*నేటి మంచి మాట.
🔸ఒక చెడ్డ గుణం వంద సమస్యలకు కారణం అవుతుంది. కానీ ఒక మంచి గుణం వంద సమస్యలను పరిష్కరిస్తుంది..*
*🌸ఒకరిని గుర్తుంచుకోవడమంటే బాధల్లోనో.. సంతోషాల్లోనో తలచుకోవడం కాదు..మన ప్రతి ప్రార్ధనలోను వాళ్లుండడం..*
*ప్రతిక్షణం వాళ్ళు బావుండాలని కోరుకోవడం..*
*🌷ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు,ఒక్కోసారి దుఃఖం,బాధ కూడా కలుగుతాయి..అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది..*
*🍁మనిషికి అవసరం గొప్పది. తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది..కలిసున్న బంధాన్ని తెంపు తుంది. ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది.
ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment