Wednesday, January 18, 2023

ప్రకృతిని చూసి మనం నేర్చుకోవలసినవి:-

 ప్రకృతిని చూసి మనం నేర్చుకోవలసినవి:-

చెట్టు - త్యాగం 
పర్వతం - నిశ్చలత్వం
సముద్రము - కలుపుకొనే స్వభావం 
సూర్యుడు - పోషకత్వం
చంద్రుడు - ఆహ్లాదము
భూమి - క్షమ
నీరు - ఇమిడిపోవడం
అగ్ని - అబేధ దృష్టి
వాయువు - వ్యాపనము
ఆకాశము - అన్ని తనలోనే ఉన్న ఏమీ లేనట్లు కనబడే నిరాడంబరము

No comments:

Post a Comment