Wednesday, February 1, 2023

::::::నేను లేక పోవడం::::::

 *::::::::నేను లేక పోవడం::::::*

    *నేను* చేసే కార్యకలాపాల ద్వారా   నేను నుండి విముక్తి కలగదు.
 
     మరి నేను నుండి విడుదల ఎలా కలుగుతుంది???
 
  *నేనుగా ఏ పని చేయక పోతే, నేను లేనట్లు.*

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment