోంచి గానీ,,
మతం లేదా గోత్రంలోంచి గానీ పుట్టలేదు గనక..
ఆత్మయొక్క ఒకానొక సుగుణమే ప్రేమ..
దాని తత్వమే అది ,,,,,నన్ను మా కుక్క చాసినప్పుడల్లా అమాంతం వచ్చి చుట్టేసి నా ముఖాన్ని నాకేస్తూ ఉంటుంది.....అది దాని ప్రేమను వ్యక్తీకరించే మార్గం...
ఎందుకంటే ,,,అది దాని ఆత్మయొక్క సహజత్వం కాబట్టి...ఆ కుక్క ఆ శక్తిని వినియోగించడంలో
100 కి 100 పాళ్లూ పాసయ్యింది..
సమస్త జీవరాశి 100 కి 100 పాళ్లూ
పాసయ్యే ఉన్నాయి...ప్రేమ శక్తి వినియోగంలో
అవి చాలా సహజంగా ఉంటాయి..
ఆ శక్తి తాలూకూ వినియోగంలో
మానవజాతి కాస్త వెనుకబడింది....
కారణం అతను స్వార్థపరుడు...ఇంకా
అహాన్ని పోషిస్తూ,,,,ద్వంద్వాన్ని స్పర్శిస్తూ ప్రేమను ద్వేషంగా మారుస్తూ ఉంటాడు....సిగ్గు చేత తనను తానే కప్పబడి ఉంటాడు...ఎవరో ఏమో అనుకుంటారు అన్న భయం చేత మూయబడి ఉంటాడు....లజ్జ చేత కంపుకొడుతూ ఉంటాడు..
కానీ మనిషి తప్ప అన్ని జీవరాసుల ముఖాలు
చాలా తాజాగా,,,,శక్తివంతంగా ,,,ఆ ప్రేమ శక్తి యొక్క తొణికిసలాట వాటి ముఖాల్లో స్పష్టంగా
కనిపిస్తుంది...
మరి మనిషి ముఖంలోనా....?
నన్నడక్కండి.....😞....
.
మీ మనస్సు ఉనికిలో ఉన్నందున ప్రపంచం ఉంది, మీ మనస్సు ఉనికిలో లేకుంటే, ప్రపంచం ఉండదు, మీరు ఈ పదాలను చూస్తుంటే, మీ వెలుపల ఉన్న వాస్తవికతలో మీరు వాటిని చూస్తారు. మీరు నిజంగా చూస్తున్నది మీ మెదడుకు పంపబడుతున్న విద్యుత్ సంకేతాల నుండి మీ మనస్సు సృష్టించే చిత్రం.
[1/19, 12:09] +91 73963 92086: వారు మీకు వెలుపల ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఇది ఒక భ్రమ, అవి మీ స్వంత మనస్సులో ఉన్నాయి మరియు అవి మీకు వెలుపల ఉన్నట్లుగా అంచనా వేయబడుతున్నాయి. మన మనస్సులచే అంచనా వేయబడిన ఈ స్పష్టమైన వాస్తవికత మాయ, మరియు మాయనే అంతిమ వాస్తవికత అని విశ్వసించడం అజ్ఞానం లేదా సంస్కృతంలో అవిద్య...
1.ధ్యానం అంటే ఒక సత్య అన్వేషణ.... నేను ఎవరు అనే సత్యని ముందుగా తెలుసుకోవాలి... 2.ఈ సృష్టి రహస్యం తెలిసుకోవాలి... 3.సాధన చేస్తూ వుంటే ఎమ్ తినాలి ఎమ్ మాట్లాడాలి ఏది ఆలోచించాలి... ఎటు వెళ్ళాలి ఎక్కడ ఆగలి మీకే అన్ని తెలుస్తాయి...
4.ప్రకృతి తో మమేకం అయి సాధన చేస్తే చాలు... మీ ఇంట్లోనో.. గుడిలోనో, దర్గాలోనో, చర్చలోనో... ఎక్కడ మీకు అణుకువగా ఉంటే అక్క ప్రశాంతగా సాధన చేసుకోవడమే... పిరమిడ్ లోనే చేయాలి అని ఏమి లేదు... పిరమిడ్ ఉపయోగం ఉండొచ్చు కానీ మీ సాధన ముఖ్యం 5.ఎవరో చెప్పారని... గురువు చెప్పాడు అని బుక్స్ లో వ్రాసి ఉంది అని నమ్మకండి... సత్యం శోధన చేసి తెలుసుకోండి...
6.డబ్బు ఉంటే వాళ్ళు పెద్ద వాళ్ళు అని ... డబ్బు లేని వాళ్ళని చూసి చిన్న వాళ్ళు అనుకోభాకండి... ఎవరిని ఒకరితో లేదా మీతో పోల్చి చూడకండి... సమా భావంతో వుండండి.....
.🙏సర్వేజనాసుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment