*::::::::: ఆత్మ విస్తృతి :::::::*
వివిధ వస్తువులు, మనుషులు,ప్రాంతాలు, చెందిన జ్ఞానం వుంటుంది. వుండి....
ఈ జ్ఞానం ఆధారంగా అభిప్రాయాలు ,ఇష్టాలు ,ఉద్దేశాలు,ఏర్పరచు కుంటాము. ఇది చెడ్డది.ఎలాగంటే..
ఇలా ఏర్పరచుకొని .ఇవి నా సొంతం అని. వీటితో తాదాత్మ్యం చెందుతాము.
ఎలాగంటే... నేనే ,నేను ఏర్పరచు కొన్న అభిప్రాయం.
అభిప్రాయమే నేను. ఈ రకంగా నేను ఎన్ని అభిప్రాయాలు పెట్టు కుంటానో అంతగా విస్తృతి చెందుతాను.
ఉదా.ఎవరన్నా, నా అభిప్రాయం కాదంటే నన్ను కాదన్నట్లు ఫీల్ ఆవుతాను. నేను నమ్మిందే సత్యం అంటాను. ఇదే ఆత్మ విస్తృతి చెందటం.
చివరికి ఇవన్నీ వాస్తవాలు కావు అని అనుభవం లోకి రాగానే నేను కుప్ప కూలతాను
అభిప్రాయాలు, నమ్మకాలు, సిద్ధాంతాలు మార్పు
కులోనైయేవే. వీటితో ఆత్మ ను నింపి విస్తృత పేర్కొనండి.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment