1501. 2-1. 230223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀778..
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*"యాన్యనవద్యాని కర్మాణి తానిసేవితవ్యాని నోఇత రాణి”*
*నింద్యములు కానట్టి పనులను మాత్రమే చేయాలి.*
*అంటే…, మంచి వనులను మాత్రమే చేయాలి!*
*మంచిపనులని గుర్తించటం ఎట్లా? అంటే....*
*ఒరులేయవి యొనరించిన*
*నరవర అప్రియము తన మనంబునకగు, తా*
*నొరులకు నవిసేయకునికి*
*పరాయణము పరమధర్మ పథముల కెల్లన్.*
*ఎదుటివారు ఏపనిచేస్తే నీమనస్సుకు కష్టం, దుఃఖం, కలుగుతుందో…. ఆ పనిని నీవు ఇతరుల యెడ చేయకుండా ఉండటమే ఉత్తమధర్మం.*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment