Tuesday, April 22, 2025

 *భగవద్గీత లో 12 వ అధ్యాయము ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమయం ఉన్నప్పుడలా చదవాలి. లేదా... గంటసాల గారు వినిపించిన 12 వ. అధ్యాయము వింటుండాలి.* 

*🎤🦜ఇలా... నడుచుకుంటే!! వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ నిత్య దైనందిక జీవిత సరళి అత్యాన్నుతా ప్రామాణికా ప్రేమ స్నేహా భక్తి వెలుగుల బృందావనం లో విహరించినట్టు మహాలక్ష్మి అమ్మవారు అనుక్షణం అనుగ్రహింతురు...*

*ఇది నా స్వయం అనుభవం మీరు కూడా మహారాజ్ జీవితాన్ని అనుభవించాలి 12. వ అధ్యాయము కేవలం 20 శ్లోకముల సంపుటి ఈ క్షణం నుండే ప్రయాణంకి ప్రయత్నం ప్రారంభించండి...* 

*అమ్మానాన్నలు మనకి జీవితాన్ని ఇస్తే భగవంతుడు ఇలా... భగవద్గీతని ప్రసాదించాడు. అని ముందు ఫిక్స్ అయిపోండి... సమస్యలు పోతాయి, సమస్యలు రావు, సంతానం పొందుతారు. సత్సంగం లో సేవకుడిగా అర్హత సంపాదిస్తారు...*

*సంతోషం మీకు పుష్కలం. మీరు కూడా ఆ... సంతోషాన్ని పంచండి. ఇదే భక్తి యోగం. 12 వ అధ్యాయము మహిమ మహిమన్వితం, ఓం ఆ త్మాయా నమః ఓం కృష్ణాయా నమః ఓం భగవద్గీతాయ నమః ఓం గీతాచార్యా నమః*
🦚🛕🚩 🙏👣🙏 🚩🛕🦚

No comments:

Post a Comment